హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 25వ తేదీన వికారాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, జనసేన మధ్య పొత్తు ఉంది. జనసేన పార్టీకి బీజేపీ ఎనిమిది స్థానాలను కేటాయించింది. వికారాబాద్ జిల్లాలోని పరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్ధి ఎన్. శంకర్ గౌడ్ కు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారు.
2023-11-20T11:10:15Z dg43tfdfdgfd