Trending:


నన్ను సీఎంని చేయండి.. అప్పుడే రైతులు బాగుపడతారు.. `బిగ్‌ బాస్‌7` విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ సంచలన స్టేట్‌మెంట్‌

`బిగ్‌ బాస్‌ 7` విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ చేస్తున్న కామెంట్లు వైరల్‌గా, హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీని టార్గెట్‌ చేశాడు. రైతుబిడ్డగా, యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్‌.. `బిగ్‌ బాస్‌ తెలుగు 7`లోకి వచ్చి రచ్చ చేశాడు. సైలెంట్‌గా వచ్చి, పులిలా గేమ్‌ ఆడుతూ అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. రైతు బిడ్డగా ఫేమస్‌ అయ్యాడు. తనదైన ఆటతీరుతో ఊహించని క్రేజ్‌, ఫాలోయింగ్‌ ఏర్పర్చుకున్నాడు. ఏకంగా...


హాలీవుడ్ లో రెమ్యునరేషన్ అందుకోవాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందా.. పూసగుచ్చినట్టు చెప్పిన అవంతిక!

ఇండియన్ సినిమాల్లో నటించే వారికి రెమ్యునరేషన్ ఎలా అందజేస్తారో మనందరికీ తెలిసిందే. కానీ హాలీవుడ్ లో పారితోషికం అందుకోవాలంటే ఓ సిస్టమే ఉండటం ఆసక్తికరంగా మారింది. నటి అవంతిక వందనపు ఇలా వివరించారు. తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అవంతిక వందనపు (Avantika Vandanapu) ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ బాలనటిగా అలరించిన ఈమె అక్కడ వరుసగా అవకాశాలు అందుకుంటోంది. అమెరికన్ ఓటీటీల్లో తను నటించి చిత్రాలు విడుదలవుతోండటం...


R. S. Praveen Kumar | రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే గొర్రెల మందలా వెళ్తున్నారు.. | #shorts

రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే గొర్రెల మందలా వెళ్తున్నారు..#rspraveenkumar #brsparty #kcr #cmrevanthreddy #tscongress #telangana #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


‘థగ్ లైఫ్’ క్రేజీ అప్‌డేట్, ‘ప్రేమలు’ తెలుగు కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కరీనా ఎంట్రీ - ఆమె నటించే ఫస్ట్ మూవీ ఇదేనా? ‘ది క్రూ’ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న కరీనా కపూర్, పలు కీలక విషయాలను వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆమె, దక్షిణాది సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టే విషయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. “నేను త్వరలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాను. ఓ భారీ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించబోతున్నాను. పాన్ ఇండియా మూవీగా ఆ చిత్రం తెరకెక్కుతోంది. తొలిసారి సౌత్...


Ritu Varma: బ్లూ డ్రెస్సులు రీతు వర్మ.. వారేవా అంటున్న అభిమానులు

Ritu Varma: బ్లూ డ్రెస్సులు రీతు వర్మ.. వారేవా అంటున్న అభిమానులు


‘టిల్లు స్క్వేర్’ నుంచి థమన్ తప్పుకోవడానికి అసలు కారణం ఇదే!

నాగవంశీ నిర్మించిన ‘డీజే టిల్లు’కు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ Jonnalagadda హీరోగా, అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పదిరోజుల్లో మూవీ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను వదులుతూ సినిమాపై మరింత...


Mynampally Vs Malla Reddy: మైనంపల్లి రోహిత్ మాస్ వార్నింగ్ - కౌంటర్ ఇచ్చిన మల్లారెడ్డి కుమారుడు

MLA Mynampally Rohit: మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన అగ్నికల్చర్ కాలేజీలో జరిగిన ఆందోళనలపై మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్పందించారు. విద్యార్థుల తరపున తాము పోరాటం చేస్తున్నామని అన్నారు. అలాంటి తాము రౌడీయిజం చేస్తున్నారని మల్లారెడ్డి, ఆయన అనుచరులు అనడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థుల తరపున తాము పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్యే రోహిత్ హెచ్చరించారు. సోమవారం...


విశ్వమానవ వికాసమే పత్రికా స్వేచ్ఛ

విశ్వమానవ వికాసమే పత్రికా స్వేచ్ఛ ఆఫ్రికా నిరసన గొంతుల్లో నుంచి పుట్టుకొచ్చిన పత్రికా స్వేచ్ఛ మీడియా వ్యవస్థను తలపైకెత్తి చూస్తోంది. మనం ఎక్కడ ఉన్నామని ప్రశ్నిస్తోంది. విధి నిర్వహణలో త్యాగాలు చేసిన పాత్రికేయులను గుర్తు చేసుకుంటోంది.  పత్రికల పని తీరును పరిశీలిస్తూ  భావ ప్రకటన స్వేచ్ఛ మానవ హక్కుల్లో భాగమని నొక్కి చెబుతూ గంభీరంగా గట్టిగా నినదిస్తోంది...


Today Panchangam 19 March 2024 ఈరోజు ఫాల్గుణ దశమి తిథి వేళ విజయ ముహుర్తం, రాహు కాలం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, ఫాల్గుణ మాసంలోని దశమి తిథి నాడు, మంగళవారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


Rajamouli On SSMB29: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి

SS Rajamouli's ssmb29 update: సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతికి 'గుంటూరు కారం'తో థియేటర్లలో సందడి చేశారు. ఆ తర్వాత ఆయన కొత్త సినిమా ఏది సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయింది... ప్రస్తుతం డైరెక్షన్ టీం ఏం చేస్తుందంటే? 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత రాజమౌళి కూడా వేరే...


రామలింగేశ్వర కల్యాణ మహోత్సవాన్ని సక్సెస్​ చేయాలి

రామలింగేశ్వర కల్యాణ మహోత్సవాన్ని సక్సెస్​ చేయాలి కామేపల్లి, వెలుగు :  మండలంలోని పండితాపురంలో ఈనెల 19 నుంచి 22 వరకు జరిగే పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం, జాతరను సక్సెస్​ చేయాలని డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ అడ్వకేట్ బోడేపూడి విఠల్ రావు  కోరారు. ఆదివారం వారు ఆలయం వద్ద జాతర ఏర్పాట్లను పరి...


సింగరేణి, ఎన్టీపీసీ సమన్వయంతో ముందుకెళ్లాలి : విష్మిత తేజ్‌‌

సింగరేణి, ఎన్టీపీసీ సమన్వయంతో ముందుకెళ్లాలి : విష్మిత తేజ్‌‌ జ్యోతినగర్, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని ఎన్టీపీసీ, తెలంగాణ సూపర్‌‌ థర్మల్‌‌ విద్యుత్‌‌ ప్రాజెక్ట్‌‌ను కేంద్ర బొగ్గుగనుల శాఖ అడిషనల్‌‌ సెక్రటరీ విష్మిత తేజ్‌‌ సోమవారం సందర్శించారు. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్‌‌ డైరెక్టర్‌‌ కేదార్‌‌ రంజన్‌‌ పాండు ఆమెకు స్వాగతం పలికారు.  అనంత...


Pallavi Prashanth: రాజకీయాలంటే రస్నా తాగడం అనుకున్నావా.. పల్లవి ప్రశాంత్పై నెటిజన్స్ ఫైర్

Pallavi Prashanth: రాజకీయాలంటే రస్నా తాగడం అనుకున్నావా.. పల్లవి ప్రశాంత్పై నెటిజన్స్ ఫైర్ బిగ్ బాస్(Bigg Boss) ఫేమ్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) పై నెటిజన్స్ మరోసారి రెచ్చిపోతున్నారు. ట్రోల్స్ చేస్తూ దారుణంగా వాడేసుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 టైంలో కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ ఐన పల్లవి ప్రశాంత్.. మరోసారి అలా...


12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు

12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు హైదరాబాద్, వెలుగు :  పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 2022 సంవత్సరానికి గానూ 12 మందిని ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసింది.  ఏటా వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులకు వర్సిటీ ఈ పురస్కారాలు అందిస్తుంది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్​ ఎంపికైన వారి పేర్లను ప్రకటించారు. వెంకటేశ్వరాచార్యులు(కవిత్...


టాలీవుడ్‌‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌‌ల ట్రెండ్..మళ్లీ వస్తున్నా మగధీరుడు

టాలీవుడ్‌‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌‌ల ట్రెండ్..మళ్లీ వస్తున్నా మగధీరుడు టాలీవుడ్‌‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌‌ల ట్రెండ్ నడుస్తోంది.  స్టార్ హీరోలు నటించిన గత చిత్రాలు మళ్లీ ఇప్పుడు థియేటర్స్‌‌లో విడుదల చేసి ఫ్యాన్స్‌‌లో జోష్‌‌ని నింపుతున్నారు మేకర్స్. ఇప్పటికే కొందరు స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్‌‌లోనూ రికార్డులు క్రియేట్ చేశాయి. తాజాగా రామ్ చరణ్ కెరీర...


‘కార్తీకదీపం 2’ రెడీ.. ఆరోజు నుంచే ప్రారంభం.. ప్రోమో వచ్చేసింది

Karthika Deepam 2 Serial: కార్తీకదీపం 2 సీరియల్‌కి సంబంధించిన ప్రోమో రావడంతో..ఈ సీరియల్ ఎప్పటి నుంచి ప్రసారం అవుతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే ఈ సీరియల్ ప్రసారం ఎప్పటినుంచి అనేది దానిపై అఫీషియల్ ప్రోమో వచ్చేసింది.


ఆ స్టార్ హీరో కోసం రాసిన కథతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ? బాలయ్య వారసుడు రిస్క్ చేస్తున్నాడే!

హీరో బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఓ స్టార్ హీరోకి రాసిన కథతో లాంచ్ చేస్తున్నారట. ఎన్నికల అనంతరం ఈ మూవీ పట్టాలెక్కనుందట. బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞ రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఇరవైఏళ్ళ దాటగానే వారసులు రంగంలోకి దిగుతారు. సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. బాలయ్య టీనేజ్ లోనే నటుడిగా మారాడు. జూనియర్ ఎన్టీఆర్ యంగ్ ఏజ్ లోనే స్టార్ అయ్యాడు. మోక్షజ్ఞ ఏజ్ దాదాపు...


Apsara Rani: టిల్లుతో పాటు గ్లామర్ గాళ్ అప్సరా రాణి సినిమా

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన కొత్త సినిమా 'టిల్లు స్క్వేర్'. 'డీజే టిల్లు'కు సీక్వెల్ ఇది. మార్చి 29న థియేటర్లలోకి వస్తోంది. ఆ సినిమాకు ఒక్క రోజు ముందు మలయాళ స్టార్ హీరో, 'సలార్' ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం' విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలతో పాటు ఆ వారం అప్సరా రాణి సినిమా సైతం విడుదల అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే... మార్చి 29న అప్సరా రాణి 'తలకోన' 'ఫోర్ లెటర్స్', 'ఊల్లాల ఊల్లాల'తో తెలుగులో...


ఆయనకు 57 ఆమెకు 24... పృథ్విరాజ్ నన్ను పెళ్లి చేసుకోలేదంటూ శీతల్ కీలక ప్రకటన!

57 ఏళ్ల బబ్లు పృథ్విరాజ్ 24 ఏళ్ల శీతల్ ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. వీరి రిలేషన్ మీడియాలో హైలెట్ అయ్యింది. పృథ్విరాజ్-శీతల్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. చాలా ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ తమ మనసులు కలిశాయి. ఒకరిపై మరొకరికి నమ్మకం, ప్రేమ ఉన్నాయని వెల్లడించారు. మొదటి భార్య బీనాతో మనస్పర్థల వలన ప్రశాంతత కోల్పోయాను అన్న పృథ్విరాజ్ ఆమెకు విడాకులు ఇచ్చి శీతల్ ని వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించారు. శీతల్ పేరెంట్స్ కూడా తమ రిలేషన్ ని అంగీకరించారని...


మోహన్ బాబు పుట్టినరోజు.. భార్యతో కలిసి మంచు మనోజ్ అన్నదానం

విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలను మంచు మనోజ్ ఫ్యామిలీ భిన్నంగా నిర్వహించింది. ఒకరోజు ముందుగానే పుట్టినరోజు వేడుకలు నిర్వహించింది. రేణిగుంట అభయక్షేత్రంలో తన భార్య మంచు మౌనిక రెడ్డితో కలిసి మనోజ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసి తన తండ్రి బర్త్ డేని సెలబ్రేట్ చేశారు.


Wife Sets Husband On Fire : ఖమ్మంలో దారుణం, చెవిదిద్దులు కోసం భర్తకు నిప్పుపెట్టిన భార్య!

Wife Sets Husband On Fire : ఖమ్మంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెవిదిద్దులు కొనివ్వలేదని భర్తపై ఆయిల్ పోసి నిప్పుపెట్టింది భార్య. ఈ ఘటనలో భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.


నయనానందకరం.. నారసింహుడి కల్యాణం

నయనానందకరం.. నారసింహుడి కల్యాణం పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, విప్ బీర్ల... ప్రభుత్వం తరఫున పట్టుబట్టలు పెట్టిన ఎండోమెంట్ కమిషనర్ యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం నయనానందకరంగా జరిగింది. ప్రధానాలయ ఉత్తరం వైపున కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ మండపంలో...


Premalu Collections: బాక్సాఫీస్ దగ్గర ‘ప్రేమలు‘ జోష్- తెలుగులో సరికొత్త రికార్డు

Premalu Movie Collections: మలయాళంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం ‘ప్రేమలు‘. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ మలయాళంలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కేరళలో మంచి ప్రజాదరణ పొందిన ఈ సినిమా మార్చి 8న తెలుగులోనూ విడుదల అయ్యింది. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ‘ప్రేమలు‘ సినిమాకు తెలుగులోనూ మంచి స్పందన లభిస్తోంది....


Samantha: ఇన్ని రోజుల తర్వాత అసలు గుట్టు బయట పెట్టిన సమంత..

Samantha: హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. గత 15 యేళ్లుగా ఈమె టాలీవుడ్ అగ్ర కథానాయికగా రాణిస్తోంది. ఆ మధ్య మయాసిటీస్‌తో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయాన్ని అభిమానులతో ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే విషయాన్ని తాజాగా వెల్లడించింది.


ఈదురు గాలులకు ఎగిరిపడిన చిన్నారి .. పరిస్థితి విషమం

ఈదురు గాలులకు ఎగిరిపడిన చిన్నారి .. పరిస్థితి విషమం కౌడిపల్లి, వెలుగు :  మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట జాజి తండాలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులకు రేకులతో పాటు మూడేండ్ల చిన్నారి కూడా ఎగిరి పడింది. తండా వాసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన మాలోత్ మాన్సింగ్ కూతురు సంగీత (3). ఇంట్లో వారంతా కూలీ పనులకు వెళ్లగా సంగీత  నానమ్మ దగ్గర ఉంది. సాయంత్రం వర...


Rajesh Mahasena | జనసేన వాళ్లు నన్ను అవమానిస్తున్నారు | #shorts

జనసేన వాళ్లు నన్ను అవమానిస్తున్నారు#mahasenarajesh #tdp #janasena #bjp #chandrababu #pawankalyan #pmmodi #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


‘బ్రహ్మముడి’ టుడే ఎపిసోడ్: అణువంతైనా మారని అత్త.. ఆటంబాంబ్ పేల్చిన భర్త.. శత్రువులకు శుభవార్త!

Brahmamudi 2024 March 19 Episode: విడాకుల పత్రాలపై రాజ్‌కి కావ్య సంతకం చేసి ఇచ్చినప్పటి నుంచి.. ఉత్కంఠ నెలకొంది. ‘సాయంత్రానికి మీ నిర్ణయం చెప్పండి’ అని కావ్య భర్తతో చెప్పింది. అయితే సాయంత్రం రాజ్ ఇంటికి వచ్చేసరికి.. ఇందిరా దేవి.. ‘రేయ్ రాజ్.. రేపు మీ మొదటి పెళ్లిరోజు కదా.. ఘనంగా చెయ్యాలని నిర్ణయించుకున్నాం.. ఏర్పాట్లు చేస్తాం’ అని అందరి ముందు రాజ్‌తో చెబుతుంది. అప్పుడే రాజ్.. ‘నేను కూడా మీ అందరికీ.. చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఒక...


కోట్లు ఇచ్చినా నాగచైతన్యతో చేయను అన్న స్టార్ హీరో కూతురు... అందుకు సమంతనే కారణమా?

హీరో నాగ చైతన్యతో ఓ స్టార్ కిడ్ ఎప్పటికీ నటించను అని చెప్పేశారట. అందుకు సమంతనే కారణమట. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిటో చూద్దాం.. అక్కినేని హీరో నాగ చైతన్య పరిశ్రమలో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏం మాయ చేసావే, 100% లవ్, మనం, మజిలీ, లవ్ స్టోరీ వంటి హిట్స్ ఆయనకు లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చాయి. యూత్ లో నాగ చైతన్యకు మంచి క్రేజ్ ఉంది. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. హీరోయిన్ సమంతను ప్రేమ వివాహం చేసుకున్న నాగ చైతన్య ఆమెతో విడిపోయాడు....


ప్రజలపై లక్ష్మీదేవర ఆశీస్సులు ఉండాలె : వివేక్​ వెంకటస్వామి


కొత్త కథలే లక్ష్యంగా..తన ప్రొడ్యూస్ సినిమాల విశేషాలు చెప్పిన రాజేష్ దండా

కొత్త కథలే లక్ష్యంగా..తన ప్రొడ్యూస్ సినిమాల విశేషాలు చెప్పిన రాజేష్ దండా డిస్ట్రిబ్యూటర్‌‌‌‌గా కెరీర్‌‌‌‌ స్టార్ట్‌‌ చేసి నిర్మాతగా మారిన రాజేష్ దండా ప్రస్తుతం వరుస చిత్రాలను నిర్మిస్తున్నారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా కెరీర్ గురించి, ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాల గురించి  రాజేష్ చెప్పిన విశేషాలు. ‘‘హాస్య మూవీస్ బ్యానర్‌‌‌‌ మొదలుపెట్టినప్పట...


కర్నూలు: రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకున్న ఐదేళ్ల బాలుడు.. మాటలు రావు, చెవులు వినపడకపోయినా తెలివిగా వ్యహరించి!

Kurnool Boy Stuck In A Hospital Room కర్నూలు సర్వజన ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఐదేళ్ల బాలుడు ఒక రోజంతా గదిలో చిక్కుకుపోయాడు. ఎవరూ గమనించక రోజంతా ఆ గదిలోనే గడిపాడు.


Patlolla Karthik Reddy | కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఫినిష్ చేయాలని చూసింది | #shorts

కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఫినిష్ చేయాలని చూసింది#tscongress #brsparty #kcr #ranjithreddy #cmrevanthreddy #patollakarthikreddy #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


ప్రేమికుడు మళ్లీ వస్తున్నాడు

ప్రేమికుడు మళ్లీ వస్తున్నాడు ప్రభుదేవా హీరోగా శంకర్ దర్శకత్వంలో 30 ఏళ్ల క్రితం ట్రెండ్ సెట్టర్‌‌‌‌గా నిలిచిన చిత్రం ‘ప్రేమికుడు’. ఇప్పటికీ ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ  చిత్రాన్ని  నిర్మాతలు రమణ, మురళీధర్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన  ప్రెస్‌‌మీట్‌‌కు ప్రసన్నకుమార్, రామ సత్యనారాయణ, దర్శకులు ముప్పలనేని శివ, శివ నాగ...


చావు అంచుల్లోకి వెళ్లొచ్చా.. ఊహించడానికే భయంకరంగా ఉంది : హీరోయిన్ సురభి

Surbhi Puranik హీరోయిన్ సురభి తాజాగా తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చింది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చానని, ఇలాంటి పరిస్థితి తనకు ఎప్పుడూ కూడా ఎదురుకాలేదని, ఆ ఘటన జరిగిన తరువాతే పాజిటివిటీ థింకింగ్‌ మీద మరింతగా నమ్మకం ఏర్పడిందని చెప్పుకొచ్చింది.


చిత్తూరు: ప్రేమ పేరుతో పెళ్లి.. ఆ రోజే తాళి తెంచి నడిరోడ్డుపై వదిలేసి, యువతి బలి

Bangarupalyam Young Woman Complaint On Husband చిత్తూరు జిల్లాలో ప్రేమ పేరిట ఓ యువతిని మోసం చేశాడో ప్రబుద్ధుడు. ప్రేమిస్తున్నానని వెంటపడి.. ప్రేమించకపోతే చంపేస్తానని బెదరించి.. తానూ చచ్చిపోతానని చెప్పి ఆమెను వేధించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహం తర్వాత ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. పెళ్లి జరిగిన రోజే తాళి తెంచి, నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత భర్త గురించి తెలిసి ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Deepthi Sunaina: నలుపు రంగు డ్రెస్‌లో 'చేపపిల్లలా' సోషల్‌ స్టార్‌‌ దీప్తి సునైనా

Deepthi Sunaina: నలుపు రంగు డ్రెస్‌లో 'చేపపిల్లలా' సోషల్‌ స్టార్‌‌ దీప్తి సునైనా


Tillu Square: ‘ఓ మై లిల్లీ.. ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా..’ టిల్లు బ్రేకప్‌ సాంగ్‌ విన్నారా?

Oh My Lily Lyric Video Song From Tillu Square: త్వరలో థియేటర్లో టిల్లు స్వ్కేర్‌ సందడి చేయబోతున్నాడు. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 29న విడుదల కాబోతుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు మూవీ టీం నేడు రెండో సాంగ్‌ రిలీజ్‌ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రచార పోస్టన్స్‌, టీజర్‌, సాంగ్స్‌ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రాధికా.. రాధికా సాంగ్‌ అయితే యూత్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక నేడు...


నకిలీ వార్తలతో జర్నలిజం సమగ్రతకు పెనుముప్పు : శశాంక్ గోయెల్

నకిలీ వార్తలతో జర్నలిజం సమగ్రతకు పెనుముప్పు : శశాంక్ గోయెల్ హైదరాబాద్, వెలుగు :  జర్నలిజం, ప్రజా సంబంధాలు అనేవి వృత్తులు మాత్రమే కాదని, ఇవి ప్రజాస్వామ్య సమాజానికి మూలస్తంభాలని ఎంసీఆర్ హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయెల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన సమాజాన్ని ఆవిష్కరించే విషయంలో జర్నలిజం , ప్రజా ...


Harika Narayan: పెళ్లిచేసుకున్న సింగర్ హారిక నారాయణ్.. వరుడు ఎవరో తెలుసా?

Harika Narayan: పెళ్లిచేసుకున్న సింగర్ హారిక నారాయణ్.. వరుడు ఎవరో తెలుసా? ప్రముఖ గాయని హారిక నారాయణ్(Harika Narayan) పెళ్లిచేసుకున్నారు. తన స్నేహితుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగి పృథ్వీనాథ్(Prithvinath) తో కలిసి ఏడడుగులు వేశారు. గత ఏడూ సంవత్సరాలు ప్రేమలో ఉన్న వీరి వివాహం మార్చ్ 17న అంగరంగా వైభవంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబందించిన ప్రముఖ...


సైలెంట్ గా పెళ్లి చేసుకున్న 'గుడ్ నైట్' హీరోయిన్.. చూడముచ్చటగా వెడ్డింగ్ పిక్స్

మీతా రఘునాథ్ ఊహించని విధంగా అభిమానులని సర్ప్రైజ్ చేసింది. సైలెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గత ఏడాది నవంబర్ లో మీతా నిశ్చితార్థం జరిగింది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. తమిళంలో తెరకెక్కిన గుడ్ నైట్ మూవీ అలాంటిదే. చిన్న చిత్రంగా హాట్ స్టార్ ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయింది. అత్యంత సాధారణమైన గురక కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ చిత్రం యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలు దోచుకుంది. మీతా రఘునాథ్, మణికంఠన్ జంటగా...


నామా నాగేశ్వరరావు : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం..

Nama Nageswara Rao Biography: జాతీయస్థాయి రాజకీయాలలో తనకంటూ ముద్ర వేసుకున్న నాయకుడు నామా నాగేశ్వ‌ర రావు . ఇప్పటికే రెండుసార్లు లోక్ సభ సభ్యుడిగా ఎన్నిక ఆయన మరోసారి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇంతకీ ఆయన వ్యక్తిగత , రాజకీయ జీవిత ప్రస్థానమేంటో తెలుసుకుందాం. బాల్యం, కుటుంబం ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఖమ్మంలోక్సభ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియర్ రాజకీయ నాయకులు...


పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయిండు

పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయిండు గుండెపోటు మరణాలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇవి వెలుగు చూస్తున్నాయి. హెల్దీగా ఉంటున్న వారు, ముఖ్యంగా యువకులు గుండెపోటుకు గురవుతున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా  ఓ యువకుడు పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. కరీంనగర్ లోని   తీగలగుంటపల్లికి చెందిన  రావుల విజయ్ అనే యు...


This week OTT Movies: ఆడియన్స్ గెట్ రెడీ.. ఈవారం OTTలో క్రేజీ సినిమాలు

This week OTT Movies: ఆడియన్స్ గెట్ రెడీ.. ఈవారం OTTలో క్రేజీ సినిమాలు ప్రతీవారం లాగే ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్స్ మాత్రమే కాకుండా.. ఓటీటీ(OTT) సంస్థలు కూడా ప్రేక్షకుల కోసం కొత్త కొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఇక నిన్నటినుండే (మార్చ్ 17) మోస్ట్ అవైటెడ్ మూవీ హనుమాన్ ఓటీటీలో సం...


Nishanth Paturi: మెడికల్ ఫీల్డులో పెద్ద పేరు, ఇంకా హాస్పిటల్స్ - వెంకటేష్ రెండో అల్లుడు, వియ్యంకుడి బ్యాగ్రౌండ్ తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. తెలుగు చిత్రసీమలో ఆయనది పేరు ఉన్న ఫ్యామిలీ. తండ్రి రామానాయుడు, సోదరుడు డి సురేష్ బాబు అగ్ర నిర్మాతలు కాగా... అన్నయ్య కుమారుడు రానా దగ్గుబాటి పాన్ ఇండియా స్టార్. ఇటీవల వెంకటేష్ రెండో కుమార్తె హయ వాహిని (Hayavahini Daggubati) వివాహం జరిగింది. ఆమె భర్త, మామగారు ఎవరో తెలుసా? వెంకీ రెండో అల్లుడు, వియ్యంకుడు ఎవరో తెలుసా? తండ్రి కుమారులు ఇద్దరూ డాక్టర్లే!హయ వాహిని భర్త, వెంకటేష్ రెండో అల్లుడు నిశాంత్...


Nindu Noorella Saavasam Serial Today March 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి మిస్సమ్మ వార్నింగ్ – మిస్సమ్మకు నిజం తెలుస్తుందని భయపడ్డ అరుంధతి

Nindu Noorella Saavasam Serial Today Episode: గుడిలో ఉన్న మిస్సమ్మ రాథోడ్‌ను ఇంటికి వెళ్లమని మనోహరికి ఫైనల్‌ టచ్‌ ఇచ్చి వస్తానని చెప్పడంతో రాథోడ్‌ ఇంటికి వెళ్తాడు. మిస్సమ్మ మనోహరి దగ్గరకు వెళ్తుంటే .. అప్పటికే మంగళ ఫోన్‌ చేసి మిస్సమ్మ నీ దగ్గర నాటకం ఆడుతుందని చెప్పడంతో మనోహరి కోపంగా ఉంటుంది. దీంతో మిస్సమ్మను మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో మిస్సమ్మ మనోహరి దగ్గరకు వస్తుంది. మిస్సమ్మ: పూజంతా అయిపోయిందట మీరు ఇక తినేయొచ్చు. దానికంటే ముందు 101...


‘గుప్పెడంత మనసు’: మనుని దారుణంగా కొట్టిన అనుపమ.. జీవితంలో మళ్లీ నీ మఖం చూపించకు

తనని తన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్న మనుకి.. కంకణం తొడిగటానికి వెళ్తాడు మహేంద్ర. ఆ కంకణం రిషి కోసంకొంటాడు మహేంద్ర. రిషి లేకపోవడంతో.. ఆ కంకణాన్ని మనుకి బహుకరించాలని అనుకుంటాడు మహేంద్ర. మరోవైపు ఏది ఏమైనా ఈరోజు మనుతో మాట్లాడాలి.. వాడు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో.. తెలుసుకోవాలి. నా జీవితంలో మళ్లీ వాడితో మాట్లాడకూడదని అనుకున్నాను.. కానీ నా మనసు నా మాట వినడం లేదు. వాడితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను’ అంటూ.. మను క్యాబిన్‌కి వెళ్తుంది అనుపమ....


Guppedantha Manasu 18th march Episode:బయటపడ్డ కొత్త జంట పోస్టర్లు.. మనుని కాలేజీ నుంచి గెంటేసిన అనుపమ..!

ఓవైపు వసుధార కాలేజీని కాపాడుకోవడానికి, రిషిని వెతకడానికి తిప్పలు పడుతుంటే.. నువ్వు చేసిది ఇదేనా, ఈ పని చేసేటప్పుడు నీ కన్నవాళ్లు గుర్తుకు రాలేదని అని ఛెడామడా తిడుతుంది. Guppedantha Manasu 18th march Episode: కాలేజీ కి అనుపమ చేరుకుంటుంది. కాలేజీకి రావడం రావడమే.. ఎలాగైనా ఈ రోజు మనుతో మాట్లాడాలి అని అనుకుంటుంది. ఇన్ని రోజులు పంతంతో మనుతో మాట్లాడలేదని.. ఈ రోజు ఎలాగైనా మాట్లాడాలి అని.. మను క్యాబిన్ కి వెళ్తుంది. అయితే.. అక్కడ మను ఉండడు. ఇంకా రాలేదు...


Six Pack Heroine : సిక్స్ ప్యాక్ ఉన్న ఏకైక టాలీవుడ్ హీరోయిన్.. సమంత, రకుల్ కానేకాదు.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ నటీమణులు ప్రస్తుతం ఎంత ఫిట్ గా ఉంటున్నారో తెలిసిందే. అయితే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ సిక్స్ ప్యాక్ ను సాధించింది. సినిమా పరిశ్రమలో ఎక్కువకాలం ఉండాలంటే హీరోలకు హిట్లు కావాలి... ఇక హీరోయిన్లు మాత్రం గ్లామర్ తో పాటు ఫిట్ నెస్ తప్పనిసరి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాప్ హీరోయిన్లను గమనిస్తే వారి డైలీ రోటీన్ లో జిమ్, వర్కౌట్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఎప్పుడూ ఫిట్ గా కనిపించేందుకు టాలీవుడ్ తారలు జిమ్ ల్లో...


టెలిగ్రామ్​లో ఫేక్ ​ట్రేడింగ్​ ..ఇంటర్​ స్టూడెంట్​ బలి

టెలిగ్రామ్​లో ఫేక్ ​ట్రేడింగ్​ ..ఇంటర్​ స్టూడెంట్​ బలి రూ.1.60 లక్షలు పోవడంతో మనస్తాపం పురుగుల మందు తాగి ఆత్మహత్య  హనుమకొండ జిల్లాలో ఘటన శాయంపేట, వెలుగు : టెలిగ్రామ్​యాప్​లో ట్రేడింగ్​చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించడంతో రూ.1.60 లక్షలు పెట్టి మోసపోయిన ఇంటర్​స్టూడెంట్​పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస...


Pan-Indian Actress: హీరోయిన్ కాకముందు ఫ్లోర్ క్లీనింగ్ చేసిన నటి.. ఈ మధ్యనే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్!

Viral News: చాలామంది హీరో, హీరోయిన్లు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే సక్సెస్ సాధిస్తారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని.. ఇండస్ట్రీలో అడుగు పెడతారు. అయితే ఈ నటి మాత్రం హీరోయిన్ కాక ముందు ఫ్లోర్ క్లీన్ చేసింది అన్న విషయం మీకు తెలుసా.