Saptha Sagaralu Dhaati Review - 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ : కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?
సినిమా రివ్యూ : సప్త సాగరాలు దాటి రేటింగ్ : 3.25/5నటీనటులు : రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, పవిత్రా లోకేష్, అచ్యుత్ కుమార్, శరత్ లోహితస్వా, అవినాష్, చైతన్య కుమార్ తదితరులుఛాయాగ్రహణం : అద్వైత గుర్తుమూర్తి సంగీతం : చరణ్ రాజ్నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, రక్షిత్ శెట్టిరచన, దర్శకత్వం : హేమంత్ ఎం రావువిడుదల తేదీ: సెప్టెంబర్ 22, 2023 కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshith Shetty) తెలుగు ప్రేక్షకులకూ తెలుసు. 'అతడే శ్రీమన్నారాయణ', 'చార్లీ' చిత్రాలు...
2023-09-22T09:35:40Z