Trending:


Chaitra Purnima 2024: ఈరోజు నుంచి ఈ 6 రాశులకు అదృష్టం బంకలా పట్టుకుంటుంది! ఇందులో మీ రాశి ఉందా?

Chaitra Purnima 2024: ఈరోజు నుంచి ఈ 6 రాశులకు అదృష్టం బంకలా పట్టుకుంటుంది! ఇందులో మీ రాశి ఉందా?


లాక్ వేయడం మరిచారు..రెండిళ్లలో చోరీ

లాక్ వేయడం మరిచారు..రెండిళ్లలో చోరీ ఘట్ కేసర్, వెలుగు:  ఇంటికి లాక్ వేయడం మరిచిపోయి పడుకోగా.. రెండిళ్లలో దొంగలు పడి బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేశారు.  పోచారం ఐటీ కారిడార్ ఇన్ స్పెక్టర్ రాజు వర్మ తెలిపిన ప్రకారం.. ఇస్మాయిల్ ఖాన్ గూడ పరిధి నవదుర్గ నగర్ కాలనీ ఫేస్–-2లో ఉండే ఐటీ ఎంప్లాయ్ మేర్లు రంజిత్(31) ఈనెల20న రాత్రి ఇంటి పెంట్ హౌస్ డోర్ కు తాళం వ...


Shriya Saran: సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారిన శ్రియా శరణ్.. 40 ప్లస్‌లో కూడా వరుస ఛాన్సులు..

Shriya Saran: సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారిన శ్రియా శరణ్.. 40 ప్లస్‌లో కూడా వరుస ఛాన్సులు..


హేమచంద్ర ఎక్కడా?.. సింగర్ శ్రావణ భార్గవి పోస్టుపై నెటిజన్ల కామెంట్స్

Sravana Bhargavi Divorce సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకుల వ్యవహారం ఎప్పుడూ ఓ మిస్టరీగానే ఉంటుంది. ఈ ఇద్దరూ విడిపోయారని అందరికీ క్లియర్‌గా అర్థం అవుతోంది. ఈ ఇద్దరూ కలిసి కనిపించి చాలా కాలం అవుతోంది. దీంతో నెటిజన్లంతా కూడా ఈ ఇద్దరూ విడిపోయారని ఫిక్స్ అయ్యారు. కానీ వారి వారి అభిమానులు మాత్రం ఇంకా కలిసే ఉన్నారని అనుకుంటున్నారు. అందుకే అప్పుడప్పుడు శ్రావణ భార్గవి పోస్టుల మీద హేమచంద్ర గురించి కామెంట్లు కనిపిస్తుంటాయి.


ఇదేం డ్రెస్ శ్రీముఖి.. తెలుగు యాంకర్ లేటెస్ట్ ఫోటోలపై నెటిజన్స్ ట్రోలింగ్..

Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది. ఇక తాజాగా శ్రీముఖి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఈ ఫోటోలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.. Photo : Instagram అది అలా ఉంటే శ్రీముఖి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె కొన్నాళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోందట. ఈ నేపథ్యంలో ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. మరో రెండు నెలల్లో శ్రీముఖి గుడ్ న్యూస్ చెప్ప నుందని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో ప్రకటన రానుందట. Photo : Instagram శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఎప్పటి నుంచో ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే శ్రీముఖి వాటిపై ఇంక స్పందించలేదు. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్స్ బహుశా శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకోనుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం వినిపిస్తోన్న వదంతులు నిజమేనా? అంటే కాలమే సమాధానం చెప్పాలి.. Photo : Instagram ఇక శ్రీముఖి రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. ఈ భామ ఒక్కో షోకు ఒక లక్ష నుంచి లక్ష యాబై వేల వరకు రెమ్యూనేషన్ తీసుకుంటుందట. అయితే అది షోను బట్టి ఉంటుందట. ఇక సినిమాలకు సపరేట్ రెమ్యూనరేషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. శ్రీముఖి ఇటు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తోంది. Photo : Instagram అందులో భాగంగా ఆమె మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన భోళా శంకర్ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించించింది. ఈ సినిమాలో శ్రీముఖి, కీర్తి సురేష్ ఫ్రెండ్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. భోళా శంకర్ విషయానికి వస్తే.. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. Photo : Instagram వాల్తేరు వీరయ్య లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ చిత్రం రావడంతో మంచి అంచనాలున్నాయి. దీనికి తగ్గట్లుగానే.. మేకర్స్ ఈ సినిమాకి కూడా ఫ్యాన్స్ కోరుకునే అన్ని హంగులతో సిద్ధం చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌ అయ్యింది. భోళా శంకర్‌ను ఎకె ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ చిత్రంలో సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, రష్మీ గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. Photo : Instagram


Chanakya Niti Telugu : తన భార్య కాకుండా ఇతర స్త్రీల పట్ల పురుషుడు ఆసక్తి చూపడానికి 5 కారణాలు

Chanakya Niti On Husband : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఇతర స్త్రీల పట్ల పురుషులు ఆకర్శితులు కావడానికి గల కారణాలను చెప్పాడు. వాటి గురించి తెలుసుకుందాం..


పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్...

పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్... ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో నేతలంతా ఒక పక్క ప్రచారంతో మరో పక్క నామినేషన్లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పుల...


Raashii Khanna: తెలుగులో ఛాన్సులు లేక పక్క ఇండస్ట్రీ వైపు చూస్తోన్న రాశి ఖన్నా..

Raashii Khanna: తెలుగులో ఛాన్సులు లేక పక్క ఇండస్ట్రీ వైపు చూస్తోన్న రాశి ఖన్నా..


రామాలయంలో డీజీపీ పూజలు

రామాలయంలో డీజీపీ పూజలు భద్రాచలం, వెలుగు: తెలంగాణ డీజీపీ రవిగుప్తా సోమవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. గర్భగుడిలో, లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామి ఆలయాల్లో  పూజల తర్వాత అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. డీజీపీకి ఈవో రమాదేవి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు. ...


నటి ప్రగతి రైడింగ్.. వీడియో వైరల్

నటి ప్రగతి డ్రైవింగ్ అంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఆమెకు అన్ని రకాల వాహనాలు నడపడం వచ్చు. ఇక బైక్ రైడింగ్ అంటే ఆమెకు చాాలా ఇష్టం. ఇలా బుల్లెట్ బండి ఎక్కి తన అపార్ట్మెంట్ చుట్టూనే ఇలా రౌండ్లు వేస్తుంటుంది. ఇప్పుడు ఇలా బీస్ట్ మోడ్‌లో కనిపిస్తూ బుల్లెట్ బండి మీద చక్కర్లు కొడుతున్న ప్రగతి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


పెళ్లి ఆహ్వాన పత్రికలో వెరైటీ మెసేజ్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు

Viral Wedding Card: భారతదేశంలో మరోసారి అంకిత పర్వం మొదలైంది. ఒక్కరోజులో చాలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మీరు ప్రతిరోజూ ఏదో ఓ చోట బ్యాండ్ మేళం శబ్దం వింటూనే ఉంటాున్నారు. భారతదేశంలో పెళ్లిని ఓ పండుగలా జరుపుకుంటారు. నెలరోజుల ముందే పెళ్లికి సన్నాహాలు మొదలుపెడతారు. పెళ్లి పనుల్లో ముఖ్యమైనది వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్(Wedding invitation card). ఈమధ్య కాలంలో ఈ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ కోసం కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నా్రు. అలాంటి ప్రయత్నం చేసిన...


Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ ర్యాలీనే విజయయాత్ర అవుతుందా? పిఠాపురంలో గెలుస్తారా?

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ ర్యాలీనే విజయయాత్ర అవుతుందా? పిఠాపురంలో గెలుస్తారా?


హోమ్ సినిమా నెక్ట్స్ లెవెల్.. బ్రావియా థియేటర్ క్వాడ్ ప్రారంభించిన సోనీ ఇండియా

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లేందుకూ, సినిమాటిక్ అనుభవాన్ని కలిగించేందుకు సోనీ ఇండియా... అద్భుతమైన ఆడియో సిస్టమ్ బ్రావియా థియేటర్ క్వాడ్‌‌ని ప్రారంభించింది. తద్వారా ఫ్యూచర్ హెూమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌‌ను ఇప్పుడే చూడొచ్చని అంటోంది. వీక్షకులు తమకు ఇష్టమైన సినిమాలు, టీవీ షోలను అద్భుతమైన, ధ్వని నాణ్యతను బ్రివియా థియేటర్ క్వాడ్ ద్వారా అందించడమే కాకుండా... సొగసైన డిజైన్, అత్యాధునిక సాంకేతికతను ఇందులో మిక్స్ చేస్తోంది కంపెనీ. 300 స్పేషియల్ సౌండ్ మ్యాపింగ్, సౌండ్ ఫీల్డ్ ఆప్టిమైజేషన్, ఐమాక్స్, డాల్బీ అట్మాస్ కంపాటిబులిటీ ఫీచర్లతో.. ప్రేక్షకులు తమ ఇళ్లలోనే అద్భుతమైన ఆడియో అనుభవాన్ని పొందేందుకు, థియేటర్ క్వాడ్‌ని తీసుకొచ్చింది సోనీ. "ప్రొఫెషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఎక్విప్‌మెంట్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో దశాబ్దాల అనుభవం నుంచి, మేము ఒక విలక్షణమైన స్థానాన్ని ఆక్రమించాం. బ్రావియా థియేటర్ క్వాడ్‌తో, మీ కంపెనీ.. సినిమా ఇండస్ట్రీ అనుభవాన్ని, అత్యాధునిక ఆవిష్కరణలతో మిక్స్ చేస్తోంది" అని సోనీ ఇండియా ఆడియో బిజినెస్ హెడ్ షోహీ టయోడా అన్నారు. బ్రావియా థియేటర్ క్వాడ్‌‌‌లో రూంకి తగినట్లుగా ఆడియోను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రతీ స్పీకర్ ఎత్తు, పొజిషన్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. తద్వారా వినేవారికి.. అన్ని శబ్దాలు.. అత్యంత స్పష్టంగా వినిపిస్తాయి. అందుకే సినీమాటిక్ ఆడియో ఫీల్ కలుగుతుంది. బ్రావియా థియేటర్ క్వాడ్‌లో వాయిస్ జూమ్ 3 అనే ఆప్షన్ ఉంది. దీని ద్వారా డైలాగ్స్ అత్యంత స్పష్టంగా వినిపిస్తాయి. స్పీచ్ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటింది. యాక్షన్ ప్యాక్డ్ సీన్స్‌ లేదా నాయిస్ ఎక్కువగా ఉండే సీన్లలో కూడా ఆడియో స్పష్టంగా ఉంటుంది. ఈ బ్రావియా థియేటర్ క్వాడ్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే.. దీన్ని సోని కంపెనీ తమ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఇంచింది. లేదా.. www.ShopatSC.com పోర్టల్ లేదా ప్రముఖ ఎలక్ట్రానిక్ స్టోర్లు, ఈ కామర్స్ వెబ్‌సైట్లలో ఏప్రిల్ 22, 2024 నుంచి అమ్ముతోంది. కంపెనీ దీని ధరరు. రూ.1,99,990గా తెలిపింది.


Jai Hanuman: జై హనుమాన్ నుండి కొత్త పోస్టర్.. ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నావ్ ప్రశాంత్ అన్నా!

Jai Hanuman: జై హనుమాన్ నుండి కొత్త పోస్టర్.. ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నావ్ ప్రశాంత్ అన్నా! హనుమాన్(HanuMan) సినిమాతో ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth varma) ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ జై హనుమాన్(Jai Hanuman) పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల శ్రీరామనవమి కానుకగా విడుదల చేసిన పోస్టర్ కు ఆడియన్స్ నుండి భారీ స్పందన వచ్...


Ontimitta Kalyanam: పున్నమి వెన్నెల్లో కన్నుల పండుగలా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవం..

Ontimitta Kalyanam: ఒంటి మిట్టలో సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. టీటీడీ తరపున ఒంటిమిట్ట రాములోరికి ఈవో ధర్మారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.


Prasanth Varma: హనుమాన్‌ జయంతి: జై హనుమాన్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ - ప్రశాంత్‌ వర్మ ప్లాన్‌ మామూలుగా లేదుగా‌

Prasanth Varma Shared Jai Hanuman New Poster: 'హనుమాన్‌' సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు ప్రశాంత్‌ వర్మ. సూపర్‌ మ్యాన్‌ జానర్‌కు ఇతిహాసాలు జోడించి విజువల్‌ వండర్‌ చూపించాడు. ప్రశాంత్‌ వర్మ పనితీరు చూసి సాధారణ ఆడియన్సే కాదు సినీ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. ఇక హనుమాన్‌కు కొనసాగింపుగా 'జై హనుమాన్‌' తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్‌ పార్ట్‌తో ప్రేక్షకులను స్క్రీన్‌కే కట్టిపడేసిన ప్రశాంత వర్మ.. 'జై హనుమాన్‌'తో ఎలాంటి వండర్‌...


కవితకు బిగ్ షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

కవితకు బిగ్ షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవితకు బిగ్ షాక్ తగిలింది. జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది.  మే7 వరకు  (14 రోజులు) పొడిగిస్తూ  ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి  కావేరి బవేజా తీర్పు ఇచ్చారు.  కవిత  జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియగా ఆమెను ఈడీ,సీబీఐ వర్చువల్...


పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు - HT Telugu #venkaiahnaidu #padmaawards #presidentmurmu

భారతదేశం, April 23 -- పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు - HT Telugu #venkaiahnaidu #padmaawards #presidentmurmu


విజయ్ దేవరకొండ ఇంట్లో ప్రశాంత్ నీల్.. అసలేం జరుగుతోంది?

Vijay deverakonda Residence విజయ్ దేవరకొండ ఇంటికి ప్రశాంత్ నీల్ వెళ్లాడంటూ నెట్టింట్లో ఒక్కసారిగా వార్తలు వైరల్ కాసాగాయి. అయితే ఇదేదో క్యాజువల్ మీటింగ్ అయి ఉంటుందని కొందరు.. లేదు లేదు సినిమా చర్చల కోసమే వెళ్లి ఉంటాడని ఇంకొందరు అంటున్నారు. ప్రశాంత్ నీల్‌తో విజయ్ మేనేజర్ దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుండటంతో ఈ రకమైన రూమర్లు స్టార్ట్ అయ్యాయి.


పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్

పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్ పొలంలో మహిళా రైతుపై దాడి చేసి ఓ దుండగుడు సినీ పక్కీలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధి హమీదుల్లా నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  ఏప్రిల్ 22వ తేదీ  సోమవారం మధ్యాహ్నం మంజుల అనే రైతు తన పొలం దగ్గర పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా కారులో వ...


క్లిన్ కార పుట్టుక, జాతకం ఇదే, ఆ మూర్ఖులకు తెలియదా... వేణు స్వామి సంచలన కామెంట్స్

రామ్ చరణ్ కూతురు క్లిన్ కార జాతకం పై వేణు స్వామి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. క్లిన్ కార భవిష్యత్ ఇదే అన్నారు. పెళ్ళైన పదేళ్లకు ఉపాసన తల్లి అయ్యారు. 2022 డిసెంబర్ లో ఉపాసన గర్భం దాల్చిన విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. మెగా ఫ్యాన్స్ లో ఈ న్యూస్ జోష్ నింపింది. రామ్ చరణ్ తండ్రి కావాలని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే తాము ఆలస్యంగా పేరెంట్స్ కావడానికి కారణం ఉందని ఉపాసన...


సడెన్ గా గ్లామర్ ఫోజులు షేర్ చేసిన కాజల్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే. కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని...


బర్త్ డే రోజున బోల్డ్ ఫోటోషూట్.. శివాత్మిక రాజశేఖర్ వయసెంతో తెలుసా

హీరో రాజశేఖర్ కూతురుగా శివాత్మిక రాజశేఖర్.. దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలుపెట్టింది.(Instagram/Photo) చుట్టు కొలతలు, ముఖ కవళికలు బాగానే ఉన్నప్పటికి ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ అవకాశాలు రావడం లేదు. అయితే చేసిన అర, కొర సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోవడంతో ...సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెర తీసింది ఈ స్టార్ కిట్. సోదరి శివాత్మికతో కలిసి కూడా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటారు. (Instagram/Photo) నటిగానే కాకుండా...రీసెంట్ గా బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్న ఈ బ్యూటీ ఆరోజు నాటీ, స్వీటీ ఫోటోలను తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసింది. అయితే అందరూ ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెబుతుంటే.. కొందరు నెటిజన్లు మాత్రం శివాత్మిక రాజశేఖర్ ఏజ్ గురించి చర్చించుకుంటున్నారు.(Instagram/Photo) ఈ మధ్య కాలంలో ఈమె సాంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతుంది. ఒకవైపు క్లాస్ లుక్స్‌తో ఫిదా చేస్తూనే మాస్‌ను కిక్కించే ఫోటో షూట్స్‌తో అలరించడం శివాత్మిక స్పెషాలిటీ. రీసెంట్ గా ఫ్లవర్ డిజైన్డ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ పై బ్లూ కలర్ శారీలో అందాల ఆడబొమ్మ అదరగొడుతోంది. (Instagram/Photo) శివాత్మిక లేటెస్ట్ బర్త్ డేతో 23ఏళ్లు నిండి 24వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అందుకే ఈ సుందరి సొగసులు ఆరబోస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 22, 2000 లో పుట్టిన హాట్ లేడీ 2019లో హీరోయిన్​గా ఇండస్ట్రీకి పరిచయమైంది.(Instagram/Photo) టాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ హీరో, హీరోయిన్‌ల కూతురిగా ముద్రపడినప్పటికి శివాత్మిక రాజశేఖర్‌కు హీరోయిన్‌గా అవకాశాలు రావడం లేదు. వచ్చిన అర, కొర సినిమాలు అనుకున్నంతగా సక్సెస్‌ కాకపోవడంతో అమ్మడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో హంగామా చేస్తోంది.(Photo:Instagram) గతేడాది క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన రంగమార్తాండ మూవీ కూడా శివాత్మికకు కలిసి రాలేదు. పెద్ద హీరోయిన్‌ అవుతుందనుకుంటే రంగమార్తాండలో నెగిటివ్ షేడ్ ఉన్న కూతురు పాత్రతో అసలు ఊహించిన దాంట్లో సగం పేరు కూడా రాలేదు తనకు. (Photo:Instagram) శివాత్మిక 22 ఏప్రిల్ 2000లో జన్మించింది. హీరోయిన్‌గా సరైన అవకాశాలు రాకపోవడంతో ఇపుడు హాట్ షోకు తెరలేపింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు ఇంత ముద్దుగా ఉంటావని అస్సలు అనుకోలేదని కామెంట్ పోస్ట్ చేశాడో అభిమాని.(Instagram/Photo) శివాత్మిక ఇచ్చిన స్టిల్స్ కి కుర్రాళ్లు కవిత్వంతో కూడిన కామెంట్స్ పెడుతున్నారు. బర్త్ డే బేబీ , బేబీ డాల్, నడుము మడత అంటూ శివాత్మిక హాట్ హాట్ అందాలను వర్ణిస్తూ పుట్టిన రోజు విషెస్ చెబుతున్నారు.(Instagram/Photo) ఒకప్పటి స్టార్ హీరో, హీరోయిన్ కుమార్తె అయిన శివాత్మిక ఛాన్సుల కోసం ఇలా చేయాలా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో హిట్ ఉంటేనే గుర్తింపు. కానీ ఈ అమ్మడికి మాత్రం వరుసగా ఫ్లాపులే పలకరిస్తున్నాయి. దీంతో చేసేది లేక అందాల ఆరబోతనే నమ్ముకుంది.(Instagram/Photo) తల్లిదండ్రులు రాజశేఖర్, జీవిత ఇద్దరూ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే అయి ఉండి..శివాత్మిక, శివానీ ఇద్దరూ టాప్ హీరోయిన్‌లు కాలేకపోయారని నెటిజన్లు ఫీలవుతున్నారు. అయితే శివాత్మిక ఫోటోలకు మాత్రం మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Photo:Instagram)


టెమ్టింగ్ లుక్‌లో కావ్య.. మాంచి గ్లామర్ బండిలా ఉంది!

కావ్య కళ్యాణ్‌‌రామ్ టెమ్టింగ్ లుక్‌తో కుర్రాళ్లకు కిక్కెక్కిస్తోంది. గ్లామర్ బండిలా నెట్టింట్లోకి దూసుకొచ్చింది.


OTT: ఓటీటీలోకి సంచలన మూవీ.. ప్రతీ క్షణం ఉత్కంఠే.. క్లైమాక్స్ కన్నీరు తెప్పిస్తుంది

ఈ మధ్య మలయాళ మూవీలు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అబ్రహం ఓజ్లర్, కన్నూర్ స్క్వాడ్, మంజుమ్మల్ బాయ్స్..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో నాయట్టు మూవీ కూడా ఒకటి. 2021లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. నాయట్టు మూవీలో కుంచకో బోబన్‌, జోజూ జార్జ్‌, నిమేషా సజయన్‌ ప్రాధాన పాత్రల్లో నటించారు.ఓ మర్డర్ కేసులో ఉన్న పోలీసు అధికారులను పట్టుకునేందుకు డిపార్ట్‌మెంట్ చేసే ప్రయత్నాలు.. వారి ఎత్తులకుపై ఎత్తులు వేసే టీమ్ చుట్టూ.. ఈ కథ తిరుగుతుంది. మార్టిన్ ప్రక్కట్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. గోల్డ్ కాయిన్ మోషన్ పిక్చర్స్ కంపెనీ , మార్టిన్ ప్రక్కట్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన నాయట్టు మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. భాష అర్థం కాకున్నప్పటికీ.. తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆ సినిమాను చూశారు. తెలుగు ఆడియో అందుబాటులో లేకపోవడంతో చాలా మంది మూవీ లవర్స్‌ నిరాశకు గురయ్యారు. ఐతే ఇన్నాళ్ల తర్వాత డైరెక్ట్‌గా తెలుగు ఆడియోతో ఆ మూవీ వస్తోంది. తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ‘చుండూరు పోలీస్‌స్టేషన్‌’ (Chunduru Police Station) పేరుతో నాయట్టు మూవీ విడుదలవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఏప్రిల్‌ 26 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగులోనూ మంచి ఆదరణ లభిస్తుందని ఆహా భావిస్తోంది. ఇదే నాయట్టు మూవీ తెలుగులో ‘కోటబొమ్మాళి పీఎస్‌’ రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ.. గత ఏడాది విడుదలై.. ఇక్కడా సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత జనవరి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు అదే ఆహాలో చుండూరు పోలీస్ స్టేషన్ పేరుతో నాయట్టు డబ్ మూవీ విడుదలవుతోంది. కోటబొమ్మాళి పీఎస్ చూసిన వారు కూడా.. ఒరిజినల్ నాయట్టు థ్రిల్‌ను పొందాలంటే..మరోసారి చుండూరు పోలీస్ స్టేషన్‌‌ను చూడొచ్చు.


Ram Pothineni: రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!

రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వం వహించిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇండస్ట్రీ జనాలు గానీ, ట్రేడ్ వర్గాలు గానీ స్థాయిలో ఆ సినిమా విడుదల ముందు వరకు ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందని ఊహించలేదు. 'టెంపర్' తర్వాత పూరి జగన్నాథ్ తీసిన ఫిలిమ్స్ సూపర్ హిట్స్ అవ్వలేదు. కానీ, అతడి టాలెంట్ మీద రామ్ నమ్మకం ఉంచాడు. అతడి నమ్మకం వమ్ము కాలేదు. పూరి బ్లాక్ బస్టర్ తీశాడు. 'ఇస్మార్ట్...


ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్​..

ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్​.. రాముడి పేరు చెబితే హిందువులు పులకరించి పోతారు. ఇప్పటి వరకు రాజకీయాలకు వాడుకున్న శ్రీరాముడిని .... తాజాగా వ్యాపార రంగంలోకి దించారు.  అది అట్లాంటి ఇట్లాంటి వ్యాపారం కాదండోయ్​... బిర్యానీ బిజినెస్​అండీ.. ఆ హోటల్​ కు రాముడి పేరు పెట్టారకుంటున్నారా.. అది కాదండి.. వ్యాపారం రంజుగా సాగేందుకు ...


King Nagarjuna: మరో క్రేజీ సినిమాలో నాగార్జున.. ఒకేసారి మామ అల్లుళ్లతో

King Nagarjuna: మరో క్రేజీ సినిమాలో నాగార్జున.. ఒకేసారి మామ అల్లుళ్లతో కింగ్ నాగార్జున(Nagarjuna) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల నాసామి రంగ(Naa Saamiranga) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగ్.. ప్రస్తుతం తమిళ స్టార్ ధనుష్(Danush) హీరోగా తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekar kammula) తెరకెక్కిస్తున్న కుబేర(Kubera) సినిమాలో కీ రోల్ చ...


అక్షయ తృతీయ సందర్బంగా రిలయన్స్‌ జ్యువెల్స్‌ కొత్త కలెక్షన్స్.. ఆవిష్కరించిన బాలీవుడ్‌ నటి..

ముంబ్రై ఏప్రిల్ 23, 22024: భారతదేశపు ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌ రిలయన్స్‌ జ్యువెల్స్‌ ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజున వింధ్య కలెక్షన్ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రత్యేకమైన, అద్భుతమైన కలెక్షన్లతో పండుగలను జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. 'జ్యువెల్స్‌ ఆఫ్‌ ఇండియా' కలెక్షన్‌ సిరీస్‌లో తొమ్మిదోదైన వింధ్య మధ్యప్రదేశ్‌లోని గొప్ప కళా సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందింది. వారణాసిలోని రిలయన్స్‌ జ్యువెల్స్‌ స్టోర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఫ్యాషన్‌ ఐకాన్‌,...


Prabhas: ప్రభాస్ గొప్ప మనసు.. ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళితే రూ.35 లక్షల డొనేషన్

Prabhas: ప్రభాస్ గొప్ప మనసు.. ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళితే రూ.35 లక్షల డొనేషన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కేవలం సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా హీరో అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా ఆయన దర్శకుల కోసం ఏకంగా రూ.35 లక్షల రూపాయలు డొనేట్ చేశారట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏం...


Beauty: నిర్మాతగా దూసుకుపోతున్న ప్రభాస్ డైరెక్టర్.. మారుతీ టీం బ్యూటీ సినిమా ప్రారంభం

Maruthi: దర్శకుడు మారుతీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వైవిద్యమైన కథలతో తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నారు ఈ డైరెక్టర్. ఈ క్రమంలో ఇప్పుడు నిర్మాతగా కూడా మరికొన్ని సూపర్ హిట్ సినిమాలు అందించడానికి సిద్ధమయ్యారు.


Prathinidhi 2: ప్రతినిధి 2 రిలీజ్ వాయిదా..సడెన్గా మేకర్స్ షాకింగ్ డెసిషన్

Prathinidhi 2: ప్రతినిధి 2 రిలీజ్ వాయిదా..సడెన్గా మేకర్స్ షాకింగ్ డెసిషన్ టాలీవుడ్ హీరో నారా రోహిత్(Nara Rohith) చాలా గ్యాప్ తరువాత చేస్తున్న మూవీ ప్రతినిధి 2(Prathinidhi 2). ఆయన కెరీర్ లో మంచి విజయం సాధించిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్ గా వస్తన్న ఈ సినిమాను ప్రముఖ జర్నలిస్టు మూర్తి(Murthy) తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుత సమకాలిన రాజకీయ వ్యవస్థపై వ్...


జూన్4న బీఆర్ఎస్ దుకాణం బంద్ : బండి సంజయ్

జూన్4న బీఆర్ఎస్ దుకాణం బంద్ : బండి సంజయ్ కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా.... మోకాళ్ల యాత్ర చేసినా జనం ఆయన్ను నమ్మే పరిస్థితి లేదన్నారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ ను నమ్మడం లేదన్నారు.   ఈ విషయం కేసీఆర్ కు తెలుసు కాబట్టే ఈనెల 27న బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించడం లేదున్నారు.  జూన్ 4న ...


చదువు కోసం ముంబై వెళ్లి.. చిత్రకారుడిగా గుర్తింపు.. అక్కడ ఏమి జరిగిందంటే!

ఈయనకు చిత్రాలు గీయడం అంటే ప్రాణం. ఆ ఇష్టం తోనే ఈయన ఏ చిత్రం గీసినా ఆ చిత్రం మనతో మాట్లాడుతున్నట్లు ఆ భావం మనకు కలగాల్సిందే. అందులో ఎక్కువగా ఈయన దైవానికి సంబంధించిన చిత్రాలను గీస్తూ తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈయన ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి తాలూకా వడ్లమూడి గ్రామానికి చెందిన గిరిధర్ గౌడ్... ఈయన హైదరాబాదులో చిత్ర ప్రదర్శన నిర్వహించిన సందర్భంగా లోకల్ 18 ఆయనను ప్రత్యేకంగా పలకరించింది.గుంటూరు జిల్లా తెనాలి తాలూకా...


Warangal News: ఒకరికి తెలియకుండా మరొకరితో యువకుడు మూడు పెళ్లిళ్లు, నాలుగో అమ్మాయితో ప్రేమాయణం!

Telangana News: వరంగల్ నగరంలోని సుందరయ్య నగర్ లో నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒకరికి తెలియకుండా ఒకరికి మూడు ముళ్లు వేస్తూ పోయి.. ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మరో యువతితో తిరగడంపై మూడో పెళ్లి కూతురు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలోని సుందరయ్య నగర్ చెందిన రాజేష్ హైదరాబాద్ లో కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు....


రాజకీయ పార్టీలకు విశాల్ మాస్ వార్నింగ్, నేను రాకుండా చూసుకోండంటూ సవాల్..

రాజకీయ పార్టీలకు ఊరమాస్ వార్నింగ్ ఇచ్చాడు స్టార్ హీరో విశాల్. తనను రాజకీయాల్లోకి రాకుండా చూసుకోవాలని.. ప్రజలకు మంచి చేస్తే తాను రాను అంటే ఘాటు వ్యాక్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమంటున్నాడంటే..? తన తాజా సినిమా రత్నం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు తమిళ స్టార్ హీరో విశాల్. సేలం లోని శక్తి కైలాష్ కాలేజ్ లో విశాల్ తన సినిమా ప్రమోషన్ ఆఈవెంట్ ను నిర్వహించారు. విశాల్ ఈకార్యక్రమానికి రావడంతో.. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ హాజరయ్యారు. ప్రమోషన్ ఈవెంట్ తరువాత...


Trinayani Serial Today April 23rd: 'త్రినయని' సీరియల్: గాయత్రీ జాడ తెలియకుండా అడ్డుకున్న హాసిని, పావనామూర్తి.. సుమన సూటి ప్రశ్నలకు నయని షాక్!

Trinayani Today Episode నయని తులసి మొక్కతో ఏర్పాటు చేసిన అమ్మవారికి పూజ చేస్తుంది. నయని పూజకు ఇంట్లో గాలి వీస్తుంది. అందరూ ఆశ్చర్యపోయి ఏం జరుగుతుందా అని దిక్కులు చూస్తారు. నయని పూజ ముగించి అందరికి హారతి ఇస్తుంది. సుమన: కర్టెన్స్ ఊగే అంత గాలి వీస్తున్నా ఇక్కడ దీపాలు అరిపోవడం లేదే.. విక్రాంత్: అమ్మవారి దయ ఉంటే అన్న ఉన్నట్లే.. విశాల్: అమ్మవారే కాదు అన్నావ్.. లేదు అన్నావ్.. ఎక్కడ ఉన్నదో చూపించమన్నావ్. చెట్టులో పుట్టులో.. రాయిలో ప్రతీ చోట దేవుడిని...


వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా..?

నిత్య పెళ్లికొడుకు అనే మాట ఈ యువకుడికి పక్కాగా సరిపోతుంది. అమ్మాయిలతో ప్రేమాయణాలు సాగిస్తూ.. ఒకరికి తెలియకుండా ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకుని.. వేర్వేరు కాపురాలు పెట్టాడు. ముగ్గురు సరిపోరన్నట్టుగా.. మరో అమ్మాయితో తిరుగుతుండగా.. మూడో యువతి తల్లిదండ్రులు చూసి.. నిలదీయగా మూడింట్ల ముచ్చట బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరగ్గా.. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


చీరలో సొగసులు ఆరబోసిన సౌత్ బ్యూటీ.. ప్రియా ప్రకాష్ వారియర్ పిక్స్ కేక

సౌత్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. సినిమాల్లో ఆశించినంత ఫేమ్ రాకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో అందాల ఆరబోతలో అందర్ని మించిపోతోంది. రీసెంట్ గా ఫ్లవర్ డిజైన్డ్ చీర కట్టుకొని మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో తన పదునైనా పరువాలను చూపిస్తోంది. (Photo: Instagram) న్ను కొట్టి వింక్ గర్ల్ గా గుర్తింపు పొందిన ఈ కేరళ కుట్టి రీసెంట్ గా షేర్ చేసిన హాట్ ఫోటోలకు కుర్రాళ్లు మతిచెడగొడుతున్నాయి. ఇక అమ్మడి గ్లామర్ పోజులు చూసి గార్జియస్, స్టన్నింగ్, బ్యూటీ క్వీన్, బ్యూటిఫుల్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Photo: Instagram) సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ లేలేత పరువాల పాపకు సౌత్ లో ఒక్కటంటే ఒక్క హిట్ సినిమా తగలకపోవడంతో బ్యాడ్ టైం నడుస్తోంది. అందుకే ఈవిధంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న ఈ కేరళ కుట్టి ..ఇప్పుడు మాత్రం మోడ్రన్ మోనాలిసాలా మారిపోయింది. (Photo: Instagram) సోషల్ మీడియాలో 7.1 మిలియన్ ఫాలోవర్స్‌తో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఈమె షేర్ చేసిన బోల్డ్ పిక్స్ కి నెటిజన్లు క్లీన్ బోల్డ్ అవుతున్నారు. లక్షకుపైగా లైక్ ల వర్షం కురిపిస్తున్నారు. (Photo: Instagram) ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే హీరోయిన్ల సంఖ్య పెరగడంతో ..హిట్ సినిమాలు లేని ప్రియా ప్రకాష్ వారియర్ కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. అక్కడ ఎప్పటికప్పుడూ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. అలరిస్తోంది. (Photo: Instagram) నితిన్ చెక్ సినిమాలో నటించిన ప్రియా ఆ తర్వాత చాలా రోజులకు తెలుగులో పవన్ కళ్యాణ్ బ్రోలో యాక్ట్ చేసింది. ఈ రెండు సినిమాలు పెద్దగా బ్రేక్ ఇవ్వకపోవడంతో ప్రియా ప్రకాష్ వారియర్ ఫేడవుట్ అయింది.( Photo: Instagram) 018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి... సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసిరావడం లేదు. 2018లో రావాల్సిన ‘శ్రీదేవీ బంగ్లా’ సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. 2019లో ఒరు ఆదార్ లవ్‌తో పలకరించినా... అదీ మెప్పించలేదు. (Photo: Instagram) ఈ కేరళ ముద్దుగుమ్మ ఫోటోలకు కుర్రాళ్లు కనెక్ట్ అయిపోతున్నారు. చూడటానికి శృంగార తారలా కనిపించే ప్రియా వారియర్..చీరకట్టులో మరింత రొమాంటిక్ గా ఉందని కామెంట్స్ షేర్ చేస్తున్నారు.(Photo: Instagram)


Panchangam Today: మీరు ఏం చేయాలనుకున్న మధ్యాహ్నం మొదలుపెడితే బెటర్

Panchangam Today: నేడు 2024 బుధవారం, ఏప్రిల్ 24, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్ర మాసం, శుక్లపక్షం, ఇవాళ 5 గంటల 48 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 19 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి కృష్ణ పాడ్యమి (పూర్తి).వారం: సౌమ్యవాసరె నక్షత్రం: స్వాతి, రాత్రి 12గంటల 38 నిమిషాల వరకూ ఉంది. తర్వాత విశాఖ.యోగం: సిద్ది రాత్రి, తెల్లవారుజాము 5గంటల 04 నిమిషాల వరకూ ఉంది. తర్వాత వ్యతీపాతకరణం: బాలవ సాయంత్రం 6 గంటల 01 నిమిషాల వరకూ ఉంది. తర్వాత కౌలవ(పూర్తి)ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 3 గంటల 03 నిమిషాల నుంచి 4గంటల 47 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 11గంటల 49 నిమిషాల నుంచి 12గంటల 40నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం మధ్యాహ్నం 12గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 7గంటల 30 నిమిషాల నుంచి 9గంటల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం తెల్లవారు జామున 4గంటల 35నిమిషాల నుంచి ఉదయం 6 గంటల 20 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Aparna Das: మంజుమ్మల్ బాయ్స్ నటుడితో హీరోయిన్ పెళ్లి.. హల్దీ ఫొటోలు వైరల్

మలయాళ హీరోయిన్ అపర్ణ దాస్ పెళ్లి పీటలెక్కబోతుంది. ప్రముఖ మాలీవుడ్ యాక్టర్ దీపక్ పరంబోల్‌ను ఆమె వివాహం చేసుకోబోతుంది. ఆమె హల్దీ వేడుకల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


రజినీకాంత్ 171వ సినిమా పేరు ఫిక్స్

రజినీకాంత్ 171వ సినిమా పేరు ఫిక్స్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. రజినీ కెరీర్‌‌‌‌లో ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తంగమ్, రాణా లాంటి పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ ‘కూలీ’ అనే టైటిల్‌‌ను ప్రకటించి సర్‌‌ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల ...


Brahmamudi ఏప్రిల్ 23 ఎపిసోడ్: వాటే ట్విస్ట్.. సీతారాముల కళ్యాణాన్ని ఆపేసిన అనామిక.. దుగ్గిరాల ఫ్యామిలీ ఉక్కిరిబిక్కిరి

Brahmamudi April 23 Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం సీతారాముల కళ్యాణం జరిపించడానికి గుడికి వెళ్తుంది. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న మీడియా రాజ్ ఫ్యామిలీని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.


పవన్ కళ్యాణ్ పదో తరగతి పాస్, ఆస్తులు ఎంతో తెలుసా.. సంపాదనలో అంత విరాళమా?

పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్లిన పవన్ కళ్యాణ్ నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తిపాస్తుల గురించి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో తన సంపాదన, అప్పుల గురించి వెల్లడించారు.


Ashika Ranganath Saree Pics: చీరకట్టులో మాయ చేస్తున్న ఆషికా.. కుర్రాళ్లు తట్టుకోలేరు ఇక..

Ashika Ranganath Saree Pics: చీరకట్టులో మాయ చేస్తున్న ఆషికా.. కుర్రాళ్లు తట్టుకోలేరు ఇక..


నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్

Kavitha Arrest: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావటం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కాగా.. కవిత అరెస్టుపై ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న కేసీఆర్.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది అసలు స్కామే కాదని.. మోదీ సృష్టి అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కవిత కడిగిన ముత్యంలా బయటికి...


ఆర్థిక ఇబ్బందులతో యూట్యూబర్ ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో యూట్యూబర్ ఆత్మహత్య హైదరాబాద్:  ఆర్థిక ఇబ్బందులతో ఓ యూట్యూబ్ యానిమేషన్ స్టోరీ రైటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన నగరంలోని మణికొండలోచోటుచేసుకుంది. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం మణికొండలోని పంచవతి కాలనీలో నివాసం ఉంటున్న దాసరి లలితా సాయి ప్రశాంత్(45)... తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటన...


మిసెస్ ఇండియా రన్నరప్‌గా నిలిచిన హైదరాబాదీ అందం శృతి చక్రవర్తి..

ఇటీవల కాలంలో తెలుగు అమ్మాయిలు అన్ని రంగాల్లో సత్తా చాటుతూ అదరగొడుతున్నారు. ఈక్రమంలోనే హైదరాబాద్‌కి చెందిన శృతి చక్రవర్తి మిసెస్ ఇండియా రేసులో సత్తా చాటి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ నెల 16వ తేదీన రాజస్థాన్‌లోని జైపూర్‌లో మిసెస్ ఇండియా-2024 అందాల పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఇక ఈ పోటీలో శృతి చక్రవర్తి కూడా పాల్గొనగా.. మొత్తం 20 మంది కంటెస్టెంట్స్‌లో శృతి చక్రవర్తి.. మొదటి రన్నరప్‌గా నిలిచి వావ్ అన్నారు. ఫస్ట్ రన్నరప్‌గా టైటిల్ ని...


భీమ్లా నాయక్ విషయంలో అన్యాయం జరిగింది... కేరాఫ్ కంచరపాలెం నటుడు ఆవేదన!

కేరాఫ్ కంచరపాలెం మూవీ అప్పట్లో ఒక సంచలనం. పెద్దగా పరిచయం లేని నటులతో, తక్కువ బడ్జెట్ తో కంచరపాలెం తెరకెక్కింది. అద్భుతమైన స్క్రీన్ ప్లే కేరాఫ్ కంచరపాలెం చిత్రాన్ని గొప్పగా మార్చింది. వెంకటేష్ మహా ఈ చిత్ర దర్శకుడు. కేరాఫ్ కంచరపాలెంలో వినాయకుడు బొమ్మలు తయారు చేసే మూగవాడి పాత్ర చేశాడు కిషోర్ కుమార్. కేరాఫ్ కంచరపాలెం అనంతరం పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. టైగర్ నాగేశ్వరరావు మూవీలో కిషోర్ కుమార్ పాత్రకు నిడివి ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో...


ఓ కొత్త లోకం చేరి ఆడుకుందాం

ఓ కొత్త లోకం చేరి ఆడుకుందాం వరలక్ష్మీ శరత్‌‌ కుమార్  నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘శబరి’.  అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు.  తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న సినిమా విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నా చెయ్యి పట్టుకోవే..’  అనే పాటను విడుదల చేశారు. ఇందులో వరలక్ష్మీ తల్లి పాత్రలో కనిపిస్తోంది. తన  కూత...