Trending:


Shyam Rangeela: ప్రధాని మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడికి దిమ్మతిరిగే షాక్‌

EC Rejected Nomination Shyam Rangeela Who Contested Against Narendra Modi In Varanasi: పదేళ్ల పాలనను విమర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్‌కు భారీ షాక్‌ తగిలింది. అతడి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.


జూపార్క్​లో పులి మృతి

జూపార్క్​లో పులి మృతి ఏడాదిగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అభిమన్యు ​ హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్​ పార్క్​లో అభిమన్యు(9) అనే మగపులి మంగళవారం మృతి చెందింది.  బెంగాల్​టైగర్ అభిమన్యు.. ఏడాదిగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ కన్నుమూసింది. 2015 జనవరిలో ఆ పులి జన్మించింది. కొంతకాలంగా వైద్యం అందిస్తున్నప్పటికీ ఈ నెల 5వ తేదీ నుంచి నడవడానికి కూడా వ...


ముస్లిం నటి.. ఎన్నో అవమానాలు.. భర్త నుంచి విడాకులు.. కానీ, ఒక్క పాత్రతో సంచలనం!

సినిమాల్లోకి వచ్చిన చాలామంది యాక్టర్స్, కెరీర్ ప్రారంభంలో టీవీ సీరియల్స్‌లో నటించి మెప్పించారు. కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించి, తర్వాత పెద్ద సినిమాల్లో లీడ్ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒక నటి.. కొన్నేళ్ల క్రితం సీరియల్స్‌తో టీవీ ఆడియన్స్‌కు దగ్గరైంది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా సక్సెస్ కాలేదు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన 21 ఏళ్లకు ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. అది కూడా ఒకే ఒక్క వెబ్ సిరీస్‌తో. ఆ సిరీస్ ‘హీరామండి’ కాగా, దీంట్లో నటించి ఆడియన్స్‌ను మెప్పించిన యాక్ట్రెస్ సంజీదా షేక్. సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన మొట్టమొదటి వెబ్‌సిరీస్ ‘హీరామండి: ద డైమండ్ బజార్’ హిట్ టాక్ తెచ్చుకుంది. మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్, ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. దీంట్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, అదితి రావ్ హైదరీ ప్రదాన పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే మరో నటి సంజీదా షేక్‌కు కూడా అదే స్థాయిలో గుర్తింపు వచ్చింది. అద్భుతమైన నటనతో ఆమె ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసింది. 2003లో ఇండస్ట్రీకి ఎంట్రీసంజీదా కెరీర్ ప్రారంభంలో యాడ్స్‌లో నటించింది. ‘బాగ్‌బన్‌’(2003) సినిమాలో ఒక చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమైంది. తర్వాత కొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లో నటించినా హిట్ కాలేదు. అయితే ‘క్యా హోగా నిమ్మో కా’ (2006-2007) టీవీ షోలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సంజీదా ఏక్ హసీనా థీ, ఇష్క్ కా రంగ్ సఫేద్, నాగిన్ 3 హిట్ సీరియల్స్‌లో నటించింది. తైష్ (2020), కాళీ ఖుహి (2020) సినిమాల్లో లీడ్ రోల్‌లో నటించింది. ఇవి రెండూ OTTలో రిలీజ్ అయ్యాయి. కానీ వీటితో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఇండస్ట్రీకి పరిచయమైన 21 ఏళ్లకు, 2024లో సంజీదా నటించిన ఒక సినిమా, సిరీస్ సూపర్ హిట్ అయ్యాయి. మంచి క్రేజ్హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన ‘ఫైటర్’ (2024)లో సంజీదా ముఖ్యమైన రోల్‌లో కనిపించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. లేటెస్ట్ ఓటీటీ సంచలనం ‘హీరామండి: ది డైమండ్ బజార్‌’లో తవైఫ్ వహీదా పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ రోల్‌తో ఆమె క్రేజ్ ఒక రేంజ్‌లో పెరిగింది. ఈ గుర్తింపుతో ఆమె కొన్ని పెద్ద ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. లవ్ మ్యారేజ్సంజీదా కో-యాక్టర్ అమీర్ అలీని ప్రేమించింది. వీరిద్దరూ కలిసి 2007లో డ్యాన్స్ రియాలిటీ షో ‘నాచ్ బలియే 3’ టైటిల్ గెల్చుకున్నారు. ఈ జంట 2008 సీరియల్ ‘క్యా దిల్ మే హై’లో కలిసి నటించారు. 2012లో వీరు పెళ్లి చేసుకున్నారు. 2020లో సరోగసీ ద్వారా ఒక బిడ్డను కన్నారు. ఆ పాపకు ఐరా అలీ అని పేరు పెట్టారు. అయితే పెళ్లయిన 9 ఏళ్ల తర్వాత, 2021లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. పాప కస్టడీ సంజీదాకు లభించింది.


Death Selfie: ఇక్కడ సెల్ఫీ తీసుకుంటే, ప్రాణాలు కూడా పోవచ్చని హెచ్చరిస్తారు. ఎందుకంటే

ఇక్కడ సెల్ఫీ తీసుకుంటే, ప్రాణాలు కూడా పోవచ్చని హెచ్చరిస్తారు. ఎందుకంటే


కంగనా ఆస్తులు : 7 కేజీల బంగారం.. 8 క్రిమినల్ కేసులు

కంగనా ఆస్తులు : 7 కేజీల బంగారం.. 8 క్రిమినల్ కేసులు ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్ 2024 లోక సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె మంగళవారం నామినేషన్ వేశారు. అందులో ఆమె ఇంటర్మీడియేట్ వరకు చదువుకుందని, దాంతోపాటు ఆస్థుల వివరాలు తెలిపింది.  స్థిర, చరాస్థులు కలిపి మొత్త...


GV Prakash: విడాకులు తీసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. అదే కారణమని పోస్ట్

GV Prakash Divorce: బ్యాచిలర్ సినిమా ద్వారా తమిళంలో మంచి సక్సెస్ సాధించిన నటుడు జీవి ప్రకాష్. అయితే జీవి ప్రకాష్ నటుడు కన్నా మ్యూజిక్ డైరెక్టర్ గా అందరికీ పరిచయమే. కాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ తన విడాకుల వార్త ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు..


Orry: రోజుకు రూ.50 లక్షల సంపాదన - నాతో ఫొటో కావాలన్నా, ముట్టుకోవాలన్నా డబ్బులివ్వాలి - ఇవే నా రేట్లు: ఓర్రి

Orry About His Income: ఉద్యోగం, బిజినెస్ లాంటివి ఏం లేకపోయినా కేవలం సోషల్ మీడియాతో, దాని ద్వారా వారు పెంచుకునే పాపులారిటీ ద్వారా కూడా రెండు చేతులా సంపాదించవచ్చని ఇప్పటికే పలువురు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు నిరూపించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంటర్నెట్ స్టార్ ఓర్హాన్ అవత్రమాని అలియాస్ ఓర్రీ. అసలు ఓర్రీ ఏం చేస్తుంటాడు, ఎక్కడ నుండి వచ్చాడు ఎవరికీ తెలియదు. కానీ అతడి పని మాత్రం బాలీవుడ్ పార్టీలలో సెలబ్రిటీలతో కలిసి ఫోటోలు దిగడమే. దీని...


భద్రాద్రిలో నత్తనడకన ‘ప్రసాద్’ ​పనులు!

భద్రాద్రిలో నత్తనడకన ‘ప్రసాద్’ ​పనులు! ఈనెలలోనే పూర్తి కావాల్సింది..  కానీ ఇంకా పూనాది స్థాయిలోనే..      నిర్లక్ష్యం వీడని అధికారులు.. నిధులు నిల్చిపోయే  ప్రమాదం! భద్రాచలం, వెలుగు :  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం పరిధిలో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పిలిగ్రేమేజ్​ రెజువెనేషన్​ అండ్​ స్పిర్చువల్​ ఆగ్​మెంటేషన్​ డ్రైవ్​(ప్రసాద్...


దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్

దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్ ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామం దర్శాల గుట్టపై ఉన్న దుర్వేషావలి దర్గాను మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే  కేటీఆర్‌‌‌‌ దర్శించుకున్నారు. మంగళవారం దర్గాలో షేక్ అజీజ్ ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. కేటీఆర్​ దర్గాపై చాదర...


కాజల్ అగర్వాల్ ఖతర్నాక్ ఫోటోషూట్.. అవకాశాల కోసం అందాలు ఆరబోత

పెళ్లి, పిల్లాడు పుట్టిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ సినిమాల్లో నటించేందుకు తెగ ఆసక్తి చూపుతోంది. బాలయ్య మూవీ భగవంత్ కేసరితో కమ్ బ్యాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ యాడ్స్ చేస్తూ బాగానే డబ్బు సంపాదిస్తోంది.Photo : Instagram అది అలా ఉంటే కాజల్‌కు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మంచు విష్ణు హీరోగా భారీ పాన్ ఇండియా స్థాయిలో “కన్నప్ప” అనే మూవీ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే వివిధ భాషలకు చెందిన సూపర్ స్టార్స్ నటిస్తుండగా.. కా ఇక లేటెస్ట్‌గా కా జల్ కి కూడా అవకాశం కల్పిస్తున్నారు నిర్మాతలు. Photo : Instagram ఇక కాజల్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 60వ సినిమాకి సత్యభామ పేరు ఖరారు చేశారు. ఈ సినిమాని ఔరం ఆర్ట్స్ నిర్మిస్తోంది. అయితే ఈరోజుల్లో 60 చిత్రాలు పూర్తి చెయ్యడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని తెలుస్తోంది.. Photo : Instagram లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ..చందమామతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో పెద్ద హీరోలందరితో నటించింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా జోరు పెంచాలని చూస్తోంది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఫోటోషూట్ వైరల్ అవుతోంది.Photo : Instagram సింగిల్ పీస్ ఫుల్ హ్యాండ్స్ బ్లూ డ్రెస్సుపై వైట్ ప్యాచ్ డిజైన్ తో ఉన్న ఈ డ్రెస్సులో కాజల్ అగర్వాల్ మరింత అందంగా కుర్రాళ్లను రెచ్చగొట్టే విధంగా కనిపిస్తోంది. కాజల్ తన శరీర సౌందర్యం కనిపించేలా పోజులిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photo : Instagram ప్రస్తుతం ఇండియన్2 మూవీ లో నటిస్తుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముఖం దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై కాజల్ అగర్వాల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమాలో కమల్ హాసన్, కాజల్‌లతో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సిద్దార్థ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, బాబీ సింహా, స‌ముద్రఖని కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. Photo : Instagram ఇండస్ట్రీలో కొద్ది రోజుల్లో వంద కోట్ల ఆస్తి సంపాదించింది కాజల్. ఈ ముద్దుగుమ్మకు కార్లు, ఇతర స్థిర ఆస్తులు, వ్యాపారాలు ఇలా అన్ని కలిసి దాదాపుగా వంద కోట్లపైగా ఉంటాయని టాక్. అయితే ఈ రేంజ్‌లో ఆస్తులు కూడబెట్టడం అనేది హిందీ హీరోయిన్స్ మాత్రమే సాధ్యమని.. వారే వందల కోట్ల ఆస్తులను కలిగి ఉంటారు. కాని కాజ‌ల్ కూడా వంద కోట్ల ఆస్తులు కూడ‌బెట్టి అందరికి షాక్ ఇచ్చారని అంటున్నారు.Photo : Instagram సినిమాలతో పాటు తన కెరీర్‌లో స్పెష‌ల్ సాంగ్స్, వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించి మెప్పించారు. ఆమె ప్ర‌స్తుతం త‌న భ‌ర్త‌ గౌతమ్‌తో క‌లిసి వ్యాపారం చేస్తున్నారు. సీనియ‌ర్ హీరోల‌తో పాటు కుర్ర హీరోల‌తో సినిమాలు చేస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీలో 15 ఏళ్ల‌కు పైగానే ఉన్నారు. Photo : Instagram


ప్రముఖ నటుడిపై రక్తం వచ్చేలా దుండగుల దాడి.. తల్లితో గుడికి వెళ్లి వస్తుండగా..

ప్రముఖ కన్నడ నటుడు చేతన్ చంద్రపై ఏమాత్రం ఊహించని విధంగా దాడి జరిగింది. ఈ ఘటనలో దుండగులు చేతన్ ని రక్తం వచ్చేలా గాయపరిచారు. గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై చేతన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే కన్నడ నటుడిగా చేతన్ చంద్ర రాణిస్తున్నారు. ఆదివారం రోజు మదర్స్ డే కావడంతో చేతన్ తన తల్లిని తీసుకుని గుడికి వెళ్ళాడు. బెంగుళూరులోని కల్గిపురలో ఓ గుడిని సందర్శించి తిరిగి వేస్తుండగా ఈ సంఘటన జరిగింది....


OTT Releases: ఈ వారం ఓటీటీల్లో భారీగా 22 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

OTT Releases: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ భారీగా పెరుగుతోంది. కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసే వీలుండటంతో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. అందుకే ప్రతి కొత్త సినిమాకు ధియేటర్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ రెండు తేదీలు ఉంటున్నాయి.


పోలింగ్ ముగిశాక మందుబాబుల వెతలు.. పగోడికి కూడా ఈ కష్టం రావొద్దు భయ్యా..!

గత రెండ్రోజులుగా తెలంగాణలో మద్యం దుకాణాలు మూసేసిన సంగతి తెలిసిందే. పోలింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు మూసేయగా.. పోలింగ్ ముగియటంతో సాయంత్రం 6 గంటల తర్వాత వైన్ షాపులు ఓపెన్ చేశారు. దీంతో హైదరాబాద్‌లోని పలు మద్యం దుకాణాలుకు మందుబాబులు పోటెత్తారు.


Kalki 2898 AD: కల్కి2898AD ప్రీ-రిలీజ్ ఆ రోజే.. సంబరాలు మొదలుపెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas Kalki 2898 AD Update: కల్కి2898AD సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి వచ్చే చిన్న అప్డేట్ కూడా చాలా పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..


తాకట్టులో భారత్ అనేవారు మా నాన్న..

Pavan Kalyan Emotional Comments On His Father


స్టేట్‌లో నంబర్​వన్​ భువనగిరి..​పెరిగిన పోలింగ్‌తో ఎవరికి మేలు ​?

స్టేట్‌లో నంబర్​వన్​ భువనగిరి..​పెరిగిన పోలింగ్‌తో ఎవరికి మేలు ​? సంప్రదాయ ఓటుతో పాటు రూరల్​పై కాంగ్రెస్​ ధీమా     యూత్, అర్బన్​ ఓటు తమదే అంటున్న బీజేపీ     సానుభూతి, ప్రభుత్వ​ వ్యతిరేకత కలిసొస్తుందంటున్న బీఆర్ఎస్​ యాదాద్రి, వెలుగు : రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టి భువనగిరి లోక్​సభ స్థానంపైనే ఉంది. గత లోక్​సభ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్​ పెరిగి 76...


Vijaykrishna Naresh : బైక్ స్టంట్ చేస్తూ 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోయా, చచ్చిపోయా అనుకున్నా: నరేష్

Vijaykrishna Naresh About His Bike Accident: యాక్ట‌ర్ న‌రేశ్.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. విజ‌య నిర్మ‌ల కొడుకుగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు. హీరోగా ఎన్నో సినిమాలు చేశారు. సూప‌ర్ హిట్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు ఆయ‌న‌. ఇక ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల్లో అన్న‌గా, నాన్న‌గా, ఫ్రెండ్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, ఇటీవ‌ల మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ఆయ‌న త‌న త‌ల్లిని గుర్తు చేసుకున్నారు. ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా త‌న ఇంటిలో...


Vijay: స్టార్ హీరో విజయ్ టెన్త్ క్లాస్ మార్క్స్ ఎన్ని వచ్చాయో తెలిస్తే షాక్ అవుతారు..!

తమిళ చిత్ర పరిశ్రమలో కోట్లాది మంది అభిమానుల నటుడు స్టార్ హీరో విజయ్ దళపతి. ఇటీవల తమిళనాడు వెట్రి కజగం అనే పార్టీని ప్రారంభించిన నటుడు విజయ్, ప్రజల కోసం పూర్తి సమయం పని చేస్తానని ప్రకటించారు. ఇక ప్రస్తుతం కోడ్ సినిమాలో నటిస్తున్న విజయ్.. తాను తదుపరి నటించబోయే తలపతి 69 సినిమానే తన చివరి సినిమా అని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఓ వైపు నటుడు విజయ్ 10వ తరగతి జనరల్ పరీక్ష స్కోర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. నటుడు విజయ్‌కి స్కూల్‌ డేస్‌ నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది, అయితే చదువు పూర్తయిన తర్వాతే దాని గురించి ఆలోచించాలని విజయ్‌ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ స్ట్రిక్ట్‌గా చెప్పారు. అలా చదువుపైనే దృష్టి సారించిన విజయ్ 10వ తరగతి సాధారణ పరీక్షలో 1100 మార్కులకు 711 మార్కులు సాధించాడు. దాని ప్రకారం విజయ్ తమిళంలో 155/200, గణితంలో 95/200, ఇంగ్లీషులో 133/200, సైన్స్‌లో 206/300, సోషల్ సైన్స్‌లో 122/200 మార్కులు సాధించాడు. తలపతి విజయ్ 10వ తరగతి జనరల్ ఎగ్జామ్ స్కోర్‌ను విజయ్ అభిమానులు ఇంటర్నెట్‌లో పంచుకున్నారు . దీంతో ఇప్పుడు అది వైరల్ అవుతోంది.


ఉమామహేశ్వరీ దేవికి బంగారు నెక్లెస్

ఉమామహేశ్వరీ దేవికి బంగారు నెక్లెస్ అచ్చంపేట, వెలుగు: శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయంలోని అమ్మవారికి హైదరాబాద్ కు చెందిన రవికాంత్ గౌడ్  బంగారు నెక్లెస్ ను బహూకరించారు. హైదరాబాద్  నాగోల్ కు చెందిన రవికాంత్, రమ్య దంపతులు గతంలో ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని మొక్కుకున్నారు. అమ్మవారికి రూ.80 వేల విలువ చేసే నెక్లెస్ ను ఆలయ చైర్మన్  కందుల...


Nagababu : అల్లు అర్జున్ పై నాగబాబు సంచలన ట్వీట్

అల్లు అర్జున్ పై నాగబాబు సంచలన ట్వీట్.


Satyabhama Serial Today May 16th: సత్యభామ సీరియల్: శోభనం అంటూ సత్యతో ఓ ఆట ఆడుకున్న క్రిష్‌.. నిజం చెప్తే చస్తానని ఏడ్చిన రేణుక, మహాదేవయ్యను కాకా పట్టిన కూతురు!

Satyabhama Today Episode : కావాలనే ట్యాబ్లెట్స్ గురించి ఇంట్లో అందరికీ చెప్పావని రుద్ర రేణుకను తిట్టి కొడతాడు. రేణుక తాను చెప్పలేదని ఎంత మొత్తుకున్నా వినడు. కావాలనే తన తల్లి చూడాలనే ట్యాబ్లెట్స్ ఎదురుగా పెట్టావని తిడతాడు. రుద్ర: ఒక్కటి గుర్తు పెట్టుకో ఆ దేవుడు దిగొచ్చానా ఈ దరిద్రపు ముఖంతోని పిల్లల్ని కనే ప్రసక్తే లేదు. ఎక్కువ ఆలోచించకు మొగుడిని అలా అని నీకు దూరంగా ఉంటానని అనుకోకు. అలాంటి పిచ్చి పనులు కూడా చేయను. ఎప్పటి లెక్కన నువ్వు ట్యాబ్లెట్స్...


బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది

బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది కేటీఆర్ మీటింగ్ కు సగం మంది డుమ్మా  రాకేశ్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ పై విముఖత ‘పల్లా’మనిషికే టికెట్ ఇచ్చారంటూ విమర్శలు  టికెట్ ఆశించిన వాసుదేవరెడ్డి, పల్లె రవి కుమార్, దూదిమెట్ల హైదరాబాద్: బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ పంచాది తారస్థాయికి చేరింది. పల్లా వర్గానికి చెందిన ఏనుగుల రాకేశ్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్న...


రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా రాజు యాదవ్

రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా రాజు యాదవ్ గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. కృష్ణమాచారి దర్శకత్వంలో  ప్రశాంత్ రెడ్డి , రాజేష్ కల్లెపల్లి నిర్మించారు. మే 17న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా దర్శకుడు కృష్ణమాచారి మాట్లాడుతూ ‘మాది మహబూబ్ నగర్. 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చా. నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలకు దర్శకుడు వేణు ఉడుగుల  దగ్గర అసోస...


మామిడి చెట్లను నరికిన ఫారెస్ట్ ఆఫీసర్లు

మామిడి చెట్లను నరికిన ఫారెస్ట్ ఆఫీసర్లు కోడేరు, వెలుగు: పెద్దకొత్తపల్లి మండలం తీర్నాంపల్లి గ్రామ శివారులో రైతు మన్నెమోని  వెంకటయ్య పొలంలో బుధవారం ఫారెస్ట్  ఆఫీసర్లు, సిబ్బంది మామిడి చెట్లను తొలగించారు. దీంతో వెంకటయ్య భార్య ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ విషయంపై ఎఫ్ఆర్వో శరత్ చంద్రారెడ్డిని వివరణ కోరగా.. వెంకటయ్య తీర్నాంపల్లి గ్రామ శివారులోని సర్వే...


Woman Argue For kurkure: భర్తకు బిగ్ షాక్.. కుర్ కురే కొనివ్వలేదని భార్య ఏంచేసిందో తెలుసా..?

Uttar pradesh: మహిళ తన భర్తకు ఇంటికి వచ్చేటప్పుడు కుర్ కురే తీసుకురమ్మని చెప్పింది. ఎంతగా చెప్పిన ఆయన ఇంటికి వచ్చేటప్పుడు తీసుకుని రావడం మాత్రం మరచిపోయాడు. దీంతో ఇంటికి వచ్చాక భర్తతో గొడవకు దిగింది. ఇది కాస్త పీక్స్ కు చేరిపోయింది.


Aparichitudu Rerelease: 'అపరిచితుడు' రీ రిలీజ్... రెండు దశాబ్దాల తర్వాత థియేటర్లలోకి మరోసారి - బాక్సాఫీస్‌ను షేక్ చేసేనా?

'Aparichitudu' Is Coming Back After Two Decades: ‘అపరిచితుడు’... సుమారు రెండు దశాబ్దాల క్రితం విడుదలై బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించిన చిత్రం. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్, సదా జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నిర్మాత రవి చంద్రన్ రూ. 20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 17, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అవినీతి, అక్రమాలను...


డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శేషగిరిరావు మృతి

డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శేషగిరిరావు మృతి పలువురి బీఆర్​ఎస్​ నేతల సంతాపం తల్లాడ/ఖమ్మం టౌన్,  వెలుగు : ఖమ్మం జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు మృతి చెందారు. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన రాయల వెంకట శేషగిరిరావు(69) కొంతకాలంగా లివర్ కు సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని ఓ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి ...


Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే!

Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే! తన నటన,అభినయంతో రెండు జాతీయ,ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న బ్యూటీ టబు(Tabu). అటు బాలీవుడ్ ఇటు సౌత్ అభిమానులకు సుపరిచితురాలైన ఈ అమ్మడికి ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. 42 ఏళ్లుగా తనదైన నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుుంటూ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ పల...


చందూ ఛాంపియన్..ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

చందూ ఛాంపియన్..ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘చందూ ఛాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’. బజరంగీ భాయిజాన్, ఏక్ థా టైగర్ చిత్రాల దర్శకుడు కబీర్ ఖాన్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ బుధవారం ఫస్...


Krishna Mukunda Murari Today మే 14 ఎపిసోడ్: ‘కృష్ణ గోడ్రాలు.. నేను కడుపుతో ఉన్నా’ ముకుంద రాక్షసానందం.. షాక్‌లో మురారీ..

Krishna Mukunda Murari 2024 May 14 Episode: ముకుంద రాక్షసానందం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే నేటి కథనంలో కృష్ణను ఓ ఆట ఆడుకుంది ముకుంద. అల్లాడిపోయింది కృష్ణ. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


రమణీయం.. రామపట్టాభిషేకం

రమణీయం.. రామపట్టాభిషేకం పెద్ద సంఖ్యలో హాజరైన శ్రీరామ దీక్షాపరులు భద్రాచలం, వెలుగు :  భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. శ్రీరామపునర్వసు దీక్షల విరమణ తర్వాత రోజు రామపట్టాభిషేకం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ముందుగా ఉదయం గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ నిర్వహించారు. తర్వాత కల్యాణమూర్తు...


Ester Noronha: పెళ్లయిన 16 రోజులకే నోయల్‌ నిజస్వరూపం తెలిసింది - నాపై యాసిడ్‌ పోస్తానని బెదిరించారు..

Ester Noronha Sensational Comments on Ex Husband Noel Sean: నటి ఎస్త‌ర్ నోరోన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈమే ఈ మధ్య బోల్డ్‌ కంటెంట్‌, బోల్డ్‌ రోల్స్‌తో వార్తల్లో నిలుస్తుంది. కన్నడలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఎస్తర్‌ కమెడియన్‌ సునీల్‌ భీమవరం బుల్లోడు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. కానీ హీరోయిన్‌గా ఎస్తర్‌కు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు....


గురువు గారూ బాగున్నారా..!

గురువు గారూ బాగున్నారా..! మిర్యాలగూడ, వెలుగు : తన ఆత్మీయ గురువు, మానవ హక్కుల సంఘం రాష్ట్ర నేత పొన్నూరు సుబ్బారావును మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి మిర్యాలగూడలోని శాంతి నగర్ లో బుధవారం కలిశారు. aఅరగంటపాటు వారితో ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన చేతుల మీదుగా అక్షరం దిద్దిన జానారెడ్డి ఆ తర్వాత రాజకీయ నేతగా ఎదిగి14 శాఖలకు మంత్రిగా పనిచేశార...


Kannappa: కన్నప్ప మూవీ మరో సంచలనం.. మన దేశంలోనే ఆ రికార్డు అందుకోబోతున్న ఫస్ట్ సినిమా..

Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్‌ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్, మోహన్‌లాల్ వంటి నటులు యాడ్ కావడంతో ఈ సినిమా అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ విషయమై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


బాలీవుడ్‌కి షిఫ్ట్ అవుతున్న మహానటి.. మరో సూపర్‌ స్టార్‌కి కీర్తిసురేష్‌ గ్రీన్‌ సిగ్నల్‌? అసలు ప్లాన్‌ అదేనా?

కీర్తిసురేష్‌ చూడబోతుంటే బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యేలా ఉంది. పూజా, రకుల్‌, తమన్నా దారిలోనే వెళ్లేలా ఉంది. తాజాగా సూపర్‌ స్టార్‌తో నటించే ఆఫర్‌ అందుకుందట. కీర్తిసురేష్‌ తెలుగులో మహానటిలా వెలిగిపోయింది. ఆమె ఒక్కసారిగా పీక్‌ స్టేజ్‌కి వెళ్లింది. ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. అంతే ఈ అమ్మడికి సక్సెస్‌ దూరమయ్యాయి. `మహానటి` తర్వాత రకరకాల ప్రయోగాలు చేసింది కీర్తిసురేష్‌. కానీ ఏది వర్కౌట్‌ కావడం లేదు. `మహానటి` చిత్రం తర్వాత నేటితరం సావిత్రి...


దాని కోసం కడుపు తెచ్చుకోవాల్సిన పని లేదు... సంచలనం రేపుతున్న హీరోయిన్ మెహ్రీన్ పోస్ట్!

హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాడ ఇటీవల ఎగ్ ఫ్రీజింగ్ కి పాల్పడ్డారు. ఆమె తన గర్భాశయం నుండి అండాలు తీసి భద్రపరుచుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ విషయం చెప్పాలా వద్దా? అని సందిగ్ధానికి గురయ్యానని మెహ్రీన్ తెలియజేశారు. ప్రపంచంలోని చాలా మంది మహిళలకు స్ఫూర్తిగా నిలవాలని, వాళ్లలో అవగాహన పెంచాలని ఎగ్ ఫ్రీజింగ్ కి పాల్పడిన విషయం బయటపెట్టానని మెహ్రీన్ అన్నారు ఈ క్రమంలో మెహ్రీన్ మీద కొన్ని పుకార్లు తెరపైకి వచ్చాయి. మెహ్రీన్ గర్భం...


Theatre Artist MC Chacko: 7000 వేదికలపై ప్రదర్శించిన..ప్రముఖ రంగస్థల కళాకారుడు కన్నుమూత

Theatre Artist MC Chacko: 7000 వేదికలపై ప్రదర్శించిన..ప్రముఖ రంగస్థల కళాకారుడు కన్నుమూత ప్రముఖ మలయాళ రంగస్థల కళాకారుడు M.C. చాకో(75) మంగళవారం మే14న కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్య, వృద్ధాప్య వ్యాధులతో బాధపడుతూ ఇవాళ చాకో మరణించాడు. ఆయన అసలు పేరు M C చాకో అయినప్పటికీ, అతను M C కట్టప్పనా అని ప్రసిద్ధి చెందాడు. అతను 7000 వేదికలపై ప్రదర్శించిన 30కి ...


Double iSmart: డబుల్ ఇస్మార్ట్ టీజర్.. మాకి కిరికిరి మాములుగా లేదుగా

Double Ismart Teaser on Ram Birthday: హీరో రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తుంది.


క్రేజీగా అపరిచితుడు అడ్వాన్స్ బుకింగ్.. మే 17న భారీగా రీ- రిలీజ్

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, ప్రముఖ నిర్మాత వీ రవిచంద్రన్ కాంబినేషన్‌లో విక్రమ్, సదా నటించిన చిత్రం అపరిచితుడు. ప్రభుత్వ అధికారుల్లో అవినీతి, అక్రమాల కథ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా 2005లో రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా విక్రమ్‌ను స్టార్ హీరోగా, కమర్షియల్ హీరోగా మార్చింది. ప్రస్తుతం రీ రిలీజ్‌ల హవా కొనసాగుతున్న నేపథ్యంలో అపరిచితుడు సినిమాను మే 17వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.ఆస్కార్ సినిమా...


చిన్న పిల్లలను ముద్దు పెట్టుకోవచ్చా..?

. పిల్లలను ముఖం, పెదాలపై ముద్దు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. పిల్లలకు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. ఆ పిల్లల ఆలనా , పాలనా చూసుకుంటూ ఇంట్లో వాళ్లు మురిసిపోతూ ఉంటారు. ఇక చిన్న పిల్లల అమాయకపు చూపులు, బోసి నవ్వులు ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. వెంటనే వాళ్లని అలా చూడగానే ముద్దు వచ్చేస్తారు. ఆటోమెటిక్ గా పిల్లలను ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది పెట్టేస్తూ ఉంటాం కూడా....


హైదరాబాద్ జూలో అరుదైన తెల్ల పులి మృతి

హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో తొమ్మిదేళ్ల తెల్ల పులి అభిమన్యు మృత్యువాత పడింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన పులి మంగళవారం ప్రాణాలు కోల్పోయింది.


Jr Ntr: ఎన్టీఆర్ స్ట్రాటజీ వేరే లెవెల్.. నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే సీక్రెట్ లీక్

నందమూరి వారసుడిగా టాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. అచ్చం తాత పోలికలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసిన ఈ యంగ్ టైగర్.. రీసెంట్ గా RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ పేరు మారుమోగింది. ఈ నేపథ్యంలో తన కెరీర్ బిల్డ్ చేసుకోవడంలో భాగంగా కీలక అడుగులేస్తున్నారు ఎన్టీఆర్. ఓ పక్క కొరటాల శివతో దేవర సినిమా చేస్తూనే, మరోపక్క బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలో కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. ఇండియాలో ఇద్దరు టాప్ పాన్ ఇండియా స్టార్స్ హృతిక్, ఎన్టీఆర్ నటించబోతున్న వార్ 2 చిత్రం ఫాన్స్ సెలెబ్రేట్ చేసుకునేలా ఉంటుందట. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా సత్తా చాటుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ పరిస్థితి క్యాచ్ చేసుకునేలా ఎన్టీఆర్ భారీ ప్లాన్ చేస్తున్నారట. సినిమాలతో పాటు తన ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఓ ప్రత్యేకమైన ఏజెన్సీని నియమించుకున్నారట. తారక్ కి సంబంధించిన కమర్షియల్ యాడ్స్, బాలీవుడ్ సినిమా ఆఫర్లు అన్నీ ఆ ఏజెన్సీ వారు చూసుకుంటున్నారట. ఇప్పటికే టాలీవుడ్ లో యమ క్రేజ్ సంపాదించిన ఎన్టీఆర్.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా పట్టు సాధించడానికి ఇలా ప్రత్యేకమైన ఏజెన్సీని నియమించుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోగా ఎదగాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ ఈ స్కెచ్ వేసినట్లు ఇన్ సైడ్ టాక్. RRR మూవీ చేసిన తర్వాత దాదాపు ఏడాదిన్న‌ర గ్యాప్ తీసుకుని తెలుగులో దేవర మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్. కొరటాల శివ రూపొందిస్తున్న ఈ మూవీ నుంచి ఎప్పటికప్పుడు వదులుతున్న అప్‌డేట్స్ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. భారీ యాక్షన్ సీన్స్ తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను రూపొందిస్తున్నారట కొరటాల. ఒక్కో అప్‌డేట్ వింటున్న నందమూరి అభిమానులు పూనకాలెత్తిపోతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్స్ సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ కూడా భాగమవుతుండటం అంచనాలు రెట్టింపు చేసింది.


సినిమాలతో అనుష్క ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా?

అనుష్క ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవారు..? ఆమె ఈ సినిమాల ద్వారా ఎంత సంపాదించారు..? ఆమెకు ఉన్న లగ్జరీ కార్లు ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం... అనుష్క శెట్టి.. పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు దక్షిణాదిన ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది అనుష్క నే. ఓవైపు ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్టార్ హీరోల సరసన కూడా నటించారు. ఆమె ఖాతాలో రూ.100కోట్ల సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే.. అనుష్క ఒక్కో సినిమాకి ఎంత...


Today Panchangam: నేడు రాహుకాలం ఎప్పుడు ఉందంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 16 మే 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 16 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం గురువారం తిథి :- అష్టమి ఉ॥ 7:20ని॥ వరకు తదుపరి నవమి నక్షత్రం :- మఘ రాత్రి7:10 ని॥ వరకు యోగం:- ధృవం ఉ॥9:41 ని॥ వరకు కరణం:- బవ ఉ॥7:20బాలవ రాత్రి 8:14 ని॥ వరకు వర్జ్యం:- ఉ॥ 6:03 ని॥ల 7:48ని॥ వరకు పునః తె. 3:59...


ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న శ్రీముఖి.. తస్సదియ్యా ఏం సోకులురా బాబు

స్మాల్ స్క్రీన్ బ్యూటీ శ్రీముఖి రోజు రోజుకు తన హాట్ హాట్ అందాలతో నెటిజన్లను క్లీన్ బోల్డ్ చేస్తోంది. ఓవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో అంతకు మించి ఎంటర్ టైన్ చేస్తోంది. రీసెంట్ గా రంగు రంగుల పొట్టి గౌను వేసుకొని కుర్రాళ్లకు మతిపోగొడుతోంది. (Photo : Instagram) చూడటానికి చాలా బబ్లీగా ఉండే శ్రీముఖి వయసు పెరుగుతున్న ఫేస్ లో గ్లామర్ మాత్రం తగ్గడం లేదు. థైస్ కనిపించేలా పిక్కలపైకి ఉండే షార్ట్ డ్రెస్సులో కిల్లింగ్ లుక్స్ తో హాట్ ఫోటోషూట్ చేసింది. ఈఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. (Photo : Instagram) ఫార్టీ ప్లస్ ఏజ్ కి చేరుకున్న శ్రీముఖి ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. గతంలో తనకు ఓ లవర్ ఉండేవాడని, బ్రేకప్ అయిందని ఆమె ఓ షోలో చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం అదే పెళ్లి విషయంలో ఆమె కొంత విచారంగానే ఉంది. (Photo : Instagram) టీవీ యాంకర్లు, సినిమా హీరోయిన్లు వరుసగా పెళ్లి చేసుకుంటూ లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. కానీ, శ్రీముఖి మాత్రం తన పెళ్లి గురించి అసలు మాట్లాడటమే లేదు. రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్లు వాటే లెగ్స్ అంటూ ఆమె తైస్ ను మెచ్చుకుంటున్నారు. (Photo : Instagram) నీతోనే డ్యాన్స్ 2.0 షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖి ..ఈ షో కోసం అందాల బొమ్మలా తయారైంది. రీసెంట్ గా షేర్ చేసిన పిక్స్ కి నెటిజన్లు గ్రీన్ ఆపిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే గార్జియస్ బ్యూటీ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Photo : Instagram) తన తర్వాత టీవీ షోలు, యాంకరింగ్ స్టార్ట్ చేసిన అనసూయ, రష్మి షోలు, సినిమాలు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంటే ఈ అమ్మడు మాత్రం టీవీ షోలకే పరిమితం అయింది. అయితే శ్రీముఖికి సినిమాలు పెద్దగా కలిసి రాలేదు.(Photo : Instagram) ఈ ఏజ్ బార్ యాంకర్ యాక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ లు కావడంతో పోటీ లేని టీవీ పరిశ్రమే బెటర్ అనుకొని షోలు చేసుకుంటోంది. అయితే ఆమధ్యలో యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేసిన శ్రీముఖి అది కూడా వర్కవుట్ కాకపోవడంతో బ్యాక్ టు హోం అన్నట్లుగా స్మాల్ స్క్రీన్ పై షోలు చేస్తోంది..(Photo : Instagram) రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలు చూసి ఓ నెటిజన్ యువర్ మై ఫేవరెట్ క్రష్ అంటూ కామెంట్ పెట్టాడు. ఇంత స్పీడున్న అమ్మాయికి ఎవరు సెట్ అవుతారో చూడాలి. లేదంటే శ్రీముఖి అల్రెడీ సెట్ చేసుకొనే పెళ్లి కోసం వెయిట్ చేస్తోందా అనే అనుమానాలు నెటిజన్లకు కలుగుతున్నాయి.(Photo : Instagram) యాంకర్ శ్రీముఖి రోజు రోజుకు సోషల్ మీడియాలో హంగామా ఎక్కువ చేస్తోంది. ఫార్టీ ప్లక్‌కి చేరుకున్న ఇంకా బాలాకుమారిలాగానే పోజులిస్తూ ఫోటోషూట్ లు చేస్తోంది.(Photo : Instagram) రీసెంట్‌గా మెటాలికా కలర్(సిమెంట్)శారీలో ముద్దుగుమ్మ సోగులు ఆరబోసింది. ఈఫోటోలు చూసి కుర్రాళ్లు ఎంత అందంగా ఉన్నావు శ్రీ అంటున్నారు.(Photo : Instagram)


కూతురు పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య

కూతురు పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య తూప్రాన్, వెలుగు: కూతురు వివాహం చేయలేని స్థితిలో ఉన్నానని మనస్థాపం చెంది హల్ది వాగులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో సోమవారం ఈ ఘటన జరిగింది.  మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన చీర్ల ఆగమయ్య భార్య కొంతకాలం కిందట చనిపోయింది. ఆర్థిక సమస్యల కారణంగా కూతురు పెళ్లి చేయలేనని తెలిస...


Telugu Anchor: యాంకర్‌కు ఎంత కష్టం వచ్చింది - సినిమాల్లో ఛాన్సుల్లేక బ్యాక్ టు టీవీకి!

Bad luck continues for Telugu anchor: బ్యాడ్ లక్... వెరీ బ్యాడ్ లక్... పాపం తెలుగు టీవీలో స్టార్ అన్పించుకున్న ఒక యాంకర్‌ను బ్యాడ్ లక్ వెంటాడుతోంది. టీవీ షోస్ అక్కర్లేదని, సినిమాల్లో ఛాన్సులు వచ్చాయని ఎగిరి ఎగిరి పడిన యాంకర్ దిశ దశ బాలేక మళ్లీ టీవీకి రావాల్సిన సందర్భం ఏర్పడింది. హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రజెంట్ సైలెంట్‌గా టీవీ షోస్ స్టార్ట్ చేశాడు. యాంకర్‌తో లవ్ అంటూ లైమ్ లైట్‌లోకి! టీవీలో యాంకరింగ్ చేసి, ఆ తర్వాత సినిమాల్లోకి...


విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న లేటెస్ట్ లుక్!

విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి లేటెస్ట్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారాడు. అతని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలో హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అవుతున్న సూర్య సేతుపతి గురించి ఇంట్రెస్టింగ్ డిటైల్స్ మీకోసం... దేశం మెచ్చిన నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ ప్రారంభించిన విజయ్ సేతుపతి హీరో స్థాయికి ఎదిగాడు. విలక్షణ నటుడిగా విభిన్నమైన పాత్రలు చేస్తూ అత్యంత డిమాండ్ ఉన్న నటుడు అయ్యాడు. విజయ్ సేతుపతికి ఇండియా వైడ్...


కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు

కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు మరికాసేపట్లో పెళ్లి చేసుకోబుతున్నాడు.  అయినా సరే ఓటే ముఖ్యమనుకున్నాడు.  పెళ్లి కొడుకు గెటప్​ లో  ఓ వ్యక్తి పోలింగ్​కేంద్రానికి వచ్చాడు.   శ్రీనగర్​ లోక్​సభ నియోజకవర్గంలోని గందర్​బల్​ పట్టణంలోని పోలింగ్​స్టేషన్​ ఓ పెళ్లికొడుకు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.....


Shamita Shetty: బాలీవుడ్ బ్యూటీకి అరుదైన సర్జరీ- హాస్పిటల్ బెడ్ మీద ఆమె చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు

Actress Shamita Shetty Undergoes Endometriosis Surgery: బాలీవుడ్ నటి షమితా శెట్టి ఆనారోగ్యంతో హాస్పిటల్లో చేరింది. గత కొంత కాలంగా ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతున్న ఆమె, ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. తనకు ఎదురైన ఆరోగ్య సమస్య గురించి అందరికీ వివరించే ప్రయత్నం చేసింది. మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించింది. తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం బాలీవుడ్ స్టార్...