Trending:


Watch: షెల్టర్‌ హోమ్‌ నుంచి యువతిని కిడ్నాప్‌ చేసిన ఆరుగురు వ్యక్తులు.. వీడియో వైరల్‌

Men Abduct Girl | ప్రభుత్వ షెల్టర్‌ హోమ్‌లో ఉంచిన యువతిని ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మహిళా గార్డు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, పోలీస్ సిబ్బంది నిద్రించగా అర్ధరాత్రి వేళ ఈ చర్యకు పాల్పడ్డారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.


Kareena Kapoor: అది నా మూడ్‌పై ఆధారపడి ఉంటుంది, ఇంకా కష్టపడుతూనే ఉన్నాను - కరీనా కపూర్

Kareena Kapoor: సౌత్ ఇండస్ట్రీతో పోలిస్తే బాలీవుడ్‌లో హీరోయిన్లకు రెమ్యునరేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. వారు ఫార్మ్‌లో ఉన్నా లేకపోయినా.. సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా పారితోషికం విషయంలో డిమాండ్‌ను ఏ మాత్రం తగ్గించరు బాలీవుడ్ భామలు. అలాంటి వారిలో కరీనా కపూర్ కూడా ఒకరు. సైఫ్ అలీ ఖాన్‌తో పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నా మళ్లీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతోంది కరీనా. దాదాపు 2 దశాబ్దాలుగా హీరోయిన్‌గా చలామణీ అవుతున్న తను...


తెలుగులో కోటీ పారితోషికం తీసుకున్న ఫస్ట్ హీరోయిన్.. కానీ ఇప్పుడు చూసే నాథుడే కరువయ్యాడు.!

ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి దశ.. ఎలా తిరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. మరీ ముఖ్యంగా హీరోయిన్‌ల కెరీర్ అసలు ఎలా టర్న్ తీసుకుంటుందో కూడా ఉహించలేము. కొందరు హీరోయిన్‌లు ఎన్ని సినిమాలు చేసిన ఎందుకో రావాల్సిన గుర్తింపు అంతగా రాదు. అదే కొందరి విషయంలో మాత్రం ఒకటి, రెండు సినిమాలతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంటుంటారు. అలా తెలుగులో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది గోవా బ్యూటీ ఇలియానా. పద్దెమినిదేళ్ల కిందట వచ్చిన దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి.. తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఏకంగా మహేష్ బాబుతో పోకిరి సినిమాలో నటించింది. ఈ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్‌ను ఏలింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ, అల్లు అర్జున్ ఇలా టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరితో కలిసి సినిమా చేసింది. ఇక టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే బాలీవుడ్‌కి చెక్కేసిన ఈ బ్యూటీ.. అక్కడ డైటింగ్, జీరో సైజ్ పేరుతో సన్నగా మారిపోయింది. అక్కడ కూడా షాహిద్ కపూర్, సైఫ్ అలీఖాన్, వరుణ్ ధావన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్.. ఇలా స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది. ఇక దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లకు మళ్లీ రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కాస్త డిజాస్టర్ అవడంతో.. మళ్లీ ఈ బ్యూటీకి తెలుగులో ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఇక ఈ బ్యూటీ తెలుగులో కోటీ రూపాయలు తీసుకున్న తొలి హీరోయిన్ అని మీకు తెలుసా..? అవును తెలుగులో కోటీ అందుకున్న తొలి హీరోయిన్ ఆమెనే. అలాంటిది ఇప్పుడు తెలుగులో ఒక్క సినిమా కూడా చేతిలో లేదు. ఈ గోవా బ్యూటీ మైఖేల్ డొలన్ అనే వ్యక్తిని మే 2023లో పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే ఇలియానా గర్భవతి. కాగా పెళ్లైన నాలుగు నెలలకే ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి తేరా క్యా హోగా లవ్‌లీ, డూ ఔర్ డూ ప్యార్ అనే రెండు హింది సినిమాలు చేస్తుంది.


వయసు కారణంగా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్న టబు.. ఇకపై ఈ స్టార్ లేడీ సిల్వర్ స్క్రీన్ పై అలా!

50 ప్లస్ లో ఉన్న టబు ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆమె సిల్వర్ స్క్రీన్ పై అలాంటి పాత్రల్లో కనిపించదట. ఆమె కామెంట్స్ పరిశ్రమలో చర్చకు దారి తీశాయి. హీరోయిన్ టబు మూడు దశాబ్దాలుగా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతుంది. 1991లో విడుదలైన కూలీ నెంబర్ వన్ లీడ్ హీరోయిన్ గా ఆమెకు మొదటి చిత్రం. టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన కూలీ నెంబర్ వన్ సూపర్ హిట్. ఈ మూవీ హిట్ అయినప్పటికీ టబుకి దాదాపు నాలుగేళ్లు గ్యాప్...


Chanakya Niti: ఈ లక్షణాలు ఉన్న స్త్రీ జీవితంలో మగవారి జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది..!

Chanakya Niti Tips About Women: ఆచార్య చాణక్యుడు తన సద్గుణాలతో ఒక సాధారణ బాలుడిని చంద్రగుప్త చక్రవర్తిగా చేసాడు. అతని నీతి ప్రకారం, చాణక్యుడు వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, వ్యాపారం, సంబంధం, స్నేహం, శత్రువు మొదలైన జీవితంలోని వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆచార్య చాణక్యుడు ప్రకారం, మానవ జీవితం విలువైనది. ఎవరైనా ఈ జీవితాన్ని విజయవంతంగా అర్థవంతంగా మార్చుకోవాలనుకుంటే, ఎల్లప్పుడూ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. పురుషుల జీవిత భాగస్వాములు అయ్యే స్త్రీల గురించి చాణక్యుడు చెప్పాడు, వారి జీవితాలను మెరుగుపరచడానికి సమయం పట్టదు. ఆ మహిళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మి ప్రశాంతమైన స్త్రీల రూపం- ఆచార్య చాణక్యుడి నీతి ప్రకారం, ప్రశాంతమైన స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో, ప్రశాంతమైన మనస్సు కలిగిన స్త్రీ పురుషుని జీవితంలో భార్యగా మారితే, ఆమె ఇంటిని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా కుటుంబంలో శాంతి ఆనందాన్ని నింపుతుంది. అలాంటి మహిళలు ఎల్లప్పుడూ కుటుంబ అభివృద్ధికి కృషి చేస్తారు. చదువుకున్న సంస్కారవంతమైన స్త్రీ- ఆచార్య చాణక్యుడు ప్రకారం, విద్యావంతులైన, సద్గుణ సంస్కారవంతమైన స్త్రీ ఒక వ్యక్తి జీవితంలోకి భార్యగా వస్తే, ఆమె ప్రతి పరిస్థితిలో కుటుంబానికి సహాయకుడిగా నిరూపిస్తుంది. అలాంటి మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉండటమే కాకుండా ధైర్యంగా పెద్ద నిర్ణయాలు తీసుకోగలరు... ఆచార్య చాణక్యుడు ప్రకారం, అటువంటి సౌమ్య స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి సంతోషంగా జీవిస్తాడు. అలాంటి మహిళలకు సమాజంలో గౌరవం ఉంటుంది. అదే సమయంలో, వారు తమ తల్లిదండ్రులు అత్తమామలను కూడా గౌరవిస్తారు… పరిమిత సంకల్పం ఉన్న స్త్రీలు- ఆచార్య చాణక్యుడు ప్రకారం, పరిస్థితికి అనుగుణంగా తమ ఇష్టాన్ని ఎలా మార్చుకోవాలో తెలిసిన స్త్రీలు ఉత్తమ భార్యలుగా నిరూపిస్తారు. అలాంటి స్త్రీలు తమ భర్తలు కుటుంబ సభ్యులను మంచి పనులు చేయడానికి , సరైన మార్గంలో నడవడానికి ప్రేరేపించారు. వారి పరిమిత కోరికల కారణంగా, కుటుంబం కూడా ఆర్థిక సంక్షోభంలో పడదు, ఇది మొత్తం కుటుంబానికి ప్రయోజనం చేకూరుస్తుంది.


కథ వినకుండా అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రానికి ఒప్పుకున్నాడా..సుకుమార్ పై స్టార్ హీరో భార్య షాకింగ్ కామెంట్స్

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 కోసం పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 కోసం పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అల్లు అర్జున్ మ్యానరిజమ్స్, డ్యాన్స్ ని నార్త్ ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్...


యజ్ఞయాగాలతో సకల జీవకోటి సుభిక్షం

యజ్ఞ, యాగాలు చేయడం వల్ల సకల జీవకోటి సుభిక్షంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌ పట్టణంలో శ్రీ కృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానందస్వామీజీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మహోయాగ మహోత్సవంలో మర్రి దంపతులు పాల్గొన్నారు.


గుండెల్లో వలపు బాణాలు గుచ్చేసిన కృతి శెట్టి.. ఫొటోలు సూపర్

సినీ ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. ముఖ్యంగా ఇక్కడ హీరోయిన్లు లాంగ్ కెరీర్ రన్ చేయడం అంత ఈజీ కాదు. అందులోనూ హిట్స్ లేకపోతే మరీ కష్టం. ప్రస్తుతం కుర్ర హీరోయిన్ కృతి శెట్టి పరిస్థితి అలానే ఉంది. మొదటి సినిమా 'ఉప్పెన'తో సూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీకి ఆ తర్వాత సరైన బ్లాక్ బస్టర్ ఒక్కటి కూడా తగల్లేదు.


అక్కడ రోజుకొకసారైనా కచ్చితంగా నవ్వాలి.. కొత్త రూల్

అక్కడ రోజుకొకసారైనా కచ్చితంగా నవ్వాలి.. కొత్త రూల్ ‘నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం’ అనే నానుడి మనందరికీ తెలిసిందే. అయితే, జపాన్​లో జనాలు రోజుకి ఒక్కసారి కూడా నవ్వలేని పరిస్థితిలో ఉన్నారట. అందుకే అక్కడి ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. అదేంటంటే.. ఇక ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్కసారైనా నవ్వాల్సిందే! ఏ దేశంలోనైనా పా...


లీడర్లు పాలిటిక్స్ చేయకుండ పానీపూరీలు అమ్ముకుంటరా: కంగనా రనౌత్

లీడర్లు పాలిటిక్స్ చేయకుండ పానీపూరీలు అమ్ముకుంటరా: కంగనా రనౌత్ శంకరాచార్యపై కంగన ఫైర్ ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేను ద్రోహిగా అభివర్ణిస్తూ జ్యోతిర్ మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి  చేసిన వ్యాఖ్యలపై సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు. నాయకులు రాజకీయాలు చేయకుండా గోల్ గప్పాలు (పానీపూరీలు) అమ్ముకోవాలా? అని ప్రశ్నించారు. అవి...


Sri Reddy: సీఎం, డిప్యూటీ సీఎంలపై శ్రీ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు చేసిన పోలీసులు

టాలీవుడ్ వివాదాస్పద న‌టి శ్రీరెడ్డిపై కర్నూలు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రులు లోకేష్, అనిత‌ల‌పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్య‌లపై టీడీపీ నేత రాజు యాదవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు 3టౌన్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇక శ్రీరెడ్డి కొన్ని సినిమాలు చేసింది కానీ.. సినిమాల్లో కంటే...


Movie Tickets: సినిమా లవర్స్‌కు షాక్.. టికెట్లపై 2 శాతం సెస్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లపైనా బాదుడే బాదుడు!

Movie Tickets: కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయంటే చాలు.. చాలా మంది ముందే టికెట్లు బుక్ చేసుకుని థియేటర్ల వద్ద క్యూ కడుతూ ఉంటారు. ఇక ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కూడా చాలా మంది తీసుకుంటూనే ఉంటారు. ఇలాంటి వారికి ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లపై సెస్ విధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 2 శాతం సెస్ అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.


Today Panchangam 22 July 2024 ఈరోజు శ్రావణ నక్షత్రం వేళ విజయ ముహుర్తం, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, ఆషాఢ మాసంలోని పాడ్యమి తిథి నాడు, సోమవారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


Viral news | జింకను చుట్టిపడేసిన కొండచిలువ.. ఆఖరి క్షణంలో ఏం జరిగిందంటే..Video

Viral news | ఈ భూమ్మీద ఉన్న ప్రతి జీవి మనుగడ కోసం పోరాటం చేయక తప్పదు. ఎందుకంటే ప్రతి జీవి తాను బతుకడం కోసం మరో జీవిపై ఆధారపడుతుంది. శాఖాహార జీవులు మొక్కలను, మాంసాహార జీవులు ఇతర జంతువులను ఆహారంగా తీసుకుంటాయి.


ఎక్కువ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు సాధించిన సౌత్ ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు..?

ప్రస్తుతం ఫిల్మ్ ఫేర్ పండుగ జరుగుతోంది.. బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఇచ్చిన తారలు స్టేజ్ పై మెరవబోతున్నారు. ఈక్రమంలో ఇప్పటి వరకూ ఎక్కువ ఫిల్మ్ ఫేర్స్ అందుకున్న సౌత్ ఇండియన్ హీరోయిన్ ఎవరో చూద్దాం..? నయనతార, త్రిష, సమంత, రష్మిక, కీర్తి సురేష్ వంటి ఎంతో మంది హీరోయిన్లు సౌత్ ఇండియాలో పుట్టి.. స్టార్ హీరోయిన్స్ గా వెలుగు వెలిగారు. స్టార్ హీరోల సరసన మెరిసి.. సూపర్ హిట్ సినిమాలు సినిమాలు అందించారు. ఈక్రమంలో ఎన్నో అవార్డ్ లను అందుకున్నారు ఈ నటీమణులు. అయితే...


Peddapalli | అప్పు తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి.. మహిళను హత్య చేసిన దుండగులు

Peddapalli | పెద్దపల్లి జిల్లాలో(Peddapally) దారుణం చోటు చేసుకుంది. అప్పు తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి ఓ మహిళను దుండగులు హత్య చేశారు(Brutal murder). వివరాల్లోకి వెళ్తే..ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెరుక రాజేశ్వరి(60) ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయింది.


జిమ్ కు వెళ్లలేదు, రన్నింగ్ చేయలేదు.. అయినా హీరో మాధవన్ 21 రోజుల్లో బరువు తగ్గాడు. ఎలాగంటే?

హీరో మాదవన్ రాకెట్రీ సినిమా కోసం బాగా బరువు పెరిగాడు. ఇంత బరువు పెరిగిన ఈ హీరో తగ్గడానికి ఎన్ని ఏండ్లు పడుతుందో అని ఎంతో మంది అనుకుని ఉంటారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా మాధవన్ కేవలం 21 రోజుల్లోనే బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అసలు ఈయనకు ఇది ఎలా సాధ్యమైందంటే? హీరోగా, విలన్ గా, ఎన్నో పాత్రల్లో మాధవన్ నటిస్తూ వస్తున్నారు. మాధవన్ ఒక్క తెలుగు సినిమాల్లోనే కాకుండా.. హిందీ, కన్నడ, ఇంగ్లీష్ తో పాటుగా ఎన్నో భాషల్లో నటించారు.ఈ హీరో నటించిన...


Sonu Sood: మాట నిలబెట్టుకున్న రియల్ హీరో సోనూసూద్.. పాలాభిషేకం చేసిన ఏపీ యువతి.. వీడియో వైరల్..

sonu sood humanity: రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. ఏపీకి చెందిన ఒక యువతి తన ఆర్థిక పరిస్థితి వల్ల ఉన్నత చదువులు చదువుకోలేకోతున్నానని, ఎవరైన ఆదుకోవాలని కూడా ఆమె సామాజిక మాధ్యమంలో వీడియో తీసి పోస్ట్ చేసింది. ఇది కాస్త సోనూసూద్ వరకు వెళ్లింది.


Pawan Kalyan: పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం ఓ వార్త నెట్టింట వ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ తనకి తిరిగి లేదని నిరూపించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటుగా తెలుగు ఇండస్ట్రీలో ఎవరికీలేని క్రేజ్ సంపాదించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవిదేశాల్లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ సినిమా లేకపోయినా సరే ఆయన క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీని 100 శాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన గురించి ప్రస్తుతం ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరనే దానిపై నెట్టింట వైరల్‌గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ క్రష్ గురించి చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ క్రష్ రివాల్వర్ అని గతంలో వెల్లడించారు. తాను మొదట ఎఫైర్ పెట్టుకున్న గన్‌తోనే అని ఆయనే వెల్లడించారు. ఆ విషయం తెలిసిన తన అన్నయ్య చిరంజీవి తాను ఎక్కడ ఉగ్రవాద ఉద్యమాల్లో తిరుగుతానేమోననే భయంతో సొంతంగా లైసెన్స్ గన్‌ కొనిచ్చారని తెలిపారు. నిద్రపోయేప్పుడు కూడా దాన్ని పక్కలోనే పెట్టుకుని నిద్రపోయేవాడినని.. లేవగానే ఫస్ట్ కిస్ దానికే ఇచ్చానని, అదే నా ఫస్ట్ లవ్ అని పవన్ గతంలో వెల్లడించిన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.


ఆర్తి అగర్వాల్ ను వాళ్లంతా మోసం చేశారు..? స్టార్ డైరెక్టర్ చెప్పిన సంచలన నిజాలు

హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ను అవమానించింది ఎవరు..? ఆమెను వాడుకుని వదిలేశారా...? చివరిరోజుల్లో ఆమెకు కనీసం విలువ కూడా ఇవ్వలేదా..? స్టార్ డైరెక్టర్ చెప్పిన సంచలన నిజాలేంటి..? స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది ఆర్తి అగర్వాల్. విక్టరీ వెంకటేష్ జోడీగా నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ దివంగత నటి.. ఆతరువాత వరుసగా తెలుగులో అవకాశాలు సాధించింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, లాంటి స్టార్ హీరోల సరసన మెరిసింది ఆర్తి అగర్వాల్. తెలుగు...


ఇకనైనా రీమేక్‌లు ఆపేయండి సర్!.. నెటిజన్‌కు హరీష్ శంకర్ రిప్లై

Harish Shankar Mr Bachchan Remake హరీష్ శంకర్ రవితేజ కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ టైం ఇచ్చేలా లేడని ఆ చిత్రాన్ని పక్కన పెట్టేశాడు డైరెక్టర్. రవితేజతో జెట్ స్పీడుతో సినిమాను పూర్తి చేశాడు హరీష్ శంకర్. అజయ్ దేవగణ్ రైడ్ సినిమాను మిస్టర్ బచ్చన్‌ను రీమేక్ చేశాడు. ఈ మూవీని ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈక్రమంలో ఓ నెటిజన్ ఈ రీమేక్‌ల మీద సలహా ఇచ్చాడు. ఇక రీమేక్‌లు చేయకండి సర్ అని రిక్వెస్ట్...


పెళ్లే వద్దనుకున్న అనంత్ అంబానీ... ఇంత అట్టహాసంగా రాధికను ఎందుకు పెళ్ళాడాడంటే...

అసలు పెళ్లే వద్దనుకున్న అనంత్ అంబానీ ప్రపంచమే నివ్వెరపోయేలా పెళ్లి చేసుకున్నారు. అసలు అనంత్ ఎందుకు పెళ్లి వద్దనుకున్నారో తెలుసా..? Anant Ambani Radhika Merchant Wedding : ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లివేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముఖేష్-నీతా అంబాని దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తాను ఇష్టపడ్డ రాధికా మర్చంట్ ను పెళ్లాడాడు. ఆకాశమే పందిరి, భూలోకమే పీటలు అన్నట్లుగా అట్టహాసంగా ఈ వివాహ వేడుక జరిగింది. భారతీయ...


మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. పట్టువస్త్రాలు సమర్పణ

సికింద్రాబాద్‌లో ఉజ్జయని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 8.30కి అమ్మవారి ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని.. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.. అమ్మవారికి బోనాలు, పట్టువస్త్రాలను సీఎం రేవంత్ రెడ్డి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకొని, పూజలు చేశారు.అంతకుముందు వేకువజామునే రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని...


Tollywood: రూ.5 టిక్కెట్‌తో.. రూ.11 కోట్లు కొల్లగొట్టిన తెలుగు సినిమా.. ఇది కదా బీభత్సం..!

ఈ మధ్య కాలంలో థియేటర్‌కు ఫ్యామిలీతో కలిసి వెళ్లాలంటే తక్కువలో తక్కువ రూ.1000 ఖర్చు అవుతుంది. మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటేనే చాలా మంది భయపడిపోతున్నారు. అక్కడ ఒక్క సినిమా టిక్కెట్ రూ.300 వరకు ఉంటుంది. ఈ లెక్కన ఫ్యామిలీని వేసుకొని వెళ్లాలంటే..రూ.1200 నుంచి రూ.1500 వరకు ఖర్చు అవుతుంది. పోనీ సింగిల్ స్క్రీన్‌లోకి వెళ్దామా అంటే అక్కడ కూడా రూ.800 నుంచి రూ.100 అవుతుంది. దాంతో చాలా మంది థియేటర్‌లకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఒక్క సినిమాకు వెళ్లే డబ్బులతో ఏడాది మొత్తం ఒక ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ వస్తుందని భావించి.. థియేటర్‌ల వైపు జనాలు కదలడమే లేదు. ఏదో మరీ బీభత్సమైన సినిమా వస్తే తప్ప.. ఆడియెన్స్ థియేటర్ల వైపు అడుగులు వేయడం లేదు. అలాంటిది కేవలం రూ.5 నుంచి రూ.30ల టిక్కెట్‌తో ఏకంగా రూ.11 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన సినిమా ఒకటుంది. అదేంటో తెలుసా.. రెండున్నర దశాబ్దాల కిందట వచ్చిన పెళ్లి సందడి సినిమా. అదేంటి అప్పట్లో అన్ని సినిమాల టిక్కెట్‌లు అంతే కదా.. చిరంజీవి లాంటి హీరోలవి అంతకంటే ఎక్కువే కలెక్ట్ చేశాయి కదా అనుకుంటున్నారా.. అది కూడా కరెక్టే. కానీ.. శ్రీకాంత్‌ మార్కెట్ ఆ టైమ్‌లో రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు మాత్రమే ఉండేదట. అలాంటి టైమ్‌లో పెళ్లి సందడి సినిమా అక్షరాల కోటిన్నర పెట్టి తీశారు. కట్ చేస్తే.. సినిమా అరివీర భయంకర హిట్టయింది. ఫైనల్ రన్‌లో ఏకంగా రూ.11 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి.. బడ్జెట్‌కు పదింతలు లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ శ్రీకాంత్ కెరీర్‌లో అత్యధిక ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన సినిమా ఇదే. కే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కల్కీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించాడు. కీరవాణి పాటలైతే అప్పట్లో పెద్ద సెన్సేషనే సృష్టించాయి.


యువకుల సంఘర్షణ

నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యదు వంశీ దర్శకుడు. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలు. సందీప్‌ సరోజ్‌, యశ్వంత్‌ పెండ్యాల, ఈశ్వర్‌ రాచిరాజు, త్రినాథ్‌వర్మ, ప్రసాద్‌ బెహరా, మణికంఠ పరసు, లోకేష్‌ కుమార్‌ పరిమి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫ్రెండ్‌షిప్‌డే కానుకగా ఆగస్ట్‌ 9న విడుదల కానుంది.


Girl Sold By Aunt | బాలికను అమ్మేసిన బంధువు.. రెండు నెలల బిడ్డతో పారిపోయి పోలీసులకు ఫిర్యాదు

Girl Sold By Aunt | బంధువైన మహిళ మూడేళ్ల కిందట 11 ఏళ్ల బాలికను అమ్మేసింది. కొన్న వారింట్లో ఉన్న ఆ బాలిక రెండేళ్లలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. రెండు నెలల రెండో బిడ్డతో ఆ ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులను ఆశ్రయించి జరిగిన దారుణం గురించి చెప్పింది.


Doctor Priya | గుండెపోటుతో ఎయిర్‌పోర్టులో కుప్పకూలిన వృద్ధుడు.. సీపీఆర్‌ చేసి కాపాడిన వైద్యురాలు.. Video

Doctor Priya | విమానాశ్రయంలో గుండెపోటుతో కుప్పకూలిన ఓ వృద్ధుడిని అక్కడే ఉన్న వైద్యురాలు సీపీఆర్‌ చేసి కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


నయా మాల్‌.. రెండు తెరలు.. పని సులువు!

ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఆసుస్‌.. తాజాగా డ్యూయల్‌ స్క్రీన్‌ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. రెండు మానిటర్లపై పనిచేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కోసం.. ‘ఆసుస్‌ జెన్‌బుక్‌ డ్యుయో’ పేరుతో సరికొత్త ల్యాప్‌టాప్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.


Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర జీవితం ఊహించని మలుపు తిరగబోతుందన్న కొండదేవర.. సంయుక్త గ్రాండ్ ఎంట్రీకి సర్వం సిద్దం

chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: కొండదేవరను లక్కీ పిలుస్తుంది. తన తండ్రికి ప్రాజెక్ట్ వస్తుందా అని ప్రశ్నిస్తుంది. ఆయన ఇంటికి పరిశీలించి ప్రాజెక్ట్‌ కంటే ముందు ఇళ్లు కోల్పోయినది తిరిగి వస్తుందని, ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నది ఇంట్లో అడుగుపెట్టబోతుందని అంటాడు. అరవింద ఆ మాటలు విని ఏంటని అడుగుతుంది. సంతోషం తిరిగి రాబోతుందని కొండ దేవర చెప్తారు. దాంతో అరవింద మా కోడలు వస్తుందేమో అని అనుకుంటున్నామని అంటారు. ఇక మనీషాతో నువ్వు...


జస్ట్ ఆస్కింగ్ అంటూ స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్

జస్ట్ ఆస్కింగ్ అంటూ స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్ సీనియర్ IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ లో దివ్యాంగుల కోటాపై పోస్ట్ పెట్టారు. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాల్సిందంటూనే..అత్యంత కీలకమైన IAS, IPS, IFS పోస్టులకు రిజర్వేషన్లు ఎందుకని ప్రశ్నించారు. జస్ట్ అస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. దివ్యాంగులకు ఎయిర్ లైన్ ...


Allu Arjun: అల్లు అర్జున్ ఎక్కడ - ఫ్యామిలీతో కలిసి ఏ దేశానికి వెళ్లారో తెలుసా?

Allu Arjun Family Latest Holiday Destination: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ సినిమా చేసినా సరే అందులో ఒక స్టైల్ ఉంటుంది. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించడం కోసం యూనిక్ స్టైల్ మైంటైన్ చేస్తారు. పుష్ప రాజ్ క్యారెక్టర్ కోసం గడ్డం పెంచారు. 'తగ్గేదే లే' అంటూ గడ్డం కింద చెయ్యి పెట్టి చేసే మేనరిజం పాపులర్ కూడా! ఆ గడ్డం తీసేసి అల్లు అర్జున్ ఫారిన్ హాలిడేకి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన గడ్డం ఎందుకు తీసేశారు అనేది డిస్కషన్ పాయింట్...


ఇంటిపేరుతో సినిమా తీసేశాం

కంచర్ల ఉపేంద్రబాబు కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘కంచర్ల’. యాద్‌ కుమార్‌ దర్శకుడు. కంచర్ల అచ్యుతరావు నిర్మాత. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ని అరకులో గల మడగడ వ్యూ పాయింట్‌ వద్ద పూర్తి చేశారు. ఈ సందర్భంగా శనివారం వైజాగ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ‘మా ఇంటిపేరునే టైటిల్‌గా పెట్టి ఈ సినిమా నిర్మిస్తున్నాం.


Guru Purnima | గురుపౌర్ణమి వేడుకలు.. సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ

రాష్ట్ర వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు (Guru Purnima) ఘనంగా జరుగుతున్నాయి. సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. సాయిబాబాను దర్శించుకుని పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


ఆస్తి కోసం తండ్రిపై దాడి చేయించిన కొడుకు

ఆస్తి కోసం తండ్రిపై దాడి చేయించిన కొడుకు నాకు ప్రాణహాని ఉంది..రక్షించండి  డీజీపీకి ఫిర్యాదు చేసిన బాధితుడు కళ్లెం నర్సింహారెడ్డి బషీర్ బాగ్, వెలుగు: “ఆస్తి కోసం కన్న కొడుకే దాడి చేయించాడు. కోడలు, బంధువుల నుంచి ప్రాణహాని ఉంది.  రక్షణ కల్పించండి”.. అంటూ  బాధితుడైన వృద్ధుడు రాష్ట్ర డీజీపీని కలిసి వాపోయాడు. దోమలగూడకు చెందిన  కళ్లెం నర్సింహారెడ్డి కొడు...


Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు... నిహారిక నిర్మించిన కొత్త సినిమా విడుదల ఎప్పుడంటే?

Committee Kurrollu Movie Release Date In Telugu: నిహారిక కొణిదెల... మెగా డాటర్ అని తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలుసు. నాగబాబు కుమార్తె మాత్రమే కాదు... ఆవిడ నటి, నిర్మాత కూడా! పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై మీద మంచి మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. నిహారిక సమర్పణలో రూపొందిన తాజా సినిమా 'కమిటీ కుర్రోళ్ళు'. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్టుగా విడుదల తేదీ వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే... ఆగస్టు 9న 'కమిటీ...


Praneeth Hanumanthu | యూట్యూబర్‌ ప్రదీప్‌ హనుమంతుపై మరో కేసు

సామాజిక మాధ్యమంలో తండ్రి, కూతురు ఆడుకుంటున్న వీడియోపై అసభ్యకర కామెంట్లు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై (Praneeth Hanumanthu) మరోకేసు నమోదైంది. మత్తుపదార్థాలు సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలడంతో అతనిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.


అక్కాబావలే హంతకులు!

అక్కా బావలే ఆమె పాలిట కాలయములయ్యారు. ఆరుగుంటల భూమి కోసం చున్నీతో ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. గంగాధర మండలం గర్శకుర్తిలో ఈ నెల 15న జరిగిన యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించి, నిందితులను అరెస్ట్‌ చేసి వివరాలు వెల్లడించారు.


విచారణకు రాకుండా రాజ్ తరుణ్ సాకులు... పోలీసులు ఊరుకుంటారా?

హీరో రాజ్ తరుణ్ అతిపెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన మీద లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లావణ్య మాటల్లో... రాజ్ తరుణ్, నేను 11 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాము.ఇద్దరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. ఇద్దరి మధ్య శారీక సంబంధం ఏర్పడింది. గుడిలో నన్ను రాజ్ తరుణ్ పెళ్లి కూడా చేసుకున్నాడు. రెండుసార్లు అబార్షన్ చేయించాడు. మూడు నెలల క్రితం నా ఇంటి నుండి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ కారణంగా...


బర్త్ డే నాడు క్యాండిల్స్ ఎందుకు ఊదుతారో తెలుసా.. అసలు రహస్యం ఇదే..!

పుట్టినరోజు వేడుకలు కొందరు ఘనంగా చేసుకుంటారు. ఇక బర్త్ డే అనగానే కేక్, క్యాండిల్స్ గుర్తొస్తాయి. అయితే పుట్టిన రోజునాడు కొవ్వొత్తులను ఎందుకు ఊది కేక్ కట్ చేస్తారు.. దశాబ్దాల కాలంగా ఆచరణలో ఉన్న.. ఇలా ఎందుకు చేస్తారో చాలామందికి తెలియదు. దీని వెనుక అర్థం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. పుట్టినరోజు నాడు కేక్ కట్ చేయడం అనే సంప్రదాయం మధ్య యుగాలలో.. జర్మనీలో పుట్టిందని చరిత్ర చెబుతోంది. ఈ వేడుకనే కిండర్ ఫెస్ట్ అని పిలిచేవారంట. అయితే అప్పట్లో బర్త్ డే కేక్స్ ఇప్పటిలా ఉండేవి కావట. కానీ మొత్తానికి పుట్టినరోజు కేకులను ఉపయోగించిన మొదటి దేశం జర్మనీ. ఇక కొవ్వొత్తులను మొదట ఉపయోగించింది మాత్రం గ్రీకులు. ఆర్టెమిస్ దేవతను గ్రీకులు పూజించేవారు. ఆమె ఆరాధించే సమయంలో గ్రీకులు క్యాండిల్స్ వెలిగించేవారని తెలుస్తోంది. ఇక ఆమెను పూజించేటపుడు గుండ్రని కేకుపై క్యాండిల్స్ వెలిగించేవారట. గ్రీకులు తయారు చేసిన కేక్‌లు గుండ్రంగా చంద్రుని ఆకారం పోలి ఉండేవట. క్యాండిల్స్ నుంచి వచ్చే వెలుగు చంద్రుని కాంతికి ప్రతీకగా భావించేవారని చరిత్ర అంటోంది. అనంతరం అక్కడ ప్రార్ధనలు చేసి ఆ క్యాండిల్స్ ఊదేవారని తెలుస్తోంది. ఇక అసలు విషయం అంతా క్యాండిల్స్ ఊదిన తరువాత వచ్చే పొగలోనే ఉంది. క్యాండిల్స్ ఊదినపుడు పొగ పైకి వెళ్తుంది.. ఈ పొగను గ్రీకులు పవిత్రంగా భావించేవారట. ఎందుకంటే వారు ఏవైతే కోరికలు కోరుకుంటూ ప్రార్థనలు చేస్తారో అవి పొగద్వారా తమ దేవత అయిన ఆర్టెమిస్‌కు చేరతాయని.. అలా తమ కోరికలు నెరవేరతాయని నమ్మేవారు. అందుకే పుట్టినరోజు నాకు కేక్ కట్ చేసిన తరువాత క్యాండిల్స్ ఊదడం అనేది అలవాటుగా మారింది. పుట్టినరోజు నాడు క్యాండిల్స్ ఊదడం వెనుక దాగి ఉన్న స్టోరీ ఇది అన్న ప్రచారంలో ఉంది. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని న్యూస్ 18 ధృవీకరించడం లేదు.)


షూటింగ్స్ అడ్డగా మారిన మిడ్మానేర్ జలాశయం..

ఇటీవల కాలంలో డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. అయితే ఇదే సోషల్ మీడియా యూట్యూబ్ వేదికగా అనేకమంది యువతి యువకులు స్వయం ఉపాధిగా షార్ట్ ఫిలిమ్స్, ఫోక్ సాంగ్స్, వెబ్ సీరీస్, రీల్స్ వంటివి చేస్తూ.. యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నారు.అయితే షూట్స్ కు అడ్డాగా..మారింది మిడ్ మానేరు జలాశయం (శ్రీ రాజరాజేశ్వరీ జలాశయం)ముంపు గ్రామాలు.. ఈ ప్రాంతాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు హైదరాబాద్ లాంటి మహానగరాల నుంచి కూడా ఈ...


Rashi Phalalu: వారికి తమ పార్టనర్‌పై ప్రేమ, అనురాగం పెరుగుతుంది

Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు జులై 22న సోమవారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం.. * సమ్మరీ ఆఫ్‌ ది డేఈ రోజు జ్యోతిష్యం, 12 రాశిచక్రాల విలువైన అంతరదృష్టులను అందిస్తుంది. మేషం, జీవితంలోని అన్ని అంశాల్లో ముందుకు నడిపించే ఎనర్జీ పొందుతుంది. వృషభం, వ్యక్తిగత సంబంధాలను బలోపేతం చేస్తుంది. మిథునం, ఇంటలెక్చువల్ ఎబిలిటీస్‌ ప్రకాశిస్తాయి. కర్కాటకం, భావోద్వేగ బంధాలను మరింతగా పెంచుతుంది. సింహం, ఎక్సైటింగ్‌ రొమాంటిక్‌ అడ్వెంచర్‌లు పొందుతుంది. కన్య, డీటైల్స్‌పై ఫోకస్‌తో వర్క్‌ సవాళ్లను అధిగమిస్తుంది. తుల, ప్రశాంతమైన ఇంటి వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టి పెడుతుంది. వృశ్చికం, ఇంటెన్స్‌ రిలేషన్‌ ఎదురవుతుంది. ధనుస్సు, కొత్త సాహసాలను కోరుకుంటుంది. మకరం, ప్రయాణాలను ప్లాన్ చేయడంలో ఉత్సాహంగా ఉంటుంది. కుంభం, ప్రేమలో వినూత్న ఆలోచనలను పరిచయం చేస్తుంది, భాగస్వామ్యంలో సృజనాత్మకతను పెంచుతుంది. మీనం, కుటుంబంలో ప్రశాంతతను కనుగొంటుంది.. మేషం (Aries): (మార్చి 21 - ఏప్రిల్ 19)ఈ రోజు జీవితంలోని అన్ని అంశాల్లో మిమ్మల్ని ముందుకు నడిపించే శక్తిని పొందుతారు. మీ భాగస్వామిపై మీ ఆప్యాయత పెరుగుతుంది, మీ రిలేషన్‌ బలోపేతం అవుతుంది. మీరు ఇంట్లో సురక్షితంగా, ప్రశాంతంగా ఉంటారు. పని సవాళ్లు తలెత్తవచ్చు, కానీ మీ సంకల్పం వాటిని అధిగమించడానికి మీకు సహాయం చేస్తుంది. ట్రావెల్‌ ప్లాన్స్‌ హోల్డ్‌లో ఉన్నప్పటికీ, కొత్త, ఎక్సైటింగ్‌ ఆపర్చునిటీలు రాబోతున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. మీ భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించండి. అదృష్ట సంఖ్య: 17. అదృష్ట రంగు: ఎరుపు. అదృష్ట రాయి: ఒపాల్. వృషభం(Taurus): (ఏప్రిల్ 20 - మే 20)మీ చుట్టూ ఉన్న అందాన్ని ఆరాధిస్తూ సమయాన్ని వెచ్చించండి. మీ రొమాంటిక్‌ రిలేషన్‌ పెరుగుతుంది. మీ ఎమోషనల్‌ బాండింగ్‌ని మరింతగా పెంచుతుంది. సౌకర్యం కోసం ప్రశాంతమైన ఇంటి వాతావరణాన్ని సృష్టించండి. పనిలో మీ సహనానికి పరీక్షలు ఎదురుకావచ్చు. ఓర్పుతో ఉంటేనే విజయాలు అందుకోగలరు. ట్రావెల్‌ ప్లాన్స్‌ ఆగిపోతే, మీ సమీప ప్రాంతాలను ఎక్స్‌ప్లోర్‌ చేయండి. సెల్ఫ్‌ కేర్‌ ప్రాక్టీస్‌ చేయండి, ఆరోగ్యం కాపాడుకోండి. భవిష్యత్తు లక్ష్యాలు సాధించడానికి, మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి. అదృష్ట సంఖ్య: 26. అదృష్ట రంగు: గ్రీన్‌. అదృష్ట రాయి: వైట్ నీలమణి.. మిథునం (Gemini):(మే 21 - జూన్ 21)మీ తెలివితేటలు ఈరోజు ప్రకాశిస్తాయి. మీ రిలేషన్‌లో సామరస్యానికి కమ్యూనికేషన్ కీలకం. ఇంటిని మీ క్రియేటివిటీతో అనుకూలంగా మార్చుకోండి. పని సవాళ్లు ఉన్నప్పటికీ, మీ అడాప్టబిలిటీతో పరిష్కారాలను కనుగొంటారు. ట్రావెల్‌ ప్లాన్‌లు వాయిదా పడితే, ఈ సమయాన్ని చదువుకోవడానికి లేదా కోర్సులు తీసుకోవడానికి ఉపయోగించండి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బ్యాలెన్స్‌ చేసుకోండి. భవిష్యత్తు లక్ష్యాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. అదృష్ట సంఖ్య: 5. అదృష్ట రంగు: పసుపు. అదృష్ట రాయి: మణి.. కర్కాటకం (Cancer): (జూన్ 21 - జూలై 22)ఈ రోజు ఎమోషన్స్‌ ఎక్కువగా ఉండవచ్చు. మీ ఫీలింగ్స్‌ గురించి నిజాయితీగా ఉండండి, మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోండి. ఇల్లు ఓదార్పునిస్తుంది. మీ మనసు చేసే సూచనలతో వర్క్‌లో సవాళ్లను అధిగమిస్తారు. ట్రిప్‌కి వెళ్లే అవకాశాలు పరిమితంగా ఉంటే, ఈ సమయంలో కొత్త అనుభవాలను సృష్టించడంపై దృష్టి పెట్టండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సెల్ఫ్‌ కేర్‌ ప్రాక్టీస్‌ చేయండి. భవిష్యత్తు లక్ష్యాలను సాధించడానికి ఉత్సాహంగా ఉండండి. అదృష్ట సంఖ్య: 22. అదృష్ట రంగు: వెండి. అదృష్ట రాయి: ముత్యం.. సింహం(Leo): (జూలై 23 - ఆగస్టు 22)మీ తేజస్సు ఈరోజు ప్రకాశిస్తుంది. మీ ప్యాషన్‌ మీ రిలేషన్‌ని పెంచుతుంది. ఇంట్లో పాజిటివిటీ ఉంటుంది. పని సవాళ్లు తలెత్తవచ్చు, కానీ మీ విశ్వాసం వాటిని అధిగమించడంలో మీకు సహాయం చేస్తుంది. ప్రయాణ ప్రణాళికలు ఆగిపోయినా, మీ పరిసరాలను ఎక్స్‌ప్లోర్‌ చేయండి. ఆరోగ్యం కోసం మీ దినచర్యలో వ్యాయామాన్ని చేర్చండి. మీ భవిష్యత్తు లక్ష్యాలను ఉత్సాహంతో కొనసాగించండి. అదృష్ట సంఖ్య: 9. అదృష్ట రంగు: బంగారం. అదృష్ట రాయి: అంబర్.. కన్య (Virgo): (ఆగస్టు 23 - సెప్టెంబర్ 22)ఈ రోజు డీటైల్స్‌పై ఫోకస్‌ చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. రిలేషన్‌షిప్స్‌ని బలోపేతం చేయడానికి ఓపెన్ కమ్యూనికేషన్‌పై దృష్టి పెట్టండి. ఇంట్లో ఆర్గనైజ్డ్‌ స్పేస్‌ని క్రియేట్‌ చేయండి. మీ అనలిటికల్‌ స్కిల్స్‌తో పని సవాళ్లను అధిగమించండి. ఆత్మపరిశీలన, గ్రోత్‌ కోసం పరిమిత ప్రయాణ సమయాన్ని ఉపయోగించండి. విశ్రాంతి, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. భవిష్యత్తు ఆశయాలను సాధించడానికి మిమ్మల్ని మీరు విశ్వసించండి. అదృష్ట సంఖ్య: 83. అదృష్ట రంగు: నేవీ బ్లూ. అదృష్ట రాయి: పచ్చ. తుల (Libra):(సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)ఈ రోజు బ్యాలెన్స్ మెయింటైన్‌ చేయండి. ప్రేమలో, ఇతరులతో ఒప్పందాల కోసం ప్రయత్నిస్తారు. మీ అభిరుచికి తగినట్లు మీ ఇంటిని ప్రశాంతమైన ప్రదేశంగా మార్చుకోండి. డిప్లమసీతో పని ఇబ్బందులను పరిష్కరించండి. ప్రయాణాలకు బదులుగా విభిన్న సంస్కృతుల వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోండి. ఆరోగ్యం కోసం పని, విశ్రాంతిని బ్యాలెన్స్‌ చేసుకోండి. ప్రక్రియను విశ్వసించండి, మీ భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తుంది. అదృష్ట సంఖ్య: 14. అదృష్ట రంగు: గులాబీ. అదృష్ట రాయి: రోడోనైట్. వృశ్చికం(Scorpio): (అక్టోబర్ 23 - నవంబర్ 21)ఈరోజు మీ ఇంటెన్సిటీ మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. రిలేషన్స్‌ని బలోపేతం చేయడానికి ప్రేమలో ప్యాషన్‌ని స్వీకరించండి. ఎమోషనల్‌ గ్రోత్‌, రిఫ్లెక్షన్‌ కోసం ఇంట్లో ఒక స్పేస్‌ క్రియేట్‌ చేయండి. స్థైర్యంతో పని ఇబ్బందులను అధిగమిస్తారు. పరిమిత ప్రయాణ ప్రణాళికలు ఉన్నప్పటికీ, మీ సొంత సైకాలజీని పరిశీలించడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి. మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. మీ భవిష్యత్తు లక్ష్యాలు సాధిస్తారు. అదృష్ట సంఖ్య: 68. అదృష్ట రంగు: మెరూన్. అదృష్ట రాయి: గోమేదికం. ధనుస్సు(Sagittarius): (నవంబర్ 22 - డిసెంబర్ 21)మీ సాహస భావం ఈరోజు దారి చూపుతుంది. ప్రేమలో కొత్త అనుభవాలను స్వీకరించండి. మీ క్రియేటివ్‌ నేచర్‌ ప్రతిబింబించేలా ఇంట్లో ఒక గదిని క్రియేట్‌ చేయండి. వర్క్‌ సవాళ్లను అధిగమించడానికి ఫ్లెక్సిబిలిటీ మీకు సహాయం చేస్తుంది. కొత్త దృక్కోణం కోసం ఎక్సైటింగ్‌ ట్రిప్‌ ప్లాన్ చేయండి. యాక్టివ్‌గా ఉండండి, ఆరోగ్యం కోసం ప్రకృతి సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనండి. మీ భవిష్యత్తు ఆశయాలపై దృష్టి పెట్టండి. అదృష్ట సంఖ్య: 11. అదృష్ట రంగు: ఊదా. అదృష్ట రాయి: అమెజోనైట్.. మకరం (Capricorn):(డిసెంబర్ 22 - జనవరి 19)ఈ రోజు రియలిజం మీకు మార్గనిర్దేశం చేయనివ్వండి. స్థిరత్వం, అంకితభావం రొమాంటిక్‌ రిలేషన్‌ని మెరుగుపరుస్తాయి. ఇంట్లో స్ట్రక్చర్డ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెటప్‌ చేయండి, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి. పట్టుదలతో పని ఇబ్బందులు అధిగమిస్తారు. పరిమిత ప్రయాణ ఎంపికలు ఉన్నప్పటికీ, భవిష్యత్తు విజయ లక్ష్యాలను రూపొందించండి. ఆరోగ్యం కోసం బ్యాలెన్స్‌డ్‌ లైఫ్‌ స్టైల్‌ మెయింటైన్‌ చేయండి. క్రమశిక్షణతో భవిష్యత్తు లక్ష్యాలను సాధించాలి. అదృష్ట సంఖ్య: 31. అదృష్ట రంగు: గోధుమ. లక్కీ స్టోన్: టైగర్స్ ఐ.. కుంభం (Aquarius): (జనవరి 20 - ఫిబ్రవరి 18)ఈ రోజు మీ ప్రత్యేక దృక్కోణంతో ప్రకాశించండి. రిలేషన్‌లో మీ ప్రత్యేకతను అంగీకరించండి, దాన్ని గౌరవించే భాగస్వామిని వెతకండి. మీ ఇంటిని క్రియేటివ్‌, ఇన్నోవేషన్‌ హబ్‌గా మార్చుకోండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనతో పని సమస్యలను పరిష్కరించండి. మీ జ్ఞానాన్ని మరింతగా పెంచుకోండి. ప్రయాణ ప్రణాళికలు ఆగిపోవచ్చు. ఆరోగ్యం కోసం మీ దినచర్యకు మైండ్‌ఫుల్‌ యాక్టివిటీలు యాడ్‌ చేయండి. మీ భవిష్యత్తు ప్రణాళికలు డైనమిక్‌గా ఉంటాయి, మీతో మీరు నిజాయతీగా ఉండండి. అదృష్ట సంఖ్య: 2. అదృష్ట రంగు: మణి. అదృష్ట రాయి: ఆక్వామెరిన్. మీనం(Pisces): (ఫిబ్రవరి 19 - మార్చి 20)ఈ రోజు సందేహాలకు మీ మనసు చేసే సూచనలతో పరిష్కారం లభిస్తుంది. ప్రేమలో ఎమోషనల్‌ కనెక్షన్స్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. మీ సానుభూతి స్వభావాన్ని స్వీకరించండి. మీ ఇంటిని మీ ప్రశాంత స్వర్గంగా చేసుకోండి. ఎంపథీతో పని ఇబ్బందులను అధిగమించండి. ఆకస్మిక ప్రయాణాల్లో కూడా మీ ఇమేజినేషన్‌ని ఎక్స్‌పీరియన్స్‌ చేయండి. శాంతిని కనుగొనండి, శ్రేయస్సు కోసం సెల్ఫ్‌ కేర్‌ ప్రాక్టీస్‌ చేయండి. భవిష్యత్ లక్ష్యాలను సాధించడానికి మీ హృదయాన్ని విశ్వసించండి. అదృష్ట సంఖ్య: 75. అదృష్ట రంగు: సీ గ్రీన్‌. అదృష్ట రాయి: ఉనాకైట్. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)


Money Astrology: వర్క్‌ రిలేటెడ్ జర్నీ మీ భవిష్యత్తుకు తలుపులు తెరుస్తుంది

Money Astrology (ధన జ్యోతిషం): (Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) ఓ రాశివారికి కొత్త ఆఫర్లు వస్తాయి. కొందరు వ్యక్తులతో సోషలైజ్‌ అవ్వడంలో ప్రయోజనాలు ఉంటాయి. మరో రాశికి చెందిన వారు కొత్త ఉద్యోగాలను స్వీకరించక పోవడం మేలు. నక్షత్రాల గమనం ఆధారంగా ధన జ్యోతిష్యాన్ని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. జులై 22వ తేదీ సోమవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.. మేషం (Aries):వ్యాపార విషయాల్లో మరింత జాగ్రత్త అవసరం. మీ కృషికి తగిన ఫలితాలు పొందుతారు. యంత్రాలు, సిబ్బందికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. మీ వ్యాపార నిర్ణయాల్లో ఇతరులు జోక్యం చేసుకోనివ్వకండి.పరిహారం:గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించండి.. వృషభం (Taurus):వ్యాపార సంబంధిత కార్యకలాపాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆఫర్లు వస్తాయి. వ్యక్తులతో సోషలైజ్‌ కావడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. బిజినెస్‌ పార్ట్‌నర్‌షిప్‌లో ప్రతి పనిని గమనించడం చాలా ముఖ్యం.పరిహారం:వినాయకుడికి దూర్వాని నైవేద్యంగా పెట్టండి.. మిథునం (Gemini):ప్రస్తుత కాలంలో వ్యాపారంలో కొత్త టెక్నాలజీని అమలు చేయడం అవసరం. మీ వ్యాపార పద్ధతుల్లో కొన్ని మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించండి. పబ్లిక్ రిలేషన్స్ మీ కోసం కొత్త వ్యాపార వనరులు సృష్టించగలవు.పరిహారం:ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ సమర్పించండి. కర్కాటకం (Cancer):ఈ సమయంలో బిజినెస్‌ పార్టీలు పెంచండి, మార్కెటింగ్ సంబంధిత పనులపై దృష్టి పెట్టండి. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి మంచి సమయం కాదు. మార్కెటింగ్ సంబంధిత పనుల్లో మీ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించండి. తగిన ఆర్డర్లు అందుకోవచ్చు. జాబ్‌లో ఉన్నవారు కొంత ప్రత్యేక అధికారాన్ని పొందవచ్చు.పరిహారం:దుర్గా దేవికి ఎర్రని వస్త్రం సమర్పించండి.. సింహం (Leo):ఫీల్డ్‌లో చాలా కష్టపడి, సామర్థ్యంతో లక్ష్యాన్ని సాధిస్తారు. కొన్ని సవాళ్లు వస్తాయి. పని సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి చాలా శ్రమ పడవచ్చు. ఆఫీసులో కూడా ఎక్కువ పని ఉంటుంది.పరిహారం: చిన్నారులకు పాయసం తినిపించండి.. కన్య (Virgo):వ్యాపారంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు మీరు కొన్ని విజయాలు సాధిస్తారు. ప్రణాళికతో పని పూర్తి చేయండి. మీరు కంపెనీ నుంచి ముఖ్యమైన అధికారాన్ని పొందవచ్చు. మీ పేపర్లు, ఫైల్స్‌ ఆర్గనైజ్డ్‌గా ఉంచండి. ఆఫీసు పనులు పూర్తి చేయండి.పరిహారం: అరటి చెట్టు కింద నేతి దీపం వెలిగించాలి.. తుల (Libra):వర్క్‌ రిలేటెడ్ జర్నీ మీ భవిష్యత్తుకు తలుపులు తెరుస్తుంది. కొన్నిసార్లు కొన్ని సమస్యలు వస్తాయి, కానీ మీరు తెలివిగా పరిష్కారం కనుగొంటారు. ఉద్యోగస్తులు తమ పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు.పరిహారం: పొద్దున్నే లేచి సూర్యునికి నీళ్ళు సమర్పించండి. వృశ్చికం (Scorpio):వ్యాపార పనులు చక్కగా పూర్తి చేసేందుకు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. పన్ను, రుణం వంటి విషయాల్లో చిక్కులు పెరగవచ్చు. కాబట్టి ఈ పనులు ఈరోజు వాయిదా వేయండి.పరిహారం:లక్ష్మీదేవికి తామరపూవు సమర్పించండి. ధనస్సు (Sagittarius):మీరు వ్యాపారంలో సరైన ఏర్పాట్లు చేయగలుగుతారు. ఉద్యోగుల పనులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ మార్పులకు సంబంధించిన అవకాశాలు వస్తే వెంటనే స్వీకరించండి.పరిహారం:నల్ల కుక్కకు ఆయిల్‌తో చేసిన జాంగిరి పెట్టండి. మకరం (Capricorn):పనుల్లో నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. వ్యాపార కార్యకలాపాలు కొంత నిదానంగా సాగుతాయి. చెల్లింపులు చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో మీ ఉన్నతాధికారులతో సరైన రిలేషన్‌ కొనసాగించండి.పరిహారం:వికలాంగులకు సేవ చేయండి. కుంభం (Aquarius):ఈరోజు ఉద్యోగస్తులు తమ లక్ష్యాన్ని పూర్తి చేయడంతో ఉపశమనం పొందుతారు. వ్యక్తిగత సమస్యలు, శారీరక సమస్యల కారణంగా, వ్యాపారంలో ఎక్కువ సమయం గడపలేరు. కానీ ఇప్పటికీ చాలా పని ఫోన్ ద్వారా పూర్తవుతుంది.పరిహారం:చీమలకు పంచదార కలిపిన పిండి వేయాలి.. మీనం (Pisces):మార్కెటింగ్, ప్రమోషన్‌పై ఫోకస్‌ చేయండి. వ్యాపార విస్తరణ ప్రణాళికపై దృష్టి పెట్టండి. బిజినెస్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఇంటరాక్షన్స్‌లో పారదర్శకత పాటించడం అవసరం. ఉద్యోగ నిపుణులు తమ ఆఫీసు పనితీరులో కొన్ని మార్పులు తీసుకు రావడానికి ప్రయత్నించాలి.పరిహారం: చేపలకు ఆహారం ఇవ్వండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


కూతురు పుట్టాక భార్య ఉపాసన పేరు మార్చేసిన రామ్ చరణ్, కొత్త నేమ్ ఇదే? భలే క్యూట్ గా ఉందే!

రామ్ చరణ్-ఉపాసన టాలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరు గాంచారు. గత ఏడాది రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కూడా అయ్యారు. క్లిన్ కార పుట్టాక భార్య ఉపాసన పేరు మార్చేశాడు చరణ్. ఆ క్యూట్ నేమ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. బిజినెస్ టైకూన్స్ కామినేని వారి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రామ్ చరణ్. వీరు దోమకొండ సంస్థానాధీశులు. వ్యాపారులుగా మారి అపోలో గ్రూప్ ని విస్తరించారు. ఇక టాలీవుడ్ ని మకుటం లేని మహారాజుగా ఏలాడు చిరంజీవి. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్...


ప్రేమించి చూడు

‘నీవలె నీ సాటి మనిషిని ప్రేమించాలి’ అంటాడు ప్రభువు. మనల్ని మనం ఎంత ప్రేమగా చూసుకోగలమో, అంతే ప్రేమతో పక్కవారినీ చూడాలి అనేది చాలా తేలికపాటి మాట.


గురువును మించిన దైవం లేదు

హైందవ సంప్రదాయంలో గురువుకు విశిష్ట స్థానం ఉన్నదని, గురువును మించిన దైవం లేదని గురుపరంపరను కొనసాగించాలని ప్రముఖ కవి, ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంతి ఆచార్యులు డాక్టర్‌ మేడవరం అనంతకుమారశర్మ అన్నారు.


లొడాసు లాగులు బిర్రు అంగీలు .. ఆఫీసర్ల పర్యవేక్షణ లోపంతో క్లాత్​ వేస్ట్

లొడాసు లాగులు బిర్రు అంగీలు .. ఆఫీసర్ల పర్యవేక్షణ లోపంతో క్లాత్​ వేస్ట్ స్కూల్​ పిల్లల ఫస్ట్​ఫేజ్​యూనిఫామ్స్ పరిస్థితి ఇలా.. సివిల్ డ్రెస్​లతో బడులకు వస్తున్న స్టూడెంట్స్​ రెండో జత పట్ల అలర్ట్​ అయితేనే నష్ట నివారణ అధికారుల పర్యవేక్షణ లోపంతో సర్కారు బడి పిల్లల యూనిఫామ్స్​ లూజ్​గా లేదంటే టైట్​గా మారాయి. ఇప్పటికే స్కూళ్లకు చేరిన మొదటి జత యూనిఫామ్ పర...


‘డబుల్‌’ ఇండ్లు కేటాయించాల్సిందే..

‘డబుల్‌ బెడ్రూం ఇండ్లు మాకు కేటాయించాల్సిందే.. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేదు’ అని హనుమకొండలోని అంబేద్కర్‌ నగర్‌, జితేందర్‌నగర్‌లోని గుడిసెవాసులు భీష్మించుకు కూర్చున్నారు. ఆదివారం అంబేద్కర్‌నగర్‌లో నిర్మించిన ఇళ్ల వద్దకు చేరుకొని తాళాలు పగులగొట్టి అందులోకి వెళ్లి శుభ్రం చేసుకున్నారు.


Ram Charan: అనంత్ అంబానీ పెళ్ళిలో మెగా కపుల్ - ముఖేష్ అంబానీకి అభివాదం చేస్తున్న రామ్ చరణ్ ఫోటో వైరల్

Ram Charan - Upasana: రిలయన్స్‌ గ్రూపు అధినేత ముకేశ్‌ అంబానీ - నీతా దంపతుల కుమారుడు అనంత్‌ అంబానీ, ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్‌ కుమార్తె రాధికా మర్చంట్‌ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 5 వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహించిన ఈ పెళ్లి వేడుకలో దేశవిదేశాలకు చెందిన సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు సందడి చేశారు. అంబానీ ఇంట పెళ్ళికి టాలీవుడ్ నుంచి కూడా చాలామంది సెలబ్రిటీలు వెళ్లారు. వారిలో మెగా పవర్ స్టార్...


ప్రభాస్ ని కలుస్తా అంటున్న 'పేకమేడలు' చిత్ర నిర్మాత.. 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రంపై నిహారిక కామెంట్స్

పేక మేడలు సినిమా కి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు - సక్సెస్ మీట్ లో మాట్లాడిన నిర్మాత రాకేష్ వర్రే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ₹100 కే టికెట్లు రేట్లు ఉండడం సినిమాకి ప్లస్. ఈ...


ఎంక్వైరీ నుంచి కేసీఆర్​తప్పించుకోలేరు : జస్టిస్ ​నర్సింహారెడ్డి

ఎంక్వైరీ నుంచి కేసీఆర్​తప్పించుకోలేరు : జస్టిస్ ​నర్సింహారెడ్డి సుప్రీంను ఆశ్రయించకముందే 78 పేజీల నివేదిక రెడీ చేసిన : జస్టిస్ ​నర్సింహారెడ్డి కేసీఆర్ ​ఒక్కరే నా లేఖలకు నేరుగా సమాధానం ఇవ్వలే అభ్యంతరకర పదాలతో తిరిగి12 పేజీల లేఖ  పంపిండుబిడ్డ జైల్లో పడ్డంక కేసీఆర్​కు ఇంకెక్కడి పరువని కామెంట్ హైదరాబాద్, వెలుగు : పదేండ్లపాలనలో జరిగిన విద్యుత్​అవకతవక...