Trending:


పతంజలి ప్రకటనల కేసు.. విచారణకు రావాలని రాందేవ్, బాలకృష్ణలకు సుప్రీంకోర్టు ఆదేశం

ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో తదుపరి విచారణకు తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని వారికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ నోటీసుకు ఆ సంస్థ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. కోర్టుకు ఇచ్చిన హామీని ప్రాథమికంగా ఉల్లంఘించినందుకు తమపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు చేపట్టకూడదో తెలియజేయాలని గతంలో కోర్టు జారీ...


Wife Sets Husband On Fire : ఖమ్మంలో దారుణం, చెవిదిద్దులు కోసం భర్తకు నిప్పుపెట్టిన భార్య!

Wife Sets Husband On Fire : ఖమ్మంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెవిదిద్దులు కొనివ్వలేదని భర్తపై ఆయిల్ పోసి నిప్పుపెట్టింది భార్య. ఈ ఘటనలో భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.


నాన్న పేరు పలకడానికి ఇష్టపడని సూపర్ సింగర్ విన్నర్.. నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్

Super Singer Winner Pravasthi: ఆదివారం నాటితో సూపర్ సింగర్ సంగీత ప్రయాణం ముగిసింది. 13 వారాలుగా సాగిన ‘సూపర్ సింగర్’ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ఆదివారం నాడు వైభవంగా జరిగింది. తమన్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతను ప్రకటించారు.


విశ్వమానవ వికాసమే పత్రికా స్వేచ్ఛ

విశ్వమానవ వికాసమే పత్రికా స్వేచ్ఛ ఆఫ్రికా నిరసన గొంతుల్లో నుంచి పుట్టుకొచ్చిన పత్రికా స్వేచ్ఛ మీడియా వ్యవస్థను తలపైకెత్తి చూస్తోంది. మనం ఎక్కడ ఉన్నామని ప్రశ్నిస్తోంది. విధి నిర్వహణలో త్యాగాలు చేసిన పాత్రికేయులను గుర్తు చేసుకుంటోంది.  పత్రికల పని తీరును పరిశీలిస్తూ  భావ ప్రకటన స్వేచ్ఛ మానవ హక్కుల్లో భాగమని నొక్కి చెబుతూ గంభీరంగా గట్టిగా నినదిస్తోంది...


‘టిల్లు స్క్వేర్’ నుంచి థమన్ తప్పుకోవడానికి అసలు కారణం ఇదే!

నాగవంశీ నిర్మించిన ‘డీజే టిల్లు’కు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ Jonnalagadda హీరోగా, అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పదిరోజుల్లో మూవీ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను వదులుతూ సినిమాపై మరింత...


Rajamouli On SSMB29: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి

SS Rajamouli's ssmb29 update: సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతికి 'గుంటూరు కారం'తో థియేటర్లలో సందడి చేశారు. ఆ తర్వాత ఆయన కొత్త సినిమా ఏది సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయింది... ప్రస్తుతం డైరెక్షన్ టీం ఏం చేస్తుందంటే? 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత రాజమౌళి కూడా వేరే...


Nishanth Paturi: మెడికల్ ఫీల్డులో పెద్ద పేరు, ఇంకా హాస్పిటల్స్ - వెంకటేష్ రెండో అల్లుడు, వియ్యంకుడి బ్యాగ్రౌండ్ తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. తెలుగు చిత్రసీమలో ఆయనది పేరు ఉన్న ఫ్యామిలీ. తండ్రి రామానాయుడు, సోదరుడు డి సురేష్ బాబు అగ్ర నిర్మాతలు కాగా... అన్నయ్య కుమారుడు రానా దగ్గుబాటి పాన్ ఇండియా స్టార్. ఇటీవల వెంకటేష్ రెండో కుమార్తె హయ వాహిని (Hayavahini Daggubati) వివాహం జరిగింది. ఆమె భర్త, మామగారు ఎవరో తెలుసా? వెంకీ రెండో అల్లుడు, వియ్యంకుడు ఎవరో తెలుసా? తండ్రి కుమారులు ఇద్దరూ డాక్టర్లే!హయ వాహిని భర్త, వెంకటేష్ రెండో అల్లుడు నిశాంత్...


Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లుపట్టుకొని ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్

Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లుపట్టుకొని ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపర్వం(Adiparvam). కొత్త దర్శకుడు సంజీవ్ మేగోటి(Sanjeiv Megoti) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్విక ఆర్ట్స్ పతాకంపై ఎంఎస్కే నిర్మిస్తున్నారు. ఆదిత్య ఓం, ఏస్తర్ తదితరులు ప...


సింగరేణి, ఎన్టీపీసీ సమన్వయంతో ముందుకెళ్లాలి : విష్మిత తేజ్‌‌

సింగరేణి, ఎన్టీపీసీ సమన్వయంతో ముందుకెళ్లాలి : విష్మిత తేజ్‌‌ జ్యోతినగర్, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని ఎన్టీపీసీ, తెలంగాణ సూపర్‌‌ థర్మల్‌‌ విద్యుత్‌‌ ప్రాజెక్ట్‌‌ను కేంద్ర బొగ్గుగనుల శాఖ అడిషనల్‌‌ సెక్రటరీ విష్మిత తేజ్‌‌ సోమవారం సందర్శించారు. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్‌‌ డైరెక్టర్‌‌ కేదార్‌‌ రంజన్‌‌ పాండు ఆమెకు స్వాగతం పలికారు.  అనంత...


Patlolla Karthik Reddy | కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఫినిష్ చేయాలని చూసింది | #shorts

కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఫినిష్ చేయాలని చూసింది#tscongress #brsparty #kcr #ranjithreddy #cmrevanthreddy #patollakarthikreddy #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సమంత... ఒక్కో సినిమాకు అంత అడుగుతుందా!

సమంత పరిశ్రమకు వచ్చి 14 ఏళ్ళు అవుతుంది. ఆమె మొదటి చిత్రం ఏమాయ చేసావే 2010లో విడుదలైంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్. అక్కడ నుంచి సమంత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో సమంత జతకట్టింది. అటు కోలీవుడ్ లో కూడా సత్తా చాటింది. డిజిటల్ సిరీస్ల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 భారీ విజయం సాధించింది. ఈ...


Surya Gochar: ఈ రాశుల తలరాత మారబోతోంది.. ఇన్నాళ్లకు మీక కోరిక నెరవేరుతుంది

రవి గ్రహం మీన రాశిలో సంచారం ప్రారంభించడంతో ఆరు రాశుల వారికి యోగదాయకం కాబోతోంది. ఏప్రిల్ 16 వరకూ రవి తన మిత్ర క్షేత్రమైన మీన రాశిలో కొనసాగడం వల్ల తప్పకుండా వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి శుభ యోగాలు అంది వ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగులకు, ఉద్యోగాల వేటలో ఉన్నవారికి, ఉద్యోగాలు మారాలనుకుంటున్నవారికి ఇది యోగదాయక కాలం కాబోతోంది. రవి ద్వారా మరింత మెరుగైన ఫలితాలను పొందడం కోసం రోజులో కనీసం ఒకసారైనా ఆదిత్య హృదయం పఠించడం...


R. S. Praveen Kumar | రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే గొర్రెల మందలా వెళ్తున్నారు.. | #shorts

రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే గొర్రెల మందలా వెళ్తున్నారు..#rspraveenkumar #brsparty #kcr #cmrevanthreddy #tscongress #telangana #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


టాలీవుడ్‌‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌‌ల ట్రెండ్..మళ్లీ వస్తున్నా మగధీరుడు

టాలీవుడ్‌‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌‌ల ట్రెండ్..మళ్లీ వస్తున్నా మగధీరుడు టాలీవుడ్‌‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌‌ల ట్రెండ్ నడుస్తోంది.  స్టార్ హీరోలు నటించిన గత చిత్రాలు మళ్లీ ఇప్పుడు థియేటర్స్‌‌లో విడుదల చేసి ఫ్యాన్స్‌‌లో జోష్‌‌ని నింపుతున్నారు మేకర్స్. ఇప్పటికే కొందరు స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్‌‌లోనూ రికార్డులు క్రియేట్ చేశాయి. తాజాగా రామ్ చరణ్ కెరీర...


విద్య, వైద్యం పేరుతో మల్లారెడ్డి కుటుంబం కోట్లు దోచుకుంటుంది: మైనంపల్లి రోహిత్

విద్య, వైద్యం పేరుతో మల్లారెడ్డి కుటుంబం కోట్లు దోచుకుంటుంది: మైనంపల్లి రోహిత్ మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబం విద్య, వైద్యం, రాజకీయం పేరుతో కోట్ల రూపాయలు దండుకంటున్నారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి ఇకపై నీ ఆటలు అక్రమాలు సాగవని.. మల్లారెడ్డి యూని...


Pan-Indian Actress: హీరోయిన్ కాకముందు ఫ్లోర్ క్లీనింగ్ చేసిన నటి.. ఈ మధ్యనే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్!

Viral News: చాలామంది హీరో, హీరోయిన్లు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే సక్సెస్ సాధిస్తారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని.. ఇండస్ట్రీలో అడుగు పెడతారు. అయితే ఈ నటి మాత్రం హీరోయిన్ కాక ముందు ఫ్లోర్ క్లీన్ చేసింది అన్న విషయం మీకు తెలుసా.


కర్నూలు: రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకున్న ఐదేళ్ల బాలుడు.. మాటలు రావు, చెవులు వినపడకపోయినా తెలివిగా వ్యహరించి!

Kurnool Boy Stuck In A Hospital Room కర్నూలు సర్వజన ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఐదేళ్ల బాలుడు ఒక రోజంతా గదిలో చిక్కుకుపోయాడు. ఎవరూ గమనించక రోజంతా ఆ గదిలోనే గడిపాడు.


Six Pack Heroine : సిక్స్ ప్యాక్ ఉన్న ఏకైక టాలీవుడ్ హీరోయిన్.. సమంత, రకుల్ కానేకాదు.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ నటీమణులు ప్రస్తుతం ఎంత ఫిట్ గా ఉంటున్నారో తెలిసిందే. అయితే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ సిక్స్ ప్యాక్ ను సాధించింది. సినిమా పరిశ్రమలో ఎక్కువకాలం ఉండాలంటే హీరోలకు హిట్లు కావాలి... ఇక హీరోయిన్లు మాత్రం గ్లామర్ తో పాటు ఫిట్ నెస్ తప్పనిసరి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాప్ హీరోయిన్లను గమనిస్తే వారి డైలీ రోటీన్ లో జిమ్, వర్కౌట్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఎప్పుడూ ఫిట్ గా కనిపించేందుకు టాలీవుడ్ తారలు జిమ్ ల్లో...


Bengaluru Hanuman Chalisa Row: హనుమాన్ చాలీసా ప్లే చేసినందుకు దాడి.. వీడియో వైరల్..

Karnataka Row: కొందరు యువకులు ఆదివారం సాయంత్రం మొబైల్ ఫోన్ షాపుకు వచ్చి హల్ చల్ చేశారు. అక్కడ షాపులో ఓనర్ హనుమాన్ చాలీసాను పెట్టుకుని వింటున్నాడు. ఇంతలో కొందరు ముస్లిం యువకులు అక్కడికి చేరుకున్నాడు. ఇది రంజాన్ ఆజాన్ సమయమంటూ అతనితో వాగ్వానికి దిగారు.


‘బ్రహ్మముడి’ టుడే ఎపిసోడ్: అణువంతైనా మారని అత్త.. ఆటంబాంబ్ పేల్చిన భర్త.. శత్రువులకు శుభవార్త!

Brahmamudi 2024 March 19 Episode: విడాకుల పత్రాలపై రాజ్‌కి కావ్య సంతకం చేసి ఇచ్చినప్పటి నుంచి.. ఉత్కంఠ నెలకొంది. ‘సాయంత్రానికి మీ నిర్ణయం చెప్పండి’ అని కావ్య భర్తతో చెప్పింది. అయితే సాయంత్రం రాజ్ ఇంటికి వచ్చేసరికి.. ఇందిరా దేవి.. ‘రేయ్ రాజ్.. రేపు మీ మొదటి పెళ్లిరోజు కదా.. ఘనంగా చెయ్యాలని నిర్ణయించుకున్నాం.. ఏర్పాట్లు చేస్తాం’ అని అందరి ముందు రాజ్‌తో చెబుతుంది. అప్పుడే రాజ్.. ‘నేను కూడా మీ అందరికీ.. చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఒక...


KA Paul Fires On Media | మీడియా పై కే ఏ పాల్ ఫైర్ | News18 Telugu

KA Paul Fires On Media | మీడియా పై కే ఏ పాల్ ఫైర్ | News18 Telugu#kapul #telugunews #news18telugu #news18telugulive #telugunews18 #andhranews18 #telangana-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు

12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు హైదరాబాద్, వెలుగు :  పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 2022 సంవత్సరానికి గానూ 12 మందిని ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసింది.  ఏటా వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులకు వర్సిటీ ఈ పురస్కారాలు అందిస్తుంది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్​ ఎంపికైన వారి పేర్లను ప్రకటించారు. వెంకటేశ్వరాచార్యులు(కవిత్...


HanuMan OTT: హనుమాన్ సినిమాపై నెగెటివిటీ.. కారణం ఆ హీరో ఫ్యాన్స్!

HanuMan: సోషల్ మీడియా వల్ల అభిమానులు ఎంతగా పెరుగుతారో హీరోలను విమర్శించే వారు కూడా అంతగానే తయారవుతున్నారు. ఒక హీరో ఫ్యాన్స్ మరొక హీరో గురించి సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ ప్రచారం చేయడం రోజురోజుకి ఎక్కువ అయిపోతుంది. హనుమాన్ మూవీ పై కూడా ఈ నెగెటివిటీ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.


RS Praveen BRS: నేను గొర్రెల మందలో ఒక్కణ్ని కాను, అందుకే బీఆర్ఎస్‌లో చేరుతున్నా - ఆర్ఎస్ ప్రవీణ్ సంచలనం

RS Praveen Kumar: భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తనను అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు అంటూ మాట్లాడారు. ఈరోజు (మార్చి 18) తాను కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నానని అన్నారు. తెలంగాణ వాదం, బహుజనవాదం రెండు ఒక్కటే అని.. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అయిన తెలంగాణ తెలంగాణ భవన్ లో...


Arundhathi Nair: హీరోయిన్‌కు యాక్సిడెంట్ - ప్రాణాలను కాపాడడానికి ఆర్థిక సాయం కోరుతున్న ఫ్యామిలీ

Arundhathi Nair Accident: విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘సైతాన్’ సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది అరుంధతి నాయర్. ఇటీవల తనకు ఒక మేజర్ బైక్ యాక్సిడెంట్ అయ్యిందని తమిళ సినీ పరిశ్రమలో వార్తలు వైరల్ అయ్యాయి. బైక్ యాక్సిడెంట్ అవ్వడం నిజమే కానీ దాని చుట్టూ ఎన్నో కథనాలు పుట్టుకొస్తున్నాయి. అందుకే ఈ విషయంపై అరుంధతి నాయర్ చెల్లెలు ఆరతి నాయర్ క్లారిటీ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అసలు ఏం జరిగిందో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బైక్ యాక్సిడెంట్...


ప్రేమికుడు మళ్లీ వస్తున్నాడు

ప్రేమికుడు మళ్లీ వస్తున్నాడు ప్రభుదేవా హీరోగా శంకర్ దర్శకత్వంలో 30 ఏళ్ల క్రితం ట్రెండ్ సెట్టర్‌‌‌‌గా నిలిచిన చిత్రం ‘ప్రేమికుడు’. ఇప్పటికీ ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ  చిత్రాన్ని  నిర్మాతలు రమణ, మురళీధర్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన  ప్రెస్‌‌మీట్‌‌కు ప్రసన్నకుమార్, రామ సత్యనారాయణ, దర్శకులు ముప్పలనేని శివ, శివ నాగ...


Pallavi Prashanth: రాజకీయాలంటే రస్నా తాగడం అనుకున్నావా.. పల్లవి ప్రశాంత్పై నెటిజన్స్ ఫైర్

Pallavi Prashanth: రాజకీయాలంటే రస్నా తాగడం అనుకున్నావా.. పల్లవి ప్రశాంత్పై నెటిజన్స్ ఫైర్ బిగ్ బాస్(Bigg Boss) ఫేమ్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) పై నెటిజన్స్ మరోసారి రెచ్చిపోతున్నారు. ట్రోల్స్ చేస్తూ దారుణంగా వాడేసుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 టైంలో కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ ఐన పల్లవి ప్రశాంత్.. మరోసారి అలా...


Minor Girl Raped: పోలీసు శాఖలో తీవ్ర దుమారం.. మైనర్ బాలికపై డీఎస్పీ పలుమార్లు అత్యాచారం..

Assam DSP Kirannath Arrested: అస్సాంలోని దేర్గావ్‌లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) దారుణానికి పాల్పడ్డాడు. తన ఇంట్లో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న 15 మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర దుమారంగా మారింది.


Tillu Square: ‘ఓ మై లిల్లీ.. ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా..’ టిల్లు బ్రేకప్‌ సాంగ్‌ విన్నారా?

Oh My Lily Lyric Video Song From Tillu Square: త్వరలో థియేటర్లో టిల్లు స్వ్కేర్‌ సందడి చేయబోతున్నాడు. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 29న విడుదల కాబోతుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు మూవీ టీం నేడు రెండో సాంగ్‌ రిలీజ్‌ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రచార పోస్టన్స్‌, టీజర్‌, సాంగ్స్‌ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రాధికా.. రాధికా సాంగ్‌ అయితే యూత్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక నేడు...


Farmer Marriage News: ఈ రైతు ఆవేదన వింటే.. పెళ్లి కాని యువతులు ఆలోచిస్తారు..

జై జవాన్ .. జై కిసాన్ అంటారు. కానీ జవాన్ కి పెళ్లి చేయాలంటే చాలు సంబంధాలకు కొదువ ఉండదు. అదే రైతులకు మాత్రం పెళ్లి సంబంధాలు కరువయ్యాయి అట. ఈమాట అంటున్నది ఎవరో కాదు ఏడాదికి సుమారు 6 లక్షలకు పైగా సంపాదిస్తున్న ఓ యువరైతు. ఇంతకు ఆ యువరైతు ఎవరు.. లోకల్ 18 తో ప్రత్యేకంగా ఏమీ మాట్లాడారో చూడండి ..!సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామంలోని సాన వేణు అనే యువరైతుకి నాలుగు ఎకరాల పొలం ఉంది. తను డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత ఇంటి దగ్గరే ఉంటూ తనకున్న...


Nindu Noorella Saavasam Serial Today March 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి మిస్సమ్మ వార్నింగ్ – మిస్సమ్మకు నిజం తెలుస్తుందని భయపడ్డ అరుంధతి

Nindu Noorella Saavasam Serial Today Episode: గుడిలో ఉన్న మిస్సమ్మ రాథోడ్‌ను ఇంటికి వెళ్లమని మనోహరికి ఫైనల్‌ టచ్‌ ఇచ్చి వస్తానని చెప్పడంతో రాథోడ్‌ ఇంటికి వెళ్తాడు. మిస్సమ్మ మనోహరి దగ్గరకు వెళ్తుంటే .. అప్పటికే మంగళ ఫోన్‌ చేసి మిస్సమ్మ నీ దగ్గర నాటకం ఆడుతుందని చెప్పడంతో మనోహరి కోపంగా ఉంటుంది. దీంతో మిస్సమ్మను మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో మిస్సమ్మ మనోహరి దగ్గరకు వస్తుంది. మిస్సమ్మ: పూజంతా అయిపోయిందట మీరు ఇక తినేయొచ్చు. దానికంటే ముందు 101...


Mynampally Vs Malla Reddy: మైనంపల్లి రోహిత్ మాస్ వార్నింగ్ - కౌంటర్ ఇచ్చిన మల్లారెడ్డి కుమారుడు

MLA Mynampally Rohit: మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన అగ్నికల్చర్ కాలేజీలో జరిగిన ఆందోళనలపై మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్పందించారు. విద్యార్థుల తరపున తాము పోరాటం చేస్తున్నామని అన్నారు. అలాంటి తాము రౌడీయిజం చేస్తున్నారని మల్లారెడ్డి, ఆయన అనుచరులు అనడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థుల తరపున తాము పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్యే రోహిత్ హెచ్చరించారు. సోమవారం...


ఆ స్టార్ హీరో కోసం రాసిన కథతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ? బాలయ్య వారసుడు రిస్క్ చేస్తున్నాడే!

హీరో బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఓ స్టార్ హీరోకి రాసిన కథతో లాంచ్ చేస్తున్నారట. ఎన్నికల అనంతరం ఈ మూవీ పట్టాలెక్కనుందట. బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞ రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఇరవైఏళ్ళ దాటగానే వారసులు రంగంలోకి దిగుతారు. సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. బాలయ్య టీనేజ్ లోనే నటుడిగా మారాడు. జూనియర్ ఎన్టీఆర్ యంగ్ ఏజ్ లోనే స్టార్ అయ్యాడు. మోక్షజ్ఞ ఏజ్ దాదాపు...


రోహిత్ చేయి..నా భుజంపైనే ఉంటుంది : హార్దిక్ పాండ్యా

రోహిత్ చేయి..నా భుజంపైనే ఉంటుంది : హార్దిక్ పాండ్యా ముంబై :  ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ 17వ సీజన్‌‌‌‌‌‌‌‌లో ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్ శర్మ తనకు మార్గదర్శిగా ఉంటాడని ఆ టీమ్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంటున్నాడు. ముంబైకి ఐదు టైటిళ్లు అందించిన రోహిత్‌‌‌‌‌‌‌‌ స్థానంలో  తనను కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ఎంపిక చేయడంపై అభిమానులు విమర్శలు వస్తున్...


అందరూ క్షమించండి.. స్టేజ్ మీద అనుపమ క్యూట్ స్పీచ్

Oh My Lily Song టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29న రాబోతోంది. ఈ క్రమంలో ఓ మై లిల్లీ అనే పాటను సోమవారం నాడు విడుదల చేశారు. ఈ క్రమంలో అనుపమ ఈ ఈవెంట్‌లో ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా టిల్లు స్క్వేర్‌లోని తన పాత్ర మీద కూడా కామెంట్ చేసింది.


Tragedy: షాకింగ్‌ ఘటన.. స్నేహితుడి పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడు

Youth Died While Dancing At Wedding: పెళ్లి ఊరేగింపులో వరుడి స్నేహితుడు ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తున్నాడు.. తన స్నేహితుడికి పెళ్లయిన ఆనందంలో గంటల తరబడి డ్యాన్స్‌ చేస్తూ అలాగే కుప్పకూలాడు. ఫలితంగా పెళ్లి ఊరేగింపు కాస్త విషాదంగా మారింది.


మోహన్ బాబు పుట్టినరోజు.. భార్యతో కలిసి మంచు మనోజ్ అన్నదానం

విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలను మంచు మనోజ్ ఫ్యామిలీ భిన్నంగా నిర్వహించింది. ఒకరోజు ముందుగానే పుట్టినరోజు వేడుకలు నిర్వహించింది. రేణిగుంట అభయక్షేత్రంలో తన భార్య మంచు మౌనిక రెడ్డితో కలిసి మనోజ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసి తన తండ్రి బర్త్ డేని సెలబ్రేట్ చేశారు.


నకిలీ వార్తలతో జర్నలిజం సమగ్రతకు పెనుముప్పు : శశాంక్ గోయెల్

నకిలీ వార్తలతో జర్నలిజం సమగ్రతకు పెనుముప్పు : శశాంక్ గోయెల్ హైదరాబాద్, వెలుగు :  జర్నలిజం, ప్రజా సంబంధాలు అనేవి వృత్తులు మాత్రమే కాదని, ఇవి ప్రజాస్వామ్య సమాజానికి మూలస్తంభాలని ఎంసీఆర్ హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయెల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన సమాజాన్ని ఆవిష్కరించే విషయంలో జర్నలిజం , ప్రజా ...


Deepthi Sunaina: నలుపు రంగు డ్రెస్‌లో 'చేపపిల్లలా' సోషల్‌ స్టార్‌‌ దీప్తి సునైనా

Deepthi Sunaina: నలుపు రంగు డ్రెస్‌లో 'చేపపిల్లలా' సోషల్‌ స్టార్‌‌ దీప్తి సునైనా


Mohan Babu Birthday Special: మోహన్ బాబు కి 72 సంవత్సరాలు.. కలెక్షన్ కింగ్ అనే బిరుదు వెనక కథ ఇదే!

Mohan Babu Turns 72: తెలుగు సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు కి కలెక్షన్ కింగ్ అనే బిరుదు ఉంది. అయితే ఈ బిరుదు వెనుక పెద్ద స్టోరీ దాగి ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం..


Sukesh letter to Kavitha : తీహార్ జైలుకు స్వాగతం - కవితకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ !

Sukesh Chandrasekhar wrote a letter to Kavitha from Tihar Jail : ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయిన కవితకు మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఓ లేఖ రాశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్షసాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలేనని కవిత అరెస్టుతో తేలిందని అన్నారు. నిజం బయటికొచ్చిందని.. చేసిన పనుల కర్మ ఫలం ఇప్పుడూ వెంటాడుతోందని అన్నారు. నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి. ఎదుర్కోవాల్సి ఉంటుంది. నన్ను ఎవరూ...


మళ్ళీ చెట్టు చిగురిస్తుంది.. కాయలు కాస్తాయ్ : వినయ్ భాస్కర్

మళ్ళీ చెట్టు చిగురిస్తుంది.. కాయలు కాస్తాయ్ : వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు వెళ్లే నాయకులపై బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఫోటోతో గెలిచిన నాయకులు ఇప్పుడు పార్టీ మారుతున్నారని విమర్శించారు. పార్టీ మారిన నాయకులతో క్యాడర్ పోవట్లేదని చెప్పారు. పచ్చని చెట్టుకు ఎండిపోయిన ఆకులు రాలిపోయినట్టు పోతున్నారని అన్నార...


'నెయ్యి డబ్బాల కథలు నిజమయ్యాయి..' కవిత అరెస్టుపై సుఖేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ స్పందించారు. ఇవాళ ఉదయం జైలు నుంచి మరో సంచలన లేఖ విడుదల చేశారు. కవిత అరెస్టుతో నిజాలు బయటకు వస్తాయని.. తిహార్ జైలుకు వెల్‌కమ్ అక్కా అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.


1920 భీమునిపట్నం..సీతారాం, సుజాతల ప్రేమకథ

1920 భీమునిపట్నం..సీతారాం, సుజాతల ప్రేమకథ 1940లో ఒక గ్రామం,  కమలతో నా ప్రయాణం  వంటి అవార్డు చిత్రాలను తెరకెక్కించిన నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్న తాజా  చిత్రం ‘1920 భీమునిపట్నం’.  భారత స్వాతంత్ర్యోద్యమం బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో కంచర్ల ఉపేంద్ర హీరోగా నటిస్తున్నాడు. అపర్ణా దేవి హీరోయిన్. కంచర్ల అచ్యుతరావు నిర్మాత. శరవేగంగా షూటింగ...


Uday Kiran: నువ్వు నేను బుకింగ్స్ ఓపెన్.. రీ- రిలీజ్ ట్రైలర్ రిలీజ్

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న వారిలో ఒకరైన ఉదయ్ కిరణ్ (Uday Kiran).. కొన్నేళ్ల క్రితం నువ్వు నేను (Nuvvu Nenu) అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనిత హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న డైరెక్టర్ తేజ ఈ సినిమాను అన్ని వర్గాల ఆడియన్స్ మెచ్చేలా తీర్చిదిద్దారు. సునీల్ ఈ మూవీలో ముఖ్య పాత్రలో నటించగా.. ఆర్ పి పట్నాయక్ సంగీతం ఆంచించారు. ఈ...


Apsara Rani: టిల్లుతో పాటు గ్లామర్ గాళ్ అప్సరా రాణి సినిమా

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన కొత్త సినిమా 'టిల్లు స్క్వేర్'. 'డీజే టిల్లు'కు సీక్వెల్ ఇది. మార్చి 29న థియేటర్లలోకి వస్తోంది. ఆ సినిమాకు ఒక్క రోజు ముందు మలయాళ స్టార్ హీరో, 'సలార్' ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం' విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలతో పాటు ఆ వారం అప్సరా రాణి సినిమా సైతం విడుదల అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే... మార్చి 29న అప్సరా రాణి 'తలకోన' 'ఫోర్ లెటర్స్', 'ఊల్లాల ఊల్లాల'తో తెలుగులో...


Premikudu Re Release: మరోసారి థియేటర్స్‌లో అలరించడానికి సిద్దమవుతున్న ప్రభుదేవ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ 'ప్రేమికుడు' మూవీ..

Premikudu Re Release: శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవ, నగ్మా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ 'ప్రేమికుడు'. తమిళంలో 'కాదలన్' పేరుతో తెరకెక్కింది. కేటీ కుంజుమోన్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. 1994లో విడుదలైన ఈ సినిమాను రీ రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించారు.


ప్రేమ వ్యవహారం నచ్చక.. యువతిని హత్య చేసిన కుటుంబ సభ్యులు

ప్రేమ వ్యవహారం నచ్చక.. యువతిని హత్య చేసిన కుటుంబ సభ్యులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది.  దండుమైలారంలో ఓ యువతి అనుమానాస్పద మృతి కలకలరేపుతుంది. మోటే భార్గవి అనే 19 సంవత్సరాల యువతి ఫ్యానుకు  ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ఆమె  కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  కానీ యువతి ఒంటిపై పలు చోట్ల  రక్త స్రావం ఉండటంతో ఆమె మృతి పట్ల బంధువు...


‘థగ్ లైఫ్’ క్రేజీ అప్‌డేట్, ‘ప్రేమలు’ తెలుగు కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కరీనా ఎంట్రీ - ఆమె నటించే ఫస్ట్ మూవీ ఇదేనా? ‘ది క్రూ’ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న కరీనా కపూర్, పలు కీలక విషయాలను వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆమె, దక్షిణాది సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టే విషయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. “నేను త్వరలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాను. ఓ భారీ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించబోతున్నాను. పాన్ ఇండియా మూవీగా ఆ చిత్రం తెరకెక్కుతోంది. తొలిసారి సౌత్...


Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 19 మార్చి 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 19మార్చి 2024 శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్ల పక్షం మంగళవారం తిథి :- దశమి తె.3:03 ని॥వరకు నక్షత్రం :- పునర్వసు రాత్రి 10:57 ని॥వరకు యోగం:- శోభనం రాత్రి 7:27 ని॥వరకు కరణం:- తైతుల ఉ॥11:45గరజి తె. 3:03 ని॥వరకు అమృత ఘడియలు:- రాత్రి 8:26 ని॥ల 10:06 ని॥వరకు...