నూతన నటీనటులతో నర్సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్రహ్మచారి’. రాంభూపాల్ రెడ్డి నిర్మాత. ఇటీవల సెన్సార్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
దర్శకుడు మాట్లాడుతూ‘దుబాయ్‌కి వెళ్లి వచ్చిన ఒక అబ్బాయికి పెళ్లి చేసుకుందామనే సమయంలో అమ్మాయి కోసం ఆ అబ్బాయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే విషయాన్ని పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించాం. పక్కా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది’ అన్నారు.
2023-05-26T22:20:44Z dg43tfdfdgfd