Trending:


20 రోజులు వదిలి ఉండలేకపోయిన నయనతార?

Nayanthara Husband విఘ్నేశ్ శివన్ ఏదో షూటింగ్ నిమిత్తం అలా 20 రోజులు బయటకు వెళ్లినట్టుగా ఉన్నాడు. అయితే ఈ ఇరవై రోజులు పిల్లలను నయనతారే చూసుకున్నట్టుగా ఉంది. పని ముగించుకుని విఘ్నేశ్ శివన్ రావడంతో పిల్లలతో పాటు నయనతార ఎగిరి గంతేసినట్టు ఉంది.


Tillu 2 Release Trailr Talk Review: టిల్లు స్క్వేర్ రిలీజ్ ట్రైలర్ టాక్ రివ్యూ.. సిద్దు బాగానే కొట్టేలా ఉన్నాడే..

Tillu 2 Release Trailr Talk Review: సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. దాదాపు దశాబ్దం క్రితమే నటుడిగా పరిచయమైన పెద్దగా బ్రేక్ మాత్రం రాలేదు. టిజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్నసిద్దు..ఇపుడు టిల్లు స్క్వేర్ మూవీ పలకరించబోతున్నాడు. మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇపుడు సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.


Photos: దేవుడి సాక్షిగా తాళి కట్టుకున్న హిజ్రాలు

కమనీయం..రమణీయం..శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కళ్యాణం..తెలంగాణ రాష్ట్రం (ఉమ్మడి కరీంనగర్ జిల్లా) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భక్తజన రంజకమైన, భూకైలాసమై, దక్షిణ కాశీగా, ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీపార్వతి రాజరాజేశ్వర దివ్య కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. అభిజిత్ లగ్న సుముహూర్తాన గురువారం ఉదయం 10:55నిమిషాల కళ్యాణ తంతును ఆలయ అర్చక స్వాములు, వేద పండితులు ప్రారంభించి 12గంటల 5నిమిషాల వరకు కళ్యాణ...


Bhupathiraju Srinivasa Varma | భావోద్వేగానికి గురైన నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి | #shorts

భావోద్వేగానికి గురైన నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి#bhupatirajusrinivasavarma #bjp #narsapuram #apelection2024 #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


Raja Singh | రాజా సింగ్ హౌస్ అరెస్ట్..సాయంత్రం చెంగిచెర్ల వెళ్తానని ప్రకటించిన రాజా సింగ్ | #shorts

రాజా సింగ్ హౌస్ అరెస్ట్..సాయంత్రం చెంగిచెర్ల వెళ్తానని ప్రకటించిన రాజా సింగ్ #rajasingh #bjp #chengicharla #telangana #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


అలా చేస్తే ఊరుకునేది లేదు.. పెళ్లికి ముందే బర్రెలక్క వార్నింగ్, మరి తర్వాత ఎట్లనో..?

Barrelakka Wedding: బర్రెలక్క పెళ్లి ఘనంగా జరిగింది. వెంకటేష్ అనే అబ్బాయితో శిరీష పెళ్లి చేసుకుంది. శిరీష పెళ్లి తంతును చాలా యూట్యూబ్ ఛానెళ్లు లైవ్ స్ట్రీమింగ్ కూడా పెట్టాయి. అయితే.. పెళ్లికి ముందే బర్రెలక్క ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అది కూడా యూట్యూబ్ ఛానెళ్లకు. పెళ్లికి ముందు విడుదల చేసిన ప్రీ వెడ్డింగ్ సాంగ్‌ను డౌన్ లోడ్ చేసుకుని చాలా మంది తమ యూట్యూబ్ ఛానెళ్లలో పెట్టుకుంటున్నారని.. బర్రెలక్క చాలా సీరియస్ అయ్యింది.


Sangareddy Accident: సంగారెడ్డిలో పెళ్లింట విషాదం, ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు దుర్మరణం

Sangareddy Accident: వధువును తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందడంతో పెళ్లింట తీవ్ర విషాదం నింపింది.


సిద్ధార్థ్-అదితి రావు సహా మూవీ ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రిటీలు..

Celebrities 2nd Marriage : ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు రెండో పెళ్లి చేసుకోవడం వెరీ కామన్. తాజాగా సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్బాజ్ ఖాన్ మలైకా అరోరాకు విడాకులు ఇచ్చి రెండో వివాహాం చేసుకున్నాడు. అతని కంటే ముందు ప్రముఖ నటి దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత తోటి నటుడు జగత్ ప్రకాష్‌ను రెండో పెళ్లి చేసుకుంది. ఇక లేటేస్ట్‌గా సిద్ధార్థ్-అదితి రావు కూడా రెండో పెళ్లికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో రెండో పెళ్లి...


Viral Video: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. వారణాసిలో భర్త కళ్లముందే భార్యను..

Viral Video:మణికర్ణిక ఘాట్ లో ఇద్దరు దంపతులు వారణాసిలో స్వామివారిని దర్శించుకొవడానికి వచ్చారు. హోలీ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.


Ys Jagan | ఇంత చిన్నోడు చేసిన పనులు ... 14 సంవత్సరాలు పాలించిన 75 ఏళ్ల ముసలాయన చేశాడా .. | #shorts

ఇంత చిన్నోడు చేసిన పనులు ... 14 సంవత్సరాలు పాలించిన 75 ఏళ్ల ముసలాయన చేశాడా ..#cmysjagan #ycp #tdp #chandrababu #shorts #cmjagancomments#news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


Sivam Media: శివమల్లాల నిర్మాతగా తెలుగులో నూతన నిర్మాణ సంస్థ శివమ్‌ మీడియా ప్రారంభం..

Sivam Media: టాలీవుడ్ ఇప్పటికే పలువురు మీడియా జర్నలిస్టులు నిర్మాతలైన సంగతి తెలిసిందే కదా. ఈ కోవలో మరో సీనియర్ జర్నలిస్ట్ శివమల్లాల నిర్మాత మారి తన పేరు మీద 'శివమ్ మీడియా' అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు.


Good friday 2024: గుడ్ ఫ్రైడే గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?

Good friday 2024: ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. క్రైస్తవులందరూ చర్చికి వెళ్ళి యేసు క్రీస్తు తమ కోసం చేసిన త్యాగం గుర్తు చేసుకుంటూ కన్నీటితో ప్రార్థనలు చేస్తారు. గుడ్ ఫ్రైడే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.


CM Bhagwant Mann: యాభై ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు తండ్రైన సీఎం..

Punjab CM Bhagwant Mann: పంజాబ్ సీఎం యాభై ఏళ్ల వయసులో తండ్రైయ్యారు. సీఎం భగవంత్‌ మాన్‌, ఆయన భార్య డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ దంపతులకు గురువారం ఆడబిడ్డ జన్మించింది. ఈ శుభవార్తను మాన్.. ఎక్స్ వేదికగా పంచుకున్నారు.


థియేటర్‌లో సినిమా ప్రదర్శనకు జరిగే తీరు ఇదే!

ప్రస్తుత ఆధునిక కాలంలో సినిమాలు చూడని వారు అంటూ ఎవరు ఉండరు. ఈ నేపథ్యంలో అసలు సినిమా తెర మీదకి ఏ విధంగా వస్తుంది. గతంలో చూసుకున్నట్లయితే రీల్స్ ద్వారా ఉండేది. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో ఏ విధంగా థియేటర్లలో ఏవిధంగా సినిమాలను ప్రదర్శిస్తున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ ఆపరేటర్ సురేష్ , లోకల్ 18 తో సినిమా ప్రదర్శనకు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు వివరాల్లోకెళ్తే.. గత 30 సంవత్సరాలుగా...


Thalaivar 171 First Look: తలైవా 171’ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది - అంచనాలు పెంచేస్తున్న రజనీ లుక్‌!

Thalaivar 171 First Look Out: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ అప్డేట్ వచ్చేసింది. 'విక్రమ్‌' ఫేం లోకేష్‌ కనగరాజ్- తలైవా కాంబినేషన్‌లో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. 'తలైవా 171' అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ మూవీ తాజాగా సాలీడ్‌ ఇచ్చాడు లోకేష్‌ కనగరాజ్‌. ఈ చిత్రంలోని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో తలైవా...


ఫోన్ కూడా ఉపయోగించకుండా చాలా సాధారణ జీవితం! రతన్ టాటా ఫ్యామిలి గురుంచి తెలుసా..?

టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా పెళ్లి చేసుకోలేదన్న సంగతి మీకు తెలిసిందే. కానీ టాటా కుటుంబంతో రతన్ టాటా చాలా తిరుగులేని జీవితాన్ని గడుపుతున్నారు. అతని తోబుట్టువులలో జిమ్మీ నావల్‌ టాటా చాలా సన్నిహితుడు. కానీ జిమ్మీ నావల్ టాటా ప్రజా జీవితానికి ఇంకా మీడియా ప్రపంచానికి దూరంగా ఉన్నారు. జిమ్మీ దేశంలోని అత్యంత ప్రభావవంతమైన కుటుంబాలలో ఒకదానికి చెందినప్పటికీ, చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. ప్రజల దృష్టికి దూరంగా ముంబైలోని కోలాబాలో 2BHK...


నవీన్ పొలిశెట్టికి ప్రమాదం.. రెండు నెలలు విశ్రాంతి

Naveen Polishetty Met Accident యంగ్ హీరో నవీన్ పొలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్ అయినట్టుగా తెలుస్తోంది. బైక్ మీద నుంచి పడిపోవడంతో చేతికి గాయాలు అయ్యాయట. దీంతో రెండు నెలలు విరామం తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఇదేమీ షూటింగ్‌లో జరిగిన ప్రమాదం కాదని తెలుస్తోంది.


AaduJeevitham Movie Review - ఆడు జీవితం రివ్యూ: సౌదీలో కూలీల కష్టాలు చూడగలమా? - పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ఎలా ఉందంటే?

Prithviraj Sukumaran's Aadujeevitham Review: పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన సినిమా 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం'. బతుకు దెరువు కోసం సౌదీ వెళ్లిన మలయాళీ నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు? అక్కడి నుంచి ఇండియాకు మళ్లీ ఎలా వచ్చాడు? అనేది సినిమా. వాస్తవంగా జరిగిన కథ ఇది. బెన్యామిన్ రాసిన 'ఆడు జీవితం' (గోట్ డేస్) నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి. కథ...


‘నాగపంచమి’ టుడే: పంచమి సీమంతానికి ముత్తైదువులా వచ్చిన కరాళి! ప్రమాదంలో తల్లిబిడ్డ

Naga Panchami 2024 March 28 Episode: పాపం పంచమిని నాగజాతి వదిలిపెట్టినా.. కరాళి, ఫణేంద్రలు వదిలిపెట్టడంలేదు. ఈ క్రమంలోనే నాగేశ్వరికి కరాళి పెద్ద జలక్ ఇచ్చేసింది. పంచమితో పాటు పంచమి కడుపులో పెరుగుతున్న నాగుల మహారాణికి కూడా ప్రమాదం తలెత్తింది కరాళి. అసలేం జరిగింది? కరాళి చేసిన కుట్ర ఏంటీ? మోక్ష, పంచమీలకు జరిగిన యాక్సిడెంట్ నుంచి కాపాడింది ఎవరు? లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


రష్మికను తుపాకీతో భయపెట్టిన తెలుగు స్టార్ హీరో.. వీడియో వైరల్

ఉన్నట్టుండి రష్మిక మందన్నకు (Rashmika Mandanna) సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. అందుకు కారణం ఆమెను ఓ స్టార్ హీరో తుపాకీతో భయపెట్టడమే. అంతా చూస్తుండగానే కెమెరా ముందే రష్మికను గన్ తో బెదిరించాడు ఆ హీరో. మరి ఆ హీరో ఎవరు? రష్మికను తుపాకీతో ఎందుకు బెదిరించాడు అనేది ఇప్పుడు చూద్దాం.హీరో నాని (Hero Nani).. రష్మిక మందన్నను గన్ తో బెదిరించాడు. వీరిద్దరూ కలిసి దేవదాసు అనే సినిమాలో నటించారు. ఇదే సినిమాలో నాగార్జున కూడా నటించారు....


Ram Charan,Prabhas: ఫ్యాన్స్ అంటే మీరేనబ్బా.. చరణ్ పుట్టినరోజున ప్రభాస్ ఫ్యాన్స్ అన్నదానం

Ram Charan,Prabhas: ఫ్యాన్స్ అంటే మీరేనబ్బా.. చరణ్ పుట్టినరోజున ప్రభాస్ ఫ్యాన్స్ అన్నదానం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ గొప్ప మనసు చాటుకున్నారు. మర్చి 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డార్లింగ్ ఫ్యాన్స్ తరుపున ప్రియమైన చరణ్ కోసం అంటూ.. అనాధ పిల్లలకు ఫుడ్ పంపిణీ చేశారు. ఆ ఫుడ్ బాక్...


‘గుప్పెడంత మనసు’: అనుపమకి క్లాస్ పీకిన వసుధార, మహేంద్ర.. ‘వయసు పెరిగింది కానీ బుద్ది పెరగలేదు’

Guppedantha Manasu Serial Today Episode: తన తల్లి అనుపమకి దగ్గరవ్వాలని మను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే అనుపమ మాత్రం.. కొడుకుని దూరంపెట్టి ఒంటరిగా బతకాలనే చూస్తుంది. అయితే ఒకే ఒక్క ప్రశ్న ఈ తల్లీ కొడుకుల్ని వేరు చేసింది. ‘నా తండ్రి ఎవరు’? అని అడిగినందుకు మనుని దూరంపెట్టేసింది మహాతల్లి అనుపమ.


Pushpa 3 Title Revealed: సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..

Allu Arjun Pushpa 3 Title Out: టాలీవుడ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రాల్లో 'పుష్ప: ది రూల్‌' (Pushpa 2) ఒకటి. అల్లు అర్జున్‌ హీరో సుకుమార్‌ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వరల్డ్‌ వైడ్‌గా విపరీతమైన బజ్‌ ఉంది. బన్నీ క్రేజ్‌ను ఇంటర్నేషన్‌ లెవల్‌కు తీసుకు వెళ్లిన ఈ మూవీ 2021 విడుదలై ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఈ మూవీతోనే మన స్టైలిష్‌ స్టార్‌ కాస్తా ఐకాన్‌ అయ్యాడు. 'పుష్ప: ది రైజ్‌' పేరుతో ఫస్ట్‌ పార్ట్‌ విడుదలవగా.. ఇప్పుడు దీనికి...


రాంచరణ్ బర్త్ డే సందర్భంగా తిరకాసు పెట్టేసిన సమంత.. ఇలా అనేసిందేంటి..

గ్లోబల్ స్టార్ రాంచరణ్ జన్మదిన వేడుకలు బుధవారం రోజు ఘనంగా జరిగాయి. సినీ రాజకీయ ప్రముఖులంతా రాంచరణ్ కి బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాంచరణ్ కోస్టార్స్, ఇతర నటీనటులు చరణ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. గ్లోబల్ స్టార్ రాంచరణ్ జన్మదిన వేడుకలు బుధవారం రోజు ఘనంగా జరిగాయి. సినీ రాజకీయ ప్రముఖులంతా రాంచరణ్ కి బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాంచరణ్ కోస్టార్స్, ఇతర నటీనటులు చరణ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. రాంచరణ్ తన పుట్టినరోజు...


Ananya Nagalla :నన్ను చేసుకునే వాడు అలాంటి క్యారెక్టతో ఉండాలి

Ananya Nagalla :నన్ను చేసుకునే వాడు అలాంటి క్యారెక్టతో ఉండాలి మ‌ల్లేషం సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన బ్యూటీ అన‌న్య నాగ‌ళ్ల. ఆ తరువాత ప్లే బ్యాక్ మూవీలో నటించి అనంతరం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇందులో కీల‌క పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఈ అమ్మడికి ఇప్పటి సరైన హిట్ పడలేదు. దీంతో రాబోయే సినిమాలతో ఎలాగైనా హిట్ అందుకో...


Allu Arjun Wax Statue: మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌

Allu Arjun Shared Photos With His Wax statue: అల్లు అర్జున్‌ ప్రస్తుతం దుబాయ్‌ వెకేషన్‌లో ఉన్న సం ఆవగతి తెలిసిందే. ఇటీవల ఫ్యామిలీతో కలిసి బన్నీ దుబాయ్‌కి పయనమయ్యాడు. అయితే ఈ వెకేషన్‌ మాత్రం బన్నీకి, అల్లు ఫ్యాన్స్‌కి మాత్రం చాలా స్పెషల్‌ అని చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్‌కి ఈసారి దుబాయ్‌ అరుదైన గౌరవం లభించింది. 'పుష్ప: ది రైజ్‌'తో ఐకాన్ స్టార్‌ అయిన బన్నీ.. ఎన్నో రికార్డులు, అవార్డు అందుకున్నాడు. ఇటీవల పుష్ప సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా నేషనల్‌...


తనపై ప్రెగ్నన్సీ రూమర్స్.. స్టార్ హీరోయిన్ ఎలాంటి సెటైర్లు వేసిందో చూడండి

బాలీవుడ్ స్టార్ బ్యూటీ, ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో తన అందచందాలతో అభినయంతో ఆకట్టుకున్న పరిణీతి చోప్రా ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. వివాహం తర్వాత కూడా పరిణీతి చోప్రా సినిమాలు కొనసాగిస్తోంది. పరిణితి చోప్రా భర్త పొలిటీషియన్. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో ఎంపీగా ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో పరిణీతి చోప్రా వివాహం జరిగింది. అయితే కొన్ని రోజుల నుంచి ఆమె గురించి...


రామ్ చరణ్ బర్త్‌డే.. శిల్పకళా వేదికలో ఘనంగా వేడుకలు

Ram Charan: గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ నేడు తన పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో రామ్ చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు ఘనంగా ఏర్పాట్లు చేశారు. అభిమానుల కోసం ఏదో సర్‌ప్రైజ్ ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వేడుకల్లో సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. మరోవైపు రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి ఇంటి వద్దకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రామ్ చరణ్‌ ఇంటి వెలుపలికి వచ్చి వారికి అభివాదం చేశారు. రామ్‌చరణ్‌ తల్లి సురేఖ.. కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. ‘అత్తమ్మ కిచెన్‌’ సారథ్యంలో 500 మందికి అన్నదానం చేశారు. చినజీయర్‌ స్వామి ఆశీస్సులతో అపోలో ఆస్పత్రిలోని దేవాలయంలో నిర్వహించిన పుష్కరోత్సవంలో పాల్గొన్న భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన, కుమార్తె క్లీంకారతో కలిసి బుధవారం (మార్చి 27) ఉదయమే తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.


Rajanna sirisilla :శివ పార్వతుల కళ్యాణం సాక్షిగా తాళికట్టుకున్న హిజ్రాలు| #local18

#rajannasiricilla #hijrah #local18 కమనీయం..రమణీయం..శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కళ్యాణం..తెలంగాణ రాష్ట్రం (ఉమ్మడి కరీంనగర్ జిల్లా) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భక్తజన రంజకమైన, భూకైలాసమై,దక్షిణ కాశీగా,ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీపార్వతి రాజరాజేశ్వర దివ్య కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది.#news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కథానాయకుడు నారా రోహిత్ (Nara Rohit). ఆయనకు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెదనాన్న. ఆయన తండ్రి రామ్మూర్తి నాయుడు సైతం రాజకీయాల్లో ఉన్నారు. అయితే... నారా రోహిత్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించింది లేదు. సినిమాలపై దృష్టి పెట్టారు. కొంత విరామం తర్వాత ఆయన హీరోగా కమ్ బ్యాక్ ఇస్తున్న సినిమా 'ప్రతినిధి 2' (Pratinidhi 2 Movie). దర్శకుడిగా పరిచయం అవుతున్న జర్నలిస్ట్...


ప్రేమికుడిని మార్చేసిన ఫైమా... ఆ జబర్దస్త్ కమెడియన్ ముఖానే అడిగేశాడుగా!

జబర్దస్త్ ఫైమా కొన్నాళ్లుగా కమెడియన్ ప్రవీణ్ ని ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఫైమా లవర్ ని మార్చేసినట్లు తాజా ఘటనతో తెలుస్తుంది. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లలో ఫైమా ఒకరు. తన మార్క్ కామెడీ, డైలాగ్ డెలివరీ క్రియేట్ చేసుకున్న ఫైమా స్టార్ కమెడియన్స్ లో ఒకరిగా ఎదిగింది. పలువురు టీమ్ లీడర్స్ తో ఫైమా పని చేసింది. బిగ్ బాస్ షోలో ఆమెకు ఆఫర్ వచ్చింది. 2022లో ప్రసారమైన సీజన్...


Divi Vadthya: బిగ్ బాస్ హౌస్లో అందుకే ఎఫైర్స్ పెట్టుకోలేదు, ఆఫర్స్ కోసం అది తప్పదు!

బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్త్య లేటెస్ట్ ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించింది. క్యాస్టింగ్ కౌచ్ నుండి బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి కారణాలు ఏమిటో చెప్పుకొచ్చింది. హౌస్లో తాను అఫైర్స్ అందుకో పెట్టుకోలేదని అసలు విషయం బయటపెట్టింది. బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ సక్సెస్. 2020లో కోవిడ్ ఆంక్షల మధ్య ఈ సీజన్ మొదలైంది. 19 మంది హౌస్ మేట్స్ పాల్గొనగా నటుడు అభిజీత్ విన్నర్ గా నిలిచాడు. కాగా తెలుగు నటి దివి వాద్త్య సైతం పాల్గొన్నారు. దివి హీరోయిన్ గా స్మాల్...


Siddharth Aditi Rao Hydari: ట్విస్ట్ ఇచ్చిన సిద్ధూ, అదితి - పెళ్లి కాదు, కానీ పెళ్లికి ముందు ఓ అడుగు!

హీరో సిద్ధార్థ్ (Siddharth), హీరోయిన్ అదితి రావు హైదరి (Aditi Rao Hydari) పెళ్లి చేసుకున్నారని బుధవారం వార్తలు వచ్చాయి. అయితే... అందులో నిజం లేదని వాళ్లిద్దరూ పరోక్షంగా చెప్పారు. పెళ్లి విషయంలో ఓ అడుగు ముందుకు వేసినట్లు స్పష్టం చేశారు. పెళ్లి చేసుకోలేదు... నిశ్చితార్థం చేసుకున్నామని సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. యస్... ఇద్దరూ అసలు విషయం చెప్పేశారు!అదితి రావు హైదరి గురువారం మధ్యాహ్నం సోషల్ మీడియాలో సిద్ధార్థ్ (Siddharth Engaged)తో దిగిన ఫోటో...


జనసేనకి ప్రచారం చేయట్లేదు.. అనసూయ యూటర్న్.. ‘నేను తుమ్మినా దగ్గినా వివాదమే’..

Anasuya On Pawan Kalyan: యాంకర్ అనసూయ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తుందట.. ఆ పార్టీ తరుపున ప్రచారం చేస్తుందట.. అంతే కాదు ఆ పార్టీలో జాయిన్ అవుతుందంట.. ఇలా నిన్నటి నుంచి పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది అనసూయ. నా అంతట నేను ముందుకొచ్చి జనసేనకి సపోర్ట్ చేస్తా.. ఆ పార్టీకి ప్రచారం చేస్తా అని అనలేదు.. నేను ప్రత్యేకించి ఆ పార్టీ గురించే చెప్పలేదు అని అన్నారు యాంకర్ అనసూయ.


చనిపోయినట్లు నాటకమాడి పోలీసుల కళ్ళు కప్పిన ఒక సీరియల్ రేపిస్ట్ చివరకు ఇలా దొరికిపోయాడు...

జేడ్ స్కీ యుక్తవయసులో ఉండగా ఆకర్షణీయంగా ఉండే వీధి వర్తకుడు కిమ్ అవిష్‌ను కలుసుకున్నారు. అయితే, కిమ్ కారణంగా పదేళ్ళు తాను నరకం చూస్తానని, లైంగిక దాడికి గురవుతానని ఆ సమయంలో ఆమె ఊహించలేకపోయారు.


శివసేనా పార్టీలో చేరిన బాలీవుడ్ నటుడు

శివసేనా పార్టీలో చేరిన బాలీవుడ్ నటుడు ప్రముఖ బాలీవుడ్ కామెడియన్ గోవిందా గురువారం శివసేనా పార్టీలో చేరారు. ఆయనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 2004లో కాంగ్రెస్ నుంచి ముంబై నార్త్ ఈస్ట్ నియోజకవర్గానికి ఎంపీగా ఎన్నికైన గోవిందా 2008లో తన పదవికి రాజీనామా చేశారు.  2009 వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్...


Naga Panchami Serial Today March 28th: కోడలికి ప్రేమగా గోరు ముద్దలు పెట్టిన అత్త.. ఫణేంద్రకు వార్నింగ్ ఇచ్చిన నాగేశ్వరి!

Naga Panchami Today Episode వైదేహి నవ్వుతూ పంచమి, మోక్షలకు హారతి ఇచ్చి దిష్టి తీస్తుంది. జ్వాల, చిత్రలు షాక్ అవుతారు. మిగతా అందరూ హ్యాపీగా ఫీలవుతారు. పంచమి మోక్షలు కూడా సంతోషంగా ఇంట్లోకి వస్తారు. పంచమి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని అత్తని హగ్ చేసుకుంటుంది. వైదేహి ప్రేమతో పంచమిని దగ్గరకు తీసుకుంటుంది. పంచమి: చాలా సంతోషంగా ఉంది అత్తయ్య నా కడుపులోని బిడ్డ పుణ్యమా అని మీ మనసులో చోటు దక్కించుకున్నాను. వైదేహి: పాత విషయాలు ఏవీ మనసులో పెట్టుకోకు పంచమి....


Barrelakka Marriage: అంగరంగ వైభవంగా బర్రెలక్క రెండో వివాహం.. తరలివచ్చిన సోషల్‌ మీడియా అతిథులు

Barrelakka Second Grand Marriage: సోషల్‌ మీడియాలో బర్రెలక్కగా ట్రెండ్‌ అయిన కర్నె శిరీష పెళ్లి చేసుకుంది. తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న యువకుడిని రెండో వివాహం చేసుకుంది. ఈ వేడుకకు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ తదితర సోషల్ మీడియా నుంచి అతిథులు తరలివచ్చారు.


Actor Govinda: 14 ఏళ్ల వనవాసం పూర్తి.. మళ్లీ రాజకీయాల్లోకి బాలీవుడ్ నటుడు గోవిందా

Actor Govinda: ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతున్న వేళ.. సెలబ్రిటీలు రాజకీయ పార్టీ్ల్లోకి చేరడం పెరుగుతూనే ఉంది. తాజాగా బాలీవుడ్ నటుడు, కమెడియన్ గోవిందా మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గతంలో ఎంపీగా పనిచేసిన గోవిందా మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన గోవిందా తాజాగా ఏక్‌నాథ్ షిండేకు చెందిన షిండే శివసేన పార్టీలో చేరారు.


Girl First Period: 14 ఏళ్ల బాలికకు మొదటి పీరియడ్స్.. ఆత్మహత్య చేసుకున్న చిన్నారి

Girl First Period: మహిళలకు పీరియడ్స్ అనేది చాలా సర్వసాధారణం. ప్రతీ ఒక్కరు కూడా ఆ దశను అనుభవించాల్సిందే. అయితే పీరియడ్స్ సమయంలో నొప్పి, బాధ, చిరాకు ఇవన్నీ ప్రతీ మహిళ అనుభవిస్తూనే ఉంటుంది. అయితే ఓ బాలికకు కూడా తొలిసారి పీరియడ్స్ వచ్చాయి. అయితే ఆ బాధ, నొప్పి భరించలేకపోయింది. దీంతో ఆ విషయం ఎలా చెప్పాలో.. ఎవరికి చెప్పాలో అర్థం కాని ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది.


K kavitha In Tihar Jail: గొప్పమనసు చాటుకున్న ఎమ్మెల్సీ కవిత.. తీహార్ జైలులో ఏంచేసిందో తెలుసా..?

K kavitha Tihar Jail: ఎమ్మెల్సీ కల్వకుంట్ల ప్రస్తుతం తీహార్ జైలులో ఖైదీలాగా జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆమెకు కొన్ని వసతులు కల్పించాల్సింగా రౌస్ అవెన్యూ కోర్టు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. జైలులో కవితకు ఇంటి ఆహారం, బెడ్, బెడ్ షీట్, పేన్నులు, పుస్తకాలు, జువెల్లరీ తీసుకెళ్లడానికి పర్మిషన్ ఇచ్చింది.


అనసూయను ఇలా చూస్తే పిచ్చెక్కిపోద్ది..! ఈ జబర్దస్తీ మామూలుగా లేదే..

చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా తన చూపులతోనే గుచ్చేసే అనసూయ.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసి కుర్రాళ్ళ మతిపోగొట్టింది. అనసూయను ఇలా చూసి పిచ్చెక్కిపోతోంది యువత. ఇవి చూసి ఆమెపై రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించింది అనసూయ. టీవీ నటిగా కెరీర్ లో పీక్స్ లోకి వెళ్లి సినిమాల్లో కూడా సత్తా చాటింది. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో క్రమంగా అనసూయ ట్రెండ్ మొదలైంది. వెండితెరపై...


Today Rasi Phalalu : ఆ రాశివారికి పెళ్లి ఫిక్స్​ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి.. బంధువులతో మాత్రం జాగ్రత్త

Daily Horoscope for March 29th 2024 : ఈ రోజు రాశి ఫలాలు.. ఏయే రాశివారికి ఎలా ఉన్నాయంటే.. మేష రాశి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పనిలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం కూడా పెరిగే అవకాశముంది. పెళ్లి విషయంలో తీపి కబురు వింటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృషభ రాశి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనండి. గౌరవం పెరుగుతుంది. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. జీవిత భాగస్వామి మీకు మద్ధతు ఇస్తారు. పనుల్లో ఆశించిన...


Sidhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక..సిద్దు బాయ్ రేంజ్ మారబోతుందా!

Sidhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక..సిద్దు బాయ్ రేంజ్ మారబోతుందా! సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కెరీర్ సినిమా సినిమాకు తనలోని టాలెంట్ ని బయటకు తీసుకొస్తూ ఉన్నాడు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా..చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ స్టార్ట్ చేసి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) స...


Rakul Preet Singh: కొత్త మిడ్డీ డ్రెస్‌తో మరింత అందంగా రకుల్ ప్రీత్ సింగ్, ధర ఎంతో తెలుసా

Rakul Preet Singh: కొత్త మిడ్డీ డ్రెస్‌తో మరింత అందంగా రకుల్ ప్రీత్ సింగ్, ధర ఎంతో తెలుసా


Suriya 44 Movie: క్రేజీ కాంబో..కార్తీక్ సుబ్బరాజుతో సూర్య‌ కొత్త సినిమా షురూ

Suriya 44 Movie: క్రేజీ కాంబో..కార్తీక్ సుబ్బరాజుతో సూర్య‌ కొత్త సినిమా షురూ డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నారు.ఆ తర్వాత డైరెక్టర్ సుధా కొంగర ప్రాజెక్టులో జాయిన్ అవ్వబోతున్నారు. సూర్య 43 టైటిల్‌గా వస్తోన్నఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనుంది. అయితే ...


హీరో సిద్దార్థ్ పెళ్లి చేసుకోబోతున్న అదితి రావ్ హైదరీ మొదటి భర్త ఎవరో తెలుసా?

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరీ, (Siddharth-Aditi Rao Hydari) హీరో సిద్ధార్ద్ ప్రేమించుకుంటున్నారనే టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా సిద్దార్థ్- అదితిరావు హైదరీ సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో.. తాజాగా తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయ మండపంలో వీరి పెళ్లి జరిగిందని రూమర్స్ వినిపించాయి. అది పెళ్లికాదని.. కేవలం ఎంగేజ్‌మెంట్ అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ తాజాగా సోషల్...


సుమ వల్ల ఇబ్బంది పడ్డ హీరో సిద్దు జొన్నలగడ్డ

ట్రోలింగ్ వల్ల అనుపమ బాధపడిందని, అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేదని సిద్దు జొన్నలగడ్డ చెప్పుకొచ్చాడు. స్టేజ్ మీద ఇలాంటి హీట్ వాతావరణాన్ని సిద్దు.. డైలాగ్స్ చెప్పి కూల్ చేశాడు. ఇక సిద్దుని డ్యాన్స్ చేయమని సుమ అడిగింది. సిద్దు ఏదో చెప్పబోతోంటే.. సుమ ఇలా అడిగేసింది. అప్పుడే పక్కన ఉన్న నిర్మాత నాగవంశీ సుమను చేయి పట్టుకుని లాగేశాడు. ఇక డ్యాన్స్ చేయమని సుమ అడిగినప్పుడు సిద్దు కాస్త ఇబ్బంది పడ్డట్టుగానే కనిపిస్తోంది. కానీ చివరకు ఎలాగోలా చిన్నగా స్టెప్పు వేశాడు.


Yash-Kareena Kapoor: పాన్ ఇండియా స్టార్ యశ్కి..బ్యూటీ కరీనా సిస్టర్ పాత్రలోనా!

Yash-Kareena Kapoor: పాన్ ఇండియా స్టార్ యశ్కి..బ్యూటీ కరీనా సిస్టర్ పాత్రలోనా! స్టార్ హీరో యశ్‌ (Yash) కెరిర్ లో 19వ సినిమాగా టాక్సిక్ (Tixic) అనే మూవీ వస్తున్న విషయం తెలిసిందే. కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) డైరెక్ట్ చేయబోతున్నారు. భారీ స్థాయిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ న...


అందాల ఆరబోతలో అక్కను మించిన చెల్లి.. సోషల్ మీడియాలో జాన్వీ సోదరి రచ్చ.. పిక్స్ వైరల్..

జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్ 30లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది. ఈ మూవీ ద్వారా ఆమె తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. Photo : Instagram ఈ సినిమాలో జాన్వీ కపూర్ మత్స్యకారుని కూతురిగా కనిపిస్తోందని.. జాన్వీ లుక్ కూడా చాలా వరకూ లంగా ఓణిలో ఉంటుందని టాక్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ మరోసారి ఆర్ ఆర్ ఆర్ తర్వాత ట్రైబల్ లుక్‌లో కనిపించనున్నారని, ఈ సినిమాలో...