Trending:


`జబర్దస్త్` కమెడియన్‌కి ముద్దు ఆఫర్‌ ఇచ్చిన యాంకర్ రష్మి.. వాళ్లు చేసిన పనికి విషం తాగాలనుకుందా?

యాంకర్‌ రష్మి గౌతమ్‌.. జబర్దస్త్ కమెడియన్‌కి అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చింది. షోలో అందరి ముందు ముద్దు ఆఫర్‌ ఇచ్చింది. ఆమెకి సంబంధించిన మరో షాకింగ్‌ విషయం బయటపెట్టాడు మరో కమెడియన్‌. `జబర్దస్త్` మోస్ట్ పాపులర్‌ కామెడీ షో. పదేళ్లుగా నాన్‌ స్టాప్‌గా నవ్వులు పూయిస్తూనే ఉంది. అయితే ఇటీవల ఆ కామెడీ డోస్‌ తగ్గిందని చెప్పి, ఓ షోనే లేపేశారు నిర్వాహకులు. ఎక్స్ ట్రా జబర్దస్త్ ని తొలగించి, కేవలం జబర్దస్త్ షోనే రెండు ఎపిసోడ్లుగా ప్రసారం చేస్తున్నారు. గురు, శుక్రకి...


Rachakonda Police: 'అందుకనే భార్యను అర్ధాంగి అంటారు' - రాచకొండ పోలీసుల ట్వీట్ వైరల్

Rachakonda Police Awareness On Cyber Crimes: ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో రాచకొండ పోలీసులు (Rachakonda Police) ఓ వినూత్న ట్వీట్‌తో అవగాహన కల్పించారు. ఓ కపుల్ జోక్‌తో కాస్త హాస్యాన్ని జోడించి మరీ.. బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీ ఎవరికీ చెప్పొద్దని వివరించారు. సైబర్ నేరాల పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ట్విట్టర్‌ వేదికగా హెచ్చరించారు. బ్యాంకు సిబ్బంది అంటూ ఓటీపీ వివరాలు అడిగిన వారికి ఓ మహిళ ఇచ్చిన సమాధానానికి హాస్యబరితంగా...


శివుడికి త్రిశూలం ఎవరు ఇచ్చారో తెలుసా.. రాజతరంగణి గ్రంథంలో ఏముంది..

శివుడికి త్రిశూలం ఎవరు ఇచ్చారో తెలుసా.. రాజతరంగణి గ్రంథంలో ఏముంది.. అమర్​ నాథ్​ యాత్ర .. ఇది చాలా ప్రాచీన యాత్ర  పూర్వీకుల కాలం నుంచి వస్తుంది. ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణపరమాత్ముడు అమర్​ నాథ్​ లోని పరమేశ్వరుడి దర్శించుకున్నారని ప్రాచీన గ్రంధాల్లో ఉందని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. కశ్మీర్​ రాజుల వంశాన్ని .. వారి చరిత్రను వివరించే రాజత...


Mamta Mohandas: రజనీకాంత్ సినిమా వల్ల ఇబ్బందులు.. అనవసరంగా చేశాను!

Mamta Mohandas: రజనీకాంత్ సినిమా వల్ల ఇబ్బందులు.. అనవసరంగా చేశాను! హీరోయిన్ మమతా మోహన్‌దాస్‌ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను రజనీకాంత్ సినిమాలో నటించి తప్పు చేశానని, ఆ సినిమా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆ సినిమా చేయకపోయినా బాగుండేదని ఆమె అన్నారు. ఆమె మాటలు విన్న నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఆమె రజనీకాంత్ తో ఏ సినిమా చేశారని, దానివల్ల ఆమెకు జరిగ...


Prabhas As Ravan: రావణ బ్రహ్మగా ప్రభాస్ - విష్ణు మంచు దాచిన రహస్యం ఆ క్యారెక్టరేనా?

Prabhas Role In Kannappa Movie: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా వున్నారు. ఆయన అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. ఆల్రెడీ తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. అయితే, ఆయన క్యారెక్టర్ ఏమిటి? అనేది ఇంకా రివీల్ చెయ్యలేదు. టాలీవుడ్ నుంచి వినబడుతున్న లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం... రావణ బ్రహ్మగా రెబల్ స్టార్ ప్రభాస్!Prabhas As Ravana Brahma: 'కన్నప్ప' సినిమాలో రావణ బ్రహ్మగా ప్రభాస్ కొన్ని నిమిషాల...


ఈ అభిమానాన్ని జీవితంలో మరిచిపోను

‘ ‘మహారాజ’ గురించి అందరూ గొప్పగా చెబుతుంటే ఆనందంగా, ఎమోషనల్‌గా ఉంది. తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న అభిమానాన్ని జీవితంలో మరిచిపోలేను.


Triptii Dimri: కోట్ల విలువైన బంగళా, విలాసవంతమైన కార్లు- ‘యానిమల్’ బ్యూటీ నికర ఆస్తుల విలువెంతో తెలుసా?

Triptii Dimri’s Rs 14 Crore Luxurious House in Mumbai: గత కొద్దికాలంగా వరుస సినిమాలతో బాలీవుడ్ లో సత్తా చాటుతోంది గ్లామరస్ బ్యూటీ త్రిప్తి దిమ్రి. అందం, అభినయంతో అభిమానులను బాగా అలరిస్తోంది. రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ‘యానిమల్’ సినిమాతో త్రిప్తి మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం త్రిప్తి మోస్ట్ వాంటెడ్ యాక్టర్ల లిస్టులో చేరిపోయింది. రూ. 14 కోట్లతో ముంబైలో బంగళా కొనుగోలు...


ఇది వేణు స్వామి నిజ స్వరూపం... ఆ తప్పుడు పని చేస్తూ దొరికిపోయిన వివాదాస్పద జ్యోతిష్యుడు!

వేణు స్వామి నిజ స్వరూపం బయటపడింది. ఆయన పబ్లిక్ లో చేసిన పనికి అందరు నివ్వెరపోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వేణు స్వామి అంటే తెలియనివారుండరు. ఆయన సెలెబ్రిటీ జ్యోతిష్యుడు. స్టార్స్, పొలిటీషియన్స్ జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యాడు. యూట్యూబ్ ఛానల్స్ వేణు స్వామి ఇంటర్వ్యూల కోసం ఎగబడతాయి. ఆయన చేసే వివాదాస్పద కామెంట్స్ వైరల్ అవుతుంటాయి. వేణు స్వామికి టాలీవుడ్ తో పరిచయాలు చాలా కాలంగా ఉన్నాయి....


పరదా మూవీ నుంచి దర్శన రాజేంద్రన్ ఫస్ట్ లుక్‌‌‌‌ విడుదల

పరదా మూవీ నుంచి దర్శన రాజేంద్రన్ ఫస్ట్ లుక్‌‌‌‌ విడుదల అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత లీడ్ రోల్స్‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘పరదా’.  లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక...


Vinod Kumar | నీట్ లీకేజీలో రూ. కోట్లు చేతులు మారాయ‌ట‌..! మ‌రి ఈడీ ఎందుకు కేసు న‌మోదు చేయ‌డం లేదు : వినోద్ కుమార్

Vinod Kumar | ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా నీట్ ప‌రీక్ష లీకేజీపై చ‌ర్చ జ‌రుగుతుంద‌ని బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు బీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీహార్‌, గుజ‌రాత్ రాష్ట్రాల నుంచి నీట్ ప్ర‌శ్నాప‌త్రం లీక్ అయింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యంలో రూ. కోట్లు చేతులు మారాయ‌ని అంటున్నారు. మ‌రి దీనిపై ఈడీ ఎందుకు కేసు న‌మోదు చేయ‌డం లేద‌ని వినోద్ కుమార్ ప్ర‌శ్నించారు.


సుడిగాలి సుధీర్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న RRR సింగర్ తండ్రి.. మా వెనుక ఎవరూ లేరు అంటూ..

సుధీర్ యాంకర్ గా, హోస్ట్ గా పలు షోలు చేస్తున్నాడు. అందులో ఒకటి ఫ్యామిలీ స్టార్స్. శ్రీదేవి డ్రామా కంపెనీ తరహాలో సరదాగా సాగే ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. హీరోగా ఎదగాలని సుడిగాలి సుధీర్ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. సుధీర్ కి బుల్లితెరపై ఆల్రెడీ క్రేజ్ వచ్చింది. స్టైలిష్ లుక్స్ ఉండడంతో హీరోగా పనికొస్తాడనే కామెంట్స్ వినిపించాయి. సుధీర్ వరుసగా హీరోగా చిత్రాలు చేస్తున్నాడు కానీ హిట్స్ పడడం లేదు. సుధీర్ ప్లాన్ బి అన్నట్లుగా తనకి గుర్తింపు తెచ్చిన...


కాజల్‌ తన పెళ్లిలో జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకుందో తెలుసా? తెలుగు ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే రహస్యం వెల్లడి

కాజల్‌ అగర్వాల్‌ నేడు పుట్టిన రోజుని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె పెళ్లికి సంబంధించిన ఓ బిగ్గెస్ట్ రహస్యం బయటపెట్టింది. తెలుగు ఫ్యాన్స్ పండగ చేసుకునే విషయం వెల్లడించింది. కాజల్‌ అగర్వాల్‌ ఇటీవల తెలుగులోకి `సత్యభామ` చిత్రంతో అలరించింది. పెళ్లి తర్వాత ఆమె సినిమాలను ఎంచుకునే విషయంలో కొంత మార్పు కనిపిస్తుంది. అందులో భాగంగా ఆమె లేడీ ఓరియెంటెడ్‌ మూవీతో వచ్చింది. ఈ చిత్రం కమర్షియల్‌గా ఆడలేదు. కానీ కాజల్‌కి మంచి పేరొచ్చింది. బాగా చేసిందనే కామెంట్స్...


కన్నడ నటుడు దర్శన్‌ మేనేజర్‌ ఆత్మహత్య

హత్య కేసు విచారణ ఎదుర్కొంటున్న దర్శన్‌కు సంబంధించి మరో విషయం కలకలం సృష్టించింది. బెంగళూరులోని దర్శన్‌ ఫామ్‌హౌస్‌లో అతని మేనేజర్‌ శ్రీధర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.


లో- దుస్తులు లేకుండా పాయల్.. యంగ్ హీరోయిన్ మైండ్ బ్లోయింగ్ లుక్స్

Rx 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్.. తొలి సినిమాతోనే యూత్ ఆడియన్స్ గుండెల్లో గూడు కట్టుకుంది. నటనపై ఉన్న ఆసక్తితో సినీ ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన సినీ, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన లేటెస్ట్ లుక్స్ పోస్ట్ చేసింది. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన లేలేత అందాలను కెమెరా ముందు పెట్టేసి పాలరాతి శిల్పంలా మెరిసిపోతోంది పాయల్. లో- దుస్తులు లేకుండా కుర్రకారుకు గాలం వేసింది. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ గా మారాయి. అమ్మడి రొమాంటిక్ యాంగిల్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. ఇండస్ట్రీకి రావడంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో ఇక పాయల్ కెరీర్‌కి డోకా లేదని అంతా అనుకున్నారు కానీ అనూహ్యంగా ఆమె కెరీర్ ఒడిదొడుకుల మధ్య సాగుతోంది. ఆశించిన మేర బిగ్ ఆఫర్స్ అయితే రావడం లేదు. ఆర్ఎక్స్ 100 తర్వాత డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, తీస్ మార్ ఖాన్ లాంటి సినిమాలు చేసింది పాయల్. కానీ అవేవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో కథల ఎంపికలో ఎంతో జాగ్రత్త తీసుకుంటోంది పాయల్ రాజ్ పుత్. బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. రీసెంట్ గా 'మంగళవారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది పాయల్ రాజ్‌పుత్. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో పాయల్ నటన, బోల్డ్ క్యారెక్టర్ చూసి ప్రేక్షకులు మైమరచిపోయారు. దీంతో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకోవాలని ప్లాన్ చేస్తోంది పాయల్. ఈ క్రమంలోనే ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా రెడీ అంటోంది పాయల్ రాజ్‌పుత్‌‌. అందాల ఆరబోతలో కూడా వెనకడుగు వేయడం లేదు.


తల్లిగా మారిన అమలాపాల్.. నటి కొడుకు పేరు ఆకు.. దాని అర్ధం తెలుసా

తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో కథానాయికగా నటించి పేరు తెచ్చుకున్న నటి అమలా పాల్ రీసెంట్ గా తల్లైంది.అయితే అమలాపాల్ రీసెంట్ గా సోషల్ మీడియా స్టేటస్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సింధుసమావళి సినిమాతో తన రంగప్రవేశం చేసి ఆ తర్వాత మైనా సినిమాతో అమలాపాల్ క్రేజ్ పీక్‌కి చేరుకుంది. అటు తెలుగులో కూడా ఇద్దరమ్మాయిలు సినిమాతో బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకుంది ముద్దుగుమ్మ. ప్రముఖ నటీనటులతో జోడీ కట్టిన అమలా పాల్ దర్శకత్వం వహించారు. ఎల్. ఆమె విజయ్‌తో ప్రేమలో పడింది . వివాహం చేసుకుంది.తరువాత విభేదాల కారణంగా వారిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత నటనపై దృష్టి పెట్టిన అమల బాల్ గ్లామర్ లో సందడి చేసి అభిమానులను ఉర్రూతలూగించింది. ట్రావెలింగ్, యోగా, యాక్టింగ్, ఆధ్యాత్మిక ప్రయాణం అంటూ రోజుల తరబడి గడిపే నటి అమలా పాల్ తన చిరకాల మిత్రుడు జగత్ దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరి కొన్ని నెలల్లోనే తాను గర్భవతి అని ప్రకటించిన అమలా పాల్.. ఫోటోషూట్‌లు, సినిమా ప్రమోషన్స్‌లో ఉత్సాహంగా పాల్గొంది. అలాగే అమలా పాల్ ఇటీవలి బేబీ షవర్ ఫోటోలు ఇంటర్నెట్‌లో అందరి దృష్టిని ఆకర్షించాయి. అమలాపాల్ ఎప్పుడు ప్రసవం చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కొన్ని రోజుల క్రితం అమలాపాల్ కవలలకు జన్మనిచ్చిందని పుకార్లు వచ్చాయి. ఈ పరిస్థితిలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోను పంచుకుంది.జూన్ 11 న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు శిశువుకు ఆకు అని పేరు పెట్టినట్లు తన అభిమానులకు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమలాపాల్‌కి పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ బిడ్డ పేరుకు అర్థాన్ని వెతుకుతున్నారు. ప్రస్తుతం నటి అమలా పాల్ కొడుకు పేరు వైరల్ అవుతోంది. పార్థాల్ ప్రకారం ఆకు అనే పేరు హీబ్రూ పేరు. తమిళంలో ఆ పేరుకు స్వర్గం, ఆకాశం అని అర్థం.


బీఆర్‌ఎస్‌లో నయా జోష్‌

రామగుండం బీఆర్‌ఎస్‌లో నయాజోష్‌ కనిపిస్తున్నది. పారిశ్రామిక ప్రాంతంలో కీలకమైన కేశోరాం కార్మాగారం గుర్తింపు సంఘం ఎన్నికల్లో జయకేతం ఎగరేసి, కాంగ్రెస్‌ కంచుకోట బద్దలు కొట్టడంతో కేడర్‌లో నూతనోత్సాహం కనిపిస్తున్నది.


మారికో నుంచి ఇన్నోవేషన్ అవార్డులు

మారికో నుంచి ఇన్నోవేషన్ అవార్డులు హైదరాబాద్​, వెలుగు: ఇన్నోవేషన్లను ప్రోత్సహించే ఎఫ్​ఎంసీజీ కంపెనీ మారికోకు చెందిన మారికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎంఐఎఫ్​) మంగళవారం 'ఇన్నోవేషన్ ఫర్ ఇండియా అవార్డ్స్' పదో ఎడిషన్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. 2006లో ఏర్పాటైన ఈ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్, భారతదేశంలో గణనీయమైన సానుకూల సామాజిక, పర్యావరణ, ...


తమిళనాడు తరహాలో ముందుకెళ్దాం! : వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌

తమిళనాడు తరహాలో ముందుకెళ్దాం! : వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌ హైదరాబాద్, వెలుగు: నీట్ విషయంలో తమిళనాడు తరహాలో ముందుకు పోవాలని రాష్ట్ర సర్కారు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మాజీ ఎంపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నేత వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


Satyabhama Serial Today June 19th: సత్యభామ సీరియల్: తన మనసు గెలుచుకున్నావ్ అని క్రిష్‌తో చెప్పిన సత్య.. రేణుక విషయం తెలిసి మహదేవయ్య ఇంట్లో రచ్చరచ్చ!

Satyabhama Today Episode రేణుక గర్భాన్ని రుద్ర తీయించాలి అన్న విషయం ఇంట్లో చెప్తాను అని క్రిష్ వదిన, సత్యలను తీసుకొని ఇంటికి వస్తాడు. మరోవైపు మహదేవయ్య పిల్లలు చెప్పకుండా వెళ్లారని భైరవి మీద కోప్పడుతూ ఉంటాడు. ఇంతలో క్రిష్ వాళ్లు రావడంతో వాళ్లని కొట్టకుండా గట్టిగా చెప్పమని భైరవి అంటుంది. మహదేవయ్య ముగ్గురిని చూసి ఎక్కడికి వెళ్లారని అడుగుతాడు. చెప్పకుండా వెళ్లారని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అని తిడతాడు. ఇక అప్పుడే రుద్ర వస్తాడు. భయపడుతూనే లోపలికి...


అందుబాటులోకి మంత్ర 3 రోబో

అందుబాటులోకి మంత్ర 3 రోబో హైదరాబాద్​, వెలుగు:  సర్జికల్​ రోబోటిక్ సిస్టమ్  డెవలపర్ అయిన ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ ఎస్​ఎస్​ఐ మంత్ర 3 రోబో సిస్టమ్​ను​ ప్రారంభించింది. దీనితో తక్కువ ధరలకే డాక్టర్లు ఆపరేషన్లు చేయవచ్చని తెలిపింది. ఇది టెలిసర్జరీలో భారతదేశపు తొలి మానవ పరీక్షను పూర్తి చేసింది. మంత్ర 3తో అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్​ చేయవచ్చని సంస్థ తెలిపింది. దీ...


Nani: ఆ సినిమా కూడా ఆగిపోయిందా.. అసలు నాని ఎం చేస్తున్నాడు?

Nani: ఆ సినిమా కూడా ఆగిపోయిందా.. అసలు నాని ఎం చేస్తున్నాడు? అసలు హీరో నానికి ఏమైంది? వరుసగా ఆయన సినిమాలపై న్యూస్ ఎందుకు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బలగం వేణుతో చేస్తున్న ఎల్లమ్మ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్న వేళ ఇప్పుడు మరో దర్శకుడి సినిమా కూడా అటకెక్కింది అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ సినిమా ఏంటి? ఆ...


వినికిడి శక్తి కోల్పోయిన గాయని అల్కా యాగ్నిక్‌

బాలీవుడ్‌లో ఎన్నో జనరంజక గీతాలతో సంగీత ప్రియులను అలరించిన ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్‌ నాడీ వ్యవస్థకు సంబంధించిన అరుదైన వ్యాధికి గురైంది. సెన్సారీ న్యూరాల్‌ నర్వ్‌ డామేజీ కారణంగా ఆమె వినికిడి శక్తిని కోల్పోయింది.


సింగరేణి మెడికల్ బోర్డులో 135 మంది అన్​ఫిట్

సింగరేణి మెడికల్ బోర్డులో 135 మంది అన్​ఫిట్ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : కారుణ్య నియామకాల్లో భాగంగా కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్  హాస్పిటల్ లో రెండు రోజులుగా నిర్వహించిన మెడికల్  బోర్డులో 135 మంది కార్మికులను అక్కడి డాక్టర్లు అన్ ఫిట్  చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు తమ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించేందుకు దరఖాస్తు చేసుకుంటే, సింగరేణి యా...


నీరజ్‌కు పసిడి పతకం

భారత స్టార్‌ జావెలిన్‌త్రోయర్‌ నీరజ్‌ చోప్రా..అద్భుత ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది.


Kalki Movie: రిలీజ్‌కు ముందే కల్కీ రికార్డులు.. అప్పుడే 2 మిలియన్ కూడా కొట్టేసిందిగా!

సుమారు రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కీ సినిమాపై ఆడియెన్స్ లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ లు టాలీవుడ్ సహా అన్ని వుడ్‌లను ఊపేశాయి. మరీ ముఖ్యంగా రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ట్రాన్స్ లో నుంచి టాలీవుడ్ సినీ లవర్స్ ఇంకా బయటకు రాలేకపోతున్నారు. అసలు తెలుగు ట్రైలర్ చూస్తున్నామా.. హాలీవుడ్ ట్రైలర్ చూస్తున్నామా అనే ఫీలింగ్ ప్రతీ ఒక్కరిలో కలిగింది. ఆ వీఎఫ్ఎక్స్ ఏంటీ? ఆ మేకింగ్ ఏంటి?.. బాబోయ్ ట్రైలర్ చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వచ్చేశాయి. ఇది తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునే రేంజ్ లో నాగ్ అశ్విన్ ఈ సినిమా తెరకెక్కించినట్లు ఒక్క ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఇప్పటికే టాలీవుడ్ సహా అన్ని వుడ్‌ల ఆడియెన్స్ కల్కీ ఫీవర్ లో మునిగిపోయారు. ఎప్పుడెప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయా అని కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. మరోవైపు కల్కీ మేకర్స్ కూడా నాన్ స్టాప్ ప్రమోషన్‌లు, బుజ్జీతో రొడ్డు ట్రిప్‌లు సినిమాపై అంచనాలు ఎక్కడితో తీసుకెళ్లిపోయాయి. దానికి తోడు నిన్న రిలీజైన భైరవ ఆంథమ్ జనాలకు మెల్లిమెల్లిగా ఎక్కేస్తుంది. ప్రస్తుతం కల్కీ సినిమాకున్న బజ్ చూస్తుంటే.. సినిమాకు కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా సరే, కలెక్షన్లు మాత్రం ఊహించని స్థాయిలో ఉండబోతాయి. మరో తొమ్మిది రోజుల్లో కల్కీ విధ్వంసం చూడబోతున్నాం. మరో రెండు, మూడు రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన అప్‌డేట్ కూడా రాబోతుంది. ఇక్కడ ఇంకా బుకింగ్స్ ఊసు లేదు కానీ.. ఓవర్సీస్‌లో మాత్రం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. రెండేళ్ల కిందట బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ రికార్డులను ఓవర్సీస్‌లో బుకింగ్స్ ఓపెన్ అయిన గంటల్లోనే బ్రేక్ చేసింది. మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ పై ఉన్న ఫాస్టెస్ట్ మిలియన్ డాలర్లి ప్రీ సేల్స్ ను.. కల్కీ మూవీ బ్రేక్ చేసి, తన పేరిట లిఖించుకుంది. ఇప్పుడు ఆ సేల్ రెండు మిలియిన్ల డాలర్లకు చేరుకుంది. కేవలం నార్త్ అమెరికాలోనే రెండు మిలియిన్ డాలర్ల సేల్స్ అంటే మాములు విషయం కాదు. ఇదే జోరు కొనసాగితే.. హాలీవుడ్ రికార్డులను కూడా మన తెలుగు సినిమా చెల్లా చెదురు చేయడం ఖాయం అనిపిస్తుంది. ఒక్క నార్త్ అమెరికాలోనే కాదు.. ఆస్ట్రేయాలోనూ ఇదే జోరు నడుస్తుంది. ఇక కల్కీ విషయానికొస్తే… అశ్వినీదత్ ఈ సినిమాను సుమారు రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు. ప్రమోషన్‌లకు మరో వంద కోట్లు ఖర్చుపెడుతున్నాడట. ఈ లెక్కన సినిమాకు రూ.700 కోట్లు దాటేసినట్లే. ఒక ఇండియన్ సినిమా.. అందులోనూ తెలుగు సినిమాకు ఈ రేంజ్ మేకింగ్ బడ్జెట్ అంటే మాములు విషయం కాదు. పైగా సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని వంటి స్టార్ కాస్ట్ ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. మరోవైపు కల్కీ కేవలం సింగిల్ పార్టు కాదని.. సినిమా రిజల్ట్‌ను బట్టి మార్వెల్ రేంజ్ లో నాగ్ అశ్విన్ పార్టులుగా తీస్తాడని చెప్పడంతో ఆడియెన్స్‌లో అంచనాలు రెట్టింపు అయ్యాయి.


Rachita Ram | దర్శన్‌ నాకు గురువు లాంటి వారు కానీ.. నటి రచితా రామ్‌ ఏమన్నదంటే..?

Rachita Ram | పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌ (Darshan)ను కర్ణాటక పోలీసులు అరెస్ట్‌ చేయడం కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్శన్‌తోపాటు నటి పవిత్రగౌడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నటి రచితా రామ్‌ ఈ వ్యవహారంపై స్పందించింది.


షాకింగ్: దర్శన్ ని వెనకేసుకొస్తూ మాట్లాడిన నటి కస్తూరి,తప్పు రేణుకాస్వామిదే అని తేల్చింది

కన్నడ నటుడు దర్శన్ హత్య కేసులో అరెస్ట్ అవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌ పాత్ర పై పక్కా ఆధారాలు సేకరించారు బెంగళూరు పోలీసులు. ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్‌లు పంపాడనే కోపంతో తన అభిమాని రేణుకా స్వామిని దర్శన్‌ కిడ్నాప్‌ చేయించినట్టు తేలింది. రేణుకాస్వామి మర్డర్‌కు ముందు దర్శన్ పవిత్రతో కలిసి షెడ్డుకు వెళ్లిన సీసీ ఫూటేజీ కూడా దొరికింది. ఈ క్రమంలో తానే స్వయంగా తన ఫ్యాన్స్‌ను...


Actor Prithviraj | ఏపీ ఫలితాల పట్ల వైసీపీపై నటుడు పృథ్విరాజ్‌ సెటైర్లు

Actor Prithviraj | ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అధికార మార్పిడిపై తెలుగు సినీ నటుడు పృథ్విరాజ్‌ తనదైనశైలీలో సెటైర్లు వేశారు.


AP News | అష్టాచమ్మా ఆటలో గొడవ.. యువకుడిని కత్తితో పొడిచి చంపేసిన స్నేహితులు

AP News | ఏపీలోని రాజమండ్రి రూరల్‌ శాటిలైట్‌ సిటీలో దారుణం జరిగింది. అష్టా చమ్మా ఆటలో తలెత్తిన వివాదం కారణంగా ఓ యువకుడిని స్నేహితులే హత్య చేశారు. కత్తితో విచక్షణరహితంగా పొడిచి చంపేశారు.


ఈమె చాలా హాట్ గురూ.. అయితే ఈమె మనిషి కాదు.. ఎవరని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Miss AI: సాధారణంగా అందాల పోటీలు ప్రాణం ఉన్న మనుషులకు నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు ప్రాణం లేని వర్చువల్ హ్యూమన్స్‌కి, అంటే కంప్యూటర్/ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా జనరేట్‌ చేసిన బొమ్మలకు సైతం ఈ పోటీలు పెడుతున్నారు. 'మిస్ AI' పేరుతో నిర్వహిస్తున్న AI జనరేటెడ్ మహిళ అందాల పోటీల్లో ‘జరా శతావరి’ అనే ఇండియన్ AI ఉమెన్ కూడా పోటీపడుతోంది. తాజాగా ఈ కాంపిటీషన్‌లో పది ఫైనలిస్ట్‌లుగా ప్రకటించగా అందులో జరా కూడా నిలిచింది. చూపు తిప్పుకోనివ్వని అందంతో ఈ ఏఐ...


Jyestabhishekam | తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం.. వేడుకగా స్నపన తిరుమంజనం..

Jyestabhishekam | తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం బుధవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా ప్రతి సంవత్సరం మూడురోజుల‌ పాటు తిరుమల‌ జ్యేష్టాభిషేకం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.


మ్యాన్ హోల్‌లో పడిన మహిళ.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు

పక్కనున్న షాప్ వైపు చూస్తూ నడుచుకుంటూ వెళ్లిన మహిళ.. తన ముందున్న మ్యాన్ హోల్‌‌ మూత తెరిచి ఉండటాన్ని గమనించకుండా ముందుకెళ్లడంతో.. అందులో పడిపోయింది. అయితే ఓ కాలుపైనే ఉండిపోవడంతో ఆమె అందులో పూర్తిగా పడిపోలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రజలు ఆమెను బయటకు లాగారు. దీంతో స్వల్ప గాయాలతో ఆమె బయటపడ్డారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జూన్ 18న చోటు చేసుకున్న ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.


Srisailam | నందీశ్వర స్వామికి త్రయోదశి సందర్భంగా పరోక్ష సేవగా విశేషార్చన..!

Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో త్రయోదశి సందర్భంగా బుధవారం (19.06.2024) నాడు నందీశ్వర స్వామికి పరోక్ష సేవగా విశేషార్చన జరిపించారు.


Remuneration: బాలీవుడ్ లో భామల రెమ్యునరేషన్స్ లీక్.. నాలుగో ప్లేస్ లో కత్రినా.. టాప్ లో ఎవరున్నారో తెలుసా..?

Remuneration: బాలీవుడ్ లో భామల రెమ్యునరేషన్స్ లీక్.. నాలుగో ప్లేస్ లో కత్రినా.. టాప్ లో ఎవరున్నారో తెలుసా..?


Deepika Padukone | నాకిప్పుడు ఆకలిగా ఉందంటున్న దీపికాపదుకొనే.. ఇంట్రెస్టింగ్‌గా పోస్ట్‌

Deepika Padukone | బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన దీపికాపదుకొనే (Deepika Padukone) త్వరలోనే తల్లి కాబోతున్న మధుర క్షణాలను ఆస్వాదిస్తోన్న విషయం తెలిసిందే. ఆ మధ్య బేబిబంప్‌తోనే సింగం అగెయిన్‌ షూట్‌లో పాల్గొని టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది దీపికా పదుకొనే.


కథ నాకు తెలుసు.. రాంచరణ్ పాన్ ఇండియా సినిమాపై విజయ్ సేతుపతి జోస్యం..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలిజ్ అవుతుందో ఎవ్వరికి తెలియని పరిస్థితి. దీనితో చరణ్ అభిమానుల ఫోకస్ మొత్తం బుచ్చిబాబు దర్శకత్వంలో నటించే పాన్ ఇండియా చిత్రంపై పడింది. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే ఈ చిత్రంపై నెలకొన్న హైప్ అంతా ఇంతా కాదు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా చాలా మంది బడా నటులు నటిస్తున్నారు. బుచ్చిబాబు ఎంతో...


Sirish Bhardwaj: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ మృతి, చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోడానికి కారణాలేమిటీ?

Srija EX Husband: చిరంజీవి మాజీ అల్లుడు, శ్రీజ మొదటి భర్త (మాజీ) శిరీష్ భరద్వాజ తుదిశ్వాస విడిచాడు. గత కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. కొద్ది రోజులుగా హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకున్నాడు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తోంది. అయినప్పటికీ ఆయన పరిస్థితి విషమించడంలో చనిపోయాడు. ఊపిరితిత్తుల సమస్యకు తోడుగా గుండెపోటు రావడంతో చనిపోయినట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే శిరీష్ చనిపోవడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు...


Chiranjeevi: చిరంజీవి మాజీ అల్లుడు మృతి.. !

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇవాళ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చిరంజీవి మాజీ అల్లుడు మృతి చెందారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గతంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనమే రేపింది. శిరీష అతన్ని పెళ్లి చేసుకోడానికి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో పెద్ద వివాదమే రేగింది. శిరీష్ భరద్వాజ్ , శ్రీజలకి నివ్రతి అనే కూతురు కూడా ఉంది. అయితే శ్రీజ ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్ కి విడాకులు ఇచ్చేసింది....


Sikandar | ‘సికంద‌ర్’ సెట్స్ నుంచి.. సల్మాన్ ఖాన్, మురుగదాస్ ఫొటో

Salman Khan – AR Murugadoss | కోలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగదాస్, బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం ‘సికందర్'(Sikandar). జై హో సినిమా త‌ర్వాత ఏఆర్ మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబోలో ఈ సినిమా రానుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.


Pavithra Gowda: కిరాణా షాప్‌ to హీరోయిన్‌ స్థాయికి - భర్తను వదిలి దర్శన్‌తో ప్రేమ.. పవిత్ర గౌడ్ గురించి రాస్తే ఒక పుస్తకం అవుతాది!

Who Is Pavithra Gowda: ఒక స్టార్ హీరో అయ్యిండి ఒక మర్డర్ కేసులో నిందితుడిగా నిలవడంతో ప్రస్తుతం దర్శన్ గురించే అన్నీ భాషల పరిశ్రమల్లో చర్చలు నడుస్తున్నాయి. పైగా దర్శన్‌కు ఇదివరకే పెళ్లయినా కూడా పవిత్ర గౌడ అనే నటితో రిలేషన్‌షిప్‌లో ఉండడం, తనకోసం ఒక మర్డర్ చేయడం అనేది మరింత సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా విచారణ జరుగుతుండగా అసలు ఈ పవిత్ర గౌడ ఎవరు అని ప్రేక్షకులు తెలుసుకోవడం మొదలుపెట్టారు. నటిగా పవిత్రకు అంతగా గుర్తింపు రాకపోయినా.. కేవలం...


సితార డెబ్యూ మూవీ ఏ భాషలోనో తెలుసా? క్లారిటీ ఇచ్చేసిన మహేష్ బాబు కూతురు!

సినిమాల్లోకి రావడానికి సిద్ధమన్న సితార... ఇంగ్లీష్ చిత్రాలు మాత్రమే చేస్తానని చెప్పడంతో అభిమానుల మైండ్ బ్లాక్ అయ్యింది. సితార హాలీవుడ్ పై మోజు పెంచుకోవడానికి కారణం లేకపోలేదు... సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. మహేష్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరో. మహేష్ బాబు 2005లో హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి గౌతమ్, సితార సంతానం....


బేబీబంప్‌తో `కల్కి` ఈవెంట్‌లో దీపికా.. ప్రభాస్‌ చేసిన పనికి అమితాబ్‌ బచ్చన్‌ క్రేజీ ర్యాగింగ్‌..

దీపికా పదుకొనె `కల్కి` సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ముంబయి ఈవెంట్‌లో ఆమె బేబీ బంప్‌తో పాల్గొంది. ఈ సందర్భంగా ప్రభాస్‌ చేసిన పని వైరల్‌గా మారింది. `కల్కి 2898ఏడీ` సినిమా ప్రమోషన్స్ షురూ చేసింది టీమ్‌. `భైరవ థీమ్‌ సాంగ్‌ని విడుదల చేశారు. దీంతోపాటు `కల్కి` కథ ఎలా పుట్టిందో వివరించాడు దర్శకుడు నాగ్‌. మరోవైపు ముంబయిలో ఈ రోజు సాయంత్రం ఈవెంట్‌ నిర్వహించారు. హీరో రానా హోస్ట్ చేశారు. ఇందులో ప్రభాస్‌తోపాటు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌,...


Mahesh Babu: రియల్ సూపర్ స్టార్.. అభిమాని కుటుంబానికి అండగా మహేష్

Mahesh Babu: రియల్ సూపర్ స్టార్.. అభిమాని కుటుంబానికి అండగా మహేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెరపైనే కాదు నిజజీవితంలో కూడా సూపర్ స్టార్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. అనారోగ్య సమస్యలతో మంచానపడ్డ తన అభిమాని కుటుంబానికి అండగా నిలిచాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామానికి చెందిన కాకర్లమూడి రాజేశ్‌ మహేష్ బాబుకు చా...


కరెంటు పోయిందని చెప్తే డైరెక్ట్‌గా ఇంటికొచ్చేస్తున్నారు..? యువతి ట్వీట్‌పై కేటీఆర్ రియాక్షన్

KTR on Power Cut: తెంలంగాణలో కరెంట్ కోతల వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వేసవికాలం ముగినప్పటికీ.. కరెంట్ కోతలు సమస్య వేధిస్తూనే ఉంది. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంట్ అందించగా.. ఇప్పుడు మాత్రం ఎప్పుడు కరెంట్ పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియట్లేదంటూ జనాలు వాపోతున్నారు. ఈ క్రమంలోనే.. ట్విట్టర్ వేదికగా ఓ యువతి పెట్టిన పోస్టు వైరల్ అవుతుండగా.. దానిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.


Neethone Dance 2.0: ‘నీతోనే డాన్స్’.. రియల్ విన్నర్స్ వీళ్లేనా? బ్రిట్టో ఎలిమినేషన్‌‌లోనూ ఏడిపించేశాడుగా

Neethone Dance 2.0 Grand Finale: నీతోనే డాన్స్ చూస్తున్న వాళ్లలో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే.. జడ్జీగా ఉన్న సదా డాన్సర్ కాదూ.. కొరియోగ్రాఫ్ కాదు.. పోనీ కో జడ్జీ రాధ మాదిరిగా బెస్ట్ డాన్సరూ కాదు.. కానీ ఆమె ఎలా జడ్జీ అయ్యింది? అసలు ఆమెను జడ్జీగా ఎందుకు పెట్టారని పెద్ద డౌటే వస్తోంది. నిజానికి డాన్స్ షోకి అయితే డాన్సర్‌లను కొరియోగ్రాఫర్‌‌లను జడ్జీలుగా పెట్టొచ్చు కానీ.. సర్కస్ షోని తలపిస్తున్న డాన్స్‌ షోలకు ఇలాంటి వాళ్లే కరెక్ట్ అనే సమాధానాలు...


రామ్ చరణ్ కు ఉన్న వింత అలవాటు ఏంటో తెలుసా..? మెగాస్టార్ వారసుడు అనిపించుకున్నాడుగా..?

గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. కాని ఆయన గురించి అన్ని విషయాలు.. అందరికి తెలియాలని లేదు. ఈ మెగా హీరోకు ఉన్న ఓ వింత అలవాటు గురించి మీకు తెలుసా..? ఆయనే స్వయంగా వెల్లడించిన ఆ హ్యాబిట్ ఏంటి.. ? ఇతర హీరోలు కూడా ఆదర్శంగా తీసుకోవలసిన మంచి అలవాటు గురించి ఇఫ్పుడు చూద్దాం. మెగా పవర్ స్టార్.. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆస్కార్ రేంజ్ కు ఎదగడంతో పాటు.. హాలీవుడ్ దిగ్గజ దర్శకులైన జేమ్స్ కామరూన్...


Vishwak Sen:‘కల్కి 2898 AD’పై నెగిటివిటీ - యూట్యూబర్‌తో విశ్వక్ సేన్ వార్, బూతులు తిడుతూ పోస్టులు

Vishwak Sen Vs YouTuber: యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు ఏదైనా విషయం నచ్చకపోతే వెంటనే దానిపై ఓపెన్‌గా స్పందించడం తనకు అలవాటు. అలా తను ఇచ్చిన చాలావరకు ఓపెన్ స్టేట్‌మెంట్స్.. అప్పుడప్పుడు కాంట్రవర్సీలకు కూడా దారితీశాయి. ఇటీవల తన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’పై వచ్చిన నెగిటివ్ రివ్యూలపై కూడా ఇలాగే ఘాటుగా స్పందించాడు. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ చిత్రంపై కూడా అనవసరంగా నెగిటివిటీ క్రియేట్ చేస్తున్న ఒక యూట్యూబర్‌పై ఓపెన్‌గా ఫైర్...


త్రివిక్రమ్ ఫ్యామిలీని చూశారా.. జూ. మాటల మాంత్రికుడు వచ్చేస్తాడా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన ఫ్యామిలీతో కలిసి తిరుమలకు కాలినడకన చేరుకున్నాడు. ఇక త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా మీడియా ముందుకు రాదు. కానీ తాజాగా మీడియాలో త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎక్కువగా చక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్ కొడుకులు కనిపిస్తున్నారు. కాలి నడకన మెట్లు ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఇలా త్రివిక్రమ్ ఫ్యామిలీని, కొడుకుని చూసి జూ. మాటల మాంత్రికుడిలానే ఉన్నాడే అంటూ షాక్ అవుతున్నారు. మరి త్రివిక్రమ్ కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తారో చూడాలి.


Sharmila : రామోజీరావుకు షర్మిల నివాళి - ఇంటికెళ్లి కుటంబసభ్యులకు పరామర్శ

Sharmila visited Ramoji Rao family members : ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల హైదరాబాద్ లోని రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. రామోజీరావు మరణించినప్పుడు నివాళి అర్పించేందుకు రాలేకపోవడంతో ఆమె తాజాగా వారి ఇంటికి వెళ్లారు. ఫిల్మ్ సిటీలోని నివాసంలో రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. రాజకీయంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ..రామోజీరావుకు వ్యతిరేకంగా ఉండేవారు. రామోజీరావు మీడియా గ్రూప్ తమకు వ్యతిరకంగా ఉంటుందన్న ఉద్దేశంతో పలుమార్లు కేసులు కూడా...


Avika Gor: కాపాడాల్సిన బాడీగార్డే.. లైంగికంగా వేధిస్తే? నటి అవికా గోర్‌కు చేదు అనుభవం, షాకవుతున్న ఫ్యాన్స్

Avika Gor Recalls Being Sexually Harassed: ఇండ‌స్ట్రీలో హీరోయిన్లు, ఆర్టిస్టులు ఎంతోమంది లైంగిక వేధింపుల‌కు గుర‌య్యామ‌ని చెప్తూ ఉంటారు. నిజానికి వాళ్ల‌కు అలాంటి ఇబ్బందులు రావొద్ద‌ని బాడీగార్డ్ ల‌ను పెట్టుకుంటారు. కానీ, త‌న‌ను ర‌క్షించాల్సిన బాడీగార్డే త‌నతో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించాడ‌ని చెప్పింది ఒక హీరోయిన్. ఆమె అవికా గోర్. అవికా గోర్.. ‘బాలికా వ‌ధూ’గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యింది. చిన్నారి పెళ్లికూతురిగా తెలుగు వాళ్ల‌కు తెలుసు. అయితే, త‌ను...