TODAY PANCHANGAM 21 NOVEMBER 2023 కార్తీక నవమి తిథి నాడు అమృత ఘడియలు, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో నవంబర్(November) 21వ తేదీన యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రాష్ట్రీయ మితి కార్తీకం , శాఖ సంవత్సరం 1945, కార్తీక మాసం, శుక్ల పక్షం, నవమి తిథి, విక్రమ సంవత్సరం 2080. జమాది-ఉల్లావల్ 06, హిజ్రీ 1445(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 21 నవంబర్ 2023

సూర్యుడు దక్షిణ యానం, శరదృతువు, రాహు కాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు. ఈరోజు నవమి తిథి అర్ధరాత్రి 1:10 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత దశమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు శతభిషా నక్షత్రం రాత్రి 8:01 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పూర్వా భాద్రపద నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు.

Karthika Masam 2023 కార్తీక మాసంలో 12 జ్యోతిర్లింగాలలో ఏ ఒక్క క్షేత్రాన్ని దర్శించుకున్నా ఎంతో పుణ్యం లభిస్తుందట...

సూర్యోదయం సమయం 21 నవంబర్ 2023

: ఉదయం 6:40 గంటలకు

సూర్యాస్తమయం సమయం 21 నవంబర్ 2023 :

సాయంత్రం 5:25 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మా ముహుర్తం

: తెల్లవారుజామున 5:01 గంటల నుంచి ఉదయం 5:55 గంటల వరకు

విజయ ముహుర్తం

: మధ్యాహ్నం 1:53 గంటల నుంచి మధ్యాహ్నం 2:35 గంటల వరకు

నిశిత కాలం

: రాత్రి 11:40 గంటల నుంచి రాత్రి 12:34 గంటల వరకు

సంధ్యా సమయం :

సాయంత్రం 5:25 గంటల నుంచి సాయంత్రం 5:52 గంటల వరకు

అమృత కాలం :

ఉదయం 9:27 గంటల నుంచి ఉదయం 10:47 గంటల వరకు

Karthika Masam 2023 కార్తీక సోమవారం వేళ శివయ్యను ఇలా పూజిస్తే కైలాస దర్శన భాగం పొందొచ్చు...!

నేడు అశుభ ముహుర్తాలివే..

రాహు కాలం :

మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు

గులిక్ కాలం

: మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

యమ గండం

: ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు

దుర్ముహుర్తం

: ఉదయం 8:56 గంటల నుంచి ఉదయం 9:38 గంటల వరకు, ఆ తర్వాత ఉదయం 10:47 గంటల నుంచి ఉదయం 11:40 గంటల వరకు

నేటి పరిహారం :

ఈరోజు హనుమంతుని ఆలయానికి వెళ్లి నెయ్యి దీపం వెలిగించాలి.

- ఆచార్య కృష్ణ దత్త శర్మ

Read

Latest Religion News

and

Telugu News

2023-11-20T18:51:04Z dg43tfdfdgfd