Trending:


ఏడుస్తూ.. మంచులక్ష్మి కాళ్ళమీదపడ్డ అభిమాని.. కారణం ఏంటంటే..?

సినిమా ఫక్షన్స్ జరిగితే చాలు.. స్టార్ హీరో స్టేజ్ మీద ఉన్నప్పుడు.. అభిమానులు ఎవరో ఒకరు సెక్యూరిటీ దాటుకుని వచ్చి.. హీరోలను గట్టిగాపట్టుకోవడం.. కాళ్ళ మీద పడటం లాంటివి చేస్తుంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో రిలీజ్ ఈవెంట్లలో ఇలాంటివి చూస్తుంటాం. తాజాగా అలాంటి ఘటన మరోసారి జరిగింది. అయితే ఈ సారి ఏ స్టార్ హీరోకో ఈ అనుభవం జరగలేదు.. నటి మంచు లక్ష్మికి ఈ ఘటన జరగడం గమనార్హం. దిపర్వం అనే సినిమాతో రాబోతుంది మంచు లక్ష్మి . తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్...


'నెయ్యి డబ్బాల కథలు నిజమయ్యాయి..' కవిత అరెస్టుపై సుఖేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ స్పందించారు. ఇవాళ ఉదయం జైలు నుంచి మరో సంచలన లేఖ విడుదల చేశారు. కవిత అరెస్టుతో నిజాలు బయటకు వస్తాయని.. తిహార్ జైలుకు వెల్‌కమ్ అక్కా అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.


Heroine: పెళ్లైన వ్యక్తితో హీరోయిన్ వివాహం.. ఆ విషయం దాచిపెట్టి సినిమాలు.. కట్ చేస్తే రూ.2

90వ దశకంలో బాలీవుడ్‌ను అల్లాడించిన అందం ఆమెది. అందమైన నవ్వు, కవ్వించే కళ్ళు అప్పట్లో కుర్రకారు మదిని దోచాయి. అప్పటికే పెళ్లయిన ఓ వివాహితుడిని ఆమె పెళ్లాడింది. తన పెళ్లి గురించి ఎవరికీ చెప్పకపోయినప్పటికీ తల్లి కాబోతున్న సమయంలోనే ఆమె పెళ్లి వార్త వెలుగులోకి వచ్చింది. జూహీ చావ్లా 1986లో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సుల్తానత్ చిత్రం ద్వారా తెరంగ్రేటం చేశారు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, అమీర్ ఖాన్, సన్నీ డియోల్, రిషి కపూర్, గోవిందా...


మీన రాశిలో ఉదయించిన బుధుడు .. ఈ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం

మీన రాశిలో ఉదయించిన బుధుడు .. ఈ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అస్తంగత్వ దశలో ఉన్న బుధుడు  ఉదయించాడు. మీన రాశిలో ఉదయించిన బుధుడు ప్రభావం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది.  గ్రహాల రాకుమారుడు బుధుడు ఉదయించాడు. కుంభ రాశిలో అస్తంగత్వ దశలోకి వెళ్ళిన బుధుడు  మీన రాశిలో ఉదయించాడు. మేధస్సు, తర్కం, కమ్యూనికేషన్, వ్యాపారం, స్నేహం, తెలివితేటలు మొదల...


Fahadh Faasil: రాజమౌళి సమర్పణలో ఫహద్‌ ఫాజిల్‌..రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్

Fahadh Faasil: రాజమౌళి సమర్పణలో ఫహద్‌ ఫాజిల్‌..రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ SS Karthikeya Announces Two Films Starring with Fahadh Faasilమలయాళం అండ్ తెలుగు,తమిళ చిత్రాలతో వరుస సినిమాలు చేస్తున్న నటుడు అబ్దుల్ హమీద్ మహమ్మద్ ఫహద్ ఫాజిల్..సింపుల్ గా ఫహద్ ఫాజిల్(Fahadh Faasil)గా ఎంతో గుర్తింపు పొందారు. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా మరింత ఫే...


1920 భీమునిపట్నం..సీతారాం, సుజాతల ప్రేమకథ

1920 భీమునిపట్నం..సీతారాం, సుజాతల ప్రేమకథ 1940లో ఒక గ్రామం,  కమలతో నా ప్రయాణం  వంటి అవార్డు చిత్రాలను తెరకెక్కించిన నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్న తాజా  చిత్రం ‘1920 భీమునిపట్నం’.  భారత స్వాతంత్ర్యోద్యమం బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో కంచర్ల ఉపేంద్ర హీరోగా నటిస్తున్నాడు. అపర్ణా దేవి హీరోయిన్. కంచర్ల అచ్యుతరావు నిర్మాత. శరవేగంగా షూటింగ...


Viral: బీకాం చేశాడు.. ఫిజిక్స్ ఉండదని కూడా తెలుసుకున్నాడు.. చివరకు..

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం చిల్లాపూర్ గ్రామం లోని ఓయువకుడు బీకాం కంప్లీట్ చేసి తన కులవృత్తిని నమ్ముకుని తన తండ్రి బాటలోనే కుండలు తయారు చేస్తున్నారు. లోకల్ 18 ప్రతినిధి అయిన కేశవేణి ప్రవీణ్ తో బీకాం పూర్తి చేసి కుల వృత్తినే నమ్ముకున్న శేఖర్ మాట్లాడుతూ .. గత నాలుగు సంవత్సరాల నుండి తాను కులవృత్తినే నమ్ముకున్నానన్నారు.మా తాతల కాలం నుండి ఇప్పటి వరకు ఈ కుండల తయారీ విధానం కులవృత్తిగా వస్తుందన్నారు. ఈ ఎండాకాలంలో తమకు గిరాకీ ఎక్కువగా ఉంటుందని,...


Prema Entha Madhuram Serial Today March 19th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: కలిసిపోయిన తల్లికొడుకులు – ఒంటరైన ఆర్యవర్ధన్‌

Prema Entha Madhuram Serial Today Episode: అజయ్‌ని చూసి నువ్వు వసుంధరాదేవి కొడుకువి కాదు శారదాదేవి మొదటి కొడుకువి.. శారదాదేవి సూర్యవర్ధన్‌ రెండవ భార్య. ఆయనకు మొదటి భార్యకు పుట్టిన కొడుకు ఆర్యవర్ధన్‌, రెండో భార్య అయిన శారదాదేవికి పుట్టిన మొదటి కొడుకువి నువ్వే అని లక్ష్మీ నిజం చెప్పడంతో అజయ్ షాక్ అవుతాడు. అయితే ఆర్యవర్ధన్‌ స్థానంలో నేను ఉండాల్సింది అని బాధపడతాడు. దీంతో నీకు అంత అన్యాయం జరుగుతుంటే శారద ఎందుకు ఊరుకుందో నాకు అర్థం కావడం లేదు. దాని...


Priyanka Jain: మా నాన్న మోసపోయారు, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు - ప్రియాంక జైన్ కన్నీళ్లు

Priyanka Jain about Her Father: బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్, సీరియల్ ఆర్టిస్ట్ ప్రియాంక జైన్.. తన పర్సనల్ లైఫ్‌లో జరిగే దాదాపు ప్రతీ విషయాన్ని యూట్యూబ్‌లో వీడియోల లాగా అప్లోడ్ చేసి తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎక్కువశాతం తన యూట్యూబ్ వీడియోలతోనే బిజీ అయిపోయింది ప్రియాంక. తన బాయ్‌ఫ్రెండ్ శివ్‌తో కలిసి తను వెళ్తున్న ట్రిప్స్ గురించి, వాళ్లు కలిసి చేసే అల్లరి గురించి ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంది....


Pawan Kalyan in Pithapuram: పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకుంటాను- తొలిసారి తన నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్

Janasena chief Pawan Kalyan in Pithapuram Assembly constituency: పిఠాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తొలిసారి పర్యటించారు. పిఠాపురం తనకు ప్రత్యేక నియోజకవర్గం అని, ఈ ప్రాంతాన్ని తన స్వస్థలం చేసుకుంటానని పవన్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా తనకు పిఠాపురం అంటే తనకు చాలా ఇష్టమన్నారు. పిఠాపురం నుంచి పోటీ...


మళ్ళీ చెట్టు చిగురిస్తుంది.. కాయలు కాస్తాయ్ : వినయ్ భాస్కర్

మళ్ళీ చెట్టు చిగురిస్తుంది.. కాయలు కాస్తాయ్ : వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు వెళ్లే నాయకులపై బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఫోటోతో గెలిచిన నాయకులు ఇప్పుడు పార్టీ మారుతున్నారని విమర్శించారు. పార్టీ మారిన నాయకులతో క్యాడర్ పోవట్లేదని చెప్పారు. పచ్చని చెట్టుకు ఎండిపోయిన ఆకులు రాలిపోయినట్టు పోతున్నారని అన్నార...


నాన్న పేరు పలకడానికి ఇష్టపడని సూపర్ సింగర్ విన్నర్.. నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్

Super Singer Winner Pravasthi: ఆదివారం నాటితో సూపర్ సింగర్ సంగీత ప్రయాణం ముగిసింది. 13 వారాలుగా సాగిన ‘సూపర్ సింగర్’ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ఆదివారం నాడు వైభవంగా జరిగింది. తమన్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతను ప్రకటించారు.


రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సమంత... ఒక్కో సినిమాకు అంత అడుగుతుందా!

సమంత పరిశ్రమకు వచ్చి 14 ఏళ్ళు అవుతుంది. ఆమె మొదటి చిత్రం ఏమాయ చేసావే 2010లో విడుదలైంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్. అక్కడ నుంచి సమంత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో సమంత జతకట్టింది. అటు కోలీవుడ్ లో కూడా సత్తా చాటింది. డిజిటల్ సిరీస్ల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 భారీ విజయం సాధించింది. ఈ...


Surya Gochar: ఈ రాశుల తలరాత మారబోతోంది.. ఇన్నాళ్లకు మీక కోరిక నెరవేరుతుంది

రవి గ్రహం మీన రాశిలో సంచారం ప్రారంభించడంతో ఆరు రాశుల వారికి యోగదాయకం కాబోతోంది. ఏప్రిల్ 16 వరకూ రవి తన మిత్ర క్షేత్రమైన మీన రాశిలో కొనసాగడం వల్ల తప్పకుండా వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి శుభ యోగాలు అంది వ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగులకు, ఉద్యోగాల వేటలో ఉన్నవారికి, ఉద్యోగాలు మారాలనుకుంటున్నవారికి ఇది యోగదాయక కాలం కాబోతోంది. రవి ద్వారా మరింత మెరుగైన ఫలితాలను పొందడం కోసం రోజులో కనీసం ఒకసారైనా ఆదిత్య హృదయం పఠించడం...


పండితుల వేదమంత్రాల మధ్య మురళీ మోహన్‌కి ఘన సత్కారం.. ఎందుకో తెలుసా?

సీనియర్ నటులు మురళీ మోహన్ (Murali Mohan) చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్బాన్ని పురస్కరించుకొని ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా, తెలుగు సినిమా వేదిక సంస్థలు ఆయనను ఘనంగా సత్కరించాయి. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు చైతన్య జంగా, వీస్ విజయ్ వర్మ పాకలపాటి, నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర ప్రసాద్, సెక్రటరీ ప్రసన్న కుమార్, వ్యాపార వేత్త కోగంటి సత్యం, 20 మంది యువ కధానాయకుల సమక్షంలో పండితుల వేదమంత్రాల మధ్య మురళి...


ఈదురు గాలులకు ఎగిరిపడిన చిన్నారి .. పరిస్థితి విషమం

ఈదురు గాలులకు ఎగిరిపడిన చిన్నారి .. పరిస్థితి విషమం కౌడిపల్లి, వెలుగు :  మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట జాజి తండాలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులకు రేకులతో పాటు మూడేండ్ల చిన్నారి కూడా ఎగిరి పడింది. తండా వాసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన మాలోత్ మాన్సింగ్ కూతురు సంగీత (3). ఇంట్లో వారంతా కూలీ పనులకు వెళ్లగా సంగీత  నానమ్మ దగ్గర ఉంది. సాయంత్రం వర...


‘బ్రహ్మముడి’ టుడే ఎపిసోడ్: అణువంతైనా మారని అత్త.. ఆటంబాంబ్ పేల్చిన భర్త.. శత్రువులకు శుభవార్త!

Brahmamudi 2024 March 19 Episode: విడాకుల పత్రాలపై రాజ్‌కి కావ్య సంతకం చేసి ఇచ్చినప్పటి నుంచి.. ఉత్కంఠ నెలకొంది. ‘సాయంత్రానికి మీ నిర్ణయం చెప్పండి’ అని కావ్య భర్తతో చెప్పింది. అయితే సాయంత్రం రాజ్ ఇంటికి వచ్చేసరికి.. ఇందిరా దేవి.. ‘రేయ్ రాజ్.. రేపు మీ మొదటి పెళ్లిరోజు కదా.. ఘనంగా చెయ్యాలని నిర్ణయించుకున్నాం.. ఏర్పాట్లు చేస్తాం’ అని అందరి ముందు రాజ్‌తో చెబుతుంది. అప్పుడే రాజ్.. ‘నేను కూడా మీ అందరికీ.. చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఒక...


ప్రేమ వ్యవహారం నచ్చక.. యువతిని హత్య చేసిన కుటుంబ సభ్యులు

ప్రేమ వ్యవహారం నచ్చక.. యువతిని హత్య చేసిన కుటుంబ సభ్యులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది.  దండుమైలారంలో ఓ యువతి అనుమానాస్పద మృతి కలకలరేపుతుంది. మోటే భార్గవి అనే 19 సంవత్సరాల యువతి ఫ్యానుకు  ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ఆమె  కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  కానీ యువతి ఒంటిపై పలు చోట్ల  రక్త స్రావం ఉండటంతో ఆమె మృతి పట్ల బంధువు...


ప్రేమికుడు మళ్లీ వస్తున్నాడు

ప్రేమికుడు మళ్లీ వస్తున్నాడు ప్రభుదేవా హీరోగా శంకర్ దర్శకత్వంలో 30 ఏళ్ల క్రితం ట్రెండ్ సెట్టర్‌‌‌‌గా నిలిచిన చిత్రం ‘ప్రేమికుడు’. ఇప్పటికీ ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ  చిత్రాన్ని  నిర్మాతలు రమణ, మురళీధర్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన  ప్రెస్‌‌మీట్‌‌కు ప్రసన్నకుమార్, రామ సత్యనారాయణ, దర్శకులు ముప్పలనేని శివ, శివ నాగ...


Daughter Killed: ఇంట్లో బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా కుమార్తె.. ఇది చూసిన తల్లి

Love Murder Dandumailaram: ఒక్కగానొక్క కూతురు.. అల్లారుముద్దుగా పెంచారు. కానీ ప్రేమ అనే పదంతో ఆ కూతురి మీద కుటుంబసభ్యులు పగబట్టారు. ప్రేమ వ్యవహారంలో కుమార్తెను దారుణంగా హత్య చేశారు.


కొత్త కథలే లక్ష్యంగా..తన ప్రొడ్యూస్ సినిమాల విశేషాలు చెప్పిన రాజేష్ దండా

కొత్త కథలే లక్ష్యంగా..తన ప్రొడ్యూస్ సినిమాల విశేషాలు చెప్పిన రాజేష్ దండా డిస్ట్రిబ్యూటర్‌‌‌‌గా కెరీర్‌‌‌‌ స్టార్ట్‌‌ చేసి నిర్మాతగా మారిన రాజేష్ దండా ప్రస్తుతం వరుస చిత్రాలను నిర్మిస్తున్నారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా కెరీర్ గురించి, ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాల గురించి  రాజేష్ చెప్పిన విశేషాలు. ‘‘హాస్య మూవీస్ బ్యానర్‌‌‌‌ మొదలుపెట్టినప్పట...


Kriti Sanon : ఇద్దరు సీనియర్ హీరోయిన్లున్నా.. అన్నీ తానై చూసుకుంటున్న కృతి సనన్

కృతి సనన్ (Kriti Sanon) లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ హీరోయిన్ ఫ్యాషన్ సెన్స్ తో ఫిదా చేస్తోంది. మరోవైపు తనకున్న క్రేజ్ తో మెంటల్ ఎక్కిస్తుండటం ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. టాలీవుడ్ లోనూ పలు చిత్రాలు చేసి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. తన నటనతో అలరించింది. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి? ‘దోచేయ్’, ‘వన్...


రాజన్న గుడి చెరువు పనులు స్పీడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి : అనురాగ్ జయంతి

రాజన్న గుడి చెరువు పనులు స్పీడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి  : అనురాగ్ జయంతి వేములవాడ, వెలుగు: వేములవాడశ్రీ రాజరాజేశ్వరస్వామి గుడి చెరువు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఆలయ చెరువులో కొనసాగుతున్న నిర్మాణ పనులను అడిషనల్​కలెక్టర్ పి. గౌతమితో కలిసి పరిశీలించారు.  నటరాజ విగ్రహం ఏర్...


Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లుపట్టుకొని ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్

Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లుపట్టుకొని ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపర్వం(Adiparvam). కొత్త దర్శకుడు సంజీవ్ మేగోటి(Sanjeiv Megoti) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్విక ఆర్ట్స్ పతాకంపై ఎంఎస్కే నిర్మిస్తున్నారు. ఆదిత్య ఓం, ఏస్తర్ తదితరులు ప...


Shivani Nagaram: సింగర్‌గా మారిన సుహాస్ హీరోయిన్..ఏ సినిమాకు పాడిందో తెలుసా?

Shivani Nagaram: సింగర్‌గా మారిన సుహాస్ హీరోయిన్..ఏ సినిమాకు పాడిందో తెలుసా? ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రంతో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా పరిచయం అయిన తెలుగ మ్మాయి శివాని నాగరం (Shivani Nagaram). సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న రిలీజై మంచి విజయం దక్కించుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ...


Kavitha Petition : దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ సమన్లు, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్న కవిత

Kavitha Petition : లిక్కర్ స్కామ్ లో ఈడీ సమన్లపై గతంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా కవిత ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు.


నకిలీ వార్తలతో జర్నలిజం సమగ్రతకు పెనుముప్పు : శశాంక్ గోయెల్

నకిలీ వార్తలతో జర్నలిజం సమగ్రతకు పెనుముప్పు : శశాంక్ గోయెల్ హైదరాబాద్, వెలుగు :  జర్నలిజం, ప్రజా సంబంధాలు అనేవి వృత్తులు మాత్రమే కాదని, ఇవి ప్రజాస్వామ్య సమాజానికి మూలస్తంభాలని ఎంసీఆర్ హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయెల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన సమాజాన్ని ఆవిష్కరించే విషయంలో జర్నలిజం , ప్రజా ...


IPL 2024: సూర్య ఎమోషనల్ పోస్ట్..ఆందోళనలో అభిమానులు

IPL 2024: సూర్య ఎమోషనల్ పోస్ట్..ఆందోళనలో అభిమానులు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. ఈ ముంబై స్టార్ తొలి రెండు మ్యాచ్ లకు అందుబాటులో ఉండడని నివేదికలు చెబుతున్నాయి. ఇంతవరకు తెలిసిన విషయమే అయినా తాజాగా అతను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఎమోజి ముంబై ఫ్యాన్స్ ను కలవ...


ఏందయ్యా ఇది.. కుండలు కుండలు బిర్యానీ తినేస్తున్నారుగా.. ఇక్కడ స్పెషల్ ఇదే..

బిర్యానీ అనగానే బిర్యానీ ప్రియులకు ప్రాణం లేచి వచ్చినట్లు ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తే చాలు బిర్యాని తిన్నాకే ఇంటికి వెళ్తుంటారు. ఇప్పుడున్న రోజుల్లో చాలా రకాల రెస్టారెంట్లు పుట్టుకొస్తున్నాయి. మనం ఎక్కడైనా రెడ్ బకెట్, గ్రీన్ బకెట్ వంటి బిర్యానీలు చూసాం కానీ కుండ బిర్యాని ఎక్కడైనా చూశారా.. అది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్ సమీపంలో పాట్ కిచెన్ అనే పేరుతో మొబైల్ బిర్యానీ పాయింట్ ఏర్పాటు చేశారు. ఇందులో...


ఇటు సినిమా.. అటు వ్యాపారం కోట్లు కూడబెడుతున్న ఆలియా భట్.. ఆస్తిఎంతంటే..?

సినిమాలు మాత్రమే కాదు.. బిజినెస్ లో కూడా దూసుకుపోతున్నారు హీరోయిన్లు. బాలీవుడ్ , టాలీవుడ్ అన్న తేడా లేకుండా సినిమాల సంపాధనను వ్యాపారాలలో పెట్టుబడిపెడుతున్నారు. వారిలో ఆలియా భట్ కూడా ఉన్నారు. ఇంతకీ ఆలియా.. సినిమాలు..బిజినెస్ ల ద్వారా ఎంత ఆస్తి సంపాదించిందో తెలుసా..? వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. సొంతంగా ఎదుగుతోంది ఆలియా భట్. హీరోయిన్ గా కెరర్ ను పరుగులుపెట్టించి ఆలియా.. పెళ్ళి తరువాత కాస్త జోరు తగ్గించింది. అయినా సరే సినిమాలు చేస్తూ.. సోషల్...


KA Paul Fires On Media | మీడియా పై కే ఏ పాల్ ఫైర్ | News18 Telugu

KA Paul Fires On Media | మీడియా పై కే ఏ పాల్ ఫైర్ | News18 Telugu#kapul #telugunews #news18telugu #news18telugulive #telugunews18 #andhranews18 #telangana-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


*V6 DIGITAL 19.03.2024 AFTERNOON EDITION*

*V6 DIGITAL 19.03.2024 AFTERNOON EDITION* మల్లారెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారంటే..? మళ్లీ తమిళియనే గవర్నర్.. ఇప్పుడు ఎవరంటే? కేంద్ర మంత్రి రాజీనామా.. కారణం ఇదే ఇంకా మరెన్నో.. క్లిక్ చేయండి ©️ VIL Media Pvt Ltd.


ఎమ్మెల్సీ కవితకు నేను బెయిల్ ఇప్పించగలను.. ఎన్టీఆర్ నాకే ఎందుకు మద్దతు ఇస్తున్నారు?: కేఏ పాల్

ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఆమెకు ఈ రోజు ఎవరైనా బెయిల్ ఇప్పించగలరా? అని కేఏ పాల్ అడిగారు. తాను బెయిల్ ఇప్పించగలనని చెప్పారు. న్యాయంగా పోరాడితే తాను బెయిల్ ఇప్పించగలనని స్పష్టం చేశారు. అంతేకాదు, సీబీఐ భయం ఉంటే, ఐటీ సోదాల భయం ఉంటే తన వద్దకు రావొచ్చని, ఎవరైనా సరే తన వద్దకు రావొచ్చని వివరించారు. కేసీఆర్ మారాలని, లేకుంటే...


12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు

12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు హైదరాబాద్, వెలుగు :  పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 2022 సంవత్సరానికి గానూ 12 మందిని ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసింది.  ఏటా వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులకు వర్సిటీ ఈ పురస్కారాలు అందిస్తుంది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్​ ఎంపికైన వారి పేర్లను ప్రకటించారు. వెంకటేశ్వరాచార్యులు(కవిత్...


‘టిల్లు స్క్వేర్’ నుంచి థమన్ తప్పుకోవడానికి అసలు కారణం ఇదే!

నాగవంశీ నిర్మించిన ‘డీజే టిల్లు’కు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ Jonnalagadda హీరోగా, అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పదిరోజుల్లో మూవీ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను వదులుతూ సినిమాపై మరింత...


అయోధ్య రాముని విగ్రహం నల్లగా ఎందుకుంది? రైజింగ్ భారత్ సమ్మిట్‌లో వివరాల వెల్లడి

Ram Lalla Idol: ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఆలయ ప్రారంభోత్సవానికి, రామ్‌ లల్లా(బాల రాముడు) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఘట్టానికి ప్రధాని మోదీ, ఇతర కీలక నేతలు హాజరయ్యారు. ఎట్టకేలకు బీజేపీ ప్రధాన ఎన్నికల వాగ్దానమైన అయోధ్య రామమందిరం నిర్మాణాన్ని సుసాధ్యం చేసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్తోంది.అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించిన విగ్రహం, అలంకరించిన నగలు అన్నీ ప్రత్యేకం. ఈ విగ్రహాన్ని చాలా...


Vijay Thalapathy: కారును వెంబడించిన ఫ్యాన్స్.. విజయ్ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా

Vijay Thalapathy: కారును వెంబడించిన ఫ్యాన్స్.. విజయ్ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా సౌత్ స్టార్ విజయ్ తలపతి(Vijay Thalapathy)కి ఉన్న క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుండి ఒక సినిమా వస్తుందంటే చాలు మిగతా సినిమాల రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవడం ఖాయం. ఇటీవలే లియో(Leo) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ వి...


మోహన్ బాబు పుట్టినరోజు.. భార్యతో కలిసి మంచు మనోజ్ అన్నదానం

విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలను మంచు మనోజ్ ఫ్యామిలీ భిన్నంగా నిర్వహించింది. ఒకరోజు ముందుగానే పుట్టినరోజు వేడుకలు నిర్వహించింది. రేణిగుంట అభయక్షేత్రంలో తన భార్య మంచు మౌనిక రెడ్డితో కలిసి మనోజ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసి తన తండ్రి బర్త్ డేని సెలబ్రేట్ చేశారు.


Mercy Killing: మెర్సి కిల్లింగ్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన ఆకాష్ పూరి..ఆర్టికల్ 21 ఆధారంగా రానున్న చిత్రం !!!

Akash Puri: మెర్సి కిల్లింగ్ అనే తెలుగు చిత్రం సరికొత్త కథతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా మొదటి లుక్ ని అలానే మోషన్ పోస్టర్ని విడుదల చేశాడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి..


Brother and Sister Marriage: ఛీ! స‌ర్కారు కానుక‌ కోసం దారుణం, పెళ్లి చేసుకున్న అన్నాచెల్లెళ్లు!

Brother and Sister married: ఎన్నిక‌ల్లో గెలిచేందుకు పార్టీలు ప్ర‌జ‌లకు అనేక హామీలు ఇస్తుంటాయి. వీటిని అధికారంలోకి వ‌చ్చాక నెరువేరుస్తాయి కూడా. ఇలా.. ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు ఇచ్చే సంక్షేమ కార్య‌క్రమాల విష‌యంలో కొన్ని కొన్ని సార్లు త‌ప్పులు దొర్లుతుంటాయి. అర్హులు కాక‌పోయినా పింఛ‌న్లు తీసుకోవ‌డం.. త‌మ వ‌య‌సును ఎక్క‌వుగా చూపి ప‌థ‌కాలు అందుకోవ‌డం తెలిసిందే. అదేవిధంగా ఆదాయ ప‌న్ను ప‌రిధిలో ఉండి కూడా తెల్ల‌రేష‌న్ కార్డు(White ration cards) పొందుతున్న...


Rajamouli On SSMB29: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి

SS Rajamouli's ssmb29 update: సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతికి 'గుంటూరు కారం'తో థియేటర్లలో సందడి చేశారు. ఆ తర్వాత ఆయన కొత్త సినిమా ఏది సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయింది... ప్రస్తుతం డైరెక్షన్ టీం ఏం చేస్తుందంటే? 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత రాజమౌళి కూడా వేరే...


Mohan Babu Birthday Special: మోహన్ బాబు కి 72 సంవత్సరాలు.. కలెక్షన్ కింగ్ అనే బిరుదు వెనక కథ ఇదే!

Mohan Babu Turns 72: తెలుగు సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు కి కలెక్షన్ కింగ్ అనే బిరుదు ఉంది. అయితే ఈ బిరుదు వెనుక పెద్ద స్టోరీ దాగి ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం..


Fake SI: పెళ్లిచూపులకు వెళ్లితే ఖంగుతినిపించిన యువతి.. మహిళా నకిలీ ఎస్సై కథలో ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు

Fake RPF SI Malavika Story: పోలీస్‌ కావాలనేది ఆమె లక్ష్యం.. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆమె తృటిలో ఉద్యోగ అవకాశాన్ని చేజార్చుకుంది. ఉద్యోగం రాలేదననే బాధలో నకిలీ ఎస్సైగా అవతారమెత్తింది. తీరా పెళ్లిచూపుల్లో ఆమె బండారం బయటపడింది.


Premikudu Re Release: మరోసారి థియేటర్స్‌లో అలరించడానికి సిద్దమవుతున్న ప్రభుదేవ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ 'ప్రేమికుడు' మూవీ..

Premikudu Re Release: శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవ, నగ్మా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ 'ప్రేమికుడు'. తమిళంలో 'కాదలన్' పేరుతో తెరకెక్కింది. కేటీ కుంజుమోన్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. 1994లో విడుదలైన ఈ సినిమాను రీ రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించారు.


టాలీవుడ్‌‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌‌ల ట్రెండ్..మళ్లీ వస్తున్నా మగధీరుడు

టాలీవుడ్‌‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌‌ల ట్రెండ్..మళ్లీ వస్తున్నా మగధీరుడు టాలీవుడ్‌‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌‌ల ట్రెండ్ నడుస్తోంది.  స్టార్ హీరోలు నటించిన గత చిత్రాలు మళ్లీ ఇప్పుడు థియేటర్స్‌‌లో విడుదల చేసి ఫ్యాన్స్‌‌లో జోష్‌‌ని నింపుతున్నారు మేకర్స్. ఇప్పటికే కొందరు స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్‌‌లోనూ రికార్డులు క్రియేట్ చేశాయి. తాజాగా రామ్ చరణ్ కెరీర...


మీ బంధం ముగిసిందని తెలిపే సంకేతాలు!

మీ బంధం ముగిసిందని తెలిపే సంకేతాలు!


వైజాగ్ లో అల్లు అర్జున్ బిజినెస్.. భారీగా ప్లాన్ చేస్తోన్న ఐకాన్ స్టార్..

టాలీవుడ్ హీరోలు కోట్లకు కోట్లు సంపాదిస్తూ..ఆడబ్బును ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలయిన మహేష్ బాబు, విజయ్ దేవరకొండతో పాటు... అట్లు అర్జున్ కూడా థియేటర్ రంగంలోకి దిగడం మనకు తెలిసిందే. మన హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ లలో దిగి సక్సెస్ అవుతున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్ లో ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి మన హీరోలు థియేటర్స్ మొదలుపెడుతున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ లో మహేష్ బాబు మల్టీప్లెక్స్, అల్లు అర్జున్ AAA...


పరేషాన్ లో మల్లారెడ్డి!.కాంగ్రెస్ గేట్లు క్లోజ్ చేసిందా.?

పరేషాన్ లో మల్లారెడ్డి!.కాంగ్రెస్ గేట్లు క్లోజ్ చేసిందా.? మైనంపల్లి ధర్నాకు కారణమదేనా? ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారా..? రాయబారానికి వచ్చిన బీఆర్ఎస్ లీడర్లతో  తాను పార్ట్ టైం పొలిటీషియన్ ను అని కామెంట్ తనకు బిజినెస్ లే ముఖ్యమని వ్యాఖ్య  2 పార్టీల్లో ఏదో ఒక దాంట్లో చేరతానని క్లారిటీ! హైదరాబాద్: వరుస పరిణామాలు మాజీ మంత్రి మల్లారెడ్డికి కంటిమీద ...


YS Viveka Biopic: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న వైఎస్ వివేకా బయోపిక్ ట్రైలర్ - జగన్‌కు నెగెటివ్ అవుతుందా?

ఏపీలో ఎన్నికల పోరు మొదలైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీతో పోటీ పడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ సభలు, నాయకుల ఆరోపణలు - ప్రత్యారోపణలతో ఆ వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా ప్రచార పర్వం రణరంగాన్ని తలపించేలా సాగుతున్నాయి. ఏపీలోని రాజకీయ రణరంగం వెండితెరకూ పాకింది. వైసీపీకి మద్దతుగా మహి వి రాఘవ్ 'యాత్ర 2', రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం', 'శపథం' సినిమాలు తీశారు. వైసీపీకి వ్యతిరేకంగా...


Holika Dahan: హోలికా దహనానికి వీరు అస్సలు వెళ్లకూడదు.. వెళ్తే కీడు జరుగుతుంది!

భారతదేశం అంతటా ఆనందోత్సాహాలతో జరుపుకునే హిందూ పండుగ హోలీ (Holi). చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీనిని జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 25న ఈ పండుగ వచ్చింది. అయితే హోలికా దహన్ ఆచారాన్ని మార్చి 24న నిర్వహిస్తారు. ఛోటీ హోలీ అని కూడా పిలిచే ఈ వేడుక, హోలీలో ఒక ముఖ్యమైన భాగం. హోలికా దహనం సమయంలో హోలిక అనే రాక్షసి బొమ్మను కాల్చివేస్తారు. హోలికా దహనానికి జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యత కూడా ఉంది. ఆస్ట్రాలజీ ప్రకారం, ఇది చాలా మందికి సంతోషకరమైన సమయమే అయినా...