Trending:


అక్షయ తృతీయ సందర్బంగా రిలయన్స్‌ జ్యువెల్స్‌ కొత్త కలెక్షన్స్.. ఆవిష్కరించిన బాలీవుడ్‌ నటి..

ముంబ్రై ఏప్రిల్ 23, 22024: భారతదేశపు ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌ రిలయన్స్‌ జ్యువెల్స్‌ ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజున వింధ్య కలెక్షన్ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రత్యేకమైన, అద్భుతమైన కలెక్షన్లతో పండుగలను జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. 'జ్యువెల్స్‌ ఆఫ్‌ ఇండియా' కలెక్షన్‌ సిరీస్‌లో తొమ్మిదోదైన వింధ్య మధ్యప్రదేశ్‌లోని గొప్ప కళా సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందింది. వారణాసిలోని రిలయన్స్‌ జ్యువెల్స్‌ స్టోర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఫ్యాషన్‌ ఐకాన్‌,...


చదువు కోసం ముంబై వెళ్లి.. చిత్రకారుడిగా గుర్తింపు.. అక్కడ ఏమి జరిగిందంటే!

ఈయనకు చిత్రాలు గీయడం అంటే ప్రాణం. ఆ ఇష్టం తోనే ఈయన ఏ చిత్రం గీసినా ఆ చిత్రం మనతో మాట్లాడుతున్నట్లు ఆ భావం మనకు కలగాల్సిందే. అందులో ఎక్కువగా ఈయన దైవానికి సంబంధించిన చిత్రాలను గీస్తూ తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈయన ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి తాలూకా వడ్లమూడి గ్రామానికి చెందిన గిరిధర్ గౌడ్... ఈయన హైదరాబాదులో చిత్ర ప్రదర్శన నిర్వహించిన సందర్భంగా లోకల్ 18 ఆయనను ప్రత్యేకంగా పలకరించింది.గుంటూరు జిల్లా తెనాలి తాలూకా...


Ashika Ranganath Saree Pics: చీరకట్టులో మాయ చేస్తున్న ఆషికా.. కుర్రాళ్లు తట్టుకోలేరు ఇక..

Ashika Ranganath Saree Pics: చీరకట్టులో మాయ చేస్తున్న ఆషికా.. కుర్రాళ్లు తట్టుకోలేరు ఇక..


Prasanth Varma: హనుమాన్‌ జయంతి: జై హనుమాన్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ - ప్రశాంత్‌ వర్మ ప్లాన్‌ మామూలుగా లేదుగా‌

Prasanth Varma Shared Jai Hanuman New Poster: 'హనుమాన్‌' సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు ప్రశాంత్‌ వర్మ. సూపర్‌ మ్యాన్‌ జానర్‌కు ఇతిహాసాలు జోడించి విజువల్‌ వండర్‌ చూపించాడు. ప్రశాంత్‌ వర్మ పనితీరు చూసి సాధారణ ఆడియన్సే కాదు సినీ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. ఇక హనుమాన్‌కు కొనసాగింపుగా 'జై హనుమాన్‌' తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్‌ పార్ట్‌తో ప్రేక్షకులను స్క్రీన్‌కే కట్టిపడేసిన ప్రశాంత వర్మ.. 'జై హనుమాన్‌'తో ఎలాంటి వండర్‌...


Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్.. దర్శకుల సంఘానికి భారీ విరాళం..

Prabhas: తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరు హీరోలు ఒకవైపు.. ప్రభాస్ ఒక్కడు ఒకవైపు అని చెప్పాలి. ఎపుడు ఎవరికీ ఏ ఆపద కానీ.. అవసరం అయినపుడు నేనున్నాంటూ ముందుంటారు. తాజాగా రెబల్ స్టార్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు.


హోమ్ సినిమా నెక్ట్స్ లెవెల్.. బ్రావియా థియేటర్ క్వాడ్ ప్రారంభించిన సోనీ ఇండియా

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లేందుకూ, సినిమాటిక్ అనుభవాన్ని కలిగించేందుకు సోనీ ఇండియా... అద్భుతమైన ఆడియో సిస్టమ్ బ్రావియా థియేటర్ క్వాడ్‌‌ని ప్రారంభించింది. తద్వారా ఫ్యూచర్ హెూమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌‌ను ఇప్పుడే చూడొచ్చని అంటోంది. వీక్షకులు తమకు ఇష్టమైన సినిమాలు, టీవీ షోలను అద్భుతమైన, ధ్వని నాణ్యతను బ్రివియా థియేటర్ క్వాడ్ ద్వారా అందించడమే కాకుండా... సొగసైన డిజైన్, అత్యాధునిక సాంకేతికతను ఇందులో మిక్స్ చేస్తోంది కంపెనీ. 300 స్పేషియల్ సౌండ్ మ్యాపింగ్, సౌండ్ ఫీల్డ్ ఆప్టిమైజేషన్, ఐమాక్స్, డాల్బీ అట్మాస్ కంపాటిబులిటీ ఫీచర్లతో.. ప్రేక్షకులు తమ ఇళ్లలోనే అద్భుతమైన ఆడియో అనుభవాన్ని పొందేందుకు, థియేటర్ క్వాడ్‌ని తీసుకొచ్చింది సోనీ. "ప్రొఫెషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఎక్విప్‌మెంట్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో దశాబ్దాల అనుభవం నుంచి, మేము ఒక విలక్షణమైన స్థానాన్ని ఆక్రమించాం. బ్రావియా థియేటర్ క్వాడ్‌తో, మీ కంపెనీ.. సినిమా ఇండస్ట్రీ అనుభవాన్ని, అత్యాధునిక ఆవిష్కరణలతో మిక్స్ చేస్తోంది" అని సోనీ ఇండియా ఆడియో బిజినెస్ హెడ్ షోహీ టయోడా అన్నారు. బ్రావియా థియేటర్ క్వాడ్‌‌‌లో రూంకి తగినట్లుగా ఆడియోను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రతీ స్పీకర్ ఎత్తు, పొజిషన్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. తద్వారా వినేవారికి.. అన్ని శబ్దాలు.. అత్యంత స్పష్టంగా వినిపిస్తాయి. అందుకే సినీమాటిక్ ఆడియో ఫీల్ కలుగుతుంది. బ్రావియా థియేటర్ క్వాడ్‌లో వాయిస్ జూమ్ 3 అనే ఆప్షన్ ఉంది. దీని ద్వారా డైలాగ్స్ అత్యంత స్పష్టంగా వినిపిస్తాయి. స్పీచ్ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటింది. యాక్షన్ ప్యాక్డ్ సీన్స్‌ లేదా నాయిస్ ఎక్కువగా ఉండే సీన్లలో కూడా ఆడియో స్పష్టంగా ఉంటుంది. ఈ బ్రావియా థియేటర్ క్వాడ్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే.. దీన్ని సోని కంపెనీ తమ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఇంచింది. లేదా.. www.ShopatSC.com పోర్టల్ లేదా ప్రముఖ ఎలక్ట్రానిక్ స్టోర్లు, ఈ కామర్స్ వెబ్‌సైట్లలో ఏప్రిల్ 22, 2024 నుంచి అమ్ముతోంది. కంపెనీ దీని ధరరు. రూ.1,99,990గా తెలిపింది.


పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్

పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్ పొలంలో మహిళా రైతుపై దాడి చేసి ఓ దుండగుడు సినీ పక్కీలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధి హమీదుల్లా నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  ఏప్రిల్ 22వ తేదీ  సోమవారం మధ్యాహ్నం మంజుల అనే రైతు తన పొలం దగ్గర పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా కారులో వ...


బర్త్ డే రోజున బోల్డ్ ఫోటోషూట్.. శివాత్మిక రాజశేఖర్ వయసెంతో తెలుసా

హీరో రాజశేఖర్ కూతురుగా శివాత్మిక రాజశేఖర్.. దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలుపెట్టింది.(Instagram/Photo) చుట్టు కొలతలు, ముఖ కవళికలు బాగానే ఉన్నప్పటికి ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ అవకాశాలు రావడం లేదు. అయితే చేసిన అర, కొర సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోవడంతో ...సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెర తీసింది ఈ స్టార్ కిట్. సోదరి శివాత్మికతో కలిసి కూడా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటారు. (Instagram/Photo) నటిగానే కాకుండా...రీసెంట్ గా బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్న ఈ బ్యూటీ ఆరోజు నాటీ, స్వీటీ ఫోటోలను తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసింది. అయితే అందరూ ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెబుతుంటే.. కొందరు నెటిజన్లు మాత్రం శివాత్మిక రాజశేఖర్ ఏజ్ గురించి చర్చించుకుంటున్నారు.(Instagram/Photo) ఈ మధ్య కాలంలో ఈమె సాంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతుంది. ఒకవైపు క్లాస్ లుక్స్‌తో ఫిదా చేస్తూనే మాస్‌ను కిక్కించే ఫోటో షూట్స్‌తో అలరించడం శివాత్మిక స్పెషాలిటీ. రీసెంట్ గా ఫ్లవర్ డిజైన్డ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ పై బ్లూ కలర్ శారీలో అందాల ఆడబొమ్మ అదరగొడుతోంది. (Instagram/Photo) శివాత్మిక లేటెస్ట్ బర్త్ డేతో 23ఏళ్లు నిండి 24వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అందుకే ఈ సుందరి సొగసులు ఆరబోస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 22, 2000 లో పుట్టిన హాట్ లేడీ 2019లో హీరోయిన్​గా ఇండస్ట్రీకి పరిచయమైంది.(Instagram/Photo) టాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ హీరో, హీరోయిన్‌ల కూతురిగా ముద్రపడినప్పటికి శివాత్మిక రాజశేఖర్‌కు హీరోయిన్‌గా అవకాశాలు రావడం లేదు. వచ్చిన అర, కొర సినిమాలు అనుకున్నంతగా సక్సెస్‌ కాకపోవడంతో అమ్మడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో హంగామా చేస్తోంది.(Photo:Instagram) గతేడాది క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన రంగమార్తాండ మూవీ కూడా శివాత్మికకు కలిసి రాలేదు. పెద్ద హీరోయిన్‌ అవుతుందనుకుంటే రంగమార్తాండలో నెగిటివ్ షేడ్ ఉన్న కూతురు పాత్రతో అసలు ఊహించిన దాంట్లో సగం పేరు కూడా రాలేదు తనకు. (Photo:Instagram) శివాత్మిక 22 ఏప్రిల్ 2000లో జన్మించింది. హీరోయిన్‌గా సరైన అవకాశాలు రాకపోవడంతో ఇపుడు హాట్ షోకు తెరలేపింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు ఇంత ముద్దుగా ఉంటావని అస్సలు అనుకోలేదని కామెంట్ పోస్ట్ చేశాడో అభిమాని.(Instagram/Photo) శివాత్మిక ఇచ్చిన స్టిల్స్ కి కుర్రాళ్లు కవిత్వంతో కూడిన కామెంట్స్ పెడుతున్నారు. బర్త్ డే బేబీ , బేబీ డాల్, నడుము మడత అంటూ శివాత్మిక హాట్ హాట్ అందాలను వర్ణిస్తూ పుట్టిన రోజు విషెస్ చెబుతున్నారు.(Instagram/Photo) ఒకప్పటి స్టార్ హీరో, హీరోయిన్ కుమార్తె అయిన శివాత్మిక ఛాన్సుల కోసం ఇలా చేయాలా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో హిట్ ఉంటేనే గుర్తింపు. కానీ ఈ అమ్మడికి మాత్రం వరుసగా ఫ్లాపులే పలకరిస్తున్నాయి. దీంతో చేసేది లేక అందాల ఆరబోతనే నమ్ముకుంది.(Instagram/Photo) తల్లిదండ్రులు రాజశేఖర్, జీవిత ఇద్దరూ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే అయి ఉండి..శివాత్మిక, శివానీ ఇద్దరూ టాప్ హీరోయిన్‌లు కాలేకపోయారని నెటిజన్లు ఫీలవుతున్నారు. అయితే శివాత్మిక ఫోటోలకు మాత్రం మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Photo:Instagram)


కాలేజీలో అవార్డ్స్ ఇవ్వడానికి వెళ్లి స్టూడెంట్ ని 3సార్లు పెళ్లి చేసుకున్న నటుడు

Actor: బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ గురించి చాలా మందికి తెలియని ఆయన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. అర్షద్ వార్సీ తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. దాంతో పాటు ఆయన లవ్ స్టోరీ కూడా సినిమా కథలా ఉంటుంది. నటుడి ప్రేమకథ విని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నటుడు అర్షద్ వార్సి 14 ఫిబ్రవరి 1999న ప్రేమికుల రోజున మరియా గోరెట్టిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అర్షద్ , మరియా పెళ్లి చేసుకొని 25 సంవత్సరాలు గడిచింది. పెళ్లయి ఇన్ని సంవత్సరాలైనా వీరి ప్రేమ చెక్కుచెదరలేదు. అర్షద్ వార్సీ మారియాను కాలేజీలో కలిశాడు. వీరిద్దరూ 1991లో తొలిసారి కలుసుకున్నారు. టైమ్స్ నౌ హిందీలో అర్షద్ వార్సీ ప్రేమకథ గురించి ప్రచూరించింది. మరియా సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు అర్షద్ వార్సీ ఆమె కాలేజీకి 'డ్యాన్స్ టాలెంట్ షో'లో న్యాయనిర్ణేతగా వెళ్లాడు. అప్పుడు అర్షద్ మరియాను మొదటిసారి చూశాడు. కాలేజీలో జరిగిన పోటీలో మరియా గెలిచింది. ఆ సమయంలో మారియా ప్రతిభకు అర్షద్ ముగ్ధుడయ్యాడు. అర్షద్ మరియాను తన డ్యాన్స్ టీమ్‌లో చేరమని ఆఫర్ చేశాడు. అయితే ఆ ఆఫర్‌ను మారియా అర్షద్‌ తిరస్కరించింది. దీంతో నటుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఈ ఘటన తర్వాత అర్షద్, మారియా మధ్య ఎలాంటి మాటలు లేవు. నటుడి ఆఫర్‌ను మారియా తిరస్కరించిన మూడు నెలల తర్వాత మరియా , అర్షద్ మళ్లీ అనుకోకుండా కలుసుకున్నారు. ఆ సమయంలో కూడా అర్షద్ మళ్లీ తన డ్యాన్స్ గ్రూప్‌లో చేరమని మరియాకు ఆఫర్ చేశాడు. అయితే ఈసారి అర్షద్ మాటలను మారియా ఖండించలేదు. ఆ తర్వాత ఇద్దరూ క్రమంగా స్నేహితులయ్యారు. వీరి స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకున్నారు. కానీ ఇద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు చెప్పుకోవడానికి వెనుకాడారు. మరియా తనను ప్రేమిస్తోందని అర్షద్‌కు తెలుసు. అయితే దీని గురించి అడిగితే నిరాకరిస్తారేమోనని భయంగా ఉంది. మరియా తన ప్రేమను ఒప్పుకుందామని అర్షద్ ఎదురుచూశాడు. మరియాతో కలిసి అర్షద్ దుబాయ్ టూర్‌కు వెళ్లగా.. సాఫ్ట్ డ్రింక్‌లో మరియా బీరు కలిపి ఇచ్చింది. మరియా తాగి వచ్చి అర్షద్‌తో తన భావాలన్నింటినీ అతని ముందు వెల్లడించింది. తర్వాత ఈ జంట ఒక్కటైంది. అర్షద్ , మరియా ఇద్దరూ కూడా గతంలో రెండుసార్లు వివాహం చేసుకున్నారు. మరియా క్రిస్టియన్. అయితే అర్షద్ ముస్లిం కుటుంబం నుంచి వచ్చాడు. అందుకే 1999 ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున ఈ జంట పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఈ సంవత్సరం 2024లో అర్షద్ వార్సీ ఆయన భార్య మరియా గోరెట్టి 25 సంవత్సరాల వివాహం తర్వాత తమ వివాహాన్ని కోర్టులో నమోదు చేసుకున్నారు. ఈసారి మూడో పెళ్లి చేసుకున్నారు. అర్షద్ 25 ఏళ్లలో ఒకే వ్యక్తిని మూడుసార్లు పెళ్లి చేసుకున్నాడు.


నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్

Kavitha Arrest: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావటం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కాగా.. కవిత అరెస్టుపై ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న కేసీఆర్.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది అసలు స్కామే కాదని.. మోదీ సృష్టి అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కవిత కడిగిన ముత్యంలా బయటికి...


Ram Pothineni: రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!

రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వం వహించిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇండస్ట్రీ జనాలు గానీ, ట్రేడ్ వర్గాలు గానీ స్థాయిలో ఆ సినిమా విడుదల ముందు వరకు ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందని ఊహించలేదు. 'టెంపర్' తర్వాత పూరి జగన్నాథ్ తీసిన ఫిలిమ్స్ సూపర్ హిట్స్ అవ్వలేదు. కానీ, అతడి టాలెంట్ మీద రామ్ నమ్మకం ఉంచాడు. అతడి నమ్మకం వమ్ము కాలేదు. పూరి బ్లాక్ బస్టర్ తీశాడు. 'ఇస్మార్ట్...


King Nagarjuna: మరో క్రేజీ సినిమాలో నాగార్జున.. ఒకేసారి మామ అల్లుళ్లతో

King Nagarjuna: మరో క్రేజీ సినిమాలో నాగార్జున.. ఒకేసారి మామ అల్లుళ్లతో కింగ్ నాగార్జున(Nagarjuna) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల నాసామి రంగ(Naa Saamiranga) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగ్.. ప్రస్తుతం తమిళ స్టార్ ధనుష్(Danush) హీరోగా తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekar kammula) తెరకెక్కిస్తున్న కుబేర(Kubera) సినిమాలో కీ రోల్ చ...


క్లిన్ కార పుట్టుక, జాతకం ఇదే, ఆ మూర్ఖులకు తెలియదా... వేణు స్వామి సంచలన కామెంట్స్

రామ్ చరణ్ కూతురు క్లిన్ కార జాతకం పై వేణు స్వామి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. క్లిన్ కార భవిష్యత్ ఇదే అన్నారు. పెళ్ళైన పదేళ్లకు ఉపాసన తల్లి అయ్యారు. 2022 డిసెంబర్ లో ఉపాసన గర్భం దాల్చిన విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. మెగా ఫ్యాన్స్ లో ఈ న్యూస్ జోష్ నింపింది. రామ్ చరణ్ తండ్రి కావాలని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే తాము ఆలస్యంగా పేరెంట్స్ కావడానికి కారణం ఉందని ఉపాసన...


లగ్జరీ కారు కొనుగోలు చేసిన బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైన.. ధర ఎంతంటే?

ఒకప్పటి సోషల్ మీడియా స్టార్ దీప్తి సునైన యూట్యూబ్ ద్వారా మరింత పాపులారిటీ రాబట్టింది. మంచి డాన్సర్ అయిన దీప్తి సునైన అనేక కవర్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేసింది. అలాగే షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు చేసింది. బిగ్ బాస్ సీజన్ 3లో దీప్తి సునైన పార్టిసిపేట్ చేసింది. హౌస్లో బాగానే రాణించింది అమ్మడు. 10 వారాలు హౌస్లో ఉంది. దీప్తి సునయన గ్లామర్, డాన్సులు హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్లు, సాంగ్స్ చేస్తుంది...


పవన్ కళ్యాణ్ పదో తరగతి పాస్, ఆస్తులు ఎంతో తెలుసా.. సంపాదనలో అంత విరాళమా?

పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్లిన పవన్ కళ్యాణ్ నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తిపాస్తుల గురించి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో తన సంపాదన, అప్పుల గురించి వెల్లడించారు.


లాక్ వేయడం మరిచారు..రెండిళ్లలో చోరీ

లాక్ వేయడం మరిచారు..రెండిళ్లలో చోరీ ఘట్ కేసర్, వెలుగు:  ఇంటికి లాక్ వేయడం మరిచిపోయి పడుకోగా.. రెండిళ్లలో దొంగలు పడి బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేశారు.  పోచారం ఐటీ కారిడార్ ఇన్ స్పెక్టర్ రాజు వర్మ తెలిపిన ప్రకారం.. ఇస్మాయిల్ ఖాన్ గూడ పరిధి నవదుర్గ నగర్ కాలనీ ఫేస్–-2లో ఉండే ఐటీ ఎంప్లాయ్ మేర్లు రంజిత్(31) ఈనెల20న రాత్రి ఇంటి పెంట్ హౌస్ డోర్ కు తాళం వ...


Ontimitta Kalyanam: పున్నమి వెన్నెల్లో కన్నుల పండుగలా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవం..

Ontimitta Kalyanam: ఒంటి మిట్టలో సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. టీటీడీ తరపున ఒంటిమిట్ట రాములోరికి ఈవో ధర్మారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.


ఓ కొత్త లోకం చేరి ఆడుకుందాం

ఓ కొత్త లోకం చేరి ఆడుకుందాం వరలక్ష్మీ శరత్‌‌ కుమార్  నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘శబరి’.  అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు.  తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న సినిమా విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నా చెయ్యి పట్టుకోవే..’  అనే పాటను విడుదల చేశారు. ఇందులో వరలక్ష్మీ తల్లి పాత్రలో కనిపిస్తోంది. తన  కూత...


హేమచంద్ర ఎక్కడా?.. సింగర్ శ్రావణ భార్గవి పోస్టుపై నెటిజన్ల కామెంట్స్

Sravana Bhargavi Divorce సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకుల వ్యవహారం ఎప్పుడూ ఓ మిస్టరీగానే ఉంటుంది. ఈ ఇద్దరూ విడిపోయారని అందరికీ క్లియర్‌గా అర్థం అవుతోంది. ఈ ఇద్దరూ కలిసి కనిపించి చాలా కాలం అవుతోంది. దీంతో నెటిజన్లంతా కూడా ఈ ఇద్దరూ విడిపోయారని ఫిక్స్ అయ్యారు. కానీ వారి వారి అభిమానులు మాత్రం ఇంకా కలిసే ఉన్నారని అనుకుంటున్నారు. అందుకే అప్పుడప్పుడు శ్రావణ భార్గవి పోస్టుల మీద హేమచంద్ర గురించి కామెంట్లు కనిపిస్తుంటాయి.


Salman Khan: సల్మాన్ ఇంటిపై కాల్పులు తర్వాత ఆ గన్స్‌ నదిలో పడేసిన నిందితులు - గాలింపుల్లో దొరికింది ఒక్కటే, మరొకటి?

Firing Outside Salman Khan House Case: తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనలో భాగంగా ఇప్పటికీ ముంబాయ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కాల్పులు చేసిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు చెప్తున్న వివరాల ప్రకారం కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. సల్మాన్ ఇంటి ముందు గన్‌తో కాల్పులు జరిపిన తర్వాత ముంబాయ్ నుండి పారిపోవాలి అనుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు...


కమల్‌ హాసన్‌ ఇంట విషాదం, 'ప్రతినిధి 2' రిలీజ్‌ వాయిదా - నేటి టాప్ సినీ విశేషాలివే!

Firing Outside Salman Khan House Case: తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనలో భాగంగా ఇప్పటికీ ముంబాయ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కాల్పులు చేసిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు చెప్తున్న వివరాల ప్రకారం కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. సల్మాన్ ఇంటి ముందు గన్‌తో కాల్పులు జరిపిన తర్వాత ముంబాయ్ నుండి పారిపోవాలి అనుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు...


Hanuman Jayanti 2024 హనుమాన్ జయంతి వేళ గజలక్ష్మీ రాజయోగం.. ఈ 6 రాశులకు రెట్టింపు లాభాలు..!

Hanuman Jayanti 2024 జ్యోతిష్యం ప్రకారం, ఈసారి హనుమాన్ జయంతి వేళ కుజుడు కుంభ రాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి...


Balakrishna: ఎన్నికల ప్రచారంలో డప్పు కొట్టిన బాలయ్య, ఉర్రూతలూగించిన రోడ్ షో

Hindupur News: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేపట్టిన ఎన్నికల ప్రచారం రెండవ రోజు శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఫుల్ జోష్ నింపే విధంగా ప్రచారం కొనసాగింది. కొండూరు, కల్లూరు, నాయన పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాలయ్య డప్పు కొట్టిన విధానం అక్కడ ఉన్న ప్రజలకి ఎంతో సంతోషాన్ని...


Best Thriller Movies On OTT: ఊరిలో చిన్నపిల్లల కిడ్నాప్స్ - ఆధారాలు వదిలినా పట్టుకోలేరు, చివరికి ఊహించని ట్విస్ట్‌తో మైండ్ బ్లాక్ అవుద్ది

Best Thriller Movies On OTT: హారర్ సినిమాలు అంటే ప్రేక్షకులను భయపెడితే చాలు.. అలా భయపెట్టడం కోసం ప్రత్యేకంగా మూవీలో దెయ్యాలే ఉండాల్సిన అవసరం లేదని ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి. అలాంటి వాటిలో ‘ఐ సీ యూ’ (I See You) కూడా ఒకటి. ఆడమ్ ర్యాండెల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రత్యేకంగా ఏ జోనర్ అని చెప్పడం కష్టం. ఎందుకంటే ఇందులో హారర్ ఎలిమెంట్స్‌తో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ అయ్యింటాయి. దీన్ని బట్టి చూస్తే ఇదొక పర్ఫెక్ట్ థ్రిల్లర్ అని...


Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ ర్యాలీనే విజయయాత్ర అవుతుందా? పిఠాపురంలో గెలుస్తారా?

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ ర్యాలీనే విజయయాత్ర అవుతుందా? పిఠాపురంలో గెలుస్తారా?


Krishna Mukunda Murari Serial Today April 23rd: కృష్ణ ముకుంద మురారి సీరియల్: బిడ్డను కంటానని ఆశలు పెంచుకుంటున్న కృష్ణ, కుమిలిపోతున్న మురారి.. ముకుందకు చేరిన ఆదర్శ్‌ పెళ్లి ప్రపోజల్!

Krishna Mukunda Murari Today Episode: కృష్ణ, మురారి హాల్‌లో దిగులుగా కూర్చొంటారు. కృష్ణకి అసలు విషయం తెలిస్తే చాలా తట్టుకోలేదని.. పెద్దమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానని కుమిలిపోతుందని మురారి అనుకుంటాడు. ఇంతలో భవానితో పాటు అందరూ అక్కడికి వస్తారు. భవాని: అది నార్మల్ కడుపునొప్పే కదా మరి మీరిద్దరూ ఎందుకు ఇంత డల్‌గా ఉన్నారు. రేవతి: మీరు ఇలా ఉంటే మాకు భయం వేస్తుంది. నిజం చెప్పండి మీరు మా దగ్గర ఏం దాయడం లేదు కదా.. ప్రాబ్లమ్ ఏమీ లేదు కదా.....


దృఢమైన వివాహ బంధానికి గోల్డెన్‌ రూల్స్‌!

వైవాహిక బంధం దృఢంగా ఉండాలంటే పార్టనర్స్‌ ఇరువరి మధ్య సఖ్యత చాలా అవసరం. ఇరువరి మధ్య సఖ్యత కోసం పాటించాల్సిన గోల్డెన్‌ రూల్స్‌ ఇవే.


YS Sharmila | సంతనూతలపాడు సభలో షర్మిల పవర్ ఫుల్ స్పీచ్

సంతనూతలపాడు సభలో షర్మిల పవర్ ఫుల్ స్పీచ్


Beauty: నిర్మాతగా దూసుకుపోతున్న ప్రభాస్ డైరెక్టర్.. మారుతీ టీం బ్యూటీ సినిమా ప్రారంభం

Maruthi: దర్శకుడు మారుతీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వైవిద్యమైన కథలతో తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నారు ఈ డైరెక్టర్. ఈ క్రమంలో ఇప్పుడు నిర్మాతగా కూడా మరికొన్ని సూపర్ హిట్ సినిమాలు అందించడానికి సిద్ధమయ్యారు.


Shriya Saran: సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారిన శ్రియా శరణ్.. 40 ప్లస్‌లో కూడా వరుస ఛాన్సులు..

Shriya Saran: సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారిన శ్రియా శరణ్.. 40 ప్లస్‌లో కూడా వరుస ఛాన్సులు..


పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు - HT Telugu #venkaiahnaidu #padmaawards #presidentmurmu

భారతదేశం, April 23 -- పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు - HT Telugu #venkaiahnaidu #padmaawards #presidentmurmu


రాజకీయ పార్టీలకు విశాల్ మాస్ వార్నింగ్, నేను రాకుండా చూసుకోండంటూ సవాల్..

రాజకీయ పార్టీలకు ఊరమాస్ వార్నింగ్ ఇచ్చాడు స్టార్ హీరో విశాల్. తనను రాజకీయాల్లోకి రాకుండా చూసుకోవాలని.. ప్రజలకు మంచి చేస్తే తాను రాను అంటే ఘాటు వ్యాక్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమంటున్నాడంటే..? తన తాజా సినిమా రత్నం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు తమిళ స్టార్ హీరో విశాల్. సేలం లోని శక్తి కైలాష్ కాలేజ్ లో విశాల్ తన సినిమా ప్రమోషన్ ఆఈవెంట్ ను నిర్వహించారు. విశాల్ ఈకార్యక్రమానికి రావడంతో.. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ హాజరయ్యారు. ప్రమోషన్ ఈవెంట్ తరువాత...


విజయ్ దేవరకొండ ఇంట్లో ప్రశాంత్ నీల్.. అసలేం జరుగుతోంది?

Vijay deverakonda Residence విజయ్ దేవరకొండ ఇంటికి ప్రశాంత్ నీల్ వెళ్లాడంటూ నెట్టింట్లో ఒక్కసారిగా వార్తలు వైరల్ కాసాగాయి. అయితే ఇదేదో క్యాజువల్ మీటింగ్ అయి ఉంటుందని కొందరు.. లేదు లేదు సినిమా చర్చల కోసమే వెళ్లి ఉంటాడని ఇంకొందరు అంటున్నారు. ప్రశాంత్ నీల్‌తో విజయ్ మేనేజర్ దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుండటంతో ఈ రకమైన రూమర్లు స్టార్ట్ అయ్యాయి.


పెళ్లి ఆహ్వాన పత్రికలో వెరైటీ మెసేజ్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు

Viral Wedding Card: భారతదేశంలో మరోసారి అంకిత పర్వం మొదలైంది. ఒక్కరోజులో చాలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మీరు ప్రతిరోజూ ఏదో ఓ చోట బ్యాండ్ మేళం శబ్దం వింటూనే ఉంటాున్నారు. భారతదేశంలో పెళ్లిని ఓ పండుగలా జరుపుకుంటారు. నెలరోజుల ముందే పెళ్లికి సన్నాహాలు మొదలుపెడతారు. పెళ్లి పనుల్లో ముఖ్యమైనది వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్(Wedding invitation card). ఈమధ్య కాలంలో ఈ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ కోసం కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నా్రు. అలాంటి ప్రయత్నం చేసిన...


టెమ్టింగ్ లుక్‌లో కావ్య.. మాంచి గ్లామర్ బండిలా ఉంది!

కావ్య కళ్యాణ్‌‌రామ్ టెమ్టింగ్ లుక్‌తో కుర్రాళ్లకు కిక్కెక్కిస్తోంది. గ్లామర్ బండిలా నెట్టింట్లోకి దూసుకొచ్చింది.


Warangal News: ఒకరికి తెలియకుండా మరొకరితో యువకుడు మూడు పెళ్లిళ్లు, నాలుగో అమ్మాయితో ప్రేమాయణం!

Telangana News: వరంగల్ నగరంలోని సుందరయ్య నగర్ లో నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒకరికి తెలియకుండా ఒకరికి మూడు ముళ్లు వేస్తూ పోయి.. ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మరో యువతితో తిరగడంపై మూడో పెళ్లి కూతురు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలోని సుందరయ్య నగర్ చెందిన రాజేష్ హైదరాబాద్ లో కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు....


KCR Bus Yatra: కేసీఆర్ బస్సు యాత్ర ట్రైలర్ చూశారా? అన్నీ ఖలేజా మూవీ డైలాగ్సే!!

Telangana Elections 2024: పార్లమెంటు ఎన్నికల కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇకపై జనంలోకి రానున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు బహిరంగ సభలతోనే సరిపెట్టిన ఆయన.. ఇప్పుడు పార్టీ గ్రాఫ్ కాస్త తగ్గడంతో దాన్ని పెంచడం కోసం నేరుగా జనాల మధ్యలోకి వస్తున్నారు. తెలంగాణలో జనాల మధ్యలో తిరగడం కోసం ఆయన బ‌స్సు యాత్రకు రెడీ అయ్యారు. బుధ‌వారం (ఏప్రిల్ 24) ఉద‌యం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. తెలంగాణ భ‌వ‌న్ నుంచి మొదలయ్యే ఈ యాత్ర తెలంగాణలోని వివిధ...


Jai Hanuman: జై హనుమాన్ నుండి కొత్త పోస్టర్.. ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నావ్ ప్రశాంత్ అన్నా!

Jai Hanuman: జై హనుమాన్ నుండి కొత్త పోస్టర్.. ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నావ్ ప్రశాంత్ అన్నా! హనుమాన్(HanuMan) సినిమాతో ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth varma) ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ జై హనుమాన్(Jai Hanuman) పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల శ్రీరామనవమి కానుకగా విడుదల చేసిన పోస్టర్ కు ఆడియన్స్ నుండి భారీ స్పందన వచ్...


నలుగురితో ఎఫైర్.. కూతురు వయసున్న అమ్మాయితో పెళ్లి.. ఈ స్టార్ జీవితమంతా వివాదాలే..!

ఆయన సినీ ఇండస్ట్రీలో రారాజుగా వెలిగారు. 1970ల్లో తిరుగులేని తారగా ఖ్యాతి గడించారు. ఖూన్ భరీ మాంగ్', 'మై హూన్ నా', 'కచ్చా ధాగే', 'తాజ్ మహల్', 'కైట్స్', 'బ్లూ' వంటి బ్లాక్ బస్టర్ మూవీల్లో నటించారు. బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌లోనూ సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. ఆయన మరెవరో కాదు.. కబీర్ బేడీ..! తెరపై అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన వ్యక్తిగత జీవితం కూడా.. సినిమా కథలాగే చాలా స్పైసీగా ఉంటుంది. కబీర్ బేడీ నిజ జీవితంలోనూ చాలా రొమాంటిక్‌గా...


చీరలో సొగసులు ఆరబోసిన సౌత్ బ్యూటీ.. ప్రియా ప్రకాష్ వారియర్ పిక్స్ కేక

సౌత్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. సినిమాల్లో ఆశించినంత ఫేమ్ రాకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో అందాల ఆరబోతలో అందర్ని మించిపోతోంది. రీసెంట్ గా ఫ్లవర్ డిజైన్డ్ చీర కట్టుకొని మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో తన పదునైనా పరువాలను చూపిస్తోంది. (Photo: Instagram) న్ను కొట్టి వింక్ గర్ల్ గా గుర్తింపు పొందిన ఈ కేరళ కుట్టి రీసెంట్ గా షేర్ చేసిన హాట్ ఫోటోలకు కుర్రాళ్లు మతిచెడగొడుతున్నాయి. ఇక అమ్మడి గ్లామర్ పోజులు చూసి గార్జియస్, స్టన్నింగ్, బ్యూటీ క్వీన్, బ్యూటిఫుల్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Photo: Instagram) సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ లేలేత పరువాల పాపకు సౌత్ లో ఒక్కటంటే ఒక్క హిట్ సినిమా తగలకపోవడంతో బ్యాడ్ టైం నడుస్తోంది. అందుకే ఈవిధంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న ఈ కేరళ కుట్టి ..ఇప్పుడు మాత్రం మోడ్రన్ మోనాలిసాలా మారిపోయింది. (Photo: Instagram) సోషల్ మీడియాలో 7.1 మిలియన్ ఫాలోవర్స్‌తో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఈమె షేర్ చేసిన బోల్డ్ పిక్స్ కి నెటిజన్లు క్లీన్ బోల్డ్ అవుతున్నారు. లక్షకుపైగా లైక్ ల వర్షం కురిపిస్తున్నారు. (Photo: Instagram) ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే హీరోయిన్ల సంఖ్య పెరగడంతో ..హిట్ సినిమాలు లేని ప్రియా ప్రకాష్ వారియర్ కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. అక్కడ ఎప్పటికప్పుడూ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. అలరిస్తోంది. (Photo: Instagram) నితిన్ చెక్ సినిమాలో నటించిన ప్రియా ఆ తర్వాత చాలా రోజులకు తెలుగులో పవన్ కళ్యాణ్ బ్రోలో యాక్ట్ చేసింది. ఈ రెండు సినిమాలు పెద్దగా బ్రేక్ ఇవ్వకపోవడంతో ప్రియా ప్రకాష్ వారియర్ ఫేడవుట్ అయింది.( Photo: Instagram) 018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి... సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసిరావడం లేదు. 2018లో రావాల్సిన ‘శ్రీదేవీ బంగ్లా’ సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. 2019లో ఒరు ఆదార్ లవ్‌తో పలకరించినా... అదీ మెప్పించలేదు. (Photo: Instagram) ఈ కేరళ ముద్దుగుమ్మ ఫోటోలకు కుర్రాళ్లు కనెక్ట్ అయిపోతున్నారు. చూడటానికి శృంగార తారలా కనిపించే ప్రియా వారియర్..చీరకట్టులో మరింత రొమాంటిక్ గా ఉందని కామెంట్స్ షేర్ చేస్తున్నారు.(Photo: Instagram)


ఆర్థిక ఇబ్బందులతో యూట్యూబర్ ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో యూట్యూబర్ ఆత్మహత్య హైదరాబాద్:  ఆర్థిక ఇబ్బందులతో ఓ యూట్యూబ్ యానిమేషన్ స్టోరీ రైటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన నగరంలోని మణికొండలోచోటుచేసుకుంది. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం మణికొండలోని పంచవతి కాలనీలో నివాసం ఉంటున్న దాసరి లలితా సాయి ప్రశాంత్(45)... తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటన...


Aparna Das: 'మంజుమ్మెల్ బాయ్స్' నటుడితో హీరోయిన్ పెళ్లి - హల్దీ వేడుకలో అపర్ణా దాస్ సందడి

Manjummel Boys actor Deepak Parambol to marry actress Aparna Das on April 24th: మలయాళ, తమిళ సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అపర్ణా దాస్. 'మంజుమ్మెల్ బాయ్స్' నటుడు దీపక్ పరంబోల్‌తో మరికొన్ని గంటల్లో ఆవిడ ఏడు అడుగులు వేయనున్నారు. పెళ్లి చేసుకుని ఓ ఇంటి కోడలు కానున్నారు. అపర్ణా దాస్ వెడ్స్ దీపక్ పరంబోల్Aparna Das Weds Deepak Parambol: మలయాళ సినిమా 'మనోహరం'తో అపర్ణా దాస్ కథానాయికగా పరిచయం అయ్యారు. అంతకు...


రజినీకాంత్ 171వ సినిమా పేరు ఫిక్స్

రజినీకాంత్ 171వ సినిమా పేరు ఫిక్స్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. రజినీ కెరీర్‌‌‌‌లో ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తంగమ్, రాణా లాంటి పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ ‘కూలీ’ అనే టైటిల్‌‌ను ప్రకటించి సర్‌‌ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల ...


ఘనంగా సీతా కళ్యాణ వైభోగమే ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఏప్రిల్ 26న మూవీ రిలీజ్

సుమన్ తేజ్, గరీమ చౌహాన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు పెంచేసింది. ఈ క్రమంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నాడు నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు యాటా సత్యనారాయణ, విజయ్ కనకమేడల, ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, నటుడు రమణారెడ్డి, నీరూస్ ప్రతినిధి హసీం వంటి వారు...


Chanakya Niti Telugu : తన భార్య కాకుండా ఇతర స్త్రీల పట్ల పురుషుడు ఆసక్తి చూపడానికి 5 కారణాలు

Chanakya Niti On Husband : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఇతర స్త్రీల పట్ల పురుషులు ఆకర్శితులు కావడానికి గల కారణాలను చెప్పాడు. వాటి గురించి తెలుసుకుందాం..


Raashii Khanna: తెలుగులో ఛాన్సులు లేక పక్క ఇండస్ట్రీ వైపు చూస్తోన్న రాశి ఖన్నా..

Raashii Khanna: తెలుగులో ఛాన్సులు లేక పక్క ఇండస్ట్రీ వైపు చూస్తోన్న రాశి ఖన్నా..


Sugar To Kids: చిన్న పిల్లలకు షుగర్ తినిపిస్తున్నారా..? షాకింగ్ విషయాలు వెల్లడించిన డాక్టర్లు..

Sugar To Kids: చిన్న పిల్లలకు షుగర్ తినిపిస్తున్నారా..? షాకింగ్ విషయాలు వెల్లడించిన డాక్టర్లు..


Tollywood Senior Heroes Remuneration: చిరు, బాలయ్య సహా టాలీవుడ్ సీనియర్ హీరోస్‌లో ఎవరి పారితోషకం ఎంతంటే.. ?

Tollywood Senior Heroes Remuneration: చిరు, బాలయ్య సహా టాలీవుడ్ సీనియర్ హీరోస్‌లో ఎవరి పారితోషకం ఎంతంటే.. ?


పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్...

పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్... ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో నేతలంతా ఒక పక్క ప్రచారంతో మరో పక్క నామినేషన్లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పుల...


Anchor Sravanthi: చీరలో యాంకర్ స్రవంతి పోజులు.. కొత్త ఫొటోలు

ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్న తెలుగు యాంకర్లలో స్రవంతి చొక్కరపు ఒకరు. అనసూయ బుల్లితెరకి బైబై చెప్పేసిన తర్వాత స్రవంతి మంచి బిజీ అయిపోయింది. పెద్ద సినిమాల ఈవెంట్లన్నీ యాంకర్ సుమ చూసుకుంటుంటే చిన్న చిత్రాల సంగతి స్రవంతి చక్కబెడుతుంది.