Trending:


Naga Chaitanya Thandel: నాగ చైతన్య 'తండేల్'‌ వాయిదా పడనుందా? - కారణమేంటంటే!

Naga Chaitanya Thandel movie Postponed? యంగ్‌ హీరో నాగ చైతన్య లేటెస్ట్‌ మూవీ తండేల్‌. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాకుళం చెందిన జాలర్లు వేటకు వెళ్లి పాకిస్తాన్‌లో అధికారులకు పట్టుబడతారు. అయితే వారు ఇండియాకు ఎలా తిరిగి వచ్చారు? అక్కడ ఆ మత్స్యకారులు ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో నాగ చైతన్య సరసన లేడీ పవర్‌ స్టార్‌ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. అల్లు...


Kareena Kapoor: అది నా మూడ్‌పై ఆధారపడి ఉంటుంది, ఇంకా కష్టపడుతూనే ఉన్నాను - కరీనా కపూర్

Kareena Kapoor: సౌత్ ఇండస్ట్రీతో పోలిస్తే బాలీవుడ్‌లో హీరోయిన్లకు రెమ్యునరేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. వారు ఫార్మ్‌లో ఉన్నా లేకపోయినా.. సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా పారితోషికం విషయంలో డిమాండ్‌ను ఏ మాత్రం తగ్గించరు బాలీవుడ్ భామలు. అలాంటి వారిలో కరీనా కపూర్ కూడా ఒకరు. సైఫ్ అలీ ఖాన్‌తో పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నా మళ్లీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతోంది కరీనా. దాదాపు 2 దశాబ్దాలుగా హీరోయిన్‌గా చలామణీ అవుతున్న తను...


షూటింగ్స్ అడ్డగా మారిన మిడ్మానేర్ జలాశయం..

ఇటీవల కాలంలో డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. అయితే ఇదే సోషల్ మీడియా యూట్యూబ్ వేదికగా అనేకమంది యువతి యువకులు స్వయం ఉపాధిగా షార్ట్ ఫిలిమ్స్, ఫోక్ సాంగ్స్, వెబ్ సీరీస్, రీల్స్ వంటివి చేస్తూ.. యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నారు.అయితే షూట్స్ కు అడ్డాగా..మారింది మిడ్ మానేరు జలాశయం (శ్రీ రాజరాజేశ్వరీ జలాశయం)ముంపు గ్రామాలు.. ఈ ప్రాంతాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు హైదరాబాద్ లాంటి మహానగరాల నుంచి కూడా ఈ...


స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ కాస్టలీ గిప్ట్

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఫార్మాస్యూటికల్ దిగ్గజాలు వీరేన్, శైలా మర్చంట్‌ల కుమార్తె, తన చిన్ననాటి స్నేహితురాలైన రాధికా మర్చంట్ మెడలో అనంత్ అంబానీ తాళి కట్టారు. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సుమారు రూ.5 వేల కోట్ల ఖర్చుతో జరిగిన ఈ పెళ్లి వేడుకకు...


ఆలోచింపజేసేలా బండి సరోజ్ కుమార్ పరాక్రమం ‘మనిషి నేను’ పాట

Parakramam Manishi Nenu Song బండి సరోజ్ కుమార్ తీసే సినిమాలు ఎంత కాంట్రవర్సీగా ఉంటాయో అందరికీ తెలిసిందే. తమిళం, తెలుగు భాషల్లో ఆయన సినిమాలు తీశారు. కానీ యూట్యూబ్‌లో వదిలిన చిత్రాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. యూట్యూబ్‌లో సినిమా చూసి.. నచ్చితే ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అనే టైపులో బండి సరోజ్ కుమార్ వాడిన ఫార్మూలా బాగానే వైరల్ అయింది. కళ నాది వెల మీద అనే కాన్సెప్ట్‌తో యూట్యూబ్‌లో అయితే బండి సరోజ్ కుమార్ ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు పరాక్రమం అంటూ...


మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. పట్టువస్త్రాలు సమర్పణ

సికింద్రాబాద్‌లో ఉజ్జయని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 8.30కి అమ్మవారి ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని.. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.. అమ్మవారికి బోనాలు, పట్టువస్త్రాలను సీఎం రేవంత్ రెడ్డి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకొని, పూజలు చేశారు.అంతకుముందు వేకువజామునే రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని...


Ram Charan – IFFM 2024 | రామ్ చరణ్‌కు అరుదైన‌ గౌరవం.. ఆస్ట్రేలియా ఫిలిం ఫెస్టివల్ నుంచి పిలుపు

Indian Film Festival Of Melbourne 2024 | మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం నుంచి తండ్రికి మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయి వరకు ఇమేజ్ ని పెంచుకుంటూ వెళ్లిన రామ్ చరణ్.. ప్రేక్షకుల చేత గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నారు.


కవితా ఖడ్గం

స్వేచ్ఛ ఆకాశపు నిండా కమ్ముకున్న నియంతృత్వపు మేఘాలతో ముసలి (అ)రాచరికం బుసలు కొడుతున్న వేళ


Bunny Vasu: సొంతంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాట్లాడు- అల్లు అరవింద్ పేరు చెప్పగానే పవన్ రియాక్షన్ ఇదే: బన్నీ వాసు

Pawan Kalyan: మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అరవింద్‌ కుటుంబాల మధ్య గ్యాప్‌ చాలా పెరిగిపోయిందన్న విమర్శలు బాగా పెరిగిపోయాయి. తాజాగా ఆయ్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అరవింద్‌కు బాగా నమ్మినబంటు బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలకు మరింత బలన్నిచ్చాయి. పవన్ వ్యాఖ్యల కలకలం ఆయ్‌ సినిమా ప్రమోషన్స్‌లో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు చెప్పిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈసారి జరిగిన ఎన్నికల్లో పాలకొల్లు నుంచి జనసేన తరఫున బన్నీ వాసు బరిలో దిగుతారని బాగా ప్రచారం...


Vamsi Krishna Srinivas | నారా రోహిత్ నిర్మాత రాజకీయాల్లో కొత్త రికార్డు

సినిమా నిర్మాతలు రాజకీయాల్లో కూడా చురుకుగా ఉంటారు. గతంలో నారా రోహిత్, పరుశురామ్ కలిసి నిర్మించిన సోలో సందీప్ కిషన్ తో రారాకృష్ణయ్య అల్లరి నరేష్ తో నువ్వానేనా వంటి సినమాలను రూపొందించిన వంశీ కృష్ణ శ్రీనివాస్ రాజకీయాల్లో అరుదైన రికార్డును సృష్టించాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కూటమి సాధించిన విజయం గురించి తెలిసిని విషయమే.


Allu Arjun: అల్లు అర్జున్ ఎక్కడ - ఫ్యామిలీతో కలిసి ఏ దేశానికి వెళ్లారో తెలుసా?

Allu Arjun Family Latest Holiday Destination: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ సినిమా చేసినా సరే అందులో ఒక స్టైల్ ఉంటుంది. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించడం కోసం యూనిక్ స్టైల్ మైంటైన్ చేస్తారు. పుష్ప రాజ్ క్యారెక్టర్ కోసం గడ్డం పెంచారు. 'తగ్గేదే లే' అంటూ గడ్డం కింద చెయ్యి పెట్టి చేసే మేనరిజం పాపులర్ కూడా! ఆ గడ్డం తీసేసి అల్లు అర్జున్ ఫారిన్ హాలిడేకి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన గడ్డం ఎందుకు తీసేశారు అనేది డిస్కషన్ పాయింట్...


భారతీయుడు 2తో టాలీవుడ్ హీరోలకు మొదలైన వణుకు..రాబోతున్న సీక్వెల్స్ ఇవే, ఆ మూడు చిత్రాలు ఫ్లాప్ అయితే..

సౌత్ లో సీక్వెల్స్ విషయంలో మిక్స్డ్ రిజల్ట్స్ వస్తున్నాయి. రీసెంట్ గా భారతీయుడు 2 డిజాస్టర్ కావడంతో సీక్వెల్స్ అంటేనే వణుకు మొదలయింది. మన్మథుడు 2, కిక్ 2 లాంటి సీక్వెల్స్ డిజాస్టర్ అయ్యాయి. బాహుబలి చిత్రం పార్ట్ 1 పార్ట్ 2 గా వచ్చి ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అదే విధంగా కెజిఎఫ్ చరిత్ర సృష్టించింది. చిత్ర పరిశ్రమలో సీక్వెల్ చిత్రాల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. కొంతమంది దర్శకులు నిర్మాతలు సీక్వెల్స్ ని వరుస ప్రాంఛైజీలు గా...


Daggubati Rana: ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న దగ్గుబాటి రానా..గౌరవంగా ఉందంటూ ఎక్స్లో పోస్ట్

Daggubati Rana: ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న దగ్గుబాటి రానా..గౌరవంగా ఉందంటూ ఎక్స్లో పోస్ట్ టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన మొదటి వెబ్ సిరీస్ రానా నాయుడు(Rana Naidu). తండ్రీ కొడుకుల కాన్సెప్ట్ తో వచ్చిన ఈ బోల్డ్ వెబ్ సిరీస్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. వెంకీ రానాల మధ్య వచ్చే సీన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ర...


మహంకాళి అమ్మవారికి కొత్తకోట పూజలు

సికింద్రాబాద్‌ ఉజ్జ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ బందోబస్తును దగ్గరుండి సీపీ పర్యవేక్షించారు.


కిరణ్ అబ్బవరం రహస్య పెళ్లి తేదీ ఫిక్స్?

Kiran abbavaram Rahasya Gorak Marriage కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్‌ల నిశ్చితార్థం మార్చిలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్లో వీరిద్దరి పెళ్లి జరగనున్నట్టుగా సమాచారం. తాజాగా హీరోయిన్ రహస్య వేసిన పోస్ట్‌తో వీరి పెళ్లి తేదీ మీద చర్చలు జరుగుతున్నాయి. ఇంకో 38 రోజుల్లో భర్త కాబోతోన్నాడంటూ రహస్య వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. వీరిద్దరి పెళ్లి ఆగస్ట్‌లో జరగనుందని సమాచారం.


తెలుగు సినిమాకు కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

హీరోలకంటే హీరోయిన్ల రెమ్యునరేషన్లు చాలా తక్కువ.. హీరోలు కోట్లు తీసుకుంటున్న టైమ్ లో కూడా హీరోయిన్లు లక్షల్లోనే తీసుకున్న రోజులు ఉన్నాయి. ఈక్రమంలో తెలుగు సినిమాకు కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..? పిల్మ్ ఇండస్ట్రీలో హీరోకు ఉన్న డిమాండ్ ఎవరికీ లేదు. హీరోల సరసన నటించిన హీరోయిన్లకు కూడా హీరోల రెమ్యునరేషన్లలో సగం కూడా ఉండదు.. అప్పటికి ఇప్పటికీ అదే పరిస్థితి. హీరోల రేటు కోట్లు దాటిన టైమ్ లో కూడా హీరోయిన్లు లక్షలు మాత్రమే...


Nindu Noorella Saavasam Serial Today July 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అరుంధతి ఆత్మ ఇంట్లోనే తిరుగుతుందన్న పంతులు – పంతులు నిజం చెప్తాడేమోనని టెన్షన్ పడిన అమర్

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు అస్థికలు ఘోరకు ఇస్తానన్న మనోహరి.. శివరాం, నిర్మల దగ్గరకు వెళ్లి ఇంట్లో ఏవేవో అశుభాలు జరుగుతున్నాయని ఆరు ఆస్థికలు గంగలో కలపలేదు కాబట్టే ఇలా జరుగుతున్నాయేమోనని చెప్తుంది. దీంతో నిజమేనన్న శివరాం, నిర్మల వెనక నుంచి వస్తున్న మిస్సమ్మను నువ్వేమంటావని అడుగుతారు. వెనక నుంచి వస్తున్న మిస్సమ్మను చూసి కంగారు పడుతుంది మనోహరి. మిస్సమ్మ, అమర్‌ ను అడిగి ఆయన ఏది చెబితే అది చేద్దాం అని చెప్తుంది. కిటికీలోంచి అంతా...


పెళ్లే వద్దనుకున్న అనంత్ అంబానీ... ఇంత అట్టహాసంగా రాధికను ఎందుకు పెళ్ళాడాడంటే...

అసలు పెళ్లే వద్దనుకున్న అనంత్ అంబానీ ప్రపంచమే నివ్వెరపోయేలా పెళ్లి చేసుకున్నారు. అసలు అనంత్ ఎందుకు పెళ్లి వద్దనుకున్నారో తెలుసా..? Anant Ambani Radhika Merchant Wedding : ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లివేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముఖేష్-నీతా అంబాని దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తాను ఇష్టపడ్డ రాధికా మర్చంట్ ను పెళ్లాడాడు. ఆకాశమే పందిరి, భూలోకమే పీటలు అన్నట్లుగా అట్టహాసంగా ఈ వివాహ వేడుక జరిగింది. భారతీయ...


Watch: షెల్టర్‌ హోమ్‌ నుంచి యువతిని కిడ్నాప్‌ చేసిన ఆరుగురు వ్యక్తులు.. వీడియో వైరల్‌

Men Abduct Girl | ప్రభుత్వ షెల్టర్‌ హోమ్‌లో ఉంచిన యువతిని ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మహిళా గార్డు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, పోలీస్ సిబ్బంది నిద్రించగా అర్ధరాత్రి వేళ ఈ చర్యకు పాల్పడ్డారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.


చేయని నేరానికి 43 ఏళ్ల జైలుశిక్ష అనుభవించిన మహిళ నిర్దోషిగా విడుదల

ఆమె ఎలాంటి నేరం చేయలేదు. కానీ, 43 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారు. చివరికి నిర్దోషి అని తేలడంతో ఆమెను ఇటీవల విడుదల చేశారు.


కొడుకు పుడితే చనిపోయిన ఆడశిశువును ఇచ్చారని ధర్నా

కొడుకు పుడితే చనిపోయిన ఆడశిశువును ఇచ్చారని ధర్నా హాస్పిటల్‌‌లో ఎలాంటి పొరపాటు జరగలేదన్న సూపరింటెండెంట్‌‌ హనుమకొండ, వెలుగు : పెండ్లయిన ఏడేండ్లకు కొడుకు పుడితే.. తమకు చనిపోయిన ఆడ శిశువును అప్పగించారంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్‌‌లో గురువారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. జనగామ జిల్ల...


బీర్‌‌బాటిల్‌‌లో సిగరెట్ ముక్క .. షాక్‌‌కు గురైన యువకులు

బీర్‌‌బాటిల్‌‌లో సిగరెట్ ముక్క .. షాక్‌‌కు గురైన యువకులు సంస్థాన్‌‌ నారాయణపురం, వెలుగు : బీర్‌‌ బాటిల్‌‌లో సిగరెట్‌‌ ముక్కలు కనిపించడంతో యువకులు షాక్‌‌కు గురయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌‌ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు గురువారం స్థానిక సరళ మైసమ్మ వైన్స్‌‌లో కింగ్‌ఫిషర్‌‌ బీర్‌‌ కొనుగోలు చేశారు. దానిని ఓపెన్‌‌ చేసే ...


కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ కుటుంబానికి పరామర్శ

కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ కుటుంబానికి పరామర్శ గోదావరిఖని, వెలుగు: రామగుండం బల్దియా11వ డివిజన్​ కార్పొరేటర్​, టీపీసీసీ కార్యదర్శి పెద్దెల్లి తేజస్విని ప్రకాశ్​ కుటుంబాన్ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ గురువారం పరామర్శించారు. ఇటీవల ప్రకాశ్​ తల్లి మధునమ్మ అనారోగ్యంతో చనిపోగా స్థానిక రాంనగర్‌‌‌‌‌‌‌‌లోని వారి ఇంటికి వెళ్లి మధునమ్మ ఫొటో ...


ఏం సాధించారని సంబురాలు ఎంపీ బండి సంజయ్ నిలదీత

ఏం సాధించారని సంబురాలు ఎంపీ బండి సంజయ్ నిలదీత హైదరాబాద్, వెలుగు: రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పిందని కేంద్ర మంత్రి బండిసంజయ్ విమర్శించారు. గత ఎన్నికల్లో రూ.2 లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ కొర్రీలు పెడుతూ కొద్దిమందికే రుణమాఫీ చేయడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 39 లక్...


ప్రభాస్ ఫ్యాన్స్‌కు భారీ షాక్.. కల్కీ విషయంలో నాగ్ అశ్విన్ ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు!

సినిమా రిలీజై మూడు వారాల దగ్గరొకొచ్చినా ఇంకా కల్కీ హవా ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఒక్క టాలీవుడ్‌లోనే కాదు.. యావత్ ఇండియాలో ఈ సినిమా సరికొత్త రికార్డులు నెలకొల్పుతుంది.ఇప్పటికే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కల్కీ… ఫైనల్‌ రన్‌లో రూ.1200 కోట్లు కలెక్ట్ చేసేలా కనిపిస్తుంది. మరోవైపు కొత్త సినిమాలు ఎన్ని రిలీజవుతున్నా… కల్కీని బీట్ చేయలేకపోతున్నాయి. కల్కీ ప్రవాహం ప్రతీ చోట కొనసాగుతుంది. అసలు నాగ్ అశ్విన్.. కల్కీని ఏ రేంజ్‌లో రూపొందించాడంటే.. తెలుగు సినిమా చూస్తున్నామా? హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్‌ క్రియేట్ చేశాడు. ఇక ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే, యాక్టర్ పర్‌ఫార్మెన్స్‌ల గురించి మాత్రమే కాదు.. కల్కీ వీఎఫ్ఎక్స్ గురించి, యావత్ ఇండియానే మాట్లాడుకుంటుంది. అసలు ఆ రేంజ్ అవుట్‌పుట్ చూసి.. నార్త్‌లో చాలా మంది మేకర్స్ షాక్ అయ్యారట. ఇక ఇదిలా ఉంటే.. కల్కీ మేకర్స్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. అదేంటంటే.. కల్కీని ముందుగా ఆగస్టు 15న ఓటీటీలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ కల్కీ ప్రవాహం ఇంకా కొనసాగుతుండటంతో ఆగస్టు చివరన, లేదంటే సెప్టెంబర్ తొలివారంలో స్ట్రీమింగ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా కల్కీ రెండు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్‌లు అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ఇక హిందీ లాంగ్వేజ్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక టాలీవుడ్‌లోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటికే రూ.490 కోట్ల వరకు షేర్‌ను కలెక్ట్ చేసింది. ఈ రోజు కలెక్షన్లతో రూ.500 కోట్ల షేర్ వచ్చేస్తుంది. అశ్వినీదత్‌కు ఈ సినిమాతో కళ్లు చెదిరే లాభాలు వచ్చాయి. ఇక బాక్సాఫీస్‌ దగ్గర కల్కీ జోరు మాములుగా లేదు. తొలిరోజు నుంచి భారీ వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేసుకుంటుంది. వీకెండ్‌లోనే కాదు వీక్ డేస్‌లోనూ మాములుగా టిక్కెట్లు తెగడం లేదు. ప్రతీచోట వసూళ్ల వర్షం కురిపిస్తుంది.


Pawan Kalyan: పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం ఓ వార్త నెట్టింట వ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ తనకి తిరిగి లేదని నిరూపించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటుగా తెలుగు ఇండస్ట్రీలో ఎవరికీలేని క్రేజ్ సంపాదించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవిదేశాల్లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ సినిమా లేకపోయినా సరే ఆయన క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీని 100 శాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన గురించి ప్రస్తుతం ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరనే దానిపై నెట్టింట వైరల్‌గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ క్రష్ గురించి చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ క్రష్ రివాల్వర్ అని గతంలో వెల్లడించారు. తాను మొదట ఎఫైర్ పెట్టుకున్న గన్‌తోనే అని ఆయనే వెల్లడించారు. ఆ విషయం తెలిసిన తన అన్నయ్య చిరంజీవి తాను ఎక్కడ ఉగ్రవాద ఉద్యమాల్లో తిరుగుతానేమోననే భయంతో సొంతంగా లైసెన్స్ గన్‌ కొనిచ్చారని తెలిపారు. నిద్రపోయేప్పుడు కూడా దాన్ని పక్కలోనే పెట్టుకుని నిద్రపోయేవాడినని.. లేవగానే ఫస్ట్ కిస్ దానికే ఇచ్చానని, అదే నా ఫస్ట్ లవ్ అని పవన్ గతంలో వెల్లడించిన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.


వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిన టాలీవుడ్ స్టార్ హీరో.. కానీ వారసులు మాత్రం లేరు..!

టాలీవుడ్ అనేది ఒక పుస్తకమైతే అందులో శరత్ బాబుకు ప్రత్యేకంగా ఓ పేజీ ఉంటుంది. ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయినా.. తన జ్ఞాపకాలు ఎప్పూడూ మనల్ని వెంటపడుతనే ఉంటాయి.[caption id="attachment_2533926" align="alignnone" width="300"] కే.బాబు రావు దర్శకత్వంలో తెరకెక్కిన రామరాజ్యం సినిమాతో తొలిసారి కెమెరా ముందు నటించాడు. తొలి సినిమాతోనే జగ్గయ్య, సావిత్రి, ఎస్‌.వి.రంగారావు వంటి దిగ్గజాలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ మూడేళ్ల వరకు శరత్‌బాబు మరో సినిమా చేయలేదు.[/caption][caption id="attachment_2533927" align="alignnone" width="300"] అలా 1976లో రాజా అనే సినిమాలో అడ్వకేట్‌ పాత్రలో నటించాడు. ఈ సినిమా శరత్‌బాబుకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాతి ఏడాది పట్టిన ప్రవేశం అనే సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో శరత్‌బాబుకు అక్కడ కూడా మంచి పాపులారిటీ వచ్చింది.[/caption] ఇక ఆ తర్వాత ఏడాదికి పది, పన్నెండు సినిమాలతో బిజీ నటుడుగా మారిపొయాడు.తెలుగు,తమిళంతో పాటు కన్నడ, మలయాళ సినిమాల్లోనూ ఎన్నో వైవిధ్య పాత్రలు పోషించాడు. ఇప్పటి వరకు శరత్‌బాబు 200కు పైగా సినిమాల్లో నటించాడు. మరో చరిత్ర, గుప్పుడు మనసు, తయారమ్మా బంగారయ్య, మూడు ముళ్ల బంధం, సీతాకోక చిలుక, సాగర సంగమం, సితారా, కాంచనగంగా, అగ్ని గుండం, స్వాతి ముత్యం, కాశ్మోరా, సంసారం ఒక చదరంగం, అభినందన, ప్రాణ స్నేహితులు, స్వాతి చినుకులు, కోకిల వంటి పలు సినిమాలు శరత్‌బాబుకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. చివరగా శరత్‌బాబు తెలుగులో వకీల్‌సాబ్‌, మళ్లీ పెళ్లి సినిమాల్లో కనిపించాడు. ఇక ఇదిలా ఉంటే శరత్ బాబు పేరుకు తెలుగు హీరోనే అయినా.. తమిళంలో తనకు ఎక్కువగా స్నేహితులు ఉన్నారు. అంతేకాదు చెన్నైలో తనకు ఒక కాస్ట్‌లీ ఇల్లు కూడా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో ఆయనకు కోట్లాది ఆస్తులున్నాయి. అతనికి ఇళ్లు, మాల్స్, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కంపెనీలు ఇలా ఎన్నో ఆస్తులున్నాయి. కానీ.. ఆయనకు వారసులు మాత్రం లేరు. శరత్ బాబు 1971లో రమాప్రభను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో 1988లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శరత్ బాబు ఎంఎన్ నంబియార్ కుమార్తె స్నేగలతా దీక్షిత్‌ను పెళ్లి చేసుకున్నాడు. 1990లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2011లో విడాకులు తీసుకున్నారు. ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకున్న శరత్ బాబు సంతానం మాత్రం కలగలేదు. కాగా గతేడాది మే 22న శరత్ బాబు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. ఇక శరత్ బాబుకు అన్నదమ్ములు ఉన్నారు. తన తోబుట్టువులలో శరత్ బాబు నాల్గోవాడు. శరత్ బాబును తన తోబుట్టువులు తండ్రిలా చూసేవారట. తన ఆస్తి వీలునామాలో ఎవరిపేరుంటే వాళ్లకు ఆస్తి దక్కుతుంది. లేదంటే.. తన కుటుంబీకులు ఆస్తులు పంచుతారు. ఆస్తలు గురించి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆ మధ్య తన సోదరుడు ఓ సందర్భంలో తెలిపాడు.


బర్త్ డే నాడు క్యాండిల్స్ ఎందుకు ఊదుతారో తెలుసా.. అసలు రహస్యం ఇదే..!

పుట్టినరోజు వేడుకలు కొందరు ఘనంగా చేసుకుంటారు. ఇక బర్త్ డే అనగానే కేక్, క్యాండిల్స్ గుర్తొస్తాయి. అయితే పుట్టిన రోజునాడు కొవ్వొత్తులను ఎందుకు ఊది కేక్ కట్ చేస్తారు.. దశాబ్దాల కాలంగా ఆచరణలో ఉన్న.. ఇలా ఎందుకు చేస్తారో చాలామందికి తెలియదు. దీని వెనుక అర్థం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. పుట్టినరోజు నాడు కేక్ కట్ చేయడం అనే సంప్రదాయం మధ్య యుగాలలో.. జర్మనీలో పుట్టిందని చరిత్ర చెబుతోంది. ఈ వేడుకనే కిండర్ ఫెస్ట్ అని పిలిచేవారంట. అయితే అప్పట్లో బర్త్ డే కేక్స్ ఇప్పటిలా ఉండేవి కావట. కానీ మొత్తానికి పుట్టినరోజు కేకులను ఉపయోగించిన మొదటి దేశం జర్మనీ. ఇక కొవ్వొత్తులను మొదట ఉపయోగించింది మాత్రం గ్రీకులు. ఆర్టెమిస్ దేవతను గ్రీకులు పూజించేవారు. ఆమె ఆరాధించే సమయంలో గ్రీకులు క్యాండిల్స్ వెలిగించేవారని తెలుస్తోంది. ఇక ఆమెను పూజించేటపుడు గుండ్రని కేకుపై క్యాండిల్స్ వెలిగించేవారట. గ్రీకులు తయారు చేసిన కేక్‌లు గుండ్రంగా చంద్రుని ఆకారం పోలి ఉండేవట. క్యాండిల్స్ నుంచి వచ్చే వెలుగు చంద్రుని కాంతికి ప్రతీకగా భావించేవారని చరిత్ర అంటోంది. అనంతరం అక్కడ ప్రార్ధనలు చేసి ఆ క్యాండిల్స్ ఊదేవారని తెలుస్తోంది. ఇక అసలు విషయం అంతా క్యాండిల్స్ ఊదిన తరువాత వచ్చే పొగలోనే ఉంది. క్యాండిల్స్ ఊదినపుడు పొగ పైకి వెళ్తుంది.. ఈ పొగను గ్రీకులు పవిత్రంగా భావించేవారట. ఎందుకంటే వారు ఏవైతే కోరికలు కోరుకుంటూ ప్రార్థనలు చేస్తారో అవి పొగద్వారా తమ దేవత అయిన ఆర్టెమిస్‌కు చేరతాయని.. అలా తమ కోరికలు నెరవేరతాయని నమ్మేవారు. అందుకే పుట్టినరోజు నాకు కేక్ కట్ చేసిన తరువాత క్యాండిల్స్ ఊదడం అనేది అలవాటుగా మారింది. పుట్టినరోజు నాడు క్యాండిల్స్ ఊదడం వెనుక దాగి ఉన్న స్టోరీ ఇది అన్న ప్రచారంలో ఉంది. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని న్యూస్ 18 ధృవీకరించడం లేదు.)


ఎక్కువ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు సాధించిన సౌత్ ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు..?

ప్రస్తుతం ఫిల్మ్ ఫేర్ పండుగ జరుగుతోంది.. బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఇచ్చిన తారలు స్టేజ్ పై మెరవబోతున్నారు. ఈక్రమంలో ఇప్పటి వరకూ ఎక్కువ ఫిల్మ్ ఫేర్స్ అందుకున్న సౌత్ ఇండియన్ హీరోయిన్ ఎవరో చూద్దాం..? నయనతార, త్రిష, సమంత, రష్మిక, కీర్తి సురేష్ వంటి ఎంతో మంది హీరోయిన్లు సౌత్ ఇండియాలో పుట్టి.. స్టార్ హీరోయిన్స్ గా వెలుగు వెలిగారు. స్టార్ హీరోల సరసన మెరిసి.. సూపర్ హిట్ సినిమాలు సినిమాలు అందించారు. ఈక్రమంలో ఎన్నో అవార్డ్ లను అందుకున్నారు ఈ నటీమణులు. అయితే...


మూడు పాటలు రెడీ?

ఎట్టకేలకు ‘గేమ్‌చేంజర్‌' పని పూర్తి చేసుకొని రామ్‌చరణ్‌ కాస్త ఫ్రీ అయ్యారు. ఆ సినిమా క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయనున్నట్టు దిల్‌రాజు ప్రకటించారు. ఇక నెక్ట్స్‌ చేసే ‘ఆర్‌సీ 16’ కోసం చరణ్‌ మేకోవర్‌ అవ్వాల్సివుంది.


పవన్‌ కళ్యాణ్‌, ఎన్టీఆర్‌లపై మనసులో మాట బయటపెట్టిన ధనుష్‌.. రజనీకాంతే బెస్ట్ ఛాయిస్

కోలీవుడ్‌ స్టార్ ధనుష్‌ తెలుగు హీరోలపై తన అభిమానాన్ని, ఇష్టాన్ని చాటుకున్నాడు. తెలుగు ఫ్యాన్స్ ని తనవైపు తిప్పుకునే ప్లాన్ చేశారు. పవన్‌, ఎన్టీఆర్‌లపై అదిరిపోయే స్టేట్మెంట్ ఇచ్చారు. ధనుష్‌ కోలీవుడ్‌ లో స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. కానీ తెలుగులో ఆ స్థాయి ఇమేజ్‌ రాలేదు. `సార్‌` సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు ధనుష్‌. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనే దర్శకుడిగా...


Puja Khedkar | పూజా ఖేద్కర్‌పై కేసు.. ఐఏఎస్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేందుకు యూపీఎస్సీ చర్యలు

Puja Khedkar | సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం కేసు నమోదు చేసింది.


'రాజా సాబ్' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేసారా? ప్రభాస్ తాతగా ఆ స్టార్ ?

ప్రభాస్ కల్కి వచ్చేసింది. 1000 కోట్లు పట్టుకెళ్లిపోయింది. దాంతో ఇప్పుడు అందరి దృష్టీ ప్రబాస్ నెక్ట్స్ సినిమాపైనే ఉంది. ఆ సినిమా మరేదో కాదు రాజా సాబ్ అంటున్నారు. ఎంత త్వరగా రాజా సాబ్ ని బయిటకు వదిలితే అంతలా ఈ సినిమాకు బిజినెస్ జరుగుతుంది. క్యాష్ అవుతుంది. ఈ విషయం నిర్మాత విశ్వప్రసాద్ కు తెలుసు. అందుకే ఈ సినిమా పనులను పరుగెట్టిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు ట్రేడ్ లో వినిపిస్తోంది. 'ది రాజా సాబ్' సినిమా...


Prabhas: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

Prabhas: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


లేడీ డెడ్‌ పూల్‌ సాహసం

రయన్‌ రెనాల్డ్స్‌, హుయ్‌ జాక్‌మెన్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన హాలీవుడ్‌ మూవీ ‘డెడ్‌పుల్‌ అండ్‌ వాల్వరిన్‌'. మార్వెల్‌ స్టూడియోస్‌ పతాకంపై షాన్‌ లెవీ రూపొందించిన ఈ సినిమా ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్‌తోపాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.


Sushmita Sen | నేను ఇప్పుడు రిలేష‌న్‌లో లేను : సుస్మితా సేన్

Sushmita Sen | బాలీవుడ్ న‌టి సుస్మితా సేన్ త‌న రిలేష‌న్‌షిప్ స్టేటస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను కొన్నేళ్ల నుంచి సింగిల్‌గానే ఉంటున్న‌ట్లు ఎటువంటి రిలేష‌న్‌లో లేన‌ట్లు మాజీ విశ్వ సుంద‌రి వెల్ల‌డించింది. ప్ర‌స్తుతానికి నా జీవితంలో ఎవ‌రు లేర‌ని తెలిపిన ఈ అమ్మ‌డు మూడేళ్ల నుంచి సింగిల్‌గానే ఉంటున్న‌ట్లు తెలిపింది.


షారుఖ్ ఖాన్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ అందరికీ షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. !

Virat Kohli Tops Celebrity Brand Valuation : టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ మొత్తం బ్రాండ్ విలువ దాదాపు 29 శాతం పెరిగింది. 2022లో $176.9 మిలియన్ల నుండి $227.9 మిలియన్లకు చేరుకుంది. భార‌త్ లో అత్యంత విలువైన సెలబ్రిటీగా కోహ్లీ నిలిచాడు. Virat Kohli : భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి బాలీవుడ్‌ సూపర్‌స్టార్లకు షాకిచ్చాడు. టాప్ స్టార్స్ షారుఖ్‌ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌లను అధిగమించి భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీగా కింగ్ కోహ్లీ...


ఉపాసనకు ప్రణతి, నమ్రత విషెస్.. పోస్ట్ వేయని అల్లు స్నేహారెడ్డి

Upasana Konidela Birthday ఉపాసన కొణిదెల బర్త్ డే (జూలై 20) సందర్భంగా మెగా ఫ్యామిలీలోని దాదాపు మెంబర్స్ అంతా విషెస్ తెలిపారు. మహేష్ బాబు భార్య నమ్రత, ఎన్టీఆర్ సతీమణి ప్రణతి కూడా విషెస్ చెప్పారు. మెగా కొత్త కోడలు లావణ్య త్రిపాఠి కూడా విషెస్ తెలిపింది. అయితే అల్లు అర్జున్ గానీ, స్నేహా రెడ్డి గానీ విషెస్ చెప్పలేదు. దీంతో అల్లు మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న విబేధాలు మరోసారి చర్చకు వస్తున్నాయి.


Kalki 2898 AD All Time Record: Book My Showలో తెగిన టికెట్లు కోటీ 20 లక్షలు- అమ్మకాల్లో దుమ్మురేపిన ప్రభాస్‌ సినిమా కల్కి 2898 AD

Latest Cinema News: కల్కి 2898 ADతో డార్లింగ్ దండయాత్ర మామూలుగా లేదు. షారుక్‌ జవాన్‌ను కూడా పక్కకు నెట్టేసి దూసుకెళ్లిపోయాడు ప్రభాస్. Kalki 2898 AD: ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD విడుదలై 20 రోజులు దాటినా ఇంకా థియేటర్లలో దుమ్మురేపుతోంది. ఇప్పటికే వెయ్యి కోట్ల మార్క్ దాటిన ఈ సినిమా మరిన్ని రికార్డులు కొల్లగొడుతోంది. తాజాగా కల్కి 2898 AD టిక్కెట్టు పోర్టల్ BookMyShow అమ్మకాల్లో ఆల్-టైమ్ రికార్డ్ సృష్టించింది....


Tollywood: రూ.5 టిక్కెట్‌తో.. రూ.11 కోట్లు కొల్లగొట్టిన తెలుగు సినిమా.. ఇది కదా బీభత్సం..!

ఈ మధ్య కాలంలో థియేటర్‌కు ఫ్యామిలీతో కలిసి వెళ్లాలంటే తక్కువలో తక్కువ రూ.1000 ఖర్చు అవుతుంది. మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటేనే చాలా మంది భయపడిపోతున్నారు. అక్కడ ఒక్క సినిమా టిక్కెట్ రూ.300 వరకు ఉంటుంది. ఈ లెక్కన ఫ్యామిలీని వేసుకొని వెళ్లాలంటే..రూ.1200 నుంచి రూ.1500 వరకు ఖర్చు అవుతుంది. పోనీ సింగిల్ స్క్రీన్‌లోకి వెళ్దామా అంటే అక్కడ కూడా రూ.800 నుంచి రూ.100 అవుతుంది. దాంతో చాలా మంది థియేటర్‌లకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఒక్క సినిమాకు వెళ్లే డబ్బులతో ఏడాది మొత్తం ఒక ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ వస్తుందని భావించి.. థియేటర్‌ల వైపు జనాలు కదలడమే లేదు. ఏదో మరీ బీభత్సమైన సినిమా వస్తే తప్ప.. ఆడియెన్స్ థియేటర్ల వైపు అడుగులు వేయడం లేదు. అలాంటిది కేవలం రూ.5 నుంచి రూ.30ల టిక్కెట్‌తో ఏకంగా రూ.11 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన సినిమా ఒకటుంది. అదేంటో తెలుసా.. రెండున్నర దశాబ్దాల కిందట వచ్చిన పెళ్లి సందడి సినిమా. అదేంటి అప్పట్లో అన్ని సినిమాల టిక్కెట్‌లు అంతే కదా.. చిరంజీవి లాంటి హీరోలవి అంతకంటే ఎక్కువే కలెక్ట్ చేశాయి కదా అనుకుంటున్నారా.. అది కూడా కరెక్టే. కానీ.. శ్రీకాంత్‌ మార్కెట్ ఆ టైమ్‌లో రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు మాత్రమే ఉండేదట. అలాంటి టైమ్‌లో పెళ్లి సందడి సినిమా అక్షరాల కోటిన్నర పెట్టి తీశారు. కట్ చేస్తే.. సినిమా అరివీర భయంకర హిట్టయింది. ఫైనల్ రన్‌లో ఏకంగా రూ.11 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి.. బడ్జెట్‌కు పదింతలు లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ శ్రీకాంత్ కెరీర్‌లో అత్యధిక ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన సినిమా ఇదే. కే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కల్కీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించాడు. కీరవాణి పాటలైతే అప్పట్లో పెద్ద సెన్సేషనే సృష్టించాయి.


Dasaradhi Award 2024 : జూకంటి జగన్నాథంకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు, సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

Dasaradhi Award 2024 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు ఈ ఏడాది ప్రముఖ రచయిత జూకంటి జగన్నాథం పేరును ఎంపిక చేసింది.


లష్కర్​ బోనాలకు రండి

లష్కర్​ బోనాలకు రండి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిని ఆహ్వానించిన ఆలయ కమిటీ హైదరాబాద్, వెలుగు: ఈ నెల 21న నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆలయ కమిటీ కలిసి ఆహ్వానించింది. ఈ మేరకు శుక్రవారం సెక్రటేరియెట్​లో కమిటీ సభ్యులు వారికి తీర్థ ప్రసాదాలు, ఆహ్వాన పత్రికను అందజ...


Srisailam | శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చిన శ్రీశైలం భ్రమరాంబ..!

Srisailam | అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలను నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు కొనసాగనున్నాయి. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భ్రమరాంబ అమ్మవారి ఆలయాన్ని కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు.


ఎమ్మెల్యే మాణిక్‌రావుకు హరీశ్‌రావు పరామర్శ

అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావును సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్‌రావు శనివారం పరామర్శించా రు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద దవాఖానకు వెళ్లి ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.


వర్షంలో తడిసినట్లే అనిపిస్తుంది

అగ్ర నటుడు ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆయ్‌'. అంజి కే మణిపుత్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బన్నీవాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాతలు.


ప్రభాస్ ని కలుస్తా అంటున్న 'పేకమేడలు' చిత్ర నిర్మాత.. 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రంపై నిహారిక కామెంట్స్

పేక మేడలు సినిమా కి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు - సక్సెస్ మీట్ లో మాట్లాడిన నిర్మాత రాకేష్ వర్రే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ₹100 కే టికెట్లు రేట్లు ఉండడం సినిమాకి ప్లస్. ఈ...


Peddapalli | అప్పు తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి.. మహిళను హత్య చేసిన దుండగులు

Peddapalli | పెద్దపల్లి జిల్లాలో(Peddapally) దారుణం చోటు చేసుకుంది. అప్పు తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి ఓ మహిళను దుండగులు హత్య చేశారు(Brutal murder). వివరాల్లోకి వెళ్తే..ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెరుక రాజేశ్వరి(60) ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయింది.


మహేష్, నమ్రత పెళ్ళికి చస్తే ఒప్పుకోను అంటూ గొడవ చేసింది ఎవరో తెలుసా..కృష్ణ కాదు, రాయబారిగా ఆమె

మహేష్ బాబు, నమ్రత మధ్య ప్రేమ, పెళ్లి నాటకీయంగా జరిగింది. 2000 సంవత్సరంలో వీరిద్దరూ వంశీ అనే చిత్రంలో జంటగా నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డ మహేష్, నమ్రత నాలుగేళ్లపాటు ప్రేమాయణం సాగించారు. మహేష్ బాబు, నమ్రత మధ్య ప్రేమ, పెళ్లి నాటకీయంగా జరిగింది. 2000 సంవత్సరంలో వీరిద్దరూ వంశీ అనే చిత్రంలో జంటగా నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డ మహేష్, నమ్రత నాలుగేళ్లపాటు ప్రేమాయణం సాగించారు. చివరికి కుటుంబ సభ్యుల అంగీకారంతో మహేష్, నమ్రత వివాహం ముంబైలో జరిగింది....


Shivam Bhaje: భక్తులకు పూనకాలు తెప్పించేలా 'రం రం ఈశ్వరం'... 'శివం భజే'లో తొలి పాట విన్నారా?

శివనామస్మరణ తెలుగు సినిమాకు ఎప్పుడూ విజయాలు అందించింది. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'అఖండ' అందుకు రీసెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆ పరమ శివుని నేపథ్యంలో మరొక తెలుగు సినిమా 'శివం భజే' వస్తోంది. అందులో అశ్విన్ బాబు కథానాయకుడు. అప్సర్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు. ఈ సినిమాలో తొలి పాట 'రం రం ఈశ్వరం'ను లేటెస్టుగా విడుదల చేశారు. ఈ పాట వింటే శివ భక్తులకు పూనకాలే...తమన్ చేతుల మీదుగా 'రం...


జాన్వీకపూర్ ఉలాజ్‌‌‌‌ .. మూవీ నుంచి ట్రైలర్‌‌‌‌‌‌‌‌ విడుదల

జాన్వీకపూర్ ఉలాజ్‌‌‌‌ .. మూవీ నుంచి ట్రైలర్‌‌‌‌‌‌‌‌ విడుదల జాన్వీకపూర్ లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటించిన హిందీ చిత్రం ‘ఉలాజ్‌‌‌‌’. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుధాన్షు సారియా దర్శకత్వం వహించాడు.  గుల్షన్‌‌‌‌ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేష్ థాయ్‌‌‌‌లాంగ్‌‌‌‌, మీయంగ్‌‌‌‌ చంగ్‌‌‌‌, సచిన్ ఖేడ్‌‌‌‌కర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  మంగళవారం ఈ  మూవీ ట్ర...