Trending:


సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య ప్రముఖ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. మణికొండ మున్సిపాలిటీలోని అల్కాపూర్ టౌన్ షిప్ రోడ్ నెంబర్ 20లో  నివాసం ఉంటున్న చంద్రకాంత్.. మే 17వ తేదీ శుక్రవారం రాత్రి తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.  సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ...


'పవన్ కళ్యాణ్‌కు అంతలేదు'.. మాజీ భార్య సంచలన కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు రెండు స్టేట్స్ షేక్ అవ్వాల్సిందే. యూత్ అంతా థియేటర్స్ ముందు ముందు క్యూ కట్టాల్సిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నిత్యం ఏదో ఒకవార్త నెట్టింట తెగ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఆయన మాజీ భార్య ఆయన ఫ్యాన్స్‌పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.---- Polls module would be displayed here...


25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది

25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది విధి ముందు తల వంచలేదు ఆ యువతి. లోపాన్ని సైతం లెక్కచేయలేదు, కన్నతల్లిదండ్రులే పుట్టగానే వద్దనుకున్నారు.. కానీ ఆమె చివరికి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. 25 ఏళ్ల క్రితం పుట్టుకతోనే కంటి చూపు లేదని కన్నవారే చెత్తకుప్పలో పడేశారు. ఆ అమ్మాయే ఇప్పుడు మహారాష్ట్ర పబ్లిక్  సర...


ఈ వుడెన్ ట్రెడ్ మిల్ కరెంటు లేకుండానే పనిచేస్తుంది..!!

హరీష్ నిత్యం తన స్నేహితులతో కలిసి వాకింగ్ కు వెళ్లేవారు. ఏదైనా విభిన్నంగా చేయాలనే ఆలోచనతో ఈ చెక్క ట్రెడ్ మిల్ ను తయారు చేశారు. అయితే ట్రెడ్ మిల్ ను కొనాలంటే సుమారుగా రూ:25 వేలకు పైగా ఖర్చు చేయాల్సిందే. దానికి తోడు విద్యుత్ భారం కూడా మోయాల్సిందే. సామాన్య ప్రజలకు విద్యుత్ ట్రెడ్మిల్ ఉపయోగించడం అసాధ్యమనే చెప్పుకోవచ్చు.అలాంటి వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఏటువంటి విద్యుత్ అవసరం లేకుండా నడిచేలా ఈ చెక్క ట్రెడ్ మిల్ ను తయారుచేసినట్లు హరీష్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషికి వ్యాయామం ఎంతో అవసరం అన్నారు. వ్యాయామం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు నయమవుతాయన్నారు. మానసిక ఒత్తిడి మాయమవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కేలరీలు తగ్గుతాయి. ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.శరీరంలో ఫిట్ నెస్ పెంపొందించడం కోసం ట్రెడ్ మిల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు సాధారణంగా ఎక్కువ మంది వాటినే ఉపయోగిస్తున్నారు. కానీ మనం విద్యుత్ తో నడిచే ట్రెడ్ మిల్స్ చూసుంటాం. కానీ ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా కర్రతో తయారు చేసిన వుడెన్ ట్రెడ్ మిల్ మాత్రం అందరిని దృష్టిని ఆకర్షిస్తుంది. వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లికి చెందిన హరీష్ అనే యువకుడు ఓ వుడెన్ ట్రెడ్ మిల్ ను రూపొందించారు. హరీష్ పీజీ వరకు చదువుకున్నారు. అయితే కులవృత్తి వడ్రంగి కావడంతో తన తండ్రికి ఆసరాగా ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. దీనిని పిల్లల నుంచి పెద్దవారి దాకా అన్ని వయస్సు గల వారు ఉపయోగించవచ్చన్నారు. దీనిని తయారు చేయడానికి సుమారుగా రూ:15 వేల వరకు ఖర్చయిందన్నారు. కర్రతో పాటు బేరింగులు, నట్లు, బోల్ట్ లు ఉపయోగించినట్లు తెలిపారు. ఇప్పటికీ పది ఆర్డర్లు కూడా వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అభిప్రాయపడ్డారు. నేటి సమాజంలో మనిషికి వ్యాయామం ఎంతో ముఖ్యం. వ్యాయామం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాయామంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే ఎంతో మంది వాకింగ్ చేస్తుంటారు. ఇలా వాకింగ్ చేయడం ద్వారా ఎముకలు బలపడడంతో పాటు కండరాళ్లు పటిష్టమవుతాయి.


PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..

PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..


Sirivennela Birth Anniversary: సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ఇండస్ట్రీ ఘన నివాళి..

Sirivennela Birth Anniversary: దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి సి.నారాయణ రెడ్డి తర్వాత పద్మ పురస్కారం అందుకున్న సినీ రచయతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన దిగ్గజ గీత రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా సినీ ఇండస్ట్రీ 'నా ఉచ్చ్వాసం కవనం' ప్రోగ్రామ్‌కు సంబంధించి కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు.


పవిత్రా జయరామ్ ఏజ్ 53 ఏళ్లు.. సూసైడ్ చేసుకున్న చందు ఆమె కంటే ఎంత చిన్నవాడంటే

నటి పవిత్రా జయరామ్ మరణానంతరం తెలుగు టీవీ నటుడు చందు తన ప్రియురాలి నుండి విడిపోయిన బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ సహనటి పవిత్ర జయరామ్ ప్రాణాలు కోల్పోయిన 5 రోజుల తర్వాత నటుడు కూడా సూసైడ్ చేసుకోవడం టీవీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.(Photo: Instagram) హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలో శుక్రవారం చందు శవమై కనిపించాడు. పవిత్ర మరణం తర్వాత చందు డిప్రెషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఇద్దరూ కలిసి జీవించారు. పవిత్రకు 53 ఏళ్లు అని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. (Photo: Instagram) పవిత్ర జయరామ్ వయస్సు 53 సంవత్సరాలు. నటికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే చందు వయసును మాత్రం వెల్లడించలేదు. ఫొటో, లుక్‌ని చూసిన నెటిజన్లు.. పవిత్ర కంటే చందు చాలా చిన్నవాడని అంటున్నారు. సుమారు 35ఏళ్లలోపు ఉండవచ్చని చెబుతున్నారు.(Photo: Instagram) ప్రియురాలు పవిత్ర ఆత్మహత్య చేసుకోవడంతో చందు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎంతకీ ఫోన్ చేసినా స్పందించకపోవడంతో చందు కుటుంబ సభ్యులు చందు గది తలుపులు పగులగొట్టారు. సూసైడ్ నోట్ కూడా పోలీసులకు దొరికింది. నార్సింగి పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. (Photo: Instagram) చందు, పవిత్ర రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చాలా మీడియాలో వార్తలు వచ్చాయి. నటీనటులిద్దరూ పెళ్లి చేసుకున్నారని కూడా చెబుతున్నారు. మరికొందరికి పెళ్లి కాలేదు. కానీ లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. (Photo: Instagram) పవిత్రతో సహజీవనం చేస్తున్న చందుకు ఆల్రెడీ వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. చందు భార్యను విడిచిపెట్టగా, పవిత్రను ప్రేమించాడు.ఇద్దరూ తమ జీవిత భాగస్వాముల నుండి విడిపోయారు. త్వరలో వారి సంబంధాన్ని అధికారికంగా చేయాలనుకుంటున్నారు. పెళ్లి కూడా ప్లాన్ చేసుకున్నాడు చందు.(Photo: Instagram) బుల్లితెర నటి పవిత్రా జయరామ్, చందు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఒకరినొకరు విడిచిపెట్టలేని విధంగా ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారు. సీరియల్‌లో భార్యాభర్తలుగా నటిస్తూనే నిజజీవితంలో కూడా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.(Photo: Instagram) ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటో తెలుసా..ఆంటీ వయసులో ఉన్న పవిత్రతో చందు అధికారికంగా పెళ్లి చేసుకోకుండా భార్యాభర్తలుగా జీవిస్తున్నప్పటికీ తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచడానికి ఇష్టపడలేదు. బదులుగా, వారిద్దరూ తమ సంబంధం గురించి చాలా ఓపెన్‌గా చెప్పారు. (Photo: Instagram)


Raj Bhang Yog సూర్య, శుక్ర కలయికతో రాజ్ భంగ్ యోగం.. ఈ రాశులకు 24 రోజులు కష్టకాలం..!

Raj Bhang Yog జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మే 19వ తేదీ ఆదివారం నాడు వృషభంలో సూర్య, శుక్రుల కలయికతో రాజ్ భంగ్ యోగం ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి కష్టకాలం ఎదురవ్వనుంది. ఈ సందర్భంగా ఆ రాశులేవో తెలుసుకోండి...


Samantha: సమంతకి వరుస షాక్స్.. ఇదంతా పక్కా ప్లాన్ అంటున్న అభిమానులు!

Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత.‌ అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Music Shop Murthy Movie: 'మ్యూజిక్ షాప్ మూర్తి' నుంచి రాహుల్ సిప్లిగంజ్ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన అజయ్ ఘోష్ స్టెప్పులు

Angrezi Beat Lyrical Video Song: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి కీలక పాత్రల్లో శివ పాలడుగు దర్శకత్వంతో తెరకెక్కిన మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి. వచ్చే నెలలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ‘అంగ్రేజీ బీట్’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.


Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్

Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్ డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుంచే ఉన్నప్పటికి సరైన బ్రేక్ కోసం వెయిట్ చేశారు సిద్దు. ఆ బ్రేక్ డీజే టిల్లు సినిమాతో వచ్చింది. ఈ సినిమా సిద్ధుని ఇండీస్ట్రీలో స్ట...


తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్

భారతదేశం, May 17 -- తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్


Madhavi Latha | కేజ్రీవాల్‌పై మాధవి లత సంచలన వ్యాఖ్యలు

కేజ్రీవాల్‌పై మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేశారు.


వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడిగా చేసిన బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? డిటైల్స్ తెలిస్తే మైండ్ బ్లాక్!

వర్షం మూవీలో ప్రభాస్, సునీల్ కాంబినేషన్ సీన్స్ లో కనిపిస్తాడు ఓ క్యూట్ కుర్రాడు. ప్రభాస్ మేనల్లుడు పాత్ర చేసిన ఆ చిన్నారి భలే నవ్విస్తాడు. అతడి పంచులు అలరిస్తాయి. అలాగే సంతోషం మూవీలో నాగార్జున కొడుకు పాత్ర చేశాడు. సంతోషం మూవీలో కూడా ఈ బుడ్డోడి కామెడీ నవ్వులు పూయిస్తుంది. అసలు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు? ఇప్పుడు ఎలా ఉన్నాడు? 2002లో విడుదలైన సంతోషం సూపర్ హిట్ మూవీగా నిలిచింది. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రియ, గ్రేసీ సింగ్ హీరోయిన్స్ గా...


Krishna Mukunda Murari Serial Today May 18th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద గర్భానికి ఆదర్శే కారణమన్న భవాని.. కృష్ణ, మురారిలకు షాక్ ఇచ్చిన ముకుంద, అబార్షన్‌ చేసుకుందా!

Krishna Mukunda Murari Today Episode కృష్ణ గదిలో ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి మురారి వచ్చి అనవసరంగా ఆలోచించొద్దని అంటాడు. నేనేం ఆలోచించడం లేదు అని కృష్ణ అంటే మీరా వాంతులు చేసుకున్నప్పుడు తాను వెళ్లి పట్టుకోవడం నీకు అస్సలు నచ్చలేదు అని కానీ మీరా కడుపులో ఉన్నది మన బిడ్డ కాబట్టి అపార్థం చేసుకోవద్దని అంటాడు. కృష్ణ: నేను మన బిడ్డనే చూశాను ఏసీపీ సార్. మీరు మన బిడ్డ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ఇప్పుడే చూశాను. ఆ రోజు కూడా తను సరోగసీ కోసం హాస్పిటల్‌కి...


165 కోట్ల నెక్లెస్, 450 కోట్ల ఇల్లు! అంబానీ కూతురా.. మజాకా..

ఇషా అంబానీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఏకైక కుమార్తె. ఆమె కూడా తన తండ్రిలాగే పెద్ద వ్యాపారవేత్త. ఇషా అంబానీ రిలయన్స్ జియో అండ్ రిలయన్స్ రిటైల్‌లో కీలక ఎగ్జిక్యూటివ్. ముంబైలో 2023లో ప్రారంభించిన అంబానీ కల్చరల్ సెంటర్ని కూడా ఆమె నిర్వహిస్తున్నారు. ఇషా అంబానీ స్కూలింగ్ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పూర్తి చేసింది. తరువాత USకి వెళ్లి యేల్ యూనివర్సిటీ నుండి సైకాలజీ అండ్ సౌత్ ఏషియన్ స్టడీస్‌లో పట్టభద్రురాలైంది, ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్...


ఇక్కడ డ్యాన్స్ తో దుమ్ము లేపుతున్న చిన్నారులు.. మీరూ ఓ లుక్కేయండి..

వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల్ భవన్ లో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సంగీతం, డ్యాన్స్ పై మక్కువ పెంచుకున్న చిన్నారులు ఈ వేసవి సెలవుల్లో డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ తాము చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నారు.. కొత్త కొత్త ఫ్రెండ్స్ తో డాన్స్, మ్యూజిక్, యోగా వంటి క్లాసులు కలిసి నేర్చుకుంటున్నామన్నారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. 50 రోజులపాటు అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ డాన్స్ నేర్చుకుంటున్నామని చిన్నారులు ఆనందంగా చెబుతున్నారు. పిల్లలకు డాన్స్ లో మెళుకువలు నేర్పిస్తున్నామని తెలిపారు.వారు కూడా చాలా బాగా చేస్తున్నారు. సెలవులు రాగానే ఎక్కడెక్కడ నుంచో పిల్లలందరూ వచ్చి మా వద్ద సంగీతం డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ప్రొఫెషనల్ గా ఎంచుకోవాలనుకునేవారు సంవత్సరం అంతా కాసులకు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.వేసవి సెలవుల్లో ఇంట్లో అల్లరి చేస్తున్నామనిపేరెంట్స్.తమను డ్యాన్స్ క్లాస్ కు పంపించారని చెబుతున్నారు. చిన్నపిల్లల్లో తొందరగా నేర్చుకునే జ్ఞాపకశక్తి వారికి ఉంది. వారు మోల్డ్ చేసుకునే విధానం చాలా బాగుంటుందని 25 సంవత్సరాల అనుభవం కలిగిన ఉమా బాల చెబుతున్నారు. ఒక వేసవి సెలవుల్లోనే కాదు సంవత్సరం అంతా కూడా తమ వద్ద డాన్స్ అండ్ మ్యూజిక్ నేర్పిస్తుంటామని తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు సంవత్సరం అంతా నేర్చుకోగలిగితే మంచి డాన్సర్స్ గా సంగీత కళాకారులుగా ఎదగవచ్చు ప్రొఫెషనల్గా ఎంచుకోవచ్చు అని చెప్తున్నారు.


పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్

పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కొనసాగుతోంది. కొన్ని రోజుల వ్యవదిలోనే ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కు గురిచేసింది. శుక్రవారం రోజు సీరియల్ నటుడు కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన పవిత్ర ప్రేమికుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర లేనిది తాను లేనని సూసైడ్ చేసుకున...


Hiramandi: హీరామండి వెబ్ సిరీస్‌‌... ముక్కు పుడుక తీసేస్తే దాని అర్థం అంత ఉందా?

సంజయ్ లీలా బన్సాలీ వెబ్ సిరీస్ 'హిరాముండి: ది డైమండ్ బజార్' ఈ రోజుల్లో ముఖ్యాంశాలలో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే సిరీస్ అవిభక్త భారతదేశంలోని లాహోర్‌కు చెందిన మల్లికా జాన్ అనే వేశ్య చుట్టూ తిరుగుతుంది. ఈ ధారావాహిక ద్వారా, నవాబులు . సభికుల మధ్య ఉన్న సంబంధం , వేశ్య జీవితం గురించి కూడా మనం ఒక సంగ్రహావలోకనం పొందుతాము.'హిరమండి'లో వేశ్య జీవితంలో ఒక ముఖ్యమైన దశ అయిన 'నాథ్ ఉత్రై' గురించి పదే పదే ప్రస్తావించబడింది. వ్యభిచార గృహాలలో నివసించే ఒంటరిగా ఉన్న బాలికలు వారి ముక్కుకు ఎడమ వైపున ముక్కు పుడుక ధరిస్తారు. ది కోర్టేసన్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు మంజరి చతుర్వేది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక కథనంలో 'నాథ్ ఉత్రాయ్' అనేది కన్యత్వాన్ని విక్రయించే మార్గం అని రాశారు.కన్యత్వానికి బదులుగా బార్న్ నిర్వాహకులు భారీ మొత్తంలో వసూలు చేసేవారు. 'నాథ్ ఉత్రై' వేడుకకు ధనవంతులందరినీ ఆహ్వానించారు. అప్పుడు కన్య అమ్మాయి మాట్లాడటం ప్రారంభిస్తుంది. అత్యధిక ధర పలికిన వ్యక్తి మొదటిసారిగా అమ్మాయితో సెక్స్‌లో పాల్గొంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ అమ్మాయి తన ముక్కుపుడకను బహిరంగంగా తీసేసి తవైఫ్ చేసేది. ఆ తర్వాత ఆమె ఎప్పుడూ ముక్కుపుడక పెట్టుకోలేదు.అస్లాం మహమూద్ రాసిన 'అవధ్ సింఫనీ: నోట్స్ ఆన్ ఎ కల్చరల్ ఇంటర్‌లూడ్' అనే పుస్తకం కూడా వేశ్యలు , సభికుల జీవితాల గురించి ఒక సంగ్రహావలోకనం ఇస్తుంది. ఈ పుస్తకంలో ఔద్‌లోని ప్రముఖ సభికుల కథలు ఉన్నాయి , వారి రోజువారీ జీవితాలను హైలైట్ చేస్తుంది.'నాథ్ ఉత్రై'కి ముందు తవైఫ్‌ల జీవితంలో మరో రెండు ముఖ్యమైన దశలు ఉన్నాయి. మొదటిది 'అంగ్య' . రెండవది 'మిస్సీ'. వేశ్యాగృహంలో నివసించే ఒక అమ్మాయి తన యుక్తవయస్సు దాటినప్పుడు, ఆమెకు మొదటగా బ్రా లాంటి అంగ్యాను ధరిస్తారు. ఈ సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఆ రోజుల్లో, ఒక వేశ్య యొక్క గోధుమ పెదవులు , నీలం దంతాలు అందానికి చిహ్నాలుగా పరిగణించబడ్డాయి. 'నాథ్ ఉత్రై'కి ముందు 'మసి' నిర్వహించబడుతుంది. ఇందులో కాపర్ సల్ఫేట్‌తో తయారు చేసిన ప్రత్యేక పౌడర్‌తో బాలిక పళ్లను నల్లగా మారుస్తారు ఇది వేశ్య యొక్క అత్యంత సీనియర్ తవైఫ్ చేత చేయిస్తారు బయటి వ్యక్తుల ప్రవేశం నిషేధించబడింది.


Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌

Actor Nabeel Zafar Comments on Sania Mirza Second Marriage: భారత స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జా భర్త, పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయాబ్‌ మాలిక్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. భారత్‌-పాకిస్తాన్‌ అనే సరిహద్దులను కూడా లెక్కచేయకుండ ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయి. దీంతో 14 ఏళ్ల తమ వైవాహిక జీవితాన్ని స్వస్తీ చెబుతూ విడాకులు తీసుకుని విడిపోయారు. భర్తతో విడిపోయిన సానియా మిర్జా ప్రస్తుతం సింగిల్‌...


ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు..!

హైదరాబాద్‌లో ఓ ఆశ్చర్యకరమైన దొంగతనం జరిగింది. దొంగలు ఓ ఫ్యామిలీని కొట్టేశారు. అది కూడా నడిరోడ్డు మీదే.అది కూడా భర్తను వదిలేసి.. భార్యను ఇద్దరి పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయారు. మరి ఈ ఘటనను కిడ్నాప్ అనాలి కదా అనుకుంటున్నారా.. కాదు దొంగతనమే అనాలి. ఎందుకంటే.. ఎత్తుకెళ్లింది మనుషుల్ని కాదు.. విగ్రహాలను. అది కూడా రోడ్డు మీద జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ విగ్రహాలను దొంగలు కొట్టేశారు. ఇప్పుడు దీనిపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.


ట్వీట్‌ డిలీట్‌ చేసిన నాగబాబు.. `మెగా-అల్లు` వివాదం ముగిసినట్టేనా?

మెగా బ్రదర్‌ నాగబాబు ఏదైనా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గా ఉంటాడు. తనకు ఏది అనిపిస్తే అది చేస్తాడు. అది చాలా సార్లు వివాదాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ఎలక్షన్స్ రోజు ఆయన చేసిన ట్వీట్‌ పెద్ద దుమారం రేపింది. అది ఎలక్షన్లలోనే కాదు, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలోనూ పెద్ద రచ్చ అయ్యింది. `మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే ` అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది...


JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

JD Lakshmi Narayana : ఏపీలో పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు, సీఎం జగన్ పై విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను చక్కదిద్దాల్సిన పరిస్థితుల్లో సీఎం విదేశీ పర్యటన సరికాదన్నారు.


కోచింగ్ లేకుండా.. ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఎంపికైన కుర్రాడు..

ఎలాంటి కోచింగ్ లేకుండానే ఈ కుర్రాడు ఇంర్నేషనల్ ప్లేయర్ గా ఎదిగాడు. వివరాల్లోకి వెళ్తే.. లోకల్18 తో విజయ్ మాట్లాడుతూ.. తాను8వ తరగతి నుండి ఆడడం మొదలు పెట్టాను. ప్రస్తుతంఇంటర్నేషనల్ రేటింగ్ ప్లేయర్ గా కొనసాగుతున్నాను. అలాగే రేటింగ్ వచ్చి 1533 ఉందన్నారు. తాను చెస్ నేర్చుకునే క్రమంలో ఎటువంటి కోచ్ అందుబాటులో లేవన్నారు . తనఫ్రెండ్ నాకంటే బెస్ట్ ప్లేయర్ అతని అధ్వర్యంలో చెస్ నేర్చుకున్నానన్నారు. తర్వాత బుక్స్ చదివి చెస్ లో ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఎదిగాను. తనగోల్ వచ్చేసి గ్రాండ్మాస్టర్ కావాలని అదేవిధంగా నల్లగొండ జిల్లాలో చెస్ అకాడమీ పెద్దది స్థాపించాలి. ఎంతో మందిని చెస్ నేర్పించి తీర్చిదిద్దాలని నా కోరిక. చెస్ ఆటలో ఇరువైపులా బలగాలు ఒకే తీరుగా ఉంటాయి. అటువంటి ఆటలో ఎదుటి వ్యక్తి వేసే ఎత్తులను ఆలోచనని ముందే పసిగట్టాలి. అలాంటిది ఎటువంటి కోచ్ లేకుండా తన సొంత తెలివితో ఒక మారుమూల పట్టణం నుండి చెస్ ఆటలో ఇంటర్నేషనల్ రేటింగ్ ప్లేయర్ గా ఎదిగాడు. అదెక్కడో కాదు నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన విజయ్, లోకల్ 18 ఛానల్ తో మరిన్ని వివరాలు తెలియజేశారు. అదేవిధంగా చెస్ ఆట ఆడడం వల్ల మెదడు చాలా ఉత్తేజితంగా పనిచేస్తుందని, అలాగే మెదడు ఐ క్యూ కూడా పెరుగుతుందన్నారు. చెస్ ఆట ఆడడం మెదడుకు ఎంతో ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. చెస్ లో ఇరువైపులా బలాబలగాలు ఓకే తీరుగా ఉంటాయి చాలా మంది తల్లిదండ్రులు చెస్ ఆటను ఎక్కువగా ప్రోత్సహించడం లేదు. చెస్ ఆడడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. చెస్ ఆడితే బ్రెయిన్ ఎక్ససైజ్ అవుతుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. తల్లిదండ్రులు చాలామంది ఎక్కువగా స్పోర్ట్స్ పరంగా క్రికెట్ లాంటి ఆటలు వాయ్యమం రూపంలో ఉన్న ఆటలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు.


Salaar 2: సలార్ 2 కోసం కొత్త విలన్.. మరొక ప్యాన్ ఇండియన్ నటుడితో ప్రభాస్..

Salaar 2 Latest Update : ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ 2 సినిమా మీద అంచనాలు రోజు రోజుకి.. పెరుగుతూ వస్తున్నాయి. స్టార్ కాస్ట్ తో ఈ సినిమా ప్రేక్షకులకు కనులువిందు చేయబోతోంది. ఇక ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మరొక పాన్ ఇండియా నటుడిని విలన్ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం.


Vijayashanti Reaction : అర్థం చేసుకునేవాళ్లకి చెప్పగలం -పార్టీ మార్పు వార్తలపై విజయశాంతి క్లారిటీ ఇదే !-

Vijayashanthi rejected the news of party change : భీఆర్ఎస్‌కు సపోర్టు చేస్తూ విజయశాంతి పెట్టిన ట్విట్‌తో తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఆమె మరోసారి పార్టీ మారబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ వార్తలపై విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎట్లాంటివో గత ఇప్పటి పరిస్థితులను ఉదహరించి, దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్ధం చేసుకునే తీరు, బీజేపీ దండయాత్ర విధానం గురించి తాను అభిప్రాయం...


Chandu suicide: ఐదేళ్లుగా పవిత్రతో నాభర్త ఎఫైర్... నిజాలను ఏడుస్తు బైటపెట్టిన భార్య శిల్ప..

Serial actor Chandu death: సీరియల్ నటుడు చందు సూసైడ్ చేసుకొని చనిపోవడం ప్రస్తుతం వారి కుటుంబంలో తీవ్ర విషారకంగా మారింది. ఈ నేపథ్యంలో తన భర్త, పవిత్రతో ఐదేళ్లుగా ఎఫైర్ కొనసాగిస్తున్నాడంటూ శిల్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.


Serial Actor Chandu Wife: ఫుల్లుగా తాగి రోడ్డున పడ్డ చందు - ఆత్మహత్యకు ముందు ఏం చేశాడో చెప్పిన భార్య శిల్ప

సీరియల్ యాక్టర్ చందు అలియాస్ చంద్రకాంత్ మరణం (Serial actor Chandu death)తో ఆయన భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు. ఆత్మహత్య చేసుకుంటారని అసలు ఊహించలేదని శిల్ప తెలిపారు. భర్త మరణంతో ఆవిడ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చందు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏం జరిగిందో వివరించారు. అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడాను... తాను చావనని చెప్పారు, ఇంతలో! పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిన చందు... సోషల్ మీడియాలో పలు...


Anasuya: కుటుంబంతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనసూయ..

Anasuya: కుటుంబంతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనసూయ..


Pithapuram | పిఠాపురంలో ఎవరు గెలుస్తారు

పిఠాపురంలో ఎవరు గెలుస్తారు. పవన్ వర్సెస్ వంగగీత.


ఎన్టీఆర్‌-ప్రశాంత్ నీల్‌లకు బిగ్ షాక్‌.. `డ్రాగన్‌` పేరుతో మరో సినిమా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఓ టైటిల్ ఫిక్స్ అయ్యిందంటూ ఓ వార్త నెట్టింట తెగ చెక్కెర్లు కొడుతోంది. అయితే ఇప్పుడు ఆ టైటిల్ పేరుతో మరో సినిమా తెరకెక్కుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.---- Polls module would be displayed here ----ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మూవీకి సంబంధించిన అప్డేట్ ను తారక్ పుట్టిన రోజైన మే 20న వెల్లడించనున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలియజేశారు. అయితే ఆ...


Kota Srinivasa Rao : షియాజీ షిండేపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కోట శ్రీనివాసరావు.. నటన రానివాళ్లకోసం తెలుగువారిని పక్కన పెట్టేస్తున్నారంటూ ఆవేదన

Kota Srinivasa Rao About Tollywood Actors: ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ తెలుగు నటీనటులతో కళకళలాడిందని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. రాను రాను పరభాష నటీనటుల ప్రభావం పెరిగిందన్నారు. టాలీవుడ్ లో తెలుగు వారికే అవకాశం దక్కడం లేదన్నారు. సినిమాలో పాత్రకు తగినట్టుగా నటీనటులను ఎంపిక చేసుకుంటే కథ వెయిట్ పెరుగుతుందన్నారు. ఈ రోజుల్లో సినిమాలు సర్కస్ మాదిరిగా కనిపిస్తున్నాయని కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పేరు చెప్పగానే సినిమా...


Naresh: బాలకృష్ణతో బాండింగ్ అలా ఉంటుంది, ఆరోజు చచ్చిపోయాను అనుకున్నాను - నరేశ్

Naresh About Balakrishna: సీనియర్ యాక్టర్ నరేశ్.. తన పర్సనల్ లైఫ్ గురించి గానీ, ప్రొఫెషనల్ లైఫ్ గురించి గానీ ఎక్కువశాతం ఓపెన్‌గానే ఉంటారు. నరేశ్.. ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. హీరోగా ఎంతో సక్సెస్ చూసిన ఆయన.. ఇప్పుడు బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఈ హీరోలతో ఆయనకు ఉన్న బాండింగ్ గురించి చెప్తూ.. బాలకృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నరేశ్. అంతే కాకుండా ఒకసారి సినిమా...


Rashmika Mandanna: సామాన్యులు అటల్ సేతుపై ప్రయాణిస్తున్నారా? రష్మికాకు కాంగ్రెస్ కౌంటర్ - ట్విస్ట్ ఏమిటంటే?

Congress counter to Rashmika Mandanna: పార్లమెంట్ ఎన్నికల వేళ ముంబై అటల్ సేతు బ్రిడ్జి గురించి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేసిన వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ముంబై అటల్ సేతు మీద ప్రయాణించిన రష్మిక, బ్రిడ్జి అద్భుతం అంటూ కామెంట్ చేసింది. భారత్ గత 10 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందినదని, దానికి ఉదాహరణ అటల్ సేతు వంతెన అని వెల్లడించింది. ఈ బ్రిడ్జి ద్వారా 2 గంటల ప్రయాణం ఏకంగా 20 నిమిషాలకు తగ్గిందన్నారు. భారత్ అభివృద్ధిలో శరవేగంగా...


Meenaakshi Chaudhary: విర‌హాగ్నితో మీనాక్షి డార్క్ థీమ్ ఫోటోషూట్..ఇంట‌ర్నెట్ని నమ్ముకున్న కుర్రాళ్ళ హార్ట్ బ్రేక్!

Meenaakshi Chaudhary: విర‌హాగ్నితో మీనాక్షి డార్క్ థీమ్ ఫోటోషూట్..ఇంట‌ర్నెట్ని నమ్ముకున్న కుర్రాళ్ళ హార్ట్ బ్రేక్! కుర్రాళ్ల కలల రాణి మీనాక్షి చౌద‌రి(Meenakshi Chaudhary) తాజా పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన  డార్క్ థీమ్ ఫొటోల్లో అదిరిపోయింది.అంతేకాదు..ఈ ఫోటో షూట్తో కుర్రాళ్ల గుండెల్ని బెదరగొట్టింది.మీనా...


త్వరలో పంచాయతీ అవార్డులు

త్వరలో పంచాయతీ అవార్డులు క్వశ్చనీర్‌‌‌‌ను జీపీలకు పంపనున్న అధికారులు     10 శాఖల నుంచి 575 ప్రశ్నలకు అన్సర్‌‌‌‌ ఇవ్వనున్న సెక్రటరీలు     ఎన్నికల కోడ్‌‌ ముగియగానే అవార్డుల ప్రక్రియ షురూ హైదరాబాద్, వెలుగు :  ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆగిన పంచాయతీ అవార్డుల ఎంపిక ప్రక్రియ కోడ్ ముగియగానే షురూ కానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రెడీ చేస...


`దేవర` ఫియర్‌ సాంగ్‌కి ముందున్న టార్గెట్‌ ఇదే.. లేదంటే అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ వదలరేమో?

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి అప్‌ డేట్‌ రాబోతుంది. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని `దేవర` మూవీ నుంచి తొలి పాటని విడుదల చేయబోతున్నారు. `ఫీయర్‌` పేరుతో ఈ పాటని రిలీజ్‌ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన హింట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ రోజు(మే19) సాయంత్రం ఏడుగంటలకు ఈ పాటని విడుదల చేయబోతున్నారు. దీంతో పాట కోసం ఎన్టీఆర్‌ అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ప్రోమో అదిరిపోయింది....


కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్

కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్​స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో శుక్రవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రమైనా, దేశమైనా ఆదాయం పెంచుకోవడానికి రకరకాల పాలసీలు చేస్తుంటాయని.. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం లిక్క...


Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Chanakya Niti In Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఎలాంటి మహిళను వివాహం చేసుకుంటే సంతోషంగా ఉంటారో చెప్పాడు. కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న స్త్రీ మగవాడి జీవితాన్ని స్వర్గం చేస్తుంది.


Janhvi Kapoor: అతడి కలలే నా కలలు - శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై తొలిసారి నోరు విప్పిన జాన్వీ కపూర్

Janhvi Kapoor About Shikhar Pahariya: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె సినిమా ప్రమోషన్ లో బిజీగా గడుపుతోంది. వరుస ఇంటర్వ్యూలతో మూవీపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలు చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఇంతకాలం శిఖర్ పహారియాతో ప్రేమాయణం...


`త్రినయని` సీరియల్‌ నటుడు చందు సూసైడ్‌కి కారణం ఇదేనా?.. పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధమా? షాకిచ్చే నిజాలు

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల సీరియల్‌ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. `త్రినయని` సీరియల్‌ నటుడు చందు ఆత్మహత్య చేసుకోవడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పవిత్ర జయరాం మరణం నుంచి తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకోవడంతో టీవీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. `త్రినయని` సీరియల్‌లోనే నటిస్తున్న చందు గౌడ శుక్రవారం...


Devara: దసరాకి బాలయ్య దిగుతున్నారా? అబ్బాయ్‌తో బాబాయ్ క్లాష్

సమ్మర్‌కి రిలీజ్ కావాల్సిన జూ ఎన్టీఆర్ దేవర చిత్రం దసరాకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గట్టి పోటీ ఉండేలా కనిపిస్తుంది. నందమూరి బాలకృష్ణ- బాబీ కొల్లి కాంబోలో వస్తున్న చిత్రాన్ని దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.


ప్రభాస్ తో ఆమెకు భలే పులిహోర కలిపేసారే, వద్దంటే వద్దు బాబోయ్

ఒక వేళ అలాంటి వార్త ఏదైనా ఇస్తే మాత్రం దారుణంగా ఉంటుందని, చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. అసలు ఈ రూమర్లు అన్నీ చూస్తే ప్రభాస్ కూడా షాక్ అవుతాడంటూ ఫన్నీ ట్రోల్స్ నడుస్తున్నాయి. ప్రభాస్ పెళ్లి అనేది మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. అనుష్క ని చేసుకోబోతున్నాడంటూ కొద్ది కాలం, భీమవరం కు చెందిన అమ్మాయంటూ కొద్ది కాలం ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త ప్రభాస్ పెళ్లితో ముడి పడి ఉంటుంది. అంతుకు ముందు కృష్ణం రాజు మీడియా దగ్గర కనపడటం పాపం...ప్రబాస్ పెళ్లి గురించే...


Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..

Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..


వేములవాడ రాజన్న కోడెలకు రైతులు వరి గడ్డి ఎందుకు ఇస్తున్నారంటే..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కోడె మొక్కులు..ఆలయానికి సింహ భాగం ఆదాయం కూడా కోడె మొక్కుల రూపంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి రైతన్నలు భక్తి భావంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన కోడెలకు వరిగడ్డిని (గ్రాసం) భక్తి భావంతో అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకల్18 ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. రైతులు ఎందుకు రాజన్న కోడెలకు వరి గడ్డిని వితరణగా అందిస్తున్నారని ప్రశ్నించగా.. తమ పాడి పంట సమృద్ధిగా ఉండాలని,కోరుకున్నామని కోరుకున్న విధంగానే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కృపతో పాడి పంట సమృద్ధిగా పడడంతో మొక్కుకున్న విధంగానే పని వారి కోడెలకు భక్తి భవంతో వరిగడ్డి వితరణ చేస్తున్నామని కళ్లెం లచ్చిరెడ్డి, తీపి రెడ్డి తిరుపతిరెడ్డి రైతన్నలు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా,మొక్కుగా భక్తి భావంతో పంట కోసిన తర్వాత వరిగడ్డిని రాజన్న గోశాలకు అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు. ప్రతిరోజు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు వచ్చిన ప్రతి ఒక్కరూ దాదాపు స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకుంటారు. అయితే స్వామి వారికి ఇష్టమైన కోడెలు అధిక సంఖ్యలో రావడంతో కోడెల సంరక్షణార్థం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయ అధికారులు పలు గోశాలను ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న కిష్టమైన కోడెలకు రైతులు వరిగడ్డి వితరణ చేసిన తర్వాత దానికి సంబంధించిన రసీదుతో పాటు.. స్వామి వారి (3డ్డూలు) ప్రసాదాన్ని రైతులకు గోశాల సంబంధిత సిబ్బంది అందజేస్తున్నారు. స్వామివారికి మొక్కుకున్న తర్వాతనే పాడిపంట సమృద్ధిగా పడ్డాయని,తాము విశ్వసించి మొక్కుకున్న విధంగా గోశాలకు వరి గడ్డి కొన్ని సంవత్సరాలుగా భక్తి భావంతో అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు.


అస్సాం గుడిలో అషూ, అనసూయ.. తీర్థయాత్రలో బ్యూటీలు

అనసూయ, అషూ రెడ్డి ఇలా అందరూ ఒకే సారి అస్సాంలోని కామాక్య టెంపుల్‌కి వెళ్లినట్టుగా కనిపిస్తోంది. ఇక వీరు షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అషూ, అనసూయలు ఇలా తీర్థయాత్రల్లో కనిపించే సరికి అంతా అవాక్కవుతున్నారు.


మళ్లీ వార్తల్లోకి పద్మావతి యూనివర్సిటీ.. క్యాంపస్ ఆవరణలో మారణాయుధాలు

తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పోలింగ్ అనంతరం జరిగిన గొడవలతో వార్తల్లో నిలిచిన పద్మావతి యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వర్సిటీలో మారణాయుధాలు బయటపడ్డాయి. పోలీసుల తనిఖీల్లో వర్సిటీ ప్రాంగణంలో కత్తులు, స్టిక్స్, ఐరన్ రాడ్లు బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దీని వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.


కామారెడ్డి ఇన్​ఛార్జి డీఎంహెచ్​వోగా చంద్రశేఖర్

కామారెడ్డి ఇన్​ఛార్జి డీఎంహెచ్​వోగా చంద్రశేఖర్ కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి ఇన్​ఛార్జి డీఎంహెచ్‌ వో గా డాక్టర్ చంద్ర శేఖర్​ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. డీఎంహెచ్‌వోగా కొనసాగుతున్న డాక్టర్​ లక్ష్మణ్​ సింగ్​పై  లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనపై  కేసులు నమోదు అయ్యాయి. డీఎంహెచ్ వో  సెలవులపై వెళ్లడంతో దోమకొండ డిప్యూటీ డీఎంహె...


పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్

పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కొనసాగుతోంది. కొన్ని రోజుల వ్యవదిలోనే ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కు గురిచేసింది. శుక్రవారం రోజు సీరియల్ నటుడు కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన పవిత్ర ప్రేమికుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర లేనిది తాను లేనని సూసైడ్ చేసుకు...


Prabhas: ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్.. అదే జరిగితే.. ఇక అంతే సంగతులు?

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిబీగా ఉంటున్నాడు. ఓ పక్క కల్కి 2898ఏడీ సినిమా చేస్తూనే.. సలార్2 చిత్రానికి డేట్స్ ఇచ్చే ప్లాన్స్ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది. ఇక ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా సరే అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.కల్కి 2989ఏడీ‌ సినిమాతో ప్రభాస్ జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతూ.. మరోపక్క మారుతి డైరెక్షన్‌లో వస్తున్న...