`మళ్ళీ పెళ్లి`తో నరేష్‌ రియల్‌ లైఫ్‌ని కామెడీ చేసుకున్నారు..

సీనియర్‌ నటుడు నరేష్‌, పవిత్రలోకేష్‌ సహజీవనం అంశం గత కొంత కాలంగా టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈ జంట కలిసి `మళ్ళీ పెళ్ళి` చిత్రంలో నటించారు. వారి రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉండే సన్నివేశాలతో ఈ సినిమా రూపొందినట్టు తెలుస్తుంది. ఎం ఎస్‌ రాజు దర్శకత్వంలో విజయకృష్ణ మూవీస్‌ పతాకంపై వీకే నరేష్‌ ఈ సినిమాని నిర్మించారు. ఇది నేడు శుక్రవారం(మే26)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? నిజంగానే నరేష్‌, పవిత్రల రియల్‌ లైఫ్‌ స్టోరీనా?  అనేది `ఏషియానెట్‌` షార్ట్ వీడియో రివ్యూలో తెలుసుకుందాం.

2023-05-26T10:30:49Z dg43tfdfdgfd