Trending:


వస్తున్నాం..వస్తున్నాం లింగమయ్య

వస్తున్నాం..వస్తున్నాం లింగమయ్య శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల     ప్రారంభమైన సలేశ్వరం జాతర అచ్చంపేట/అమ్రాబాద్: దక్షిణ భారత అమరనాథ్ యాత్రగా భావించే నల్లమల సలేశ్వరం జాతర సోమవారం ప్రారంభమైంది. నల్లమల అభయారణ్యంలో లోయలో కొలువైన సలేశ్వరం లింగమయ్య స్వామి ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. దీనికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీ, కర్నాటక నుంచి వే...


Kalki 2898 AD: అశ్వత్థామగా మెప్పించిన బిగ్ బి.. మరో ఆరుగురు చిరంజీవులుగా ఎవరు కనిపించనున్నారంటే

Kalki 2898AD update: రోజురోజుకి ప్రభాస్ కల్కి 2898AD సినిమా పైన అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాకపోయినా ఈ చిత్రం నుంచి నిన్న విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ చిత్రం గురించి మరో వార్త ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతుంది


UGC NET 2024 : యూజీసీ నెట్‌ జూన్‌ సెషన్‌ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. దరఖాస్తుకు లింక్‌ ఇదే

UGC NET 2024 June Registration: యూజీసీ నెట్‌ జూన్‌ సెషన్‌కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ పరీక్షను జూన్‌ 16వ తేదీన నిర్వహించనున్నారు. వివరాల్లోకెళ్తే..


మారుతి ‘బ్యూటీ’ఫుల్ మూవీ ప్రారంభం

Beauty Movie Opening బేబీ సినిమాతో మారుతి, ఎస్ కే ఎన్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేశారు. అయితే ఇప్పుడు బేబీ లాంటి మరో కల్ట్ సినిమాను నిర్మించబోతోన్నాడు మారుతి. బ్యూటీ అంటూ మారుతి ఓ చిత్రాన్ని తీయబోతోన్నాడు. జీ స్టూడియోస్‌తో కలిసి మారుతి ఈ మూవీని నిర్మించబోతోన్నాడు. ఈ క్రమంలో నేడు సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.


లాక్ వేయడం మరిచారు..రెండిళ్లలో చోరీ

లాక్ వేయడం మరిచారు..రెండిళ్లలో చోరీ ఘట్ కేసర్, వెలుగు:  ఇంటికి లాక్ వేయడం మరిచిపోయి పడుకోగా.. రెండిళ్లలో దొంగలు పడి బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేశారు.  పోచారం ఐటీ కారిడార్ ఇన్ స్పెక్టర్ రాజు వర్మ తెలిపిన ప్రకారం.. ఇస్మాయిల్ ఖాన్ గూడ పరిధి నవదుర్గ నగర్ కాలనీ ఫేస్–-2లో ఉండే ఐటీ ఎంప్లాయ్ మేర్లు రంజిత్(31) ఈనెల20న రాత్రి ఇంటి పెంట్ హౌస్ డోర్ కు తాళం వ...


Snakes : ఈ ఎడారి పాము కాటేస్తే మాటలు కూడా రావు.. నిమిషాల్లోనే ప్రాణం పోతుంది..!

పాములకు రాజు నాగుపాము ఇది పడగవిప్పి నిలబడితే.. పెద్ద జంతువులు కూడా భయపడతాయి. ప్రపంచంలోనే అతి పొడవైన విషసర్పం ఇదే. దీని పొడవు 5న్నర మీటర్ల వరకు ఉంటుంది. ఇది తన పడగను భూమి నుండి 2 మీటర్ల వరకు పెంచగలదు. ఇతర పాములు కూడా కింగ్ కోబ్రా నుండి తప్పించుకుంటాయి ఎందుకంటే అది వాటిని కూడా తింటాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, కింగ్ కోబ్రా తన ఎరను చంపడానికి కాటు వేయవలసిన అవసరం లేదు. ఇది 2 మీటర్ల దూరం నుండి విషాన్ని విసిరి తన ఎరను గుడ్డిదానిని చేయగలదు. కట్ల పాములు గ్రామాలు మరియు అడవులలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ పాము దేశంలో మనుషులను ఎక్కువగా కాటేస్తుంది. దీని పాయిజన్‌లో న్యూరోటాక్సిన్‌లు ఉండటం వల్ల శరీరం పనిచేయడం ఆగిపోతుంది. దాని కాటు తర్వాత, ఒక వ్యక్తి 45 నిమిషాలలో మరణిస్తాడు. కట్ల పాములు దాదాపు 6.5 అడుగులు. వారి వయస్సు 10 నుండి 17 సంవత్సరాల మధ్య ఉంటుంది. సాధారణ కట్ల పాము శరీరంపై గోధుమ మరియు తెలుపు చారలను కలిగి ఉంటుంది. ఇది కాకుండా, కట్ల పాముకు నల్లటి చారలు ఉంటాయి. రస్సెల్స్ వైపర్ దీనినే రక్త పింజరి అంటారు.. భారతదేశంలో ప్రతిచోటా కనిపిస్తుంది. దీని కాటు కేంద్ర నాడీ వ్యవస్థను నేరుగా ప్రభావితం చేసే హెమోటాక్సిన్‌ను విడుదల చేస్తుంది. రస్సెల్స్ వైపర్ కరిచినప్పుడు, మెదడులో అంతర్గత రక్తస్రావం, తీవ్రమైన నొప్పి మరియు రక్తస్రావం ఉంటుంది. రస్సెల్స్ వైపర్ త్రిభుజాకారపు తల మరియు సాపేక్షంగా మందపాటి శరీరంతో దాని విలక్షణమైన రూపానికి ప్రసిద్ధి చెందింది. దీని రంగు మారుతూ ఉంటుంది, కానీ సాధారణంగా గోధుమ, పసుపు మరియు నలుపు మిశ్రమంగా ఉంటుంది, తరచుగా దాని శరీరం అంతటా ముదురు చారల శ్రేణిని ఏర్పరుస్తుంది. నాగుపాము దీనిని కోబ్రా అని కూడా పిలుస్తారు. దేశంలో అత్యంత విషపూరితమైన పాముల జాతి ఉంది. ఇది ఆకర్షణీయంగా చేస్తుంది. ఇవి 7 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి మరియు భారతదేశం అంతటా కనిపిస్తాయి. పాము కాటుకు గురైన వ్యక్తి రెండు గంటల్లోపు చనిపోవచ్చు. పాము విషం శరీరాన్ని తిమ్మిరి చేస్తుంది. రంపపు స్కేల్డ్ వైపర్ దీనినే ఇసుక పింజరి అంటారు. ఇది చాలా చిన్నది కానీ అత్యంత విషపూరితమైనది. దాని పెద్ద కళ్ళు, మెడ, తల ఇతర పాముల నుండి భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఇసుక, రాతి మరియు మెత్తటి నేల ఉన్న ప్రాంతాల్లో కనిపించే ఈ పాము పొడవు 2.6 అడుగుల కంటే ఎక్కువ ఉండదు. భారతదేశంలోని నాలుగు అత్యంత విషపూరితమైన పాములలో ఇది చిన్నది. ప్రపంచంలో ఎక్కువ మంది ఈ పాము కాటు వల్ల మరణిస్తున్నారు.


Chiru and CM Ramesh పవన్ కోసం చిరు పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా ఎందుకు ఆ వ్యాఖ్యలు వైరల్

భారతదేశం, April 22 -- Chiru and CM Ramesh | పవన్ కోసం చిరు పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా.. ఎందుకు ఆ వ్యాఖ్యలు వైరల్


దిల్ రాజుని తక్కువ అంచనా వేయద్దు... షాకింగ్ డెసిషన్ ..వెనక అసలు మేటర్ ఇదే?!

హైదరాబాద్, విజయనగరం, కర్నూల్, ఏలూరు నగరాల్లోని థియేటర్ల వివరాలు ఇచ్చారు. మరి ఈ మూవీ రీ రిలీజ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. నెటిజన్లు మాత్రం దిల్ రాజు కాంపౌండ్ తీసుకున్న ఈ నిర్ణయం చూసి ఆశ్చర్యపోతున్నారు. దిల్ రాజు ఏం చేసినా చాలా ఆలోచించి అడుగులు వేస్తారు. ఆయనకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో అనుభవం ఉంది. ఆ ఎక్సపీరియన్స్ ఆయన నిర్ణయాలలో కనపడుతుంది. సినిమాలు హిట్ అవటం, ప్లాఫ్ అవటం అనేది ప్రక్కన పెడితే బిజినెస్ విషయంలో ఆయన్ను కొట్టిన...


Today Panchangam:నేడు ఉదయాన్నే పనులు మొదలుపెట్టకండి..!

తెలుగు పంచాంగం ప్రకారం.. 23 ఏప్రిల్ 2024 మంగళ వారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. తేది :- 23ఏప్రిల్ 2024 శ్రీ క్రోథి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షం మంగళవారం తిథి :- పూర్ణిమ తె. 04:19ని॥ వరకు నక్షత్రం :- చిత్త రాత్రి 09:52ని॥ వరకు యోగం:- వ్రజ్రం తె. 04:27ని॥ వరకు కరణం:- విష్టి(భద్ర) ప॥ 03:30బవ తె.04:19ని॥ వరకు వర్జ్యం:- ఉ.శే 06:05ని॥వరకు తదుపరి తె.03:54ని॥ల05:38ని॥వరకు...


Kamal Haasan: తమిళ స్టార్ కమల్ హాసన్ ఇంట విషాదం

Kamal Haasan: తమిళ స్టార్ కమల్ హాసన్ ఇంట విషాదం తమిళ స్టార్ కమల్ హాసన్(Kamal Haasan) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మామ పుల్స్‌ జస్టిస్‌ సెంటర్‌ అధ్యక్షుడు ఆరుయిర్ శ్రీనివాసన్(Aruir Srinivasan) కన్నుమూశారు. 92 ఏళ్ళ వయసుగల శ్రీనివాసన్‌ ఏప్రిల్ 22న  కొడైకెనాల్‌లో తుదిశ్వాస విడిచారు. దీంతో కమల్ హాసన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల ప్రమ...


హోమ్ సినిమా నెక్ట్స్ లెవెల్.. బ్రావియా థియేటర్ క్వాడ్ ప్రారంభించిన సోనీ ఇండియా

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లేందుకూ, సినిమాటిక్ అనుభవాన్ని కలిగించేందుకు సోనీ ఇండియా... అద్భుతమైన ఆడియో సిస్టమ్ బ్రావియా థియేటర్ క్వాడ్‌‌ని ప్రారంభించింది. తద్వారా ఫ్యూచర్ హెూమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌‌ను ఇప్పుడే చూడొచ్చని అంటోంది. వీక్షకులు తమకు ఇష్టమైన సినిమాలు, టీవీ షోలను అద్భుతమైన, ధ్వని నాణ్యతను బ్రివియా థియేటర్ క్వాడ్ ద్వారా అందించడమే కాకుండా... సొగసైన డిజైన్, అత్యాధునిక సాంకేతికతను ఇందులో మిక్స్ చేస్తోంది కంపెనీ. 300 స్పేషియల్ సౌండ్ మ్యాపింగ్, సౌండ్ ఫీల్డ్ ఆప్టిమైజేషన్, ఐమాక్స్, డాల్బీ అట్మాస్ కంపాటిబులిటీ ఫీచర్లతో.. ప్రేక్షకులు తమ ఇళ్లలోనే అద్భుతమైన ఆడియో అనుభవాన్ని పొందేందుకు, థియేటర్ క్వాడ్‌ని తీసుకొచ్చింది సోనీ. "ప్రొఫెషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఎక్విప్‌మెంట్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో దశాబ్దాల అనుభవం నుంచి, మేము ఒక విలక్షణమైన స్థానాన్ని ఆక్రమించాం. బ్రావియా థియేటర్ క్వాడ్‌తో, మీ కంపెనీ.. సినిమా ఇండస్ట్రీ అనుభవాన్ని, అత్యాధునిక ఆవిష్కరణలతో మిక్స్ చేస్తోంది" అని సోనీ ఇండియా ఆడియో బిజినెస్ హెడ్ షోహీ టయోడా అన్నారు. బ్రావియా థియేటర్ క్వాడ్‌‌‌లో రూంకి తగినట్లుగా ఆడియోను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రతీ స్పీకర్ ఎత్తు, పొజిషన్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. తద్వారా వినేవారికి.. అన్ని శబ్దాలు.. అత్యంత స్పష్టంగా వినిపిస్తాయి. అందుకే సినీమాటిక్ ఆడియో ఫీల్ కలుగుతుంది. బ్రావియా థియేటర్ క్వాడ్‌లో వాయిస్ జూమ్ 3 అనే ఆప్షన్ ఉంది. దీని ద్వారా డైలాగ్స్ అత్యంత స్పష్టంగా వినిపిస్తాయి. స్పీచ్ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటింది. యాక్షన్ ప్యాక్డ్ సీన్స్‌ లేదా నాయిస్ ఎక్కువగా ఉండే సీన్లలో కూడా ఆడియో స్పష్టంగా ఉంటుంది. ఈ బ్రావియా థియేటర్ క్వాడ్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే.. దీన్ని సోని కంపెనీ తమ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఇంచింది. లేదా.. www.ShopatSC.com పోర్టల్ లేదా ప్రముఖ ఎలక్ట్రానిక్ స్టోర్లు, ఈ కామర్స్ వెబ్‌సైట్లలో ఏప్రిల్ 22, 2024 నుంచి అమ్ముతోంది. కంపెనీ దీని ధరరు. రూ.1,99,990గా తెలిపింది.


క్లిన్ కార పుట్టుక, జాతకం ఇదే, ఆ మూర్ఖులకు తెలియదా... వేణు స్వామి సంచలన కామెంట్స్

రామ్ చరణ్ కూతురు క్లిన్ కార జాతకం పై వేణు స్వామి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. క్లిన్ కార భవిష్యత్ ఇదే అన్నారు. పెళ్ళైన పదేళ్లకు ఉపాసన తల్లి అయ్యారు. 2022 డిసెంబర్ లో ఉపాసన గర్భం దాల్చిన విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. మెగా ఫ్యాన్స్ లో ఈ న్యూస్ జోష్ నింపింది. రామ్ చరణ్ తండ్రి కావాలని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే తాము ఆలస్యంగా పేరెంట్స్ కావడానికి కారణం ఉందని ఉపాసన...


కాజల్.. జిల్ జిల్.. కుర్రాళ్లకు కైపెక్కించే పోజులు

Kajal Aggarwal Photos కాజల్ ప్రస్తుతం సత్యభామ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలో కాజల్ వదిలిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఓ బిడ్డకు తల్లి అనేలా అస్సలు లేదంటూ కాజల్ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.


పున్నమి వెలుగుల్లో వైభవంగా ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం.. భారీగా తరలి వచ్చిన భక్త జనం

Vontimitta Sri Kodandarama Swamy Brahmotsavam: ఆంధ్రాభద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య కళ్యాణం నిర్వహించారు. ఒంటిమిట్ట కోదండరామాలయ కల్యాణోత్సవానికి దేశంలోనే విభిన్న నేపధ్యం ఉంది. అన్నిచోట్లా పగటి పూట కల్యాణం నిర్వహిస్తే ఇక్కడ మాత్రం నెలరాజు నిండు పున్నమి వెన్నెల్లో రాత్రివేళ కల్యాణం జరపడం ఓ ప్రత్యేకత.. భక్తులు భారీగా తరలి వచ్చారు.


Padma Awards: పండుగలా పద్మ పురస్కారాలు.. వెంకయ్యకు దక్కిన గౌరవం

Padma Awards: పండుగలా పద్మ పురస్కారాలు.. వెంకయ్యకు దక్కిన గౌరవం


Ram Pothineni: రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!

రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వం వహించిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇండస్ట్రీ జనాలు గానీ, ట్రేడ్ వర్గాలు గానీ స్థాయిలో ఆ సినిమా విడుదల ముందు వరకు ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందని ఊహించలేదు. 'టెంపర్' తర్వాత పూరి జగన్నాథ్ తీసిన ఫిలిమ్స్ సూపర్ హిట్స్ అవ్వలేదు. కానీ, అతడి టాలెంట్ మీద రామ్ నమ్మకం ఉంచాడు. అతడి నమ్మకం వమ్ము కాలేదు. పూరి బ్లాక్ బస్టర్ తీశాడు. 'ఇస్మార్ట్...


25YearsofTrvikram: త్రివిక్రమ్ 25 ఏళ్ల సినీ ప్రస్థానం..ఆయన సృష్టించిన ప్రభావం ఊహకందనిది

25YearsofTrvikram: త్రివిక్రమ్ 25 ఏళ్ల సినీ ప్రస్థానం..ఆయన సృష్టించిన ప్రభావం ఊహకందనిది మాటల రచయితలు అంటే..మాటలు పుట్టించాలా?..లేక ఆ మాటలను గుర్తుంచుకునేలా రాయాలా?..అంటే ఈ రెండు ఉంటేనే మాటల మాంత్రికుడు అనగలం. అటువంటి మాటలతో..తనదైన యాసా ప్రాసలతో అక్షరానికి ప్రాణం పుట్టించగలిగే రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas).నేటితో (ఏప్రిల్ 22) త్ర...


కళ్లల్లో కారం పొడి చల్లి.. పెళ్లి కూతురు కిడ్నాప్

కళ్లల్లో కారం పొడి చల్లి.. పెళ్లి కూతురు కిడ్నాప్ మరికొద్ది సేపట్లో పెళ్లి  జరుగుతుందనగా.. కళ్యాణ మండపం నుంచి వధువును ఎత్తుకెళ్లడం మనం చాలా సినిమాల్లో చూసుంటాం.. అచ్చం, అలాంటి  సంఘటన ఒకటి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియంలో జరిగింది. పెళ్లి మండపంపై కొందరు దాడి చేసి పెళ్లి కూతురుని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం స...


AP Elections 2024: పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో సమస్య- తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా

Pawan Kalyan to file nomination as Pithapuram MLA candidate- జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల ప్రచారానికి అవాంతరం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతికత సమస్య తలెత్తడంతో తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా వేసుకున్నారు. హెలికాప్టర్ లో కూర్చొన్న తరవాత టేకాఫ్ సమయంలో ఇంజిన్ లో సమస్య తలెత్తింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గం నుంచి తాడేపల్లిగూడెం సభకు హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉండగా ఈ అవాంతరం...


దర్శకుల కోసం ప్రభాస్‌ భారీ విరాళం.. అంతేకాదు వాళ్ల కోసం గెస్ట్ గా?

డార్లింగ్‌ ప్రభాస్‌.. సేవ విషయంలో ఆయన మనసు చాలా పెద్దది. తోటి ఆర్టిస్టులకు పసందైన విందుతో కడుపునింపడమే కాదు, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలోనూ ఆయన ముందే ఉంటారు. రాష్ట్రంలో, దేశంలో ఏ విపత్తు వచ్చినా, సినిమాసెలబ్రిటీలు చేసే సాయంలో ఆయనదే పెద్ద చేయి. కోవిడ్‌ సమయంలోనూ కోట్లల్లో విరాళం ఇచ్చారు. చెన్నై ఫ్లడ్‌ సమయంలోనూ ఆయన తన వంతు సాయాన్ని అందించారు. ఇప్పుడు మన తెలుగు దర్శకుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి ఆయన...


Rasi Phalalu 23-4-2024: వారి ప్రేమ త్వరలో సక్సెస్‌ అవుతుంది

Rasi Phalalu:జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 ఏప్రిల్ 23వ తేదీ, మంగళవారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):కొత్త కలయికను చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇది కేవలం అవకాశం కాదు, విధి కావచ్చు. మీ మనసు చేసే సూచనలు విశ్వసించండి, ఎక్కడికి దారితీస్తుందో అన్వేషించండి. ప్రస్తుతం సలహాదారుల నుంచి గైడెన్స్‌ పొందండి. ధైర్యంగా ఉండండి, కొత్త అవకాశాలను పొందండి. కొత్త ఆర్థిక ధోరణులకు అనుగుణంగా, మీ నగదు ప్రవాహాన్ని తెలివిగా నిర్వహించండి. మీ ఖర్చు అలవాట్లను గమనించండి. బిజీ లైఫ్‌కి అనుగుణంగా శరీరాన్ని ట్యూన్ చేయండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, మంచి దినచర్యను ఏర్పాటు చేసుకోండి. అదృష్ట రంగు: మెజెంటా. అదృష్ట సంఖ్య: 24. చేతితో తయారు చేసిన కాగితపు వస్తువును చూడటం అదృష్టం కలిగిస్తుంది. వృషభం (Taurus):మీ ప్రేమకు సంబంధించిన కోరిక త్వరలో నెరవేరుతుంది. శాంతియుతమైన, సంతృప్తికరమైన రిలేషన్‌ ఏర్పడుతుంది. రైటింగ్‌లో మీ కోసం విజయం వేచి ఉంది. మీ కెరీర్ మరింత అర్థవంతంగా మారవచ్చు. కొత్త ఉద్యోగావకాశాల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. రెగ్యులర్‌ ఫైనాన్షియల్‌ చెకప్‌ ప్లాన్ చేయండి. మనశ్శాంతికి మీ ఆరోగ్యం కీలకం. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అదృష్ట రంగు: ఊదా. అదృష్ట సంఖ్య: 5. కార్నేషన్‌ను చూడటం అదృష్టం కలిగిస్తుంది. మిథునం (Gemini):మీరు ప్రేమను అందుకోనున్నారు, కొత్త అవకాశాలకు సిద్ధంగా ఉండండి. మీ మనసు చేసే సూచనలు పాటిస్తే సంతృప్తి దొరుకుతుంది. మీ కెరీర్ పురోగమిస్తోంది, విజయం దగ్గర పడింది. రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చేయండి. మీ శ్రమ ఫలించవచ్చు. మీ ఖర్చులను పట్టించుకోండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మంచి ప్లానింగ్‌తో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చు. మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. సెల్ఫ్‌ కేర్‌ ప్రాక్టీస్ చేయండి. అదృష్ట రంగు: నియాన్ పింక్. అదృష్ట సంఖ్య: 6. బ్రౌన్ బ్యాగ్ అదృష్టాన్ని తెస్తుంది. కర్కాటకం (Cancer):మీ ప్రేమ జీవితంలో మీరు పెద్ద నిర్ణయం తీసుకోవాలి. ఇది కొత్త రిలేషన్‌, కమిట్‌మెంట్‌ లేదా పాత రిలేషన్‌ని మళ్లీ కనెక్ట్ అవ్వడం కావచ్చు. మీ మనసు చేసే సూచనలు అనుసరించండి. మార్పులు వస్తున్నాయి, విజయం, కొత్త అవకాశాలు పొందరుతారు. ఫ్లెక్సిబుల్‌, అడాప్టబుల్‌గా ఉండండి. ఉద్యోగ ఆఫర్లు లేదా అదనపు ఆదాయ అవకాశాలను స్వీకరించండి. మీ డబ్బును జాగ్రత్తగా నిర్వహించండి. విశ్రాంతి తీసుకోండి, ఆరుబయట సమయం గడపండి. మీకు ఆనందాన్ని కలిగించే కార్యకలాపాలను అన్వేషించండి. అదృష్ట రంగు: పౌడర్ బ్లూ. అదృష్ట సంఖ్య: 16. సిరామిక్ వేస్‌ అదృష్టాన్ని తీసుకురాగలదు. సింహం (Leo):కొత్త రొమాంటిక్‌ ఆపర్చునిటీ రాబోతుంది. కొత్త ప్రేమ అయినా లేదా ప్రత్యేకమైన వారితో లోతైన సంబంధమైనా ఓపెన్‌గా ఉండండి. మీ కెరీర్ మార్పులు, పరివర్తనకు లోనవుతుంది. మీ మనసు చేసే సూచనలు నమ్మండి, సరైనది అనిపించేదాన్ని చేయండి. ఆర్థిక అవకాశాలు రావచ్చు, కానీ మీ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆర్థిక లక్ష్యాలకు కట్టుబడి ఉండండి. ఆకస్మిక కొనుగోళ్లను నివారించండి. రెగ్యులర్ చెక్-అప్‌లు, సెల్ఫ్‌ కేర్‌ పద్ధతులతో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అదృష్ట రంగు: చార్‌కోల్ గ్రే. అదృష్ట సంఖ్య: 12. ఇంజిన్‌ను చూడటం అదృష్టం కలిగిస్తుంది. కన్య (Virgo):మీ జీవితంలో ఆనందాన్ని తీసుకురాగల కొత్త వ్యక్తికి ఆకర్షితులవుతారు. మీ ప్రస్తుత రిలేషన్‌లో ఓపెన్‌గా, నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం ముఖ్యం. వర్క్‌లో, జాగ్రత్తగా ఉండండి. అన్ని డీటైల్స్‌పై ఫోకస్‌ చేయండి. ఆదాయం లేదా కొత్త ఆర్థిక అవకాశాలు పెరిగే అవకాశం ఉంది, మీ బడ్జెట్ విషయంలో జాగ్రత్త వహించండి. కొత్త సవాళ్ల కోసం ఉత్సాహంగా ప్రేరణ పొందుతున్నప్పటికీ, రెగ్యులర్ చెక్-అప్‌లను షెడ్యూల్ చేయడం ద్వారా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని గుర్తుంచుకోండి. అదృష్ట రంగు: పసుపు, అదృష్ట సంఖ్య: 11. తెల్లటి గులాబీని చూడటం అదృష్టాన్ని తెస్తుంది. తుల (Libra):మీ ప్రేమ జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. కొత్త రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌కి అవకాశం ఉన్నప్పటికీ, వివాదాల పట్ల జాగ్రత్త వహించండి. మీతో, మీ భాగస్వామితో నిజాయితీతో కూడిన సంభాషణపై దృష్టి పెట్టండి. మీ కెరీర్‌లో, సహనం, పట్టుదల కీలకం. అడ్డంకులు ఉన్నప్పటికీ, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి. మీ ఖర్చు అలవాట్లతో జాగ్రత్తగా ఉండండి, బడ్జెట్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. సెల్ఫ్‌ కేర్‌, ఒత్తిడి నిర్వహణ కోసం సమయాన్ని వెచ్చించండి. కొత్త ప్రయాణం లేదా యాత్రను ప్రారంభించండి. అదృష్ట రంగు: లేత గోధుమరంగు, అదృష్ట సంఖ్య: 10. మైలురాయిని చూడటం అదృష్టం కలిగిస్తుంది. వృశ్చికం (Scorpio):మీ ప్రేమ జీవితం సవాళ్లను కలిగి ఉండవచ్చు, కానీ మొత్తం మీద ఆశ, సానుకూలత ఉంది. పనిలో అడ్డంకులను ఆశించండి, కానీ మీ ప్రయత్నాలలో పట్టుదలతో ఉండండి. మీ ఖర్చు అలవాట్లను గుర్తుంచుకోండి, ఆకస్మిక కొనుగోళ్లను నివారించండి. ప్రయాణం ద్వారా ఉత్తేజకరమైన కొత్త సాహసాలు వేచి ఉన్నాయి, కానీ స్థిరంగా ఉండండి. ఓపెన్ మైండ్ ఉంచండి, ప్రయాణాన్ని స్వీకరించండి. అదృష్ట రంగు: కుంకుమపువ్వు ఆరెంజ్, అదృష్ట సంఖ్య: 28. ఉడుతను చూడటం వలన మీ అదృష్టాన్ని పొందవచ్చు. ధనస్సు (Sagittarius):కొత్త రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌ ఎదురుచూస్తోంది. మీ ప్రేమ జీవితంలో సానుకూల శక్తి కనిపిస్తుంది. లోతైన కనెక్షన్లు లేదా కొత్త ఆసక్తులను ప్రోత్సహిస్తుంది. కొన్ని సంఘర్షణల పట్ల జాగ్రత్తగా ఉండండి. వర్క్‌లో వృద్ధి అవకాశాలు వేచి ఉన్నాయి, అసూయ లేదా కాంపిటీషన్‌తో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా, వృద్ధికి అవకాశం ఉంది, అధిక వ్యయంతో జాగ్రత్తగా ఉండండి. శారీరక, భావోద్వేగ బలం కోసం సెల్ఫ్‌ కేర్‌పై దృష్టి పెట్టండి. ప్రయాణం సానుకూల అనుభవాలను, వ్యక్తిగత వృద్ధిని తెస్తుంది. అదృష్ట రంగు: బేబీ పింక్. అదృష్ట సంఖ్య: 16. అక్వేరియం చూడటం అదృష్టం కలిగిస్తుంది. మకరం (Capricorn):మీ ప్రేమ జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. బహుశా కొత్త రిలేషన్‌ ప్రారంభం కావచ్చు. కొన్ని అపార్థాల గురించి జాగ్రత్తగా ఉండండి. కెరీర్ విజయవంతంగా ఉంది, గుర్తింపు లేదా ఊహించని అవకాశాలు అందుకుంటారు. ఆత్మసంతృప్తి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా లాభాలను పొందుతారు. హఠాత్తుగా ఖర్చు చేయకుండా ఉండండి. శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. ప్రయాణం జీవితాన్ని మార్చే అనుభవాలను తెస్తుంది. అదృష్ట రంగు: బ్లూ. అదృష్ట సంఖ్య: 8. రాగి పాత్రను చూడటం అదృష్టం కలిగిస్తుంది. కుంభం (Aquarius):రిలేషన్‌లో సవాళ్లు లేదా కష్టమైన పరిస్థితులు తలెత్తవచ్చు. కెరీర్‌లో మార్పులు రావచ్చు. ఇది వ్యక్తిగత వృద్ధికి కొత్త అవకాశాలు, మార్గాలను అందిస్తుంది. మీరు ప్రస్తుతం సరైన ఆరోగ్యం, శ్రేయస్సు పొందే మార్గంలో ఉన్నారు. అయితే ఈ స్థితిని కొనసాగించడానికి మీ జీవితంలోని అన్ని అంశాలలో సమతుల్యతను కనుగొనడం చాలా ముఖ్యం. ఆకస్మికంగా ప్లాన్‌ చేసి పర్యటన వ్యక్తిగత వృద్ధికి, ఆవిష్కరణకు దారితీయవచ్చు. అదృష్ట రంగు: వెండి. అదృష్ట సంఖ్య: 4. ల్యాంప్ షేడ్‌ని చూడటం వలన మీ అదృష్టాన్ని పొందవచ్చు. మీనం (Pisces):ప్రేమ, సంబంధాల చుట్టూ సానుకూల శక్తి ఉంటుంది. నిజాయితీతో కూడిన సంభాషణలు అవసరం, అపార్థాలు లేదా విభేదాలకు సిద్ధంగా ఉండండి. కెరీర్ అవకాశాలు ఎదురవుతాయి. ఏదైనా ఎదురుదెబ్బలు లేదా వైరుధ్యాలను సహనం, దౌత్యంతో అధిగమించండి. రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌, ఆరోగ్యకరమైన ఆహారం, సెల్ఫ్‌ కేర్‌ ద్వారా సానుకూల ఆరోగ్య మార్పులు ఉంటాయి. ప్రయాణ అవకాశాలు వేచి ఉన్నాయి. కొత్త అడ్వెంచర్‌లు, సర్‌ప్రైజ్‌లు ఎదురు చూస్తున్నాయి. అదృష్ట రంగు: బంగారం. అదృష్ట సంఖ్య: 7. నగల పెట్టెను చూడటం అదృష్టం కావచ్చు. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


డేంజరస్ ప్రాడక్ట్: నెట్రోజన్ స్మోక్డ్ బిస్కట్ తిని బాలుడు మృతి

డేంజరస్ ప్రాడక్ట్: నెట్రోజన్ స్మోక్డ్ బిస్కట్ తిని బాలుడు మృతి అది ఓ జాతర జరుగుతున్న ప్రాంతం..అంతా జాతర సంబరాల్లో మునిగి తేలుతున్నారు.. అందరిలాగే ఓ బాలుడు తన తండ్రితో కలిసి జాతరలో వచ్చాడు జాత రలో కనిపిస్తున్న కొత్తరకం బిస్కట్ ను తినిపించాలని తండ్రిని కోరాడు. తండ్రి కొడుకు కోసం ఆప్రాడక్ట్ను కొని ఇచ్చాడు..అది తిన్న ఆబాలుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు...


Tuesday Motivation : బంధంలో వాస్తవాన్ని అంగీకరించాలి.. అప్పుడే జీవితంలో ఆనందం

Tuesday Motivation In Telugu : ఏ బంధంలోనైనా రియాలిటీని అంగీకరించాలి. అప్పుడే మనశ్శాంతిగా ఉంటారు. లేదంటే మానసికంగా సమస్యలు ఎదుర్కొంటారు.


Raashii Khanna: తెలుగులో ఛాన్సులు లేక పక్క ఇండస్ట్రీ వైపు చూస్తోన్న రాశి ఖన్నా..

Raashii Khanna: తెలుగులో ఛాన్సులు లేక పక్క ఇండస్ట్రీ వైపు చూస్తోన్న రాశి ఖన్నా..


Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్.. దర్శకుల సంఘానికి భారీ విరాళం..

Prabhas: తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరు హీరోలు ఒకవైపు.. ప్రభాస్ ఒక్కడు ఒకవైపు అని చెప్పాలి. ఎపుడు ఎవరికీ ఏ ఆపద కానీ.. అవసరం అయినపుడు నేనున్నాంటూ ముందుంటారు. తాజాగా రెబల్ స్టార్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు.


Posani Krishna Murali | పవన్ కు నాలుగో పెళ్ళాం ఉంది

పవన్ కళ్యాణ్ నాలుగో భార్యపై పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు.


రామాలయంలో డీజీపీ పూజలు

రామాలయంలో డీజీపీ పూజలు భద్రాచలం, వెలుగు: తెలంగాణ డీజీపీ రవిగుప్తా సోమవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. గర్భగుడిలో, లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామి ఆలయాల్లో  పూజల తర్వాత అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. డీజీపీకి ఈవో రమాదేవి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు. ...


పక్షులపై ప్రేమ.. పెళ్లికి వచ్చిన వారికి బర్డ్ ఫీడర్లు గిఫ్టులుగా ఇచ్చిన కొత్త జంట

పెళ్లికి వచ్చిన బంధుమిత్రులకు అరుదైన బహుమతులు అందించి వార్తల్లో నిలిచింది ఓ జంట. తూర్పు గోదావరి జిల్లా కడియంలో ఈ ఘటన జరిగింది. ఇక ఊహించని విధంగా రిటర్న్ గిఫ్టులు అందుకున్న బంధువులు.. తొలుత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత విషయం తెలుసుకుని పెళ్లింటి వారిని అభినందించారు. నూతన వధూవరులకు ఆశీర్వాదాలు, అభినందనలు తెలియజేశారు.


అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇచ్చిన వైద్యులు

అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇచ్చిన వైద్యులు లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు జైలులో ఉండటం వల్ల షుగర్ లెవల్స్ 320కి పెరిగాయని అందుకు ఆయనకు ఇన్సులిన్ ఇచ్చామని జైలు అధికారులు తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తర్వాత కేజ్రీవాల్‌కు షుగర్ లెవెల్ క్రమ...


YS Sharmila | సంతనూతలపాడు సభలో షర్మిల పవర్ ఫుల్ స్పీచ్

సంతనూతలపాడు సభలో షర్మిల పవర్ ఫుల్ స్పీచ్


ఏ దేవతలకు లేనట్టుగా ఒక్క హనుమంతుడికి మాత్రమే రెండు జయంతి వేడుకలు ఎందుకు? తెలుసుకోండి

దేశంలో ఏ దేవునికి లేని రెండు జయంతులు ఒక్క హనుమాన్‌కి మాత్రమే ఉంటాయి. హనుమాన్ జయంతి నాడు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. హిందువుల ముఖ్యమైన దేవుళ్లలో ఆంజనేయ స్వామి ఒకరు. కష్టసమయాల్లో ఆపద్భాందవుడిగా, కోరిన కోర్కెలు తీర్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుడిని పూజిస్తారు. ఏటా చైత్ర మాసం పౌర్ణమి రోజును హనుమాన్ చిన్న జయంతిగా జరుపుకుంటారు.ఈ రెండు జయంతి వార్షికోత్సవాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హనుమంతుడు శ్రీరాముని ధూత. అంతేకాదు ఆయన్ను...


రజినీకాంత్ 171వ సినిమా పేరు ఫిక్స్

రజినీకాంత్ 171వ సినిమా పేరు ఫిక్స్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. రజినీ కెరీర్‌‌‌‌లో ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తంగమ్, రాణా లాంటి పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ ‘కూలీ’ అనే టైటిల్‌‌ను ప్రకటించి సర్‌‌ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల ...


Aa Okkati Adakku Trailer: 'ఆ ఒక్కటీ అడక్కు' ట్రైలర్... నవ్వులు పూయిస్తున్న అల్లరోడి పెళ్లి కష్టాలు

Aa Okkati Adakku Trailer: కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్. అయితే గత కొన్నేళ్లుగా పంథా మార్చుకొని తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో అక్కినేని నాగార్జునతో కలిసి 'నా సామిరంగ' చిత్రంతో హిట్టు కొట్టిన అల్లరోడు... ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు' అంటూ తన ఫేవరెట్ కామెడీ జోనర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. అల్లరి నరేష్ హీరోగా మల్లి అంకం...


Seethe Ramudi Katnam Serial Today April 23rd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతి వచ్చినా నాకు భార్య కాలేదన్న జనా, జీవితంలో ఇంటికి రానన్న సుమతి, సీతలో అనుమానం!

Seethe Ramudi Katnam Today Episode: సుమతి ఇంటికి వచ్చి తన కుట్ర తెలుసుకొని మహాలక్ష్మిని నిలదీసినట్లు.. రామ్, సీత, సుమతి అందరూ కలిసి మహాలక్ష్మిని రాక్షసి అని ఇంటి నుంచి మెడ పట్టుకొని గెంటేసినట్లు మహాలక్ష్మి ఊహించుకుంటుంది. ఒక్కసారిగా తేరుకొని షాకైపోతుంది. భయంతో గజగజ వణికిపోతుంది. మహాలక్ష్మి: ఇదేంటి నాకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయ్. చనిపోయిన సుమతి బతికి తిరిగి వచ్చి నిజం తెలుసుకొని నన్ను ఇంట్లో నుంచి గెంటేయడం ఏంటి. కొంపతీసి సుమతి నిజంగానే బతికి ఉంటే...


ఓ కొత్త లోకం చేరి ఆడుకుందాం

ఓ కొత్త లోకం చేరి ఆడుకుందాం వరలక్ష్మీ శరత్‌‌ కుమార్  నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘శబరి’.  అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు.  తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న సినిమా విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నా చెయ్యి పట్టుకోవే..’  అనే పాటను విడుదల చేశారు. ఇందులో వరలక్ష్మీ తల్లి పాత్రలో కనిపిస్తోంది. తన  కూత...


Chanakya Niti Telugu : తన భార్య కాకుండా ఇతర స్త్రీల పట్ల పురుషుడు ఆసక్తి చూపడానికి 5 కారణాలు

Chanakya Niti On Husband : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఇతర స్త్రీల పట్ల పురుషులు ఆకర్శితులు కావడానికి గల కారణాలను చెప్పాడు. వాటి గురించి తెలుసుకుందాం..


టెమ్టింగ్ లుక్‌లో కావ్య.. మాంచి గ్లామర్ బండిలా ఉంది!

కావ్య కళ్యాణ్‌‌రామ్ టెమ్టింగ్ లుక్‌తో కుర్రాళ్లకు కిక్కెక్కిస్తోంది. గ్లామర్ బండిలా నెట్టింట్లోకి దూసుకొచ్చింది.


Pawan Kalyan: పెళ్లాలను తిట్టే మూర్ఖుడు సీఎం వైఎస్ జగన్

Pawan Kalyan Warns To Jagan: తన మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేస్తున్న సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసే వ్యక్తి ఒక ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. పెళ్లాలను తిట్టే మూర్ఖుడు జగన్‌ అని మండిపడ్డారు. ఇంకోసారి తన పెళ్లిళ్లపై విమర్శిస్తే బాగుండదని హెచ్చరించారు.


Sugar To Kids: చిన్న పిల్లలకు షుగర్ తినిపిస్తున్నారా..? షాకింగ్ విషయాలు వెల్లడించిన డాక్టర్లు..

Sugar To Kids: చిన్న పిల్లలకు షుగర్ తినిపిస్తున్నారా..? షాకింగ్ విషయాలు వెల్లడించిన డాక్టర్లు..


Janhvi kapoor: జాన్వీకపూర్ తినే ఆహారం ఇదేనంట..అందుకే పాలరాతి శిల్పంలా మిలమిల మెరిపోతుంది!

సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు జాన్వీ కపూర్. దివంగత అందాల తార శ్రీదేవి డాటర్ జాన్వీకపూర్..ధడక్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ద్వారా తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి జాన్వీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ మత్స్యకారుడి కూతురిగా కనిపిస్తోందని.. జాన్వీ లుక్ కూడా చాలా వరకూ లంగా ఓణిలో ఉంటుందని టాక్. దేవర సినిమాకి కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది.దేవరతో పాటు రామ్ చరణ్ సరసన కూడా ఓ సినిమాలో జాన్వీ నటిస్తోంది. ఈ సినిమాకు ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకుడు. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా.. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి లాంఛ్ ఈవెంట్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అయితే తాను ఇష్టపడిన ఓ వంటకం రుచిని గత కొన్ని రోజులుగా ఆస్వాదిస్తున్నానంటూ ఈమధ్య ఓ సందర్భంలో పంచుకుందీ ముద్దుగుమ్మ. సహజంగానే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలకు ప్రాధాన్యమిచ్చే జాన్వీకి నచ్చిన ఆ వంటకమేంటి? చక్కటి శరీరాకృతి కోసం తాను ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తుంటుంది?ఇప్పుడు చూద్దాం. డీటాక్స్‌ వాటర్‌తో రోజును ప్రారంభించడం జాన్వీకి అలవాటు. పరగడుపునే నిమ్మరసం, తేనె కలిపిన గోరువెచ్చటి నీటిని జాన్వీ తాగుతుందట. రోజూ ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా ఓ టీస్పూన్‌ దేశీ నెయ్యి తీసుకుంటానని ఓ సందర్భంలో జాన్వీ తెలిపింది. ఇది శరీరంలోని కొవ్వుల్ని కరిగించడంతో పాటు తన చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుందని జాన్వీ చెబుతోంది. ల్పాహారంలో భాగంగా కోడిగుడ్డు ఆమ్లెట్‌ను హెల్దీగా తయారుచేసుకొని తీసుకుంటుందట జాన్వీ. దీంతో పాటు తాజా పండ్లు, పండ్ల రసాల్నీ తాగుతుంది. ఇక అప్పుడప్పుడూ పంజాబీ స్టైల్‌ పరాఠాల్నీ లాగించేస్తుంటుందట ఈ అమ్మడు. తనకేదైనా ఆహారం బాగా నచ్చితే దాన్ని ఆరోగ్యకరంగా తయారుచేయించుకొని పదే పదే అదే తింటుంటానని ఈ బ్యూటీ తెలిపింది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కోసం కొందరు ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ పాటిస్తుంటారు. జాన్వీకి కూడా ఈ అలవాటు ఉందట. 16:8 రూల్‌ని ఎక్కువగా ఫాలో అవుతుందట జాన్వీ. అంటే 8 గంటలు ఆహారం తీసుకుంటూ.. 16 గంటలు ఉపవాసం ఉండటం. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కోసం కొందరు ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ పాటిస్తుంటారు. జాన్వీకి కూడా ఈ అలవాటు ఉందట. 16:8 రూల్‌ని ఎక్కువగా ఫాలో అవుతుందట జాన్వీ. అంటే 8 గంటలు ఆహారం తీసుకుంటూ.. 16 గంటలు ఉపవాసం ఉండటం. లంచ్‌లో భాగంగా.. రోటీ లేదా పరాఠా, పనీర్‌ మఖానీ, గుజరాతీ దాల్‌, బెండకాయ మసాలా కూర, దాల్‌ మఖానీ, పాలక్‌ పనీర్‌, మెంతికూర పప్పు వంటివి తీసుకుంటుందట ఈ అమ్మడు. ఎంత బిజీగా ఉన్నా రాత్రి ఏడు లేదా ఎనిమిదింటికల్లా డిన్నర్‌ పూర్తి చేసేస్తుందట జాన్వీ. ఈ క్రమంలో రెడ్‌ రైస్‌ బిర్యానీకి ఎక్కువ ప్రాధాన్యమిస్తుందట. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమట. తనకు బాగా నచ్చిన విదేశీ వంటకాల్లో స్పైసీ కొరియన్‌ నూడుల్స్‌, జపనీస్‌ శిరకతి నూడిల్స్ ముందు వరుసలో ఉంటాయంటోందీ ఈ అమ్మడు.


Chaitra Purnima 2024: ఈరోజు నుంచి ఈ 6 రాశులకు అదృష్టం బంకలా పట్టుకుంటుంది! ఇందులో మీ రాశి ఉందా?

Chaitra Purnima 2024: ఈరోజు నుంచి ఈ 6 రాశులకు అదృష్టం బంకలా పట్టుకుంటుంది! ఇందులో మీ రాశి ఉందా?


Sudigadu 2: సుడిగాడు 2పై క్లారిటీ వచ్చేసింది.. అల్లరోడు పెద్ద సాహసమే చేస్తున్నాడుగా!

Sudigadu 2: సుడిగాడు 2పై క్లారిటీ వచ్చేసింది.. అల్లరోడు పెద్ద సాహసమే చేస్తున్నాడుగా! టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్(Allari Naresh) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు(Aa Okkati Adkku). దర్శకుడు మల్లి అంకం(Mallli Ankam) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా(Fariya Abdullah) హీరోయిన్ గా నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గ...


Video Viral: వావ్​.. మెట్రోలో మహిళల స్టెప్పులు అదిరాయి.....

Video Viral: వావ్​.. మెట్రోలో మహిళల స్టెప్పులు అదిరాయి..... జనాలు తొందరగా ఆఫీసులకు వెళ్లాలన్నా.. స్టూడెంట్స్​ కాలేజీలకు వెళ్లాలన్నా.. ఇప్పుడు..ముంబై.. బెంగళూరు.. ఢిల్లీ.. హైదరాబాద్​ వంటి నగరాల్లో చాలా మంది మెట్రో ట్రైన్స్​  వినియోగించుకుంటున్నారు.  టైం కలసి రావడం.. తొందరగా గమ్యస్థానం చేరుకునేందుకు  మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు.  ఇప్పటి వరకు ద...


2024 Hanuman Jayanti Wishes: శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ అద్భుతమైన కోట్స్ మీకోసం..!

2024 Hanuman Jayanti Wishes: శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ అద్భుతమైన కోట్స్ మీకోసం..!


Ontimitta Kalyanam: పున్నమి వెన్నెల్లో కన్నుల పండుగలా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవం..

Ontimitta Kalyanam: ఒంటి మిట్టలో సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. టీటీడీ తరపున ఒంటిమిట్ట రాములోరికి ఈవో ధర్మారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.


మిసెస్ ఇండియా రన్నరప్‌గా నిలిచిన హైదరాబాదీ అందం శృతి చక్రవర్తి..

ఇటీవల కాలంలో తెలుగు అమ్మాయిలు అన్ని రంగాల్లో సత్తా చాటుతూ అదరగొడుతున్నారు. ఈక్రమంలోనే హైదరాబాద్‌కి చెందిన శృతి చక్రవర్తి మిసెస్ ఇండియా రేసులో సత్తా చాటి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ నెల 16వ తేదీన రాజస్థాన్‌లోని జైపూర్‌లో మిసెస్ ఇండియా-2024 అందాల పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఇక ఈ పోటీలో శృతి చక్రవర్తి కూడా పాల్గొనగా.. మొత్తం 20 మంది కంటెస్టెంట్స్‌లో శృతి చక్రవర్తి.. మొదటి రన్నరప్‌గా నిలిచి వావ్ అన్నారు. ఫస్ట్ రన్నరప్‌గా టైటిల్ ని...


తప్పులు పెద్దగా.. నిజాలు చిన్నగానా : రాందేవ్ పై యాడ్స్ పై సుప్రీంకోర్టు అసహనం

తప్పులు పెద్దగా.. నిజాలు చిన్నగానా : రాందేవ్ పై యాడ్స్ పై సుప్రీంకోర్టు అసహనం పతంజలి ఆయుర్వేదం సంస్థ యాజమాన్యలు రామ్ దేవ్ బాబా, మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణలపై సుప్రీం కోర్టు మరోసారి ఫైర్ అయ్యింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో బహిరంగ క్షమాపణలు చెబుతూ దినపత్రికల్లో యాడ్స్ ఇచ్చామని యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద...


Suriya And Dev: పుత్రోత్సాహంలో హీరో సూర్య.. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆయన కుమారుడు దేవ్

Suriya And Dev: పుత్రోత్సాహంలో హీరో సూర్య.. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆయన కుమారుడు దేవ్ తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) ప్రస్తుతం పుత్రోత్సాహని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన కుమారుడు దేవ్(Dev) కరాటేలో బ్లాక్ బెల్ట్ సాదించాడు. ఇప్పటికే పలు జాతీయ స్థాయిలో కరాటే పోటీల్లో అదరగొట్టిన దేవ్.. తాజాగా బ్లాక్ బెల్డ్ సాధించి సత్తా చాటాడు. ఇక కొడుకు సాధించిన ఘన...


Beauty: నిర్మాతగా దూసుకుపోతున్న ప్రభాస్ డైరెక్టర్.. మారుతీ టీం బ్యూటీ సినిమా ప్రారంభం

Maruthi: దర్శకుడు మారుతీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వైవిద్యమైన కథలతో తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నారు ఈ డైరెక్టర్. ఈ క్రమంలో ఇప్పుడు నిర్మాతగా కూడా మరికొన్ని సూపర్ హిట్ సినిమాలు అందించడానికి సిద్ధమయ్యారు.


Miss India Runner Up: మిసెస్ ఇండియా రన్నరప్‌గా హైదరాబాద్ యువతి శ్రుతి చక్రవర్తి సంచలనం..

Miss India Runner Up: మోడలింగ్ రంగం అంటే ఆషామాషీ కాదు. అయితే ఇందులో ప్రవేశించే యువతులు చాలా మంది పెళ్లి తర్వాత ఆ కెరీర్‌ను కంటిన్యూ చేయడం అంతా ఆషామాషీ కాదు. కానీ కొంత మంది మాత్రమే పెళ్లి తర్వాత కూడా మోడలింగ్‌లో రాణిస్తుంటారు. అలాంటి వాళ్లలో హైదరాబాద్‌కు చెందిన శ్రుతి చక్రవర్తి ఒకరు. తాజాగా ఈమె మిసెస్ ఇండియా రన్నరప్‌గా నిలిచి సంచలనం రేపింది.