పల్లెటూరి ప్రేమకథ

భరత్‌, విషికా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. గంగాధర్‌ టి దర్శకుడు. ప్రభాత్‌ క్రియేషన్స్‌ పతాకంపై ప్రదీప్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది.

పల్లెటూరి నేపథ్యంలో చక్కటి ప్రేమకథగా ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్నది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌ మాసం, సంగీతం: పీఆర్‌

2023-09-29T21:02:36Z dg43tfdfdgfd