ఈవారం OTTలో ఫుల్ ఎంటర్టైన్మెంట్.. ఏకంగా 23 సినిమాలు

ఈవారం OTTలో ఫుల్ ఎంటర్టైన్మెంట్.. ఏకంగా 23 సినిమాలు

ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ లో ఓటీటీ(OTT)ల హవా నడుస్తోంది. ఒకప్పటిలా సినిమాలంటే కేవలం థియేటర్స్ కాకుండా.. ఓటీటీలో వచ్చే కంటెంట్ కోసం కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మేకర్స్ కూడా ఆడియన్స్ టెస్టుకు తగ్గట్టుగా కొత్త కొత్త కంటెంట్ ను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈవారం కూడా అదిరిపోయే కంటెంట్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్. మరి ఆ సినిమాలేంటి? ఏ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. 

నెట్ ఫ్లిక్:

 • నవంబర్ 20న స్టాంప్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ (ఇంగ్లీష్)
 • నవంబర్ 21న లియో(ఇంగ్లీష్)
 • నవంబర్ 22న స్క్విడ్ గేయమ్: ది చాలెంజ్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)
 • నవంబ్ 23న మై డామెన్ (జపానీస్ వెబ్ సీరీస్), పులిమడ (మలయాళ మూవీ)
 • నవంబర్ 24న ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సీరీస్), ఐ డోన్ట్ ఎక్స్‌పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానీష్ మూవీ), గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ మూవీ), లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కీ మూవీ)
 • నవంబర్ 26న ద మెషీన్ (ఇంగ్లీష్ మూవీ)

అమెజాన్ ప్రైమ్:

 • నవంబర్ 24న ఎల్ఫ్ మి (ఇటాలియన్ మూవీ), ది విలేజ్ (తమిళ వెబ్ సీరీస్)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్: 

 • నవంబర్ 21న ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
 • నవంబర్ 23న చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ)

జీ5:

 • నవంబర్ 24న ది ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4( హిందీ వెబ్ సీరీస్)

జియో సినిమాస్:

 • నవంబర్ 23న ది గుడ్ ఓల్డ్ డేస్( తెలుగు వెబ్ సీరీస్)

బుక్ మై షో:

 • నవంబర్ 22న ఒపన్ హై మర్ (ఇంగ్లీష్ మూవీ)
 • నవంబర్ 24న UFO స్వీడన్ ( స్వీడన్ మూవీ)

సోనీ లివ్:

 • నవంబర్ 24న చావెర్ (మలయాళ మూవీ), సతియా సోతనాయ్ (తమిళ మూవీ)

ఆహా:

 • నవంబర్ 24న బాలకృష్ణ.. అన్ స్లాపబుల్ లిమిటెడ్ ఎడిసన్ (యానిమల్ మూవీ ఎపిసోడ్)

ఆపిల్ ప్లస్ టీవీ:

 • నవంబర్ 22న హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్ మూవీ)

ఈ-విన్:

 • నవంబర్ 24న ఒడియన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) 
©️ VIL Media Pvt Ltd.

2023-11-20T05:21:33Z dg43tfdfdgfd