వీడియో

Trending:


త్రివిక్రమ్ ఫ్యామిలీని చూశారా.. జూ. మాటల మాంత్రికుడు వచ్చేస్తాడా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన ఫ్యామిలీతో కలిసి తిరుమలకు కాలినడకన చేరుకున్నాడు. ఇక త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా మీడియా ముందుకు రాదు. కానీ తాజాగా మీడియాలో త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎక్కువగా చక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్ కొడుకులు కనిపిస్తున్నారు. కాలి నడకన మెట్లు ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఇలా త్రివిక్రమ్ ఫ్యామిలీని, కొడుకుని చూసి జూ. మాటల మాంత్రికుడిలానే ఉన్నాడే అంటూ షాక్ అవుతున్నారు. మరి త్రివిక్రమ్ కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తారో చూడాలి.


Madanapalle Murder: ఏకకాలంలో ముగ్గురితో ప్రేమాయణం .. పెళ్లి చేసుకోమన్నందుకు తండ్రినే చంపేసింది..

Madanapalle Murder: తప్పుదారిలో పయనిస్తున్న కుమార్తెను మందలించి పెళ్లి చేసుకోమని చెప్పడమే ఆ ఉపాధ్యాయుడు చేసిన పాపమైంది. మదనపల్లెలో సంచలనం సృష్టించిన ఉపాధ్యాయుడి హత్య వ్యవహారంలో కుమార్తెను హంతకురాలిగా తేల్చారు.


మ్యాన్ హోల్‌లో పడిన మహిళ.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు

పక్కనున్న షాప్ వైపు చూస్తూ నడుచుకుంటూ వెళ్లిన మహిళ.. తన ముందున్న మ్యాన్ హోల్‌‌ మూత తెరిచి ఉండటాన్ని గమనించకుండా ముందుకెళ్లడంతో.. అందులో పడిపోయింది. అయితే ఓ కాలుపైనే ఉండిపోవడంతో ఆమె అందులో పూర్తిగా పడిపోలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రజలు ఆమెను బయటకు లాగారు. దీంతో స్వల్ప గాయాలతో ఆమె బయటపడ్డారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జూన్ 18న చోటు చేసుకున్న ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.


Rachakonda Police: 'అందుకనే భార్యను అర్ధాంగి అంటారు' - రాచకొండ పోలీసుల ట్వీట్ వైరల్

Rachakonda Police Awareness On Cyber Crimes: ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో రాచకొండ పోలీసులు (Rachakonda Police) ఓ వినూత్న ట్వీట్‌తో అవగాహన కల్పించారు. ఓ కపుల్ జోక్‌తో కాస్త హాస్యాన్ని జోడించి మరీ.. బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీ ఎవరికీ చెప్పొద్దని వివరించారు. సైబర్ నేరాల పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ట్విట్టర్‌ వేదికగా హెచ్చరించారు. బ్యాంకు సిబ్బంది అంటూ ఓటీపీ వివరాలు అడిగిన వారికి ఓ మహిళ ఇచ్చిన సమాధానానికి హాస్యబరితంగా...


O Manchi Ghost: థియేటర్లకు రండి.. హాయిగా నవ్వుకుని వెళ్లండి: OMG మూవీ టీమ్

OMG Movie Pre Release Event: జూన్ 21న OMG (ఓ మంచి ఘోస్ట్) మూవీ ఆడియన్స్ ముందుకురానుంది. ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటుంది.. ఆడియన్స్‌ థియేటర్స్‌లో చూసి హాయిగా నవ్వుకోవచ్చని చిత్ర యూనిట్ తెలిపింది. అందరికీ తప్పకుండా నచ్చుతుందని పేర్కొంది.


Chatrinaka | పాత బస్తీ ఛత్రినాకలో దారుణం.. ప్రియురాలి గొంతు కోసిన ప్రేమోన్మాది

Chatrinaka | పాత బస్తీ ఛత్రినాకలో(Chatrinaka) దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మరో ఉన్మాది చెలరేగిపోయాడు. ప్రేమించడం లేదని ప్రియురాలపై(Girlfriend) ప్రేమోన్మాది కత్తితో (Knife) దాడి చేసి తీవ్రంగా గాయపరచడమే కాకుండా(Attack) గొంతు కోసి పారిపోయేందుకు ప్రయత్నించాడు.


Mahesh Babu: రియల్ సూపర్ స్టార్.. అభిమాని కుటుంబానికి అండగా మహేష్

Mahesh Babu: రియల్ సూపర్ స్టార్.. అభిమాని కుటుంబానికి అండగా మహేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెరపైనే కాదు నిజజీవితంలో కూడా సూపర్ స్టార్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. అనారోగ్య సమస్యలతో మంచానపడ్డ తన అభిమాని కుటుంబానికి అండగా నిలిచాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామానికి చెందిన కాకర్లమూడి రాజేశ్‌ మహేష్ బాబుకు చా...


తమిళనాడు తరహాలో ముందుకెళ్దాం! : వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌

తమిళనాడు తరహాలో ముందుకెళ్దాం! : వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌ హైదరాబాద్, వెలుగు: నీట్ విషయంలో తమిళనాడు తరహాలో ముందుకు పోవాలని రాష్ట్ర సర్కారు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మాజీ ఎంపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నేత వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


ఏంటి.. నిజమా?.. రానని ప్రభాస్ తెగేసి చెప్పాడా?

Kalki 2898 Ad Event in Amravati: ప్రభాస్ కల్కి ఈవెంట్‌ను అమరావతిలో నిర్వహిస్తారని, ఈ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం హాజరవుతారని తెగ ప్రచారం జరిగింది. అయితే అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదని తెలుస్తోంది. తన సినిమాకు ఎలాంటి రాజకీయ రంగు అంట కూడదని ప్రభాస్ అన్నాడట. అమరావతిలో పెడితే రాజకీయంగా సినిమాకు నష్టం వాటిల్లుతుందని, అభిమానుల మధ్య గొడవలు పెట్టినట్టు అవుతుందని ప్రభాస్ వద్దని అన్నాడట. ఈవెంట్ పెడితే తాను రానని అన్నాడట. ఈ వార్తలు నిజమో కావో...


Naveen Patnaik | ఓహ్‌.. మీరేనా నన్ను ఓడించింది.. బీజేపీ ఎమ్మెల్యేని అభినందించిన నవీన్‌ పట్నాయక్‌

Naveen Patnaik | ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ (Naveen Patnaik) మరోసారి తన వ్యక్తిత్వాన్ని చాటుకొని అందరి మన్ననలు పొందారు.


బిఎండబ్యూ కారును యువకుడిపైకి ఎక్కించి వైసిపి ఎంపీ కూతురు ... అరెస్టైన వెంటనే విడుదల

చెన్నై : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు మాధురి(33) హిట్ ఆండ్ రన్ కేసులో అరెస్టయ్యారు. ఖరీదైన కారును మితిమీరిన వేగంతో నడిపే క్రమంలో ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఫుట్ పాత్ పైకెక్కి నిద్రిస్తున్న ఓ యువకుడి పైనుండి దూసుకెళ్ళింది. ఈ దుర్ఘటన గత సోమవారం రాత్రి తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. అసలేం జరిగింది : వైసిపి ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు మాధురి ప్రస్తుతం చెన్నైలో వుంటున్నారు. సోమవారం రాత్రి మాధురి తన...


Kalki 2898 AD: కల్కి సెన్సార్ పూర్తి... ప్రభాస్ సినిమాకు ముంబై నుంచి షాకింగ్ రివ్యూ!

Kalki 2898 AD Movie Censor Review: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు పాన్ వరల్డ్ ఆడియన్స్ 'కల్కి 2898 ఏడీ' రిలీజ్ కోసం ఎంతగానో, వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఆ ఎదురు చూపులకు మరొక వారంలో తెర పడనుంది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో ఉంది. మూవీ టీమ్ కాకుండా సినిమాను ఫస్ట్ చూసేది సెన్సార్ మెంబర్స్. రీసెంట్‌గా 'కల్కి 2898 ఏడీ' సెన్సార్ పూర్తి అయినట్లు సమాచారం. మూవీ టీమ్ అఫీషియల్‌గా సెన్సార్ గురించి బయటకు చెప్పడం లేదు. ముంబై...


Trivikram Srinivas | త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కుమారుడిపై నెటిజన్ల ఫోకస్‌.. ఇండస్ట్రీ ఎంట్రీకి రెడీ అట..!

Trivikram Srinivas | సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసుల (Star Kids) సందడి కొత్త విషయమేమి కాదు. ఇప్పటికే ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ కొనసాగిస్తున్న వారసులు కూడా ఉన్నాయి. అయితే తాజాగా సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ కుమారుడు రెడీ అవుతున్నాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది.


హిట్‌ అండ్‌ రన్‌ కేసులో రాహిల్‌కు చుకెదురు

హిట్‌ అంట్‌ రన్‌ కేసులో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్‌ షకీల్‌ కుమారుడు మహమ్మద్‌ రాహిల్‌ అమీర్‌కు చుక్కెదురైంది.


Pavithra Gowda: కిరాణా షాప్‌ to హీరోయిన్‌ స్థాయికి - భర్తను వదిలి దర్శన్‌తో ప్రేమ.. పవిత్ర గౌడ్ గురించి రాస్తే ఒక పుస్తకం అవుతాది!

Who Is Pavithra Gowda: ఒక స్టార్ హీరో అయ్యిండి ఒక మర్డర్ కేసులో నిందితుడిగా నిలవడంతో ప్రస్తుతం దర్శన్ గురించే అన్నీ భాషల పరిశ్రమల్లో చర్చలు నడుస్తున్నాయి. పైగా దర్శన్‌కు ఇదివరకే పెళ్లయినా కూడా పవిత్ర గౌడ అనే నటితో రిలేషన్‌షిప్‌లో ఉండడం, తనకోసం ఒక మర్డర్ చేయడం అనేది మరింత సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా విచారణ జరుగుతుండగా అసలు ఈ పవిత్ర గౌడ ఎవరు అని ప్రేక్షకులు తెలుసుకోవడం మొదలుపెట్టారు. నటిగా పవిత్రకు అంతగా గుర్తింపు రాకపోయినా.. కేవలం...


సితార డెబ్యూ మూవీ ఏ భాషలోనో తెలుసా? క్లారిటీ ఇచ్చేసిన మహేష్ బాబు కూతురు!

సినిమాల్లోకి రావడానికి సిద్ధమన్న సితార... ఇంగ్లీష్ చిత్రాలు మాత్రమే చేస్తానని చెప్పడంతో అభిమానుల మైండ్ బ్లాక్ అయ్యింది. సితార హాలీవుడ్ పై మోజు పెంచుకోవడానికి కారణం లేకపోలేదు... సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. మహేష్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరో. మహేష్ బాబు 2005లో హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి గౌతమ్, సితార సంతానం....


ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ హీరోలు వీళ్లే... తెలుగు హీరోలు ఇందులో ఎవరున్నారంటే..?

ఇండియాలో రిచ్చెస్ట్ హీరో ఎవరో తెలుసా..? ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న స్టార్ ఎవరో మీకు తెలుసా..? వేల కోట్లు పోగేసుకున్న హీరో గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇండియాలో టాప్ 10 రిచ్చెస్ట్ హీరోలు వీరే..? ఇండియాలో గట్టిగా సంపాదిస్తున్న వివిధ రంగాలు సెలబ్రిటీలలో సినిమా వాళ్లు ముందున్నారు. సినిమా హీరోల రెమ్యునరేషన్.. వారి బిజినెస్ లు.. బ్రాండ్ అంబాసిడర్లుగా వారు సంపాదించే సొమ్ము వేల కోట్లోనే ఉంటుంది. ఈరకంగా ఇండియాలో టాప్ రిచ్చెస్ట్ హీరోలు 10 మంది...


ఈ అభిమానాన్ని జీవితంలో మరిచిపోను

‘ ‘మహారాజ’ గురించి అందరూ గొప్పగా చెబుతుంటే ఆనందంగా, ఎమోషనల్‌గా ఉంది. తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న అభిమానాన్ని జీవితంలో మరిచిపోలేను.


అదిరా విరాట్ అంటే.. ఆ విషయంలో సింహాసనం కోహ్లీదే.. ఆ తర్వాతే ధోని

ఇండియన్‌ క్రికెట్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లీకి ఉన్న క్రేజ్‌ గురించి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయిన అతి కొద్ది మంది క్రికెట్‌ స్టార్స్‌లో అతడు ఒకడు. ఇప్పుడు క్రేజ్‌తో పాటు బ్రాండ్ వ్యాల్యూ పరంగా కూడా కోహ్లీ సత్తా చాటాడు. భారతదేశంలో బాలీవుడ్‌ ప్రముఖులను సైతం వెనక్కి నెట్టి అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్‌గా నిలిచాడు. వాస్తవానికి గత సంవత్సరం, విరాట్‌ వ్యాల్యూ పడిపోయింది. కానీ తాజా 'సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్' రిపోర్టులో తిరిగి అత్యధిక పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. లేటెస్ట్‌ రిపోర్ట్స్‌ ప్రకారం, ఎండార్స్‌మెంట్స్ కింగ్‌ షారూఖ్ ఖాన్ కంటే, కోహ్లీకే ఎక్కువ వ్యాల్యూ ఉంది. బాలీవుడ్ సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్స్ సహా భారతదేశపు టాప్ 25 ప్రముఖులు, వారి కలెక్టివ్‌ బ్రాండ్ విలువ 2023లో సుమారు $1.9 బిలియన్లకు పెరిగింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 15.5% ఎక్కువ. విరాట్ 28.9% గ్రోత్‌తో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ బ్రాండ్ వ్యాల్యూ : విరాట్ కోహ్లీకి గత సీజన్లలో ఎదురుదెబ్బ తగిలినా అద్భుతంగా కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. కార్పొరేట్ ఇన్వెస్టిగేషన్, రిస్క్ కన్సల్టింగ్ సంస్థ క్రోల్ నుంచి ఇటీవల 'సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్' రిపోర్ట్ విడుదలైంది. కోహ్లీ బ్రాండ్ వ్యాల్యూ 2022లో $176.9 మిలియన్ల నుంచి 28.9% పెరిగి $227.9 మిలియన్లకు చేరుకుంది. అయినప్పటికీ, కరోనాకు ముందున్న కోహ్లీ బ్రాండ్‌ వ్యాల్యూ $237 మిలియన్ కంటే ప్రస్తుత వ్యాల్యూ తక్కువే కావడం గమనార్హం. షారుఖ్‌ ఖాన్‌ కంటే ఎక్కువ : షారూఖ్ ఖాన్ బ్రాండ్ వ్యాల్యూ 2020లో $51.1 మిలియన్ల నుంచి 2023లో $120.7 మిలియన్లకు చేరింది. ఏకంగా 116.6% గ్రోత్ నమోదైంది. అయినప్పటికీ, అతని బ్రాండ్ విలువ ఇప్పటికీ కోహ్లీ కంటే తక్కువగా ఉంది. మొత్తానికి ఈ లిస్టులో షారుఖ్‌ మూడో స్థానంలో ఉన్నాడు. $ 203.1 మిలియన్ల బ్రాండ్ వ్యాల్యూతో బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్ సింగ్‌ రెండో స్థానంలో ఉన్నాడు. అక్షయ్ కుమార్ ఈ ఏడాది 111.7 మిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో నాలుగో స్థానానికి పడిపోయాడు. అలియా భట్ 101.1 మిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో ఐదో స్థానం సొంతం చేసుకుంది. మరో స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ 81.7 మిలియన్‌ డాలర్ల వ్యాల్యూతో ఒక స్థానం మెరుగుపరచుకుని పదో ప్లేస్‌లో ఉన్నాడు. కియారా అద్వానీ నాలుగు స్థానాలు మెరుగుపరచుకుంది. 16వ స్థానం నుంచి 12వ స్థానానికి చేరుకుంది. ఐదేళ్ల తర్వాత కత్రినా కైఫ్ టాప్ సెలబ్రిటీ బ్రాండ్స్‌ లిస్టులో చోటు సంపాదించుకుంది. లిస్టులో ధోనీ, సచిన్ : 95.8 మిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ వ్యాల్యూతో భారత దిగ్గజ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీ (7వ ర్యాంక్) ఈ లిస్టులో ఒక పొజిషన్ మెరుగుపరచుకున్నాడు. IPL 2024కి ముందు ధోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ కెప్టెన్‌గా వైదొలగిన సంగతి తెలిసిందే. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 91.3 మిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో లిస్టులో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. విరాట్ 2023 సంవత్సరంలో $126 మిలియన్లు (రూ.1050 కోట్లు) సంపాదించాడు. అతడు భారతదేశంలో అత్యంత ధనవంతులైన క్రీడాకారుల్లో రెండో స్థానంలో ఉన్నాడు.


Nani: ఆ సినిమా కూడా ఆగిపోయిందా.. అసలు నాని ఎం చేస్తున్నాడు?

Nani: ఆ సినిమా కూడా ఆగిపోయిందా.. అసలు నాని ఎం చేస్తున్నాడు? అసలు హీరో నానికి ఏమైంది? వరుసగా ఆయన సినిమాలపై న్యూస్ ఎందుకు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బలగం వేణుతో చేస్తున్న ఎల్లమ్మ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్న వేళ ఇప్పుడు మరో దర్శకుడి సినిమా కూడా అటకెక్కింది అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ సినిమా ఏంటి? ఆ...


Deepika Padukone Prabhas: ప్రెగ్నెంట్ దీపికకు ప్రభాస్ హెల్ప్... డార్లింగ్ అనేది ఇందుకే, 'కల్కి' ప్రీ రిలీజ్‌లో క్యూట్ మూమెంట్!

Cute Moments In Kalki 2898 AD Pre Release Event: ప్రభాస్... పాన్ ఇండియా స్టార్. 'బాహుబలి'తో ఆయనకు జపాన్ వంటి దేశాల్లో ఫాలోయింగ్ పెరిగింది. అభిమానులు, చిత్రసీమ ప్రముఖులు ఆయన్ను రెబల్ స్టార్ అంటారు. అయితే... అభిమానులను ఆయన ముద్దుగా 'డార్లింగ్' అంటారు. ప్రభాస్ (Prabhas)నూ 'డార్లింగ్' అని కొందరు ముద్దుగా పిలుస్తారు. ముంబైలో జరిగిన 'కల్కి 2898 ఏడీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే... నిజంగానే ప్రభాస్ డార్లింగ్ అని అందరూ ఒప్పుకోక తప్పదు. అక్కడ జరిగిన క్యూట్...


వినికిడి శక్తి కోల్పోయిన గాయని అల్కా యాగ్నిక్‌

బాలీవుడ్‌లో ఎన్నో జనరంజక గీతాలతో సంగీత ప్రియులను అలరించిన ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్‌ నాడీ వ్యవస్థకు సంబంధించిన అరుదైన వ్యాధికి గురైంది. సెన్సారీ న్యూరాల్‌ నర్వ్‌ డామేజీ కారణంగా ఆమె వినికిడి శక్తిని కోల్పోయింది.


ఇది వేణు స్వామి నిజ స్వరూపం... ఆ తప్పుడు పని చేస్తూ దొరికిపోయిన వివాదాస్పద జ్యోతిష్యుడు!

వేణు స్వామి నిజ స్వరూపం బయటపడింది. ఆయన పబ్లిక్ లో చేసిన పనికి అందరు నివ్వెరపోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వేణు స్వామి అంటే తెలియనివారుండరు. ఆయన సెలెబ్రిటీ జ్యోతిష్యుడు. స్టార్స్, పొలిటీషియన్స్ జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యాడు. యూట్యూబ్ ఛానల్స్ వేణు స్వామి ఇంటర్వ్యూల కోసం ఎగబడతాయి. ఆయన చేసే వివాదాస్పద కామెంట్స్ వైరల్ అవుతుంటాయి. వేణు స్వామికి టాలీవుడ్ తో పరిచయాలు చాలా కాలంగా ఉన్నాయి....


అప్పుడే పుట్టిన బిడ్డను కాపాడుకునేందుకు ఆక్సిజన్ సిలిండర్‌తో తండ్రి పరుగులు.. విశాఖ కేజీహెచ్‌లో వీడియో వైరల్

Visakhapatnam Kgh Father Carries Oxygen Cylinder: విశాఖపట్నం కేజీహెచ్ లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడిన కష్టం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో.. ఆ పసికందును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయూ బయలుదేరారు. నర్సు బిడ్డను పట్టుకొని ముందు నడవగా.. సమయానికి సిబ్బంది లేకపోవడంతో శిశువు తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్...


`పుష్ప 2` వాయిదా వెనుక మరో షాకింగ్‌ రీజన్‌.. దాని వల్లే భయపడ్డారా?.. మేకర్స్ అసలు ప్లానేంటంటే?

`పుష్ప 2` సినిమాని మరోసారి వాయిదా వేసిన విషయం తెలిసిందే. షూటింగ్‌ కారణంగానే పోస్ట్ పోన్‌ చేశారని అంటున్నారు. కానీ బయటకురాని మరో షాకింగ్‌ రీజన్‌ ఉందట. అల్లు అర్జున్‌ నటిస్తున్న `పుష్ప 2` సినిమా కోసం యావత్‌ ఇండియా ఎదురుచూస్తుంది. ఈ సినిమాకి మార్కెట్‌లో, ఆడియెన్స్ పరంగా మంచి బజ్‌ ఉంది. అంచనాలున్నాయి. `పుష్ప` ఊహించని సంచలనం సృష్టించడంతో ఈ పార్ట్ 2కి అంచనాలు పెరిగాయి. హైప్‌ మరింతగా ఏర్పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శక నిర్మాతలు భారీ స్థాయిలో...


Nisha Dubey: ఆ కేంద్ర మంత్రిపై మనసు పారేసుకున్న నటి.. ఆయనంటే క్రష్ అంటూ ఇన్ స్టాలో పోస్టులు..

Nisha Dubey: భోజ్‌పురి నటి నిషా దూబే ఇన్ స్టా వేదికగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఒక కేంద్ర మంత్రి అంటే తనకు ఎంతో ఇష్టమంటూ చెప్పింది. అంతటితో ఆగకుండా వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


అనసూయ బుగ్గలపై మొటిమలు.. నీలో మస్త్ షేడ్స్ ఉన్నాయంటూ కుర్రాళ్ల ట్రోల్స్

సినిమా హీరోయిన్లు, నటీమణులు చాలా కష్టపడాలని జబర్దస్త్ యాంకర్ అనసూయను చూస్తే అర్ధమవుతుంది. వాస్తవానికి ఆంటీ ఏజ్‌ ఉన్నప్పటికి అమ్మాయిలా కనిపించడానికి పడరాని పాట్లు పడుతుంది అనసూయ. (Photo:Instagram) నిన్నటి వరకు స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఒకటి రెండు సినిమా ఛాన్సులతో ఫుల్ టైమ్ నటిగా మారిపోయింది. రీసెంట్ గా అనసూయ ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఆమె ముఖం, బుగ్గలపై మొటిమలు చూసి నెటిజన్లు పసిప్రాయంలో ఉన్న పిల్లలకు వచ్చినట్లు నీకు మొటిమలు వచ్చాయి అను అంటూ ట్రోల్ చేస్తున్నారు.(Photo:Instagram) మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటే నీ ఏజ్ ఏంటీ నువ్వు వేసుకునే డ్రెస్సులేంటని కామెంట్ చేస్తుంటారు. తాజాగా అనసూయ యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి దేవస్థానానికి వెళ్లింది. అక్కడ గుడిలో కూర్చొని అచ్చ తెలుగు పదహారణాల గృహిణి స్టైల్లో ఫోటోలకు పోజులిచ్చింది.(Photo:Instagram) ఈఫోటోలను చూసి కూడా కొందరు కాంప్లిమెంట్స్ ఇస్తే ...మరికొందరు కుర్రాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది నీ అసలు రూపం అని ఒకరు..ఆంటీ వైబ్స్ అంటూ మరొకరు.. సంప్రదాయిని అంటూ మరొకరు కొంటెగా కామెంట్స్ షేర్ చేశారు.(Photo:Instagram) చాలా సింపుల్‌గా చుక్కల డిజైన్ తో రెడ్ బార్డర్ వైట్ శారీకి వైట్ ఫ్లవర్ డిజైన్ చేసిన బ్లాక్ బ్లౌజ్ వేసుకొని యాదాద్రి ఆలయంలోని ప్రాంగణంలో కూర్చొని ఫోటోలకు పోజులిచ్చింది.(Photo:Instagram) తలలో మల్లెపూలు, నుదుటిన కుంకుమ బొట్టు, మెడలో నల్లపూసలు, తలపై అక్షింతలతో నిండు ముత్తయిదువులా కనిపించడంతో కుర్రాళ్లు ఇలా కదా మిమ్మల్ని చూడాలనుకునేది అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు..(Photo:Instagram) ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి బుధవారం యాదాద్రి టెంపుల్‌కి వెళ్లింది అనసూయ. స్పిర్చువల్ టూర్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. నాచురల్ బ్యూటీ, క్యూట్, గార్జియస్, బ్యూటిఫుల్ లేడీ, మా తెలుగింటి బంగారం అంటూ కామెంట్స్ షేర్ చేశారు.(Photo:Instagram) యాదాద్రి టెంపుల్‌లో చీర కట్టుకొని సంప్రదాయ పద్దతిలో వచ్చిన అనసూయ ఫోటోలను చూసి ఇన్ని షేడ్స్ ఉన్నాయా నీలో అంటూ వెటకారం చేస్తూ ఆటపట్టిస్తున్నారు మరికొందరు నెటిజన్లు.(Photo:Instagram) సినీ నటిగా మారిన తర్వాత యాంకర్ అనసూయ తెగ కష్టపడుతోంది.ఆన్ స్క్రీన్ పైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన ఫాలోవర్స్ ని చిల్ చేసేందుకు తన గ్లామర్ డోస్ పెంచి మరీ లేటెస్ట్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది.రీసెంట్ గా కాకీ కలర్ డ్రెస్సులో ఫోటోషూట్ చేసింది రంగమ్మత్త.(Photo:Instagram) గ్లామర్ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు తన శరీరాకృతిని కాపాడుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది అనసూయ. ఇందులో భాగంగానే తన ఏజ్ తెలియకుండా ఫిజిక్ తో పాటు గ్లామర్ ని మెయిన్ టెన్ చేస్తోంది.(Photo:Instagram) రీసెంట్ గా తన ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి గుడికి వెళ్లిన ఫోటోలు చూస్తుంటే అనసూయకు ఇకపై తల్లి, అక్క, అత్త క్యారెక్టర్లు తప్ప సైడ్ హీరోయిన్, గ్లామర్ పాత్రలు రావని తెలుస్తోంది.(Photo:Instagram) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల్లో అనసూయ కూడా ఒకరు. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉండటం ఈ యాంకర్ హ్యబీ. అదేవిధంగా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది అనసూయ.(Photo:Instagram)


సూర్య నమస్కారాలు చేస్తే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది అనే విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే..యోగాలో సూర్య నమస్కారాలు చాలా కీలకం. సూర్య నమస్కారాలు లేకుండా.. యోగా పూర్తౌతుందని మనం చెప్పలేం. ప్రతి సంవత్సరం మనం జూన్ 21 వ తేదీన అంతర్జాతీయ యోగాదినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా.. యోగాలోని.. కీలక భాగమైన సూర్య నమస్కారాలు చేయడం వల్ల.. మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. సూర్య నమస్కార్ ఒక శక్తివంతమైన యోగా భంగిమ....


Sonakshi Sinha Wedding: సోనాక్షి పెళ్లిపై శత్రుఘ్న సిన్హా మనస్తాపం- పెళ్లికొడుకు తండ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Pahlaj Nihalani About Shatrughan Sinha Upset: బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి గురించి కూతురు సోనాక్షి సిన్హా తనతో చెప్పకపోవడం పట్ల ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇంత ముఖ్యమైన విషయానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు తనకు కనీసం ఒక్క మాటైనా చెప్పకపోవడం పట్ల సన్నిహితుల దగ్గర ఆయన ఆవేదన చెందారట. అయినప్పటికీ, తన కూతురు పెళ్లికి హాజరై ఆశీర్వాదం అందిస్తానని శత్రుఘ్న సిన్హా చెప్పారని తెలిసింది. ఆ కోపం ఎక్కువ రోజులు ఉండదు- పహ్లాజ్...


Revathi: పెళ్లి కారణంగా ఆ సినిమాలు చేయలేకపోయాను.. నటి రేవతి కామెంట్స్ వైరల్

Revathi: పెళ్లి కారణంగా ఆ సినిమాలు చేయలేకపోయాను.. నటి రేవతి కామెంట్స్ వైరల్ సీనియర్ నటి రేవతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆమె. 90 దశకంలో వరుస సినిమాలు చేసి మెప్పించిన ఆమె మానసవీణ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. అలా.. ప్రేమ, గాయం, రాత్రి వంటి చాలా సినిమాల్లో నటిం...


Avika Gor: కాపాడాల్సిన బాడీగార్డే.. లైంగికంగా వేధిస్తే? నటి అవికా గోర్‌కు చేదు అనుభవం, షాకవుతున్న ఫ్యాన్స్

Avika Gor Recalls Being Sexually Harassed: ఇండ‌స్ట్రీలో హీరోయిన్లు, ఆర్టిస్టులు ఎంతోమంది లైంగిక వేధింపుల‌కు గుర‌య్యామ‌ని చెప్తూ ఉంటారు. నిజానికి వాళ్ల‌కు అలాంటి ఇబ్బందులు రావొద్ద‌ని బాడీగార్డ్ ల‌ను పెట్టుకుంటారు. కానీ, త‌న‌ను ర‌క్షించాల్సిన బాడీగార్డే త‌నతో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించాడ‌ని చెప్పింది ఒక హీరోయిన్. ఆమె అవికా గోర్. అవికా గోర్.. ‘బాలికా వ‌ధూ’గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యింది. చిన్నారి పెళ్లికూతురిగా తెలుగు వాళ్ల‌కు తెలుసు. అయితే, త‌ను...


Chiranjeevi Lakshmi Sowbhagyavathi June 19th Episode: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని మిత్రను నిలదీసిన మనీషా.. దీక్షితుల్ని కలవడానికి వెళ్లిన లక్ష్మీ!

chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: మిత్రతో మాట్లాడాలి అని మనీషా మిత్రను బయటకు తీసుకెళ్తుంది. అసలు నేను ఈ ఇంట్లో నేను ఏంటి అని అడుగుతుంది. అది విన్న దేవయాని చప్పట్లు కొట్టుకొని వస్తూ కరెక్ట్‌ ప్రశ్న వేశావని అంటుంది. మిత్ర మాత్రం అర్థం లేని ప్రశ్న అని అంటాడు. దానికి మనీషా సమాధానం చెప్పలేకపోయావు కాబట్టి నీకు అర్థం లేని ప్రశ్న అని అంటుంది. దేవయాని: ఫ్రెండ్ అని అనవు అలా అని ప్రేమ అని దగ్గరకు తీసుకోవు. కనీసం పెళ్లి చేసుకుంటా అని...


ఇంతకీ పవన్‌ మనసులో ఏముంది?

తెలుగురాష్ర్టాల్లో విశేషమైన అభిమానగణం ఉన్న కథానాయకుడు పవన్‌కల్యాణ్‌. ప్రస్తుతం ఆయన ఏపీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి, పొత్తులో భాగంగా ఆ రాష్ర్టానికి డిప్యూటీ సీఎంగా ఎంపికయ్యారు.


వింటేజ్‌ ప్రేమకథ?

చిన్న సినిమా చేయడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో వరుసపెట్టి పాన్‌ ఇండియా ప్రాజెక్టులు చేస్తూ పరిశ్రమ మొత్తాన్ని ఆశ్చర్యానికి లోనుచేస్తున్నారు ప్రభాస్‌. ఆయన ‘కల్కి 2898’ ఈ నెల 27న విడుదల కానుంది.


Mega Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ జాబ్ మేళా..

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా భారీ జాబ్ మేళాను బుధవారం రోజున నిర్వహించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) యువతీ యువకులకు హైదరాబాద్ లోని ఎం.ఎస్.ఎన్. లేబరేటరీస్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 19న బుధవారం రోజున ప్రభుత్వ ఐ.టి.ఐ. కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతి రావు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం) ఎం.ఎస్. ఎన్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ లో 70 టెక్నికల్ ట్రైని పోస్ట్ లు ఖాళీలు ఉన్నాయని, ఇంటర్ ఎం.పి.సి., బై.పి.సి., ఎం.ఎల్.టి., పి.హెచ్.టి లలో ఒకే 2023-24 సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారు అర్హులు. (ప్రతీకాత్మక చిత్రం) వీరి వయస్సు 20 ఏళ్లు లోపు ఉండాలని తెలిపారు. ఈ కంపెనీలో చేరిన వారికి వేతనం నెలకు 11 వేలు ఉంటుందని, ఆసక్తి ఉన్నవారు సంబంధిత విద్యార్హత కలిగిన వారు జూన్ 19న ఉదయం 11 గంటల నుంచి ఇంటర్వ్యూ కొరకు సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో వచ్చి తమ పేరు నమెదు చేసుకోవాలన్నారు. (ప్రతీకాత్మక చిత్రం) మరిన్ని వివరాలకు 9885824326, 8121262441 నెంబర్లకు సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)


Srisailam | నందీశ్వర స్వామికి త్రయోదశి సందర్భంగా పరోక్ష సేవగా విశేషార్చన..!

Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో త్రయోదశి సందర్భంగా బుధవారం (19.06.2024) నాడు నందీశ్వర స్వామికి పరోక్ష సేవగా విశేషార్చన జరిపించారు.


శివుడికి త్రిశూలం ఎవరు ఇచ్చారో తెలుసా.. రాజతరంగణి గ్రంథంలో ఏముంది..

శివుడికి త్రిశూలం ఎవరు ఇచ్చారో తెలుసా.. రాజతరంగణి గ్రంథంలో ఏముంది.. అమర్​ నాథ్​ యాత్ర .. ఇది చాలా ప్రాచీన యాత్ర  పూర్వీకుల కాలం నుంచి వస్తుంది. ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణపరమాత్ముడు అమర్​ నాథ్​ లోని పరమేశ్వరుడి దర్శించుకున్నారని ప్రాచీన గ్రంధాల్లో ఉందని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. కశ్మీర్​ రాజుల వంశాన్ని .. వారి చరిత్రను వివరించే రాజత...


Sikandar | ‘సికంద‌ర్’ సెట్స్ నుంచి.. సల్మాన్ ఖాన్, మురుగదాస్ ఫొటో

Salman Khan – AR Murugadoss | కోలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగదాస్, బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం ‘సికందర్'(Sikandar). జై హో సినిమా త‌ర్వాత ఏఆర్ మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబోలో ఈ సినిమా రానుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.


బేబీబంప్‌తో `కల్కి` ఈవెంట్‌లో దీపికా.. ప్రభాస్‌ చేసిన పనికి అమితాబ్‌ బచ్చన్‌ క్రేజీ ర్యాగింగ్‌..

దీపికా పదుకొనె `కల్కి` సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ముంబయి ఈవెంట్‌లో ఆమె బేబీ బంప్‌తో పాల్గొంది. ఈ సందర్భంగా ప్రభాస్‌ చేసిన పని వైరల్‌గా మారింది. `కల్కి 2898ఏడీ` సినిమా ప్రమోషన్స్ షురూ చేసింది టీమ్‌. `భైరవ థీమ్‌ సాంగ్‌ని విడుదల చేశారు. దీంతోపాటు `కల్కి` కథ ఎలా పుట్టిందో వివరించాడు దర్శకుడు నాగ్‌. మరోవైపు ముంబయిలో ఈ రోజు సాయంత్రం ఈవెంట్‌ నిర్వహించారు. హీరో రానా హోస్ట్ చేశారు. ఇందులో ప్రభాస్‌తోపాటు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌,...


TTD | శ్రీవారి భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాన్ని అందించాలి : టీటీడీ ఈవో

TTD | తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో జె శ్యామల రావుఅధికారులను ఆదేశించారు.


సుడిగాలి సుధీర్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న RRR సింగర్ తండ్రి.. మా వెనుక ఎవరూ లేరు అంటూ..

సుధీర్ యాంకర్ గా, హోస్ట్ గా పలు షోలు చేస్తున్నాడు. అందులో ఒకటి ఫ్యామిలీ స్టార్స్. శ్రీదేవి డ్రామా కంపెనీ తరహాలో సరదాగా సాగే ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. హీరోగా ఎదగాలని సుడిగాలి సుధీర్ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. సుధీర్ కి బుల్లితెరపై ఆల్రెడీ క్రేజ్ వచ్చింది. స్టైలిష్ లుక్స్ ఉండడంతో హీరోగా పనికొస్తాడనే కామెంట్స్ వినిపించాయి. సుధీర్ వరుసగా హీరోగా చిత్రాలు చేస్తున్నాడు కానీ హిట్స్ పడడం లేదు. సుధీర్ ప్లాన్ బి అన్నట్లుగా తనకి గుర్తింపు తెచ్చిన...


This Week OTT Movies: ఓటీటీల్లో ఈ వారం పండగే.. ఏకంగా 20 సినిమాలు, సీరిస్‌లు

OTT Movies And Web Series Releasing This Week: ఈ వారం థియేటర్లలో పలు సినిమాలు సందడి చేయనున్నాయి. ‘నింద’, ‘హనీమూన్ ఎక్స్‌ ప్రెస్’, ‘ఓ మంచి ఘోస్ట్’, ‘సీతా కల్యాణ వైభోగమే’, ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ లాంటి సినిమాలు విడుదలకానున్నాయి. థియేటర్లలో పెద్ద సినిమాలు ఏవీ లేకపోయినా, ఓటీటీలో మాత్రం పలు బ్లాక్ బస్టర్ సినిమాలు అలరించబోతున్నాయి. ఈ వారం ఏకంగా 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘బాక్’, ‘నడికల్ తిలకం’. ‘మహరాజ్’ లాంటి...


Vinod Kumar | నీట్ లీకేజీలో రూ. కోట్లు చేతులు మారాయ‌ట‌..! మ‌రి ఈడీ ఎందుకు కేసు న‌మోదు చేయ‌డం లేదు : వినోద్ కుమార్

Vinod Kumar | ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా నీట్ ప‌రీక్ష లీకేజీపై చ‌ర్చ జ‌రుగుతుంద‌ని బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు బీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీహార్‌, గుజ‌రాత్ రాష్ట్రాల నుంచి నీట్ ప్ర‌శ్నాప‌త్రం లీక్ అయింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యంలో రూ. కోట్లు చేతులు మారాయ‌ని అంటున్నారు. మ‌రి దీనిపై ఈడీ ఎందుకు కేసు న‌మోదు చేయ‌డం లేద‌ని వినోద్ కుమార్ ప్ర‌శ్నించారు.


Priyanka Chopra | షూటింగ్‌లో ప్ర‌మాదం.. ప్రియాంక చోప్రాకు గాయ‌లు

Priyanka Chopra | మాజీ మిస్ వ‌రల్డ్, బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు షూటింగ్‌లో ప్ర‌మాదం జ‌రిగింది. హాలీవుడ్ మూవీ బ్ల‌ఫ్ షూటింగ్ స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రుగ‌గా ప్రియాంకకు స్వ‌ల్ప గాయ‌లు అయిన‌ట్లు స‌మాచారం.


Viral Video: పల్లె వెలుగు బస్ కాదిది విమానం - ఉక్కపోతతో ప్రయాణికుల ఇబ్బందులు, వీడియో వైరల్

Spicejet Passengers Feeling Unwell Without Airconditioning: సాధారణంగా పల్లె వెలుగు, సాధారణ బస్సుల్లో ఎండ వేడిమి, ఉక్కపోతతో ప్రయాణికులు ఇబ్బందులు పడడం చూసుంటాం. తాజాగా, స్పైస్ జెట్ విమానంలోనే ప్రయాణికులు ఏసీ లేక ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఢిల్లీ నుంచి దర్బంగాకు ప్రయాణించిన స్పైస్ జెట్ విమానం (SG 486)లో గంటకు పైగా ఏసీ పని చేయలేదు. దీంతో ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడారు. కొందరు వేడిగాలులతో...


బీఆర్‌ఎస్‌లో నయా జోష్‌

రామగుండం బీఆర్‌ఎస్‌లో నయాజోష్‌ కనిపిస్తున్నది. పారిశ్రామిక ప్రాంతంలో కీలకమైన కేశోరాం కార్మాగారం గుర్తింపు సంఘం ఎన్నికల్లో జయకేతం ఎగరేసి, కాంగ్రెస్‌ కంచుకోట బద్దలు కొట్టడంతో కేడర్‌లో నూతనోత్సాహం కనిపిస్తున్నది.


Director Buchi Babu Interviews Vijay Sethupathi and Maharaja Team

భారతదేశం, June 19 -- తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి 50వ సినిమాగా మహారాజ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, అభిరామి, మమతా మోహన్ దాస్ ముఖ్య పాత్రలు పోషించారు. అయితే తెలుగు డైరెక్టర్ బుచ్చి బాబు మహారాజ టీమ్ ను ఇంటర్వ్యూ చేశారు. మూవీ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. విజయ్ సేతుపతి తెలుగు సినిమా గురించి బాగా చెప్పారు.


దెయ్యాలకు పెళ్లి.. ఇదేం ఆచారం రా దేవుడా? అసలు స్టోరీ తెలిస్తే వావ్ అనాల్సిందే

Ghost Marriage: ఎక్కడైనా పెళ్లీడుకు వచ్చిన అమ్మాయి, అబ్బాయిలకు వివాహం చేస్తారు. కానీ మలేషియాలో ఒక వింత పెళ్లి జరిగింది. తాజాగా ఆ దేశంలో చనిపోయిన లవర్స్‌కు మ్యారేజ్ చేశారు. దీన్ని ఘోస్ట్ మ్యారేజ్ అని పిలుస్తున్నారు. అయితే దీని వెనుక కంటతడి పెట్టించే ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది.చనిపోయిన వ్యక్తులు మూడేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. త్వరలోనే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్న సమయంలోనే కారు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో పెళ్లి చేసుకోవాలనే కల నెరవేరకుండానే...


Mamta Mohandas: రజనీకాంత్ సినిమా వల్ల ఇబ్బందులు.. అనవసరంగా చేశాను!

Mamta Mohandas: రజనీకాంత్ సినిమా వల్ల ఇబ్బందులు.. అనవసరంగా చేశాను! హీరోయిన్ మమతా మోహన్‌దాస్‌ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను రజనీకాంత్ సినిమాలో నటించి తప్పు చేశానని, ఆ సినిమా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆ సినిమా చేయకపోయినా బాగుండేదని ఆమె అన్నారు. ఆమె మాటలు విన్న నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఆమె రజనీకాంత్ తో ఏ సినిమా చేశారని, దానివల్ల ఆమెకు జరిగ...


వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ హర్షణీయం : నిరంజన్

వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ హర్షణీయం : నిరంజన్ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయాలన్న నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్ స్వాగతిస్తుందని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షు డు నిరంజన్ అన్నారు. మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రియాంక, రాహుల్ గాంధీలు కలిస్తే దేశంలో కాంగ్రెస్  అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుం...