90ల్లో కుర్రకారును ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ హీరా.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
90వ దశకంలో దక్షిణ భారత చలనచిత్రంలో ప్రముఖ నటిగా వెలుగొందింది నటి హీరా. ఆ సమయంలో తన అందంతో కుర్రకారు మనసు దోచేసింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి పాపులర్ హీరోయిన్ అయింది హీరా. తెలుగులో ఆవిడా మా ఆవిడే, లిటిల్ సోల్జర్స్, ఆహ్వానం లాంటి సినిమాల్లో నటించింది. తమిళంలో హృదయం, నీ బడి నాన్ బడి, తిరుడా తిరుడా, సతిలేలావతి, కాదల్ కొట్టో, అవ్వై షణ్ముఖి లాంటి చిత్రాల్లో నటించి ఫేమస్ అయింది. ఆమె నటనకు ఆకట్టుకునే అందం తోడు...
2023-12-03T02:46:24Z