Trending:


అలరించిన అఘోర నృత్యం..! గణేశ్ శోభాయాత్రలో హైలెట్ ఇదే..!

గణేష్ నిమజ్జన శోభ యాత్రలో (Ganeh ShobhaYatra) అఘోరాల నృత్యాలు అందరిని అలరించాయి. వారి వేషధారణ, హావభావాలు స్థానిక ప్రజలకు కొత్తగా కనిపించాయి. దీంతో అఘోరాలను చూసేందుకు జనాలు ఎగబడ్డారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వైశ్య రత్నా గణేష్ మండలి గత వంద సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తోంది. 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యేడు ప్రత్యేకంగా అఘోరాలతో నృత్యాలు, ఉమ బ్యాండ్ ప్రదర్శణ చేశారు. అఘోర నృత్యాలు చూసేందుకు నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు....


స్నాక్స్ అమ్మే వ్యక్తి కూతురు ఐఏఎస్ ఆఫీసర్.. ఆలిండియా 93వ ర్యాంకు సాధించిన యువతి

Success Story: యూపీఎస్సీ (UPSC) సివిల్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలని ఎంతో మంది కలలు కంటుంటారు. కానీ అది అంత సులభమైన పని కాదు. ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ యూపీఎస్సీలో విజయం సాధించలేరు. కుటుంబ మద్దతు, ఆర్థిక భరోసా లేనివారు సివిల్స్ గురించే ఆలోచించరు. ఎందుకంటే పుస్తకాల కోసం, మెటీరీయల్స్ కోసం ఎంతో డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. అన్నీ దాటుకుని పరీక్షలు రాసినా, అందరికీ మంచి మార్కులు రావు. ఇలాంటి ఎన్నో అవరోధాలు దాటుకొని సివిల్స్ ఎగ్జామ్స్‌లో ఆలిండియా 93వ...


Pooja Hegde | పూజాహెగ్డేకు మంచి రోజులు.. తెలుగులో మూడు సినిమాలకు సైన్‌!

మంగళూరు సోయగం పూజాహెగ్డేకు బ్యాడ్‌టైమ్‌ నడుస్తున్నది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. రెండేళ్ల క్రితం వరుస ఆఫర్లతో దూసుకెళ్లిన ఈ అమ్మడు ఒక్కసారిగా రేసులో వెనకబడింది. అయితే ఇది తాత్కాలిక విరామమేనని, త్వరలో తెలుగులో ఈ సొగసరి మూడు సినిమాలకు సైన్‌ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి.


ఆ పాల ప్యాకెట్లు గ్యాస్ బాంబుల్లా పేలుతున్నాయ్‌.. వీడియో ట్వీట్ చేసిన నారా లోకేష్‌

Nara Lokesh నారా లోకేష్ జగన్ సర్కార్‌పై ఘాటు ట్వీట్ చేశారు. పసిపిల్లలకిచ్చే పాలనూ జగన్ వదలట్లేదని.. రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యంతో లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతున్న సైకో జగన్ అవినీతిదాహం పరాకాష్టకు చేరిందన్నారు. పాపపు సొమ్ము కోసం పసిపిల్లలు, బాలింతలకు ఇచ్చే పాలను సైతం కల్తీ చేస్తూ కాలకూట విషంగా మార్చారంటూ ట్వీట్ చేశారు. ఎక్స్‌పైరీ డేట్ ఉన్నా సరే ప్రభుత్వం సరఫరా చేసిన పాల ప్యాకెట్లు రెండురోజులుకే గ్యాస్ బాంబుల్లా ఉబ్బి పేలిపోతున్నాయన్నారు.


పల్లెటూరి ప్రేమకథ

భరత్‌, విషికా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. గంగాధర్‌ టి దర్శకుడు. ప్రభాత్‌ క్రియేషన్స్‌ పతాకంపై ప్రదీప్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 6న విడుదలకానుంది.


ఇండస్ట్రీ తరఫున సిద్ధార్థ్‌కు నేను క్షమాపణలు చెప్తున్నాను: హీరో శివరాజ్‌కుమార్

తన కొత్త సినిమా ‘చిక్కు’ను ప్రమోట్ చేసుకోవడానికి బెంగళూరు వెళ్లిన తమిళ నటుడు సిద్ధార్థ్‌ను కన్నడ ఆందోళనకారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. కావేరి జలాల వివాదం నేపథ్యంలో ఒక తమిళ నటుడు కర్ణాటకలో సినిమా ప్రచారాలు చేసుకోవడానికి వీల్లేదంటూ కొంత మంది ఆందోళనకారులు సిద్ధార్థ్‌ను అడ్డుకున్నారు. దీంతో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించకుండానే వెళ్లిపోయారు.


Ganesh Immersion: 250 మంది పోకిరీల అరెస్ట్, మందుబాబులు మీరే ఆలోచించుకోవాలి - సీపీ ఆనంద్

Ganesh Immersion: గణేష్ ఉత్సవాల్లో 250 మందికి పైగా పోకిరీలపై కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నిమజ్జనం పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ట్యాంక్‌బండ్‌ వద్ద గణేశ్‌ నిమజ్జనం ముగింపు దశకు చేరుకుందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఖైరతాబాద్ మహాగణపతిని ముందుగా నిమజ్జనం చేశామన్నారు. జియో ట్యాగింగ్ లెక్కల ప్రకారం 10,020 విగ్రహాల నిమజ్జనం ఇప్పటివరకు పూర్తి చేశామన్నారు. ఈసారి భారీగా విగ్రహాలు ఏర్పాటు చేయడంతో నిమజ్జనం ఆలస్యమైందని...


తొమ్మిదేళ్ల నుంచి బీఆర్ఎస్ సర్కార్ దోచుకునేడు : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తొమ్మిదేళ్ల నుంచి బీఆర్ఎస్ సర్కార్ దోచుకునేడు : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్  ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. తొమ్మిదేళ్ల నుంచి పార్టీ, కుటుంబానికి వెయ్యి కోట్ల పన్నులు వసూలు చేయడం అలవాటుగా చేసుకుందని ఆరోపించారు. ముందుగా కుటుంబం, ఆ తర్వాతే ప్రజలు అన్నట్లుగా బీఆర్ఎస్ సర్కార్ పరిపాలన ...


Bigg Boss Season 7 Telugu: ప్రశాంత్‌పై రతిక దారుణమైన కామెంట్స్ - ‘పవర్ అస్త్ర’తో సమాధానం చెప్పిన రైతుబిడ్డ, ‘అక్క’కు ఇక దబిడి దిబిడే!

బిగ్ బాస్ సీజన్ 7లో నాలుగో పవర్ అస్త్రా కోసం పోటీ మొదలయ్యింది. నాలుగో పవర్ అస్త్రా కోసం ముగ్గురు కంటెండర్స్‌గా ఎంపికయ్యారు. వారే శుభశ్రీ, యావర్, పల్లవి ప్రశాంత్. ఇప్పటివరకు జరిగిన పవర్ అస్త్రా పోటీల్లో కంటెండర్స్‌ను వెనక్కి లాగడానికి, వారు ఓడిపోయేలా చేయడానికి మిగిలిన కంటెస్టెంట్స్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈసారి బిగ్ బాస్ స్వయంగా కంటెండర్స్‌ను డిస్టర్బ్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. దీంతో రతిక, అమర్‌దీప్ రంగంలోకి దిగారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్‌ను...


Virat Kohli Anushka: రెండోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లి, నిజమేనా?

Virat Kohli Anushka: మరికొన్ని రోజుల్లో వన్డే ప్రపంచకప్ జరగబోతోంది. ఈసారి భారత క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో నెం.1 గా ఈ మహాసంగ్రామంలో పాల్గొనబోతోంది. ఈ మెగా పోటీల్లో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు.. దేశాన్ని ఛాంపియన్ గా నిలిపేందుకు ప్లేయర్ విరాట్ కోహ్లీ సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలోనే విరాట్ ఇంటి నుంచి ఓ సూపర్ న్యూస్ బయటకు వచ్చింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక...


Brahmamudi September 30th: రాహుల్-రుద్రాణికి షాక్ ఇచ్చిన రాజ్ , అయ్యో తల్లీకొడుకుల ఆస్కార్ పెర్ఫామెన్స్ వేస్ట్!

Brahmamudi Serial September 30th Episode: రాజ్ వాళ్ళు కనకం పంపించిన లొకేషన్ కి వెళ్తూ ఉంటారు. హాస్పిటల్ లో రాహుల్ ని డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసరికి రుద్రాణి అప్పుడే ఏంటని అంటుంది. బ్లడ్ లాస్ వల్ల నీరసంగా ఉంటుందని చెప్తాడు. ఇక రాహుల్ డ్రామా స్టార్ట్ చేస్తాడు. ఇంజెక్షన్ వేసుకోనని గోల చేస్తున్నాడని నర్స్ వచ్చి చెప్తుంది. శుభాష్ ముందు స్వప్న కోసం ఆరాటపడుతున్నట్టు గొడవ చేస్తాడు. రాజ్ వాళ్ళు స్వప్న కోసం వెళ్లారు, పోలీసులు కూడా వెతుకుతున్నారు గొడవ...


Rainbow Hospitals: గుండె లోపాలు జయించిన చిన్నారులతో రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వరల్డ్ హార్ట్ డే వేడుకలు

Rainbow Childrens Heart Institute in Hyderabad: ఆర్ధిక స్థోమత లేని గర్భస్థ చిన్నారుల హృద్రోగ చికిత్స కోసం ఆర్ సి హెచ్ ఐ కి చేయుత అందించనున్న లారస్ లాబ్స్ హైదరాబాద్, 29 సెప్టెంబర్ 2023: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా రెయిన్బో హాస్పిటల్ గ్రూప్లో పీడియాట్రిక్ కార్డియాక్ కేర్ కోసం ప్రత్యేకమైన కేంద్రం అయిన రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, పుట్టుకతో వచ్చే గుండె లోపాలపై విజయం సాధించిన లిటిల్ ఛాంపియన్స్ తో కలిసి వేడుక జరుపుకునేందుకు ప్రత్యేక...


ఉచితంగా లింగమార్పిడి శస్త్రచికిత్సలు

లింగమార్పిడి శస్త్ర చికిత్సలతో మరో రికార్డు సృష్టించేందుకు ఉస్మానియా దవాఖాన సిద్ధమైంది.


Bhadradri Kothagudem: ఆర్టీసీ బస్సులో వాగ్వాదం.. వైరల్ గా మారిన దృశ్యాలు! | #local18

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు కూర్చోవాల్సిన సీట్లు కార్గో పార్సెల్ చేయడంతో కోపద్రిక్తుడైన ఓ ప్రయాణికుడు కండక్టర్ తో వాగ్వాదానికి దిగిన సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. #bhadradrikothagudem #telangana Join in Telegram : https://t.me/News18Telugu_Updates-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


స్టార్ క్రికెటర్తో పూజా హెగ్డే పెళ్లి.. అందుకే సినిమాలకు దూరం?

స్టార్ క్రికెటర్తో పూజా హెగ్డే పెళ్లి.. అందుకే సినిమాలకు దూరం? స్టార్ బ్యూటీ పూజా హెగ్డే(Pooja hegde) పెళ్లి చేసుకోబోతుందా? వరుడు ఆ స్టార్ క్రికెటరేనా? ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకోసమే తాను చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుందని సమాచారం. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కొంత కాలంగా ప్రముఖ క్రికెటర్ తో...


మరోసారి గుడ్ న్యూస్ చెప్పబోతున్న అనుష్క శర్మ - విరాట్ కోహ్లి, ఆరోజే శుభవార్త!?

అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ మరోసారి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. ఇప్పటికే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఈ జంట త్వరలోనే శుభవార్త చెప్పనున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ మరియు ఇండియన్ క్రికెటర్ కోహ్లీ త్వరలో మరోసారి గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. రెండేళ్ల కిందనే వీరిద్దరూ తల్లిదండ్రులు గా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. దాంతో అభిమానులూ సంతోషించారు. పండంటి ఆడబిడ్డ వామికాకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే...


మరో వివాదంలో ఏ ఆర్ రెహమాన్, బయటికొస్తున్న పాత కాంట్రవర్సీలు

ఈ మధ్య వివాదాల మధ్య నలిగిపోతున్నాడు స్టార్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. తాజాగా జరిగిన సంఘటనలు మాత్రమే కాదు.. అంతకు ముందువి కూడా ప్రస్తుతం బయట పడుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..? ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఏ.ఆర్‌.రెహమాన్‌ ఎందుకో ఆ మధ్య వివాదాల్లో బాగా చిక్కుకుంటున్నారు. వరుస వివాదాలు ఆయన్ను వెంటాడుతున్నాయి. ఎక్కువగా మాట్లాడటు రెహమాన్ అయినా సరే ఆయన్ను కాంట్రవర్సీలు వదలడంలేదు.ఇంతకు ముందు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కొంత...


Raveena Tandon: ఆయన పెదాలు తాకగానే- షాకింగ్ విషయాన్ని వెల్లడించిన రవీనా టాండన్!

ఈ రోజుల్లో సినిమాల్లో రాణించాలంటే గ్లామర్ షో చేయాల్సిందే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది. సినిమాల్లో లిప్ లాక్ సీన్లు కూడా కామన్ అయిపోయాయి. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రొమాంటిక్ సీన్లను పెడుతున్నారు మేకర్స్. ఈ సన్నివేశాల్లో నటించేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు హీరోయిన్లు. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తామంటే, దేనికైనా రెడీ అంటున్నారు. అయితే, లిప్ లాక్ సీన్లు చూడ్డానికి బాగానే ఉన్నా, వాటిని చిత్రీకరించే సమయంలో వాళ్లు ఎంతో ఇబ్బంది పడుతారు. చిత్రీకరణ...


Jaahnavi Kandula: జాహ్నవి కందులను హేళన చేసిన అధికారి సస్పెండ్, వెల్లడించిన సియాటెల్ పోలీసులు

తెలుగు యువతి జాహ్నవి కందుల కేసులో తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా పోలీసులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. జాహ్నవిని ఉద్దేశించి హేళనగా మాట్లాడిన పోలీస్ డేనియల్ అడెరర్ ను సియాటెల్​నగర పోలీసు ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న డేనియెల్ ఆడెరర్​ను ఆ విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు సియాటిల్ పోలీసు శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి నాన్-ఆపరేషనల్ పొజిషన్​ లో ఉంచినట్లు వెల్లడించింది. డేనియల్ ఆడెరర్ సియాటెల్​ పోలీసు ఆఫీసర్స్...


‘గృహలక్ష్మి’ టుడే : ఆకలి బాధతో హనీ.. భాగ్య మొగుడిపై కన్నేసిన లాస్య... నందూ తమ్ముడేనని..

ఏ పండగ వచ్చినా.. తులసి ఇంట్లో ఏదో పెంట ఉండటం కామన్. ఇప్పుడు వినాయక చవితి రావడంతో.. అటు తులసి, ఇటు దివ్య ఎవరి ఇంట్లో వాళ్లే పండుగ చేసుకుంటున్నారు. అయితే దివ్య.. స్వయంగా పిండి వంటలు నైవేద్యం చేసి.. తన చేతులతో చేసిన వాటిని పుట్టింట్లో నైవేద్యంగా పెట్టించడానికి రాములమ్మని పిలిపిస్తుంది. తులసికి చెప్పకుండా రాములమ్మని రమ్ముంటుంది దివ్య. తాను చేసిన వంటలన్నింటినీ క్యారేజ్‌లో పెట్టి రాములమ్మకి ఇస్తుంది. అమ్మ కాలికి దెబ్బ తగిలిందని ఆమె చెప్పకపోయినా నీకు...


మంత్రి మల్లారెడ్డి మాస్.. స్టెప్పులు ఇరగదీశారుగా..| Malla reddy dance | Heart Day | News18 Telugu

#Mallareddy #hyderabad #telangana #brsparty హైదరాబాద్‌లో జరిగిన హార్ట్ డే కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాస్ డాన్స్‌తో సందడి చేశారు. Join in Telegram : https://t.me/News18Telugu_Updates-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


ఎట్టకేలకు పెళ్లికి రెడీ అవుతున్న శింబు.. వధువు చిత్ర పరిశ్రమకి చెందిన అమ్మాయేనా ?

తమిళనాట శింబు క్రేజీ హీరో. శింబుకి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. శింబు నటించిన చిత్రాలు తెలుగులో కూడా విడుదలవుతుంటాయి. మన్మథ, వల్లభ లాంటి చిత్రాలతో శింబు రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందాడు. అయితే శింబు తరచుగా వివాదాల్లో నిలవడం చూస్తూనే ఉన్నాం. తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తుంటాడు. ఎట్టకేలకు శింబు నాలుగు పదుల వయసులో తన బ్యాచిలర్ జీవితానికి ముగింపు పలకబోతున్నట్లు తెలుస్తోంది. శింబు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు...


Director Ravibabu on CBN Arrest: చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి- కక్షతో రగిలిపోయే వాళ్లలాగానా, మంచి నేతగానా: రవిబాబు

Director Ravibabu on CBN Arrest: చంద్రబాబు నాయుడు అరెస్టుపై రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా ఆయనను విడిచి పెట్టాలని కోరుతున్నారు. అయితే తాజాగా క్రియేటివ్ దర్శకుడు, నటుడు రవిబాబు చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. రామారావు, చంద్రబాబుల కుటుంబాలు తమకు ఆప్తులని రవిబాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబును ఎంతో కాలంగా చూస్తున్నానని.. ఆయన డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదని అన్నారు. అలాగే బాబు...


కొత్త ఇంట్లో అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం.. ఎక్కడ కట్టాడో తెలుసా?

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. వరుస పెట్టి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సినిమా తప్ప మరో లోకం లేదనేలా మారిపోయారు. ఎప్పుడూ సినిమా అప్డేట్స్ అందించే కిరణ్ అబ్బవరం తాజాగా తన గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోనూ అభిమానులతో పంచుకున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. కిరణ్ అబ్బవరం తన సొంతింటి కలను నెరవేర్చుకున్నాడు. తాజాగా గృహప్రవేశం కూడా...


Hanuman | హనుమాన్ థియేటర్లలో సందడి చేసే టైం ఫిక్స్‌.. తేజ సజ్జ నయా అప్‌డేట్‌

Hanuman | తేజ సజ్జ (Tejasajja) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం హనుమాన్ (Hanuman). టాలీవుడ్‌ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) కాంపౌండ్ నుంచి తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఈ టీజర్‌ హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో అందరినీ ఇంప్రెస్‌ చేస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించారు మేకర్స్‌.


KTR : రాముడైనా , కృష్ణుడైనా ఎన్టీఆరే - ఖమ్మంలో విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్ !

KTR : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఎన్టీఆర్‌ ఆరాధ్య దైవమని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌ బండ్‌పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ పార్క్‌ సహా విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కలిసి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు అన్నారు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నాయకుడని... రాముడు ఎలా ఉంటాడో తెలియదు.. కృష్ణుడు...


Ritika Singh: ఆ ఘటన చూసి గుండె మండింది, ఇబ్బంది అనిపించినా అమ్మాయిలకు వాటిని నేర్పించాల్సిందే

మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో తాజాగా జరిగిన 12 ఏండ్ల బాలిక అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దారుణ అత్యాచారానికి గురైన అమ్మాయి, నడి వీధిలో బట్టలు లేకుండా, రక్తం కారుతున్న ఒంటితో సాయం కోసం ప్రాధేయపడిన విజువల్స్ ప్రతి ఒక్కరినీ కలచివేశాయి. ఈ ఘటనపై దేశ వ్యాపంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వినిపించాయి. బాలికలకు ఆ ట్రైనింగ్ అవసరం- రితికా సింగ్ తాజాగా నటి రితికా సింగ్ ఉజ్జయి ఘటనపై స్పందించింది. దేశంలో ప్రతి...


‘బేబి’ దర్శకుడికి బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత.. ఒక్క సినిమాకి రెండు కార్లు

‘బేబి’ సినిమా బాక్సాఫీసు వద్ద కోట్లు కొల్లగొట్టింది. యువతను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా రూ.90 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలి ప్రయత్నంతోనే నిర్మాత ఎస్కేఎన్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంలో కీలక పాత్ర దర్శకుడు సాయి రాజేష్‌ది. అందుకే ఆయనకు బెంజ్ కారు గిఫ్ట్‌గా ఇచ్చారు.


ఇల్లు అద్దెకు ఇచ్చేసిన సల్మాన్ ఖాన్, రెంట్ ఎంత వసూలు చేస్తున్నాడంటే..?

సినిమా సెలబ్రిటీలు ఒక్క సినిమాలనే నమ్ముకోవడం లేదు. రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదిస్తున్నారు. ఇటు సినిమాలు చేస్తూనే.. అటు కమర్షియల్ యాడ్స్ ద్వారా కోట్లు వెనకేస్తున్నారు. ఇవి కాకుండా .. బిజినెస్ లు చేస్తున్నారు. శేర్ మార్కెట్ లో డబ్బులు పెడుతున్నారు. ప్రాపర్టీస్ కట్టి రెంట్ కు ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్స్ లో పెట్టుబడి పెడుతున్నారు. ఒక్క ఇండస్ట్రీ అని లేదు అన్ని భాషల్లో సినిమా వాళ్ళకు ఏదో ఒక రకంగా సంపాద ఉంటోంది. ఇక ఈక్రమంలో బాలీవుడ్ కండల వీరుడు...


Alishetty Prabhakar | అలిశెట్టి కుటుంబానికి గూడు నీడై.. ప్రభాకర్‌ అండగా నిలిచిన కేసీఆర్‌ సర్కారు

పగలు రాత్రి ఆస్బెస్టాస్‌ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా/ మాడిపోకుండా ఉండగల్గిన మానవాతీతుణ్ణి’ అని ప్రకటించుకొన్న అలిశెట్టి ప్రభాకర్‌ అభాగ్యుల గొంతుకగా తన కవిత్వాన్ని మలిచిన ప్రజాకవి.


అలిశెట్టి కుటుంబానికి డబుల్ ​బెడ్రూం ఇల్లు

అలిశెట్టి కుటుంబానికి డబుల్ ​బెడ్రూం ఇల్లు హైదరాబాద్, వెలుగు :  కవి అలిశెట్టి ప్రభాకర్​కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్​బెడ్​రూమ్​ ఇల్లు ఇచ్చింది. అలిశెట్టి భార్య భాగ్యమ్మకు ఆసిఫ్​నగర్​లోని జియాగూడలో నిర్మించిన డబుల్ ​బెడ్రూం కాంప్లెక్స్​లో ఒక ఇంటిని ఇ కేటాయించింది. ఈ మేరకు హైదరాబాద్​కలెక్టర్ ​శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల జిల్లాకు ...


Vinod Kumar | ఎంఎస్ స్వామినాథ‌న్ మృతిప‌ట్ల ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్ కుమార్ దిగ్ర్భాంతి

Vinod Kumar | ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిందని వినోద్ కుమార్ అన్నారు.


ఇతనెంత గొప్ప టీడీపీ ఆర్టిస్టో.. దర్శకుడు రవిబాబుకు వైసీపీ కౌంటర్

Ysrcp Counter To Director Ravibabu చంద్రబాబు అరెస్ట్‌పై డైరెక్టర్ రవిబాబు స్పందించారు. జీవితంలో ఎవరికీ ఏదీ శాశ్వతం కాదని.. చంద్రబాబుకు వచ్చిన కష్టాలూ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. ఆయన ఏదైనా పనిచేస్తే.. 100 కోణాల్లో ఆలోచించి చేస్తారని చెప్పుకొచ్చారు. డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదని.. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టి ఎందుకు వేధిస్తున్నారో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రవిబాబు కామెంట్స్‌కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది.


Siddharth | హీరో సిద్దార్థ్‌ను అడ్డుకున్న కన్నడ సంఘాలు.. శివరాజ్‌కుమార్‌ క్షమాపణలు..!

Siddharth | కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జలాల (CauveryIssue) వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కావేరి జలాల వివాదం సినీ పరిశ్రమను రౌండప్ చేస్తోంది. సిద్దార్థ్‌ (Siddharth) హీరోగా నటిస్తోన్న తమిళ చిత్రాల్లో ఒకటి Chiththa. ఈ సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్‌లో భాగంగా కర్ణాటకలో జరిగిన ఈవెంట్‌కు సిద్దార్థ్‌ హాజరయ్యాడు.


స్వామినాథన్ మృతిపై చంద్రబాబు విచారం... జైలునుండే సంతాపం : ములాఖత్ తర్వాత నారాయణ

రాజమండ్రి : భారత హరితవిప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్ మరణవార్త చంద్రబాబును చాలా బాధించిందట. ఈ క్రమంలో స్వామినాథన్ కుటుంబసభ్యులకు తన సంతాపం తెలపాలని సూచించినట్లు మాజీ మంత్రి నారాయణ తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు నారాయణ కూడా చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఈ సమయంలోనే స్వామినాథన్ వ్యవసాయ రంగానికి చేసిన సేవలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారని నారాయణ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏ...


చంద్రముఖి 2 టీమ్ కి లెటర్ రాసిన రజినీకాంత్, సినిమా గురించి ఏమన్నారంటే..?

దాదాపు 18 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా.. హరర్ కామెడీ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది చంద్రముఖి. పి.వాసు డైరెక్ట్ చేసిన మూవీలో జ్యోతిక చంద్రముఖిగా నటించి ఎంతలా భయపెట్టిందో అందరికి తెలిసిందే. అప్పటిలో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇన్నాళ్లు తరువాత ఆ మూవీకి ఇప్పుడు సీక్వెల్ ని తీసుకు వచ్చాడు దర్శకుడు వాసు. అయితే ఈ మూవీలో హీరోగా రజినీకాంత్ ను తీసుకోవాలి అనుకున్నారు. కాని ఆయన సున్నితంగా తిరస్కరించడంతో.....


ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య.. ఎంత పెద్దదయిందో చూడండి | Aishwarya Rai | Bollywood | News18 Telugu

#AishwaryaRai #Aradhya #bollywood #aishwaryaraibachchan ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య.. ఎంత పెద్దదయిందో చూడండి | Aishwarya Rai | Bollywood | News18 TeluguJoin in Telegram : https://t.me/News18Telugu_Updates-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


సింగిల్‌‌‌‌ గర్ల్‌‌‌‌ చైల్డ్‌‌‌‌ స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌

సింగిల్‌‌‌‌ గర్ల్‌‌‌‌ చైల్డ్‌‌‌‌ స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌ తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థినుల కోసం సెంట్రల్‌‌‌‌ బోర్డ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ సెకండరీ ఎడ్యుకేషన్‌‌‌‌(సీబీఎస్‌‌‌‌ఈ) ఏటా స్కాలర్​షిప్​ అందిస్తోంది. ఇందుకోసం సీబీఎస్‌‌‌‌ఈ- సింగిల్‌‌‌‌ గర్ల్‌‌‌‌ చైల్డ్‌‌‌‌ స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌ 2023 నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. పదోతరగతి పరీ...


Kannappa: అప్పుడు ప్రభాస్‌, ఇప్పుడు మోహన్‌లాల్‌.. `కన్నప్ప` రేంజ్‌ పెంచుతున్న మంచు విష్ణు

వరుస పరాజయాల్లో ఉన్న మంచు విష్ణు(Manchu Vishnu) ఈ సారి భారీ ప్రాజెక్ట్ తో వస్తున్నారు. ఆయన `కన్నప్ప`(Kannappa) పేరుతో సినిమాని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. వంద కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మంచు విష్ణుతోపాటు భారీ కాస్టింగ్‌ నటించబోతుంది. సినిమా ప్రారంభించినప్పుడు మామూలు సినిమాగానే అనిపించింది. కానీ ఇందులోకి యాడ్‌ అవుతున్న కాస్టింగ్ చూస్తుంటే ఇది పాన్‌ ఇండియా రేంజ్‌ మూవీగా తెరకెక్కిస్తున్నారని అర్థమవుతుంది....


చెట్టును నరికినందుకు బాలుడు అరెస్ట్.. ఇంతకీ చెట్టు వయసు, విశిష్టత ఏంటో తెలుసా?

చెట్టును నరికినందుకు ఓ 16 ఏళ్ల బాలుడు జైలు పాలయ్యాడు. అదేంటి ఒక చెట్టును నరికేస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారా అని ఆశ్చర్యపోతున్నారా. ఇది నిజం. ఎందుకంటే ఆ చెట్టుకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. ఇక దాని వయసు చెప్తేనే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం. ఇంతకీ ఆ చెట్టు ఎక్కడ ఉంది. ఆ చెట్టు ప్రత్యేకత ఏంటి. ఆ చెట్టును ఎవరు కొట్టేశారు. అసలు ఆ సంగతేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్

తన సినిమా ప్రమోషన్స్ కోసం బెంగుళూరుకు వెళ్లిన సిద్ధార్థ్.. రాజకీయ సెగను ఎదుర్కున్నాడు. ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో కావేరీ జలాల పరిరక్షణ సంఘాలకు చెందిన ప్రతినిధులు వచ్చి ప్రెస్ మీట్‌ను నిలిపివేయమని ఆందోళనకు దిగారు. దీంతో వేరే దారిలేక సిద్ధార్థ్ అక్కడ నుంచి ఏం మాట్లాడకుండా లేచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై కన్నడ సినీ పరిశ్రమ స్పందించండి. ముఖ్యంగా శాండిల్‌వుడ్‌లోని ఓ స్టార్ హీరో.. ఈ ఇబ్బందికి సిద్ధార్థ్‌కు సారీ కూడా చెప్పారు. సిద్ధార్థ్‌కు క్షమాపణలు...


Nagar Kurnool: నల్లమల్ల విద్యార్థి సంపాదించిన అరుదైన రికార్డు! | #local18

నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ గిరిజన బాలుర సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న యు దినేష్ టోటల్ హెల్త్ పరీక్ష ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచాడు.టోటల్ హెల్త్ కాంపిటీషన్లో నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 97 పాఠశాలల 11,000 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. 9వ, 10వ తరగతుల విద్యార్థుల విభాగంలో దినేష్ దేశవ్యాప్తంగా మొదటి స్థానం సాధించడంతో అక్టోబర్ 2వ తేదీన నిర్వాహకులు ముంబైలో నిర్వహించే కార్యక్రమంలో దినేష్ కు లక్ష రూపాయల నగదు పురస్కారంతోపాటు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్ సి ఓ నాగార్జున తెలిపారు.#nagarkurnool #nallamala #student #telangana Join in Telegram : https://t.me/News18Telugu_Updates-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


విశాఖ: వన్యప్రాణిని వేటాడి మాంసం తిన్న వీడియో.. ముగ్గురు యూట్యూబర్ల అరెస్టు

Ananthagiri Youtubers Hunting అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరిలో ముగ్గురు యూట్యూబర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు వన్య ప్రాణుల్ని వేటాడి మాంసం వండుకుని తిన్నారు.. ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు.. కోర్టులో ముగ్గురిని హాజరుపర్చగా రిమాండ్ విధించారు. వన్యప్రాణుల్ని వేటాడటం నేరమని.. ఎవరైనా ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు అటవీశాఖ అధికారులు.


ఏలూరు: భర్త ఫోన్ మాట్లాడుతుండగా.. కాలువలోకి దూకేసిన భార్య

Nallajerla Woman Jumps Into Canal ఏలూరు జిల్లాలో మహిళ కాలువలోకి దూకడం కలకలంరేపింది. భర్త పక్కన నిలబడి ఫోన్ మాట్లాడుతుండగా భార్య వెళ్లి కాలువలోకి దూకేసింది.


Gundeninda Gudi Gantalu Serial : మదర్ సెంటిమెంట్‌తో 'స్టార్ మా' సరికొత్త సీరియల్ 'గుండె నిండా గుడిగంటలు'

హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త సినిమా వస్తే అభిమానులకు పండగ! అలాగే, టీవీ సీరియళ్ళకు కూడా ఫాన్స్ చాలా మంది ఉంటారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ప్రతి రోజూ కొత్త ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సీరియల్ రన్ చేయడం అంత సులభం ఏమీ కాదు. సూపర్ హిట్ సీరియల్స్ ఎన్నో బుల్లితెర వీక్షకులకు అందించిన 'స్టార్ మా' ఛానల్... మరో కొత్త సీరియల్ తీసుకు వస్తోంది. అమ్మ కథతో 'గుండె నిండా గుడి గంటలు'ఈ సారి అమ్మ కథతో 'స్టార్ మా'...


అక్టోబర్ 1 నుంచి నాలుగో విడత వారాహి యాత్ర

అక్టోబర్ 1 నుంచి నాలుగో విడత వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి  యాత్ర కృష్ణా జిల్లాలో అవనిగడ్డ బహిరంగ సభతో ప్రారంభం కానుంది. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని శ్రీ యక్కటి దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మరోసారి ప్రజల మధ్యకు రానున్నారు. నాలుగో దశ వారాహ...


హీరో సిద్దార్థ్కు క్షమాపణలు చెప్పిన శివరాజ్ కుమార్

హీరో సిద్దార్థ్కు క్షమాపణలు చెప్పిన శివరాజ్ కుమార్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్(Shiva rajkumar) కర్ణాటక ప్రజల తరపున హీరో  సిద్ధార్థ్‌(Siddarth)కు క్షమాపణలు తెలిపారు.  కావేరి జలవివాదం నేపథ్యంలో కర్ణాటకలో నిరసనకారులు హీరో  సిద్ధార్థ్ మీడియా సమావేశాన్ని అడ్డుకోవడంపై శివ రాజ్ కుమార్ స్పందిస్తూ..  ‘మనం ఎప్పుడూ ఇతరుల మనోభావాలను గాయపరచకూడదు. కన్నడ చ...


గణేశ్ నిమజ్జనోత్సవం : మహిళలు, అమ్మాయిలతో పోకిరీల అసభ్య ప్రవర్తన, 400 మందిని పట్టుకున్న షీటీమ్స్

హైదరాబాద్‌లో గణేష్ శోభాయాత్ర వేళ పోకిరిలు రచ్చిపోయారు. మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఇలాంటి వారిని షీటీమ్ పట్టుకుంది. దాదాపు 400 మంది పోకిరీలపై కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం ముగిసిందని తెలిపారు. ఈసారి ఖైరతాబాద్ మహా గణపతిని నిర్దేశిత సమయం కంటే ముందే నిమజ్జనం చేశామని సీపీ వెల్లడించారు. జియో ట్యాగింగ్ లెక్కల ప్రకారం పదివేలకు...


అలిశెట్టి కుటుంబానికి అండగా ప్రభుత్వం.. డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ ఆదేశం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి అండగా నిలిచింది. ఆయన కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అలిశెట్టి కుటుంబం అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదరికంలో మగ్గుతూనే ఉన్నది. సమసమాజం కోసం తపిస్తూ ఇంటిని, వొంటిని మరిచి ప్రాణాలు వదిలిన అలిశెట్టి ప్రభాకర్ కుటుంబం ఇంకా పేదరికంతో సతమతం అవుతున్నది. అలిశెట్టి ప్రభాకర్ భార్య భాగ్యమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్...


కక్షతో రగిలిపోయే కసాయిలా వద్దు, చంద్రబాబును వదిలేయండి: యాక్టర్ రవిబాబు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతుంది. చాలా మంది సినీ ప్రముఖులు చంద్రబాబు అరెస్ట్పై ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పందిస్తున్నారు. బోయపాటి శ్రీను ఏకంగా తన సినిమాలో డైలాగు కూడా పెట్టాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నటుడు, దర్శకుడు, నిర్మాత రవిబాబు సైతం స్పందించారు. చంద్రబాబుకి మద్దతుగా, ఆయన్ని జైలు నుంచి విడిచిపెట్టాలని జగన్‌ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. చరిత్రలో కక్షతో రగిలిపోయే కసాయిలా మిగిలిపోతారా? మంచి మనసు వారిలా...