సింధూర వర్ణంలో హనుమంతునిగా దర్శనమిచ్చే వినాయకుడి గురించి విన్నారా? ప్రత్యేకత ఏంటంటే?

Lord Ganesh: 500 సంవత్సరాల నాటి ప్రాచీన గణపతి క్షేత్ర ఆలయం సింధూర వర్ణంలో హనుమంతునిగా దర్శనమిచ్చే వినాయక విగ్రహం. ఇది ఏకదంతుని ఆలయం సంగారెడ్డి జిల్లాలో ఏకదంతాగా ప్రసిద్ధి ఎక్కిన పుణ్య క్షేత్రం విజ్ఞాన తొలగించి కోరిన కోరికలను తీర్చే మహిమాగలదైవంగా పిరాజల్లుతున్న కార్యసిద్ధి ప్రదాతగణేశుడు. దక్షిణం యొక్క గణపతిగా భక్తులకు దర్శనం ఇస్తున్న గణేష్ గడ్డ రుద్రారం గ్రామంలో కొలువైన శ్రీ సిద్ధి వినాయకుడు ఆలయం .సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లోనిరుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ వద శ్రీ సిద్ధి వినాయక క్షేత్రం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన వినాయక క్షేత్రం కోరుకున్న కోరికలు తీర్చిదిద్దే విరజల్లుతున్న లంబోదరుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా చతుర్థి రోజున విశేష పూజలు అందుకుంటారు.

కర్ణాటక నేషనల్ హైవే సరిహద్దు ప్రాంతంలోనికొలువై ఉన్న గణేష్ గడ్డ అల్లయం. ఈ ఆలయంలో వినాయకస్వామి కి ముడుపు కట్టి ఆలయం చుట్టూ 108 ప్రదర్శనలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు.ఈ ఆలయంలో ఆదివారం మంగళవారం నాడు 108 ప్రదర్శనలచేస్తు ఉంటారు భక్తులు .తెలంగాణ నలుమూలల నుండి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి వచ్చినిత్యం గణేష్ గడ్డ ఆలయం కళకళలాడుతూ ఉంటుంది.

ఇదీ చదవండి: శ్రీవారికి అన్నకూటోత్సవం ఎందుకు నిర్వహిస్తారు.. గురువారం అంటే టీటీడీ ఉద్యోగులకు ఎందుకు అంత భయం..?

ఈ దివ్య క్షేత్రంలో స్వామి గారి విగ్రహం సింధూరం చేయబడి ఉండడంతో చూడగానే ఆంజనేయస్వామిలా దర్శనమిస్తారు స్వామివారు దక్షిణముఖంగా ఉండడంతో స్వామివారిని దర్శించుకున్న 41 రోజులో కోరిన కోరికలు నెరవేరుస్తాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలో సెప్టెంబర్ 18 నా సంకటహర చతుర్థివినాయక చవితి రోజున వేడుకలుఘనంగా నిర్వహించారు.గణేష్ నవరాత్రుల సమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి,

ఇదీ చదవండి: బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శ్రీవారికి జరిగే వాహన సేవలు ఏంటో తెలుసా...?

ఈ ఆలయంలో రోజు అన్నదాన ప్రసన్న ఉంట్టుంది .అలాగే మరికొన్ని కొలువైన ఉపాలయాలు ఉన్నాయి విఘ్నేశుని దర్శనం అనంతరం శివాలయం, పరమేశ్వరుడు, పార్వతి దేవి, పంచముఖ ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహాలు, దర్శించుకుంటారు. ఆలయ ప్రధాన గోపురం బయట వాహన పూజలు నిర్వహిస్తు ఉంటారు.

2023-09-19T01:23:41Z dg43tfdfdgfd