Trending:


రష్మికను తుపాకీతో భయపెట్టిన తెలుగు స్టార్ హీరో.. వీడియో వైరల్

ఉన్నట్టుండి రష్మిక మందన్నకు (Rashmika Mandanna) సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. అందుకు కారణం ఆమెను ఓ స్టార్ హీరో తుపాకీతో భయపెట్టడమే. అంతా చూస్తుండగానే కెమెరా ముందే రష్మికను గన్ తో బెదిరించాడు ఆ హీరో. మరి ఆ హీరో ఎవరు? రష్మికను తుపాకీతో ఎందుకు బెదిరించాడు అనేది ఇప్పుడు చూద్దాం.హీరో నాని (Hero Nani).. రష్మిక మందన్నను గన్ తో బెదిరించాడు. వీరిద్దరూ కలిసి దేవదాసు అనే సినిమాలో నటించారు. ఇదే సినిమాలో నాగార్జున కూడా నటించారు....


ప్రేమికుడిని మార్చేసిన ఫైమా... ఆ జబర్దస్త్ కమెడియన్ ముఖానే అడిగేశాడుగా!

జబర్దస్త్ ఫైమా కొన్నాళ్లుగా కమెడియన్ ప్రవీణ్ ని ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఫైమా లవర్ ని మార్చేసినట్లు తాజా ఘటనతో తెలుస్తుంది. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లలో ఫైమా ఒకరు. తన మార్క్ కామెడీ, డైలాగ్ డెలివరీ క్రియేట్ చేసుకున్న ఫైమా స్టార్ కమెడియన్స్ లో ఒకరిగా ఎదిగింది. పలువురు టీమ్ లీడర్స్ తో ఫైమా పని చేసింది. బిగ్ బాస్ షోలో ఆమెకు ఆఫర్ వచ్చింది. 2022లో ప్రసారమైన సీజన్...


ఎన్టీపీసీలో సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

ఎన్టీపీసీలో సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ హాజరైన చిన్నజీయర్​స్వామి జ్యోతినగర్,వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండం బల్దియా పరిధిలోని ఎన్టీపీసీ భీమునిపట్నం చిలుకలయ్య గుడి  ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన శ్రీసీతారామాంజనేయ చంద్రమౌళేశ్వర దేవాలయంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ బుధవారం నిర్వహించారు. ఈ వేడుకకు త్రిదండి రామానుజ చిన్నజీయర్...


The Family Star Trailer: ది ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ వచ్చేసింది.. ఇప్పుడు ప్రశాంతంగా ఉందట!

The Family Star Trailer: ది ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ వచ్చేసింది.. ఇప్పుడు ప్రశాంతంగా ఉందట! రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family star). దర్శకుడు పరశురామ్(Parasuram) తెరకెక్కించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్నార...


రాజమౌళి స్క్రిప్ట్ మహేష్ బాబుకు నచ్చలేదా... అసలు ఏం జరుగుతుంది?

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం ఫారిన్ ట్రిప్ లో ఉన్నాడు. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్ళాడు. కాగా నెక్స్ట్ మహేష్ బాబు దర్శకుడు రాజమౌళితో చిత్రం చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ స్క్రిప్ట్ పూర్తి అయినట్లు ఇటీవల రాజమౌళి వెల్లడించారు. స్క్రిప్ట్ తుది దశకు వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయని రాజమౌళి మీడియాతో చెప్పాడు. అయితే రాజమౌళి నేరేట్ చేసిన స్క్రిప్ట్ మహేష్ బాబుకు నచ్చలేదని సమాచారం. ఎస్ఎస్ఎంబి 29 చిత్రానికి రాజమౌళి తండ్రి...


OTTలో ఈ 5 సినిమాలను మీ పిల్లలకు తప్పక చూపించండి!

ఈ మధ్య కాలంలో యంగ్ జనరేషన్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే క్రేజ్ పెరిగింది. మంచి సినిమాల నుండి ప్రజలు చాలా నేర్చుకుంటారు. సినిమాలు చూసిన తర్వాత మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని అంటున్నారు. మీ జీవితంలో పెద్ద మార్పులు రావాలంటే ఈ సినిమాలను చూడండి. ఈ చిత్రాలను మీరు చూసే ప్రతిసారీ మీ విశ్వాస స్థాయి పెరుగుతుంది. ఈ సినిమాలు చూసి మీ జీవితం మారిపోతుందని చెప్పొచ్చు. మరి ఆ 5 సినిమాల గురించి తెలుసుకుందాం. హిచ్కీ (2018) : ఇది కామెడీ డ్రామా చిత్రం,...


Yash-Kareena Kapoor: పాన్ ఇండియా స్టార్ యశ్కి..బ్యూటీ కరీనా సిస్టర్ పాత్రలోనా!

Yash-Kareena Kapoor: పాన్ ఇండియా స్టార్ యశ్కి..బ్యూటీ కరీనా సిస్టర్ పాత్రలోనా! స్టార్ హీరో యశ్‌ (Yash) కెరిర్ లో 19వ సినిమాగా టాక్సిక్ (Tixic) అనే మూవీ వస్తున్న విషయం తెలిసిందే. కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) డైరెక్ట్ చేయబోతున్నారు. భారీ స్థాయిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ న...


Tillu 2 Release Trailr Talk Review: టిల్లు స్క్వేర్ రిలీజ్ ట్రైలర్ టాక్ రివ్యూ.. సిద్దు బాగానే కొట్టేలా ఉన్నాడే..

Tillu 2 Release Trailr Talk Review: సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. దాదాపు దశాబ్దం క్రితమే నటుడిగా పరిచయమైన పెద్దగా బ్రేక్ మాత్రం రాలేదు. టిజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్నసిద్దు..ఇపుడు టిల్లు స్క్వేర్ మూవీ పలకరించబోతున్నాడు. మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇపుడు సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.


అందాల ఆరబోతలో అక్కను మించిన చెల్లి.. సోషల్ మీడియాలో జాన్వీ సోదరి రచ్చ.. పిక్స్ వైరల్..

జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్ 30లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది. ఈ మూవీ ద్వారా ఆమె తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. Photo : Instagram ఈ సినిమాలో జాన్వీ కపూర్ మత్స్యకారుని కూతురిగా కనిపిస్తోందని.. జాన్వీ లుక్ కూడా చాలా వరకూ లంగా ఓణిలో ఉంటుందని టాక్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ మరోసారి ఆర్ ఆర్ ఆర్ తర్వాత ట్రైబల్ లుక్‌లో కనిపించనున్నారని, ఈ సినిమాలో...


ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్​ చేసుండొచ్చు..అదేమన్న పెద్ద స్కామా : కేటీఆర్​

ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్​ చేసుండొచ్చు..అదేమన్న పెద్ద స్కామా : కేటీఆర్​ దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడ్తున్నరు రేవంత్​..! చాతనైతే ఎవర్ని లోపలేస్తవో లోపలెయ్ ప్రజల అటెన్షన్​ను డైవర్ట్​ చేయడానికి డ్రామాలాడుతున్నరని విమర్శ హైదరాబాద్, వెలుగు :  ప్రజల అటెన్షన్​ను డైవర్ట్​ చేయడానికి ఫోన్​ ట్యాపింగ్​ అంటూ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్​ఎస్​ వర్కి...


AaduJeevitham Movie Review - ఆడు జీవితం రివ్యూ: సౌదీలో కూలీల కష్టాలు చూడగలమా? - పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ఎలా ఉందంటే?

Prithviraj Sukumaran's Aadujeevitham Review: పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన సినిమా 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం'. బతుకు దెరువు కోసం సౌదీ వెళ్లిన మలయాళీ నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు? అక్కడి నుంచి ఇండియాకు మళ్లీ ఎలా వచ్చాడు? అనేది సినిమా. వాస్తవంగా జరిగిన కథ ఇది. బెన్యామిన్ రాసిన 'ఆడు జీవితం' (గోట్ డేస్) నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి. కథ...


బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ

బల్కంపేట ఎల్లమ్మను  దర్శించుకున్న నీతా అంబానీ పంజాగుట్ట,  వెలుగు: ముంబై ఇండియన్స్ టీం ఓనర్, రిలయన్స్ అధినేత ముఖేశ్​అంబానీ భార్య నీతా అంబానీ బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. సిటీలో  ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా నీతా అంబానీ ముందుగా బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకుంటారు. బుధవారం రాత్రి 7:30 గంటలకు ఆలయానికి చేరుకున్న ఆమె...


Barrelakka Marriage: శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే ఇదేంటి.. నీ కష్టం పగోడికి కూడా రాకూడదు బర్రెలక్కా..!

Barrelakka Marriage: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క నేడు పెళ్లి పీఠలెక్కబోతుంది. దగ్గరి బంధువైన వెంకటేష్ అనే అబ్బాయితో పెళ్లి జరగనుంది. అయితే ఆమె ఎంగేజ్‌మెంట్‌కు సబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Sangareddy Accident: సంగారెడ్డిలో పెళ్లింట విషాదం, ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు దుర్మరణం

Sangareddy Accident: వధువును తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందడంతో పెళ్లింట తీవ్ర విషాదం నింపింది.


Actress Amani: అందుకే జగపతి బాబు, సౌందర్య పెళ్లి చేసుకుంటారని రూమర్ వచ్చింది - ఆమని

Amani About Jagapathi Babu and Soundarya Marriage Rumors: ఒకప్పుడు హీరోయిన్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు ఆమని. చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. తల్లి పాత్రలు చేస్తూ బిజీ అయ్యారు. ఒకప్పుడు సీనియర్ హీరోలు చాలామందితో ఆమని.. హీరోయిన్‌గా జతకట్టారు. ముఖ్యంగా జగపతి బాబుతో తన కెమిస్ట్రీ చాలా బాగుండేదని ప్రేక్షకులు ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ఇక సినీ పరిశ్రమలో తనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని...


కేసీఆర్ డైరెక్షన్​లోనే ట్యాపింగ్ : శ్రీనివాస్ రెడ్డి

కేసీఆర్ డైరెక్షన్​లోనే ట్యాపింగ్ : శ్రీనివాస్ రెడ్డి ఆయనతోపాటు కేటీఆర్ జైలుకెళ్లాల్సిందే ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసింది కల్వకుంట్ల బంధువులు నవీన్ రావు, శ్రవణ్ రావు ప్రతి జిల్లాలో సెంటర్లు పెట్టి ఫిర్యాదులు స్వీకరించాలని వినతి హైదరాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని మహబూబ్​ నగర్​ ఎమ్మెల్యే  శ్రీనివాస్ ర...


Praja galam: మహిళను పైకి తీసుకొచ్చి మరీ రోజాపై పంచులు.. ఇంతకీ ఎవరీమె?

Chandrababu on RK Roja in Puttur Praja galam: ఏపీలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. వైఎస్ జగన్, చంద్రబాబు ఎన్నికల ప్రచారం మొదలుకావటంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించారు చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే నగరి నియోజకవర్గం పుత్తూరులో సభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడిన చంద్రబాబు,.. ఓ మహిళను తీసుకువచ్చి మరీ మంత్రి రోజాపై సెటైర్లు వేశారు.


Aadujeevitham: The Goat Life: మనసు కదిలించే నజీబ్ రియల్ లైఫ్ స్టోరీ.. పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్'.. ఆడు జీవితం..

Prithviraj Sukumaran - Aadujeevitham: The Goat Life: మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్.. లీడ్ రోల్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'ఆడు జీవితం.. ది గోట్ లైఫ్'. ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది.


వేములవాడలో శివ కల్యాణోత్సవం ప్రారంభం

వేములవాడలో శివ కల్యాణోత్సవం ప్రారంభం వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి  ఆలయంలో శివ కల్యాణ మహోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకరశర్మ ఆధ్వర్యంలో స్వస్తి పుణ్యాహవచనంతో ఉత్సవాలను ప్రారంభించారు. దీక్షాధారణ, మండప, గౌరీ, నవగ్రహ ప్రతిష్ఠ, అంకురార్పణ, వాస్తుహోమం, అగ్ని ప్రతిష్ఠతో పాటు స్వామివారికి మహాన...


ఇఫ్తార్ విందుకి వెళ్లి వివాదాస్పద వ్యాఖ్యలు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పై ట్రోలింగ్

Adah Sharma: నటి అదా శర్మ సంచలన కామెంట్స్ చేసింది. ఉగ్రవాదులు విలన్లు మాత్రమేనని ..వాళ్లు ముస్లింలు కాదనడం ఇప్పుడు సర్వత్రా వైరల్‌గా మారింది. రీసెంట్ గా ది కేరళ స్టోరీలో యాక్ట్ చేసిన అదాశర్మ ఇప్పుడు ముస్లింల గురించి మాట్లాడింది..(Photo: Instagram) పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మార్చి 24న రాజకీయ నాయకుడు బాబా సిద్ధిక్ ముంబైలో వార్షిక ఇఫ్తార్ పార్టీని నిర్వహించాడు. ఇందులో అదా శర్మ పాల్గొన్నారు. అక్కడే ఈ కీలక వ్యాఖ్యలు చేసింది సౌత్ బ్యూటీ. .(Photo:...


వృద్ధురాలిని కిడ్నాప్​ చేసి నగలు దోచుకున్న ఇద్దరు అరెస్ట్‌‌‌‌

వృద్ధురాలిని కిడ్నాప్​ చేసి నగలు దోచుకున్న ఇద్దరు అరెస్ట్‌‌‌‌ జీడిమెట్ల, వెలుగు : ఓ వృద్ధురాలిని కిడ్నాప్‌‌‌‌ చేసి నగలు దోచుకున్న ఘటనలో దంపతులను పేట్‌‌‌‌ బషీరాబాద్‌‌‌‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌‌‌‌ చేశారు. బోడుప్పల్‌‌‌‌ పీర్జాదిగూడ మాధురి కాలనీకి చెందిన దండుగల మల్లేశ్‌‌‌‌ (36), లక్ష్మి (35) భార్యాభర్తలు. ఇద్దరు దురలవాట్లకు బానిసలుగా మారి, ఈజీగా డబ్బ...


మన కుటుంబ విలువలను గుర్తు చేసేలా

మన కుటుంబ విలువలను గుర్తు చేసేలా డాన్, తలాష్, మహర్షి లాంటి సినిమాలకు వర్క్ చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్.. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకు వర్క్ చేశారు. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మోహనన్ మాట్లాడుతూ ‘ఇదొక మిడిల్ క్లాస్ మ్యాన్ కథ. తన కుటుంబం కోసం అ...


తిరుమల అలిపిరి వద్ద మరోసారి చిరుత కలకలం

తిరుమల అలిపిరి వద్ద మరోసారి చిరుత కలకలం కలియుగం ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి చెంత చిరుత పులి కలకలం రేపుతుంది. అలిపిరి నడక మార్గంలో మరో సారి చిరుత దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. 2024, మార్చి 25,26 తేదీలలో ట్రాప్ కెమెరాకు చిరుత దృశ్యాలు చిక్కాయి. రాత్రి సమయంలో అలిపిరి నడక మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించినట్టు అధికారులు గుర్తి...


పవన్ కల్యాణ్ పిలుపు కోసమే నేను ఎదురుచూస్తున్నా.. అనసూయ డేరింగ్ స్టేట్ మెంట్

స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ షిప్ట్ అయిన అందాల నటి అనసూయ భరద్వాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాజకీయాల్లోకి రానంటూ స్టేట్ మెంట్ ఇచ్చిన ఈ జబర్దస్త్ లేడీ .. ఇప్పుడు మాత్రం ఎన్నికల్లో ప్రచారం చేయడానికి రెడీ అంటోంది. (Photo : Instagram) ఏపీ అభివృద్దే లక్ష్యం..భవిష్యత్ తరాలకు మంచి జరగాలనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరపున రంగమ్మత్త ఎన్నికల ప్రచారం చేయాలని ఎదురుచూస్తోందట. పవర్ స్టార్ ఎప్పుడు పిలిస్తే...


‘గుప్పెడంత మనసు’: అనుపమకి క్లాస్ పీకిన వసుధార, మహేంద్ర.. ‘వయసు పెరిగింది కానీ బుద్ది పెరగలేదు’

Guppedantha Manasu Serial Today Episode: తన తల్లి అనుపమకి దగ్గరవ్వాలని మను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే అనుపమ మాత్రం.. కొడుకుని దూరంపెట్టి ఒంటరిగా బతకాలనే చూస్తుంది. అయితే ఒకే ఒక్క ప్రశ్న ఈ తల్లీ కొడుకుల్ని వేరు చేసింది. ‘నా తండ్రి ఎవరు’? అని అడిగినందుకు మనుని దూరంపెట్టేసింది మహాతల్లి అనుపమ.


అమ్మాయి వేధింపులకు యువకుడు బలి

అమ్మాయి వేధింపులకు యువకుడు బలి కరీంనగర్​ కేబుల్‌ బ్రిడ్జిపై పురుగుల మందు తాగి ఆత్మహత్య  సూసైడ్​ నోట్​లో యువతి పేరు కరీంనగర్ క్రైం, వెలుగు : అమ్మాయి వేధింపులతో ఓ యువకుడు బుధవారం కరీంనగర్‌‌ కేబుల్​బ్రిడ్జిపై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..రాజన్నసిరిసిల్ల జిల్లా బోయిన్​పల్లి మండలం మల్లాపూర్‌‌ కు చెందిన దూది రాజశేఖ...


Good Friday Wishes : రేపే గుడ్​ ఫ్రైడ్.. మీ శ్రేయోభిలాషులకు విష్ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

Good Friday Meaning : జీసస్​ని శిలువ వేసిన రోజును క్రైస్తవులు గుడ్​ ఫ్రైడే(Good Friday 2024)గా చేసుకుంటారు. దేవుడు తమ పాపాలన్నీ తన రక్తంతో కడిగేశారు అనే ఉద్దేశంతో ఫ్రైడేని గుడ్​ ఫ్రైడేగా చేసుకుంటారు. అయితే దీనిని బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు ముఖ్యమైన రోజు. పేరుకు మాత్రమే గుడ్​ ఫ్రైడే కానీ.. ఇది ఒక సంతాప దినం. ఈ పవిత్రమైన రోజు.. తమ భావోద్వేగాలను బంధువులు, స్నేహితులకు విషెష్ రూపంలో చెప్తారు. మీరు కూడా...


అనసూయను ఇలా చూస్తే పిచ్చెక్కిపోద్ది..! ఈ జబర్దస్తీ మామూలుగా లేదే..

చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా తన చూపులతోనే గుచ్చేసే అనసూయ.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసి కుర్రాళ్ళ మతిపోగొట్టింది. అనసూయను ఇలా చూసి పిచ్చెక్కిపోతోంది యువత. ఇవి చూసి ఆమెపై రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించింది అనసూయ. టీవీ నటిగా కెరీర్ లో పీక్స్ లోకి వెళ్లి సినిమాల్లో కూడా సత్తా చాటింది. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో క్రమంగా అనసూయ ట్రెండ్ మొదలైంది. వెండితెరపై...


నవీన్ పొలిశెట్టికి ప్రమాదం.. రెండు నెలలు విశ్రాంతి

Naveen Polishetty Met Accident యంగ్ హీరో నవీన్ పొలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్ అయినట్టుగా తెలుస్తోంది. బైక్ మీద నుంచి పడిపోవడంతో చేతికి గాయాలు అయ్యాయట. దీంతో రెండు నెలలు విరామం తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఇదేమీ షూటింగ్‌లో జరిగిన ప్రమాదం కాదని తెలుస్తోంది.


గేమ్ చేంజర్ పాట.. రికార్డులు కొట్టలేకపోయిన ఫ్యాన్స్.. జరగండి లెక్కలివే

Jaragandi song Records రామ్ చరణ్ గేమ్ చేంజర్ జరగండి పాటకు ఘోరమైన పరాభవం ఎదురైంది. కనీసం 24 గంటల్లో 5 మిలియన్ల వ్యూస్ కూడా రాబట్టలేకపోయింది. ఇక తెలుగులోనే ఇంత దారుణంగా ఉంటే.. తమిళ, హిందీ భాషల్లో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.


ఈ రామభక్తుడు తాళపత్రాలపై రామాయణం రాసేశారు... ఎన్నిరోజులు పట్టిందో తెలుసా?

రామాయణం హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గ్రంథం. విష్ణుమూర్తి ధరించిన దశావతారాలలో ముఖ్యమైన శ్రీరామ అవతార విశిష్టతను వివరించే మహాకావ్యం రామాయణం. నాడు వాల్మీకి ఈ గ్రంథాన్ని రచించి మానవాళికి ఆ రాముని గుణగణాలను వివరించారు. అయితే ప్రస్తుతం వాల్మీకి రామాయణ స్ఫూర్తితో తాళపత్రాల మీద మరోసారి రామాయణాన్ని క్లుప్తంగా లెక్కించి తన భక్తిని చాటుకున్నారు ఈ భక్తుడు. ఈయన పేరు బొమ్మ రాతల ఎల్లయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మణుగూరు గ్రామ...


సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌ చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌‌‌‌ - నిందితుల్లో ఐదుగురు మైనర్లు

సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌ చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌‌‌‌ - నిందితుల్లో ఐదుగురు మైనర్లు సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌ చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌‌‌‌సికింద్రాబాద్‌‌‌‌, వెలుగు : రాత్రి టైంలో ఒంటరిగా వెళ్తున్న వారి వద్ద నుంచి సెల్‌‌‌‌ఫోన్లు లాక్కొని పారిపోతున్న ఏడుగురిని సికింద్రాబాద్‌‌‌‌ గోపాలపురం పోలీసులు బుధవారం అరెస్ట్‌‌‌‌ చేశారు. జగద్గిరిగుట్ట...


అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురైన నవీన్ పోలిశెట్టి.. డీటెయిల్స్

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ రోల్స్ చేశాడు. ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ తనకి మాత్రమే సాధ్యమైన కామెడీ టైమింగ్ తో నవీన్ అలరిస్తున్నాడు. నవీన్ పోలిశెట్టి ఇప్పటి వరకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా నవీన్ పోలిశెట్టి రోడ్డు ప్రమాదానికి గురైనట్లు...


‘గుప్పెడంత మనసు’ టుడే ఎపిసోడ్: తల్లికి దూరంగా మను.. మనసు విప్పి మాట్లాడుకున్న తల్లీకొడుకులు

అనుపమని మహేంద్ర ఎన్ని విధాలుగా అడిగినా.. తన భర్త ఎవరు? మనుకి తండ్రి ఎవరు అనే నిజాన్ని మాత్రం చెప్పదు. ఇక మను.. తన తల్లి తనకి దూరంగా ఉండటానికి ఒకే ఒక్క ప్రశ్నే కారణం సార్ ఫిజిల్ ఇచ్చి వదిలిపెట్టేస్తాడు. దాంతో మహేంద్రకి ఆ ప్రశ్న ఏంటనేది అర్ధం అయిపోతుంది. అనుపమ దగ్గరకు వెళ్లి.. మను నన్ను అడిగిన ప్రశ్న ఏంటి? నువ్వు మను దూరం పెట్టడానికి కారణం ఏంటి? నువ్వు చెప్పకపోతే పోనీ నేను చెప్పనా?? నా తండ్రి ఎవరు?? ఇదే కదా మను నిన్ను అడిగిన ప్రశ్న?? అని గట్టిగానే...


చిరంజీవిని నా తమ్ముడిగా అసలు ఊహించుకోలేను, 10 సార్లు అడుక్కున్నారు.. హీరోయిన్ క్రేజీ కామెంట్స్

గ్లామర్ పరంగా కొందరు బెస్ట్ అనిపిస్తే.. హోమ్లీ రోల్స్ లో మరికొందరు బెస్ట్ అనిపిస్తారు. 90 వ దశకంలో హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణులతో ఆమని ఒకరు. టాలీవుడ్ లో ఎందరో హీరోయిన్లు వస్తుంటారు.. వెళుతుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇమేజ్ వస్తూ ఉంటుంది. ఉదాహరణకి సౌందర్య, విజయశాంతి, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్లని గమనిస్తే ముగ్గురికి వైవిధ్యమైన శైలి, ఇమేజ్ ఉన్నాయి. గ్లామర్ పరంగా కొందరు బెస్ట్ అనిపిస్తే.. హోమ్లీ రోల్స్ లో మరికొందరు బెస్ట్...


Nindu Noorella Saavasam Serial Today March 28th: నగలు దొంగచాటుగా షాపుకు తీసుకెళ్లిన మనోహరి – మూడు రోజుల్లో మిస్సమ్మ పెళ్లి అవుతుందన్న పంతులు

Nindu Noorella Saavasam Serial Today Episode: నగలు తీసుకుని బయటకు వెళ్తున్న నీలను రాథోడ్‌ అపడంతో నీల భయపడుతుంది. ఏంటి బ్యాగులో అని అడుగుతాడు రాథోడ్‌. పాడయిపోయిన కూరగాయలు బయట పేదవాళ్లకు ఇద్దామని తీసుకెళ్తున్నానని చెప్తుంది నీల. అయితే డౌటుగానే రాథోడ్‌ లోపలికి వెళ్లిపోతాడు. నీల బ్యాగుతో వెళ్లడం చూసిన ఆరుంధతి దగ్గరకు వెళ్లి ఏంటి అడుగుతుంది. వినడబనట్లు నీల నడుచుకుంటూ వెళ్తూ.. కిందపడిపోతుంది. దీంతో బ్యాగులో ఉన్న నగలు కిందపడతాయి. నగలు చూసిన అరుంధతి...


‘నాగపంచమి’ టుడే: పంచమి సీమంతానికి ముత్తైదువులా వచ్చిన కరాళి! ప్రమాదంలో తల్లిబిడ్డ

Naga Panchami 2024 March 28 Episode: పాపం పంచమిని నాగజాతి వదిలిపెట్టినా.. కరాళి, ఫణేంద్రలు వదిలిపెట్టడంలేదు. ఈ క్రమంలోనే నాగేశ్వరికి కరాళి పెద్ద జలక్ ఇచ్చేసింది. పంచమితో పాటు పంచమి కడుపులో పెరుగుతున్న నాగుల మహారాణికి కూడా ప్రమాదం తలెత్తింది కరాళి. అసలేం జరిగింది? కరాళి చేసిన కుట్ర ఏంటీ? మోక్ష, పంచమీలకు జరిగిన యాక్సిడెంట్ నుంచి కాపాడింది ఎవరు? లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


20 రోజులు వదిలి ఉండలేకపోయిన నయనతార?

Nayanthara Husband విఘ్నేశ్ శివన్ ఏదో షూటింగ్ నిమిత్తం అలా 20 రోజులు బయటకు వెళ్లినట్టుగా ఉన్నాడు. అయితే ఈ ఇరవై రోజులు పిల్లలను నయనతారే చూసుకున్నట్టుగా ఉంది. పని ముగించుకుని విఘ్నేశ్ శివన్ రావడంతో పిల్లలతో పాటు నయనతార ఎగిరి గంతేసినట్టు ఉంది.


Trisha Remuneration:నలభై ఏళ్ల వయసులోను త్రిష కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

Trisha Remuneration:నలభై ఏళ్ల వయసులోను త్రిష కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ సౌత్లో సీనియర్​ బ్యూటీల హవా తగ్గుతున్న వేళ త్రిష (Trisha) మాత్రం తన దూకుడు చూపిస్తోంది. కుర్ర హీరోయన్లకు సైతం పోటినిచ్చేలా తనను తాను మలుచుకుని బడా ఆఫర్లు కొట్టేస్తోంది. వయసు పెరుగుతున్నా కొద్దీ త్రిషలో అందం రెట్టింపు అవుతోంది. గ్లామర్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎప్పుడో 20 ఏళ్ల ...


టైటానిక్ సినిమాలో రోజ్‌ ప్రాణాలను కాపాడిన తలుపు చెక్కకు వేలంలో రూ. 6 కోట్లు

టైటానిక్ సినిమా 1997లో విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్ని వెంటాడుతున్న ఒకే ఒక ప్రశ్న.. రోజ్‌ను కాపాడిన తలుపు చెక్క మీద ఆమె ప్రియుడు జాక్ కూడా పట్టేవాడు కాదా? అలా అయితే హీరో కూడా బతికిపోయేవాడు కదా?


Kaliyugam Pattanamlo Movie: కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు చూస్తారు - ఏయం రత్నం

''కలియుగం పట్టణంలో' టైటిల్ కొత్తగా ఉంది. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాసిన 'కలియుగం కలుషితం' పాట ఇంకా బావుంది. ఆ టైటిల్‌ పెడితే ఇంకా బాగుండేదని అనిపించింది. కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు ఎలాగూ చూస్తారు. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్'' అని ప్రముఖ నిర్మాత ఏయం రత్నం అన్నారు. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ జంటగా నటించిన సినిమా 'కలియుగం పట్టణంలో'. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ సంస్థలపై తెరకెక్కింది. రమాకాంత్ రెడ్డి కథ, కథనం, మాటలు అందించడంతో పాటు...


నాగచైతన్య, సమంత విడిపోవడానికి ఫోన్‌ ట్యాపింగే కారణమా?.. తీన్‌మార్‌ మల్లయ్య సంచలన వ్యాఖ్యలు..

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ స్టేట్‌లో పెద్ద దుమారం రేపుతుంది. ఈ క్రమంలో ఇందులో నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం ఇదే అనే విషయం బయటకు వస్తుంది. టాలీవుడ్‌ జంట నాగచైతన్య, సమంతలో రెండేళ్ల క్రితం తమ విడాకులను ప్రకటించారు. నాలుగేళ్ల వైవాహిక జీవితం అనంతరం ఈ ఇద్దరు విడిపోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ ఇద్దరు విడిపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఎవరికి వారు తమకు నచ్చినట్టు కామెంట్లు చేస్తూ, తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ వచ్చారు. సమంత...


Divi Vadthya: బిగ్ బాస్ హౌస్లో అందుకే ఎఫైర్స్ పెట్టుకోలేదు, ఆఫర్స్ కోసం అది తప్పదు!

బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్త్య లేటెస్ట్ ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించింది. క్యాస్టింగ్ కౌచ్ నుండి బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి కారణాలు ఏమిటో చెప్పుకొచ్చింది. హౌస్లో తాను అఫైర్స్ అందుకో పెట్టుకోలేదని అసలు విషయం బయటపెట్టింది. బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ సక్సెస్. 2020లో కోవిడ్ ఆంక్షల మధ్య ఈ సీజన్ మొదలైంది. 19 మంది హౌస్ మేట్స్ పాల్గొనగా నటుడు అభిజీత్ విన్నర్ గా నిలిచాడు. కాగా తెలుగు నటి దివి వాద్త్య సైతం పాల్గొన్నారు. దివి హీరోయిన్ గా స్మాల్...


ది గోట్ లైఫ్ ప్రీమియర్ రివ్యూ: 16 ఏళ్ల ప్రయోగాత్మక చిత్రం గురించి ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!

నటుడు పృథ్విరాజ్ సుకుమార్ హీరోగా దర్శకుడు బ్లేస్సి తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ది గోట్ లైఫ్(ఆడు జీవితం). ఈ సర్వైవల్ థ్రిల్లర్ మార్చి 28న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఇప్పటికే ప్రీమియర్స్ ముగియగా టాక్ ఏమిటో చూద్దాం.. ది గోట్ లైఫ్ మూవీ ఆడు జీవితం అనే మలయాళ నవల ఆధారంగా తెరకెక్కింది. ఆడు జీవితం నిజ జీవిత కథ. బెన్నీ డానియల్ ఈ నావెల్ రాశారు. సౌదీ అరేబియాకు పని కోసం వెళ్లిన ఓ యువకుడి జీవితం ఎంతటి దుర్భరంగా మారిందనేది కథ. దర్శకుడు బ్లేస్సి ఆడు జీవితం...


చిరు, పవన్ మధ్య చిన్న గ్యాప్.. ఆ టైంలో చరణ్ పరిస్థితి ఏంటి, ఎలా డీల్ చేశాడో తెలుసా

గ్లోబల్ స్టార్ గా ఖ్యాతి దక్కించుకున్న రాంచరణ్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీ అవుతున్నాడు. నేడు రాంచరణ్ 39వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిరుత చిత్రంతో చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. గ్లోబల్ స్టార్ గా ఖ్యాతి దక్కించుకున్న రాంచరణ్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీ అవుతున్నాడు. నేడు రాంచరణ్ 39వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిరుత చిత్రంతో చిరంజీవి తనయుడిగా ఎంట్రీ...


జగద్గిరిగుట్టలో రెండు కిలోల గంజాయి సీజ్..

జగద్గిరిగుట్టలో రెండు కిలోల గంజాయి సీజ్.. హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. రూ.50 వేల విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు ఎస్ఓటీ సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే జగద్గిరిగుట్టలో గంజాయి స్మగ్లర్ ను నిందితుడి నుంచి 2 కిలోల గంజాయి, ఒక స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ, బాలానగర్ పోలీసులు. నిందితుడు ఒడిశాకు చెందిన  శ్రీకాంత్ లీమా అని విచారణలో త...


Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కథానాయకుడు నారా రోహిత్ (Nara Rohit). ఆయనకు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెదనాన్న. ఆయన తండ్రి రామ్మూర్తి నాయుడు సైతం రాజకీయాల్లో ఉన్నారు. అయితే... నారా రోహిత్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించింది లేదు. సినిమాలపై దృష్టి పెట్టారు. కొంత విరామం తర్వాత ఆయన హీరోగా కమ్ బ్యాక్ ఇస్తున్న సినిమా 'ప్రతినిధి 2' (Pratinidhi 2 Movie). దర్శకుడిగా పరిచయం అవుతున్న జర్నలిస్ట్...


రామ్ చరణ్ బర్త్‌డే.. శిల్పకళా వేదికలో ఘనంగా వేడుకలు

Ram Charan: గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ నేడు తన పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో రామ్ చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు ఘనంగా ఏర్పాట్లు చేశారు. అభిమానుల కోసం ఏదో సర్‌ప్రైజ్ ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వేడుకల్లో సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. మరోవైపు రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి ఇంటి వద్దకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రామ్ చరణ్‌ ఇంటి వెలుపలికి వచ్చి వారికి అభివాదం చేశారు. రామ్‌చరణ్‌ తల్లి సురేఖ.. కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. ‘అత్తమ్మ కిచెన్‌’ సారథ్యంలో 500 మందికి అన్నదానం చేశారు. చినజీయర్‌ స్వామి ఆశీస్సులతో అపోలో ఆస్పత్రిలోని దేవాలయంలో నిర్వహించిన పుష్కరోత్సవంలో పాల్గొన్న భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన, కుమార్తె క్లీంకారతో కలిసి బుధవారం (మార్చి 27) ఉదయమే తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.


Bhupathiraju Srinivasa Varma | భావోద్వేగానికి గురైన నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి | #shorts

భావోద్వేగానికి గురైన నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి#bhupatirajusrinivasavarma #bjp #narsapuram #apelection2024 #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


రాంచరణ్ బర్త్ డే సందర్భంగా తిరకాసు పెట్టేసిన సమంత.. ఇలా అనేసిందేంటి..

గ్లోబల్ స్టార్ రాంచరణ్ జన్మదిన వేడుకలు బుధవారం రోజు ఘనంగా జరిగాయి. సినీ రాజకీయ ప్రముఖులంతా రాంచరణ్ కి బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాంచరణ్ కోస్టార్స్, ఇతర నటీనటులు చరణ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. గ్లోబల్ స్టార్ రాంచరణ్ జన్మదిన వేడుకలు బుధవారం రోజు ఘనంగా జరిగాయి. సినీ రాజకీయ ప్రముఖులంతా రాంచరణ్ కి బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాంచరణ్ కోస్టార్స్, ఇతర నటీనటులు చరణ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. రాంచరణ్ తన పుట్టినరోజు...