Trending:


కెరీర్‌ రాకెట్ స్పీడులో దూసుకుపోవాలా? అయితే, ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకు బ్రో!

అందరూ ఉద్యోగాలు చేస్తుంటారు, కానీ కొందరే కెరీర్‌లో అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఇందుకు కారణాలు చాలా ఉన్నా, కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. కెరీర్‌లో ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేయడం సహజమే! కానీ కొన్ని సిల్లీ మిస్టేక్స్ మాత్రం చేయకూడదు. ఎందుకంటే అవి కెరీర్‌పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. వీటి కారణంగా ఎదుగుదల ఉండదు. వృత్తి జీవితంలో ఈ కామన్ మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే, మొదటగా అవేవో తెలుసుకోవాలి. అలాంటి కామన్ మిస్టేక్స్ లిస్ట్‌ మీకోసం.* ఇతరుల...


శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని ఇలా దర్శించారా..

నంద్యాల జిల్లా శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఆషాడ పౌర్ణమి పురస్కరించుకొని భ్రమరాంబిక అమ్మవారికి పూజా కార్యక్రమాలు. శ్రీశైలంలో శాకంబరి ఉత్సవానికి అవసరమైన సుమారు 2000 కేజీలకు పైగా వివిధ రకాల ఆకుకూరలను , కూరగాయలను వివిధ రకాల ఫలాలను తెప్పించారు. ఇందులో భాగంగా వంగ, బెండ దొండకాయ , కాకరకాయ, చిక్కుడు, గోరుచిక్కుడు, మునక్కాయ, సొరకాయ, బీరకాయ, గుమ్మడికాయ , బంగాళదుంప, కందదుంప, బెంగుళూరు మిరపకాయ, క్యాబేజీ బీన్స్, క్యారెట్ మొదలైన కూరగాయలను తెప్పించారు. ఉత్సవంలో భాగంగా శ్రీ అమ్మవారి మూల పూర్తిని వివిధ రకాల కూరగాయలతో, ఆకుకూరలతోనూ మరియు పలు రకాల పళ్ళతోను విశేషంగా అలంకరించారు. అదేవిధంగా భ్రమరాంబిక అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఇంకా అమ్మవారి ఆలయ ప్రాగణాన్ని పలు రకాల కూరగాయలతో ఆకుకూరలతో పలు రకాల పళ్ళతో అలంకరించారు. పలు రకాల పండ్లపై భ్రమరాంబిక అమ్మవారి రూపం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి రూపం స్వామివారి త్రిశూలం వినాయకుని బొమ్మలు పలు రకాల పనులతో స్వామి వారి బొమ్మలు అందరినీ ఆకర్షించే విధంగా శిల్పాలు వేశారు.


Renu Desai: సర్జరీ కోసం సహాయం చేయండి, 11 మందే స్పందించారు - రేణుదేశాయ్ పోస్ట్ వైర‌ల్

Renu Desai Post Viral About FundRaising: రేణుదేశాయ్.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. తెలుగులో సినిమాల్లో న‌టించారు. 'బ‌ద్రి' తదిత‌ర సినిమాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న న‌టించారు. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు రేణు దేశాయ్. త‌న‌కు సంబంధించిన అన్ని విష‌యాల‌ను పోస్ట్ చేస్తుంటారు. పిల్ల‌ల‌కు సంబంధించి అప్ డేట్స్ ఇస్తుంటారు రేణు. అంతేకాదు ఆమె పెట్ ల‌వ‌ర్ కూడా. కుక్క‌లు, పిల్లులకు సంబంధించి పోస్ట్ పెడుతుంటారు ఆమె. ఈ నేప‌థ్యంలో ఆమె పోస్ట్ ఒక‌టి...


ప్రభాస్ ని కలుస్తా అంటున్న 'పేకమేడలు' చిత్ర నిర్మాత.. 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రంపై నిహారిక కామెంట్స్

పేక మేడలు సినిమా కి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు - సక్సెస్ మీట్ లో మాట్లాడిన నిర్మాత రాకేష్ వర్రే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ₹100 కే టికెట్లు రేట్లు ఉండడం సినిమాకి ప్లస్. ఈ...


అనుమానం పెనుభూతమై..

కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి.. తన పదకొండు నెలల కుమార్తెతో పాటు భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన గణేశ్‌ (35), స్వప్న (30) దంపతులు. వీరికి ముగ్గురు సంతానం.


HBD Sitara: 'హ్యాపీ బర్త్ డే మై సన్ షైన్'..సితారకు మహేష్ బాబు స్పెషల్ విషెస్

HBD Sitara: 'హ్యాపీ బర్త్ డే మై సన్ షైన్'..సితారకు మహేష్ బాబు స్పెషల్ విషెస్ ఇప్పుడిప్పుడే యాక్టింగ్ రంగంలోకి అడుగుపెడుతోన్న ప్రిన్స్ మహేశ్ బాబు (Mahesh Babu) కూతురు సితార (Sitara) ఘట్టమనేని నేటితో (జూలై 20) 11వ వసంతంలోకి అడగుపెట్టింది. ఈ సందర్భంగా తండ్రి మహేష్ బాబు, తల్లి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశ...


అమ్మమ్మ ఆస్తిలో ఎవరికి వాటా ఉంటుంది..? ఆమె కూతురు కుమార్తెలకు హక్కు ఉంటుందా..?

మనకు బాగా దగ్గరైన వ్యక్తి చనిపోతే, ఆ షాక్ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి సమయాల్లో ఎదురయ్యే ఆర్థిక, ఆస్తి పరమైన సమస్యలు మరింత ఇబ్బంది పెడతాయి. వారసత్వంగా వచ్చిన ఆస్తి పంపిణీ విషయంలో, వీలునామా లేనప్పుడు పరిస్థితులు మరింత క్లిష్టంగా మారతాయి. ఉదాహరణకు, హిందూ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి తల్లి పేరు మీద ఇల్లు ఉంది. ఆమె వీలునామా రాయకుండా మరణించింది. అతని తోబుట్టువులైన సోదరుడు, సోదరి కూడా చనిపోయారు. ఆ వ్యక్తి మేనకోడలు (దివంగత సోదరి కూతురు) తన అమ్మమ్మ పేరుమీద ఉన్న ఆస్తిలో వాటా క్లెయిమ్ చేయవచ్చా? నిపుణులు ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం. ఆస్తి పంపిణీ ఎలా జరుగుతుంది?తల్లి వీలునామా రాయకుండా మరణించినప్పుడు హిందూ వారసత్వ చట్టం, 1956 ప్రకారం ఆస్తి పంపిణీ జరుగుతుంది. దీనికి అనేక సవరణలు చేశారు. పైన ఉదాహరణ ప్రకారం.. అతని తల్లి మరణించిన సమయంలో అమల్లో ఉన్న రూల్స్ ప్రకారం ఆస్తి పంపిణీ నియమాలు వర్తిస్తాయి. చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం.. హిందూ మహిళ మరణించినప్పుడు వారసత్వం విషయంలో సాధారణ నియమాలు వర్తిస్తాయి. ఆమె ఆస్తి ఒక నిర్దిష్ట క్రమంలో పంపిణీ అవుతుంది. మొదట కొడుకులు, కుమార్తెలు, భర్తకు వెళుతుంది. ఆ తర్వాత భర్త వారసులు, తరువాత తల్లి, తండ్రి, చివరకు తండ్రి వారసులు వస్తారు. ఒక సబ్‌సెక్షన్‌ తండ్రి, తల్లి, భర్త లేదా అత్తవారి నుంచి సంక్రమించిన ఆస్తికి మినహాయింపులను పరిచయం చేస్తుంది, నిర్దిష్ట పరిస్థితులలో వారసత్వ ప్రత్యామ్నాయ మార్గాలను పేర్కొంటుంది. సెక్షన్ 16, హిందువుల వారసుల మధ్య వారసత్వ క్రమం, పంపిణీ విధానాన్ని మరింత వివరిస్తుంది. ఈ సెక్షన్‌లోని రూల్ 1 ప్రకారం.. వారసత్వం ప్రకారం వరుసలో ముందు ఉన్న వ్యక్తులు ముందుగా తమ వాటా పొందుతారు, ఆ తర్వాత వెనుక వచ్చేవారికి ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులకు ముందు, తల్లిదండ్రులు తాతలకు ముందు వస్తారు. రూల్ 2 ప్రకారం.. వరుసలో ఉన్న ఎవరైనా ముందుగా చనిపోతే (ఉదా సోదరి), ఆ వాటా వారి పిల్లలకు (మేనకోడలు) వెళుతుంది. మేనకోడలు తన తల్లి స్థానంలోకి అడుగు పెడుతుంది, ఆస్తిలో హక్కు పొందుతుంది. పైన పేర్కొన్న ఉదాహరణ ప్రకారం.. ఒక సోదరి, ఒక సోదరుడు మరణించడంతో, వారి చట్టపరమైన వారసులు ఆస్తిలో వాటాలను వారసత్వంగా పొందుతారు. మరణించిన సోదరి స్థానంలో ఆమె కూతురు (మేనకోడలు) సాధారణంగా చట్టపరమైన వారసురాలిగా నిలుస్తారు. అందువల్ల చట్టంలో పేర్కొన్న నియమాల ప్రకారం.. మేనకోడలు తన అమ్మమ్మ ఆస్తిలో, తన తల్లి వాటాపై చట్టబద్ధమైన హక్కును కలిగి ఉండవచ్చు. అయితే వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం ఈ రూల్స్ మారవచ్చు. వారసత్వంగా వచ్చే ఆస్తికి సంబంధించిన కచ్చితమైన వివరాలు తెలుసుకునేందుకు హిందూ వారసత్వ చట్టం, సంబంధిత రాష్ట్ర చట్టాలపై అవాగహన ఉన్న న్యాయ నిపుణులను సంప్రదించడం మంచిది.


కవితా ఖడ్గం

స్వేచ్ఛ ఆకాశపు నిండా కమ్ముకున్న నియంతృత్వపు మేఘాలతో ముసలి (అ)రాచరికం బుసలు కొడుతున్న వేళ


Crime New | సనత్‌నగర్‌లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అనుమానాస్పద మృతి

Crime New | హైదరాబాద్‌ నగర పరిధిలోని సతన్‌నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు కొడుకు ఉన్నారు. ఘటన జేక్‌కాలనీలోని ఆకృతి రెసిడెన్సిలో చోటు చేసుకున్నది.


‘డబుల్‌’ ఇండ్లు కేటాయించాల్సిందే..

‘డబుల్‌ బెడ్రూం ఇండ్లు మాకు కేటాయించాల్సిందే.. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేదు’ అని హనుమకొండలోని అంబేద్కర్‌ నగర్‌, జితేందర్‌నగర్‌లోని గుడిసెవాసులు భీష్మించుకు కూర్చున్నారు. ఆదివారం అంబేద్కర్‌నగర్‌లో నిర్మించిన ఇళ్ల వద్దకు చేరుకొని తాళాలు పగులగొట్టి అందులోకి వెళ్లి శుభ్రం చేసుకున్నారు.


రామ్‌ కి షాకిచ్చిన రవితేజ.. `మిస్టర్‌ బచ్చన్‌` రిలీజ్‌ డేట్‌.. రాను రాను మొత్తం రచ్చ..

మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం `మిస్టర్ బచ్చన్‌` సినిమాలో నటిస్తున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది యూనిట్‌. రవితేజ ఫ్యాన్స్ కి సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. `మిస్టర్‌ బచ్చన్‌` సినిమాని ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్టు...


OTT: వెంటాడే థ్రిల్లింగ్ హర్రర్ సినిమా.. క్లైమాక్స్ మైండ్ బ్లాంక్!

హాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి. కానీ వాటి గురించి పెద్దగా చర్చ జరగదు. అందువల్ల ఆ సినిమాలు వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు. అలాంటి ఓ సినిమా గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇది ఈమధ్యే వచ్చిన సినిమా. ఓటీటీలో దీనికి మంచి క్రేజ్ ఉంది. ఇది సైంటిఫిక్, టెక్నాలజీ మూవీ. ఇందులో హర్రర్ మిక్స్ చేశారు. అలాగే గ్రాఫిక్స్ వర్క్ చాలా బాగుంది. మీరు దీన్ని చూస్తున్నప్పుడు ఏది నిజమో, ఏది గ్రాఫిక్సో అర్థం కాదు. అంత బాగా మిక్స్ చేశారు. అందువల్ల మీకు గ్రాఫిక్స్ చూస్తున్నట్లు అనిపించకుండా.. నేచురల్‌గా ఉంటుంది. ఈ సినిమాకి IMDb 6.3 రేటింగ్ ఇచ్చింది. ఇందులో ఓ కంపెనీ ఓ పిల్ల రోబోని తయారుచేస్తుంది. ఆ పిల్ల రోబోని ఓ ఫ్యామిలీ పెంచుకుంటుంది. అందుకు ప్రత్యేక పరిస్థితులు కారణం అవుతాయి. ఆ తర్వాత ఆ రోబో ఏం చేసింది? ఎలాంటి పరిణామాలు జరిగాయి అన్నదే సినిమా. 2022లో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా, హర్రర్ కారణంగా ఎంతో థ్రిల్ కలిగిస్తుంది. 1 గంట 42 నిమిషాలపాటూ.. ప్రేక్షకులు కుర్చీ నుంచి లేవరు. అంతలా ఇది కట్టిపడేస్తుంది. మొదటి అరగంట తర్వాత నుంచి సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. చివరి అరగంట పీక్స్. ఈ సినిమా పేరు M3GAN. దీన్ని మీరు megan అని సెర్చ్ చేస్తే, దొరకదు. రోబో పేరు మెగాన్ కానీ.. సినిమా టైటిల్ M3GAN. ఇందులో E బదులు 3 వాడారు. అది రోబో వెర్షన్ అనుకోవచ్చు. రోబో సినిమా కాబట్టి.. పేరు కూడా స్పెషల్‌గా ఉండాలని ఇలా చేసినట్లున్నారు. Gerard Johnstone ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. అల్లిసన్ విలియమ్స్, వయొలెట్ మెక్‌గ్రా, రాన్నీ చీంగ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మీకు OTT ప్లాట్ ఫామ్స్‌లో జియో సినిమా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5లో లభిస్తోంది.


Rana Naidu | ఉత్తమ నటుడిగా రానా ద‌గ్గుబాటి.. రానా నాయుడు వెబ్ సిరీస్‌కు స్పెష‌ల్ అవార్డు

Rana Naidu | టాలీవుడ్ నటుడు రానా ద‌గ్గుబాటి బెస్ట్ యాక్ట‌ర్ అవార్డును అందుకున్నాడు. ఆయ‌న న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ వెబ్ సిరీస్ రానా నాయుడు గాను ఈ అవార్డును అందుకున్నాడు. ఇండియ‌న్ బుల్లితెర‌ న‌టులు ప్రతిష్టాత్మకమైనదిగా భావించే ఇండియన్‌ టెలీ అవార్డ్స్ 2024 అవార్డ్స్ వేడుక శుక్రవారం అట్టహాసంగా జ‌రిగింది.


ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభం, రంగంలో ఏం చెబుతారో!

సికింద్రాబాద్‌లో ఉజ్జయని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి, అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఉదయం 8 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, అమ్మవారిని దర్శించుకొని, బోనాలు సమర్పిస్తారు.ట్రాఫిక్ ఆంక్షలు:సాధారణంగానే సికింద్రాబాద్ అమ్మవారి ఆలయ ప్రాంతం రద్దీగా...


ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు జరుపుకునే పవిత్రమైన రోజున అమ్మవారిని దర్శి...


ఎంక్వైరీ నుంచి కేసీఆర్​తప్పించుకోలేరు : జస్టిస్ ​నర్సింహారెడ్డి

ఎంక్వైరీ నుంచి కేసీఆర్​తప్పించుకోలేరు : జస్టిస్ ​నర్సింహారెడ్డి సుప్రీంను ఆశ్రయించకముందే 78 పేజీల నివేదిక రెడీ చేసిన : జస్టిస్ ​నర్సింహారెడ్డి కేసీఆర్ ​ఒక్కరే నా లేఖలకు నేరుగా సమాధానం ఇవ్వలే అభ్యంతరకర పదాలతో తిరిగి12 పేజీల లేఖ  పంపిండుబిడ్డ జైల్లో పడ్డంక కేసీఆర్​కు ఇంకెక్కడి పరువని కామెంట్ హైదరాబాద్, వెలుగు : పదేండ్లపాలనలో జరిగిన విద్యుత్​అవకతవక...


Jayaraj | జయరాజ్‌ను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Jayaraj | ప్రముఖ కవి, గాయకుడు, పాటల రచయిత జయరాజ్‌ను (Jayaraj) నిమ్స్‌ దవాఖానలో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) ఆదివారం పరామర్శించారు. జయరాజ్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకన్నారు.


ఉజ్జయిని మాంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు.. సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

ఉజ్జయిని మాంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు.. సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బో...


సోషల్ మీడియాలో రీల్స్ కోసం.. బైక్ స్టంట్స్ చేసి ప్రాణాలు పోగొట్టు్కున్నాడు

సోషల్ మీడియాలో రీల్స్ కోసం.. బైక్ స్టంట్స్ చేసి ప్రాణాలు పోగొట్టు్కున్నాడు సోషల్ మీడియా రీల్స్ కోసం బైక్ స్టంట్స్ చేస్తూ..ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పెద్ద అంబర్ పేట్ సమీపంలోని ఓ జాతీయ రహదారిపై వర్షంలో  KTM బైక్ పై ఇద్దరు యువకులు స్టంట్స్  చేస్తూ రీల్స్ చేశారు. అలా చేస్తుండగా...బైక...


సితారను మహేష్ బాబు ఇలా తయారు చేస్తున్నాడా..? గౌతమ్ పరిస్థితేంటి..? షాక్ అవుతున్న ఫ్యాన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు తన పిల్లల్ని ఎలా చూడాలని అనుకుంటున్నారు..? వారి విషయంలో ఆయన ఏం చేయబోతున్నాడు.. గౌతమ్, సితారల్లో ఎవరు ఇండస్ట్రీకి రాబోతున్నారు..? సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. బయట పార్టీలు, పబ్బ్ లు, ఫ్రెడ్స్.. ఇలాంటివి ఉండవు. అయితే సినిమా షూటింగ్ లేదా ఫ్యామిలీతో ఔటింగ్ ఈరెండే ఆయన లైఫ్. కాస్త ఖాళీ దొరికితే.. ఫ్యామిలీని తీసుకుని ఫారెన్ ప్లైట్ ఎక్కేస్తాడు సూపర్ స్టార్. ఇక తన ఇద్దరు పిల్లల విషయంలో పక్కా ప్లానింగ్ తో ఆయన...


ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్న పాకిస్తాన్ బ్యూటీ ?.. ఫిక్స్ అయితే ఫ్యాన్స్ కి పండగే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం బాక్సాఫీస్ దద్దరిల్లే ఘనవిజయం సొంతం చేసుకుంది. ఇక ప్రభాస్ ఫోకస్ తదుపరి చిత్రాలపై మళ్లింది. ఆల్రెడీ హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. పీరియాడిక్ డ్రామాగా హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో...


ఆర్తి అగర్వాల్ ను వాళ్లంతా మోసం చేశారు..? స్టార్ డైరెక్టర్ చెప్పిన సంచలన నిజాలు

హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ను అవమానించింది ఎవరు..? ఆమెను వాడుకుని వదిలేశారా...? చివరిరోజుల్లో ఆమెకు కనీసం విలువ కూడా ఇవ్వలేదా..? స్టార్ డైరెక్టర్ చెప్పిన సంచలన నిజాలేంటి..? స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది ఆర్తి అగర్వాల్. విక్టరీ వెంకటేష్ జోడీగా నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ దివంగత నటి.. ఆతరువాత వరుసగా తెలుగులో అవకాశాలు సాధించింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, లాంటి స్టార్ హీరోల సరసన మెరిసింది ఆర్తి అగర్వాల్. తెలుగు...


రామ్ చరణ్ కు హాలీవుడ్ నుంచి పిలుపు, ఫస్ట్ ఇండియాన్ హీరోగా మెగా పవర్ స్టార్ రికార్డ్..?

ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. వరుసగా ఏదో ఒక ప్రత్యేక గౌరవం అందుకుంటూ సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా మరో గౌరవం అందుకోబోతున్నాడు రామ్ చరణ్. రీసెంట్ గా మేడమ్ టుస్సాడ్స్ మ్యుజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నన్యూస్ వైరల్ అవుతుండగా.. రామ్ చరణ్ మరో అవార్డ్ ను హాలీవుడ్ నుంచి అందుకోబోతున్నాడు. ది ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్(ఐఎఫ్ఎఫ్ఎం) 15 ఎడిష‌న్‌కు గెస్ట్ ఆఫ్ హాన‌ర్...


ఒక్క ఓటీటీ సినిమాతో దేశాన్ని ఊపేసింది.. స్టార్ హీరోలకు మించిన క్రేజ్.. అందరి చూపే ఆమెపైనే.

కొందరు చాలా కాలంగా సినిమాల్లో నటిస్తున్నా.. విజయం కోసం ఇంకా నిరీక్షిస్తుంటారు. ఏళ్లు తరబడి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా.. వారికి తగిన గుర్తింపు రాదు. కానీ, కొందరు మాత్రం ఒక్క సినిమాతో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంటారు. ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుంది. ప్రజలు కూడా థియేటర్ల కన్నా ఓటీటీలకే ఎక్కువ ఓటు వేస్తున్నారు. అలా ఓటీటీలో సంచలనం సృష్టించిన ఓ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఓ భామ. ఈ నటి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్, క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆ భామ ఎవరో కాదు.. బాలీవుడ్ నటి ‘మేధా శంకర్’. 12th ఫెయిల్ సినిమాతో ఈమె భారీ సక్సెస్ అందుకుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలైనప్పటి నుంచి అన్ని వర్గాల ప్రశంసలు అందుకుంటోంది ఈ సినిమా. నటిగా అంతగా ఎవరికి తెలియని మేధా ప్రొఫైల్‌ను ఇప్పటికే స్టార్ హోదా పొందిన నటీనటుల కంటే ఎక్కువ మంది శోధించారు. అందుకు ఆమె అగ్రస్థానంలో నిలిచింది. అందుకు కారణం 12th ఫెయిల్ చిత్రంలో నటించడమే. గత ఏడాది చివరలో ‘క్వాలా’తో బాలీవుడ్‌కు పరిచయం అయి, తాజా ‘యానిమల్’తో గుర్తింపు దక్కించుకున్న నటి ‘త్రిప్తి డిమ్రీ’ కన్నా మేధానే ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు కుర్రాళ్లు. నటి మేధా శంకర్ స్వస్థలం యూపీలోని నోయిడా. నటిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టక ముందు క్లాసికల్ సింగర్‌గా శిక్షణ తీసుకుంది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తరువాత సినీ రంగంలోకి వచ్చింది. 2021 విడుదలైన షాదిస్థాన్‌తో మేధా శంకర్ బాలీవుడ్‌కి పరిచయం అయింది. అయితే అంతకు ముందే 2019లో బ్రిటీష్ టీవీ సిరీస్ ‘బీచమ్ హౌస్‌’తో నటన ప్రారంభించడం విశేషం. షాదిస్థాన్ తరువాత మాక్స్, మిన్ అండ్ మియోజాకి సినిమాల్లో ఆమె నటించింది. ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన 12th ఫెయిల్‌ చిత్రంతో ఆమె ఎనలేని గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మేధా ‘శ్రద్ధా జోషి’ పాత్ర చక్కగా పోషించారు. సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మేధకు చిన్నప్పటి నుంచి డాక్టర్‌ కావాలనే కోరిక ఉండేది. కానీ తరువాత, ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెరగడంతో న్యూఢిల్లీలోని ఒక కళాశాలలో ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసింది. మేధా కాలేజీలో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ కోసం ఆడిషన్ చేసింది. ఆ తర్వాత ఓ సినిమాలో నటించింది కానీ అది విడుదల కాలేదు. కాలేజీలో ఉన్నప్పుడు మేధా పలు అందాల పోటీల్లో పాల్గొంది. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాలని 2018లో నోయిడా నుంచి ముంబైకి షిప్ట్ అయ్యింది. మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ బ్యూటీ ఫేమస్ అయ్యింది. 12th ఫెయిల్ సినిమా కంటే ముందు మేధా ఇన్ స్టా ఫాలోవర్స్ 16 వేల మంది మాత్రమే ఉండేవారు. కానీ ఈ మూవీ హిట్ తర్వాత ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్.. 2 మిలియన్లకు చేరుకుంది. (ALL Photos: medhashankr Instagram)


బ్రాండ్ విలువ‌లో తోపులు ఈ ఐదురుగు క్రికెట‌ర్లు !

India's most valued celebrity : బాలీవుడ్ తారల‌ను అధిగ‌మించి భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీగా నిలిచాడు. అలాగే, అత్య‌ధిక బ్రాండ్ విలువ క‌లిగిన క్రికెట‌ర్ గా కొన‌సాగుతున్నాడు. India's most valued celebrity : క్రోల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2023 ప్రకారం.. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్‌లను అధిగమించి విరాట్ కోహ్లీ దేశంలో అత్య‌ధిక బ్రాండ్ విలువ క‌లిగిన సెల‌బ్రిటీగా నిలిచాడు. కింగ్...


జయశంకర్ వర్సిటీలో యూజీ కోర్సులు

జయశంకర్ వర్సిటీలో యూజీ కోర్సులు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీలతో పాటు అనుబంధ కళాశాలల్లో 2024-–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బైపీసీ స్ట్రీమ్లో కింది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింద...


Chiranjeevi | చివరిదశకు చిరంజీవి విశ్వంభర?

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘విశ్వంభర’. పూర్తిస్థాయి సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి మునుపెన్నడూ చూడని వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారు.


Bandla Ganesh: బండ్ల గణేష్ కీలకవ్యాఖ్యలు

ఉదయాన్నే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడొస్తావని లేపేవాడు.. అవసరం అయితే సూట్ విప్పి నాటు వేసేవాడు.. ఆకాశం వైపు కసిగా చూసేవాడు.. అవకాశం కోసం ఆశగా ఎదురు చూసే వాడు కమ్మ వాడు. కమ్మొడు అంటే కష్టపడే వాడు.. కమ్మొడు అంటే కసితో బతికే వాడు.. కమ్మొడు అంటే కడుపులో ఉన్నది తీసి పెట్టే వాడు.. కమ్మొడు అంటే ఎక్కడ బతుకుదెరువు ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లే వాడు - బండ్ల గణేష్


Today Panchangam 22 July 2024 ఈరోజు శ్రావణ నక్షత్రం వేళ విజయ ముహుర్తం, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, ఆషాఢ మాసంలోని పాడ్యమి తిథి నాడు, సోమవారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


Most Popular Stars: మరోసారి టాప్‌లో నిలిచిన 'డార్లింగ్‌' ప్రభాస్‌ - అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌లు ఏమే స్థానాల్లో ఉన్నారంటే..

Most Popular Indian Movie Stars List Of June 2024: ఈ మధ్య తెలుగు సినిమాలు వరల్డ్‌ బాక్సాఫీసును ఎలేస్తున్నాయి. 'బాహుబలి' నుంచి మొదలు టాలీవుడ్‌ చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2, పుష్ప, ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలు ఇంటర్నేషనల్‌ స్థాయిలో సత్తా చాటాయి. దీంతో మన తెలుగు స్టార్స్‌ మార్కెట్‌ కూడా పెరిగిపోయింది. ఇక బాహుబలి తర్వాత అగ్ర హీరోలంతా పాన్‌ ఇండియా బాటపట్టారు. దీంతో నార్త్‌ నుంచి సౌత్‌ వరకు స్టార్‌ హీరో...


Krishna Vamsi | ‘అంతఃపురం’లో సౌంద‌ర్య చీర రంగులు మార్చించి నేను కాదు : కృష్ణ‌వంశీ

Krishna Vamsi | టాలీవుడ్ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘అంతఃపురం’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దివంగ‌త న‌టి సౌంద‌ర్య‌, సాయి కుమార్, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాశ్ రాజ్, తెలంగాణ శకుంత‌ల ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ఈ చిత్రం 1998లో విడుద‌లై సూప‌ర్ హిట్ అందుకోవ‌డమే కాకుండా, నేష‌న‌ల్ అవార్డుతో పాటు నంది, ఫిలిం ఫేర్ పుర‌స్కారాల‌ను గెలుచుకుంది.


చదువు, పెళ్లి, సంతానం రొట్టె: నెల్లూరు బారాషహీద్ దర్గా దగ్గర లక్షల మంది ఇచ్చిపుచ్చుకునే ఈ రొట్టెలు కోరిన కోరికలు తీర్చుతాయా? మతాలకు అతీతంగా సాగే ఈ పండుగ ఏమిటి

‘‘నేను నిరుడు వచ్చి చదువుల రొట్టె తీసుకున్నాను. నా డిప్లొమా విజయవంతంగా పూర్తి చేశాను. ఇప్పుడు చదువుల రొట్టె వదలడానికి వచ్చాను. అన్ని పండుగలు వేర్వేరుగా చేసుకున్నా.. రొట్టెల పండుగ మాత్రం అందరూ కలిసి చేసుకోవడం ఇక్కడ కనిపిస్తుంది’’ అని షేక్ మొబీనా బీబీసీతో చెప్పారు.


Allu Arjun: అల్లు అర్జున్ నుంచి అవార్డు తీసుకోడానికి నిరాకరించిన నయనతార, ఆమె ఎందుకు అలా చేసింది?

Nayanthara refused to accept award from Allu Arjun saying: ఏదైనా కాంట్ర‌వ‌ర్సీ జ‌రిగినా, సంఘ‌ట‌న జ‌రిగినా వెంట‌నే దానికి సంబంధించి గ‌తంలో జ‌రిగిన విష‌యాలు మ‌ళ్లీ వెలుగులోకి వ‌స్తాయి. గ‌తంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు మ‌ళ్లీ వైర‌ల్ అవుతాయి. అలా ఇప్పుడు అల్లు అర్జున్, న‌య‌న‌తార మ‌ధ్య జ‌రిగిన ఒక సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డు తీసుకునేందుకు న‌య‌నతార నో చెప్పారు. ఆ విష‌యం ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. ఒక ఆడియో ఫంక్ష‌న్ లో ఆసిఫ్...


అరుదైన అమ్మాయి కథ

పురుషాధిక్య ప్రపంచాన్ని అధిగమించి తనదైన ముద్ర వేసిన అరుదైన అమ్మాయి కథతో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘బృందా’. టైటిల్‌రోల్‌ త్రిష పోషించారు. తను నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ఇదే కావడం విశేషం. ఆగస్ట్‌ 2 నుంచి సోనీ లీవ్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.


సక్సెస్ : ఆ అమ్మల కథ విజేతను చేసింది

సక్సెస్ : ఆ అమ్మల కథ విజేతను చేసింది అమ్మ గొప్పదనం చెప్పేందుకు ఒక కథ, కవిత, పాట సరిపోదు. మరి అలాంటి అమ్మ గురించి ఎంత చెప్పినా.. తక్కువే. అయితే.. ఇప్పటికే అమ్మ గొప్పదనాన్ని తెలిపేలా కవులు ఎంతో వర్ణించారు. రచయితలు పాటలు, కథకులు భిన్న కోణాల్లో కథలు రాశారు. ఇలా అమ్మ గొప్పదనాన్ని ప్రపంచానికి కోటాను కోట్ల రీతుల్లో తెలియజేశారు. వాటిలో వేటికవి వాటి ప్రత్యే...


జిమ్ కు వెళ్లలేదు, రన్నింగ్ చేయలేదు.. అయినా హీరో మాధవన్ 21 రోజుల్లో బరువు తగ్గాడు. ఎలాగంటే?

హీరో మాదవన్ రాకెట్రీ సినిమా కోసం బాగా బరువు పెరిగాడు. ఇంత బరువు పెరిగిన ఈ హీరో తగ్గడానికి ఎన్ని ఏండ్లు పడుతుందో అని ఎంతో మంది అనుకుని ఉంటారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా మాధవన్ కేవలం 21 రోజుల్లోనే బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అసలు ఈయనకు ఇది ఎలా సాధ్యమైందంటే? హీరోగా, విలన్ గా, ఎన్నో పాత్రల్లో మాధవన్ నటిస్తూ వస్తున్నారు. మాధవన్ ఒక్క తెలుగు సినిమాల్లోనే కాకుండా.. హిందీ, కన్నడ, ఇంగ్లీష్ తో పాటుగా ఎన్నో భాషల్లో నటించారు.ఈ హీరో నటించిన...


మహేష్ బాబును మించి సాధించిన లేడీ సింగర్..? ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..?

ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు.. పాలిటిక్స్ లో కూడా కోట్లకు కోట్లు సంపాదించి లగ్జరీ లైఫ్ ను కొనసాగిస్తుంటారు. అయితే అందులో కొంత మంది మాత్రం తమకు స్టార్ డమ్ ఇచ్చింది జనాలే కాబట్టి.. వారికి ఎంతో కొంత చేయాలి అన్న సంకల్పంతో.. సమాజసేవ కూడా చేస్తుంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. ఆయన ఇప్పటి వరకూ దాదాపు 1200 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయించి ప్రాణం పోశారు. వారి పాలిట దేవుడిగా మారాడు. అయితే వెయ్యి ఆపరేషన్లు అయ్యేంత వరకూ మహేష్ బాబు...


Akshay Kumar: వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఇవ్వాల్సిన కిలాడీ హీరో.. 1000 కోట్ల నష్టాలు మిగిల్చితే? అక్షయ్ కుమార్ ఫెయిల్యూర్‌కు కారణాలివేనా?

Akshay Kumar: ఇప్పుడు సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు అని తేడా లేకుండా కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రేక్షకులు ఓటు వేస్తున్నారు. అలా ప్రేక్షకుల టేస్ట్ మారడంతో చాలామంది సీనియర్ హీరోలు రొటీన్ కమర్షియల్ చిత్రాలను నమ్ముకొని నష్టాలు చవిచూస్తున్నారు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఒకప్పుడు అక్షయ్ కుమార్‌కు ‘బాలీవుడ్ ఖిలాడి’ అని పేరు ఉండేది. కొంతకాలం వరకు అక్షయ్ కుమార్‌కు ఉన్న హిట్స్ ఇతర హీరోలకు లేవు. అలాంటి హీరో ఇప్పుడు నష్టాల్లో...


అర్హులందరికీ రుణమాఫీ చేస్తం : తుమ్మల నాగేశ్వరరావు

అర్హులందరికీ రుణమాఫీ చేస్తం : తుమ్మల నాగేశ్వరరావు ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగనివ్వం : మంత్రి తుమ్మల ఏవైనా సమస్యలుంటే ఆఫీసర్లను కలవాలని సూచన రైతులను ప్రతిపక్షాలు పక్కదోవ పట్టిస్తున్నాయని ఫైర్ హైదరాబాద్, వెలుగు : రుణమాఫీకి అర్హులైన ప్రతి ఒక్క రైతుకూ న్యాయం జరుగుతుందని, ఏ ఒక్కరికీ అన్యాయం చెయ్యబోమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పలు...


Aishwarya Rai - Abhishek Bachchan: ఆ హీరోయిన్ వల్లే ఇద్దరి మధ్య విడాకులా..?

Aishwarya Rai - Abhishek Bachchan Divorce: అమితాబ్ బచ్చన్ కుటుంబానికి రేఖతో విభేదాలు ఉన్నాయని, అలాంటి రేఖతో అంబానీ ఇంట పెళ్లిలో ఐశ్వర్యారాయ్ మాట్లాడేసరికి అభిషేక్ - ఐశ్వర్య మధ్య విడాకులు ఖాయమయ్యాయి అంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.


Guru Purnima | గురుపౌర్ణమి వేడుకలు.. సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ

రాష్ట్ర వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు (Guru Purnima) ఘనంగా జరుగుతున్నాయి. సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. సాయిబాబాను దర్శించుకుని పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. పట్టువస్త్రాలు సమర్పణ

సికింద్రాబాద్‌లో ఉజ్జయని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 8.30కి అమ్మవారి ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని.. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.. అమ్మవారికి బోనాలు, పట్టువస్త్రాలను సీఎం రేవంత్ రెడ్డి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకొని, పూజలు చేశారు.అంతకుముందు వేకువజామునే రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని...


కొరియన్ విలన్‌ని కమెడియన్ చేస్తిరి కదయ్యా.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి దండం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. కల్కి 2898 ఏడీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో డార్లింగ్ తర్వాతి ప్రాజెక్టులపై ఫ్యాన్స్ అంచనాలు పెరిగిపోయాయి. అందులోనూ ప్రభాస్ తన తరువాతి సినిమాను యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నారు. స్పిరిట్ పేరుతో రాబోతున్న ఈ చిత్రం సోషల్ మీడియాలో రోజుకో విధంగా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక ఈ చిత్రంలో కొరియన్ యాక్టర్ డాన్ లీ విలన్ రోల్ చేయబోతున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా డాన్‌లీ...


Viral Video: చాయ్ వాలా కూతురు 10 ఏళ్ల తర్వాత సీఏ పాస్.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి

మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదవడం అంటే మామూలు విషయం కాదు. అయితే అదే మురికివాడలో ఉన్న పేద కుంటుంబాల్లోని పిల్లలని చదివించడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కరి చదువు కోసం కుటుంబం మొత్తం కష్టపడుతుంది. అయితే ఎన్ని కష్టాలను అయినా పడి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే చదివించి తర్వాత.. పిల్లలు ఉన్నత శిఖరాలను చేరుకుంటే వారి ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. తాజాగా అలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కుమార్తె విజయం చూసి తండ్రి...


రాధా-కృష్ణుల గురించి ఆసక్తికరమైన విషయాలు!

​రాధాకృష్ణుల మధ్య ఉన్న ప్రేమ బంధం అనిర్వచనీయమైనది. కృష్ణుడు ఉంటే రాధ ఉన్నట్లే.. రాధ ఉంటే కృష్ణుడు ఉన్నట్లే.​


లొడాసు లాగులు బిర్రు అంగీలు .. ఆఫీసర్ల పర్యవేక్షణ లోపంతో క్లాత్​ వేస్ట్

లొడాసు లాగులు బిర్రు అంగీలు .. ఆఫీసర్ల పర్యవేక్షణ లోపంతో క్లాత్​ వేస్ట్ స్కూల్​ పిల్లల ఫస్ట్​ఫేజ్​యూనిఫామ్స్ పరిస్థితి ఇలా.. సివిల్ డ్రెస్​లతో బడులకు వస్తున్న స్టూడెంట్స్​ రెండో జత పట్ల అలర్ట్​ అయితేనే నష్ట నివారణ అధికారుల పర్యవేక్షణ లోపంతో సర్కారు బడి పిల్లల యూనిఫామ్స్​ లూజ్​గా లేదంటే టైట్​గా మారాయి. ఇప్పటికే స్కూళ్లకు చేరిన మొదటి జత యూనిఫామ్ పర...


గురువును మించిన దైవం లేదు

హైందవ సంప్రదాయంలో గురువుకు విశిష్ట స్థానం ఉన్నదని, గురువును మించిన దైవం లేదని గురుపరంపరను కొనసాగించాలని ప్రముఖ కవి, ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంతి ఆచార్యులు డాక్టర్‌ మేడవరం అనంతకుమారశర్మ అన్నారు.


మురారి ఫ్లాప్.. లెక్కలు చెబుతూ మీడియా సంస్థకు కృష్ణవంశీ కౌంటర్

Murari Re Release మురారి సినిమాను ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఈ రీ రిలీజ్‌ను ఫ్యాన్స్ గ్రాండ్‌గా నిర్వహించబోతోన్నారు. పెళ్లి పత్రికలు కూడా కొట్టించేస్తున్నారు. మురారి పెళ్లి సీన్‌ను ఓ రేంజ్‌లో సెలెబ్రేట్ చేసేలా కనిపిస్తున్నారు. అయితే ఈ రీ రిలీజ్ సందర్భంగా అభిమానులు చేస్తున్న చిట్ చాట్‌కు కృష్ణవంశీ ఇస్తున్న రిప్లైలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మీడియా సంస్థ మురారిని ఫ్లాప్ అని చెప్పింది. దానికి...


ర్యాపిడో రైడర్ల ముసుగులో హెరాయిన్ సప్లయ్

ర్యాపిడో రైడర్ల ముసుగులో హెరాయిన్ సప్లయ్ రాజస్థాన్ కు చెందిన ఇద్దరు అరెస్ట్, పరారీలో ఇద్దరు ఎల్బీనగర్, వెలుగు : ర్యాపిడో రైడర్ల ముసుగులో డ్రగ్స్ సప్లయ్​చేస్తున్న ఇద్దరిని సరూర్ నగర్, మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన రమేశ్ కుమార్(23), మహదేవ్ రామ్(25) అన్నదమ్ములు. ఉపా...


Keerthi Suresh: కిల్లింగ్ లుక్స్‌లో కీర్తి సురేష్.. చీరకట్టులో సెగలు పుట్టిస్తుందిగా..!

ఎనిమిదేళ్ల కిందట వచ్చిన నేను శైలజా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే యూత్‌లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత నానితో కలిసి చేసిన నేను లోకల్ ఊహించని రేంజ్‌లో హిట్టయింది. ఈ సినిమా తర్వాత కీర్తి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎంతలా అంటే ఆ నెక్స్ట్ సినిమా ఏకంగా పవన్ కళ్యాణ్‌తో చేసింది. అజ్ఞాతవాసి సినిమాలో హీరోయిన్‌గా చేసింది. కానీ ఈ సినిమా మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. కాగా ఈ డిజాస్టర్ ముసుగులో ఎక్కువ రోజులు లేదు. అదే ఏడాది ‘మహానటి’తో ఏకంగా నేషనల్ అవార్డును గెలిచి అందరు తన గురించి మాట్లాడుకునేలా చేసుకుంది. అసలు కీర్తి సురేష్ మహానటిలో నటించిందా.. లేదంటే, జీవించిందా అనే రేంజ్‌లో టెర్రిఫిక్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. తన కెరీర్‌లో ఎప్పటికీ ఇదొక గొప్ప సినిమాగా నిలిచిపోతుంది. మహానటి తర్వాత ఈ బ్యూటీ కెరీరే మారిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా అరడజను సినిమాలకు పైగా లైనప్ లో పెట్టుకుంది. కానీ చాన్స్‌లు వస్తున్నాయి కదా అని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అవి కాస్త ఫ్లాపులుగా మిగిలపోయాయి. మహానటి తర్వాత ఈ బ్యూటీ కెరీరే మారిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా అరడజను సినిమాలకు పైగా లైనప్ లో పెట్టుకుంది. కానీ చాన్స్‌లు వస్తున్నాయి కదా అని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అవి కాస్త ఫ్లాపులుగా మిగిలపోయాయి. కాగా మళ్లీ గతేడాది రిలీజైన దసరా వరకు ఈ బ్యూటీకి మూడు, నాలుగేళ్లుగా సరైన హిట్టే లేదు. ఇక ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా గ్లామర్ లో మాత్రం ఎప్పుడు హద్దులు దాటలేదు. అయితే ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ పెంచింది. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఘాటైన ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును నిద్ర పోనికుండా చేస్తుంది.