Trending:


తెలుగులో కోటీ పారితోషికం తీసుకున్న ఫస్ట్ హీరోయిన్.. కానీ ఇప్పుడు చూసే నాథుడే కరువయ్యాడు.!

ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి దశ.. ఎలా తిరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. మరీ ముఖ్యంగా హీరోయిన్‌ల కెరీర్ అసలు ఎలా టర్న్ తీసుకుంటుందో కూడా ఉహించలేము. కొందరు హీరోయిన్‌లు ఎన్ని సినిమాలు చేసిన ఎందుకో రావాల్సిన గుర్తింపు అంతగా రాదు. అదే కొందరి విషయంలో మాత్రం ఒకటి, రెండు సినిమాలతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంటుంటారు. అలా తెలుగులో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది గోవా బ్యూటీ ఇలియానా. పద్దెమినిదేళ్ల కిందట వచ్చిన దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి.. తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఏకంగా మహేష్ బాబుతో పోకిరి సినిమాలో నటించింది. ఈ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్‌ను ఏలింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ, అల్లు అర్జున్ ఇలా టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరితో కలిసి సినిమా చేసింది. ఇక టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే బాలీవుడ్‌కి చెక్కేసిన ఈ బ్యూటీ.. అక్కడ డైటింగ్, జీరో సైజ్ పేరుతో సన్నగా మారిపోయింది. అక్కడ కూడా షాహిద్ కపూర్, సైఫ్ అలీఖాన్, వరుణ్ ధావన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్.. ఇలా స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది. ఇక దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లకు మళ్లీ రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కాస్త డిజాస్టర్ అవడంతో.. మళ్లీ ఈ బ్యూటీకి తెలుగులో ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఇక ఈ బ్యూటీ తెలుగులో కోటీ రూపాయలు తీసుకున్న తొలి హీరోయిన్ అని మీకు తెలుసా..? అవును తెలుగులో కోటీ అందుకున్న తొలి హీరోయిన్ ఆమెనే. అలాంటిది ఇప్పుడు తెలుగులో ఒక్క సినిమా కూడా చేతిలో లేదు. ఈ గోవా బ్యూటీ మైఖేల్ డొలన్ అనే వ్యక్తిని మే 2023లో పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే ఇలియానా గర్భవతి. కాగా పెళ్లైన నాలుగు నెలలకే ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి తేరా క్యా హోగా లవ్‌లీ, డూ ఔర్ డూ ప్యార్ అనే రెండు హింది సినిమాలు చేస్తుంది.


 కత్తితో బెదిరించి 50 లక్షలు దోచుకున్నరు

 కత్తితో బెదిరించి 50 లక్షలు దోచుకున్నరు హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడలో దొంగలు హల్ చల్ సృష్టించారు. కంపెనీ వాచ్మన్ను కత్తితో బెదరించి బ్యాటరీ ఫ్యాక్టరీలోకి దుండగులు చొరబడ్డారు. బీరువా పగలగొట్టి అందులో ఉన్న రూ. 50 లక్షల నగదును తీసుకుని పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అయితే తెలిసిన వాళ్లే దో...


మహంకాళి అమ్మవారికి కొత్తకోట పూజలు

సికింద్రాబాద్‌ ఉజ్జ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ బందోబస్తును దగ్గరుండి సీపీ పర్యవేక్షించారు.


మాఫీ.. మాయ!

రుణమాఫీ ప్రక్రియ అంతా సినిమా సిత్రాలను తలపిస్తున్నది. పక్కా లెక్కలు, విధివిధానాలు లేకుండా మాఫీ మాయలా మారింది. మొదటి విడతలో లక్ష లోపు మాఫీ చేస్తున్నామని విస్తృత ప్రచారం చేసినా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ముక్కున వేలేసుకునేలా ఉన్నది.


Ramdev | రామ్‌దేవ్‌కు సమస్య లేనప్పుడు రెహమాన్‌కు ఎందుకు?.. కన్వర్ యాత్ర వివాదంపై యోగా గురువు

Ramdev | కన్వర్ యాత్ర వివాదంపై యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ స్పందించారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ఉత్తర్వులను ఆయన సమర్థించారు. ‘తన గుర్తింపును వెల్లడించడంలో రామ్‌దేవ్‌కు ఇబ్బంది లేకపోతే, ఆయన గుర్తింపును వెల్లడించడంలో రెహమాన్‌కు ఎందుకు ఇబ్బంది?’ అని ప్రశ్నించారు.


వారసులు లేని శరత్ బాబు ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించాడా..? ఆస్తులన్నీ ఎవరికి సొంతం...?

టాలీవుడ్ స్టార్ నటుడు శరత్ బాబు ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా..? వారసులు లేని శరత్ బాబు ఆస్తలు ఎవరి సొంతం కాబోతున్నాయి..? అసలు ఆయన ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు కూడబెట్టాడంటే..? తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా వెలుగు వెలిగిన శరత్ బాబు.. 1970లలో తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు సినిమాలతో పాటు. తమిళంలో కూడా ఎన్నో సినిమాలు చేశారు శరత్ బాబు. తమిళం, తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ సినిమాలతో స్టార్ డమ్...


సింగపూర్ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా అందుకున్న పవన్ భార్య అన్న లెజనోవా - HT Telugu

భారతదేశం, July 21 -- సింగపూర్ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా అందుకున్న పవన్ భార్య అన్న లెజనోవా - HT Telugu


మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. పట్టువస్త్రాలు సమర్పణ

సికింద్రాబాద్‌లో ఉజ్జయని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 8.30కి అమ్మవారి ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని.. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.. అమ్మవారికి బోనాలు, పట్టువస్త్రాలను సీఎం రేవంత్ రెడ్డి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకొని, పూజలు చేశారు.అంతకుముందు వేకువజామునే రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని...


హైదరాబాద్లో విద్యార్థిని ఆత్మహత్యయత్నం..పరిస్థితి విషమం

హైదరాబాద్లో విద్యార్థిని ఆత్మహత్యయత్నం..పరిస్థితి విషమం హైదరాబాద్ ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది.ఆర్కే పురం గ్రీన్ హిల్స్ లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో బైపీసీ సెకండ్ఇయర్ చదువుతున్న వేణుశ్రీ హాస్టల్ గదిలో ఉరివేసుకుంది. తోటి విద్యార్ధులు గమనించి ఉరి తొలగించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తె...


Viral news | యువతి పుర్రెలో 77 సూదులు గుచ్చిన మంత్రగాడు.. చివరికి ఏమైందంటే..!

Viral news | ఒడిశాలో ఓ యువతి పుర్రెలో మంత్రగాడు ఏకంగా 77 సూదులు గుచ్చిన ఘటన ఇటీవల సంచలనం రేపింది. ఈ ఘటనతో భరించలేని తలనొప్పికి గురైన యువతి తాజాగా ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె పుర్రెలోని సూదులను విజయవంతంగా తొలగించారు.


పట్టుబట్టి అనుకున్నది సాధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేరళ కేడర్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి ఎం కృష్ణ తేజను.. డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్‌కు రప్పించాలని పట్టుదలగా ఉన్న జనసేనాని కోరిక నెరవేరింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఏకంగా 62 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది. ఇందులో ఐఏఎస్ కృష్ణతేజకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.


Keerthi Suresh: కిల్లింగ్ లుక్స్‌లో కీర్తి సురేష్.. చీరకట్టులో సెగలు పుట్టిస్తుందిగా..!

ఎనిమిదేళ్ల కిందట వచ్చిన నేను శైలజా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే యూత్‌లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత నానితో కలిసి చేసిన నేను లోకల్ ఊహించని రేంజ్‌లో హిట్టయింది. ఈ సినిమా తర్వాత కీర్తి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎంతలా అంటే ఆ నెక్స్ట్ సినిమా ఏకంగా పవన్ కళ్యాణ్‌తో చేసింది. అజ్ఞాతవాసి సినిమాలో హీరోయిన్‌గా చేసింది. కానీ ఈ సినిమా మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. కాగా ఈ డిజాస్టర్ ముసుగులో ఎక్కువ రోజులు లేదు. అదే ఏడాది ‘మహానటి’తో ఏకంగా నేషనల్ అవార్డును గెలిచి అందరు తన గురించి మాట్లాడుకునేలా చేసుకుంది. అసలు కీర్తి సురేష్ మహానటిలో నటించిందా.. లేదంటే, జీవించిందా అనే రేంజ్‌లో టెర్రిఫిక్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. తన కెరీర్‌లో ఎప్పటికీ ఇదొక గొప్ప సినిమాగా నిలిచిపోతుంది. మహానటి తర్వాత ఈ బ్యూటీ కెరీరే మారిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా అరడజను సినిమాలకు పైగా లైనప్ లో పెట్టుకుంది. కానీ చాన్స్‌లు వస్తున్నాయి కదా అని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అవి కాస్త ఫ్లాపులుగా మిగిలపోయాయి. మహానటి తర్వాత ఈ బ్యూటీ కెరీరే మారిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా అరడజను సినిమాలకు పైగా లైనప్ లో పెట్టుకుంది. కానీ చాన్స్‌లు వస్తున్నాయి కదా అని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అవి కాస్త ఫ్లాపులుగా మిగిలపోయాయి. కాగా మళ్లీ గతేడాది రిలీజైన దసరా వరకు ఈ బ్యూటీకి మూడు, నాలుగేళ్లుగా సరైన హిట్టే లేదు. ఇక ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా గ్లామర్ లో మాత్రం ఎప్పుడు హద్దులు దాటలేదు. అయితే ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ పెంచింది. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఘాటైన ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును నిద్ర పోనికుండా చేస్తుంది.


తెలుగు సినిమాకు కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

హీరోలకంటే హీరోయిన్ల రెమ్యునరేషన్లు చాలా తక్కువ.. హీరోలు కోట్లు తీసుకుంటున్న టైమ్ లో కూడా హీరోయిన్లు లక్షల్లోనే తీసుకున్న రోజులు ఉన్నాయి. ఈక్రమంలో తెలుగు సినిమాకు కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..? పిల్మ్ ఇండస్ట్రీలో హీరోకు ఉన్న డిమాండ్ ఎవరికీ లేదు. హీరోల సరసన నటించిన హీరోయిన్లకు కూడా హీరోల రెమ్యునరేషన్లలో సగం కూడా ఉండదు.. అప్పటికి ఇప్పటికీ అదే పరిస్థితి. హీరోల రేటు కోట్లు దాటిన టైమ్ లో కూడా హీరోయిన్లు లక్షలు మాత్రమే...


ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభం, రంగంలో ఏం చెబుతారో!

సికింద్రాబాద్‌లో ఉజ్జయని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి, అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఉదయం 8 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, అమ్మవారిని దర్శించుకొని, బోనాలు సమర్పిస్తారు.ట్రాఫిక్ ఆంక్షలు:సాధారణంగానే సికింద్రాబాద్ అమ్మవారి ఆలయ ప్రాంతం రద్దీగా...


Ashwini Dutt: అశ్వినీ దత్ కు కుల పిచ్చి.. తమిళ నటుడి సంచలన వ్యాఖ్యలు!

Radharavi about Ashwini Dutt: ప్రముఖ సీనియర్ తమిళ నటుడు రాధా రవి మాట్లాడుతూ.. వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ కు కుల పిచ్చి. ఆ పిచ్చి కారణంగానే ఆయన బ్యానర్లో..నేను ఒప్పుకున్న సినిమాలన్నింటినీ క్యాన్సిల్ చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు రాధా రవి.


OTT: వెంటాడే థ్రిల్లింగ్ హర్రర్ సినిమా.. క్లైమాక్స్ మైండ్ బ్లాంక్!

హాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి. కానీ వాటి గురించి పెద్దగా చర్చ జరగదు. అందువల్ల ఆ సినిమాలు వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు. అలాంటి ఓ సినిమా గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇది ఈమధ్యే వచ్చిన సినిమా. ఓటీటీలో దీనికి మంచి క్రేజ్ ఉంది. ఇది సైంటిఫిక్, టెక్నాలజీ మూవీ. ఇందులో హర్రర్ మిక్స్ చేశారు. అలాగే గ్రాఫిక్స్ వర్క్ చాలా బాగుంది. మీరు దీన్ని చూస్తున్నప్పుడు ఏది నిజమో, ఏది గ్రాఫిక్సో అర్థం కాదు. అంత బాగా మిక్స్ చేశారు. అందువల్ల మీకు గ్రాఫిక్స్ చూస్తున్నట్లు అనిపించకుండా.. నేచురల్‌గా ఉంటుంది. ఈ సినిమాకి IMDb 6.3 రేటింగ్ ఇచ్చింది. ఇందులో ఓ కంపెనీ ఓ పిల్ల రోబోని తయారుచేస్తుంది. ఆ పిల్ల రోబోని ఓ ఫ్యామిలీ పెంచుకుంటుంది. అందుకు ప్రత్యేక పరిస్థితులు కారణం అవుతాయి. ఆ తర్వాత ఆ రోబో ఏం చేసింది? ఎలాంటి పరిణామాలు జరిగాయి అన్నదే సినిమా. 2022లో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా, హర్రర్ కారణంగా ఎంతో థ్రిల్ కలిగిస్తుంది. 1 గంట 42 నిమిషాలపాటూ.. ప్రేక్షకులు కుర్చీ నుంచి లేవరు. అంతలా ఇది కట్టిపడేస్తుంది. మొదటి అరగంట తర్వాత నుంచి సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. చివరి అరగంట పీక్స్. ఈ సినిమా పేరు M3GAN. దీన్ని మీరు megan అని సెర్చ్ చేస్తే, దొరకదు. రోబో పేరు మెగాన్ కానీ.. సినిమా టైటిల్ M3GAN. ఇందులో E బదులు 3 వాడారు. అది రోబో వెర్షన్ అనుకోవచ్చు. రోబో సినిమా కాబట్టి.. పేరు కూడా స్పెషల్‌గా ఉండాలని ఇలా చేసినట్లున్నారు. Gerard Johnstone ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. అల్లిసన్ విలియమ్స్, వయొలెట్ మెక్‌గ్రా, రాన్నీ చీంగ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మీకు OTT ప్లాట్ ఫామ్స్‌లో జియో సినిమా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5లో లభిస్తోంది.


మురారి ఫ్లాప్.. లెక్కలు చెబుతూ మీడియా సంస్థకు కృష్ణవంశీ కౌంటర్

Murari Re Release మురారి సినిమాను ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఈ రీ రిలీజ్‌ను ఫ్యాన్స్ గ్రాండ్‌గా నిర్వహించబోతోన్నారు. పెళ్లి పత్రికలు కూడా కొట్టించేస్తున్నారు. మురారి పెళ్లి సీన్‌ను ఓ రేంజ్‌లో సెలెబ్రేట్ చేసేలా కనిపిస్తున్నారు. అయితే ఈ రీ రిలీజ్ సందర్భంగా అభిమానులు చేస్తున్న చిట్ చాట్‌కు కృష్ణవంశీ ఇస్తున్న రిప్లైలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మీడియా సంస్థ మురారిని ఫ్లాప్ అని చెప్పింది. దానికి...


Allu Arjun: అల్లు అర్జున్ నుంచి అవార్డు తీసుకోడానికి నిరాకరించిన నయనతార, ఆమె ఎందుకు అలా చేసింది?

Nayanthara refused to accept award from Allu Arjun saying: ఏదైనా కాంట్ర‌వ‌ర్సీ జ‌రిగినా, సంఘ‌ట‌న జ‌రిగినా వెంట‌నే దానికి సంబంధించి గ‌తంలో జ‌రిగిన విష‌యాలు మ‌ళ్లీ వెలుగులోకి వ‌స్తాయి. గ‌తంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు మ‌ళ్లీ వైర‌ల్ అవుతాయి. అలా ఇప్పుడు అల్లు అర్జున్, న‌య‌న‌తార మ‌ధ్య జ‌రిగిన ఒక సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డు తీసుకునేందుకు న‌య‌నతార నో చెప్పారు. ఆ విష‌యం ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. ఒక ఆడియో ఫంక్ష‌న్ లో ఆసిఫ్...


వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌కు లైఫ్‌టైమ్‌ వ్యాక్సిన్‌!

మానవాళిని ఇప్పుడు వేధిస్తున్న పలు వైరస్‌లతోపాటు, భవిష్యత్తులో తలెత్తే మహమ్మారిలను ఎదుర్కొనేందుకు ‘ఆల్‌ ఇన్‌ వన్‌'.. అనదగ్గ వ్యాక్సిన్‌ తయారీపై సైంటిస్టుల పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి.


Nipah Virus | నిపా వైరస్‌ బాలుడు గుండెపోటుతో కన్నుమూత..! కేరళలో కలకలం..!

Nipah Virus | కేరళలో నిపా వైరస్ ఓ బాలుడిని బలి తీసుకున్నది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు ఆదివారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైరస్‌ సోకిన బాలుడిని వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా గుండెపోటు రావడంతో కన్నుమూసినట్లుగా సమాచారం.


మూడు పాటలు రెడీ?

ఎట్టకేలకు ‘గేమ్‌చేంజర్‌' పని పూర్తి చేసుకొని రామ్‌చరణ్‌ కాస్త ఫ్రీ అయ్యారు. ఆ సినిమా క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయనున్నట్టు దిల్‌రాజు ప్రకటించారు. ఇక నెక్ట్స్‌ చేసే ‘ఆర్‌సీ 16’ కోసం చరణ్‌ మేకోవర్‌ అవ్వాల్సివుంది.


Guru Purnima: గురు పౌర్ణమి రోజు సాయి బాబాను ఇలా పూజించారో.. మీ ఇంట అన్నీ శుభాలే..

హిందూ సాంప్రదాయం ప్రకారం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. అంతే కాకుండా గురు పౌర్ణమి రోజున వ్యాస మహర్షి పుట్టిన రోజు కాబ్బటి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. అయితే పూర్వం సాయి బాబా బిక్షగాడి రూపంలో బిక్షటన చేస్తూ హిత బోధలు చేసేవరని అందుకే సాయి బాబు ను గురువు గా కూడా పూజిస్తారని కర్నూలు జిల్లాకు చెందిన సాయి బాబా దేవాలయం అర్చకులు సుధాకర్ శర్మ తెలిపారు. దైవం మానవ రూపంలో అంటే సాయి బాబా...


బన్నీకి 10 ఏళ్లుగా టీమ్ ఉంది.. అన్నీ వాళ్లే చూసుకుంటారు: అల్లు శిరీష్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే. ఇక పుష్ప 2కి ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పైగా పుష్ప చిత్రానికి బన్నీ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. అయితే బన్నీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయి. అందులోనూ మెగా Vs అల్లు వివాదం మొదలైన తర్వాత ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. తాజాగా దీనిపై అల్లు శిరీష్ రియాక్ట్ అయ్యారు.


‘డబుల్‌’ ఇండ్లు కేటాయించాల్సిందే..

‘డబుల్‌ బెడ్రూం ఇండ్లు మాకు కేటాయించాల్సిందే.. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేదు’ అని హనుమకొండలోని అంబేద్కర్‌ నగర్‌, జితేందర్‌నగర్‌లోని గుడిసెవాసులు భీష్మించుకు కూర్చున్నారు. ఆదివారం అంబేద్కర్‌నగర్‌లో నిర్మించిన ఇళ్ల వద్దకు చేరుకొని తాళాలు పగులగొట్టి అందులోకి వెళ్లి శుభ్రం చేసుకున్నారు.


ఎంక్వైరీ నుంచి కేసీఆర్​తప్పించుకోలేరు : జస్టిస్ ​నర్సింహారెడ్డి

ఎంక్వైరీ నుంచి కేసీఆర్​తప్పించుకోలేరు : జస్టిస్ ​నర్సింహారెడ్డి సుప్రీంను ఆశ్రయించకముందే 78 పేజీల నివేదిక రెడీ చేసిన : జస్టిస్ ​నర్సింహారెడ్డి కేసీఆర్ ​ఒక్కరే నా లేఖలకు నేరుగా సమాధానం ఇవ్వలే అభ్యంతరకర పదాలతో తిరిగి12 పేజీల లేఖ  పంపిండుబిడ్డ జైల్లో పడ్డంక కేసీఆర్​కు ఇంకెక్కడి పరువని కామెంట్ హైదరాబాద్, వెలుగు : పదేండ్లపాలనలో జరిగిన విద్యుత్​అవకతవక...


కవితా ఖడ్గం

స్వేచ్ఛ ఆకాశపు నిండా కమ్ముకున్న నియంతృత్వపు మేఘాలతో ముసలి (అ)రాచరికం బుసలు కొడుతున్న వేళ


నేను నాలాగే కనిపిస్తా

చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున, బాలకృష్ణ సరసన నటించిన నటి టబు. బాలీవుడ్‌లో తాజాగా క్రూ అనే సినిమాతో అలరించింది. ప్రస్తుతం అజయ్‌ దేవగణ్‌తో ‘ఔరోఁ మే కహాఁ ధమ్‌ థా’లో కనిపించనుంది. నీరజ్‌ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.


జయశంకర్ వర్సిటీలో యూజీ కోర్సులు

జయశంకర్ వర్సిటీలో యూజీ కోర్సులు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీలతో పాటు అనుబంధ కళాశాలల్లో 2024-–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బైపీసీ స్ట్రీమ్లో కింది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింద...


సౌందర్య చీర రంగులు మార్చింది నేను కాదు.. సంచలన నిజాలు బయటపెట్టిన టాలీవుడ్ దర్శకుడు..!

రెండు దశాబ్దాల వెనక్కి వెళ్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో సౌందర్య ఒక సంచలనం. కేవలం పోస్టర్ పై ఆమె ఫోటో కనిపిస్తే చాలు ఆడియెన్స్ ఎగేసుకుని థియేటర్ల కు వెళ్లేవారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఆమె సినిమాలకు బ్రహ్మరథం పట్టేవారు.అప్పట్లో స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారంటే.. ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిజానికి సౌందర్య పేరుతో సినిమా బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరిగేదని అప్పటి మేకర్స్ చెబుతుంటారు.సరిగ్గా మూడు...


సినీ వర్కర్లకి ఫుడ్‌లో కోత పెట్టేందుకు నిర్మాతల సమావేశం.. చిరంజీవి చేసిన పనికి షాక్‌ అవ్వాల్సిందే..

చిరంజీవి ఎంతో మందకి సహాయం చేశాడు. కానీ సినీ వర్కర్లపై నిర్మాతలు తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి రియాక్షన్‌ అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేని చిరంజీవి స్వతహాగా సినిమాల్లోకి వచ్చి, చిన్న పాత్రలు చేసి, విలన్‌గా చేసి, హీరోగా ఎదిగాడు. స్టార్‌ హీరోగా, సుప్రీం హీరోగా, సూపర్‌ స్టార్‌ నుంచి, మెగాస్టార్ గా ఎదిగాడు. ఇప్పటికీ అదే ఇమేజ్‌, అదే రేంజ్‌ని చూపిస్తున్నాడు. నటన పరంగానే కాదు, ఆయన వ్యక్తిత్వం విషయంలోనూ మెగాస్టార్...


Panchangam Today: నేటి పంచాంగం.. ఇవాళ సికింద్రాబాద్ మహంకాళీ బోనాలు!

నేడు 21 జులై 2024 ఆదివారం, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ రుతువు, ఆషాడ మాసం, శుక్ల పక్షం. ఇవాళ చతుర్మాస వ్రత ఆరంభం. ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ బోనాలు జరగనున్నాయి. ఇవాళ 5 గంటల 39 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 36 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి మహాషాడీ. గురు/వ్యాస పౌర్ణమి సాయంత్రం 3 గంటల 43 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బహుళ పాడ్యమి వారం: భానువాసరెనక్షత్రం: ఉత్తరాషాడ, రాత్రి 12 గంటల 1 నిమిషం వరకూ ఉంది. తర్వాత శ్రవణం.యోగం: విష్కంభ, రాత్రి 9 గంటల 7 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ప్రీతి.కరణం: బవ సాయంత్రం 3 గంటల 43 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బాలవ రాత్రి 2 గంటల 26 నిమిషాల వరకూ ఉంది. తర్వాత కౌలవ. అమృతకాలం సాయంత్రం 6 గంటల 12 నిమిషాల నుంచి 7 గంటల 42 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల 6 నిమిషాల నుంచి 5 గంటల 57 నిమిషాల వరకూ ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం ఉదయం 9 గంటల 14 నిమిషాల 10 గంటల 44 నిమిషాల వరకూ ఉంది. తిరిగి రాత్రి 3 గంటల 52 నిమిషాల నుంచి 5 గంటల 21 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


గుండెల్లో వలపు బాణాలు గుచ్చేసిన కృతి శెట్టి.. ఫొటోలు సూపర్

సినీ ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. ముఖ్యంగా ఇక్కడ హీరోయిన్లు లాంగ్ కెరీర్ రన్ చేయడం అంత ఈజీ కాదు. అందులోనూ హిట్స్ లేకపోతే మరీ కష్టం. ప్రస్తుతం కుర్ర హీరోయిన్ కృతి శెట్టి పరిస్థితి అలానే ఉంది. మొదటి సినిమా 'ఉప్పెన'తో సూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీకి ఆ తర్వాత సరైన బ్లాక్ బస్టర్ ఒక్కటి కూడా తగల్లేదు.


ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు జరుపుకునే పవిత్రమైన రోజున అమ్మవారిని దర్శి...


Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు... నిహారిక నిర్మించిన కొత్త సినిమా విడుదల ఎప్పుడంటే?

Committee Kurrollu Movie Release Date In Telugu: నిహారిక కొణిదెల... మెగా డాటర్ అని తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలుసు. నాగబాబు కుమార్తె మాత్రమే కాదు... ఆవిడ నటి, నిర్మాత కూడా! పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై మీద మంచి మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. నిహారిక సమర్పణలో రూపొందిన తాజా సినిమా 'కమిటీ కుర్రోళ్ళు'. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్టుగా విడుదల తేదీ వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే... ఆగస్టు 9న 'కమిటీ...


Daasarathi Award | జూకంటి జగన్నాథంకు దాశరథి అవార్డు

దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఏటా ప్రకటించే ప్రతిష్ఠాత్మక ‘శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు’ను 2024 సంవత్సరానికి జూకంటి జగన్నాథంకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేశారు.


కెరీర్‌ రాకెట్ స్పీడులో దూసుకుపోవాలా? అయితే, ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకు బ్రో!

అందరూ ఉద్యోగాలు చేస్తుంటారు, కానీ కొందరే కెరీర్‌లో అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఇందుకు కారణాలు చాలా ఉన్నా, కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. కెరీర్‌లో ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేయడం సహజమే! కానీ కొన్ని సిల్లీ మిస్టేక్స్ మాత్రం చేయకూడదు. ఎందుకంటే అవి కెరీర్‌పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. వీటి కారణంగా ఎదుగుదల ఉండదు. వృత్తి జీవితంలో ఈ కామన్ మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే, మొదటగా అవేవో తెలుసుకోవాలి. అలాంటి కామన్ మిస్టేక్స్ లిస్ట్‌ మీకోసం.* ఇతరుల...


ఆర్తి అగర్వాల్ ను వాళ్లంతా మోసం చేశారు..? స్టార్ డైరెక్టర్ చెప్పిన సంచలన నిజాలు

హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ను అవమానించింది ఎవరు..? ఆమెను వాడుకుని వదిలేశారా...? చివరిరోజుల్లో ఆమెకు కనీసం విలువ కూడా ఇవ్వలేదా..? స్టార్ డైరెక్టర్ చెప్పిన సంచలన నిజాలేంటి..? స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది ఆర్తి అగర్వాల్. విక్టరీ వెంకటేష్ జోడీగా నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ దివంగత నటి.. ఆతరువాత వరుసగా తెలుగులో అవకాశాలు సాధించింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, లాంటి స్టార్ హీరోల సరసన మెరిసింది ఆర్తి అగర్వాల్. తెలుగు...


దుర్గమాత జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్

దుర్గమాత జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలంలోని ర్యాలీగడ్పూర్  ఏసీసీ క్వారీ దుర్గమాత అమ్మవారి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.  నియోజకవర్గ ప్రజలందరికి జాతర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థ...


చదువు, పెళ్లి, సంతానం రొట్టె: నెల్లూరు బారాషహీద్ దర్గా దగ్గర లక్షల మంది ఇచ్చిపుచ్చుకునే ఈ రొట్టెలు కోరిన కోరికలు తీర్చుతాయా? మతాలకు అతీతంగా సాగే ఈ పండుగ ఏమిటి

‘‘నేను నిరుడు వచ్చి చదువుల రొట్టె తీసుకున్నాను. నా డిప్లొమా విజయవంతంగా పూర్తి చేశాను. ఇప్పుడు చదువుల రొట్టె వదలడానికి వచ్చాను. అన్ని పండుగలు వేర్వేరుగా చేసుకున్నా.. రొట్టెల పండుగ మాత్రం అందరూ కలిసి చేసుకోవడం ఇక్కడ కనిపిస్తుంది’’ అని షేక్ మొబీనా బీబీసీతో చెప్పారు.


ఉపాసనకు ప్రణతి, నమ్రత విషెస్.. పోస్ట్ వేయని అల్లు స్నేహారెడ్డి

Upasana Konidela Birthday ఉపాసన కొణిదెల బర్త్ డే (జూలై 20) సందర్భంగా మెగా ఫ్యామిలీలోని దాదాపు మెంబర్స్ అంతా విషెస్ తెలిపారు. మహేష్ బాబు భార్య నమ్రత, ఎన్టీఆర్ సతీమణి ప్రణతి కూడా విషెస్ చెప్పారు. మెగా కొత్త కోడలు లావణ్య త్రిపాఠి కూడా విషెస్ తెలిపింది. అయితే అల్లు అర్జున్ గానీ, స్నేహా రెడ్డి గానీ విషెస్ చెప్పలేదు. దీంతో అల్లు మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న విబేధాలు మరోసారి చర్చకు వస్తున్నాయి.


మహేష్, నమ్రత పెళ్ళికి చస్తే ఒప్పుకోను అంటూ గొడవ చేసింది ఎవరో తెలుసా..కృష్ణ కాదు, రాయబారిగా ఆమె

మహేష్ బాబు, నమ్రత మధ్య ప్రేమ, పెళ్లి నాటకీయంగా జరిగింది. 2000 సంవత్సరంలో వీరిద్దరూ వంశీ అనే చిత్రంలో జంటగా నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డ మహేష్, నమ్రత నాలుగేళ్లపాటు ప్రేమాయణం సాగించారు. మహేష్ బాబు, నమ్రత మధ్య ప్రేమ, పెళ్లి నాటకీయంగా జరిగింది. 2000 సంవత్సరంలో వీరిద్దరూ వంశీ అనే చిత్రంలో జంటగా నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డ మహేష్, నమ్రత నాలుగేళ్లపాటు ప్రేమాయణం సాగించారు. చివరికి కుటుంబ సభ్యుల అంగీకారంతో మహేష్, నమ్రత వివాహం ముంబైలో జరిగింది....


Krishna Vamsi | ‘అంతఃపురం’లో సౌంద‌ర్య చీర రంగులు మార్చించి నేను కాదు : కృష్ణ‌వంశీ

Krishna Vamsi | టాలీవుడ్ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘అంతఃపురం’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దివంగ‌త న‌టి సౌంద‌ర్య‌, సాయి కుమార్, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాశ్ రాజ్, తెలంగాణ శకుంత‌ల ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ఈ చిత్రం 1998లో విడుద‌లై సూప‌ర్ హిట్ అందుకోవ‌డమే కాకుండా, నేష‌న‌ల్ అవార్డుతో పాటు నంది, ఫిలిం ఫేర్ పుర‌స్కారాల‌ను గెలుచుకుంది.


ఒక్క ఓటీటీ సినిమాతో దేశాన్ని ఊపేసింది.. స్టార్ హీరోలకు మించిన క్రేజ్.. అందరి చూపే ఆమెపైనే.

కొందరు చాలా కాలంగా సినిమాల్లో నటిస్తున్నా.. విజయం కోసం ఇంకా నిరీక్షిస్తుంటారు. ఏళ్లు తరబడి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా.. వారికి తగిన గుర్తింపు రాదు. కానీ, కొందరు మాత్రం ఒక్క సినిమాతో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంటారు. ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుంది. ప్రజలు కూడా థియేటర్ల కన్నా ఓటీటీలకే ఎక్కువ ఓటు వేస్తున్నారు. అలా ఓటీటీలో సంచలనం సృష్టించిన ఓ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఓ భామ. ఈ నటి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్, క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆ భామ ఎవరో కాదు.. బాలీవుడ్ నటి ‘మేధా శంకర్’. 12th ఫెయిల్ సినిమాతో ఈమె భారీ సక్సెస్ అందుకుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలైనప్పటి నుంచి అన్ని వర్గాల ప్రశంసలు అందుకుంటోంది ఈ సినిమా. నటిగా అంతగా ఎవరికి తెలియని మేధా ప్రొఫైల్‌ను ఇప్పటికే స్టార్ హోదా పొందిన నటీనటుల కంటే ఎక్కువ మంది శోధించారు. అందుకు ఆమె అగ్రస్థానంలో నిలిచింది. అందుకు కారణం 12th ఫెయిల్ చిత్రంలో నటించడమే. గత ఏడాది చివరలో ‘క్వాలా’తో బాలీవుడ్‌కు పరిచయం అయి, తాజా ‘యానిమల్’తో గుర్తింపు దక్కించుకున్న నటి ‘త్రిప్తి డిమ్రీ’ కన్నా మేధానే ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు కుర్రాళ్లు. నటి మేధా శంకర్ స్వస్థలం యూపీలోని నోయిడా. నటిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టక ముందు క్లాసికల్ సింగర్‌గా శిక్షణ తీసుకుంది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తరువాత సినీ రంగంలోకి వచ్చింది. 2021 విడుదలైన షాదిస్థాన్‌తో మేధా శంకర్ బాలీవుడ్‌కి పరిచయం అయింది. అయితే అంతకు ముందే 2019లో బ్రిటీష్ టీవీ సిరీస్ ‘బీచమ్ హౌస్‌’తో నటన ప్రారంభించడం విశేషం. షాదిస్థాన్ తరువాత మాక్స్, మిన్ అండ్ మియోజాకి సినిమాల్లో ఆమె నటించింది. ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన 12th ఫెయిల్‌ చిత్రంతో ఆమె ఎనలేని గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మేధా ‘శ్రద్ధా జోషి’ పాత్ర చక్కగా పోషించారు. సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మేధకు చిన్నప్పటి నుంచి డాక్టర్‌ కావాలనే కోరిక ఉండేది. కానీ తరువాత, ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెరగడంతో న్యూఢిల్లీలోని ఒక కళాశాలలో ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసింది. మేధా కాలేజీలో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ కోసం ఆడిషన్ చేసింది. ఆ తర్వాత ఓ సినిమాలో నటించింది కానీ అది విడుదల కాలేదు. కాలేజీలో ఉన్నప్పుడు మేధా పలు అందాల పోటీల్లో పాల్గొంది. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాలని 2018లో నోయిడా నుంచి ముంబైకి షిప్ట్ అయ్యింది. మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ బ్యూటీ ఫేమస్ అయ్యింది. 12th ఫెయిల్ సినిమా కంటే ముందు మేధా ఇన్ స్టా ఫాలోవర్స్ 16 వేల మంది మాత్రమే ఉండేవారు. కానీ ఈ మూవీ హిట్ తర్వాత ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్.. 2 మిలియన్లకు చేరుకుంది. (ALL Photos: medhashankr Instagram)


పరిచయం : అప్పుడు రాముడు..ఇప్పుడు కమాండర్​

పరిచయం : అప్పుడు రాముడు..ఇప్పుడు కమాండర్​ ఒక్క సినిమాలో కనిపించినా చాలు యాక్టర్లను దాదాపుగా గుర్తుపెట్టుకుంటారు ప్రేక్షకులు. కానీ, టీవీ నటులు అలా కాదు... ఏండ్ల తరబడి ప్రేక్షకులకు కనిపిస్తారు. కాబట్టి ఆటోమెటిక్​గా సీరియల్ చూసే ప్రతి ఇంట్లో వాళ్లు గుర్తుపడతారు. కానీ, అదే యాక్టర్ సినిమాల్లో కనిపిస్తే మాత్రం సరిగా గుర్తుపట్టలేం. కారణం...  వాళ్లకు అంత ఇ...


బ్రాండ్ విలువ‌లో తోపులు ఈ ఐదురుగు క్రికెట‌ర్లు !

India's most valued celebrity : బాలీవుడ్ తారల‌ను అధిగ‌మించి భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీగా నిలిచాడు. అలాగే, అత్య‌ధిక బ్రాండ్ విలువ క‌లిగిన క్రికెట‌ర్ గా కొన‌సాగుతున్నాడు. India's most valued celebrity : క్రోల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2023 ప్రకారం.. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్‌లను అధిగమించి విరాట్ కోహ్లీ దేశంలో అత్య‌ధిక బ్రాండ్ విలువ క‌లిగిన సెల‌బ్రిటీగా నిలిచాడు. కింగ్...


Nagababu | నాకు పదవులపై కోరిక లేదు.. మెగా బ్రదర్‌ నాగబాబు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Nagababu | పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వారి కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలబడింది. పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను అందజేసింది. జనసేన కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో.. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చెక్కును జనసేన నేత నాగబాబు అందించారు.


నేనలా అనలేదు బాబోయ్‌!

నటీనటులు ఏం మాట్లాడినా, ఏం చేసినా ప్రాధాన్యం సంతరించుకుంటాయి. అలాగే, వాళ్లు మాట్లాడింది పాజిటివ్‌ అయినా సరే కొన్నిసార్లు నెగెటివ్‌ అర్థాలు వచ్చేస్తుంటాయి. ఈ క్రమంలో వాళ్లు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.


బాలిలో బుల్లి బట్టల్లో హీరోయిన్.. ఐశ్వర్యా మీనన్ అందాల విందు

Iswarya Menon Pics స్పై, భజే వాయు వేగం అంటూ టాలీవుడ్ ఆడియెన్స్‌ను ఐశ్వర్య మీనన్ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఐశ్వర్య ఇప్పుడు బాలి వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోంది. బుల్లి గౌనులో ఐశ్వర్య కనిపించి కవ్వించింది. ఐశ్వర్య అందాల ప్రదర్శనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిన టాలీవుడ్ స్టార్ హీరో.. కానీ వారసులు మాత్రం లేరు..!

టాలీవుడ్ అనేది ఒక పుస్తకమైతే అందులో శరత్ బాబుకు ప్రత్యేకంగా ఓ పేజీ ఉంటుంది. ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయినా.. తన జ్ఞాపకాలు ఎప్పూడూ మనల్ని వెంటపడుతనే ఉంటాయి.[caption id="attachment_2533926" align="alignnone" width="300"] కే.బాబు రావు దర్శకత్వంలో తెరకెక్కిన రామరాజ్యం సినిమాతో తొలిసారి కెమెరా ముందు నటించాడు. తొలి సినిమాతోనే జగ్గయ్య, సావిత్రి, ఎస్‌.వి.రంగారావు వంటి దిగ్గజాలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ మూడేళ్ల వరకు శరత్‌బాబు మరో సినిమా చేయలేదు.[/caption][caption id="attachment_2533927" align="alignnone" width="300"] అలా 1976లో రాజా అనే సినిమాలో అడ్వకేట్‌ పాత్రలో నటించాడు. ఈ సినిమా శరత్‌బాబుకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాతి ఏడాది పట్టిన ప్రవేశం అనే సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో శరత్‌బాబుకు అక్కడ కూడా మంచి పాపులారిటీ వచ్చింది.[/caption] ఇక ఆ తర్వాత ఏడాదికి పది, పన్నెండు సినిమాలతో బిజీ నటుడుగా మారిపొయాడు.తెలుగు,తమిళంతో పాటు కన్నడ, మలయాళ సినిమాల్లోనూ ఎన్నో వైవిధ్య పాత్రలు పోషించాడు. ఇప్పటి వరకు శరత్‌బాబు 200కు పైగా సినిమాల్లో నటించాడు. మరో చరిత్ర, గుప్పుడు మనసు, తయారమ్మా బంగారయ్య, మూడు ముళ్ల బంధం, సీతాకోక చిలుక, సాగర సంగమం, సితారా, కాంచనగంగా, అగ్ని గుండం, స్వాతి ముత్యం, కాశ్మోరా, సంసారం ఒక చదరంగం, అభినందన, ప్రాణ స్నేహితులు, స్వాతి చినుకులు, కోకిల వంటి పలు సినిమాలు శరత్‌బాబుకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. చివరగా శరత్‌బాబు తెలుగులో వకీల్‌సాబ్‌, మళ్లీ పెళ్లి సినిమాల్లో కనిపించాడు. ఇక ఇదిలా ఉంటే శరత్ బాబు పేరుకు తెలుగు హీరోనే అయినా.. తమిళంలో తనకు ఎక్కువగా స్నేహితులు ఉన్నారు. అంతేకాదు చెన్నైలో తనకు ఒక కాస్ట్‌లీ ఇల్లు కూడా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో ఆయనకు కోట్లాది ఆస్తులున్నాయి. అతనికి ఇళ్లు, మాల్స్, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కంపెనీలు ఇలా ఎన్నో ఆస్తులున్నాయి. కానీ.. ఆయనకు వారసులు మాత్రం లేరు. శరత్ బాబు 1971లో రమాప్రభను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో 1988లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శరత్ బాబు ఎంఎన్ నంబియార్ కుమార్తె స్నేగలతా దీక్షిత్‌ను పెళ్లి చేసుకున్నాడు. 1990లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2011లో విడాకులు తీసుకున్నారు. ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకున్న శరత్ బాబు సంతానం మాత్రం కలగలేదు. కాగా గతేడాది మే 22న శరత్ బాబు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. ఇక శరత్ బాబుకు అన్నదమ్ములు ఉన్నారు. తన తోబుట్టువులలో శరత్ బాబు నాల్గోవాడు. శరత్ బాబును తన తోబుట్టువులు తండ్రిలా చూసేవారట. తన ఆస్తి వీలునామాలో ఎవరిపేరుంటే వాళ్లకు ఆస్తి దక్కుతుంది. లేదంటే.. తన కుటుంబీకులు ఆస్తులు పంచుతారు. ఆస్తలు గురించి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆ మధ్య తన సోదరుడు ఓ సందర్భంలో తెలిపాడు.


వీళ్లు తమ కొడుకుకు కారుణ్య మరణాన్ని ఎందుకు కోరుతున్నారు?

ఏదో ఒక రోజు తన కొడుకుకు బాగవుతుందని నిర్మలా రాణా అనుకునేవారు. కానీ, రోజులు, నెలలు గడుస్తున్నాయి కానీ, కొడుకులో ఎలాంటి కదలిక లేదు. పదకొండు ఏళ్లు గడిచాయి. నిర్మలా కోరుకున్న రోజు మాత్రం రాలేదు.