Trending:


Ram Charan Remuneration: హాట్‌టాపిక్‌గా రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' రెమ్యునరేషన్‌ - ఎంతో తెలుసా?

Ram Charan Hike 30 Percent Remuneration for Game Changer and RC16: 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా నుంచి మొదలు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పేరు మారుమోగిపోతుంది. వరుసగా అరుదైన ఘనతలు సాధిస్తూ ఫ్యాన్స్‌ని, ఇండస్ట్రీ వర్గాలను సర్‌ప్రైజ్‌ చేస్తున్నాడు. ఆర్‌ఆర్ఆర్‌ సినిమాతో గ్లోబల్‌ స్టార్‌గా బిరుదు పొందాడు. అంతేకాదు పలు ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రామాలకు చీఫ్‌ గెస్ట్‌గా హాజరై అంతర్జాతీయ వేదికలపై అవార్డులు ప్రదానం చేశాడు. ఇటీవల వేల్స్‌ యూనివర్సిటీ నుంచి...


Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్.. దర్శకుల సంఘానికి భారీ విరాళం..

Prabhas: తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరు హీరోలు ఒకవైపు.. ప్రభాస్ ఒక్కడు ఒకవైపు అని చెప్పాలి. ఎపుడు ఎవరికీ ఏ ఆపద కానీ.. అవసరం అయినపుడు నేనున్నాంటూ ముందుంటారు. తాజాగా రెబల్ స్టార్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు.


Jai Hanuman: జై హనుమాన్ నుండి కొత్త పోస్టర్.. ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నావ్ ప్రశాంత్ అన్నా!

Jai Hanuman: జై హనుమాన్ నుండి కొత్త పోస్టర్.. ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నావ్ ప్రశాంత్ అన్నా! హనుమాన్(HanuMan) సినిమాతో ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth varma) ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ జై హనుమాన్(Jai Hanuman) పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల శ్రీరామనవమి కానుకగా విడుదల చేసిన పోస్టర్ కు ఆడియన్స్ నుండి భారీ స్పందన వచ్...


పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు - HT Telugu #venkaiahnaidu #padmaawards #presidentmurmu

భారతదేశం, April 23 -- పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు - HT Telugu #venkaiahnaidu #padmaawards #presidentmurmu


Krishna Mukunda Murari Serial Today April 24th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద మాటలతో కృష్ణను దూరం పెడుతోన్న మురారి.. నిజం తెలిస్తే కృష్ణ తట్టుకోగలదా!

Krishna Mukunda Murari Today Episode భవాని దగ్గరకి రేవతి వచ్చి మీరాతో ఆదర్శ్‌ పెళ్లి గురించి ఏం ఆలోచించావ్ అక్క అని అడుగుతుంది. ఆ మాట వినగానే భవాని రేవతిని తిడుతుంది. కృష్ణ బాలేదు అని టెన్షన్‌గా ఉంటే ఇప్పుడు పెళ్లి గురించి ఏంటని అంటుంది. దీంతో రేవతి మరేం చేయమంటావు అక్క ఆదర్శ్ నన్ను ఉంచడం లేదని ఏమైనా అంటే తనని ఎవరూ పట్టించుకోవడం లేదు అంటున్నాడు అని చెప్తుంది. భవాని: ఈసారి అలా అంటే వాడి దవడ పగలగొట్టు. అయినా కృష్ణ అంటే వాడికి ఎందుకు అంత కోపం అయినా...


Shriya Saran: సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారిన శ్రియా శరణ్.. 40 ప్లస్‌లో కూడా వరుస ఛాన్సులు..

Shriya Saran: సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారిన శ్రియా శరణ్.. 40 ప్లస్‌లో కూడా వరుస ఛాన్సులు..


మిసెస్ ఇండియా రన్నరప్‌గా నిలిచిన హైదరాబాదీ అందం శృతి చక్రవర్తి..

ఇటీవల కాలంలో తెలుగు అమ్మాయిలు అన్ని రంగాల్లో సత్తా చాటుతూ అదరగొడుతున్నారు. ఈక్రమంలోనే హైదరాబాద్‌కి చెందిన శృతి చక్రవర్తి మిసెస్ ఇండియా రేసులో సత్తా చాటి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ నెల 16వ తేదీన రాజస్థాన్‌లోని జైపూర్‌లో మిసెస్ ఇండియా-2024 అందాల పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఇక ఈ పోటీలో శృతి చక్రవర్తి కూడా పాల్గొనగా.. మొత్తం 20 మంది కంటెస్టెంట్స్‌లో శృతి చక్రవర్తి.. మొదటి రన్నరప్‌గా నిలిచి వావ్ అన్నారు. ఫస్ట్ రన్నరప్‌గా టైటిల్ ని...


పెళ్లి ఆహ్వాన పత్రికలో వెరైటీ మెసేజ్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు

Viral Wedding Card: భారతదేశంలో మరోసారి అంకిత పర్వం మొదలైంది. ఒక్కరోజులో చాలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మీరు ప్రతిరోజూ ఏదో ఓ చోట బ్యాండ్ మేళం శబ్దం వింటూనే ఉంటాున్నారు. భారతదేశంలో పెళ్లిని ఓ పండుగలా జరుపుకుంటారు. నెలరోజుల ముందే పెళ్లికి సన్నాహాలు మొదలుపెడతారు. పెళ్లి పనుల్లో ముఖ్యమైనది వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్(Wedding invitation card). ఈమధ్య కాలంలో ఈ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ కోసం కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నా్రు. అలాంటి ప్రయత్నం చేసిన...


నువ్వు మగాడివైతే రెండు లక్షల రుణమాఫీ చెయ్ : కేటీఆర్

నువ్వు మగాడివైతే రెండు లక్షల రుణమాఫీ చెయ్ : కేటీఆర్ సీఎం రేవంత్​రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్​ సవాల్​ 10 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్​మరోసారి రాష్ట్రాన్ని శాసిస్తరు  బంగారం, పెన్షన్​ కోసమే కాంగ్రెస్​కు ప్రజలు ఓట్లేసిన్రు కేసీఆర్​ను సూటిపోటి మాటలతో వేధిస్తున్నరు ఆయనను ఖతం చేయాలని కాంగ్రెస్‍, బీజేపీ కుమ్మక్కైనయ్‍  అక్షింతలు పంచి బీజేపీ ఓట్లడుగుతు...


పవన్ కళ్యాణ్ పదో తరగతి పాస్, ఆస్తులు ఎంతో తెలుసా.. సంపాదనలో అంత విరాళమా?

పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్లిన పవన్ కళ్యాణ్ నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తిపాస్తుల గురించి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో తన సంపాదన, అప్పుల గురించి వెల్లడించారు.


రామాలయంలో డీజీపీ పూజలు

రామాలయంలో డీజీపీ పూజలు భద్రాచలం, వెలుగు: తెలంగాణ డీజీపీ రవిగుప్తా సోమవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. గర్భగుడిలో, లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామి ఆలయాల్లో  పూజల తర్వాత అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. డీజీపీకి ఈవో రమాదేవి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు. ...


విజయ్ దేవరకొండ ఇంట్లో ప్రశాంత్ నీల్.. అసలేం జరుగుతోంది?

Vijay deverakonda Residence విజయ్ దేవరకొండ ఇంటికి ప్రశాంత్ నీల్ వెళ్లాడంటూ నెట్టింట్లో ఒక్కసారిగా వార్తలు వైరల్ కాసాగాయి. అయితే ఇదేదో క్యాజువల్ మీటింగ్ అయి ఉంటుందని కొందరు.. లేదు లేదు సినిమా చర్చల కోసమే వెళ్లి ఉంటాడని ఇంకొందరు అంటున్నారు. ప్రశాంత్ నీల్‌తో విజయ్ మేనేజర్ దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుండటంతో ఈ రకమైన రూమర్లు స్టార్ట్ అయ్యాయి.


బీజేపీ స్టార్ క్యాంపెయినర్​గా తమిళిసై

బీజేపీ స్టార్ క్యాంపెయినర్​గా తమిళిసై లిస్టులో మోదీ, అమిత్​ షా, నడ్డా సహా అగ్రనేతలు  సినీతారలు ఖుష్బూ, రాధిక, జీవిత కూడా.. 40 మంది పేర్లు ఎన్నికల కమిషన్​కు అందజేత హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ స్టార్ క్యాంపెయినర్​గా మాజీ గవర్నర్ తమిళిసైని బీజేపీ హైకమాండ్ నియమించింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థా...


నాకు గడీ ఎక్కడుందో చెప్తే రేవంత్​రెడ్డికే రాసిస్తా : రఘునందన్​రావు

నాకు గడీ ఎక్కడుందో చెప్తే రేవంత్​రెడ్డికే రాసిస్తా : రఘునందన్​రావు సిద్దిపేటలో హరీశ్​రావు కంటే నేనే బలవంతుడిని పార్లమెంట్ ​ఎన్నికల్లో బీఆర్ఎస్​ ఒక్క సీటు కూడా గెలువదని వ్యాఖ్య మెదక్, వెలుగు: తనకు గడీ ఎక్కడుందో చెప్తే.. దాన్ని సీఎం రేవంత్​రెడ్డికే రాసిచ్చేందుకు సిద్ధమని బీజేపీ మెదక్​ ఎంపీ అభ్యర్థి రఘునందన్​రావు అన్నారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నామ...


ఏనుగుల గుంపు పట్ల అలర్ట్ గా ఉండాలి : శాంతారామ్

ఏనుగుల గుంపు పట్ల అలర్ట్ గా ఉండాలి : శాంతారామ్ ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి కవ్వాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్ నస్పూర్, వెలుగు : ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు తెలంగాణ వైపు వచ్చే అవకాశం ఉందని, వాటి రాక పట్ల సంబంధిత అధికారులు అలర్ట్ గా ఉండాలని కవ్వాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్ అన్నారు. ...


Prasanth Varma: హనుమాన్‌ జయంతి: జై హనుమాన్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ - ప్రశాంత్‌ వర్మ ప్లాన్‌ మామూలుగా లేదుగా‌

Prasanth Varma Shared Jai Hanuman New Poster: 'హనుమాన్‌' సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు ప్రశాంత్‌ వర్మ. సూపర్‌ మ్యాన్‌ జానర్‌కు ఇతిహాసాలు జోడించి విజువల్‌ వండర్‌ చూపించాడు. ప్రశాంత్‌ వర్మ పనితీరు చూసి సాధారణ ఆడియన్సే కాదు సినీ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. ఇక హనుమాన్‌కు కొనసాగింపుగా 'జై హనుమాన్‌' తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్‌ పార్ట్‌తో ప్రేక్షకులను స్క్రీన్‌కే కట్టిపడేసిన ప్రశాంత వర్మ.. 'జై హనుమాన్‌'తో ఎలాంటి వండర్‌...


Warangal News: ఒకరికి తెలియకుండా మరొకరితో యువకుడు మూడు పెళ్లిళ్లు, నాలుగో అమ్మాయితో ప్రేమాయణం!

Telangana News: వరంగల్ నగరంలోని సుందరయ్య నగర్ లో నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒకరికి తెలియకుండా ఒకరికి మూడు ముళ్లు వేస్తూ పోయి.. ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మరో యువతితో తిరగడంపై మూడో పెళ్లి కూతురు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలోని సుందరయ్య నగర్ చెందిన రాజేష్ హైదరాబాద్ లో కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు....


ఓ కొత్త లోకం చేరి ఆడుకుందాం

ఓ కొత్త లోకం చేరి ఆడుకుందాం వరలక్ష్మీ శరత్‌‌ కుమార్  నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘శబరి’.  అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు.  తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న సినిమా విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నా చెయ్యి పట్టుకోవే..’  అనే పాటను విడుదల చేశారు. ఇందులో వరలక్ష్మీ తల్లి పాత్రలో కనిపిస్తోంది. తన  కూత...


నలుగురితో ఎఫైర్.. కూతురు వయసున్న అమ్మాయితో పెళ్లి.. ఈ స్టార్ జీవితమంతా వివాదాలే..!

ఆయన సినీ ఇండస్ట్రీలో రారాజుగా వెలిగారు. 1970ల్లో తిరుగులేని తారగా ఖ్యాతి గడించారు. ఖూన్ భరీ మాంగ్', 'మై హూన్ నా', 'కచ్చా ధాగే', 'తాజ్ మహల్', 'కైట్స్', 'బ్లూ' వంటి బ్లాక్ బస్టర్ మూవీల్లో నటించారు. బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌లోనూ సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. ఆయన మరెవరో కాదు.. కబీర్ బేడీ..! తెరపై అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన వ్యక్తిగత జీవితం కూడా.. సినిమా కథలాగే చాలా స్పైసీగా ఉంటుంది. కబీర్ బేడీ నిజ జీవితంలోనూ చాలా రొమాంటిక్‌గా...


పవన్ కళ్యాణ్ పిల్లలిద్దరూ ఇండియన్స్ కాదా..? OCIకి, భారత పౌరులకు తేడా ఏంటి..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మొత్తం నలుగురు పిల్లలు అనే సంగతి తెలిసిందే. అందులో ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్య.. రెండో భార్య రేణు దేశాయ్ దగ్గర ఉంటున్నారు. మూడో భార్య అన్నా లెజినోవాకు జన్మించిన పొలినా, మార్క్ శంకర్.. ఇద్దరూ ఓవర్సీస్ సిటిజన్లు అని పవన్ కళ్యాణ్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తంగా నలుగురు పిల్లలను చూడాల్సిన బాధ్యత తనపై ఉందని జనసేనాని అఫిడవిట్లో వెల్లడించారు.


ఆర్థిక ఇబ్బందులతో యూట్యూబర్ ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో యూట్యూబర్ ఆత్మహత్య హైదరాబాద్:  ఆర్థిక ఇబ్బందులతో ఓ యూట్యూబ్ యానిమేషన్ స్టోరీ రైటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన నగరంలోని మణికొండలోచోటుచేసుకుంది. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం మణికొండలోని పంచవతి కాలనీలో నివాసం ఉంటున్న దాసరి లలితా సాయి ప్రశాంత్(45)... తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటన...


రజినీకాంత్ 171వ సినిమా పేరు ఫిక్స్

రజినీకాంత్ 171వ సినిమా పేరు ఫిక్స్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. రజినీ కెరీర్‌‌‌‌లో ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తంగమ్, రాణా లాంటి పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ ‘కూలీ’ అనే టైటిల్‌‌ను ప్రకటించి సర్‌‌ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల ...


చదువు కోసం ముంబై వెళ్లి.. చిత్రకారుడిగా గుర్తింపు.. అక్కడ ఏమి జరిగిందంటే!

ఈయనకు చిత్రాలు గీయడం అంటే ప్రాణం. ఆ ఇష్టం తోనే ఈయన ఏ చిత్రం గీసినా ఆ చిత్రం మనతో మాట్లాడుతున్నట్లు ఆ భావం మనకు కలగాల్సిందే. అందులో ఎక్కువగా ఈయన దైవానికి సంబంధించిన చిత్రాలను గీస్తూ తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈయన ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి తాలూకా వడ్లమూడి గ్రామానికి చెందిన గిరిధర్ గౌడ్... ఈయన హైదరాబాదులో చిత్ర ప్రదర్శన నిర్వహించిన సందర్భంగా లోకల్ 18 ఆయనను ప్రత్యేకంగా పలకరించింది.గుంటూరు జిల్లా తెనాలి తాలూకా...


Wednesday Motivation: ప్రాచీ... ఈ ప్రపంచాన్ని గెలిచేందుకు సిద్ధంగా ఉండు, అందం కన్నా ప్రతిభే గొప్పదని నిరూపించు

Wednesday Motivation: అందరికీ అందంగా ఉండాలని ఉంటుంది. అయితే అందంగా ఉండటమే బతకడానికి కొలమానం కాదు. అందానికీ, ప్రతిభకు సంబంధమే లేదు.


వాటా తేల్చాకే నదుల అనుసంధానం చేయాలి : వినోద్ కుమార్

వాటా తేల్చాకే నదుల అనుసంధానం చేయాలి : వినోద్ కుమార్ ముందు సమ్మక్క, వార్దా బ్యారేజీలు,  సీతారామ సాగర్ కు పర్మిషన్ ఇవ్వాలి గోదావరి జలాలను తమిళనాడుకు తరలించే కుట్ర ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్​ను వాయిదా వేయాలి కరీంనగర్, వెలుగు: గోదావరి జలాల్లో వాటా తేల్చాక, పెండింగ్ ప్రాజెక్టులైన సమ్మక్క బ్యారేజీ, వార్దా బ్యారేజీ, సీతారామసాగర్​కు అన్ని పర్మిషన్లు ఇచ్చాక...


న్యూ లుక్‌‌‌‌లో సర్‌‌ప్రైజ్ చేస్తున్నాడార్లింగ్ ప్రభాస్

న్యూ లుక్‌‌‌‌లో సర్‌‌ప్రైజ్ చేస్తున్నాడార్లింగ్ ప్రభాస్ ఓవైపు ‘కల్కి 2898 ఎడి’ అనే సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్‌‌‌‌ సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. మరోవైపు ‘రాజా సింగ్‌‌‌‌’ అనే హారర్ కామెడీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో డిఫరెంట్ గెటప్స్‌‌‌‌లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్‌‌‌‌ సరికొత్త అవతార్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మ...


తప్పులు పెద్దగా.. నిజాలు చిన్నగానా : రాందేవ్ పై యాడ్స్ పై సుప్రీంకోర్టు అసహనం

తప్పులు పెద్దగా.. నిజాలు చిన్నగానా : రాందేవ్ పై యాడ్స్ పై సుప్రీంకోర్టు అసహనం పతంజలి ఆయుర్వేదం సంస్థ యాజమాన్యలు రామ్ దేవ్ బాబా, మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణలపై సుప్రీం కోర్టు మరోసారి ఫైర్ అయ్యింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో బహిరంగ క్షమాపణలు చెబుతూ దినపత్రికల్లో యాడ్స్ ఇచ్చామని యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద...


కాలేజీలో అవార్డ్స్ ఇవ్వడానికి వెళ్లి స్టూడెంట్ ని 3సార్లు పెళ్లి చేసుకున్న నటుడు

Actor: బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ గురించి చాలా మందికి తెలియని ఆయన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. అర్షద్ వార్సీ తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. దాంతో పాటు ఆయన లవ్ స్టోరీ కూడా సినిమా కథలా ఉంటుంది. నటుడి ప్రేమకథ విని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నటుడు అర్షద్ వార్సి 14 ఫిబ్రవరి 1999న ప్రేమికుల రోజున మరియా గోరెట్టిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అర్షద్ , మరియా పెళ్లి చేసుకొని 25 సంవత్సరాలు గడిచింది. పెళ్లయి ఇన్ని సంవత్సరాలైనా వీరి ప్రేమ చెక్కుచెదరలేదు. అర్షద్ వార్సీ మారియాను కాలేజీలో కలిశాడు. వీరిద్దరూ 1991లో తొలిసారి కలుసుకున్నారు. టైమ్స్ నౌ హిందీలో అర్షద్ వార్సీ ప్రేమకథ గురించి ప్రచూరించింది. మరియా సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు అర్షద్ వార్సీ ఆమె కాలేజీకి 'డ్యాన్స్ టాలెంట్ షో'లో న్యాయనిర్ణేతగా వెళ్లాడు. అప్పుడు అర్షద్ మరియాను మొదటిసారి చూశాడు. కాలేజీలో జరిగిన పోటీలో మరియా గెలిచింది. ఆ సమయంలో మారియా ప్రతిభకు అర్షద్ ముగ్ధుడయ్యాడు. అర్షద్ మరియాను తన డ్యాన్స్ టీమ్‌లో చేరమని ఆఫర్ చేశాడు. అయితే ఆ ఆఫర్‌ను మారియా అర్షద్‌ తిరస్కరించింది. దీంతో నటుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఈ ఘటన తర్వాత అర్షద్, మారియా మధ్య ఎలాంటి మాటలు లేవు. నటుడి ఆఫర్‌ను మారియా తిరస్కరించిన మూడు నెలల తర్వాత మరియా , అర్షద్ మళ్లీ అనుకోకుండా కలుసుకున్నారు. ఆ సమయంలో కూడా అర్షద్ మళ్లీ తన డ్యాన్స్ గ్రూప్‌లో చేరమని మరియాకు ఆఫర్ చేశాడు. అయితే ఈసారి అర్షద్ మాటలను మారియా ఖండించలేదు. ఆ తర్వాత ఇద్దరూ క్రమంగా స్నేహితులయ్యారు. వీరి స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకున్నారు. కానీ ఇద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు చెప్పుకోవడానికి వెనుకాడారు. మరియా తనను ప్రేమిస్తోందని అర్షద్‌కు తెలుసు. అయితే దీని గురించి అడిగితే నిరాకరిస్తారేమోనని భయంగా ఉంది. మరియా తన ప్రేమను ఒప్పుకుందామని అర్షద్ ఎదురుచూశాడు. మరియాతో కలిసి అర్షద్ దుబాయ్ టూర్‌కు వెళ్లగా.. సాఫ్ట్ డ్రింక్‌లో మరియా బీరు కలిపి ఇచ్చింది. మరియా తాగి వచ్చి అర్షద్‌తో తన భావాలన్నింటినీ అతని ముందు వెల్లడించింది. తర్వాత ఈ జంట ఒక్కటైంది. అర్షద్ , మరియా ఇద్దరూ కూడా గతంలో రెండుసార్లు వివాహం చేసుకున్నారు. మరియా క్రిస్టియన్. అయితే అర్షద్ ముస్లిం కుటుంబం నుంచి వచ్చాడు. అందుకే 1999 ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున ఈ జంట పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఈ సంవత్సరం 2024లో అర్షద్ వార్సీ ఆయన భార్య మరియా గోరెట్టి 25 సంవత్సరాల వివాహం తర్వాత తమ వివాహాన్ని కోర్టులో నమోదు చేసుకున్నారు. ఈసారి మూడో పెళ్లి చేసుకున్నారు. అర్షద్ 25 ఏళ్లలో ఒకే వ్యక్తిని మూడుసార్లు పెళ్లి చేసుకున్నాడు.


Aparna Das: 'మంజుమ్మెల్ బాయ్స్' నటుడితో హీరోయిన్ పెళ్లి - హల్దీ వేడుకలో అపర్ణా దాస్ సందడి

Manjummel Boys actor Deepak Parambol to marry actress Aparna Das on April 24th: మలయాళ, తమిళ సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అపర్ణా దాస్. 'మంజుమ్మెల్ బాయ్స్' నటుడు దీపక్ పరంబోల్‌తో మరికొన్ని గంటల్లో ఆవిడ ఏడు అడుగులు వేయనున్నారు. పెళ్లి చేసుకుని ఓ ఇంటి కోడలు కానున్నారు. అపర్ణా దాస్ వెడ్స్ దీపక్ పరంబోల్Aparna Das Weds Deepak Parambol: మలయాళ సినిమా 'మనోహరం'తో అపర్ణా దాస్ కథానాయికగా పరిచయం అయ్యారు. అంతకు...


Today Panchangam: నేటి పంచాంగం ప్రకారం రాహుకాలం ఎప్పుడుందంటే..!

తెలుగు పంచాంగం ప్రకారం.. 24 ఏప్రిల్ 2024 బుధ వారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 24 ఏప్రిల్ 2024 శ్రీ క్రోథి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణపక్షం బుధవారం తిథి :- పాడ్యమి తె.05:33ని॥ వరకు నక్షత్రం :- స్వాతి రాత్రి 11:47ని॥ వరకు యోగం:- సిద్ధి తె.0423ని॥ వరకు కరణం:- బాలవ సా॥ 0456కౌలవ తె.5:33ని॥ వరకు అమృత ఘడియలు:- ప॥02:16ని॥ల04:00ని॥వరకు దుర్ముహూర్తం:మ.11:32 ని॥వరకు...


కమల్‌ హాసన్‌ ఇంట విషాదం, 'ప్రతినిధి 2' రిలీజ్‌ వాయిదా - నేటి టాప్ సినీ విశేషాలివే!

Firing Outside Salman Khan House Case: తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనలో భాగంగా ఇప్పటికీ ముంబాయ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కాల్పులు చేసిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు చెప్తున్న వివరాల ప్రకారం కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. సల్మాన్ ఇంటి ముందు గన్‌తో కాల్పులు జరిపిన తర్వాత ముంబాయ్ నుండి పారిపోవాలి అనుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు...


రాజకీయ పార్టీలకు విశాల్ మాస్ వార్నింగ్, నేను రాకుండా చూసుకోండంటూ సవాల్..

రాజకీయ పార్టీలకు ఊరమాస్ వార్నింగ్ ఇచ్చాడు స్టార్ హీరో విశాల్. తనను రాజకీయాల్లోకి రాకుండా చూసుకోవాలని.. ప్రజలకు మంచి చేస్తే తాను రాను అంటే ఘాటు వ్యాక్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమంటున్నాడంటే..? తన తాజా సినిమా రత్నం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు తమిళ స్టార్ హీరో విశాల్. సేలం లోని శక్తి కైలాష్ కాలేజ్ లో విశాల్ తన సినిమా ప్రమోషన్ ఆఈవెంట్ ను నిర్వహించారు. విశాల్ ఈకార్యక్రమానికి రావడంతో.. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ హాజరయ్యారు. ప్రమోషన్ ఈవెంట్ తరువాత...


పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్...

పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్... ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో నేతలంతా ఒక పక్క ప్రచారంతో మరో పక్క నామినేషన్లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పుల...


హోమ్ సినిమా నెక్ట్స్ లెవెల్.. బ్రావియా థియేటర్ క్వాడ్ ప్రారంభించిన సోనీ ఇండియా

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లేందుకూ, సినిమాటిక్ అనుభవాన్ని కలిగించేందుకు సోనీ ఇండియా... అద్భుతమైన ఆడియో సిస్టమ్ బ్రావియా థియేటర్ క్వాడ్‌‌ని ప్రారంభించింది. తద్వారా ఫ్యూచర్ హెూమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌‌ను ఇప్పుడే చూడొచ్చని అంటోంది. వీక్షకులు తమకు ఇష్టమైన సినిమాలు, టీవీ షోలను అద్భుతమైన, ధ్వని నాణ్యతను బ్రివియా థియేటర్ క్వాడ్ ద్వారా అందించడమే కాకుండా... సొగసైన డిజైన్, అత్యాధునిక సాంకేతికతను ఇందులో మిక్స్ చేస్తోంది కంపెనీ. 300 స్పేషియల్ సౌండ్ మ్యాపింగ్, సౌండ్ ఫీల్డ్ ఆప్టిమైజేషన్, ఐమాక్స్, డాల్బీ అట్మాస్ కంపాటిబులిటీ ఫీచర్లతో.. ప్రేక్షకులు తమ ఇళ్లలోనే అద్భుతమైన ఆడియో అనుభవాన్ని పొందేందుకు, థియేటర్ క్వాడ్‌ని తీసుకొచ్చింది సోనీ. "ప్రొఫెషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఎక్విప్‌మెంట్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో దశాబ్దాల అనుభవం నుంచి, మేము ఒక విలక్షణమైన స్థానాన్ని ఆక్రమించాం. బ్రావియా థియేటర్ క్వాడ్‌తో, మీ కంపెనీ.. సినిమా ఇండస్ట్రీ అనుభవాన్ని, అత్యాధునిక ఆవిష్కరణలతో మిక్స్ చేస్తోంది" అని సోనీ ఇండియా ఆడియో బిజినెస్ హెడ్ షోహీ టయోడా అన్నారు. బ్రావియా థియేటర్ క్వాడ్‌‌‌లో రూంకి తగినట్లుగా ఆడియోను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రతీ స్పీకర్ ఎత్తు, పొజిషన్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. తద్వారా వినేవారికి.. అన్ని శబ్దాలు.. అత్యంత స్పష్టంగా వినిపిస్తాయి. అందుకే సినీమాటిక్ ఆడియో ఫీల్ కలుగుతుంది. బ్రావియా థియేటర్ క్వాడ్‌లో వాయిస్ జూమ్ 3 అనే ఆప్షన్ ఉంది. దీని ద్వారా డైలాగ్స్ అత్యంత స్పష్టంగా వినిపిస్తాయి. స్పీచ్ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటింది. యాక్షన్ ప్యాక్డ్ సీన్స్‌ లేదా నాయిస్ ఎక్కువగా ఉండే సీన్లలో కూడా ఆడియో స్పష్టంగా ఉంటుంది. ఈ బ్రావియా థియేటర్ క్వాడ్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే.. దీన్ని సోని కంపెనీ తమ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఇంచింది. లేదా.. www.ShopatSC.com పోర్టల్ లేదా ప్రముఖ ఎలక్ట్రానిక్ స్టోర్లు, ఈ కామర్స్ వెబ్‌సైట్లలో ఏప్రిల్ 22, 2024 నుంచి అమ్ముతోంది. కంపెనీ దీని ధరరు. రూ.1,99,990గా తెలిపింది.


Raashii Khanna: తెలుగులో ఛాన్సులు లేక పక్క ఇండస్ట్రీ వైపు చూస్తోన్న రాశి ఖన్నా..

Raashii Khanna: తెలుగులో ఛాన్సులు లేక పక్క ఇండస్ట్రీ వైపు చూస్తోన్న రాశి ఖన్నా..


Chanakya Niti Telugu : ఇతరులకంటే భిన్నంగా కనిపించాలంటే ఈ 7 లక్షణాలు ఉండాలి

Chanakya Niti On Life : ఇతరుల కంటే బిన్నంగా కనిపంచాలని అందరూ కోరుకుంటారు. కానీ కొన్ని లక్షణాలు మాత్రమే భిన్నంగా కనిపించేలా చేస్తాయని చాణక్య నీతి చెబుతుంది.


King Nagarjuna: మరో క్రేజీ సినిమాలో నాగార్జున.. ఒకేసారి మామ అల్లుళ్లతో

King Nagarjuna: మరో క్రేజీ సినిమాలో నాగార్జున.. ఒకేసారి మామ అల్లుళ్లతో కింగ్ నాగార్జున(Nagarjuna) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల నాసామి రంగ(Naa Saamiranga) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగ్.. ప్రస్తుతం తమిళ స్టార్ ధనుష్(Danush) హీరోగా తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekar kammula) తెరకెక్కిస్తున్న కుబేర(Kubera) సినిమాలో కీ రోల్ చ...


చీరలో సొగసులు ఆరబోసిన సౌత్ బ్యూటీ.. ప్రియా ప్రకాష్ వారియర్ పిక్స్ కేక

సౌత్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. సినిమాల్లో ఆశించినంత ఫేమ్ రాకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో అందాల ఆరబోతలో అందర్ని మించిపోతోంది. రీసెంట్ గా ఫ్లవర్ డిజైన్డ్ చీర కట్టుకొని మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో తన పదునైనా పరువాలను చూపిస్తోంది. (Photo: Instagram) న్ను కొట్టి వింక్ గర్ల్ గా గుర్తింపు పొందిన ఈ కేరళ కుట్టి రీసెంట్ గా షేర్ చేసిన హాట్ ఫోటోలకు కుర్రాళ్లు మతిచెడగొడుతున్నాయి. ఇక అమ్మడి గ్లామర్ పోజులు చూసి గార్జియస్, స్టన్నింగ్, బ్యూటీ క్వీన్, బ్యూటిఫుల్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Photo: Instagram) సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ లేలేత పరువాల పాపకు సౌత్ లో ఒక్కటంటే ఒక్క హిట్ సినిమా తగలకపోవడంతో బ్యాడ్ టైం నడుస్తోంది. అందుకే ఈవిధంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న ఈ కేరళ కుట్టి ..ఇప్పుడు మాత్రం మోడ్రన్ మోనాలిసాలా మారిపోయింది. (Photo: Instagram) సోషల్ మీడియాలో 7.1 మిలియన్ ఫాలోవర్స్‌తో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఈమె షేర్ చేసిన బోల్డ్ పిక్స్ కి నెటిజన్లు క్లీన్ బోల్డ్ అవుతున్నారు. లక్షకుపైగా లైక్ ల వర్షం కురిపిస్తున్నారు. (Photo: Instagram) ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే హీరోయిన్ల సంఖ్య పెరగడంతో ..హిట్ సినిమాలు లేని ప్రియా ప్రకాష్ వారియర్ కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. అక్కడ ఎప్పటికప్పుడూ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. అలరిస్తోంది. (Photo: Instagram) నితిన్ చెక్ సినిమాలో నటించిన ప్రియా ఆ తర్వాత చాలా రోజులకు తెలుగులో పవన్ కళ్యాణ్ బ్రోలో యాక్ట్ చేసింది. ఈ రెండు సినిమాలు పెద్దగా బ్రేక్ ఇవ్వకపోవడంతో ప్రియా ప్రకాష్ వారియర్ ఫేడవుట్ అయింది.( Photo: Instagram) 018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి... సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసిరావడం లేదు. 2018లో రావాల్సిన ‘శ్రీదేవీ బంగ్లా’ సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. 2019లో ఒరు ఆదార్ లవ్‌తో పలకరించినా... అదీ మెప్పించలేదు. (Photo: Instagram) ఈ కేరళ ముద్దుగుమ్మ ఫోటోలకు కుర్రాళ్లు కనెక్ట్ అయిపోతున్నారు. చూడటానికి శృంగార తారలా కనిపించే ప్రియా వారియర్..చీరకట్టులో మరింత రొమాంటిక్ గా ఉందని కామెంట్స్ షేర్ చేస్తున్నారు.(Photo: Instagram)


శ్రీజ ఇండియా నం.1

శ్రీజ ఇండియా నం.1 న్యూఢిల్లీ : తెలంగాణ టీటీ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ ఆకుల శ్రీజ.. ఇండియా తరఫున ఐటీటీఎఫ్‌‌‌‌  ర్యాకింగ్స్‌‌‌‌లో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ను సాధించింది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌లో శ్రీజ 38వ ర్యాంక్‌‌‌‌లో నిలిచింది. ఆమె కెరీర్‌‌‌‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్‌‌‌‌ కావడం విశేషం. మనిక బాత్రా రెండు ప్లేస్‌‌‌‌లు దిగజారి 39వ ర్యాంక్‌‌‌...


లవ్ బ్రెయిన్.. ప్రేమతో చంపేసే వింత రోగం.. ఆ యువతి అతి ప్రేమకు బాయ్‌ఫ్రెండ్ ఉక్కిరిబిక్కిరి

మహిళలకు సాధారణంగా తమ భర్త లేదా ప్రియుడు.. ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడు అనేది ఎప్పుటి కప్పుుడు తెలుసుకునే ఆరాటం, ఆత్రుత ఉంటుంది. ఫోన్లు చేసి ఆరా తీస్తుంటారు. కానీ, ఇది శ్రుతిమించితే మొదటికే మోసం వస్తుంది. అయితే, ఓ యువతి.. తన బాయ్‌ఫ్రెండ్‌ విషయంలో విపరీత ప్రవర్తనకు పాల్పడింది. అతడికి ఫోన్లు చేస్తూ.. విసిగించి.. ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫోన్‌కు ఆన్సర్ ఇవ్వకపోతే.. కోపంతో ఇంట్లోని వస్తువులను పగలగొట్టి.. తాను చస్తానని బెదిరించింది.


ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్​..

ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్​.. రాముడి పేరు చెబితే హిందువులు పులకరించి పోతారు. ఇప్పటి వరకు రాజకీయాలకు వాడుకున్న శ్రీరాముడిని .... తాజాగా వ్యాపార రంగంలోకి దించారు.  అది అట్లాంటి ఇట్లాంటి వ్యాపారం కాదండోయ్​... బిర్యానీ బిజినెస్​అండీ.. ఆ హోటల్​ కు రాముడి పేరు పెట్టారకుంటున్నారా.. అది కాదండి.. వ్యాపారం రంజుగా సాగేందుకు ...


అక్షయ తృతీయ సందర్బంగా రిలయన్స్‌ జ్యువెల్స్‌ కొత్త కలెక్షన్స్.. ఆవిష్కరించిన బాలీవుడ్‌ నటి..

ముంబ్రై ఏప్రిల్ 23, 22024: భారతదేశపు ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌ రిలయన్స్‌ జ్యువెల్స్‌ ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజున వింధ్య కలెక్షన్ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రత్యేకమైన, అద్భుతమైన కలెక్షన్లతో పండుగలను జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. 'జ్యువెల్స్‌ ఆఫ్‌ ఇండియా' కలెక్షన్‌ సిరీస్‌లో తొమ్మిదోదైన వింధ్య మధ్యప్రదేశ్‌లోని గొప్ప కళా సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందింది. వారణాసిలోని రిలయన్స్‌ జ్యువెల్స్‌ స్టోర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఫ్యాషన్‌ ఐకాన్‌,...


Best Thriller Movies On OTT: ఊరిలో చిన్నపిల్లల కిడ్నాప్స్ - ఆధారాలు వదిలినా పట్టుకోలేరు, చివరికి ఊహించని ట్విస్ట్‌తో మైండ్ బ్లాక్ అవుద్ది

Best Thriller Movies On OTT: హారర్ సినిమాలు అంటే ప్రేక్షకులను భయపెడితే చాలు.. అలా భయపెట్టడం కోసం ప్రత్యేకంగా మూవీలో దెయ్యాలే ఉండాల్సిన అవసరం లేదని ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి. అలాంటి వాటిలో ‘ఐ సీ యూ’ (I See You) కూడా ఒకటి. ఆడమ్ ర్యాండెల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రత్యేకంగా ఏ జోనర్ అని చెప్పడం కష్టం. ఎందుకంటే ఇందులో హారర్ ఎలిమెంట్స్‌తో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ అయ్యింటాయి. దీన్ని బట్టి చూస్తే ఇదొక పర్ఫెక్ట్ థ్రిల్లర్ అని...


గూడ్సు రైలు కింద ఇరుక్కొని.. 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్ !

Viral Video: పిల్లలకు ఆటలంటే చాలా ఇష్టం. తమ స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు ఇంటి నుంచి పరుగు తీస్తుంటారు. అలా ఓ సారి ఆటలో మునిగిపోయారా.. ఇక వారికి ప్రపంచమే గుర్తుండదు. అన్నమే గుర్తుకురాదు. సమయమూ తెలియదు. అలా ఓ బాలుడు తన స్నేహితులతో కలిసి గూడ్స్ రైలులో దాడుగుమూతల ఆట ఆడాడు. ఆ పిల్లవాడు ఎవరికి దొరకుండా గూడ్స్ రైలు కింద దాక్కున్నారు. తన స్నేహితులు ఎంత వెతికినా ఆ పిల్లవాడి మాత్రం అసలూ దొరకలేదు. ఆ పిల్లవాడు చాలా బాగా ఆడాడు అని అనుకున్నారు కాదా ? 'నేను...


Chaitra Purnima 2024: ఈరోజు నుంచి ఈ 6 రాశులకు అదృష్టం బంకలా పట్టుకుంటుంది! ఇందులో మీ రాశి ఉందా?

Chaitra Purnima 2024: ఈరోజు నుంచి ఈ 6 రాశులకు అదృష్టం బంకలా పట్టుకుంటుంది! ఇందులో మీ రాశి ఉందా?


విశ్వంభరలో ప్రముఖ కాంగ్రెస్ నేత కీలకపాత్ర.. ఈ కాంబినేషన్‌కు విజిల్స్ వేస్తారు...

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత విశ్వంభర (Vishwambhara) అనే ఫ్యాంటసీ మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. బింబిసారతో భారీ విజయాన్నిఅందుకున్న వశిష్ట మల్లిడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. మరో కీలకపాత్రలో అనుష్క శెట్టి కూడా నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సీనియర్...


బర్త్ డే రోజున బోల్డ్ ఫోటోషూట్.. శివాత్మిక రాజశేఖర్ వయసెంతో తెలుసా

హీరో రాజశేఖర్ కూతురుగా శివాత్మిక రాజశేఖర్.. దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలుపెట్టింది.(Instagram/Photo) చుట్టు కొలతలు, ముఖ కవళికలు బాగానే ఉన్నప్పటికి ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ అవకాశాలు రావడం లేదు. అయితే చేసిన అర, కొర సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోవడంతో ...సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెర తీసింది ఈ స్టార్ కిట్. సోదరి శివాత్మికతో కలిసి కూడా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటారు. (Instagram/Photo) నటిగానే కాకుండా...రీసెంట్ గా బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్న ఈ బ్యూటీ ఆరోజు నాటీ, స్వీటీ ఫోటోలను తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసింది. అయితే అందరూ ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెబుతుంటే.. కొందరు నెటిజన్లు మాత్రం శివాత్మిక రాజశేఖర్ ఏజ్ గురించి చర్చించుకుంటున్నారు.(Instagram/Photo) ఈ మధ్య కాలంలో ఈమె సాంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతుంది. ఒకవైపు క్లాస్ లుక్స్‌తో ఫిదా చేస్తూనే మాస్‌ను కిక్కించే ఫోటో షూట్స్‌తో అలరించడం శివాత్మిక స్పెషాలిటీ. రీసెంట్ గా ఫ్లవర్ డిజైన్డ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ పై బ్లూ కలర్ శారీలో అందాల ఆడబొమ్మ అదరగొడుతోంది. (Instagram/Photo) శివాత్మిక లేటెస్ట్ బర్త్ డేతో 23ఏళ్లు నిండి 24వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అందుకే ఈ సుందరి సొగసులు ఆరబోస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 22, 2000 లో పుట్టిన హాట్ లేడీ 2019లో హీరోయిన్​గా ఇండస్ట్రీకి పరిచయమైంది.(Instagram/Photo) టాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ హీరో, హీరోయిన్‌ల కూతురిగా ముద్రపడినప్పటికి శివాత్మిక రాజశేఖర్‌కు హీరోయిన్‌గా అవకాశాలు రావడం లేదు. వచ్చిన అర, కొర సినిమాలు అనుకున్నంతగా సక్సెస్‌ కాకపోవడంతో అమ్మడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో హంగామా చేస్తోంది.(Photo:Instagram) గతేడాది క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన రంగమార్తాండ మూవీ కూడా శివాత్మికకు కలిసి రాలేదు. పెద్ద హీరోయిన్‌ అవుతుందనుకుంటే రంగమార్తాండలో నెగిటివ్ షేడ్ ఉన్న కూతురు పాత్రతో అసలు ఊహించిన దాంట్లో సగం పేరు కూడా రాలేదు తనకు. (Photo:Instagram) శివాత్మిక 22 ఏప్రిల్ 2000లో జన్మించింది. హీరోయిన్‌గా సరైన అవకాశాలు రాకపోవడంతో ఇపుడు హాట్ షోకు తెరలేపింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు ఇంత ముద్దుగా ఉంటావని అస్సలు అనుకోలేదని కామెంట్ పోస్ట్ చేశాడో అభిమాని.(Instagram/Photo) శివాత్మిక ఇచ్చిన స్టిల్స్ కి కుర్రాళ్లు కవిత్వంతో కూడిన కామెంట్స్ పెడుతున్నారు. బర్త్ డే బేబీ , బేబీ డాల్, నడుము మడత అంటూ శివాత్మిక హాట్ హాట్ అందాలను వర్ణిస్తూ పుట్టిన రోజు విషెస్ చెబుతున్నారు.(Instagram/Photo) ఒకప్పటి స్టార్ హీరో, హీరోయిన్ కుమార్తె అయిన శివాత్మిక ఛాన్సుల కోసం ఇలా చేయాలా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో హిట్ ఉంటేనే గుర్తింపు. కానీ ఈ అమ్మడికి మాత్రం వరుసగా ఫ్లాపులే పలకరిస్తున్నాయి. దీంతో చేసేది లేక అందాల ఆరబోతనే నమ్ముకుంది.(Instagram/Photo) తల్లిదండ్రులు రాజశేఖర్, జీవిత ఇద్దరూ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే అయి ఉండి..శివాత్మిక, శివానీ ఇద్దరూ టాప్ హీరోయిన్‌లు కాలేకపోయారని నెటిజన్లు ఫీలవుతున్నారు. అయితే శివాత్మిక ఫోటోలకు మాత్రం మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Photo:Instagram)


హేమచంద్ర ఎక్కడా?.. సింగర్ శ్రావణ భార్గవి పోస్టుపై నెటిజన్ల కామెంట్స్

Sravana Bhargavi Divorce సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకుల వ్యవహారం ఎప్పుడూ ఓ మిస్టరీగానే ఉంటుంది. ఈ ఇద్దరూ విడిపోయారని అందరికీ క్లియర్‌గా అర్థం అవుతోంది. ఈ ఇద్దరూ కలిసి కనిపించి చాలా కాలం అవుతోంది. దీంతో నెటిజన్లంతా కూడా ఈ ఇద్దరూ విడిపోయారని ఫిక్స్ అయ్యారు. కానీ వారి వారి అభిమానులు మాత్రం ఇంకా కలిసే ఉన్నారని అనుకుంటున్నారు. అందుకే అప్పుడప్పుడు శ్రావణ భార్గవి పోస్టుల మీద హేమచంద్ర గురించి కామెంట్లు కనిపిస్తుంటాయి.


తిరుగుబాటు నా నేచర్ .. కాంగ్రెస్ నేత విజయశాంతి ట్వీట్

తిరుగుబాటు నా నేచర్ .. కాంగ్రెస్ నేత విజయశాంతి ట్వీట్ హైదరాబాద్, వెలుగు: తన స్వభావం తిరుగుబాటని, సిని మాల్లో చేసిన పాత్రల ప్రేరణే ఇం దుకు కారణం కావొచ్చని కాంగ్రెస్ నేత విజయశాంతి మంగళవారం ట్వీట్  చేశారు. ప్రభుత్వం వైపు కన్నా ప్రజల వైపు ఉండటమే తన మనస్తత్వం అని, తానిలా చెప్పడా న్ని కొందరు విమర్శించినప్పటికీ.. అదే ధోరణితో ముందుకెళ్తానని పేర్కొన్నారు. ప...


లాక్ వేయడం మరిచారు..రెండిళ్లలో చోరీ

లాక్ వేయడం మరిచారు..రెండిళ్లలో చోరీ ఘట్ కేసర్, వెలుగు:  ఇంటికి లాక్ వేయడం మరిచిపోయి పడుకోగా.. రెండిళ్లలో దొంగలు పడి బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేశారు.  పోచారం ఐటీ కారిడార్ ఇన్ స్పెక్టర్ రాజు వర్మ తెలిపిన ప్రకారం.. ఇస్మాయిల్ ఖాన్ గూడ పరిధి నవదుర్గ నగర్ కాలనీ ఫేస్–-2లో ఉండే ఐటీ ఎంప్లాయ్ మేర్లు రంజిత్(31) ఈనెల20న రాత్రి ఇంటి పెంట్ హౌస్ డోర్ కు తాళం వ...