Trending:


న్యూస్ రీడర్ షాకింగ్ వార్తలు: ‘రాక్షసుడైన నా తండ్రి సొంత కూతుర్నే వదల్లేదు’ అంటూ సొంత కథ వెల్లడి

‘‘నా చెల్లికి మూడేళ్ల వయస్సున్నప్పటి నుంచే మా నాన్న ఆమెను లైంగికంగా వేధించాడు. ఆయనకు హెచ్‌ఐవీ వ్యాధి కూడా ఉంది.నేను నా చెల్లి గురించి బాధపడుతుంటే నా మేనమామ నాపై లైంగిక వేధింపులు మొదలుపెట్టాడు’’ అని ఆయన టీవీలో చెప్పారు.


ఎస్వీఆర్‌ పంతం.. ఆ సినిమా టైమ్‌లో ఎన్టీఆర్‌నే ఏడిపించాడు.. రామారావు భయపడేది ఆయనకేనా?

నటనలో ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌ నువ్వా నేనా అనేలా ఉండేవారు. అయితే ఓ సందర్భంలో ఎన్టీఆర్‌కి బాగా ఏడిపించాడట ఎస్వీఆర్‌. సినిమా మొత్తం చుక్కలు చూపించాడట. తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ రెండు కళ్లు లాంటి వాళ్లు అని అంతా కొనియాడుతుంటారు. ఎస్వీఆర్‌ ప్రస్తావన చాలా తక్కువగా వస్తుంది. కానీ అప్పట్లో ఎస్వీఆర్‌ లేకుండా సినిమాలు ఉండేవి కావు, ఎన్టీఆర్‌ సినిమా అయినా, ఏఎన్నార్‌ మూవీ అయినా అందులో ఎస్వీఆర్‌ ఉండాల్సిందే అనేట్టుగా ఉండేది. అంతేకాదు ఈ ముగ్గురు...


Anchor Vindhya: వాళ్ల ముందే బట్టలిప్పాలి.. ఆ హోటల్‌లో ఇలా చేయిస్తారు: స్పోర్ట్స్ యాంకర్ వింధ్యా షాకింగ్ ఘటన

ఎవరైనా నా ముందు లిమిట్స్ క్రాస్ చేసి రాంగ్ పంచ్‌లు వేస్తే.. వాళ్లు డైరెక్ట్‌గానే చెప్పేస్తా. ఇలాంటివి నాకు నచ్చవు బాస్.. ఇక్కడితే ఆపెయ్ అని. నాకు రాత్రి పూట ఎవరైనా కాల్ చేస్తే నచ్చదు.


Samantha: సమంత రోజుకు ఒక బోల్డ్ ఫోటోషూట్.. ఇదేందయ్యా ఇది అంటోన్న అభిమానులు

Samantha: సమంత రోజుకు ఒక బోల్డ్ ఫోటోషూట్.. ఇదేందయ్యా ఇది అంటోన్న అభిమానులు


ఆహా ఏం పాడారు.. గౌర హరి గాత్రానికి ఫిదా అవ్వాల్సిందే

హనుమాన్ సినిమా నుంచి పూలమ్మే పిల్లా అనే పాట ఇప్పుడు రీల్స్, సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. ఈ పాటను మరోసారి గౌర హరి, చంద్రబోస్ కలిసి లైవ్‌లో పాడేశారు. లిరిక్స్ కాస్త తప్పుగా ఉన్నాయ్ క్షమిచండంటూ కాసర్ల శ్యామ్‌ను ట్విట్టర్‌లో కోరారు. ఇక ఈ వీడియోలో గౌర హరి గాత్రం, పాడిన తీరు చూసి జనాలు ఫిదా అవుతున్నారు. ఆ వాయిస్ ఏంట్రా బాబు అంత బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.


అంజన్నకు మొక్కులు చెల్లించుకున్న గడ్డం వంశీకృష్ణ

అంజన్నకు మొక్కులు చెల్లించుకున్న గడ్డం వంశీకృష్ణ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలోని శ్రీ గుండు ఆంజనేయస్వామిని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ దర్శించుకున్నారు.  అంజన్నకు ముడుపు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.  అనంతరం అంజన్న స్వాములకు భిక్ష పెట్టి వారితో కలిసి భోజన...


నీలిరంగు చీరలోనా.. మనస్సు దోచేసిన ప్రియాంక!

నీలిరంగు చీరలో బిగ్ బాస్ ప్రియాంక జైన్ నెటిజన్ల మనస్సు దోచేసింది.


తిరుమల శ్రీవారికి శ్రీ శ్రీనివాసునిగా నామధేయం వెనుక ఉన్న భక్తితత్వ చరిత్ర తెలుసుకుందామా!

వక్షస్థలంలో లక్ష్మీ నివాసుడు శ్రీ వేంకటేశ్వరుడు.. ఈ ప్రపంచంలో సమస్త ప్రజల పరిరక్షణార్థం అర్చావతారా మూర్తిగా వెలిసారు శ్రీవారు. అందుకే శ్రీవారి దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. స్వామి వారిని "శ్రీనివాస గోవింద గోవిందా" అంటూ భజన చేస్తూ వెళ్తుంటారు. శ్రీ మహా విష్ణువుకి శ్రీనివాసుడు అనే పేరు ఎలా వచ్చిందో చెప్పాలంటే పురాణాల్లోకి వెళ్లాల్సిందే. కలియుగం ప్రారంభానికి మునుపు లోక కల్యాణార్థం అద్భుత మహాయాగాన్ని నిర్వహించేందుకు మహర్షులు సంకల్పించారు. ఈ యాగానికి త్రిమూర్తులలో ఒక్కరు సారధ్యం వహిస్తే బాగుంటుందని బుుషులు కోరుకున్నారు. భృగు మహర్షి ముల్లోక పర్యటనకు వెళ్ళసాగారు . ముందుగా బ్రహ్మ లోకానికి వెళ్లిన భృగువుకు వీణా నాదలోలుడైన ఆ బ్రహ్మపై భృగువు ఆగ్రహించెను. పూజార్హత లేకుండ శపించారు . కైలాసమున కామ తాండవమున మునిగితేలుతున్న అర్ధనారీశ్వరులను చూసి... ఓ శివా ..నీకు లింగ పూజలే జరుగుతాయని శపించారు . చివరగా వైకుంఠానికి చేరుకున్న భృగువు విష్ణు వైభోగము చూసి మరింత కోపోద్రిక్తుడై లక్ష్మీ స్థానం అయినా ఎదపై తన కాళ్ళతో తన్నెను. భృగువుకు ఉన్న అహంకారాన్ని గ్రహించిన శ్రీ మహా విష్ణువు.... భృగువు పాదంలోని మూడవ కన్నును తొలగించి అజ్ఞానాన్ని తొలగించారు. అనంతరం భృగువు పాదం తగిలిన చోటున ఉండలేనని.... సిరి హరిణి వీడి వెళ్లినట్లుగా పురాణాలూ చెప్తున్నాయి. లక్ష్మీ దేవి కోసం వెతుకులాట సాగిస్తూ భువిపైకి వచ్చారు శ్రీవారు. ఇలా శ్రీహరి పాదాలు మోపిన శేషాద్రి పర్వతమే ఆనంద నిలయం అయింది. చివరగా వకుళ వద్దకు చేరుకున్నారు శ్రీహరి. చిన్ని కృష్ణుడిలా వకుళ మాతకు శ్రీహరి కనిపించెను. ఎవరు నాయన నువ్వు అంటూ ... శ్రీ మహా విష్ణువును వకుళ మాత అడిగింది. కన్నవారు లేరని.... అయినా నేను ఉన్నానని అన్నారట వకుళ మాత . తనకంటూ ఎవరు లేరని.... కానీ నేను మాత్రం అందరి వాడినేనని సెలవిచ్చారట. పాలకడలిలో ఉన్న సమయంలో శ్రీ లక్ష్మీ ఉండేదని... ఆ సిరి నేడు లేదని చెప్పారట. నీ అంతటి వాడే అలా అంటే.... మేము నీ ముందు ఎంత వాళ్ళమని వకుళ మాత చెప్పారట. ఈ కలియుగంలో శ్రీ ఎప్పుడు నీ యందు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని.... నువ్వు శ్రీనివాసునిగా విరాజిల్లుతావని వకుళ మాత ఇచ్చిన ఆశీర్వాదంతో శ్రీ మహా విష్ణువుకు కలియుగంలో శ్రీనివాసునిగా పేరు వచ్చింది. ఎన్నో ఘట్టాల అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయ మాడడం ., కుబేరుని వద్ద అప్పు., పద్మావతి కళ్యాణం... అనంతరం శేషాద్రి పర్వతంలో శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారితో కొలువు దీరుతారు . ఒకనాడు శ్రీ మహా కోలాహపూర్ నుంచి శ్రీ మహా విష్ణువును వెతుక్కుంటూ తిరుమలకు వచ్చింది లక్ష్మీ దేవి. శ్రీ పద్మావతి అమ్మవారిని చూసి చలించి పోయింది. శ్రీ లక్ష్మీదేవి., శ్రీ పద్మావతి అమ్మవారి మధ్య వాదులాట సాగుతుండగానే శ్రీ శ్రీనివాసుడు అర్చావతారా మూర్తిగా ఇలా వైకుంఠంలో సాలగ్రామ రూపంలో స్వామి వారు వెలిసారని చరిత్ర చెబుతుంది .


Harish Shankar Vs Chota K Naidu: ఇక్కడితో వదిలేయండి, లేదంటే చూసుకుందాం - హరీష్ శంకర్ స్ట్రాంగ్ వార్నింగ్!

Harish Shankar Vs Chota K Naidu: సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ హరీష్ శంకర్. పలు ఇంటర్వ్యూలలో తనను కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటి వరకు సహించినా, ఆయన అలాగే తన మీద నిందలు మోపుతున్నారని ఫైర్ అయ్యారు. ఇకపై తన గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే? సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడు గత కొద్ది రోజులు పలు ఇంటర్వ్యూలో ఇచ్చారు....


Brahmamudi ట్విస్ట్ టుడే: బాబు జన్మరహస్యం సుభాష్ నోట! కావ్య మీద ఒట్టు పెట్టి మరీ..

Brahmamudi 2024 April 20 Episode: ఈ బాబు ఎవడ్రా బాబూ..? బ్రహ్మముడి సీరియల్‌లో ఇదో పెద్ద చిక్కు ప్రశ్నగా మారింది. ఆ బాబు రాజ్ కొడుకు కాదనే విషయం తేలిపోయింది? కనీసం బాబు తల్లి కూడా తెలియదు.. ఇప్పుడు తండ్రి ఎవరనేది ఆసక్తిగా మారింది. ​


శ్రీ విష్ణు చేతుల మీదుగా ‘సారంగదరియా’ టీజర్‌ రిలీజ్.. బాబోయ్! లిప్ లాక్ సీన్స్

సీనియర్ నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’ (Sarangadhariya). సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. మే నెలలో సినిమాను విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే లెజెండ్రీ సింగర్ పాడిన ‘అందుకోవా...’ అనే ఇన్‌స్పిరేషనల్...


భక్తులకు అభయహస్తం ....టోంకినీ అంజన్న..ముడుపుల హనుమాన్‌

భక్తులకు అభయహస్తం ....టోంకినీ అంజన్న..ముడుపుల హనుమాన్‌ ఏ కష్టమొచ్చినా.. టోంకినీ అంజన్న స్మరణే భక్తులకు అభయహస్తం. పురాతన కాలంలో వార్ధా నదిలో విగ్రహంగా బయటపడి, భక్తులతో నిత్య పూజలు అందుకుంటూ కోర్కెలు తీర్చే కల్పతరువుగా మారాడు అంజన్న... హనుమాన్ ఆలయం ఆసిఫాబాద్​ జిల్లా, సిర్పూర్​–టీ మండలం టోంకినీలో ఉంది. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. దీనికి సంబంధించ...


Trinayani Serial Today April 20th: 'త్రినయని' సీరియల్: గాయత్రీ జాడ కోసం వెళ్తున్న నయనికి గర్భిణిగా మారి డెలివరీ చేయమన్న విశాలాక్షి.. తల లేని దేవతకు పూజ!

Trinayani Today Episode విక్రాంత్ సుమన దగ్గరకు వచ్చి ఉసిరి దీపాలను ఎందుకు పడేయాలి అనుకున్నావ్ అని ప్రశ్నిస్తాడు. దానికి సుమన అవి ఎక్కడ పడ్డాయి గాలిలో ఉన్నాయి కదా అని అంటుంది. సుమన సమాధానం విన్న విక్రాంత్ కొట్టడానికి చేయి ఎత్తితో సుమన తన ముఖానికి అడ్డుగా చేతులు పెట్టుకొని కొడితే మిమల్ని శపిస్తాను అని అంటుంది. విక్రాంత్: ఎలాంటి శాపం ఇవ్వాలో నేనే కోరుకుంటానే..సుమన: వరం కోరుకుంటారు కానీ ఎవరూ శాపం కోరుకోరు.విక్రాంత్: నేను అడుగుతాను మా ఆవిడ...


Relationship: మంచి మగవాళ్లు చాలా మంది భర్తలుగా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు?

Can You Be A Good Man But A Bad Husband: "మంచి మగవాళ్లు భూమ్మీద చాలా అరుదు" ఈ మాట చదివి మగజాతి మొత్తం ఉక్రోశ పడక్కర్లేదుగానీ, ప్రేమించటానికో, పెళ్లి కొడుకును వెతికే సమయంలోనో ఈ మాట ఎక్కువగా వినపడుతుంది. అయితే మంచి మగవాళ్లు అనిపించుకునేవాళ్లలో ఎక్కువ మంది మంచి భర్తలు కాలేరట! అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అలా అని టాక్సిక్, అబ్యూసివ్ పురుషులను పార్ట్నర్ గా ఎంచుకోమని చెప్పట్లేదు. మంచి వారుగా ఉండటానికి తాపత్రయపడే కొందరు మగవాళ్లు మంచి భర్తలుగా...


అఖండ ప్రతిభావంతుడు తాతినేని రామారావు

అఖండ ప్రతిభావంతుడు తాతినేని రామారావు అక్కినేని నాగేశ్వర రావు నటించిన ‘నవరాత్రి’ చలనచిత్రం సినిమా దర్శకునిగా తాతినేని రామారావుకు తొలి చిత్రం. 1966 వ సంవత్సరంలో వచ్చింది ఈ సినిమా.  దీనిలో నాగేశ్వర రావు ఏకంగా తొమ్మిది విధాలైన పాత్రలలో నటించారు. శివాజీ గణేశన్ తమిళంలో నటించిన చిత్రం ఆధారంగా తెలుగులో ఈ సినిమా తీయడం జరిగింది.  ఇది ఇటు నటుడు ఎ.ఎన్.ఆర్ కు, ...


Avantika Vandanapu: అందాల హద్దులను చెరిపేస్తున్న తెలుగమ్మాయి.. మరి ఈ రేంజ్ లోనా..

Avantika Vandanapu: అందాల హద్దులను చెరిపేస్తున్న తెలుగమ్మాయి.. మరి ఈ రేంజ్ లోనా..


Meena Rasi Ugadi Rasi Phalalu 2024-25 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీన రాశి వారికి డబ్బు విషయంలో తిరుగనేదే ఉండదట..!

Meena Rasi Ugadi Rasi Phalalu 2024-25 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యం, విద్య, కెరీర్, కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


Tillu Square OTT Release Date: టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?

Tillu Square to have Pan India digital release on Netflix on April 26th: 'టిల్లు స్క్వేర్'తో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఈ సినిమా, ఇందులో కామెడీ మిగతా భాషల జనాలకు ఎక్కుతుందా? వంటి డిస్కషన్స్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే... తెలుగుతో పాటు ఆ నాలుగు భాషల్లోనూ...'టిల్లు స్క్వేర్' సినిమాను తెలుగులో తీశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ తెలుగు భాషలో విడుదల చేశారు. అయితే... ఇప్పుడీ సినిమాను...


రూ. 30 కోట్ల సింగరేణి నిధులు తెప్పించే బాధ్యత నాది : గడ్డం వంశీ కృష్ణ

రూ. 30 కోట్ల సింగరేణి నిధులు తెప్పించే బాధ్యత నాది : గడ్డం వంశీ కృష్ణ దివంగత కాకా వెంకట స్వామికి కార్మికులంటే ఎనలేని ప్రేమ అని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. లేబర్ నాయకుడిగా కార్మిక సమస్యలపై పోరాడిన యోధుడు కాకా అని  చెప్పారు. రామగుండం సింగరేణి ఏరియా ఓసిపి 3 కృషి భవన్ లో కాంగ్రెస్ పార్టీ, ఐ.ఎన్.టి.యు.సీ ఆధ్వ...


ఆహ్లాదం పంచుతున్న అర్భన్ పార్కు.. అక్కడే ఫోటో షూట్ లు కూడా..

ప్రస్తుతం అందరిది ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది. ఈ క్రమంలో ఒత్తిడి, అలసట పెరిగిపోతోంది. వీటి నుండి ఉపశమనం పొంది కాస్త సేద తీరుదామంటే నగరాల్లో సాధ్యం కాకపోవచ్చు. కానీపట్టణాల్లో అది సాధ్యమవుతుంది. అది ఎలా అంటే పట్టణాల్లో పచ్చదనాన్ని పులుముకున్న పట్టణాల్లోని పార్కులు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతూ సేద తీరుస్తున్నాయి. ఇక పిల్లల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వారి కోసం ప్రత్యేకంగా పలు రకాలు ఆట వస్తువులు పార్కుల్లో అందుబాటులో ఉంటాయి....


Vinesh Phogat: వినేశ్‌ ఫొగాట్‌కు ఒలింపిక్‌ బెర్తు , వరుసగా మూడోసారి ఘనత

Vinesh Phogat secures Paris 2024 quota in womens 50kg event: భారత స్టార్‌ రెజ్లర్‌, రెండుసార్లు ఒలింపియన్‌ వినేశ్‌ ఫొగాట్‌ (Vinesh Phogat) వరుసగా మూడోసారి ఒలింపిక్‌ బెర్తును ఖాయం చేసుకుంది. ఆసియా ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లో 50 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరుకోవడం ద్వారా వినేశ్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. సెమీఫైనల్లో లారా గనికీజీపై 10-0తో ఘన విజయం సాధించి వినేశ్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటికే 53 కిలోల విభాగంలో అంతిమ్ పంగల్‌...


AP 10th Results: విద్యార్థులకు శుభవార్త.. ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యేది ఆ రోజే

ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది.(ప్రతీకాత్మక చిత్రం) ఏపీలో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 6.3లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 8వ తేదీనే జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను ముగిసింది.(ప్రతీకాత్మక చిత్రం) సోమవారం(ఏప్రిల్ 22) ఉదయం 11గంటలకు విజయవాడలో 10వ తరగతి ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ ప్రకటిస్తారని డైరెక్టర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం) గతేడాది మే 6వ తేదీన ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఈసారి కాస్త ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://bse.ap.gov.in/ లో విద్యార్థులు తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం) కాగా,ఆంధ్రప్రదేశ్‌ లో ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. తాడేపల్లిలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఈ ఇంటర్‌ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)


భద్రాచలం దేవస్థానం సిబ్బందికి సన్మానం ​

భద్రాచలం దేవస్థానం సిబ్బందికి సన్మానం ​ భద్రాచలం, వెలుగు : బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సిబ్బందిని ఎండోమెంట్​ కమిషనర్​ హన్మంతరావు శుక్రవారం సన్మానించారు. ఈవో రమాదేవితో పాటు ఈఈ రవీందర్రాజు, సూపరింటెండెంట్​ కత్తి శ్రీనివాసరావు, సుబ్బారావు, సీసీ శ్రీనివాసరెడ్డిని అభినందించారు. ©️ VIL Media Pvt Ltd.


పొత్తు తర్వాత పవన్ ఆస్తులు ఎలా పెరిగాయి.. పోతిన మహేష్

పొత్తు తర్వాత పవన్ ఆస్తులు ఎలా పెరిగాయి.. పోతిన మహేష్ జనసేన పార్టీకి రాజీనామా చేసి ఇటీవలే వైసీపీలో చేరిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో టీడీపీ, జనసేన పొత్తు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ కొన్న ఆస్తుల వివరాలు చెప్పాలని, లేకపోతే తానే బయట పెడతానని అన్నారు. పార్టీలో అకౌంట్లో ఎంత డబ్బు ఉందొ ప్రకటించా...


Ashleigh Gardner: ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న మహిళా క్రికెటర్

Ashleigh Gardner: ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న మహిళా క్రికెటర్ ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ ఆష్లీ గార్డ్‌న‌ర్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించింది. తన ప్రేయసి మోనికా రైట్‌తో నిశ్చితార్థం చేసుకుంది. అందుకు సంబందించిన ఫొటోల‌ను గార్డ్‌న‌ర్ సోష‌ల్‌మీడియా వేదిక‌గా పంచుకుంది. 2021 నుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. మూడేళ్లుగా సహజీవనం చేస్తూ వచ్చిన...


సరిగ్గా ఎలక్షన్స్ కి ముందు తేల్చేసిన తారకరత్న భార్య అలేఖ్య.. బాలయ్య గురించి ఎమోషనల్ పోస్ట్

అలేఖ్యకి రాజకీయాలపై ఆసక్తి ఉందా.. ఆమె భవిష్యత్తులో పాలిటిక్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నందమూరి తారక రత్న ఫిబ్రవరి 22న గుండె సంబంధిత సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే తారకరత్న ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉండేవారు. ఎలక్షన్ హీట్ పెరుగుతున్న సమయంలో తారకరత్న తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండేవారు. కానీ కలలో కూడా ఊహించని విధంగా లోకేష్ పాదయాత్ర సమయంలో తారక రత్న కుప్పకూలడం.....


ఏప్రిల్ 26న రుస్లాన్ మూవీ విడుదల

ఏప్రిల్ 26న రుస్లాన్ మూవీ విడుదల బాలీవుడ్ నటుడు ఆయుష్ శర్మ హీరోగా నటించిన  హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రుస్లాన్’. కరణ్ బి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. సుశ్రీ మిశ్రా హీరోయిన్.  కె.కె. రాధామోహన్ నిర్మించారు.  ఏప్రిల్ 26న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌కు రచయిత విజయేంద్ర ప్రసాద్ చీఫ...


బాలానగర్ లో గంజాయి పట్టివేత

బాలానగర్ లో గంజాయి పట్టివేత హైదరాబాద్ లోని భరత్ నగర్ ఫ్లై ఓవర్ దగ్గర గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి నుంచి 2.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు సైబరాబాద్ SOT పోలీసులు.  శ్రీకాకుళంకు చెందిన బచ్చల లోకేష్.. ఏపీ  ఇచ్ఛాపురంలో గంజాయి అమ్ముతున్న నరేష్ దగ్గర కొని హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లో యవతకు విక్రయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సనత్ నగర్ పీఎస్ పరిధిలోని ఎ...


V Hanumanth Rao: భట్టి నాపై పగబట్టిండు.. సంచలన వ్యాఖ్యలు చేసిన వీ హనుమంత్ రావు..

Telangana Congress Party: కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టీవిక్రమార్క పగబట్టారని అన్నారు. ఆయనను రాజకీయాల్లో తానే తీసుకొచ్చానంటూ గుర్తు చేశారు. కనీసం విక్రమార్కకు ఆ కృతజ్ఞత కూడా లేదంటూ వీహెచ్ మండిపడ్డారు. ఈ ఘటనతో కాంగ్రెస్ లో కొత్త చర్చ మొదలైంది.


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి సంయుక్తా మీనన్

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి సంయుక్తా మీనన్ దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.


Chanakya Niti Telugu : చాణక్యుడి ప్రకారం.. ఈ లక్షణాలు స్త్రీలకు అందాన్ని తీసుకురాలేవు

Chanakya Niti On Women : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మహిళల గురించి అనేక విషయాలు చెప్పాడు. కొన్ని లక్షణాలు మహిళలను ఇబ్బందుల్లో పడేస్తాయని వివరించాడు.


Saturday Motivation: ముఖేష్ అంబానీ నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన కొన్ని విజయ రహస్యాలు ఇవిగో

Saturday Motivation: భారతదేశంలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ విజయం నుండి యువత నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అతని విజయ రహస్యాలను తెలుసుకోండి.


Game Changer: రామ్ చరణ్ సినిమా హిందీలో ఫ్లాప్ అవ్వనుందా? కారణం ఇదే

Game Changer : రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బాలీవుడ్ థియట్రికల్ రైట్స్ 75 కోట్లకు అమ్ముడయ్యాయి. నిర్మాతలకి ఇది మంచి విషయమే అయినప్పటికీ డిస్టిబూటర్లు మాత్రం కి ఇది రిస్క్ అని చెప్పుకోవాలి. ఇంత భారీ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోగలగా లేదా అని అనేది ప్రశ్నార్ధకంగా మారింది.


Balakrishna: వాయిదాపడబోతున్న బాలకృష్ణ సినిమా.. రవితేజ సినిమాకి ఎసరు పెట్టేసారు !

NBK109 : బాలకృష్ణ 109 సినిమాకి కేస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయి సినిమా ఈ ఏడాది విడుదలకి సిద్ధం అవ్వాలి కానీ ఎలక్షన్లతో బిజీ అయిపోయిన బాలయ్య సినిమాని వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ రవితేజ ఇప్పటికే సంక్రాంతి సీజన్ లో కర్చీఫ్ వేసేశారు.


ఓ కొత్త కాన్సెప్ట్‌తో వరుణ్ సందేశ్ నింద.. పోస్టర్ రెస్పాన్స్ అదుర్స్

ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. మంచి కథ, కొత్త కథాంశంతో చిత్రాలను తెరకెక్కిస్తుంటే.. థియేటర్లో, ఓటీటీల్లో ఇలా అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో వరుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా రాబోతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ (Nindha) అనే చిత్రాన్ని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహించారు.ది ఫర్వెంట్ ఇండీ...


శ్రీకృష్ణుడితో యువతికి వివాహం.. బృందావన్‌ నుంచి ఊరేగింపుగా వచ్చిన వరుడు

చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి అంటే ఆమె ఎంతో ఇష్టం. ఇంటిలోని ఆ భగవానుడి విగ్రహాన్ని ఆమె ఆరాధిస్తూ పెరిగింది. ఆ ఆరాధాన, భక్తి చివరకు ఆయననే తన భర్తగా ఊహించుకునే స్థాయికి వెళ్లింది. జగన్నాటక సూత్రధారితో తన పెళ్లి జరిగినట్టు కలలు కనేది. ఇక, ఆ స్వామికే తన జీవితం అంకితమని నిర్ణయానికి వచ్చింది. జీవితాంతం భగవంతుని సన్నిధానంలోనే ఉండాలని భావించింది. ఆ భగవానుడ్నే తన భర్తగా చేసుకోవాలని నిర్ణయించుని, తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంది.


తిరుమలలో సంయుక్త మీనన్ సందడి

విరూపాక్ష హీరోయిన్ సంయుక్త మీనన్ తిరుమలలో సందడి చేసింది. మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది. సంయుక్తా మీనన్ మెట్లు ఎక్కుతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ భామ నటించిన చిత్రాలు వరుసగా హిట్ అవుతుండటంతో గోల్డెన్ బ్యూటీ అని అందరూ ముద్దుగా పిలుచుకుంటున్న సంగతి తెలిసిందే.


అనలిస్టులనే ఆశ్చర్యపరిచేలా బుడ్డోడి అనాలిసిస్.. ముంబై టీంను ఏకిపారేసిన చిన్నారి ఫ్యాన్ (వీడియో)

Boy analysis on Cricket: రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్‌ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించడంపై ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌ను వ్యతిరేకత వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్.. తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా ఓ చిన్నారి ఫ్యాన్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పట్టుమని పదేళ్లు కూడా లేని ఈ బాలుడు.. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలోని లొసుగులను బయటపెట్టాడు! చిన్నారి విశ్లేషణ వీడియో వైరల్‌...


బాలకృష్ణకు భారీగా ఆస్తులతో పాటు అప్పులు, మోక్షజ్ఞ కు ఎంత ఆస్తి ఉందంటే...?

నటసింహం బాలయ్య బాబుకు ఆస్తులతో పాటు అప్పులు కూడా ఉన్నాయా..? అసలు బాలకృష్ణ ఆస్తుల విలువ ఎంత..? అప్పులు ఎన్ని..? నటసింహం బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన పనిలేదు. ఆయన ఫాలోయింగ్ ఏరేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. అటు సినిమాలు ఇటు పాలిటిక్స్ లో దూసుకుపోతున్నాడు బాలయ్య. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు నందమూరి నటసింహం. అంతే కాదు ఎమ్మెల్యేగా కూడా తన బాధ్యతను నెరవేర్చుతున్నాడు. నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి ముచ్చటగా...


శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి సంయుక్తా మీనన్…

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి సంయుక్తా మీనన్… తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి సంయుక్తా మీనన్ దర్శించుకున్నారు. శనివారం  ( ఏప్రిల్ 20)ఉదయం  వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసారు. ఆలయం వెలు...


అయోధ్య రాముడి సూర్యతిలకం వెనుక ఉన్న సైన్స్ కథ ఇది..

అయోధ్య రాముడి సూర్యతిలకం వెనుక ఉన్న సైన్స్ కథ ఇది..


ఆమని కు తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు...ఎవరికీ చెప్పుకోలేని చోట చూపాలంటూ ఒత్తిడి

జీవితంలో ఒక్కసారి లొంగితే అది ఒక్కరితో ఆగదని.. నా జీవితంలో అలాంటి రోజు రానుందుకు చాలా ఆనందంగా ఉందని ఆమని తెలిపారు. ఆమని ఓ తరంలో ఆమె నటన కోసం సినిమాకు వెళ్లే జనం ఉండేవారంటే అతిశయోక్తి కాదు. ఆమె యాక్టింగ్ ప్రధానమైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ స్టార్ డమ్ ను అందుకుంది. గ్లామర్ తో తన తోటి హీరోయిన్స్ దూసుకుపోతూ గట్టి పోటీ ఇస్తున్న సమయంలో ఇండస్ట్రీకి వచ్చిన ఆమని దాన్ని పట్టించుకోకుండా నటననే నమ్ముకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు....


Low Budget Movies: కంటెంట్ చూసి నమ్మేయాలి డ్యూడ్.. తక్కువ బడ్జెట్‌లో భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!

Low Budget South Indian Movies: తక్కువ బడ్జెట్ తో వచ్చి ఎక్కువ లాభాలు సంపాదించిన చిత్రాలు నిర్మాతలకు తప్పకుండా ఎంతో ఆనందాన్ని తెచ్చుపెడుతాయి. మరి అలాంటి చిన్న బడ్జెట్ సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం ..


నా కూతురిది లవ్ జిహాద్ హత్యే: కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్

నా కూతురిది లవ్ జిహాద్ హత్యే: కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్ తన కూతురు నేహా హిరేమత్ ది ముమ్మాటికీ లవ్ జిహాద్ హత్యేనని  ఆమె తండ్రి, కాంగ్రెస్ కార్పొరేటర్  నిరంజన్ హిరేమత్ అన్నారు. తన కూతురు ప్రేమను నిరాకరించినందుకే నిందితుడు  ఫయాజ్ కత్తితో పొడిచి చంపాడు..ఇది లవ్ జిహాదీ కాకుంటే ఏంటని ప్రశ్నించారు.  ఇటీవల గొప్పింటి ఆడపిల్లలను ట్రాప్ చేయడం ..లవ్...


`స్పిరిట్‌` షూటింగ్‌ అప్‌డేట్‌.. `సలార్‌ 2`కి లైన్‌ క్లీయర్‌.. ప్రభాస్‌ నెక్ట్స్ ప్లాన్‌ ఇదే..

ప్రభాస్‌ నెక్ట్స్ సినిమాలకు సంబంధించిన ఓ క్లారిటీ వచ్చింది. సందీప్‌రెడ్డి వంగా కామెంట్లతో `స్పిరిట్‌` షూటింగ్‌, `సలార్‌ 2` షూటింగ్‌తోపాటు మిగిలిన ప్రాజెక్ట్ లు ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయో తెలిసింది. ప్రభాస్‌ చేతిలో ఇప్పటికీ నాలుగైదు సినిమాలున్నాయి. పార్ట్ 2లు రావడంతో తన లైనప్‌ల సంఖ్య పెరిగిపోతుంది. గతేడాది `సలార్‌`తో రచ్చ చేసిన డార్లింగ్‌ ఇప్పుడు `కల్కి2898ఏడీ` చిత్రంతో రాబోతున్నారు. ఈ మూవీ రిలీజ్‌పై ఊగీసలాట కొనసాగుతుంది. చిత్ర బృందం దీనిపై...


Mangal Gochar 2024: కుజుడు అనుగ్రహంతో.. ఈ 5 రాశులవారికి అదృష్టం పడుతుంది..!

ఈ మాసంలో కుజుడు మారబోతున్నాడు ఏప్రిల్ 23, 2024 న, ఇది 5 రాశుల క్రింద జన్మించిన వ్యక్తుల జీవితాల్లో గొప్ప మెరుగుదలని తీసుకురాబోతోంది. కెరీర్‌లో వివిధ రకాల మెరుగుదలలు ఉండవచ్చు ఇది స్థానికుల జీవితాల్లో గొప్ప అభివృద్ధిని తీసుకురాబోతోంది . 5 రాశుల వారి జీవితంలో గొప్ప మెరుగుదల పరిస్థితి రాబోతోంది . ఇది కర్కాటక రాశి వారికి జీవితంలో గొప్ప అభివృద్ధిని కలిగిస్తుంది . ఆదాయం పెరుగుతుంది, స్థానికులకు ఉపాధి పరంగా గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి వర్తక , వాణిజ్యానికి మంచి సమయం, ఔత్సాహికులకు చాలా పెద్ద క్షణం రాబోతోంది . మేష రాశి వారికి జీవితం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది చిరకాల కోరిక నెరవేరనుంది . మిధున రాశి వారికి జీవితం చాలా అందంగా . సురక్షితంగా ఉంటుంది పనిలో విజయం వస్తుంది . ఈ సమయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు ప్రజలు ప్రతి పనిలో విజయం సాధిస్తారు జీవితం ఆనందం మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది . ధనుస్సు రాశి వారికి మంచి రోజులు రానున్నాయి వ్యాపారులు లాభాలను చూస్తారు. ఆనందం శ్రేయస్సు వస్తాయి. గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి కష్టపడి పనిచేస్తే కష్టకాలం మెరుగవుతుంది జ వృశ్చిక రాశి వారికి జీవితం చాలా ముఖ్యమైనది ప్రజలకు శుభవార్త అందనుంది . అలాగే బృహస్పతి ప్రస్తుతం మేషరాశిలో ఉన్నాడు మే 1న బృహస్పతి రాశిని మార్చబోతున్నాడు, బృహస్పతి రాశిని మార్చడం ద్వారా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా, తుల, మిథునం , సింహ రాశి వారు జీవితంలో గొప్ప శ్రేయస్సును తీసుకురానున్నారు. జ్యోతిష్యం ప్రకారం గ్రహం చాలా ముఖ్యమైనది . బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు , శుక్రుడు ఇప్పటికే ఉన్న స్థానం ఇది. కర్కాటక, మిథున, మకర రాశుల వారు గొప్ప ఫలితాలు పొందుతారు మీరు చాలా విజయాలు అందుకుంటారు.( Disclaimer : న్యూస్ 18 తెలుగు పై విషయాలను అంగీకరించడానికి బాధ్యత వహించదు లేదా అభ్యర్థించదు )


Comedian Raghubabu Got Bail: రఘుబాబుకు బెయిల్‌

Comedian Raghubabu Got Bail In Car Accident at nalgonda district


పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం

పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం దొరికిందని పూజలు బషీర్ బాగ్, వెలుగు : కొన్నేళ్లుగా మూసి ఉన్న రాంకోఠి శక్తి గణపతి ఆలయం పక్కనే ఉన్న భవనంలో తవ్వకాలు జరపగా, శ్రీకృష్ణుడి విగ్రహం బయట పడిందనే పుకారు రావడంతో శుక్రవారం ఉదయం పలువురు అక్కడికి చేరుకున్నారు. బిల్డింగ్​గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొంత మేర గుంతను తవ్వి, విగ్రహాన...


Janasena: పవన్‌ కళ్యాణ్‌కు మళ్లీ జ్వరం.. జనసేన కీలక నిర్ణయం

జనసేనాని పవన్ కళ్యాణ్‌ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నట్లు జనసేన పార్టీ తెలిపింది. అయితే జ్వరంతోనే పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం సమయంలో పార్టీ శ్రేణులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.


పెన్షన్ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకుకు వచ్చింది.. అడ్డంగా బుక్కయింది..

పెన్షన్ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకుకు వచ్చింది.. అడ్డంగా బుక్కయింది.. పెన్షన్ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకు కు వచ్చి అడ్డంగా బుక్కైంది ఓ మహిళ. బ్యాంకు అధికారులకు అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. దీంతో బ్యాంక్ లో ఉన్నవారు కొందరు అక్కడ పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇక అసలు విషయం ...