Trending:


ప్రేమికుడు మళ్లీ వస్తున్నాడు

ప్రేమికుడు మళ్లీ వస్తున్నాడు ప్రభుదేవా హీరోగా శంకర్ దర్శకత్వంలో 30 ఏళ్ల క్రితం ట్రెండ్ సెట్టర్‌‌‌‌గా నిలిచిన చిత్రం ‘ప్రేమికుడు’. ఇప్పటికీ ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ  చిత్రాన్ని  నిర్మాతలు రమణ, మురళీధర్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన  ప్రెస్‌‌మీట్‌‌కు ప్రసన్నకుమార్, రామ సత్యనారాయణ, దర్శకులు ముప్పలనేని శివ, శివ నాగ...


‘కార్తీకదీపం 2’ రెడీ.. ఆరోజు నుంచే ప్రారంభం.. ప్రోమో వచ్చేసింది

Karthika Deepam 2 Serial: కార్తీకదీపం 2 సీరియల్‌కి సంబంధించిన ప్రోమో రావడంతో..ఈ సీరియల్ ఎప్పటి నుంచి ప్రసారం అవుతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే ఈ సీరియల్ ప్రసారం ఎప్పటినుంచి అనేది దానిపై అఫీషియల్ ప్రోమో వచ్చేసింది.


Surya Gochar: ఈ రాశుల తలరాత మారబోతోంది.. ఇన్నాళ్లకు మీక కోరిక నెరవేరుతుంది

రవి గ్రహం మీన రాశిలో సంచారం ప్రారంభించడంతో ఆరు రాశుల వారికి యోగదాయకం కాబోతోంది. ఏప్రిల్ 16 వరకూ రవి తన మిత్ర క్షేత్రమైన మీన రాశిలో కొనసాగడం వల్ల తప్పకుండా వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి శుభ యోగాలు అంది వ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగులకు, ఉద్యోగాల వేటలో ఉన్నవారికి, ఉద్యోగాలు మారాలనుకుంటున్నవారికి ఇది యోగదాయక కాలం కాబోతోంది. రవి ద్వారా మరింత మెరుగైన ఫలితాలను పొందడం కోసం రోజులో కనీసం ఒకసారైనా ఆదిత్య హృదయం పఠించడం...


Pan-Indian Actress: హీరోయిన్ కాకముందు ఫ్లోర్ క్లీనింగ్ చేసిన నటి.. ఈ మధ్యనే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్!

Viral News: చాలామంది హీరో, హీరోయిన్లు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే సక్సెస్ సాధిస్తారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని.. ఇండస్ట్రీలో అడుగు పెడతారు. అయితే ఈ నటి మాత్రం హీరోయిన్ కాక ముందు ఫ్లోర్ క్లీన్ చేసింది అన్న విషయం మీకు తెలుసా.


విశ్వమానవ వికాసమే పత్రికా స్వేచ్ఛ

విశ్వమానవ వికాసమే పత్రికా స్వేచ్ఛ ఆఫ్రికా నిరసన గొంతుల్లో నుంచి పుట్టుకొచ్చిన పత్రికా స్వేచ్ఛ మీడియా వ్యవస్థను తలపైకెత్తి చూస్తోంది. మనం ఎక్కడ ఉన్నామని ప్రశ్నిస్తోంది. విధి నిర్వహణలో త్యాగాలు చేసిన పాత్రికేయులను గుర్తు చేసుకుంటోంది.  పత్రికల పని తీరును పరిశీలిస్తూ  భావ ప్రకటన స్వేచ్ఛ మానవ హక్కుల్లో భాగమని నొక్కి చెబుతూ గంభీరంగా గట్టిగా నినదిస్తోంది...


Apsara Rani: టిల్లుతో పాటు గ్లామర్ గాళ్ అప్సరా రాణి సినిమా

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన కొత్త సినిమా 'టిల్లు స్క్వేర్'. 'డీజే టిల్లు'కు సీక్వెల్ ఇది. మార్చి 29న థియేటర్లలోకి వస్తోంది. ఆ సినిమాకు ఒక్క రోజు ముందు మలయాళ స్టార్ హీరో, 'సలార్' ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం' విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలతో పాటు ఆ వారం అప్సరా రాణి సినిమా సైతం విడుదల అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే... మార్చి 29న అప్సరా రాణి 'తలకోన' 'ఫోర్ లెటర్స్', 'ఊల్లాల ఊల్లాల'తో తెలుగులో...


Deepthi Sunaina: నలుపు రంగు డ్రెస్‌లో 'చేపపిల్లలా' సోషల్‌ స్టార్‌‌ దీప్తి సునైనా

Deepthi Sunaina: నలుపు రంగు డ్రెస్‌లో 'చేపపిల్లలా' సోషల్‌ స్టార్‌‌ దీప్తి సునైనా


Ritu Varma: బ్లూ డ్రెస్సులు రీతు వర్మ.. వారేవా అంటున్న అభిమానులు

Ritu Varma: బ్లూ డ్రెస్సులు రీతు వర్మ.. వారేవా అంటున్న అభిమానులు


Arundhathi Nair: హీరోయిన్‌కు యాక్సిడెంట్ - ప్రాణాలను కాపాడడానికి ఆర్థిక సాయం కోరుతున్న ఫ్యామిలీ

Arundhathi Nair Accident: విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘సైతాన్’ సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది అరుంధతి నాయర్. ఇటీవల తనకు ఒక మేజర్ బైక్ యాక్సిడెంట్ అయ్యిందని తమిళ సినీ పరిశ్రమలో వార్తలు వైరల్ అయ్యాయి. బైక్ యాక్సిడెంట్ అవ్వడం నిజమే కానీ దాని చుట్టూ ఎన్నో కథనాలు పుట్టుకొస్తున్నాయి. అందుకే ఈ విషయంపై అరుంధతి నాయర్ చెల్లెలు ఆరతి నాయర్ క్లారిటీ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అసలు ఏం జరిగిందో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బైక్ యాక్సిడెంట్...


ఓటీటీలో హనుమాన్ రికార్డుల వేట.. 11 గంటల్లో అంతా ఫసక్

హనుమాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఓటీటీలో కూడా ఈ సినిమా దుమ్మురేపుతోంది. స్ట్రీమింగ్ అయిన 11 గంటల్లోపే రికార్డులను క్రియేట్ చేసింది.


Viral Video: OTTలో హనుమాన్ మూవీ చూసి కన్నీళ్లుపెట్టుకున్న చిన్నారి

Viral Video: OTTలో హనుమాన్ మూవీ చూసి కన్నీళ్లుపెట్టుకున్న చిన్నారి హనుమాన్(HanuMan) సినిమా ఓటీటీలో కూడా దుమ్ములేపుతోంది. మార్చ్ 17 నుండి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5(Zee5)లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా డైరెక్ట్ ఓటీటీకి వచ్చిన ఈ సినిమాను చూసి ప్రేక్షకులు అవాక్కయ్యారు. అంతేకాదు.. ఫ్యామిలీ అంత కలిసి ఓటీటీలో హనుమాన్ ను చే...


Premikudu Re Release: మరోసారి థియేటర్స్‌లో అలరించడానికి సిద్దమవుతున్న ప్రభుదేవ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ 'ప్రేమికుడు' మూవీ..

Premikudu Re Release: శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవ, నగ్మా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ 'ప్రేమికుడు'. తమిళంలో 'కాదలన్' పేరుతో తెరకెక్కింది. కేటీ కుంజుమోన్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. 1994లో విడుదలైన ఈ సినిమాను రీ రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించారు.


ఇయ్యాల సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్

ఇయ్యాల సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్ దర్యాప్తు సంస్థలు తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోరుతూ నిరుడు రిట్​ పిటిషన్​ దాఖలు ఏడాదినుంచి వాయిదాపడుతూ నేడు విచారణకు ఈడీ అక్రమ అరెస్ట్​ అంశాన్ని లేవనెత్తనున్న కవిత లాయర్లు న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ తర్వాత తొలిసారి సుప్రీంకోర్టు ముందుకు గతంలో ఆమె దాఖలు చేసిన 105 పేజీలతో...


Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 19 మార్చి 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 19మార్చి 2024 శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్ల పక్షం మంగళవారం తిథి :- దశమి తె.3:03 ని॥వరకు నక్షత్రం :- పునర్వసు రాత్రి 10:57 ని॥వరకు యోగం:- శోభనం రాత్రి 7:27 ని॥వరకు కరణం:- తైతుల ఉ॥11:45గరజి తె. 3:03 ని॥వరకు అమృత ఘడియలు:- రాత్రి 8:26 ని॥ల 10:06 ని॥వరకు...


మెగాస్టార్ కు 10th లో ఎన్ని మార్కులోచ్చాయో తెలుసా..? వైరల్ అవుతున్న చిరంజీవి SSC సర్టిఫికెట్..

మెగాస్టార్ చిరంజీవిగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాల్లోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. మెగాస్టార్ గా ఎదిగారు. టాలీవుడ్ లో మెగా సాంమ్రాజ్యాన్ని సృస్టించారు. బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీని మించి.. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ.. ఇండస్ట్రీలో ఎదిగారు. నలుగురు స్టార్ హీరోలు.. హీరోలు.. సినిమా నిర్మాణంతో పాటు.. ఇండస్ట్రీకి పెద్దగా చిరంజీవి రోల్ అందరికి తెలిసిందే. స‌పోర్ట్ లేకుండా...


‘టిల్లు స్క్వేర్’ నుంచి థమన్ తప్పుకోవడానికి అసలు కారణం ఇదే!

నాగవంశీ నిర్మించిన ‘డీజే టిల్లు’కు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ Jonnalagadda హీరోగా, అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పదిరోజుల్లో మూవీ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను వదులుతూ సినిమాపై మరింత...


ప్రేమ వ్యవహారం నచ్చక.. యువతిని హత్య చేసిన కుటుంబ సభ్యులు

ప్రేమ వ్యవహారం నచ్చక.. యువతిని హత్య చేసిన కుటుంబ సభ్యులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది.  దండుమైలారంలో ఓ యువతి అనుమానాస్పద మృతి కలకలరేపుతుంది. మోటే భార్గవి అనే 19 సంవత్సరాల యువతి ఫ్యానుకు  ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ఆమె  కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  కానీ యువతి ఒంటిపై పలు చోట్ల  రక్త స్రావం ఉండటంతో ఆమె మృతి పట్ల బంధువు...


Rajamouli On SSMB29: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి

SS Rajamouli's ssmb29 update: సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతికి 'గుంటూరు కారం'తో థియేటర్లలో సందడి చేశారు. ఆ తర్వాత ఆయన కొత్త సినిమా ఏది సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయింది... ప్రస్తుతం డైరెక్షన్ టీం ఏం చేస్తుందంటే? 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత రాజమౌళి కూడా వేరే...


Mohan Babu Birthday Special: మోహన్ బాబు కి 72 సంవత్సరాలు.. కలెక్షన్ కింగ్ అనే బిరుదు వెనక కథ ఇదే!

Mohan Babu Turns 72: తెలుగు సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు కి కలెక్షన్ కింగ్ అనే బిరుదు ఉంది. అయితే ఈ బిరుదు వెనుక పెద్ద స్టోరీ దాగి ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం..


R. S. Praveen Kumar | రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే గొర్రెల మందలా వెళ్తున్నారు.. | #shorts

రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే గొర్రెల మందలా వెళ్తున్నారు..#rspraveenkumar #brsparty #kcr #cmrevanthreddy #tscongress #telangana #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


Tillu Square: ‘ఓ మై లిల్లీ.. ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా..’ టిల్లు బ్రేకప్‌ సాంగ్‌ విన్నారా?

Oh My Lily Lyric Video Song From Tillu Square: త్వరలో థియేటర్లో టిల్లు స్వ్కేర్‌ సందడి చేయబోతున్నాడు. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 29న విడుదల కాబోతుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు మూవీ టీం నేడు రెండో సాంగ్‌ రిలీజ్‌ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రచార పోస్టన్స్‌, టీజర్‌, సాంగ్స్‌ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రాధికా.. రాధికా సాంగ్‌ అయితే యూత్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక నేడు...


ఆటో బతుకులు పోస్టర్ ​రిలీజ్

ఆటో బతుకులు పోస్టర్ ​రిలీజ్ ఖైరతాబాద్, వెలుగు: ‘ఆటో బతుకులు’ పేరుతో ఆటో డ్రైవర్ల ప్రస్తుత పరిస్థితి, వారి జీవితాలు ఆధారంగా రూపొందించిన సీరియల్​పోస్టర్​ను సోమవారం ప్రెస్​క్లబ్​లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సీరియల్​హీరో ఆటో రవికుమార్​మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పారు. గత ప్రభుత్వంలోనూ ఆటోవాలాల పరిస్థితి ఇలాగే ఉం...


Prema Entha Madhuram Serial Today March 19th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: కలిసిపోయిన తల్లికొడుకులు – ఒంటరైన ఆర్యవర్ధన్‌

Prema Entha Madhuram Serial Today Episode: అజయ్‌ని చూసి నువ్వు వసుంధరాదేవి కొడుకువి కాదు శారదాదేవి మొదటి కొడుకువి.. శారదాదేవి సూర్యవర్ధన్‌ రెండవ భార్య. ఆయనకు మొదటి భార్యకు పుట్టిన కొడుకు ఆర్యవర్ధన్‌, రెండో భార్య అయిన శారదాదేవికి పుట్టిన మొదటి కొడుకువి నువ్వే అని లక్ష్మీ నిజం చెప్పడంతో అజయ్ షాక్ అవుతాడు. అయితే ఆర్యవర్ధన్‌ స్థానంలో నేను ఉండాల్సింది అని బాధపడతాడు. దీంతో నీకు అంత అన్యాయం జరుగుతుంటే శారద ఎందుకు ఊరుకుందో నాకు అర్థం కావడం లేదు. దాని...


కొత్త కథలే లక్ష్యంగా..తన ప్రొడ్యూస్ సినిమాల విశేషాలు చెప్పిన రాజేష్ దండా

కొత్త కథలే లక్ష్యంగా..తన ప్రొడ్యూస్ సినిమాల విశేషాలు చెప్పిన రాజేష్ దండా డిస్ట్రిబ్యూటర్‌‌‌‌గా కెరీర్‌‌‌‌ స్టార్ట్‌‌ చేసి నిర్మాతగా మారిన రాజేష్ దండా ప్రస్తుతం వరుస చిత్రాలను నిర్మిస్తున్నారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా కెరీర్ గురించి, ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాల గురించి  రాజేష్ చెప్పిన విశేషాలు. ‘‘హాస్య మూవీస్ బ్యానర్‌‌‌‌ మొదలుపెట్టినప్పట...


సైలెంట్ గా పెళ్లి చేసుకున్న 'గుడ్ నైట్' హీరోయిన్.. చూడముచ్చటగా వెడ్డింగ్ పిక్స్

మీతా రఘునాథ్ ఊహించని విధంగా అభిమానులని సర్ప్రైజ్ చేసింది. సైలెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గత ఏడాది నవంబర్ లో మీతా నిశ్చితార్థం జరిగింది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. తమిళంలో తెరకెక్కిన గుడ్ నైట్ మూవీ అలాంటిదే. చిన్న చిత్రంగా హాట్ స్టార్ ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయింది. అత్యంత సాధారణమైన గురక కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ చిత్రం యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలు దోచుకుంది. మీతా రఘునాథ్, మణికంఠన్ జంటగా...


కర్నూలు: రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకున్న ఐదేళ్ల బాలుడు.. మాటలు రావు, చెవులు వినపడకపోయినా తెలివిగా వ్యహరించి!

Kurnool Boy Stuck In A Hospital Room కర్నూలు సర్వజన ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఐదేళ్ల బాలుడు ఒక రోజంతా గదిలో చిక్కుకుపోయాడు. ఎవరూ గమనించక రోజంతా ఆ గదిలోనే గడిపాడు.


సాయిపల్లవికి ఏ కష్టమొచ్చినా టాలీవుడ్ నుంచి అడ్డంగా నిలబడేది వీరే! ఎవరో తెలుసా?

స్టార్ హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. తనకు ఎలాంటి సమస్య వచ్చిన ముందుగా టాలీవుడ్ లో వీరినే సంప్రదిస్తుందని, తనకు అండగా నిలిచేవారు వీరే అంటున్నారు. హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) తన కెరీర్ లో దుసుకుపోతోంది. ఎలాంటి మచ్చలేకుండా ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసుకుంటోంది. మరోవైపు ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంటోంది. సాయిపల్లవి క్రేజ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెను అభిమానించే...


రోహిత్ చేయి..నా భుజంపైనే ఉంటుంది : హార్దిక్ పాండ్యా

రోహిత్ చేయి..నా భుజంపైనే ఉంటుంది : హార్దిక్ పాండ్యా ముంబై :  ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ 17వ సీజన్‌‌‌‌‌‌‌‌లో ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్ శర్మ తనకు మార్గదర్శిగా ఉంటాడని ఆ టీమ్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంటున్నాడు. ముంబైకి ఐదు టైటిళ్లు అందించిన రోహిత్‌‌‌‌‌‌‌‌ స్థానంలో  తనను కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ఎంపిక చేయడంపై అభిమానులు విమర్శలు వస్తున్...


Six Pack Heroine : సిక్స్ ప్యాక్ ఉన్న ఏకైక టాలీవుడ్ హీరోయిన్.. సమంత, రకుల్ కానేకాదు.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ నటీమణులు ప్రస్తుతం ఎంత ఫిట్ గా ఉంటున్నారో తెలిసిందే. అయితే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ సిక్స్ ప్యాక్ ను సాధించింది. సినిమా పరిశ్రమలో ఎక్కువకాలం ఉండాలంటే హీరోలకు హిట్లు కావాలి... ఇక హీరోయిన్లు మాత్రం గ్లామర్ తో పాటు ఫిట్ నెస్ తప్పనిసరి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాప్ హీరోయిన్లను గమనిస్తే వారి డైలీ రోటీన్ లో జిమ్, వర్కౌట్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఎప్పుడూ ఫిట్ గా కనిపించేందుకు టాలీవుడ్ తారలు జిమ్ ల్లో...


వాడిని గుడ్డిగా నమ్మింది, బలైపోయింది... సిల్క్ స్మిత మరణంపై సీనియర్ నటి జయమాలిని సంచలన కామెంట్స్

సిల్క్ స్మిత మరణం ఒక మిస్టరీ. అంతకు మించిన సంచలనం. ఈ క్రమంలో సిల్క్ స్మిత ఆ తప్పు చేయడం వలనే మరణించింది అంటూ... సీనియర్ నటి జయలలిత ఆసక్తికర కామెంట్స్ చేసింది. సిల్క్ స్మిత జీవితంలో సినిమాకు మించిన నాటకీయత ఉంది. పేద కుటుంబంలో పుట్టిన విజయలక్ష్మికి చిన్న వయసులోనే పెళ్లి చేశారు. అత్తింటివారి వేధింపులు తట్టుకోలేక మద్రాసు రైలు ఎక్కి పారిపోయింది. కనీస విద్యాభాస్యం లేని సిల్క్ స్మిత మద్రాసులో జీవన పోరాటం మొదలుపెట్టింది. మేకప్ ఆర్టిస్ట్ అసిస్టెంట్ గా...


‘బ్రహ్మముడి’ టుడే ఎపిసోడ్: అణువంతైనా మారని అత్త.. ఆటంబాంబ్ పేల్చిన భర్త.. శత్రువులకు శుభవార్త!

Brahmamudi 2024 March 19 Episode: విడాకుల పత్రాలపై రాజ్‌కి కావ్య సంతకం చేసి ఇచ్చినప్పటి నుంచి.. ఉత్కంఠ నెలకొంది. ‘సాయంత్రానికి మీ నిర్ణయం చెప్పండి’ అని కావ్య భర్తతో చెప్పింది. అయితే సాయంత్రం రాజ్ ఇంటికి వచ్చేసరికి.. ఇందిరా దేవి.. ‘రేయ్ రాజ్.. రేపు మీ మొదటి పెళ్లిరోజు కదా.. ఘనంగా చెయ్యాలని నిర్ణయించుకున్నాం.. ఏర్పాట్లు చేస్తాం’ అని అందరి ముందు రాజ్‌తో చెబుతుంది. అప్పుడే రాజ్.. ‘నేను కూడా మీ అందరికీ.. చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఒక...


Sreeleela:బ్లాక్ శారీలో కిరాక్ ఫోజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోన్న శ్రీలీల..

Sreeleela:బ్లాక్ శారీలో కిరాక్ ఫోజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోన్న శ్రీలీల..


12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు

12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు హైదరాబాద్, వెలుగు :  పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 2022 సంవత్సరానికి గానూ 12 మందిని ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసింది.  ఏటా వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులకు వర్సిటీ ఈ పురస్కారాలు అందిస్తుంది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్​ ఎంపికైన వారి పేర్లను ప్రకటించారు. వెంకటేశ్వరాచార్యులు(కవిత్...


బోయినపల్లి వినోద్‌కుమార్‌: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం..

Boinapally Vinod Kumar Biography: బాల్యం, కుటుంబం బోయినపల్లి వినోద్ కుమార్ 1959, జూలై 22న మురళీధర్ రావు, సుగుణదేవి దంపతులకు తెలంగాణలోని కరీంనగర్ లో జన్మించాడు. వినోద్ కుమార్ తండ్రి వరంగల్ జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేసేవారు. తండ్రిది వరంగల్ జిల్లా, ఎనుగల్ గ్రామంలోని వ్యవసాయ కుటుంబం. ఆయన తల్లి గారిది కరీంనగర్ జిల్లాలోని నాగారంకు చెందిన ప్రముఖ రాజకీయ కుటంబం. స్వాతంత్ర్య సమరయోధులు చెన్నమనేని రాజేశ్వరరావు, మాజీ ప్రణాళికా సంఘం సభ్యుడు, హైదరాబాద్...


రంజిత్‌‌రెడ్డి వంద కోట్లతో టికెట్ కొన్నడు

రంజిత్‌‌రెడ్డి వంద కోట్లతో టికెట్ కొన్నడు బీఆర్‌‌‌‌ఎస్ నేత పట్లోళ్ల కార్తిక్‌‌రెడ్డి ఆరోపణ హైదరాబాద్, వెలుగు :  చేవెళ్ల ఎంపీ రంజిత్‌‌రెడ్డి బీఆర్‌‌‌‌ఎస్‌‌ను మోసం చేశారని, ఆ పార్టీ నాయకుడు పట్లోళ్ల కార్తిక్‌‌రెడ్డి విమర్శించారు. రంజిత్‌‌రెడ్డి కాంగ్రెస్‌‌ పార్టీ నుంచి రూ.100 కోట్లకు టికెట్ కొనుక్కున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కార...


Wife Sets Husband On Fire : ఖమ్మంలో దారుణం, చెవిదిద్దులు కోసం భర్తకు నిప్పుపెట్టిన భార్య!

Wife Sets Husband On Fire : ఖమ్మంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెవిదిద్దులు కొనివ్వలేదని భర్తపై ఆయిల్ పోసి నిప్పుపెట్టింది భార్య. ఈ ఘటనలో భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.


Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లుపట్టుకొని ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్

Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లుపట్టుకొని ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపర్వం(Adiparvam). కొత్త దర్శకుడు సంజీవ్ మేగోటి(Sanjeiv Megoti) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్విక ఆర్ట్స్ పతాకంపై ఎంఎస్కే నిర్మిస్తున్నారు. ఆదిత్య ఓం, ఏస్తర్ తదితరులు ప...


Nishanth Paturi: మెడికల్ ఫీల్డులో పెద్ద పేరు, ఇంకా హాస్పిటల్స్ - వెంకటేష్ రెండో అల్లుడు, వియ్యంకుడి బ్యాగ్రౌండ్ తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. తెలుగు చిత్రసీమలో ఆయనది పేరు ఉన్న ఫ్యామిలీ. తండ్రి రామానాయుడు, సోదరుడు డి సురేష్ బాబు అగ్ర నిర్మాతలు కాగా... అన్నయ్య కుమారుడు రానా దగ్గుబాటి పాన్ ఇండియా స్టార్. ఇటీవల వెంకటేష్ రెండో కుమార్తె హయ వాహిని (Hayavahini Daggubati) వివాహం జరిగింది. ఆమె భర్త, మామగారు ఎవరో తెలుసా? వెంకీ రెండో అల్లుడు, వియ్యంకుడు ఎవరో తెలుసా? తండ్రి కుమారులు ఇద్దరూ డాక్టర్లే!హయ వాహిని భర్త, వెంకటేష్ రెండో అల్లుడు నిశాంత్...


KA Paul Fires On Media | మీడియా పై కే ఏ పాల్ ఫైర్ | News18 Telugu

KA Paul Fires On Media | మీడియా పై కే ఏ పాల్ ఫైర్ | News18 Telugu#kapul #telugunews #news18telugu #news18telugulive #telugunews18 #andhranews18 #telangana-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


టాలీవుడ్‌‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌‌ల ట్రెండ్..మళ్లీ వస్తున్నా మగధీరుడు

టాలీవుడ్‌‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌‌ల ట్రెండ్..మళ్లీ వస్తున్నా మగధీరుడు టాలీవుడ్‌‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌‌ల ట్రెండ్ నడుస్తోంది.  స్టార్ హీరోలు నటించిన గత చిత్రాలు మళ్లీ ఇప్పుడు థియేటర్స్‌‌లో విడుదల చేసి ఫ్యాన్స్‌‌లో జోష్‌‌ని నింపుతున్నారు మేకర్స్. ఇప్పటికే కొందరు స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్‌‌లోనూ రికార్డులు క్రియేట్ చేశాయి. తాజాగా రామ్ చరణ్ కెరీర...


Premalu Collections: బాక్సాఫీస్ దగ్గర ‘ప్రేమలు‘ జోష్- తెలుగులో సరికొత్త రికార్డు

Premalu Movie Collections: మలయాళంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం ‘ప్రేమలు‘. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ మలయాళంలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కేరళలో మంచి ప్రజాదరణ పొందిన ఈ సినిమా మార్చి 8న తెలుగులోనూ విడుదల అయ్యింది. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ‘ప్రేమలు‘ సినిమాకు తెలుగులోనూ మంచి స్పందన లభిస్తోంది....


నయనానందకరం.. నారసింహుడి కల్యాణం

నయనానందకరం.. నారసింహుడి కల్యాణం పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, విప్ బీర్ల... ప్రభుత్వం తరఫున పట్టుబట్టలు పెట్టిన ఎండోమెంట్ కమిషనర్ యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం నయనానందకరంగా జరిగింది. ప్రధానాలయ ఉత్తరం వైపున కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ మండపంలో...


‘థగ్ లైఫ్’ క్రేజీ అప్‌డేట్, ‘ప్రేమలు’ తెలుగు కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కరీనా ఎంట్రీ - ఆమె నటించే ఫస్ట్ మూవీ ఇదేనా? ‘ది క్రూ’ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న కరీనా కపూర్, పలు కీలక విషయాలను వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆమె, దక్షిణాది సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టే విషయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. “నేను త్వరలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాను. ఓ భారీ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించబోతున్నాను. పాన్ ఇండియా మూవీగా ఆ చిత్రం తెరకెక్కుతోంది. తొలిసారి సౌత్...


ఆ స్టార్ హీరో కోసం రాసిన కథతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ? బాలయ్య వారసుడు రిస్క్ చేస్తున్నాడే!

హీరో బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఓ స్టార్ హీరోకి రాసిన కథతో లాంచ్ చేస్తున్నారట. ఎన్నికల అనంతరం ఈ మూవీ పట్టాలెక్కనుందట. బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞ రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఇరవైఏళ్ళ దాటగానే వారసులు రంగంలోకి దిగుతారు. సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. బాలయ్య టీనేజ్ లోనే నటుడిగా మారాడు. జూనియర్ ఎన్టీఆర్ యంగ్ ఏజ్ లోనే స్టార్ అయ్యాడు. మోక్షజ్ఞ ఏజ్ దాదాపు...


ఈదురు గాలులకు ఎగిరిపడిన చిన్నారి .. పరిస్థితి విషమం

ఈదురు గాలులకు ఎగిరిపడిన చిన్నారి .. పరిస్థితి విషమం కౌడిపల్లి, వెలుగు :  మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట జాజి తండాలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులకు రేకులతో పాటు మూడేండ్ల చిన్నారి కూడా ఎగిరి పడింది. తండా వాసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన మాలోత్ మాన్సింగ్ కూతురు సంగీత (3). ఇంట్లో వారంతా కూలీ పనులకు వెళ్లగా సంగీత  నానమ్మ దగ్గర ఉంది. సాయంత్రం వర...


నకిలీ వార్తలతో జర్నలిజం సమగ్రతకు పెనుముప్పు : శశాంక్ గోయెల్

నకిలీ వార్తలతో జర్నలిజం సమగ్రతకు పెనుముప్పు : శశాంక్ గోయెల్ హైదరాబాద్, వెలుగు :  జర్నలిజం, ప్రజా సంబంధాలు అనేవి వృత్తులు మాత్రమే కాదని, ఇవి ప్రజాస్వామ్య సమాజానికి మూలస్తంభాలని ఎంసీఆర్ హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయెల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన సమాజాన్ని ఆవిష్కరించే విషయంలో జర్నలిజం , ప్రజా ...


20 ఏళ్ల తర్వాత ఒడిశాలో కనిపించిన బెంగాల్ టైగర్

20 ఏళ్ల తర్వాత ఒడిశాలో కనిపించిన బెంగాల్ టైగర్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒడిశాలోని సుందర్‌ఘర్ జిల్లా అడవుల్లో రాయల్ బెంగాల్ టైగర్ కనిపించింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ఈ పులిని గుర్తించిన ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ బెంగాల్ టైగర్ మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలోని సంజయ్-దుబ్రి టైగర్ రిజర్వ్ నుండి వలస వచ్చినట్లు ఆయన అ...


'నెయ్యి డబ్బాల కథలు నిజమయ్యాయి..' కవిత అరెస్టుపై సుఖేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ స్పందించారు. ఇవాళ ఉదయం జైలు నుంచి మరో సంచలన లేఖ విడుదల చేశారు. కవిత అరెస్టుతో నిజాలు బయటకు వస్తాయని.. తిహార్ జైలుకు వెల్‌కమ్ అక్కా అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.


చావు అంచుల్లోకి వెళ్లొచ్చా.. ఊహించడానికే భయంకరంగా ఉంది : హీరోయిన్ సురభి

Surbhi Puranik హీరోయిన్ సురభి తాజాగా తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చింది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చానని, ఇలాంటి పరిస్థితి తనకు ఎప్పుడూ కూడా ఎదురుకాలేదని, ఆ ఘటన జరిగిన తరువాతే పాజిటివిటీ థింకింగ్‌ మీద మరింతగా నమ్మకం ఏర్పడిందని చెప్పుకొచ్చింది.


ఏనుగును బంధించేందుకు ఫారెస్ట్ అధికారుల యత్నం: రోడ్డుపై పరుగులు సోషల్ మీడియాలో వీడియో వైరల్

చెన్నై:కోయంబత్తూరుకు సమీపంలోని రోడ్డుపై ఓ ఏనుగు పరుగులు పెట్టింది. ఈ ఏనుగును బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించిన సమయంలో రోడ్డుపై ఏనుగు పరుగులు తీసింది. ఏనుగు దాడిలో ఓ వ్యక్తి గాయపడ్డారు.గాయపడిన వ్యక్తిని మారుతముత్తుగా గుర్తించారు. అడవుల నుండి 30 ఏనుగులు కోయంబత్తూరు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ , మరుధమలై రోడ్డు సమీపంలో ఆశ్రయం పొందాయి. అయితే ఈ నెల 17న నగరంలోని పేరూర్ పరిసరాల్లో ఏనుగు సంచరించి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది....