మార్ష్​ తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం

మార్ష్​ తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం

ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్​  తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ ముగిసిన తర్వాత ఆసీస్ డ్రెసింగ్‌‌ రూమ్‌‌లో మార్ష్​ ఓ చేతిలో బీరు పట్టుకొని వరల్డ్ కప్‌‌పై  కాళ్లు పెట్టి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

క్రికెటర్లు కలగనే, ఎంతగానో  ప్రేమించే వరల్డ్ కప్‌‌పై మార్ష్​ ఇలా కాళ్లు పెట్టడం అతని అహంకారానికి నిదర్శనం అని విమర్శిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.

2023-11-21T03:08:12Z dg43tfdfdgfd