వార్తలు

Trending:


షడ్రుచుల సినీ సంగతులు

ఉగాది పచ్చడిలోని తీపి, చేదు, కారం, పులుపు, ఉప్పు, వగరు లాంటి షడ్రుచుల్లాగే సినిమాలకూ ఎన్నో రుచులు. లవ్‌, యాక్షన్‌, కామెడీ, ఎమోషన్‌, థ్రిల్లర్‌, హిస్టారికల్‌ అంటూ భిన్న అనుభూతులను ప్రేక్షకులకు అందిస్తుంది చలనచిత్రం.


ఘనంగా ఉగాది వేడుకలు

శోభకృత్‌ నామ సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ ఆకాక్షించారు.


చెపాక్ స్టేడియంలో విరాట్ కోహ్లీ లుంగి డ్యాన్స్.. వీడియో వైరల్

Virat Kohli Lungi Dance వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు మైదానంలోకి వచ్చే ముందు స్టేడియంలో లుంగి డ్యాన్స్ పాటని ప్లే చేశారు. దాంతో కోహ్లీ హుషారుగా స్టెప్‌లు వేస్తూ కనిపించాడు.


‘నా భార్యను దోమలు కుడుతున్నాయి.. రక్షించాడు’ అంటూ యువకుడు ఫిర్యాదు.. పోలీసులు ఏంచేశారంటే?

గర్భవతి అయిన ఓ మహిళకు నెలల నిండి గత ఆదివారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ప్రసవం కోసం ఆమెను ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్చించారు. అక్కడ ఆమె ఓ బిడ్డను ప్రసవించింది. అయితే, ఆస్పత్రి పరిసరాలు అశుభ్రంగా ఉండటం వల్ల దోమలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అవి బాలింతతో పాటు నవజాత శిశువు మీద పడి దాడి చేశాయి. దోమలు కుట్టడంతో చిన్నారి గుక్కపట్టి ఏడ్వటంతో తండ్రి చలించిపోయాడు.


ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ ఇంట్లో చోరీ చేసిన దొంగ‌ల‌ను ప‌ట్టేసిన పోలీసులు

Aishwarya Rajinikanth: రెండు రోజుల క్రితం ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ ఇంట్లో ఖ‌రీదైన అభ‌రణాలు చోరీకి గుర‌య్యాయి. ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఇంట్లో ప‌ని చేసిన వారే ఆ దొంగ‌తనానికి పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు. చోరీకి గురైన అభ‌ర‌ణాల ఖ‌రీరు రూ.60 ల‌క్ష‌లు.


థియేటర్లో విచిత్రం.. ధమ్కీ సినిమా బదులు ధమాకా సినిమా

థియేటర్లో విచిత్రం.. ధమ్కీ సినిమా బదులు ధమాకా సినిమా విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన సినిమా ధమ్కీ.. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి విశ్వక్ సేన్ దర్శకత్వం వహించాడు. అయితే, సినిమా విడుదల సందర్భంగా విశాఖపట్నంలో వింత ఘటన చోటు చేసుకుంది. వైజాగ్ సుకన్య థియేటర్లో విశ్వక్ సేన్ ధమ్కీ సినిమా బదులుగా.. రవితేజ ధమాకా సినిమాని ...


Chaturgrahi Yog: గురు రాశిలో 'చతుర్గ్రాహి యోగం'.. ఈ రోజు నుంచి రాశులకు అన్నీ లాభాలే..

Chaturgrahi Yog: హిందూ పంచాంగం ప్రకారం, మీన రాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. దీంతో మూడు రాశులవారు ప్రదానంగా లాభపడనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.


Gajkesari Rajyog 2023: ఉగాది తర్వాత గజకేసరి యోగం ఏ రాశువారికి భారీ లాభాలను కలిగిస్తుందో తెలుసుకోండి, ఇది మీ రాశేనా?

Gajkesari Rajyog 2023 Predictions: గజకేసరి రాజ్యయోగం వల్ల పలు రాశులవారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ యోగం వల్ల ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందే ఛాన్స్‌ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.


భద్రాద్రి దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

భద్రాద్రి దివ్యక్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి వసంత పక్ష బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 5 వరకు ఇవి కొనసాగనున్నాయి. శ్రీరామనవమి, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.


ఎమ్మెల్సీ కవితపై ఆసభ్య వీడియోలు.. యువకుడు అరెస్టు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్‌ మీడియాలో అసభ్యపదాలు వాడుతూ, ఆమె ఫొటోలు మార్ఫింగ్‌చేసి వీడియోలు షేర్‌ చేసిన ఓ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


ఉగాది రోజు స్వగ్రామంలో సందడి చేసిన దర్శకులు గోపిచంద్ | Director Gopichand Malineni | News18 Telugu

#gopichandmalineni #news18telugu ఉగాది రోజు స్వగ్రామంలో సందడి చేసిన దర్శకులు గోపిచంద్ | Director Gopichand Malineni | News18 TeluguFollow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


NTR 30: జూ.ఎన్టీఆర్ సినిమాకు రాజమౌళి క్లాప్

NTR 30: జూ.ఎన్టీఆర్ సినిమాకు రాజమౌళి క్లాప్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 30వ చిత్రం సెట్స్ పైకి వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కొరటాల శివ,  జాన్వీకపూర్‌, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు, సంగీత దర్శ...


Hero Suman : రాసి పెట్టి ఉండాలి!.. పవన్ కళ్యాణ్‌ సీఎం అవ్వడంపై హీరో సుమన్ కామెంట్స్

Actor Suman About Pawan Kalyan హీరో సుమన్ తాజాగా పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్ బేస్, రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని చేరుకోవడం మీద చేసిన కామెంట్లు ఇప్పుడు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.


క్యాన్సర్‌ నుంచి నవ్రతిలోవాకు విముక్తి

తాను క్యాన్సర్‌నుంచి పూర్తిగా కోలుకున్నానని టెన్నిస్‌ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా తెలిపింది. 18 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన నవ్రతిలోవా మూడు నెలల క్రితం గొంతు క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు గురైనట్టు వైద్యులు తెలిపారు.


లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీం

లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీం అనుష్క, నవీన్ పోలిశెట్టి లీడ్ రోల్స్‌‌లో నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మహేష్‌‌ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఉగాది సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌‌ను విడుదల చేశారు. రధన్ కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశాడు. ఎ...


AP News | పుట్టిన రోజు జరుపుకున్న కాసేపటికే బాలిక దుర్మరణం.. భవనం కుప్పకూలడంతో మరో ఇద్దరు సజీవ సమాధి

AP News | పాపం.. అదే తన చివరి పుట్టిన రోజు అవుతుందని ఆ బాలిక అనుకోలేదేమో ! బర్త్‌ డే అని అప్పటిదాకా సంతోషంగా ఆడిపాడిన బాలికను విధి కబలించింది. బర్త్‌ డే పార్టీ చేసుకుని కొద్ది గంటలు అయినా అయ్యిందో లేదో అప్పుడే పైలోకానికి వెళ్లిపోయింది. భవనం కుప్పకూలడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది.


స్ఫూర్తి కుటుంబం ఆధ్వర్యంలో కన్నుల విందుగా ఉగాది వేడుకలు.. మానవతా సమాజ స్థాపనకు పిలుపు

స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ ఆధ్వర్యంలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హాజరైన అతిథులు.. గురు విశ్వస్ఫూర్తి గొప్పదనాన్ని తెలియజేశారు. గురు విశ్వస్ఫూర్తి ఒక కుటుంబం గురించి కాదు, అన్ని కుటుంబాల గురించి ఆలోచిస్తారు.. ఆయన ఆలోచనా పరిధి చాలా విశాలమైనది. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నా, వాటి అనుసరణ ఉంది.. అయితే గురువుగారిది కులమతాలకు అతీతంగా మానవులకు సంబంధించి మానవతా స్ఫూర్తి.


Vikram Samvat 2080: ఉగాది రోజున 'గజకేసరి యోగం'.. ఈ రాశులకు ఏడాది పొడవునా డబ్బే డబ్బు

Vikram Samvat 2080: ఇవాళ కొత్త సంవత్సరం మెుదలైంది. ఈరోజున కొన్ని ముఖ్యమైన గ్రహాల కలయిక, అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది.


అట్టహాసంగా ఆత్మీయ సమ్మేళనాలు

శ్రీశోభకృత్‌ నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.


5 జెన్ జెడ్ ఫేవరేట్ స్టాక్స్: యువ తరం యొక్క స్టాక్ పిక్ ల గురించి తెలుసుకోండి!.

జనరేషన్ Z ద్వారా ప్రాతినిధ్యం వహించే యువ వినియోగదారుల సమూహం బలంగా పెరుగుతోంది మరియు మొత్తం ఇంటర్నెట్ వినియోగంపై బహుళ-డైమెన్షనల్ ప్రభావాన్ని చూపుతుంది. వారి వినియోగ దృక్పథం మరింత వ్యక్తిగతమైనది, ఆసక్తి ప్రాధాన్యత, అనుభవంపై దృష్టి సారించడం మరియు హేతుబద్ధమైన వినియోగం వంటి బహుళ లక్షణాలను చూపిస్తుంది కాబట్టి, వినియోగం అనేది వారికి అవసరాలను తీర్చడమే కాకుండా, జీవనశైలిని అనుసరించడం కూడా. అత్యంత ప్రభావవంతమైన జెన్ జెడ్ కంపెనీలను అందించే జాబితా ఇక్కడ ఉంది....


ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

ఇటీవల సీరియస్‌ సబ్జెక్ట్స్‌ ఎంచుకుంటున్న హీరో అల్లరి నరేష్‌ మళ్లీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఫరియా అబ్దుల్లా నాయికగా నటిస్తున్నది, ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్‌ పతాకంపై రాజీవ్‌ చిలక నిర్మిస్తున్నారు.


‘ఛోటా భీమ్’ క్రియేటర్‌తో ‘అల్లరి’ నరేష్ 61వ సినిమా.. ఘనంగా ప్రారంభోత్సవం

‘అల్లరి’ నరేష్ (Allari Naresh) 61వ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో ఉగాది రోజున ఘనంగా జరిగింది.


నేరాలకు సాక్షులుగా సీసీ కెమెరాలు

నేరాలకు సాక్షులుగా మారుతున్న సీసీ కెమెరాలను కాలనీ, బస్తీల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ అన్నారు. బుధవారం మౌలాలి డివిజన్‌, గ్రీన్‌హిల్స్‌కాలనీ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ల పనితీరును ఎస్సై హరిప్రసాద్‌తో కలిసి ఆయన పరిశీలించారు.


ఈరోజు నుంచే వెంకటేష్ సైంధవ్ చిత్రీకరణ షురూ..

విక్టరీ వెంకటేష్ (Venkatesh ) ఆ మధ్య ఎఫ్3లో తన కామెడీతో అలరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత వెంకీ, రానాతో కలిసి రానా నాయుడు (Rana Naidu) అనే ఓ వెబ్ సిరీస్‌‌ చేశారు. ఇటీవల స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం మంచి ఆదరణ పొందుతోంది. ఇక అది అలా ఉంటే వెంకీ తన 75వ సినిమాను యువ దర్శకుడు శైలేష్ కొలను(Sailesh Kolanu)తో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సైంధవ్ (Saindhav) అనే పేరును ఖరారు చేశారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈచిత్రం ఈరోజు...


ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవంగా ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఈ అవార్డులను అందజేశారు.


Punjab: గురుద్వారాలో 45 నిమిషాలు గడిపి.. పూజారి ఫోన్ వాడి, అక్కడే వేషం మార్చిన అమృత్‌పాల్‌!

బైక్‌పై ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌ను తీసుకెళ్లిన వ్యక్తిని పంజాబ్ పోలీసులు గుర్తించారు. అతడు పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నదీ పలు సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లు బయటపెట్టాయి. గడ్డం, తలపాగా ధరించి బజాబ్ ప్లాటినా బైక్‌ను నడిపిన వ్యక్తిని పాపల్‌ప్రీత్ సింగ్‌గా గుర్తించినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో అమృత్‌పాల్‌ సింగ్‌ శనివారం మధ్యాహ్నం 45 నిమిషాలు ఓ గురుద్వారాలో గడిపి, అక్కడే దుస్తులు మార్చుకున్నట్టు తాజాగా తెలిసింది.


శోభకృత్‌లో రాష్ర్టం సస్యశ్యామలం

శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. భక్తులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల వేద పండితులు పంచాంగ పఠనం నిర్వహించారు.


పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలె: ఓయూ​ ప్రిన్సిపాల్

పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలె: ఓయూ​ ప్రిన్సిపాల్ ​ముషీరాబాద్, వెలుగు: పిల్లలు సెల్ ఫోన్లు వాడుతూ సైబర్ క్రైమ్​ల బారిన పడుతున్నారని ఓయూ లా కాలేజ్ ప్రిన్సిపాల్​డాక్టర్ రాధిక యాదవ్ అన్నారు. సెల్ ఫోన్ల కారణంగానే బాల నేరస్తుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజ్ లో ‘క్రిమినల్ లా సమకాల...


Tollywood Ugadi 2023 Posters: ఉగాది సందర్భంగా అదరగొట్టేసిన తెలుసు సినిమా పోస్టర్లు.. ఒక లుక్కేసేయండి మరి!

Tollywood Happy Ugadi 2023 Posters: ఉగాది సందర్భంగా టాలీవుడ్ నుంచి విడుదలైన సినిమాల పోస్టర్లు మీ కోసం మీ ముందుకు తీసుకు వస్తున్నాం, అన్నీ ఆసక్తికరంగా ఉండడంతో మీ ముందుకు తీసుకు వస్తున్నాం చూసేయండి మరి.


Nithiin Rashmika : ఒక హిట్ ఇస్తే రెండు మూడు ఫ్లాపులు.. కెరీర్ గురించి కౌంటర్లు వేసుకున్న నితిన్

Rashmika Mandanna Nithin New Project రష్మిక మందాన్న, నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన భీష్మ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. భీష్మ కరోనా కంటే ముందు వచ్చింది. కానీ ఇంత వరకు తన నెక్ట్స్ సినిమాను ప్రకటించలేదు వెంకీ కుడుముల.


Telangana Panchangam: రాజుకు భారం..తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?

Telangana Panchangam: శ్రీ శోభాకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర మంత్రులు శ్రీ శోభాకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా శారదాపీఠం పండితులు బ్రహ్మర్షి బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ శ్రవణం పటించారు. మరి ఈ తెలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందాం.....


‘గుప్పెడంత మనసు’ మార్చి 23:రాత్రంతా వసు బెడ్ మీదే రిషి ‘వాళ్లు భార్యభర్తలు కారుగా’చిర్రెత్తిపోయిన దేవయాని రచ్చ

Guppedantha Manasu 2023 March 23 Episode: వసు రిషి కోసం వంట చేసి.. కాలేజ్‌లో వడ్డించడం తెలిసిందే కదా.. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని జగతీ, మహేంద్రలు.. భోజనానికి వెళ్లకుండా తప్పించుకుంటారు కూడా. ఇక తిన్న తర్వాత రిషి, వసు, జగతీ, మహేంద్ర, మిగిలిన లెక్చరర్స్‌తో కాలేజ్‌లో స్పాట్ వాల్యూషన్ గురించి మీటింగ్ పెడతాడు రిషి. ఒక్కొక్కరికీ ఒక్కో బాధ్యత అప్పగించి.. మీటింగ్ క్లోజ్ చేస్తాడు. ఇక సాయంత్రానికి జగతీ, మహేంద్రలు ఇంటికి వచ్చేస్తారు. అక్కడే హాల్లో ఉన్న...


Shani Gochar 2023: అక్టోబరు 17 వరకు ఈరాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. ఇందులో మీ రాశి ఉందా?

Shani Gochar 2023: కొద్ది రోజుల కిందట శనిదేవుడు తన రాశిని మార్చాడు. శనిదేవుడి గమనంలో మార్పు కారణంగా ముఖ్యంగా ఆరు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.


తీన్మార్ మల్లన్నపై మరో కేసు

తీన్మార్ మల్లన్నపై మరో కేసు హైదరాబాద్ : తీన్మార్ మల్లన్నపై మరో కేసు నమోదైంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో శ్రీకాంత్ అనే యువకుడు తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేశాడు. ఈడీ విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కించపరిచేలా స్టేట్మెంట్ మల్లన్న ఇచ్చాడని ఫిర్యాదులో శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని శ్రీకాంత్ ఫిర్యాదుత...


Mega Power: సత్య ఆర్ట్స్‌ పతాకంపై ‘మెగా పవర్‌’ చిత్రం ప్రారంభం..

Mega Power: మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ ఆశీసులతో సత్య ఆర్ట్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నం.1గా ‘మెగా పవర్‌’ (Mega Power) చిత్రం ఉగాది సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో ప్రారంభమైంది. శ్రీ కల్యాణ్‌, శశి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి గేదెల రవిచంద్ర దర్శకుడు. అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్‌, సత్యమూర్తి గేదెల నిర్మాతలు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి రఘుబాబు క్లాప్‌ ఇచ్చారు. కిరణ్‌ అబ్బవరం కెమెరా స్విచ్ఛాన్‌...


మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యం పరచాలనుకుంటున్నారా? అత్యుత్తమ పనితీరును చూపించిన వస్తువుల స్టాక్‌లను ఇక్కడ అందించాము.

ఈ జాబితాలోని స్టాక్‌లు గత సంవత్సరం నుంచి బేసిక్ మెటీరియల్‌లు రంగంలోని వారి మిగిలిన సహచరులను అధిగమించాయి.


ఆధ్యాత్మికవేత్తలకు శోభకృత్‌ పురస్కారాలు

రవీంద్ర భారతిలో బుధవారం జరిగిన శోభకృత్‌ ఉగాది వేడుకల్లో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఉగాది పురస్కారాలనుప్రదానం చేశారు. వేదపారాయణులు, అర్చకులు, నాదస్వర విద్వాంసులు, వేద, వీరశైవ ఆగమ పండిట్‌లు, జ్యోతిష్యులు, ఆధ్యాత్మిక వేత్తలకు మొత్తం 34 మందికి పురస్కారాలు, నగదు ప్రోత్సాహకాలను అందజేసి ఘనంగా సత్కరించారు.


సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్ వ‌ర్సెస్ మెగాస్టార్ చిరంజీవి.. !

Bhola Shankar - ssmb 28: ప్ర‌స్తుతం వినిపిస్తోన్న సినీ స‌ర్కిల్స్ స‌మాచారం మేర‌కు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, మెగాస్టార్ చిరంజీవి మ‌ధ్య బాక్సాఫీస్ వార్ జ‌ర‌గ‌నుంది. చిరంజీవి భోళా శంక‌ర్‌, మ‌హేష్ - త్రివిక్ర‌మ్ మూవీ ఒకే రోజున రిలీజ్ అవుతుందని టాక్‌.


మరాఠీ, హిందీ మీడియం స్టూడెంట్లకు తప్పని తిప్పలు

మరాఠీ, హిందీ మీడియం స్టూడెంట్లకు తప్పని తిప్పలు స్టూడెంట్లే క్వశ్చన్లు రాసుకొని, ఆన్సర్లు రాయాల్సిన దుస్థితి  గతేడాది విమర్శలు వచ్చినా.. తీరు మార్చుకోని ఇంటర్ బోర్డు హైదరాబాద్, వెలుగు: ఎన్ని విమర్శలు వచ్చినా తెలంగాణ ఇంటర్ బోర్డు తీరు మారడం లేదు. పోయినేడాది మరాఠీ, హిందీ తదితర మీడియంలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లను ప్రింట్ చేయకపోవడంపై విమర్శలు వచ్చా...


Miss Shetty Mr Polishetty | Miss శెట్టి మిస్టర్ Polishetty నుంచి నోనోనో లిరికల్ సాంగ్‌

న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty). ఈ సినిమా నుంచి నోనోనో (NoNoNo Lyrical Song) లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు.


మా మనోభావాలు మేమే దెబ్బతీసుకుంటున్నాం.. నితిన్, రష్మిక కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ అదిరింది!

డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula) సినిమాల్లో వెటకారం కాస్త ఎక్కువగానే ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర పనిచేయడం వల్ల ఆ శైలి కాస్త వెంకీకి కూడా అబ్బింది. ‘భీష్మ’ సినిమాలో వెంకీ కుడుముల వెటకారాన్ని ప్రేక్షకులు బాగా ఆస్వాదించారు. ఇప్పుడు మరోసారి నితిన్‌ (Nithiin), రష్మిక మందనతో (Rashmika Mandanna) కలిసి ఆ వెటకారాన్ని రిపీట్ చేయబోతున్నారు వెంకీ. సినిమాను ప్రకటించడంలోనే ఆ వెటకారం ఎలా ఉండబోతోందో పరిచయం చేశారు.


Rasi Phalalu #24 March 2023 | Panchangam today | 24 March 2023 Panchangam Today | News18 Telugu

#rasiphalalu #news18originals #astrology #horoscope Daily Panchangam 24 March 2023 | Panchangam today | 24 March 2023 Panchangam Today | News18 TeluguFollow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


రాజమౌళి సినిమాకు ముందే సైన్ చేసిన జాన్వీ కపూర్ | Janve Kapoor #NTR30 Pooja Cermony | News18

రాజమౌళి సినిమాకు ముందే సైన్ చేసిన జాన్వీ కపూర్ | Janve Kapoor #NTR30 Pooja Cermony | News18#jrntr #koratalasiva Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై కుక్కల దాడి

ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై కుక్కల దాడి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. తాజాగా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 45వ డివిజన్ లో ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కేశవ రెడ్డి కమిటీ హల్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిప...


Rangamarthanda Movie Review: ‘రంగమార్తాండ’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా..

రివ్యూ : రంగమార్తాండ (Rangamarthanda) నటీనటులు : ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ తదితరులు.. ఎడిటర్: పవన్ వీకే సినిమాటోగ్రఫీ: రాజన్ కే.నల్లి సంగీతం: ఇళయరాజా నిర్మాత : కే.మధు, ఎస్.వెంకట్ రెడ్డి దర్శకత్వం: కృష్ణ వంశీ విడుదల తేది : 22/3/2023 టాలీవుడ్‌లో ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న ‘కృష్ణ వంశీ’ నుంచి వచ్చిన తాజా సినిమా రంగమార్తండ. కరోనాకు ముందుకు ప్రారంభమైన ఈ సినిమా...


ఏంటీ చెంబులో నుంచి డబ్బులు కురుస్తాయా?.. మీరెలా నమ్మర్రా బాబూ..

Hyderabad: 'నా దగ్గర పూజలు చేసిన చెంబు ఉంది. దాంట్లో నుంచి డబ్బుల వర్షం కురుస్తుంది.' అంటూ ఓ కేటుగాడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఇద్దరు రియల్ వ్యాపారుల నుంచి రూ. 21 లక్షలు కాజేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.


జాడలేని గ్రావిటీ కెనాల్

జాడలేని గ్రావిటీ కెనాల్ జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఏటా సాగునీరందక పొలాలు ఎండిపోతున్నాయి. రైతుల విజ్ఞప్తి మేరకు  పోతారం రిజర్వాయర్ ను అనుసంధానం చేస్తూ జేఎన్టీయూ కాలేజీ వరకు 7.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్​నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జేఎన్టీయూ సమీపంలోని అల్లం కుంట చెరువులోకి నీరు వెళ్లేలా ఆఫీసర్లు డిజైన్ చ...


రాష్ట్రపతి భవన్‌లో వేడుకగా పద్మ అవార్డుల ప్రదానం

Padma Awards | రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. జనవరిలో కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం తొమ్మిది మందికి పద్మభూషణ్‌, 91 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే.


ఆధ్యాత్మిక వేత్తలకు శోభకృత్‌ పురస్కారాలు

రవీంద్ర భారతిలో బుధవారం జరిగిన శోభకృత్‌ ఉగాది వేడుకల్లో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఉగాది పురస్కారాలనుప్రదానం చేశారు. వేదపారాయణులు, అర్చకులు,


అది మూడేళ్ల క్రితం వీడియో.. కోర్టుకు ఎన్నిసార్లయినా వెళ్తా: నటి హేమ

యూట్యూబ్ ఛానెల్స్‌, వెబ్ పోర్టల్స్ మీద పోరాడటానికి తాను కోర్టుకెళ్లడానికైనా సిద్ధమని అన్నారు నటి హేమ (Actress Hema). ప్రస్తుతానికి సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు మాత్రమే చేశానని.. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి కూడా తాను సిద్ధంగానే ఉన్నానని ఆయనకి చెప్పానని హేమ అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. తన ఫిర్యాదు గురించి వివరించారు.