Trending:


నేను నాలాగే కనిపిస్తా

చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున, బాలకృష్ణ సరసన నటించిన నటి టబు. బాలీవుడ్‌లో తాజాగా క్రూ అనే సినిమాతో అలరించింది. ప్రస్తుతం అజయ్‌ దేవగణ్‌తో ‘ఔరోఁ మే కహాఁ ధమ్‌ థా’లో కనిపించనుంది. నీరజ్‌ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Raj Tarun: గడువు ముగిసిన విచారణకు రాని రాజ్‌ తరుణ్‌ - ఆలస్యంగా స్పందిస్తూ పోలీసులకు లేఖ, ఏమన్నాడంటే..

Raj Tarun Letter to Police: ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఇటీవల టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ ప్రియురాలు లావణ్య పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పదకొండేళ్లు తనతో రిలేషన్‌లో ఉండి.. ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ ఈ నెల 5న నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాదు హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా, రాజ్‌ తరుణ్‌కు మధ్య ఎఫైర్‌ ఉందని కూడా ఆరోపించింది. ఇటీవల కీలక ఆధారాలతో పాటు ఫోటోలు సమర్పించింది లావణ్య. దీంతో రాజ్‌ తరుణ్‌పై కేసు నమోదు...


పట్టుబట్టి అనుకున్నది సాధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేరళ కేడర్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి ఎం కృష్ణ తేజను.. డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్‌కు రప్పించాలని పట్టుదలగా ఉన్న జనసేనాని కోరిక నెరవేరింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఏకంగా 62 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది. ఇందులో ఐఏఎస్ కృష్ణతేజకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.


ప్రభాస్ ని కలుస్తా అంటున్న 'పేకమేడలు' చిత్ర నిర్మాత.. 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రంపై నిహారిక కామెంట్స్

పేక మేడలు సినిమా కి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు - సక్సెస్ మీట్ లో మాట్లాడిన నిర్మాత రాకేష్ వర్రే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ₹100 కే టికెట్లు రేట్లు ఉండడం సినిమాకి ప్లస్. ఈ...


కృత్రిమ మాయ, గర్భం: నెలలు నిండని శిశువుల తల్లిదండ్రులలో కొత్త ఆశలు

శిశువులను వాళ్ల తల్లి గర్భాశయం నుంచి తీసి, ఒక ద్రవంతో నిండిన గాజు పాత్రలలో పెంచవచ్చా? అమెరికాలో శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇలాగే చేస్తున్నారు.


Girl Sold By Aunt | బాలికను అమ్మేసిన బంధువు.. రెండు నెలల బిడ్డతో పారిపోయి పోలీసులకు ఫిర్యాదు

Girl Sold By Aunt | బంధువైన మహిళ మూడేళ్ల కిందట 11 ఏళ్ల బాలికను అమ్మేసింది. కొన్న వారింట్లో ఉన్న ఆ బాలిక రెండేళ్లలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. రెండు నెలల రెండో బిడ్డతో ఆ ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులను ఆశ్రయించి జరిగిన దారుణం గురించి చెప్పింది.


బర్త్ డే నాడు క్యాండిల్స్ ఎందుకు ఊదుతారో తెలుసా.. అసలు రహస్యం ఇదే..!

పుట్టినరోజు వేడుకలు కొందరు ఘనంగా చేసుకుంటారు. ఇక బర్త్ డే అనగానే కేక్, క్యాండిల్స్ గుర్తొస్తాయి. అయితే పుట్టిన రోజునాడు కొవ్వొత్తులను ఎందుకు ఊది కేక్ కట్ చేస్తారు.. దశాబ్దాల కాలంగా ఆచరణలో ఉన్న.. ఇలా ఎందుకు చేస్తారో చాలామందికి తెలియదు. దీని వెనుక అర్థం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. పుట్టినరోజు నాడు కేక్ కట్ చేయడం అనే సంప్రదాయం మధ్య యుగాలలో.. జర్మనీలో పుట్టిందని చరిత్ర చెబుతోంది. ఈ వేడుకనే కిండర్ ఫెస్ట్ అని పిలిచేవారంట. అయితే అప్పట్లో బర్త్ డే కేక్స్ ఇప్పటిలా ఉండేవి కావట. కానీ మొత్తానికి పుట్టినరోజు కేకులను ఉపయోగించిన మొదటి దేశం జర్మనీ. ఇక కొవ్వొత్తులను మొదట ఉపయోగించింది మాత్రం గ్రీకులు. ఆర్టెమిస్ దేవతను గ్రీకులు పూజించేవారు. ఆమె ఆరాధించే సమయంలో గ్రీకులు క్యాండిల్స్ వెలిగించేవారని తెలుస్తోంది. ఇక ఆమెను పూజించేటపుడు గుండ్రని కేకుపై క్యాండిల్స్ వెలిగించేవారట. గ్రీకులు తయారు చేసిన కేక్‌లు గుండ్రంగా చంద్రుని ఆకారం పోలి ఉండేవట. క్యాండిల్స్ నుంచి వచ్చే వెలుగు చంద్రుని కాంతికి ప్రతీకగా భావించేవారని చరిత్ర అంటోంది. అనంతరం అక్కడ ప్రార్ధనలు చేసి ఆ క్యాండిల్స్ ఊదేవారని తెలుస్తోంది. ఇక అసలు విషయం అంతా క్యాండిల్స్ ఊదిన తరువాత వచ్చే పొగలోనే ఉంది. క్యాండిల్స్ ఊదినపుడు పొగ పైకి వెళ్తుంది.. ఈ పొగను గ్రీకులు పవిత్రంగా భావించేవారట. ఎందుకంటే వారు ఏవైతే కోరికలు కోరుకుంటూ ప్రార్థనలు చేస్తారో అవి పొగద్వారా తమ దేవత అయిన ఆర్టెమిస్‌కు చేరతాయని.. అలా తమ కోరికలు నెరవేరతాయని నమ్మేవారు. అందుకే పుట్టినరోజు నాకు కేక్ కట్ చేసిన తరువాత క్యాండిల్స్ ఊదడం అనేది అలవాటుగా మారింది. పుట్టినరోజు నాడు క్యాండిల్స్ ఊదడం వెనుక దాగి ఉన్న స్టోరీ ఇది అన్న ప్రచారంలో ఉంది. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని న్యూస్ 18 ధృవీకరించడం లేదు.)


చెల్లె కోసం బాలుడి కిడ్నాప్‌

చెల్లె కోసం బాలుడి కిడ్నాప్‌ నిజామాబాద్‌‌ జీజీహెచ్‌‌లో ఘటన  తండ్రి పక్కన నిద్రిస్తున్న పిల్లాడిని ఎత్తుకెళ్లిన దుండగులు మెట్‌‌పల్లిలో బాలుడిని గుర్తించిన ఐడీ పార్టీ పోలీసులు నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్‌‌ నగరంలోని జీజీహెచ్‌‌లో మూడేండ్ల బాలుడి కిడ్నాప్‌‌ కలకలం రేపింది. ఐడీ పార్టీ పోలీసులు రంగంలోకి దిగి బాలుడిని మెట్‌‌పల్లిలో గుర్తించారు. మాక్లూ...


పెళ్లే వద్దనుకున్న అనంత్ అంబానీ... ఇంత అట్టహాసంగా రాధికను ఎందుకు పెళ్ళాడాడంటే...

అసలు పెళ్లే వద్దనుకున్న అనంత్ అంబానీ ప్రపంచమే నివ్వెరపోయేలా పెళ్లి చేసుకున్నారు. అసలు అనంత్ ఎందుకు పెళ్లి వద్దనుకున్నారో తెలుసా..? Anant Ambani Radhika Merchant Wedding : ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లివేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముఖేష్-నీతా అంబాని దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తాను ఇష్టపడ్డ రాధికా మర్చంట్ ను పెళ్లాడాడు. ఆకాశమే పందిరి, భూలోకమే పీటలు అన్నట్లుగా అట్టహాసంగా ఈ వివాహ వేడుక జరిగింది. భారతీయ...


Rana Naidu | ఉత్తమ నటుడిగా రానా ద‌గ్గుబాటి.. రానా నాయుడు వెబ్ సిరీస్‌కు స్పెష‌ల్ అవార్డు

Rana Naidu | టాలీవుడ్ నటుడు రానా ద‌గ్గుబాటి బెస్ట్ యాక్ట‌ర్ అవార్డును అందుకున్నాడు. ఆయ‌న న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ వెబ్ సిరీస్ రానా నాయుడు గాను ఈ అవార్డును అందుకున్నాడు. ఇండియ‌న్ బుల్లితెర‌ న‌టులు ప్రతిష్టాత్మకమైనదిగా భావించే ఇండియన్‌ టెలీ అవార్డ్స్ 2024 అవార్డ్స్ వేడుక శుక్రవారం అట్టహాసంగా జ‌రిగింది.


గాయకుడు జయరాజ్​కు గుండెపోటు

గాయకుడు జయరాజ్​కు గుండెపోటు హైదరాబాద్ ​నిమ్స్​లో చికిత్స పంజాగుట్ట, వెలుగు: ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్‌‌ గుండెపోటుకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్​పంజాగుట్టలోని నిమ్స్‌‌ హాస్పిటల్​లో చేర్పించారు. నిమ్స్​డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో మెట్టు రంగారెడ్డి వార్డులో డాక్టర్ల...


Robinhood | బర్త్ డే స్పెషల్‌.. నితిన్‌ రాబిన్‌హుడ్‌ నుంచి రాజేంద్రప్రసాద్‌ లుక్ వైరల్

Robinhood | టాలీవుడ్‌ యాక్టర్‌ నితిన్‌ (Nithiin) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి రాబిన్‌హుడ్‌ (Robinhood). ఈ మూవీలో నటకిరిటీ రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నటకిరీటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన లుక్‌ షేర్ చేశారు.


Tollywood News: బేబీ కోసం నరేష్‌ కన్నీళ్లు - సాయానికి ముందుకు వచ్చిన కల్కీ టీం

VV Yatra: మా బేబీ(Baby) ఎక్కడో తప్పిపోయిందంటూ దీనంగా కనిపించిన వారందరినీ అడుగుతున్నాడు ఓ పెద్దాయన. అది ఒక్కరోజు కంటికి కనిపించకపోయినా...వాళ్ల ఇంటిళ్లపాదికి ముద్ద దిగదని దిగాలుపడుతున్నాడు. ఎవరికైనా మా బేబీ కనిపిస్తే కాస్త కబురు పెట్టడంటూ వేడుకుంటున్నాడు. పైగా అందరూ కల్కి(Kalki) సినిమాలో బుజ్జి(Bujji) తెలుసుకానీ..ఈ బేబీ ఎవరో తెలియదంటూ హేళన చేస్తున్నారని బావురమన్నాడు. ఇంతకీ ఎవరా బేబీ..ఏంటా కథ ఒకసారి తెలుసుకుందాం.... వీరాంజనేయలు విహారయాత్ర ఈరోజుల్లో...


Mohammed Shami: సానియాతో పెళ్లి పుకారు.. క్రికెట‌ర్ ష‌మీ ఏమ‌న్నాడంటే

Mohammed Shami: సానియా మీర్జాతో పెళ్లి గురించి వ‌స్తున్న పుకార్ల‌ను క్రికెట‌ర్ ష‌మీ కొట్టాపారేశారు. ఒక‌వేళ మీకు ధైర్యం ఉంటే, అప్పుడు మీరు వెరిఫైడ్ పేజీ నుంచి కామెంట్ చేయాల‌న్నారు. ఆ వ్యాఖ్య‌ల‌కు తాను స‌మాధానం ఇవ్వ‌నున్న‌ట్లు ష‌మీ తెలిపాడు. షోయెబ్‌కు సానియా దూరంగా ఉంటున్న విష‌యం తెలిసిందే.


Money Astrology: వర్క్‌ రిలేటెడ్ జర్నీ మీ భవిష్యత్తుకు తలుపులు తెరుస్తుంది

Money Astrology (ధన జ్యోతిషం): (Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) ఓ రాశివారికి కొత్త ఆఫర్లు వస్తాయి. కొందరు వ్యక్తులతో సోషలైజ్‌ అవ్వడంలో ప్రయోజనాలు ఉంటాయి. మరో రాశికి చెందిన వారు కొత్త ఉద్యోగాలను స్వీకరించక పోవడం మేలు. నక్షత్రాల గమనం ఆధారంగా ధన జ్యోతిష్యాన్ని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. జులై 22వ తేదీ సోమవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.. మేషం (Aries):వ్యాపార విషయాల్లో మరింత జాగ్రత్త అవసరం. మీ కృషికి తగిన ఫలితాలు పొందుతారు. యంత్రాలు, సిబ్బందికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. మీ వ్యాపార నిర్ణయాల్లో ఇతరులు జోక్యం చేసుకోనివ్వకండి.పరిహారం:గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించండి.. వృషభం (Taurus):వ్యాపార సంబంధిత కార్యకలాపాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆఫర్లు వస్తాయి. వ్యక్తులతో సోషలైజ్‌ కావడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. బిజినెస్‌ పార్ట్‌నర్‌షిప్‌లో ప్రతి పనిని గమనించడం చాలా ముఖ్యం.పరిహారం:వినాయకుడికి దూర్వాని నైవేద్యంగా పెట్టండి.. మిథునం (Gemini):ప్రస్తుత కాలంలో వ్యాపారంలో కొత్త టెక్నాలజీని అమలు చేయడం అవసరం. మీ వ్యాపార పద్ధతుల్లో కొన్ని మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించండి. పబ్లిక్ రిలేషన్స్ మీ కోసం కొత్త వ్యాపార వనరులు సృష్టించగలవు.పరిహారం:ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ సమర్పించండి. కర్కాటకం (Cancer):ఈ సమయంలో బిజినెస్‌ పార్టీలు పెంచండి, మార్కెటింగ్ సంబంధిత పనులపై దృష్టి పెట్టండి. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి మంచి సమయం కాదు. మార్కెటింగ్ సంబంధిత పనుల్లో మీ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించండి. తగిన ఆర్డర్లు అందుకోవచ్చు. జాబ్‌లో ఉన్నవారు కొంత ప్రత్యేక అధికారాన్ని పొందవచ్చు.పరిహారం:దుర్గా దేవికి ఎర్రని వస్త్రం సమర్పించండి.. సింహం (Leo):ఫీల్డ్‌లో చాలా కష్టపడి, సామర్థ్యంతో లక్ష్యాన్ని సాధిస్తారు. కొన్ని సవాళ్లు వస్తాయి. పని సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి చాలా శ్రమ పడవచ్చు. ఆఫీసులో కూడా ఎక్కువ పని ఉంటుంది.పరిహారం: చిన్నారులకు పాయసం తినిపించండి.. కన్య (Virgo):వ్యాపారంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు మీరు కొన్ని విజయాలు సాధిస్తారు. ప్రణాళికతో పని పూర్తి చేయండి. మీరు కంపెనీ నుంచి ముఖ్యమైన అధికారాన్ని పొందవచ్చు. మీ పేపర్లు, ఫైల్స్‌ ఆర్గనైజ్డ్‌గా ఉంచండి. ఆఫీసు పనులు పూర్తి చేయండి.పరిహారం: అరటి చెట్టు కింద నేతి దీపం వెలిగించాలి.. తుల (Libra):వర్క్‌ రిలేటెడ్ జర్నీ మీ భవిష్యత్తుకు తలుపులు తెరుస్తుంది. కొన్నిసార్లు కొన్ని సమస్యలు వస్తాయి, కానీ మీరు తెలివిగా పరిష్కారం కనుగొంటారు. ఉద్యోగస్తులు తమ పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు.పరిహారం: పొద్దున్నే లేచి సూర్యునికి నీళ్ళు సమర్పించండి. వృశ్చికం (Scorpio):వ్యాపార పనులు చక్కగా పూర్తి చేసేందుకు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. పన్ను, రుణం వంటి విషయాల్లో చిక్కులు పెరగవచ్చు. కాబట్టి ఈ పనులు ఈరోజు వాయిదా వేయండి.పరిహారం:లక్ష్మీదేవికి తామరపూవు సమర్పించండి. ధనస్సు (Sagittarius):మీరు వ్యాపారంలో సరైన ఏర్పాట్లు చేయగలుగుతారు. ఉద్యోగుల పనులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ మార్పులకు సంబంధించిన అవకాశాలు వస్తే వెంటనే స్వీకరించండి.పరిహారం:నల్ల కుక్కకు ఆయిల్‌తో చేసిన జాంగిరి పెట్టండి. మకరం (Capricorn):పనుల్లో నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. వ్యాపార కార్యకలాపాలు కొంత నిదానంగా సాగుతాయి. చెల్లింపులు చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో మీ ఉన్నతాధికారులతో సరైన రిలేషన్‌ కొనసాగించండి.పరిహారం:వికలాంగులకు సేవ చేయండి. కుంభం (Aquarius):ఈరోజు ఉద్యోగస్తులు తమ లక్ష్యాన్ని పూర్తి చేయడంతో ఉపశమనం పొందుతారు. వ్యక్తిగత సమస్యలు, శారీరక సమస్యల కారణంగా, వ్యాపారంలో ఎక్కువ సమయం గడపలేరు. కానీ ఇప్పటికీ చాలా పని ఫోన్ ద్వారా పూర్తవుతుంది.పరిహారం:చీమలకు పంచదార కలిపిన పిండి వేయాలి.. మీనం (Pisces):మార్కెటింగ్, ప్రమోషన్‌పై ఫోకస్‌ చేయండి. వ్యాపార విస్తరణ ప్రణాళికపై దృష్టి పెట్టండి. బిజినెస్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఇంటరాక్షన్స్‌లో పారదర్శకత పాటించడం అవసరం. ఉద్యోగ నిపుణులు తమ ఆఫీసు పనితీరులో కొన్ని మార్పులు తీసుకు రావడానికి ప్రయత్నించాలి.పరిహారం: చేపలకు ఆహారం ఇవ్వండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Watch: షెల్టర్‌ హోమ్‌ నుంచి యువతిని కిడ్నాప్‌ చేసిన ఆరుగురు వ్యక్తులు.. వీడియో వైరల్‌

Men Abduct Girl | ప్రభుత్వ షెల్టర్‌ హోమ్‌లో ఉంచిన యువతిని ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మహిళా గార్డు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, పోలీస్ సిబ్బంది నిద్రించగా అర్ధరాత్రి వేళ ఈ చర్యకు పాల్పడ్డారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.


Karnataka | సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లపై సెస్‌.. ప్రజలపై మరో బాదుడుకు సిద్ధమైన కర్ణాటక కాంగ్రెస్‌ సర్కారు

కర్ణాటక ప్రజలపై కాంగ్రెస్‌ సర్కారు మరో గుదిబండ వేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పాలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు సినిమా టికెట్లపైనా భారం మోపాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో టికెట్లపై సెస్‌ విధించాలని నిర్ణయం తీసుకుంది.


Bakka Judson | ముద్దాయిని తీసుకొచ్చి ముఖ్య‌మంత్రిని చేశారు.. సీఎం రేవంత్ రెడ్డిపై బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు..

Bakka Judson | తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ బ‌హిష్కృత నేత బ‌క్క జ‌డ్స‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జ‌డ్స‌న్ మాట్లాడుతూ.. కాలేజీల దగ్గర నిలబడి కాలేజీ ఆడపిల్లలకు లైటింగ్ కొట్టే వాడు సీఎం అయిండ‌ని పేర్కొన్నారు.


వయసు కారణంగా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్న టబు.. ఇకపై ఈ స్టార్ లేడీ సిల్వర్ స్క్రీన్ పై అలా!

50 ప్లస్ లో ఉన్న టబు ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆమె సిల్వర్ స్క్రీన్ పై అలాంటి పాత్రల్లో కనిపించదట. ఆమె కామెంట్స్ పరిశ్రమలో చర్చకు దారి తీశాయి. హీరోయిన్ టబు మూడు దశాబ్దాలుగా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతుంది. 1991లో విడుదలైన కూలీ నెంబర్ వన్ లీడ్ హీరోయిన్ గా ఆమెకు మొదటి చిత్రం. టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన కూలీ నెంబర్ వన్ సూపర్ హిట్. ఈ మూవీ హిట్ అయినప్పటికీ టబుకి దాదాపు నాలుగేళ్లు గ్యాప్...


Peddapalli | అప్పు తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి.. మహిళను హత్య చేసిన దుండగులు

Peddapalli | పెద్దపల్లి జిల్లాలో(Peddapally) దారుణం చోటు చేసుకుంది. అప్పు తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి ఓ మహిళను దుండగులు హత్య చేశారు(Brutal murder). వివరాల్లోకి వెళ్తే..ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెరుక రాజేశ్వరి(60) ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయింది.


Pawan Kalyan: పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం ఓ వార్త నెట్టింట వ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ తనకి తిరిగి లేదని నిరూపించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటుగా తెలుగు ఇండస్ట్రీలో ఎవరికీలేని క్రేజ్ సంపాదించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవిదేశాల్లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ సినిమా లేకపోయినా సరే ఆయన క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీని 100 శాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన గురించి ప్రస్తుతం ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరనే దానిపై నెట్టింట వైరల్‌గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ క్రష్ గురించి చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ క్రష్ రివాల్వర్ అని గతంలో వెల్లడించారు. తాను మొదట ఎఫైర్ పెట్టుకున్న గన్‌తోనే అని ఆయనే వెల్లడించారు. ఆ విషయం తెలిసిన తన అన్నయ్య చిరంజీవి తాను ఎక్కడ ఉగ్రవాద ఉద్యమాల్లో తిరుగుతానేమోననే భయంతో సొంతంగా లైసెన్స్ గన్‌ కొనిచ్చారని తెలిపారు. నిద్రపోయేప్పుడు కూడా దాన్ని పక్కలోనే పెట్టుకుని నిద్రపోయేవాడినని.. లేవగానే ఫస్ట్ కిస్ దానికే ఇచ్చానని, అదే నా ఫస్ట్ లవ్ అని పవన్ గతంలో వెల్లడించిన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.


ఎమ్మెల్యే మాణిక్‌రావుకు హరీశ్‌రావు పరామర్శ

అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావును సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్‌రావు శనివారం పరామర్శించా రు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద దవాఖానకు వెళ్లి ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.


'T'తో ప్రారంభమయ్యే అబ్బాయిల పేర్లు.. చెక్ చేయండి!

మీ అబ్బాయికి T అక్షరంతో పేరు పెట్టాలని చూస్తున్నారా. అయితే ఈ నేమ్స్ ఓసారి చెక్ చేయండి.


ప్రేమించి చూడు

‘నీవలె నీ సాటి మనిషిని ప్రేమించాలి’ అంటాడు ప్రభువు. మనల్ని మనం ఎంత ప్రేమగా చూసుకోగలమో, అంతే ప్రేమతో పక్కవారినీ చూడాలి అనేది చాలా తేలికపాటి మాట.


Kareena Kapoor: అది నా మూడ్‌పై ఆధారపడి ఉంటుంది, ఇంకా కష్టపడుతూనే ఉన్నాను - కరీనా కపూర్

Kareena Kapoor: సౌత్ ఇండస్ట్రీతో పోలిస్తే బాలీవుడ్‌లో హీరోయిన్లకు రెమ్యునరేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. వారు ఫార్మ్‌లో ఉన్నా లేకపోయినా.. సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా పారితోషికం విషయంలో డిమాండ్‌ను ఏ మాత్రం తగ్గించరు బాలీవుడ్ భామలు. అలాంటి వారిలో కరీనా కపూర్ కూడా ఒకరు. సైఫ్ అలీ ఖాన్‌తో పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నా మళ్లీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతోంది కరీనా. దాదాపు 2 దశాబ్దాలుగా హీరోయిన్‌గా చలామణీ అవుతున్న తను...


మాఫీ.. మాయ!

రుణమాఫీ ప్రక్రియ అంతా సినిమా సిత్రాలను తలపిస్తున్నది. పక్కా లెక్కలు, విధివిధానాలు లేకుండా మాఫీ మాయలా మారింది. మొదటి విడతలో లక్ష లోపు మాఫీ చేస్తున్నామని విస్తృత ప్రచారం చేసినా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ముక్కున వేలేసుకునేలా ఉన్నది.


Brahmamudi Serial Today July 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్, కావ్యల డిన్నర్ ఆపేందుకు రాహుల్ ప్లాన్ - రాహుల్ కు మోషన్స్ టాబ్లెట్స్ ఇచ్చిన స్వప్న

Brahmamudi Serial Today Episode: నేను సంవత్సరం నిన్ను దూరంగా పెట్టానని అదంతా ఒక్కరోజే నన్ను టార్చర్‌ పెడుతున్నావు అంటూ రాజ్‌ అనగానే కావ్య కోప్పడుతుంది. దీంతో ఇదంతా వద్దు కానీ ఇవాళ మనం డిన్నర్‌కు వెళ్దాం పద అంటాడు రాజ్‌. అలా అడిగితే ఎలా వస్తానని ఒక భర్త భార్యను అడిగినట్లు అడగమని చెప్తుంది. దీంతో రాజ్‌ ప్రేమగా అడగ్గానే కావ్య సరేనని చెప్పి లోపలికి వెళ్తుంది. దూరం నుంచి అంతా విన్న రుద్రాణి డిన్నర్‌కు వెళ్తారా? ఎలా వెళ్తారో చూస్తానని లోపలికి...


చదువు, పెళ్లి, సంతానం రొట్టె: నెల్లూరు బారాషహీద్ దర్గా దగ్గర లక్షల మంది ఇచ్చిపుచ్చుకునే ఈ రొట్టెలు కోరిన కోరికలు తీర్చుతాయా? మతాలకు అతీతంగా సాగే ఈ పండుగ ఏమిటి

‘‘నేను నిరుడు వచ్చి చదువుల రొట్టె తీసుకున్నాను. నా డిప్లొమా విజయవంతంగా పూర్తి చేశాను. ఇప్పుడు చదువుల రొట్టె వదలడానికి వచ్చాను. అన్ని పండుగలు వేర్వేరుగా చేసుకున్నా.. రొట్టెల పండుగ మాత్రం అందరూ కలిసి చేసుకోవడం ఇక్కడ కనిపిస్తుంది’’ అని షేక్ మొబీనా బీబీసీతో చెప్పారు.


మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. పట్టువస్త్రాలు సమర్పణ

సికింద్రాబాద్‌లో ఉజ్జయని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 8.30కి అమ్మవారి ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని.. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.. అమ్మవారికి బోనాలు, పట్టువస్త్రాలను సీఎం రేవంత్ రెడ్డి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకొని, పూజలు చేశారు.అంతకుముందు వేకువజామునే రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని...


లొడాసు లాగులు బిర్రు అంగీలు .. ఆఫీసర్ల పర్యవేక్షణ లోపంతో క్లాత్​ వేస్ట్

లొడాసు లాగులు బిర్రు అంగీలు .. ఆఫీసర్ల పర్యవేక్షణ లోపంతో క్లాత్​ వేస్ట్ స్కూల్​ పిల్లల ఫస్ట్​ఫేజ్​యూనిఫామ్స్ పరిస్థితి ఇలా.. సివిల్ డ్రెస్​లతో బడులకు వస్తున్న స్టూడెంట్స్​ రెండో జత పట్ల అలర్ట్​ అయితేనే నష్ట నివారణ అధికారుల పర్యవేక్షణ లోపంతో సర్కారు బడి పిల్లల యూనిఫామ్స్​ లూజ్​గా లేదంటే టైట్​గా మారాయి. ఇప్పటికే స్కూళ్లకు చేరిన మొదటి జత యూనిఫామ్ పర...


ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న దీపాదాస్ మున్షీ, అమెరికన్ కాన్సులెట్ ప్రతినిధి

ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న దీపాదాస్ మున్షీ, అమెరికన్ కాన్సులెట్ ప్రతినిధి సికింద్రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపా దాస్ మున్షీ, అమెరికన్ కాన్సులెట్ ప్రతినిధి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం అమ్మవారి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వారిని ఆహ్వానించారు. దీపా దాస్ మున్షీ ఉజ్జయిని మహంకాళి అమ్మవా...


Pradeep Kondiparthi: ఆ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమంటే వద్దన్నాను - రక్తంతో ప్రేమలేఖలు రాసేవారు: ‘ఎఫ్ 2’ నటుడు ప్రదీప్

Pradeep Kondiparthi: ఒకప్పుడు హీరోలుగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన చాలామంది నటులు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోయారు. అందులో ప్రదీప్ కొండిపర్తి కూడా ఒకరు. అసలు ప్రదీప్ కొండిపర్తి పేరు చెప్పగానే ఈతరం ప్రేక్షకులు గుర్తుపట్టలేకపోయినా.. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల్లో ‘అంతేగా అంతేగా’ అనే ఆర్టిస్ట్ అంటే చాలామంది గుర్తుపడతారు. అలా ఈ రెండు సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయిన ప్రదీప్.. ఒకప్పుడు మూడు క్లాసిక్ హిట్స్ అందించిన హీరో. తాజాగా...


Movie Tickets: సినిమా లవర్స్‌కు షాక్.. టికెట్లపై 2 శాతం సెస్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లపైనా బాదుడే బాదుడు!

Movie Tickets: కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయంటే చాలు.. చాలా మంది ముందే టికెట్లు బుక్ చేసుకుని థియేటర్ల వద్ద క్యూ కడుతూ ఉంటారు. ఇక ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కూడా చాలా మంది తీసుకుంటూనే ఉంటారు. ఇలాంటి వారికి ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లపై సెస్ విధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 2 శాతం సెస్ అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.


షూటింగ్స్ అడ్డగా మారిన మిడ్మానేర్ జలాశయం..

ఇటీవల కాలంలో డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. అయితే ఇదే సోషల్ మీడియా యూట్యూబ్ వేదికగా అనేకమంది యువతి యువకులు స్వయం ఉపాధిగా షార్ట్ ఫిలిమ్స్, ఫోక్ సాంగ్స్, వెబ్ సీరీస్, రీల్స్ వంటివి చేస్తూ.. యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నారు.అయితే షూట్స్ కు అడ్డాగా..మారింది మిడ్ మానేరు జలాశయం (శ్రీ రాజరాజేశ్వరీ జలాశయం)ముంపు గ్రామాలు.. ఈ ప్రాంతాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు హైదరాబాద్ లాంటి మహానగరాల నుంచి కూడా ఈ...


ఇంటిపేరుతో సినిమా తీసేశాం

కంచర్ల ఉపేంద్రబాబు కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘కంచర్ల’. యాద్‌ కుమార్‌ దర్శకుడు. కంచర్ల అచ్యుతరావు నిర్మాత. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ని అరకులో గల మడగడ వ్యూ పాయింట్‌ వద్ద పూర్తి చేశారు. ఈ సందర్భంగా శనివారం వైజాగ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ‘మా ఇంటిపేరునే టైటిల్‌గా పెట్టి ఈ సినిమా నిర్మిస్తున్నాం.


బల్మూరి వెంకట్​కు నిరుద్యోగుల థ్యాంక్స్​

బల్మూరి వెంకట్​కు నిరుద్యోగుల థ్యాంక్స్​ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–​2ను వాయిదా వేయడంపై నిరుద్యోగులు, సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. పరీక్షను వాయిదా వేసేందుకు సహకరించిన, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​ను శనివారం కలిసి థ్యాంక్స్​ చెప్పారు. - వెలుగు, హైదరాబాద్ ©️ VIL Media Pvt Ltd.


అర్హులందరికీ రుణమాఫీ చేస్తం : తుమ్మల నాగేశ్వరరావు

అర్హులందరికీ రుణమాఫీ చేస్తం : తుమ్మల నాగేశ్వరరావు ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగనివ్వం : మంత్రి తుమ్మల ఏవైనా సమస్యలుంటే ఆఫీసర్లను కలవాలని సూచన రైతులను ప్రతిపక్షాలు పక్కదోవ పట్టిస్తున్నాయని ఫైర్ హైదరాబాద్, వెలుగు : రుణమాఫీకి అర్హులైన ప్రతి ఒక్క రైతుకూ న్యాయం జరుగుతుందని, ఏ ఒక్కరికీ అన్యాయం చెయ్యబోమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పలు...


Viral Video: షాకింగ్ ఘటన.. లంచ్ టైంలో విద్యార్థులు తింటుండగా.. సడన్గా ఏమైందంటే..

Viral Video: షాకింగ్ ఘటన.. లంచ్ టైంలో విద్యార్థులు తింటుండగా.. సడన్గా ఏమైందంటే.. వడోదర: గుజరాత్లోని వడోదరలో షాకింగ్ ఘటన జరిగింది. వడోదరలోని గురుకుల్ క్రాస్ రోడ్స్ సమీపంలో ‘శ్రీ నారాయణ్ విద్యాలయ్’ అనే స్కూల్ ఉంది. ఒక స్వచ్ఛంద సంస్థ నడపుతున్న ఆ స్కూల్లో అకస్మాత్తుగా జరిగిన ఓ ఘటన విద్యార్థుల్లో భయాందోళనకు కారణమైంది. ఏం జరిగిందో కాసేపు ఎవరికీ ఏం అర్...


అభిమానితో బాలకృష్ణ ఆప్యాయమైన సన్మానం

భారతదేశం, July 19 -- అభిమానితో బాలకృష్ణ ఆప్యాయమైన సన్మానం


పారిస్ ఒలింపిక్స్‌లో ఆడే బ్లాక్‌బస్టర్ ఆటగాళ్లు వీళ్లే!

పారిస్ ఒలింపిక్స్‌కు అంతా సిద్ధమైంది. పారిస్ ఒలింపిక్స్‌లో బెస్ట్ ప్లేయర్లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు.


Bandla Ganesh: బండ్ల గణేష్ కీలకవ్యాఖ్యలు

ఉదయాన్నే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడొస్తావని లేపేవాడు.. అవసరం అయితే సూట్ విప్పి నాటు వేసేవాడు.. ఆకాశం వైపు కసిగా చూసేవాడు.. అవకాశం కోసం ఆశగా ఎదురు చూసే వాడు కమ్మ వాడు. కమ్మొడు అంటే కష్టపడే వాడు.. కమ్మొడు అంటే కసితో బతికే వాడు.. కమ్మొడు అంటే కడుపులో ఉన్నది తీసి పెట్టే వాడు.. కమ్మొడు అంటే ఎక్కడ బతుకుదెరువు ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లే వాడు - బండ్ల గణేష్


రష్మిక ఛాన్స్ ని ఎగరేసుకుపోయిన జాన్వీ కపూర్.. నాని సినిమాలో నేషనల్ క్రష్ ఎలా మిస్ అయింది ?

నేచురల్ స్టార్ నాని తదుపరి చిత్రం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఉండబోతున్న సంగతి తెలిసిందే. దసరా లాంటి హిట్ చిత్రం ఇచ్చిన శ్రీకాంత్ పై నాని మరోసారి నమ్మకం ఉంచారు. బలగం డైరెక్టర్ వేణు ని పక్కన పెట్టి మరీ శ్రీకాంత్ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతోంది. ఈ మూవీలో ముందుగా రష్మికని హీరోయిన్ గా అనుకున్నారట. కానీ సడెన్ గా ప్లాన్ మార్చుకుని జాన్వీ కపూర్ కి డైరెక్టర్ కథ చెప్పారు. జాన్వీ...


వీళ్లు తమ కొడుకుకు కారుణ్య మరణాన్ని ఎందుకు కోరుతున్నారు?

ఏదో ఒక రోజు తన కొడుకుకు బాగవుతుందని నిర్మలా రాణా అనుకునేవారు. కానీ, రోజులు, నెలలు గడుస్తున్నాయి కానీ, కొడుకులో ఎలాంటి కదలిక లేదు. పదకొండు ఏళ్లు గడిచాయి. నిర్మలా కోరుకున్న రోజు మాత్రం రాలేదు.


Crime New | సనత్‌నగర్‌లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అనుమానాస్పద మృతి

Crime New | హైదరాబాద్‌ నగర పరిధిలోని సతన్‌నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు కొడుకు ఉన్నారు. ఘటన జేక్‌కాలనీలోని ఆకృతి రెసిడెన్సిలో చోటు చేసుకున్నది.


Dasaradhi Award 2024 : జూకంటి జగన్నాథంకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు, సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

Dasaradhi Award 2024 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు ఈ ఏడాది ప్రముఖ రచయిత జూకంటి జగన్నాథం పేరును ఎంపిక చేసింది.


Reels: కొంప ముంచిన రీల్స్ పిచ్చి.. ఏదైనా వ్యసనంగా మారితే చివరికి ఇలాగే అవుతుందేమో..!

Reels: కొంప ముంచిన రీల్స్ పిచ్చి.. ఏదైనా వ్యసనంగా మారితే చివరికి ఇలాగే అవుతుందేమో..! రీల్స్ చేయడానికి DSLR camera కొనుక్కోవడం కోసం ఓ మహిళ పనిచేసే ఇంటికే కన్నమేసింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయి ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతుంది. నీతూ యాదవ్ అనే మహిళ  తన యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రాంలో వీడియోలు చేయడం కోసం Nikon DSLR camera కొనాలని డిసైడ్ అయింది. క...


షారుఖ్ ఖాన్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ అందరికీ షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. !

Virat Kohli Tops Celebrity Brand Valuation : టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ మొత్తం బ్రాండ్ విలువ దాదాపు 29 శాతం పెరిగింది. 2022లో $176.9 మిలియన్ల నుండి $227.9 మిలియన్లకు చేరుకుంది. భార‌త్ లో అత్యంత విలువైన సెలబ్రిటీగా కోహ్లీ నిలిచాడు. Virat Kohli : భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి బాలీవుడ్‌ సూపర్‌స్టార్లకు షాకిచ్చాడు. టాప్ స్టార్స్ షారుఖ్‌ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌లను అధిగమించి భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీగా కింగ్ కోహ్లీ...


Guru Purnima | గురుపౌర్ణమి వేడుకలు.. సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ

రాష్ట్ర వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు (Guru Purnima) ఘనంగా జరుగుతున్నాయి. సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. సాయిబాబాను దర్శించుకుని పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


యువకుల సంఘర్షణ

నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యదు వంశీ దర్శకుడు. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలు. సందీప్‌ సరోజ్‌, యశ్వంత్‌ పెండ్యాల, ఈశ్వర్‌ రాచిరాజు, త్రినాథ్‌వర్మ, ప్రసాద్‌ బెహరా, మణికంఠ పరసు, లోకేష్‌ కుమార్‌ పరిమి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫ్రెండ్‌షిప్‌డే కానుకగా ఆగస్ట్‌ 9న విడుదల కానుంది.


ర్యాపిడో రైడర్ల ముసుగులో హెరాయిన్ సప్లయ్

ర్యాపిడో రైడర్ల ముసుగులో హెరాయిన్ సప్లయ్ రాజస్థాన్ కు చెందిన ఇద్దరు అరెస్ట్, పరారీలో ఇద్దరు ఎల్బీనగర్, వెలుగు : ర్యాపిడో రైడర్ల ముసుగులో డ్రగ్స్ సప్లయ్​చేస్తున్న ఇద్దరిని సరూర్ నగర్, మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన రమేశ్ కుమార్(23), మహదేవ్ రామ్(25) అన్నదమ్ములు. ఉపా...