Trending:


అమ్మ ఏడ్చింది.. కర్మ ఎవరిని వదిలిపెట్టదు.. ఆ ఘటన గుర్తుచేసుకుంటూ సుమన్‌ సంచలన వ్యాఖ్యలు..

సుమన్‌ తనకు జరిగిన అన్యాయం గురించి అడపాదడపా చెబుతూనే ఉన్నాడు. కానీ తాజాగా ఆయన ఓ సంచలన కామెంట్‌ చేశారు. అమ్మ ఏడ్చిందంటూ ఎమోషనల్‌ అయ్యారు. సుమన్‌ ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. దేవుడి పాత్రలకే కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఆయన ఒక స్టార్‌ స్టేటస్‌లో ఉండాల్సిన సుమన్‌ ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మారడం వెనుక పెద్ద కథ ఉంది. పెద్ద బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ ఉంది. ఆయన్ని ఓ కేసులో ఇరికించి ఆరు నెలలు జైల్లో పెట్టిన ఘటన ఉంది. సుమన్‌...


వయసు కారణంగా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్న టబు.. ఇకపై ఈ స్టార్ లేడీ సిల్వర్ స్క్రీన్ పై అలా!

50 ప్లస్ లో ఉన్న టబు ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆమె సిల్వర్ స్క్రీన్ పై అలాంటి పాత్రల్లో కనిపించదట. ఆమె కామెంట్స్ పరిశ్రమలో చర్చకు దారి తీశాయి. హీరోయిన్ టబు మూడు దశాబ్దాలుగా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతుంది. 1991లో విడుదలైన కూలీ నెంబర్ వన్ లీడ్ హీరోయిన్ గా ఆమెకు మొదటి చిత్రం. టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన కూలీ నెంబర్ వన్ సూపర్ హిట్. ఈ మూవీ హిట్ అయినప్పటికీ టబుకి దాదాపు నాలుగేళ్లు గ్యాప్...


కదిలొచ్చిన కృష్ణమ్మ

బిరబిరా కృష్ణమ్మ కదిలొచ్చింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల నుంచి పరవళ్లు తొక్కుతున్నది. జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. భారీగా వరద వస్తుండడంతో 17 గేట్లను అధికారులు తెరిచి దిగువనున్న శ్రీశైలానికి వదలుతున్నారు. ఇన్‌ఫో ్ల90,800 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ఫ్లో 1,04,416 క్యూసెక్కులుగా నమోదైంది.


ఏం సాధించారని సంబురాలు ఎంపీ బండి సంజయ్ నిలదీత

ఏం సాధించారని సంబురాలు ఎంపీ బండి సంజయ్ నిలదీత హైదరాబాద్, వెలుగు: రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పిందని కేంద్ర మంత్రి బండిసంజయ్ విమర్శించారు. గత ఎన్నికల్లో రూ.2 లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ కొర్రీలు పెడుతూ కొద్దిమందికే రుణమాఫీ చేయడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 39 లక్...


ఈ రాశులవారు అమ్మలాంటి ప్రేమను కురిపించగలరు..!

జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింది రాశులవారు మీ జీవితంలో ఉంటే మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే... ఈ రాశులవారు తమ జీవితంలోని వ్యక్తులపై అమ్మ లాంటి ప్రేమ కురిపించగలరు. ఒక్కో వ్యక్తి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుంది. అయితే వారి వ్యక్తిత్వం అలా ఉండటానికి వారు పుట్టిన తేదీ, వారి రాశి ఆధారపడి ఉంటుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింది రాశులవారు మీ జీవితంలో ఉంటే మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే... ఈ రాశులవారు తమ జీవితంలోని వ్యక్తులపై అమ్మ...


Karthika Deepam 2 Serial July 20th: కార్తీకదీపం 2 సీరియల్: ప్రియుడి ఇంటికి కత్తిపీట మహారాణి.. అసలు ప్రాబ్లమ్ షురూ.. తన కోసం జ్యోని పెళ్లి చేసుకోమని కార్తీక్‌తో చెప్పిన దీప!

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కార్తీక్ దీప బంగారు గాజులు పట్టుకొని చూస్తూ ఇంటికి తిరిగి వచ్చాక ఇద్దామని అనుకున్నాను అని కానీ నీ మాటలు విన్నాక ఇక నువ్వు రావు అనిపిస్తుందని ఇప్పుడే వీటిని నీకు ఇచ్చేస్తా.. బహుశా మనం కలవడం ఇదే చివరి సారి అవుతుందేమో అని కార్తీక్ అనుకుంటూ గాజులు, ఫోన్‌ని బ్యాగ్‌లో పెట్టి దీప ఉన్నఇంటికి వెళ్తాడు. అక్కడ దీప ఇంటికి తాళం వేసి ఉండటం చూసి దీప వెళ్లిపోయింటుందని అనుకుంటాడు. పక్కింటి ఆవిడను అడుగుతాడు. దీప...


గుండెల్లో వలపు బాణాలు గుచ్చేసిన కృతి శెట్టి.. ఫొటోలు సూపర్

సినీ ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. ముఖ్యంగా ఇక్కడ హీరోయిన్లు లాంగ్ కెరీర్ రన్ చేయడం అంత ఈజీ కాదు. అందులోనూ హిట్స్ లేకపోతే మరీ కష్టం. ప్రస్తుతం కుర్ర హీరోయిన్ కృతి శెట్టి పరిస్థితి అలానే ఉంది. మొదటి సినిమా 'ఉప్పెన'తో సూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీకి ఆ తర్వాత సరైన బ్లాక్ బస్టర్ ఒక్కటి కూడా తగల్లేదు.


Shakambari festival | విజయవాడ దుర్గామాత ఆలయంలో ముగిసిన శాకంబరి ఉత్సవాలు

Shakambari festival | ఇంద్రకీలాద్రిపై మూడు రోజుల పాటు జరిగిన శాకంబరి ఉత్సవాలు పూర్ణాహుతి తో ఆదివారం ముగిసాయి.


Chain Snatching | బాపట్లలో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు

బాపట్ల జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో ఉన్న బంగారాన్ని చూసిన చైన్ స్నాచర్ బైకును పక్కన నిలిపి మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లాడు.


ఏజెంట్‌ జనార్దన్‌ సున్నిపెంట

హీరో నితిన్‌ నటిస్తున్న యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘రాబిన్‌హుడ్‌'. శ్రీలీల కథానాయిక. అగ్రనటుడు డా.రాజేంద్రప్రసాద్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.


Mancherial: గొంతు కోసుకుని యువకుడి బీభత్సం! తల్లి, అన్నపైనా దాడి

Mancherial Crime News: మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. తల్లి, సోదరుడిపై దాడి చేశాడు తన గొంతును కోసుకున్నాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. హోంగార్డుపై దాడి చేసి గొంతు కోసిన ఘటన మంచిర్యాల జిల్లాలో కలకలం సృష్టించింది. మంచిర్యాల జిల్లా బీమిని మండలానికి చెందిన రాంటింకి శ్రీకాంత్ (28) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఇటీవలే మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి మధ్యం మత్తులో ఉన్న శ్రీకాంత్ తన తల్లి పోశక్కతో...


Naga Chaitanya Thandel: నాగ చైతన్య 'తండేల్'‌ వాయిదా పడనుందా? - కారణమేంటంటే!

Naga Chaitanya Thandel movie Postponed? యంగ్‌ హీరో నాగ చైతన్య లేటెస్ట్‌ మూవీ తండేల్‌. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాకుళం చెందిన జాలర్లు వేటకు వెళ్లి పాకిస్తాన్‌లో అధికారులకు పట్టుబడతారు. అయితే వారు ఇండియాకు ఎలా తిరిగి వచ్చారు? అక్కడ ఆ మత్స్యకారులు ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో నాగ చైతన్య సరసన లేడీ పవర్‌ స్టార్‌ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. అల్లు...


సౌందర్య చీర రంగులు మార్చింది నేను కాదు.. సంచలన నిజాలు బయటపెట్టిన టాలీవుడ్ దర్శకుడు..!

రెండు దశాబ్దాల వెనక్కి వెళ్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో సౌందర్య ఒక సంచలనం. కేవలం పోస్టర్ పై ఆమె ఫోటో కనిపిస్తే చాలు ఆడియెన్స్ ఎగేసుకుని థియేటర్ల కు వెళ్లేవారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఆమె సినిమాలకు బ్రహ్మరథం పట్టేవారు.అప్పట్లో స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారంటే.. ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిజానికి సౌందర్య పేరుతో సినిమా బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరిగేదని అప్పటి మేకర్స్ చెబుతుంటారు.సరిగ్గా మూడు...


జస్ట్ ఆస్కింగ్ అంటూ స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్

జస్ట్ ఆస్కింగ్ అంటూ స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్ సీనియర్ IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ లో దివ్యాంగుల కోటాపై పోస్ట్ పెట్టారు. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాల్సిందంటూనే..అత్యంత కీలకమైన IAS, IPS, IFS పోస్టులకు రిజర్వేషన్లు ఎందుకని ప్రశ్నించారు. జస్ట్ అస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. దివ్యాంగులకు ఎయిర్ లైన్ ...


యువకుల సంఘర్షణ

నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యదు వంశీ దర్శకుడు. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలు. సందీప్‌ సరోజ్‌, యశ్వంత్‌ పెండ్యాల, ఈశ్వర్‌ రాచిరాజు, త్రినాథ్‌వర్మ, ప్రసాద్‌ బెహరా, మణికంఠ పరసు, లోకేష్‌ కుమార్‌ పరిమి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫ్రెండ్‌షిప్‌డే కానుకగా ఆగస్ట్‌ 9న విడుదల కానుంది.


ఓటీటీలో ఎమోషనల్‌ కంటెంట్.. ఈ సినిమా చూశారంటే గుండె బరువెక్కుతుంది!

అజయ్ ఘోష్ (Ajay Ghosh), చాందినీ చౌదరి (Chandini Chowdary) ప్రముఖ పాత్రల్లో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రానికి థియేటర్లో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. బరువెక్కిన గుండెతో థియేటర్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.ఫ్లై హై సినిమాస్‌పై హర్ష గారపాటి మరియు రంగారావు గారపాటి...


Puri Ratna bhandar: పూరీలో తెరుచుకున్న రత్నభాండాగారం.. సంచలన విషయాలు బైట పెట్టిన అధికారులు..

Puri Ratna bhandar: పూరీలో తెరుచుకున్న రత్నభాండాగారం.. సంచలన విషయాలు బైట పెట్టిన అధికారులు..


వారందరి దీవెనలవల్లే ఇది సాధ్యమైంది

‘సరైన సమయంలో సరైన అవకాశాలు వచ్చాయి కాబట్టే ఈ స్థాయిలో ఉన్నా. నా ఎదుగుదలకు కారణం నా దర్శకులే. నా తప్పుల్ని కూడా ఇష్టపడ్డారు.. క్షమించారు.. తీర్చిదిద్దారు. వారి దీవెనల వల్లే ఇది సాధ్యమైంది. దర్శకత్వం అంటే ఇష్టం. అది బాధ్యత కూడా.


Viral Video: షాకింగ్ ఘటన.. లంచ్ టైంలో విద్యార్థులు తింటుండగా.. సడన్గా ఏమైందంటే..

Viral Video: షాకింగ్ ఘటన.. లంచ్ టైంలో విద్యార్థులు తింటుండగా.. సడన్గా ఏమైందంటే.. వడోదర: గుజరాత్లోని వడోదరలో షాకింగ్ ఘటన జరిగింది. వడోదరలోని గురుకుల్ క్రాస్ రోడ్స్ సమీపంలో ‘శ్రీ నారాయణ్ విద్యాలయ్’ అనే స్కూల్ ఉంది. ఒక స్వచ్ఛంద సంస్థ నడపుతున్న ఆ స్కూల్లో అకస్మాత్తుగా జరిగిన ఓ ఘటన విద్యార్థుల్లో భయాందోళనకు కారణమైంది. ఏం జరిగిందో కాసేపు ఎవరికీ ఏం అర్...


స్ఫూర్తిదాయక మహిళా పోరాటం

‘దృఢ సంకల్పం ఉన్న ఓ మహిళ చేసే స్ఫూర్తిదాయక పోరాటమే ‘రఘు తాత’ సినిమా..’ అని నటి కీర్తి సురేశ్‌ అంటున్నది. సుమన్‌ కుమార్‌ దర్శకత్వంలో ఆమె నటించిన ‘రఘు తాత’ చిత్రం ఆగస్ట్‌ 15న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.


పాము కాటేసిందంటే జోకులేసుకున్నరు!

అర్ధగంట గడిచిపోయింది. ఒకే గదిలో కూర్చున్న ముగ్గురు డాక్టర్ల పకపకలు.. ముచ్చ ట్లు.. పాము కాటుకు గురై, తీవ్ర భయాందోళనతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే వైద్యులు వ్యవహరించిన తీరిది.


కొడుకు పుడితే చనిపోయిన ఆడశిశువును ఇచ్చారని ధర్నా

కొడుకు పుడితే చనిపోయిన ఆడశిశువును ఇచ్చారని ధర్నా హాస్పిటల్‌‌లో ఎలాంటి పొరపాటు జరగలేదన్న సూపరింటెండెంట్‌‌ హనుమకొండ, వెలుగు : పెండ్లయిన ఏడేండ్లకు కొడుకు పుడితే.. తమకు చనిపోయిన ఆడ శిశువును అప్పగించారంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్‌‌లో గురువారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. జనగామ జిల్ల...


కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ కుటుంబానికి పరామర్శ

కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ కుటుంబానికి పరామర్శ గోదావరిఖని, వెలుగు: రామగుండం బల్దియా11వ డివిజన్​ కార్పొరేటర్​, టీపీసీసీ కార్యదర్శి పెద్దెల్లి తేజస్విని ప్రకాశ్​ కుటుంబాన్ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ గురువారం పరామర్శించారు. ఇటీవల ప్రకాశ్​ తల్లి మధునమ్మ అనారోగ్యంతో చనిపోగా స్థానిక రాంనగర్‌‌‌‌‌‌‌‌లోని వారి ఇంటికి వెళ్లి మధునమ్మ ఫొటో ...


సోషల్ మీడియాలో రీల్స్ కోసం.. బైక్ స్టంట్స్ చేసి ప్రాణాలు పోగొట్టు్కున్నాడు

సోషల్ మీడియాలో రీల్స్ కోసం.. బైక్ స్టంట్స్ చేసి ప్రాణాలు పోగొట్టు్కున్నాడు సోషల్ మీడియా రీల్స్ కోసం బైక్ స్టంట్స్ చేస్తూ..ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పెద్ద అంబర్ పేట్ సమీపంలోని ఓ జాతీయ రహదారిపై వర్షంలో  KTM బైక్ పై ఇద్దరు యువకులు స్టంట్స్  చేస్తూ రీల్స్ చేశారు. అలా చేస్తుండగా...బైక...


ప్రభాస్ ని కలుస్తా అంటున్న 'పేకమేడలు' చిత్ర నిర్మాత.. 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రంపై నిహారిక కామెంట్స్

పేక మేడలు సినిమా కి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు - సక్సెస్ మీట్ లో మాట్లాడిన నిర్మాత రాకేష్ వర్రే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ₹100 కే టికెట్లు రేట్లు ఉండడం సినిమాకి ప్లస్. ఈ...


పాకిస్థాన్ జర్నలిస్టుకు ఇచ్చి పడేసిన భజ్జీ.. ధోనీతో రిజ్వాన్‌కు పోలికా అంటూ..!

మహేంద్ర సింగ్ ధోనీతో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌ను పోల్చిన ఆ దేశ జర్నలిస్టును టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఏకిపారేశాడు. సదరు వ్యక్తి వీరిద్దరిలో ఎవరు గొప్ప అని ధోనీ, రిజ్వాన్ ఫొటోలను షేర్ చేశాడు. ఇదే ప్రశ్న.. ఎవరైనా అతడికి చెప్పండి అంటూ హర్భజన్ సింగ్ ఇచ్చి పడేశాడు. ధోనీతో రిజ్వాన్‌కు పోలికేంటి అని ప్రశ్నించాడు. మహేంద్ర సింగ్ ధోనీ సత్తా ఏంటో ప్రపంచానికి తెలుసని భజ్జీ వ్యాఖ్యానించాడు.


సౌత్ సినిమాలపై నవాజుద్దీన్ షాకింగ్ కామెంట్స్..అలా చేస్తున్నందుకు సిగ్గుగా ఉంది

బాలీవుడ్ లో విలక్షణ నటుల్లో నవాజుద్దీన్ ఒకరు. ఎలాంటి పాత్రలో అయిన నవాజుద్దీన్ పరకాయ ప్రవేశం చేసి నటిస్తారు. ఇటీవల నవాజుద్దీన్ సౌత్ లో కూడా అవకాశాలు అందుకుంటున్నారు. నిర్మాతలు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ నవాజుద్దీన్ ని తమ చిత్రాల్లో పెట్టుకుంటున్నారు. అయితే నవాజుద్దీన్ నటిస్తున్న చిత్రాలకు ఆశించిన రిజల్ట్ రావడం లేదు. ఆ మధ్యన నవాజుద్దీన్ రజనీకాంత్ పేట చిత్రంలో నటించిన. ఆ మూవీ సోసో గానే ఆడింది. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ సైంధవ్ చిత్రంలో ప్రధాన...


ఆగస్టు 1 నుంచి బహుభాషా నాటకోత్సవాలు

ఆగస్టు 1 నుంచి 3 వరకు 18వ జాతీయ బహుభాషా నాటకోత్సవాలను హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్టు అభినయ థియేటర్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ తెలిపారు.


షాపింగ్, సినిమా బిల్స్ ఉంటే.. పార్కింగ్ ఫీజు తీసుకోవద్దు

షాపింగ్, సినిమా బిల్స్ ఉంటే.. పార్కింగ్ ఫీజు తీసుకోవద్దు హైదరాబాద్ లో  పార్కింగ్ ఫీజు వసూళ్ల నియంత్రణపై బల్దియా అధికారులు ఫోకస్ పెట్టారు. జీవో 63ని కఠినంగా అమలు చేయాలని అధికారులకు కమిషనర్ అమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని సర్కిల్స్ లో తనిఖీల కోసం టీమ్స్ ను ఏర్పాటు చేశారు. అర్ధగంట వెహికిల్ ప...


విచారణకు రాకుండా రాజ్ తరుణ్ సాకులు... పోలీసులు ఊరుకుంటారా?

హీరో రాజ్ తరుణ్ అతిపెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన మీద లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లావణ్య మాటల్లో... రాజ్ తరుణ్, నేను 11 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాము.ఇద్దరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. ఇద్దరి మధ్య శారీక సంబంధం ఏర్పడింది. గుడిలో నన్ను రాజ్ తరుణ్ పెళ్లి కూడా చేసుకున్నాడు. రెండుసార్లు అబార్షన్ చేయించాడు. మూడు నెలల క్రితం నా ఇంటి నుండి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ కారణంగా...


అవి పెద్దగా కనిపించాలని సర్జరీ చేయించుకున్నా, సినిమాల కోసం తప్పలేదు.. బిగ్ బాస్ శ్రీసత్య ఓపెన్ కామెంట్స్

సినిమా ఆఫర్స్ కోసం సర్జరీకి పాల్పడ్డాడని ఒప్పుకుంది బిగ్ బాస్ శ్రీసత్య. పెద్దగా కనిపించాలని సర్జరీ చేయించుకుందట. అలాగే ఢీ షో మానేశాని, వారితో ప్రాబ్లమ్ అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది.. శ్రీసత్య బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్. మిస్ విజయవాడ టైటిల్ గెలిచిన శ్రీసత్య నటి కావాలని పరిశ్రమకు వచ్చింది. నేను శైలజ చిత్రంలో చిన్న రోల్ చేసింది. అలాగే ముద్దమందారం, త్రినయని వంటి సీరియల్స్ లో కీలక రోల్స్ చేసింది. తొందర పడకు సుందర వదన టైటిల్ తో ఒక వెబ్ సిరీస్లో...


Vizag Suicide: విశాఖలో విషాదం.. భార్యాపిల్లల్ని బెదిరించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ లోకోపైలట్

Vizag Suicide: విశాఖపట్నంలో లోకోపైలట్‌ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. భార్యాపిల్లల్ని బెదిరించడానికి ఉరి వేసుకునే ప్రయత్నంలో చీర మెడకు బిగుసుకుని ప్రాణాలు కోల్పోయాడు.


Keerthy Suresh: సమంత బాటలోనే కీర్తి సురేష్.. ఇక అభిమానులకు బాధ తప్పదా!

Keerthy Suresh: సమంత బాటలోనే కీర్తి సురేష్.. ఇక అభిమానులకు బాధ తప్పదా!


Muchumarri | ముచ్చుమర్రి బాలిక కేసులో అనూహ్య పరిణామం.. లాకప్‌లో నిందితుడి మేనమామ మృతి!

Muchumarri | నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక హత్యాచారం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న ఓ వ్యక్తి మిడుతూరు పోలీస్‌ స్టేషన్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు.


దొంగలు దొరకరు… కేసు క్లోజ్‌..!

సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులను మోసం చేసి..వివిధ రకాలుగా నేరస్తులు కోట్లు దోచేస్తున్నారు. దీంతో రోజుకు పదికిపైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే 90 శాతం వరకు అసలు నిందితులు పోలీసులకు చిక్కడం లేదు.


Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు... నిహారిక నిర్మించిన కొత్త సినిమా విడుదల ఎప్పుడంటే?

Committee Kurrollu Movie Release Date In Telugu: నిహారిక కొణిదెల... మెగా డాటర్ అని తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలుసు. నాగబాబు కుమార్తె మాత్రమే కాదు... ఆవిడ నటి, నిర్మాత కూడా! పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై మీద మంచి మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. నిహారిక సమర్పణలో రూపొందిన తాజా సినిమా 'కమిటీ కుర్రోళ్ళు'. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్టుగా విడుదల తేదీ వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే... ఆగస్టు 9న 'కమిటీ...


రామ్ చరణ్ కు హాలీవుడ్ నుంచి పిలుపు, ఫస్ట్ ఇండియాన్ హీరోగా మెగా పవర్ స్టార్ రికార్డ్..?

ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. వరుసగా ఏదో ఒక ప్రత్యేక గౌరవం అందుకుంటూ సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా మరో గౌరవం అందుకోబోతున్నాడు రామ్ చరణ్. రీసెంట్ గా మేడమ్ టుస్సాడ్స్ మ్యుజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నన్యూస్ వైరల్ అవుతుండగా.. రామ్ చరణ్ మరో అవార్డ్ ను హాలీవుడ్ నుంచి అందుకోబోతున్నాడు. ది ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్(ఐఎఫ్ఎఫ్ఎం) 15 ఎడిష‌న్‌కు గెస్ట్ ఆఫ్ హాన‌ర్...


అర్హులందరికీ రుణమాఫీ చేస్తం : తుమ్మల నాగేశ్వరరావు

అర్హులందరికీ రుణమాఫీ చేస్తం : తుమ్మల నాగేశ్వరరావు ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగనివ్వం : మంత్రి తుమ్మల ఏవైనా సమస్యలుంటే ఆఫీసర్లను కలవాలని సూచన రైతులను ప్రతిపక్షాలు పక్కదోవ పట్టిస్తున్నాయని ఫైర్ హైదరాబాద్, వెలుగు : రుణమాఫీకి అర్హులైన ప్రతి ఒక్క రైతుకూ న్యాయం జరుగుతుందని, ఏ ఒక్కరికీ అన్యాయం చెయ్యబోమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పలు...


సితారను మహేష్ బాబు ఇలా తయారు చేస్తున్నాడా..? గౌతమ్ పరిస్థితేంటి..? షాక్ అవుతున్న ఫ్యాన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు తన పిల్లల్ని ఎలా చూడాలని అనుకుంటున్నారు..? వారి విషయంలో ఆయన ఏం చేయబోతున్నాడు.. గౌతమ్, సితారల్లో ఎవరు ఇండస్ట్రీకి రాబోతున్నారు..? సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. బయట పార్టీలు, పబ్బ్ లు, ఫ్రెడ్స్.. ఇలాంటివి ఉండవు. అయితే సినిమా షూటింగ్ లేదా ఫ్యామిలీతో ఔటింగ్ ఈరెండే ఆయన లైఫ్. కాస్త ఖాళీ దొరికితే.. ఫ్యామిలీని తీసుకుని ఫారెన్ ప్లైట్ ఎక్కేస్తాడు సూపర్ స్టార్. ఇక తన ఇద్దరు పిల్లల విషయంలో పక్కా ప్లానింగ్ తో ఆయన...


బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ - హరికృష్ణ ఎందుకు రాలేదు..? కారణం వింటే షాక్ అవుతారు..?

స్టార్ హీరో, హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పెళ్ళికి .. ఆయన తండ్రి ఎన్టీఆర్.. అన్న హరికృష్ణ హాజరు కాలేదట ఎందుకో తెలుసా...? నందమూరి ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే.. అన్న ఎన్టీఆర్ నుంచి బాలయ్య, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్. నారా ఫ్యామిలీ.. దగ్గుబాటి ఫ్యామిలీ.. ఇలా నందమూరి ఫ్యామిలీ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీని, రాష్ట్రాన్ని ఏలుతున్నారు ఎన్టీఆర్ ఫ్యామిలీ. ఈక్రమంలో బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరం...


Crime New | సనత్‌నగర్‌లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అనుమానాస్పద మృతి

Crime New | హైదరాబాద్‌ నగర పరిధిలోని సతన్‌నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు కొడుకు ఉన్నారు. ఘటన జేక్‌కాలనీలోని ఆకృతి రెసిడెన్సిలో చోటు చేసుకున్నది.


Kethireddy Pedda Reddy: తాడిపత్రి ఏమైనా జేసీ కుటుంబం జాగీరా? చూస్తూ ఊరుకునేది లేదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

నియోజకవర్గంలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడంతో ఒకసారి తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై చేసిన వ్యాఖ్యల అనంతరం మరుసటిరోజే కేతిరెడ్డి తాడిపత్రిలోకి రావడంతో ఏం జరుగుతుందో అని హైటెన్షన్ నెలకొంది. ఎన్నికల సమయంలో జరిగిన గొడవల్లో మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే జెసి అస్మిత్...


Raj Tarun: గడువు ముగిసిన విచారణకు రాని రాజ్‌ తరుణ్‌ - ఆలస్యంగా స్పందిస్తూ పోలీసులకు లేఖ, ఏమన్నాడంటే..

Raj Tarun Letter to Police: ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఇటీవల టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ ప్రియురాలు లావణ్య పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పదకొండేళ్లు తనతో రిలేషన్‌లో ఉండి.. ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ ఈ నెల 5న నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాదు హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా, రాజ్‌ తరుణ్‌కు మధ్య ఎఫైర్‌ ఉందని కూడా ఆరోపించింది. ఇటీవల కీలక ఆధారాలతో పాటు ఫోటోలు సమర్పించింది లావణ్య. దీంతో రాజ్‌ తరుణ్‌పై కేసు నమోదు...


కైపెక్కిస్తోన్న హుమా ఖురేషి.. బాప్‌రే అందాల విందు!

హుమా ఖురేషీ తన అందాలతో మత్తెక్కిస్తోంది.


తెలుగులో కోటీ పారితోషికం తీసుకున్న ఫస్ట్ హీరోయిన్.. కానీ ఇప్పుడు చూసే నాథుడే కరువయ్యాడు.!

ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి దశ.. ఎలా తిరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. మరీ ముఖ్యంగా హీరోయిన్‌ల కెరీర్ అసలు ఎలా టర్న్ తీసుకుంటుందో కూడా ఉహించలేము. కొందరు హీరోయిన్‌లు ఎన్ని సినిమాలు చేసిన ఎందుకో రావాల్సిన గుర్తింపు అంతగా రాదు. అదే కొందరి విషయంలో మాత్రం ఒకటి, రెండు సినిమాలతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంటుంటారు. అలా తెలుగులో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది గోవా బ్యూటీ ఇలియానా. పద్దెమినిదేళ్ల కిందట వచ్చిన దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి.. తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఏకంగా మహేష్ బాబుతో పోకిరి సినిమాలో నటించింది. ఈ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్‌ను ఏలింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ, అల్లు అర్జున్ ఇలా టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరితో కలిసి సినిమా చేసింది. ఇక టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే బాలీవుడ్‌కి చెక్కేసిన ఈ బ్యూటీ.. అక్కడ డైటింగ్, జీరో సైజ్ పేరుతో సన్నగా మారిపోయింది. అక్కడ కూడా షాహిద్ కపూర్, సైఫ్ అలీఖాన్, వరుణ్ ధావన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్.. ఇలా స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది. ఇక దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లకు మళ్లీ రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కాస్త డిజాస్టర్ అవడంతో.. మళ్లీ ఈ బ్యూటీకి తెలుగులో ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఇక ఈ బ్యూటీ తెలుగులో కోటీ రూపాయలు తీసుకున్న తొలి హీరోయిన్ అని మీకు తెలుసా..? అవును తెలుగులో కోటీ అందుకున్న తొలి హీరోయిన్ ఆమెనే. అలాంటిది ఇప్పుడు తెలుగులో ఒక్క సినిమా కూడా చేతిలో లేదు. ఈ గోవా బ్యూటీ మైఖేల్ డొలన్ అనే వ్యక్తిని మే 2023లో పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే ఇలియానా గర్భవతి. కాగా పెళ్లైన నాలుగు నెలలకే ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి తేరా క్యా హోగా లవ్‌లీ, డూ ఔర్ డూ ప్యార్ అనే రెండు హింది సినిమాలు చేస్తుంది.


బిడ్డకి పవన్ పేరు పెట్టుకున్న తమిళ స్టార్ హీరో

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ఇటీవల మరోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. తాజాగా తన బిడ్డకి నామకరణ మహోత్సవం నిర్వహించారు. తన కుమారుడికి పవన్ అని పేరు పెట్టారు శివకార్తికేయన్. ఈ సందర్భంగా నామకరణ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆపరేషన్ థియేటర్లో తన భార్య పడిన కష్టం గురించి ఓ ఎమోషనల్ నోట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ శివకార్తికేయన్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


బ్రాండ్ విలువ‌లో తోపులు ఈ ఐదురుగు క్రికెట‌ర్లు !

India's most valued celebrity : బాలీవుడ్ తారల‌ను అధిగ‌మించి భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీగా నిలిచాడు. అలాగే, అత్య‌ధిక బ్రాండ్ విలువ క‌లిగిన క్రికెట‌ర్ గా కొన‌సాగుతున్నాడు. India's most valued celebrity : క్రోల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2023 ప్రకారం.. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్‌లను అధిగమించి విరాట్ కోహ్లీ దేశంలో అత్య‌ధిక బ్రాండ్ విలువ క‌లిగిన సెల‌బ్రిటీగా నిలిచాడు. కింగ్...


మధ్యతరగతి తండ్రి సంఘర్షణ

ప్రియదర్శి, నివేదా థామస్‌, విశ్వదేవ్‌, గౌతమి, భాగ్యరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘35 చిన్నకథకాదు’.


Rajamouli: 'వీడు నా సినిమాలో హీరో ఏంట్రా'.. టాలీవుడ్ హీరోపై రాజమౌళి సంచలన కామెంట్స్..!

రాజమౌళి(S.S.Rajamouli).. ఈ పేరు ఒక్క టాలీవుడ్‌కే మాత్రమే కాదు, యావత్ ఇండియాకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. గట్టిగా మాట్లాడితే హాలీవుడ్‌కు కూడా పరిచయం చేయనక్కర్లేదు. స్టివెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి గ్రేట్ డైరెక్టర్‌లు సైతం సైతం రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడారంటే మాములు విషయం కాదు. ఇక రాజమౌళి సినిమాలో చిన్న రోల్ వచ్చినా సరే చాలు.. అనుకునే స్టార్‌లు ఎందరో ఉంటారు. రాజమౌళి సైతం తన సినిమాల్లో ప్రతీ క్యారెక్టర్‌ను చాలా గొప్పగా రాసుకుంటుంటాడు. తను అనుకున్న పాత్రకు ఎవరైతే పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతారో వాళ్లనే తీసుకుంటాడు. అస్సలు నటీనటుల విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాడు. అలాంటిది ఇష్టం లేకున్నా కానీ.. తన సినిమాలో హీరోగా ఒకరిని పెట్టుకున్నాడు. ఆ హీరో మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. అవును.. ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్‌ను చూసి వీడు నా సినిమాలో హీరో ఏంట్రా నా ఖర్మ కాకపోతే అనుకున్నాడట. రాజమౌళి డెబ్యూ సినిమా స్టూడెంట్ నెంబర్ 1.. ఎన్టీఆర్‌తో చేసిన విషయం తెలిసిందే. కాగా అప్పటికి ఒక సినిమా అనుభవం ఉన్న ఎన్టీఆర్‌ను చూసి.. మీసాలు లేవు, నడక కూడా ఎలానో ఉంది.. నా ఫస్ట్ సినిమా గురించి ఎన్నో కలలు కన్నా, అలాంటిది వీడు దొరికాడేంట్రా బాబూ అనుకున్నాడట. అయితే షూటింగ్ స్టార్ట్ అయిన పది రోజులకే ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్ చూసి షాకయ్యాడట. ఏది చెప్పినా చిటికెలో పట్టేసేవాడట. ఆ టైమ్‌లోనే వీరిద్దరు మంచి స్నేహితులుగా మారారు. ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్‌లో సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ సినిమాలొచ్చాయి. ఒకప్పుడు లుక్స్ చూసి డిజప్పాయింట్ అయిన రాజమౌళి.. ఇప్పుడు ఎన్టీఆర్‌ను మించిన యాక్టర్ ఇండియాలోనే లేడు అనే వరకు వచ్చాడంటే.. ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబుతో ఎస్ఎస్ఎమ్‌బీ29 కోసం రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే చాన్స్ ఉంది. పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు ఇన్ సైడ్ టాక్.


పారా అథ్లెటిక్లో లోకేశ్, దేవేంద్రకు పతకాలు

పారా అథ్లెటిక్లో లోకేశ్, దేవేంద్రకు పతకాలు హైదరాబాద్, వెలుగు: నేషనల్ జూనియర్, సబ్ జూనియర్ పారా అథ్లెటిక్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో  హైదరాబాద్ అథ్లెట్లు లోకేశ్‌‌‌‌‌‌‌‌, దేవేంద్ర సత్తా చాటారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన టోర్నీలో లోకేష్ ఎఫ్/46  విభాగం జావెలిన్ త్రో లో సిల్వర్ మెడల్, షాట్‌‌‌‌‌‌‌‌పుట్, డిస్కస్ త్రోలో  గోల్డ్ మెడల్స...