Trending:


అమెరికాలో అరెస్టయిన వెంకటేశ్‌రెడ్డి సత్తారుకు వైసీపీకి సంబంధం ఏంటి, టీడీపీ ఏమంటోంది?

అమెరికాలో అరెస్టైన సత్తారు వెంకటేశ్ రెడ్డి అనే వ్యక్తి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆయననెవరు, ఆయనకూ ఏపీకి సంబంధమేంటి, వైసీపీలో పని చేశారా?


సలార్ నుంచి మరో ట్రైలర్.. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ కట్..

ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో భారీ యాక్షన్ సినిమా సలార్.. ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో సూపర్ బిజీగా ఉంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని టీమ్ ప్రకటించింది. Photo : Twitter ఇక భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా నుంచి లేటెస్ట్‌గా ట్రైలర్...


Aishwarya Rai: టైగర్-3 నటుడిపై ఐశ్వర్యరాయ్ ఆగ్రహం..అతడితో పనిచేయడానికి నిరాకరణ

బాలీవుడ్ పరిశ్రమలో బచ్చన్ కుటుంబానికి భిన్నమైన హోదా ఉంది. ఈ కుటుంబానికి మొత్తం ఇండస్ట్రీలో అపారమైన గౌరవం ఉంది. కుటుంబ సభ్యులే ఒకరినొకరు బాగా చూసుకుంటారు, అందుకే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులెవరూ మీడియా ముందు ఒకరి గురించి ఒకరు నెగిటివ్‌గా చెప్పుకోలేదు.బచ్చన్ కుటుంబం వృత్తిపరమైన కుటుంబం, కుటుంబ సభ్యులెవరూ ఒకరి పనిలో మరొకరు జోక్యం చేసుకోరు, కానీ ఒకసారి బిగ్ బి అమితాబ్ ఒక సినిమాలో పని చేస్తున్నందున ఐశ్వర్య కోపం తెచ్చుకుంది..అయితే ఐశ్వర్య అసంతృప్తికి,...


కొడుకుపై కాల్పులు జరుపుతున్న దుండగులను చీపురుతో తరిమేసిన తల్లి

కొడుకుపై కాల్పులు జరుపుతున్న దుండగులను చీపురుతో తరిమేసిన తల్లి


గుంటూరు: ఇద్దరు ప్రభుత్వ అధికారుల వివాహం.. సింపుల్‌గా రిజిస్ట్రార్ ఆఫీస్‌లో!

Chintur Itda Project Officer Marriage రేపల్లె ఆర్డీవో షారోన్, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి చైతన్య వివాహం చేసుకున్నారు. రేపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరి పెళ్లి జరిగింది.


పెళ్లికాక ముందు ఓకే.. ఇప్పుడు నాకు పెళ్లయ్యింది.. నా డబ్బు నాకు రావాల్సిందే: నితిన్

నితిన్ (Nithiin) తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాత అన్న సంగతి తెలిసిందే. కొడుకుతో ఇప్పటికే చాలా సినిమాలు తీశారు సుధాకర్ రెడ్డి. ఇప్పుడు ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్’ సినిమాను నిర్మించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


యూట్యూబ్ లో సలార్ ట్రైలర్ సునామీ..24గంటలకు కూడా కాకముందే రికార్డ్ వ్యూస్

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న మరో భారీ యాక్షన్ సినిమా సలార్(Salaar). ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. సలార్‌లో మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్ రోల్స్ చేస్తుండగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైయింది. ఈ నెల 22న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్బంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను...


సూర్యాపేటలో ఓట్లకు పైసలియ్యలేదని లొల్లి

సూర్యాపేటలో ఓట్లకు పైసలియ్యలేదని లొల్లి సూర్యాపేటలో లోకల్ బీఆర్ఎస్ నాయకుడి ఇంటి ముందు బైఠాయింపు     పంచుమని పార్టీ రూ.40 లక్షలిస్తే నొక్కేశాడని ఫైర్ సూర్యాపేట/కామారెడ్డి, వెలుగు : స్థానిక నాయకులు డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్లు నిరసనకు దిగారు. శనివారం సూర్యాపేట, కామారెడ్డిలో ఆందోళనలు చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీ 20వ వార్డులోని జమ్మిగడ్డలో లోకల్ బీఆర్ఎ...


OTT Release: సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పుష్ప విలన్ సినిమా

OTT Release: ఇటీవలి కాలంలో ఓటీటీలకు క్రేజ్ పెరిగిపోయింది. సినిమా మేకర్లు సైతం థియేర్ రిలీజ్ కంటే ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి కనబరుస్తున్నారంటే అతిశయోక్తి కాకపోవచ్చు ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సినిమాలకు ఓటీటీ బెస్ట్ ఆప్షన్ కావచ్చు.


శ్వాసకోశ సంబంధిత పరిశోధనల ఫలితాలు ప్రజలందరికీ చేరాలి: శ్రీశ్రీ రవిశంకర్

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్.. హైదరాబాద్‌లోని జరిగిన శ్వాసకోశ నిపుణుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేద మంత్రాలతో వైద్యులు ఆహ్వానం పలికారు. సదస్సు ప్రారంభించిన అనంతరం గురుదేవ్ మాట్లాడుతూ.. శ్వాసకోశ వ్యాధుల విషయంలో డాక్టర్లు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. అంతేకాదు, దీనిపై పరిశోధన ఫలితాల ప్రజలందరికీ చేరువ కావాలని ఆయన ఆకాంక్షించారు.


‘సినిమా రేంజ్ లో ట్విస్ట్ లు..’.. పీటల మీద ఇలాంటి హైడ్రామా ఎప్పుడు చూసుండరు.. ఎక్కడంటే..?

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లికి సంబంధించిన అనేక ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిగా ఉంటాయి. ఇలాంటి పెళ్లిళ్లు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి.కొందరు మండపంలోనే కొట్టుకొవడం, మాజీ ప్రియుడు రావడం, పెళ్లికొడుకు తాగి రావడం వంటివి చూశాం. అదే విధంగా వధువు ఏదో కారణాలతో పీటల మీద పెళ్లి వద్దనుకుని వెళ్లిపోతుంటారు. ఇంకా.. వేదికపై అందరు చూస్తుండగానే వధువు, మరో యువకుడితో పారిపోయిన...


ఎమోషనల్ జర్నీ

ఎమోషనల్ జర్నీ షారుఖ్‌‌ ఖాన్‌‌, రాజ్ కుమార్ హిరాణి కాంబోలో రూపొందిన  క్రేజీ ప్రాజెక్టు ‘డంకీ’. తాప్సీ హీరోయిన్‌‌. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం మూడో పాటను రిలీజ్ చేశారు. ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే’ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది.  నలుగురు స్నేహితులు విదేశాల్లో ఉంటూ.. స్వదేశంపై చూపించే ...


Vijayakanth:విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం..! ఆస్పత్రి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు..

Vijayakanth: ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు, కెప్టెన్‌ విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా చెన్నైలోని చెన్నైలోని మియాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా గత రెండు రోజులు ఆయన ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో సోషల్‌ మీడియాలో కెప్టెన్‌ విజయ్‌ కాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం (నవంబర్‌ 29) నాడు విజయకాంత్ ఆరోగ్యం...


Rasi Phalalu: నేటి రాశిఫలాలు.. భావోద్వేగాలతో ముడిపడిన రోజు

Summary of the day:రాశిఫలాలు ఈ రోజు ప్రతి రాశిచక్రం కోసం మనోహరమైన అంతర్దృష్టులను అందిస్తున్నందున, ఆధ్యాత్మిక అవకాశాల ప్రపంచంలోకి ప్రవేశించండి. వివాహం విషయంలో, మేషం రాశి భాగస్వామ్యాలు వివాహం విషయంలో కోరిక, అవగాహనను పొందుతాయి. అయితే వృషభం సంబంధాలు ఓపెన్‌ కమ్యూనికేషన్‌ ద్వారా బలపడతాయి. మిథునం రాశివారి సంబంధాలు మేధో స్థాయిలో బలంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి భావోద్వేగ మద్దతు లభిస్తుంది, సంబంధాలు బలపడుతాయి. సింహరాశి వారు విజయాన్ని, ఆప్యాయతను...


ఏడాది మొత్తం ప్రత్యేక పూజలు.. క్యూ కడుతున్న జనం, అక్కడికి మీరెప్పుడైనా వెళ్లారా?

తెలుగు రాష్ట్రాల్లోనే ఆ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. భక్తులతో సంబంధం లేకుండా లోకకళ్యాణార్థం ఏడాది పొడవునా దైవతా మూర్తులకు విశేష కార్యక్రమాలు అత్యంత ఘనంగా ఆప్రాంతంలో నిర్వహిస్తూ ఉంటారు. పరమపావన పుణ్యకాలం కావడంతో సాక్షాత్తు మహాదేవుడే దిగి వచ్చాడా అనే విధంగా అక్కడ పీఠాధిపతుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా కార్తీకమాస ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లా తుని సమీపంలో తాండవ నది పరివాహక ప్రాంతంలో...


Radha Madhavam: ‘రాధా మాధవం’ పోస్టర్‌ విడుదల.. కొత్త జానర్‌లో ప్రేమకథ

Radha Madhavam Movie Poster: విలేజ్ లవ్ బ్యాక్‌డ్రాప్‌లో దాసరి ఇస్సాకు దర్శకత్వంలో రూపొందిన మూవీ రాధా మాధవం. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ జంటగా నటించగా.. గోనాల్ వెంకటేష్ నిర్మించారు. తాజాగా డీపీఎస్ ఇన్‌ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డా.డీఎస్ఎన్ రాజు చేతుల మీదుగా ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేయించారు.


90ల్లో కుర్రకారును ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ హీరా.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

90వ దశకంలో దక్షిణ భారత చలనచిత్రంలో ప్రముఖ నటిగా వెలుగొందింది నటి హీరా. ఆ సమయంలో తన అందంతో కుర్రకారు మనసు దోచేసింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి పాపులర్ హీరోయిన్ అయింది హీరా. తెలుగులో ఆవిడా మా ఆవిడే, లిటిల్ సోల్జర్స్, ఆహ్వానం లాంటి సినిమాల్లో నటించింది. తమిళంలో హృదయం, నీ బడి నాన్ బడి, తిరుడా తిరుడా, సతిలేలావతి, కాదల్ కొట్టో, అవ్వై షణ్ముఖి లాంటి చిత్రాల్లో నటించి ఫేమస్ అయింది. ఆమె నటనకు ఆకట్టుకునే అందం తోడు...


దగ్గుబాటి వారి పెళ్లి సందడి, రావణ రాజ్యంలో రానా తమ్ముడు అభిరామ్ వివాహ వేడుకలు....?

తెలుగు సినిమా పరిశ్రమలో అతి పెద్ద సినిమా ఫ్యామిలీ అంటే దగ్గుబాటి ప్యామిలీని ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ ఫ్యామిలీలో ప్రొడ్యూసర్లు,హీరోలు,దర్శకులు, అందరూఉన్నారు. ఇక దగ్గుబాటివారసులుగా ఇప్పటి తరంలో రానా లీడ్ చేస్తుండగా.. అతని తమ్ముడు అభిరామ్ రీసెంట్ గా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ యంగ్ హీరో వివాహబంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అది కూడా ఇండియాలో కాదు శ్రీలంకలో. టాలీవుడ్ సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్...


Medchal Crime : అద్దె ఇంట్లో డ్రగ్స్ తయారీ, సోషల్ మీడియా ద్వారా విక్రయం-సూరారంలో ముఠా అరెస్ట్

Medchal Crime : సూరారంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని డ్రగ్స్ తయారు చేస్తు్న్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.50 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.


Long Hair: 46 ఏళ్ల స్మితా శ్రీవాస్తవ జుట్టు పొడవు 7 అడుగులు, గిన్నిస్ రికార్డ్

అభిరుచికి మించినది ఏదీ లేదని అంటారు. వ్యక్తులు తన అభిరుచులను నెరవేర్చుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తారు. చాలాసార్లు ప్రజలు వింత అభిరుచులను కలిగివుంటారు. అలాంటి వారిపై చాలా రికార్డులు నమోదై ఉన్నాయి. అలాంటి ప్రపంచ రికార్డును ప్రయాగ్‌రాజ్‌కు చెందిన స్మితా శ్రీవాస్తవ సృష్టించారు. (Credit/Facebook/smitasrivastava) ప్రయాగ్‌రాజ్‌కు చెందిన స్మితా శ్రీవాస్తవ ప్రపంచంలోనే అత్యంత పొడవాటి జుట్టు కలిగి ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రయాగ్‌రాజ్‌లోని...


షూటింగ్‌ లొకేషన్‌లో హర్రర్‌ ఎలిమెంట్లు.. షాకింగ్‌ విషయాలు వెల్లడించిన `పిండం` ప్రొడ్యూసర్‌..

హర్రర్‌, థ్రిల్లర్‌ సినిమాలకు ఒక సెపరేట్‌ ఆడియెన్స్ ఉంటారు. మంచి సినిమాలకు, కంటెంట్‌ ఉన్న సినిమాలను ఆదరిస్తూ పెద్ద విజయాలను అందిస్తున్నారు. ఇటీవల సరైన హర్రర్‌ సినిమాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా `పిండం`అనే మూవీ వస్తోంది. గర్భస్త పిండం ప్రధానంగా రూపొందుతున్న చిత్రమిది. హర్రర్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ మూవీగా ఇది రూపొందుతుంది. ఇందులో శ్రీరామ్‌ హీరోగా నటించగా, ఖుషీ రవి ఆయనకు జోడీగా చేసింది. `ది స్కేరియస్ట్ ఫిల్మ్` అనే క్యాప్షన్‌తో రాబోతుంది. ఈ...


శని సాడే సతి వల్ల సుఖ, సంతోషాలు దూరమయ్యాయా..? ఇలా చేస్తే విముక్తి లభిస్తుంది!

శనిదేవుడిని న్యాయదేవునిగా పిలుస్తారు. మనం చేసే కర్మల ఆధారంగా ఫలాలు ఇస్తాడు. శనిదేవుడు రెండున్నరేళ్లకు ఒకసారి రాశిని చేంజ్ చేస్తాడు. శని కదలికలో మార్పు కారణంగా శని సాడే సతిని, దైయాను ఎదుర్కోవాల్సి ఉంది. ఏ వ్యక్తి పైనైనా శని యొక్క సాడే సతి రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. ఏ వ్యక్తిపై శని సాడే సతి ప్రారంభమవుతుందో ఆ వ్యక్తి జీవితం అనేక ఇబ్బందులకు గురవుతుంది. శని సాడే సతి యెుక్క అశుభ ప్రభావం మీపై తగ్గాలంటే ఇలా చేయండి. పండిట్ హితేంద్ర కుమార్ శర్మ...


నీలిరంగులో నిహారిక..కవితలతో ఆరాధిస్తోన్న అభిమానులు

నీలిరంగులో నిహారిక..కవితలతో ఆరాధిస్తోన్న అభిమానులు మెగా డాటర్ నిహారిక (Niharika Konidela) ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తోంది. యాక్టర్గా, ప్రొడ్యూసర్గా బిజీ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన నిహారిక..ఇటీవలే వెబ్‌ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇటీవ‌ల త‌న సోద‌రుడు వ‌రుణ్ తే...


Shouryuv: ‘హాయ్ నాన్న’కు నాగార్జున సినిమాకు సంబంధం లేదు - దర్శకుడు శౌర్యువ్ ఇంటర్వ్యూ

Director Shouryuv About Hi Nanna Movie: నేచురల్ స్టార్ నాని, అందాల నటి మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'హాయ్ నాన్న'. బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపించనుంది. వైర ఎంటర్టైన్మెంట్స్ తొలి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు చక్కటి ఆదరణ దక్కించుకున్నాయి....


ప్రోమో 2: 'శివాజీని నిలదీశావ్‌గా మరి ఇప్పుడేమైంది'.. అన్నాచెల్లెళ్లను ఉతికారేసిన నాగార్జున

బిగ్‌బాస్ శనివారం ఎపిసోడ్‌లో సీరియల్ బ్యాచ్‌కి గట్టిగానే అక్షింతలు పడ్డాయి. ఏదో పెద్ద త్యాగం చేసినట్లుగా అందరూ అమర్‌కే పాయింట్లు ఇవ్వడంపై నాగార్జున ఫైర్ అయ్యారు. ముఖ్యంగా గౌతమ్, ప్రియాంకలను అయితే ఉతికారేశారు.


మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో తమిళ స్టార్ హీరో కీలక పాత్ర..

మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో హీరో‌తో పాటు హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరీలు కూడా పాల్గోంటారు. అనేక వివాదాల నడుమ ఈ సినిమా ఇప్పుడే ట్రాక్‌లోకి వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా చేస్తోన్న పూజా హెగ్డే తప్పుకోగా.. ఆమె స్థానంలో శ్రీలీల చేస్తోంది. సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి...


అందుకే నా సినిమాలకు కలెక్షన్స్ తగ్గాయి.. సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

అందుకే నా సినిమాలకు కలెక్షన్స్ తగ్గాయి.. సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan) షాకింగ్ కామెంట్స్ చేశారు. తన సినిమాల కలెక్షన్స్ ఈ మధ్య చాలా వరకు తగ్గాయని దానికి కారణం కూడా చెప్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు విష్ణువర్ధన్(Vishnuvardhan) దర్శకత్వంలో ది బుల్(The Bull) అనే సినిమా చేస్తున్...


సుకన్య సమృద్ధి అకౌంట్ ఇన్‌యాక్టివ్‌గా అయిందా? ఈ స్టెప్స్‌తో రీయాక్టివేట్ చేసుకోండి..

SSY Account: భారత ప్రభుత్వం అన్ని వర్గాల కోసం ప్రత్యేక పొదుపు పథకాలు అందుబాటులోకి తెచ్చింది. వాటిలో కేవలం బాలికల ఉన్నతి కోసం సుకన్య సమృద్ధి పథకం (SSY) లాంచ్‌ చేసింది. ఈ ప్రత్యేక పొదుపు పథకం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా అత్యధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. SSY అందిస్తున్న ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 8%, ఇది ఇతర పొదుపు పథకాల కంటే ఎక్కువ. (File/Photo) ఈ స్కీమ్‌లో వడ్డీ యాన్యువల్లీ కాంపౌండ్ అవుతుంది. అంటే ప్రతి సంవత్సరం వడ్డీ ప్రిన్సిపల్...


జహీరాబాద్ ఏరియా హాస్పిటల్​కు 4 అవార్డులు

జహీరాబాద్ ఏరియా హాస్పిటల్​కు 4 అవార్డులు జహీరాబాద్, వెలుగు :  కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నియమించిన మూడు కమిటీలతో పాటు, మరో ప్రైవేటు సంస్థ జహీరాబాద్ ఏరియా హాస్పిటల్​కు 4 అవార్డులు ప్రకటించినట్లు హాస్పిటల్​ సూపరింటెండెంట్​ డాక్టర్ శ్రీధర్, మాజీ సూపరింటెండెంట్​ డాక్టర్ శేషు రావు తెలిపారు. శనివారం సూపరింటెండెంట్​ఛాంబర్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో...


Prema Entha Madhuram December 2nd Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: ఆర్య, అనుల హత్యకి సుపారి ఇచ్చిన ఛాయాదేవి - ఆర్య నిరీక్షణ ఫలిస్తుందా!

Prema Entha Madhuram Telugu Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఆర్య మాట్లాడుతూ అనుతో ఇలా అంటాడు.. పిల్లల కోసం ఆలోచించండి వాళ్ళకి ఈ వయసులో తండ్రి ప్రేమ అవసరం కదా అని అంటాడు.. ఆ మాటలకూ అను కంటతడి పెట్టుకుంటుంది. ఆర్య : అయ్యో, బాధపడుతున్నారా పిల్లల బాధ చూసి ఇలా మాట్లాడాను అంతే ఏమీ అనుకోకండి. అను : పర్వాలేదండి సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు నేనే చెప్తాను. ఆర్య : భోజనం చేసి పడుకోండి. నేను అన్నవి ఏవీ మనసులో పెట్టుకోకండి అని చెప్పి అక్కడి నుంచి...


ఇలా ఆలోచిస్తుంటే పెళ్ళి చేసుకోకపోవడమే మంచిది..

ఎవరు ఎవరితోనైనా ప్రేమలో పడొచ్చు. వారితో లైఫ్‌ స్టార్ట్ చేయొచ్చు. అయితే, రిలేషన్‌షిప్‌ స్టార్ట్ చేసే ముందు మీరు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. అప్పుడే అది హ్యాపీగా ఉంటుంది. కానీ, కొంతమందికి కొన్ని భయాలుంటాయి. దీనికి చాలానే కారణాలు ఉంటాయి. అలాంటి సమస్యలు ఏంటి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి.


పుస్తకం చదవడం ఓ కళ.. రాయి లాంటి మనిషిని శిల్పంలా మారుస్తుంది.. బుక్‌ రీడింగ్‌ గొప్పదనం త్రివిక్రమ్‌ మాటల్లోనే..

Trivikram Srinivas Inspiring Speech : నేటి ఆధునిక యుగంలో చిన్న పిల్లల నుండి పెద్దలవరకూ అందరూ టీవీ ,సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌కు అడిక్ట్‌ అయిపోయి పుస్తకపఠనాన్ని మరచి పోతున్నారు. ఈ క్రమంలో..


ఎయిడ్స్ బాధితులకు అండగా ఉండాలి : గంట కవితా

ఎయిడ్స్ బాధితులకు అండగా ఉండాలి : గంట కవితా గద్వాల, వెలుగు: ఎయిడ్స్  బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని డీఎల్ఎస్ఏ సెక్రటరీ గంట కవితా దేవి కోరారు. శుక్రవారం అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్ వో ఆఫీసులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్  బాధితులు ధైర్యంగా ఉండాలన్నారు....


శ్రీలీలపై నితిన్‌ కంప్లెయింట్స్.. షూటింగ్‌కి రావడమే పెద్ద ఛాలెంజ్‌ అంటూ బ్లాస్ట్..

టాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల డేట్స్ కోసం అందరు హీరోలు వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి. ఆమెకి ఉన్న క్రేజ్‌ అలాంటిది. ఏక కాలంలో ఐదారు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. దీంతో ఆమె డేట్స్ కోసం షూటింగ్‌లు వాయిదా వేసుకోవడం, అడ్జెస్ట్ చేసుకోవాల్సి వస్తుందట. తాజాగా నితిన్‌ కూడా అదే విషయాన్ని బయటపెట్టాడు. తన సినిమా ఈవెంట్‌లో బ్లాస్ట్ అయ్యాడు. తాను హీరోగా నటించిన `ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్‌` మూవీ సాంగ్‌ ఈవెంట్‌ని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో...


బిగ్‌బాస్ టుడే: శోభాని సేవ్ చేసేందుకు అంతా తార్‌మార్.. క్లియర్‌ హింట్ ఇచ్చేసిన నాగార్జున

బిగ్‌బాస్ సీజన్-7లో అసలు శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందా? ఏంటి బ్రో అంతమాట అన్నావ్ అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే బిగ్‌బాస్ తీరు, నాగార్జున నిర్ణయాలు చూస్తే ఇది జరిగే పనిలా కనిపించడం లేదు. ఈ వారం కూడా శోభాను సేఫ్ చేసేందుకు పక్కా స్కెచ్ రెడీ అయిపోయింది.


నయా సైబర్ క్రైమ్.. డిజిటల్ అరెస్టు

నయా సైబర్ క్రైమ్.. డిజిటల్ అరెస్టు నోయిడా :  సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను బెదిరించి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ‘డిజిటల్ అరెస్టు’ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితులకు వీడియో కాల్స్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. వివిధ కేసుల పేరుతో అరెస్టు చేస్తామని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఉత్తరప్రదేశ్ లోన...


Chanakya Niti Telugu : ఈ విషయాలు పాటిస్తే శత్రువును జయించగలరు

Chanakya Niti In Telugu : జీవితంలో శత్రువులను ఓడించే మార్గాలను చాణక్యుడు పేర్కొన్నాడు. శత్రువుపై విజయం సాధించాలంటే ఈ సలహాలు పాటించడం చాలా ముఖ్యం. చాణక్య నీతిలో శత్రువుపై విజయం గురించి చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం..


ప్రతి నెలా థియేటర్‌కు వెళ్లి ఉచితంగానే సినిమాలు చూసేయండి.. ఇలా చేస్తే చాలు!

మీరు ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉంటారా? మూవీ లవర్సా? అయితే మీకు గుడ్ న్యూస్. మీరు ప్రతి నెలా ఉచితంగానే సినిమాలు చూడొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ క్రెడిట్ కార్డుల గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల క్రెడిట్ కార్డులు లభిస్తున్నాయి. వీటిలో కొన్నింటి ద్వారా మీరు ప్రతి నెలా ఉచితంగానే సినిమాలు చూడొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ క్రెడిట్ కార్డుల గురించి తెలుసుకోవాల్సిందే.కోటక్ మహీంద్రా బ్యాంక్ పీవీఆర్ కంపెనీ...


చెరువులో పడి బాలుడు మృతి.. చంపి ఉంటారని తల్లిదండ్రుల అనుమానం

చెరువులో పడి బాలుడు మృతి.. చంపి ఉంటారని తల్లిదండ్రుల అనుమానం కోల్​బెల్ట్, వెలుగు :  ఓ బాలుడు చెరువులో పడి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మందమర్రి మండలం అందుగులపేటలో జరిగిన ఈ ఘటన వివరాలను టౌన్ ఎస్సై చంద్రకుమార్​వివరించారు. అందుగులపేట గ్రామానికి చెందిన డ్రైవర్​సత్యనారాయణ, రాజేశ్వరి దంపతుల కొడుకు ప్రణీత్(14) గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి...


Lord Krishna ఈ కారణాల వల్లే శ్రీ క్రిష్ణుడిని గోపాలుడని పిలుస్తారని తెలుసా...!

Lord Krishna ప్రపంచ వ్యాప్తంగా శ్రీ క్రిష్ణుడిని కన్నయ్య, వేణు మాధవుడు, జగన్నాథుడు, గోపాలుడు, కిట్టయ్య అని రకరకాల పేర్లతో పిలుస్తారు. అయితే అలా పిలిచేందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి : రితిరాజ్

నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి : రితిరాజ్ గద్వాల, వెలుగు :  ప్రతి కేసులో నిధులకు శిక్ష పడేలా చూడాలని అప్పుడే పోలీసులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని ఎస్పీ రితిరాజ్ పేర్కొన్నారు. శనివారం ఎస్పీ ఆఫీసులో అదనపు పీపీలు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో కో ఆర్డినేషన్  మీటింగ్  నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కేసులపై ఎస్పీ చర్చించారు. పోక్సో, గ్రేవ్  కేసుల్లో శిక్షలు పడక...


డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌ వేలానికి 165 మంది

డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌ వేలానికి 165 మంది ముంబై : విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌) రెండో ఎడిషన్ ప్లేయర్ల వేలంలో 165 మంది క్రికెటర్లు పోటీపడనున్నారు. ఈ నెల 9న ముంబైలో జరిగే వేలంలో 104 మంది ఇండియన్స్‌‌‌‌‌‌‌‌, 61 మంది విదేశీ క్రికెటర్లు బరిలో నిలిచారు. ఫారిన్ ప్లేయర్లలో  15 మంది అసోసియేట్ దేశాలకు చెందినవారు ఉన్నారు. మొత్తంగా క్యాప్డ్ ప్లేయర...


Salaar: దుమ్ములేపిన సలార్ ట్రైలర్... డిసెంబర్ 22 కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్

పాన్ ఇండియా స్టార్, బాక్సాఫిస్ డైనోసార్, రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి దుమ్ములేపాడు. సలార్ టీజర్‌తో (Salaar Teaser) అందర్నీ ఆకట్టుకున్నాడు. శుక్రవారం సాయంత్రం సలార్ ట్రైలర్‌తో (Salaar Trailer) హంగామా చేశాడు. మిలియన్ వ్యూస్‌తో ఒక్కసారి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను కూడా షేక్ చేశాడు. ఉదయం నుంచీ వెయిటింగ్ చేసిన అభిమానులకు పండగ చేశాడు. సలార్ టీజర్ తోనే కాదు ట్రైలర్ కూడా అదుర్స్ అనేలా చేశాడు.ఇక డిసెంబర్ 22న ప్రభాస్ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నారు....


వీటికి మనిషి బుర్ర ఉందా ఏంటీ : నడుస్తూ నడుస్తూ విగ్రహంలా మారిపోయిన కోడిపిల్లలు

వీటికి మనిషి బుర్ర ఉందా ఏంటీ : నడుస్తూ నడుస్తూ విగ్రహంలా మారిపోయిన కోడిపిల్లలు జంతువులకు సంబంధిచిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.  తాజాగా ఓ కోళ్ల ఫారమ్​ లో కొన్ని కోళ్లు కదలకుండా నిలబడి ఉన్నాయి.  సాధారణంగా ప్రాణం ఉన్న జీవి నిద్ర పోయినప్పుడు తప్పితే ఎప్పుడే ఏదో ఒక అవయవం కదిలిస్తూనే ఉంటాయి.  అయితే ఈ కోళ్లు గడ్డకట్టినట్లు కదలకుండా నిలబడి...


Animal Day1 Collections: బాలీవుడ్పై సందీప్ దండయాత్ర.. యానిమల్ ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్

Animal Day1 Collections: బాలీవుడ్పై సందీప్ దండయాత్ర.. యానిమల్ ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ టాలీవుడ్ వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy Vanga) తెరకెక్కించిన యానిమల్(Animal) మూవీ భారీ అంచనాల మధ్య నిన్న(డిసెంబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది...


AP Ex Minister Narayana: నన్ను అరెస్ట్ చేయండి చూద్దాం, పోలీసులకు మాజీ మంత్రి నారాయణ సవాల్

Fake Votes in Nellore: ఇటీవల నెల్లూరు నగరంలో ఓటర్ల వెరిఫికేషన్ కోసం వచ్చిన నారాయణ విద్యాసంస్థల స్టాఫ్ పై వైసీపీ సానుభూతిపరులు దాడి చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి నారాయణ స్పందించారు. ఓటర్ల వెరిఫికేషన్ కోసం వచ్చేవారిని బెదిరించడం సరికాదన్నారు. అసలు అలాంటి నిబంధనలేవీ లేవని చెప్పారు. ఓటర్ల వెరిఫికేషన్ కోసం వచ్చిన కొంతమందిని పోలీసులు తీసుకెళ్తున్నారని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. తమ తరపున...


V6 DIGITAL 02.12.2023 EVENING EDITON

V6 DIGITAL 02.12.2023 EVENING EDITON కౌంట్ డౌన్.. తొలి ఫలితం ఎక్కడిదంటే?  ఉద్యోగులకు ఈసీ గుడ్ న్యూస్ సిల్క్ స్మిత మరో బయోపిక్..నటి ఎవరంటే? ఇంకా మరెన్నో.. క్లిక్ చేయండి ©️ VIL Media Pvt Ltd.


త్వరలో వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రేమ వివాహం.. ప్రియా అట్లూరి ఎవరు?

YS Sharmila Son: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి త్వరలో ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వైరల్‌గా మారాయి. ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లిన రాజారెడ్డికి అక్కడ ప్రియా అట్లూరితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం. ప్రియా అట్లూరి ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? అనే విషయాలను నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త విజయ వెంకట ప్రసాద్ మనవరాలు ప్రియా అట్లూరి అని తెలుస్తోంది.


Bigg Boss Telugu 7: ప్రియాంక జైన్‌ గ్రూప్‌ డ్రామాలు బయటపెట్టిన నాగార్జున.. దెబ్బకి మొహం వాడిపోయింది!

బిగ్‌ బాస్‌ తెలుగు 7 హౌజ్‌లో లేడీ కంటెస్టెంట్లలో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా నిలిచింది ప్రియాంక జైన్‌, శోభా శెట్టి. ఈ ఇద్దరు అనేక అడ్డంకులను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చారు. అయితే హౌజ్‌లో సీరియల్‌ బ్యాచ్ గా పేరు తెచ్చుకున్నారు ప్రియాంక, శోభా శెట్టి, అమర్‌ దీప్‌. ఈ ముగ్గురు మొదట్నుంచి కలిసే గేమ్‌ ఆడుతున్నారు. టాస్క్ ల్లోనూ సపోర్ట్ చేసుకుంటున్నారు. ఏ అవసరం వచ్చినా ఈ ముగ్గురు ఒకరికొకరు అండగా ఉంటారు. వారిలో ఒకరిని గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ...


పోలింగ్ తర్వాత బర్రెలక్క మిస్సింగ్.. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలుసా?

కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శిరీష ఎన్నికల పోలింగ్ తర్వాత కనిపించుకుండా పోయారు. ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ.. ఆమె ఎక్కడికి వెళ్లిందనే విషయంపై క్లారిటీ వచ్చింది. అందుకు సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.