Trending:


‘బ్రహ్మముడి’ : భార్యని చూసి మురిసిపోయిన రాజ్.. మరో నిజాన్ని చాటుగా విన్న రుద్రాణి

Brahmamudi 2023 September 20 Episode: సీతారామయ్య .. రాజ్‌కి కాల్ చేసి.. నీ భార్య పుట్టింటికి వెళ్లింది కదా.. తనకి రావడానికి లేట్ అవుతుందట.. నువ్వు తనని దగ్గరుండి తీసుకుని రా.. అని చెబుతాడు. దాంతో తప్పని తలనొప్పి అనుకుంటూ.. కావ్య ఇంటికి బయలుదేరతాడు. ఇక అప్పటికే రుద్రాణి.. కొడుకు రాహుల్‌కి.. విగ్రహాలు మాయం చేయడం గురించి ప్లాన్ చెప్పేసింది. దాంతో చీకటి పడగానే రౌడీలను విగ్రహాల దొంగతనానికి పంపించేస్తాడు రాహుల్. ఇలా మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.


సైకో ఆల్రెడీ జైలులో ఉన్నాడు | Minister Jogi Ramesh Comments On Chandrababu | News18 Telugu

సైకో ఆల్రెడీ జైలులో ఉన్నాడు | Minister Jogi Ramesh Comments On Chandrababu | News18 Telugu#apassemblysessionslive #cmjagan #news18telugu Join in Telegram : https://t.me/News18Telugu_Updates-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


Mohini Avatharam | మోహినీ అవతారంలో మలయప్ప స్వామి.. రాత్రి 7 గంటలకు గరుడవాహనంపై విహరించనున్న శ్రీవారు

తిరుమలలో (Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజైన శుక్రవారం ఉదయం మోహినీ అవతారంలో (Mohini Avatharam) శ్రీమలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.


Tirupathi: చింత గింజలపై శ్రీనివాస కళ్యాణం| #local18

#tirupati #srivasakalyanam #smallidolmaking చిన్న చిన్న గింజలపై ఆర్ట్ వేయాలంటే చాలా కష్టం. చింత గింజలు., బియ్యపు గింజలు., ఆవగింజలపై ఆర్ట్ వేయాలంటే చాలా కష్టం. అలాంటిది తిరుమలకు చెందిన ఓ వ్యక్తి చింత గింజలపై శ్రీనివాస కళ్యాణం., బియ్యపు గింజలపై దేవతామూర్తులు., స్వతంత్ర సమరయోధుల చిత్రాలను వేస్తున్నాడు.-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


బాలుడిపై వృద్ధుడి లైంగిక దాడి.. అరెస్ట్...

హైదరాబాద్ : హైదరాబాద్ : ఇటీవలి కాలంలో చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బాలురపై పెద్ద వయసు వ్యక్తులు దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హైదరాబాదులో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఏడేళ్ల వయసున్న బాలుడి మీద 65 ఏళ్ల వయసున్న వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాదులోని బోరబండ డివిజన్ బ్రాహ్మణ వాడి బస్తీలో వెలుగు చూసింది. ఈ బస్తీలో ఉండే సయ్యద్ రవూఫ్ అనే వృద్ధుడు అక్కడే కిరాణా షాప్...


వినాయక ఉత్సవాల్లో..భక్తులను ఆకట్టుకుంటున్న గణనాథుడు

వినాయక ఉత్సవాల్లో..భక్తులను ఆకట్టుకుంటున్న గణనాథుడు మహబూబ్​నగర్ : వినాయక ఉత్సవాల్లో భాగంగా మహబూబ్​నగర్​ పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్రతిష్ఠించిన గణేశ్​ విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వైవిధ్యభరితమైన విగ్రహాలతో పాటు మండప నిర్వాహకులు ఏర్పాటు చేసిన లైటింగ్​ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్త...


ప్రకాశం: ఎంఈవో, స్కూల్ హెడ్ మాస్టర్ మధ్య ఘర్షణ.. ఒకరిపై మరొకరు కేసులు

Chinna Dornala Meo vs Head Master ప్రకాశం జిల్లాలో ఎంఈవో, హెడ్ మాస్టర్ మధ్య వార్ నడుస్తోంది. ఓ రోజు ఎంఈవో స్కూల్‌కు వెళ్లిన సమయంలో హెడ్ మాస్టర్ హాజరుకాలేదు. దీంతో ఆయనకు ఎంఈవో షోకాజ్ నోటీసు ఇచ్చారు.. అయితే హెడ్ మాస్టర్ పద్దతి మారకపోవడంతో జీతాన్ని నిలిపివేశారు. ఈ క్రమంలో హెడ్ మాస్టర్ ఎంఈవోను ప్రశ్నించాడు.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో హెడ్ మాస్టర్ చేతికి గాయం అయ్యింది.


మీసాలు తిప్పి విజిల్‌ వేస్తూ ఆందోళన- అసెంబ్లీ సమావేశాల్లో బాలయ్య హంగామా

ఆంధ్రప్రదేశ్‌ ఆసెంబ్లీ సమావేశాల్లో నందమూరి బాలకృష్ణ హైలైట్‌గా నిలుస్తున్నారు. తనదైన శైలిలో ఆందోళన చేస్తూ అధికార పక్షాం నుంచి విమర్శుల ఎదుర్కొంటున్నారు. చివరకు స్పీకర్ కూడా స్పందించి వార్నింగ్ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ సభలో అడుగు పెట్టి 9 ఏళ్లకు పైనే అవుతుంది. ఒకట్రెండు సార్లు సభలో మాట్లాడటమే తప్ప పెద్దగా హైలైట్‌ అయింది లేదు. పార్టీలో కూడా పెద్దగా జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనడం తన అభిప్రాయం చెప్పడం తప్ప వేరే...


తెలంగాణ ఆస్తి కొండా లక్ష్మణ్ : గంగుల కమలాకర్

తెలంగాణ ఆస్తి కొండా లక్ష్మణ్ : గంగుల కమలాకర్ 90ఏండ్ల వయస్సులో ఉద్యమం చేసిన మహనీయుడు      మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ టౌన్, వెలుగు : కొండా లక్ష్మణ్​ బాపూజీ  తెలంగాణ ఆస్తి అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కొండా లక్ష్మణ్​ జయంతి  పురస్కరించుకొని స్థానిక బైపాస్ రోడ్డులోని కొండా లక్ష్మణ్​ విగ్రహానికి మంత్రి గంగుల కమలాకర్ పూలమాల వేసి ఘనంగా ని...


Crime News: వైఎస్‌ఆర్‌ పీఏ సూరీడుపై పోలీస్ కేసు బుక్..కారణం ఏమిటంటే..?

మాజీ సీఎం, దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన సూరీడు ఉరఫ్ ఎర్రంరెడ్డి సూర్యనారాయణరెడ్డిపై మరోసారి పోలీస్ కేసు నమోదైంది. సూరీడుతో పాటు మరో ముగ్గురు పోలీస్ అధికారులపై కూడా హైదరాబాద్‌ బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు బుక్కైంది. రెండేళ్ల క్రితం తనన నిర్భందించి దాడి చేసి అక్రమంగా కేసులు పెట్టారని సూరీడు అల్లుడు సురేందర్‌రెడ్డి మామతో పాటు ముగ్గురు పోలీసు అధికారులపై ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును...


భరతనాట్య దిగ్గజం సరోజ వైద్యనాథన్‌ కన్నుమూత

ప్రముఖ భరతనాట్య కళాకారిణి సరోజ వైద్యనాథన్‌ గురువా రం తెల్లవారుజాము 4 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆ మె కోడలు రమ వైద్యనాథన్‌ చెప్పారు.


డబ్బు కోసం రమ్యకృష్ణని పెళ్లి చేసుకోలేదు - సోలోగా ఉండాలనుకున్నా: కృష్ణవంశీ

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నకృష్ణవంశీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఒకప్పుడు. ఇండస్ట్రీలో ఎన్నో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. 'నిన్నే పెళ్ళాడతా', 'సింధూరం', 'అంతపురం', 'మురారి', 'ఖడ్గం' వంటి సినిమాలతో అగ్ర దర్శకుడుగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ ఈ మధ్యకాలంలో సినిమాలు తీయడంలో కాస్త వెనకబడ్డారు. 2017లో 'నక్షత్రం' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కృష్ణవంశీ మళ్లీ చాలా గ్యాప్ తర్వాత...


Anasuya | ఆ పేరుతోనే పిలుస్తారు

‘రంగస్థలం’లో రంగమ్మత్తగా నా పాత్రను చాలా మంది గుర్తుపెట్టుకున్నారు. ఆ సినిమా నుంచి భిన్నమైన పాత్రలపై దృష్టిపెట్టా. ‘పెదకాపు-1’ చిత్రంలో నా పాత్రకు కథాగమనంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది’ అని చెప్పింది అనసూయ.


మరో 13,300 మందికి..

మహానగరంలో సొంతింటి కలను సాకారం చేసి పేదల గుండెల్లో సర్కారు గూడు కట్టుకున్నది. ఎన్నో ఏండ్లుగా సంపాదనలో సగం ఇంటి కిరాయికే చెల్లించి.. బతుకు బండిని భారంగా కొనసాగిస్తున్న పేదల కుటుంబాల్లో ప్రభుత్వం పండుగ తీసుకొచ్చింది. మార్కెట్లో లక్షల రూపాయల విలువ చేసే ఇంటిని పైసా ఖర్చు లేకుండా పారదర్శకంగా అందజేసింది.


5 జెన్ జెడ్ ఫేవరేట్ స్టాక్స్: యువ తరం యొక్క స్టాక్ పిక్ ల గురించి తెలుసుకోండి!.

జనరేషన్ Z ద్వారా ప్రాతినిధ్యం వహించే యువ వినియోగదారుల సమూహం బలంగా పెరుగుతోంది మరియు మొత్తం ఇంటర్నెట్ వినియోగంపై బహుళ-డైమెన్షనల్ ప్రభావాన్ని చూపుతుంది. వారి వినియోగ దృక్పథం మరింత వ్యక్తిగతమైనది, ఆసక్తి ప్రాధాన్యత, అనుభవంపై దృష్టి సారించడం మరియు హేతుబద్ధమైన వినియోగం వంటి బహుళ లక్షణాలను చూపిస్తుంది కాబట్టి, వినియోగం అనేది వారికి అవసరాలను తీర్చడమే కాకుండా, జీవనశైలిని అనుసరించడం కూడా. అత్యంత ప్రభావవంతమైన జెన్ జెడ్ కంపెనీలను అందించే జాబితా ఇక్కడ ఉంది....


Sai Pallavi Marriage: సాయిపల్లవి పెళ్లి గురించి నిజం చెప్పేసిన ఆ మూవీ డైరెక్టర్!

Sai Pallavi: విరాటపర్వం మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి. మళ్లీ ఇప్పుడు కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది. ఈ క్రమంలో సాయిపల్లవికి పెళ్లి అయిపోయిందనే వార్తలు నెట్టింట గుప్పుమన్నాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు తెలుగు డైరెక్టర్.


Santosh Shobhan | ప్రయాణంలో పదనిసలు

సంతోష్‌ శోభన్‌, ఫల్గుణి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’. సుభాష్‌ చంద్ర దర్శకుడు. ఎం.ఆర్‌.ప్రొడక్షన్స్‌ పతాకంపై సృజన్‌ ఎరబోలు నిర్మిస్తున్నారు.


Nani | నాని ఈ ముగ్గురిలో ఎవరిని పికప్‌ చేసుకుంటాడో మరి..?

Nani | ఈ ఏడాది దసరా సినిమాతో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని (Nani). మరోవైపు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్షన్‌లో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతోపాటు దసరా (Dasara) డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela)తో మరో సినిమా లైన్‌లో ఉంది.


Actor Navdeep | రేపు విచారణకు రండి.. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో నటుడు నవదీప్‌కు నోటీసులు

మాదక ద్రవ్యాల కేసులో సినీ నటుడు నవదీప్‌కు తెలంగాణ స్టేట్‌ యాంటి నార్కొటివ్‌ బ్యూరో (టీనాబ్‌) గురువారం నోటీసులు జారీచేసింది. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని టీనాబ్‌ (హెచ్‌న్యూ) కార్యాలయానికి శనివారం (23న) విచారణకు హాజరుకావాలని నోటీసులో ఆదేశించింది.


Why Friday For Laxmi Devi: శుక్రవారమే లక్ష్మీదేవికి ఎందుకు ప్రత్యేకమో మీకు తెలుసా ?

Laxmi Devi Puja On Friday: లక్ష్మీదేవికి శుక్రవారం అంటేనే ఎందుకంత ఇష్టమో మీకు తెలుసా అంటే ఎవరి వద్ద అయినా సమాధానం ఉందా ? ప్రతీరోజూ లక్ష్మీ దేవిని పూజించినప్పటికీ.. శుక్రవారమే ఆ అమ్మ ప్రత్యేక పూజలు అందుకోవడానికి కారణం ఏంటి అనేదే ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Suresh Raina | Suresh Raina | మరో విరాట్‌ కావాలనుకుంటున్న భారత్‌ భవిష్యత్తు స్టార్: సురేశ్‌ రైనా

భారత భవిష్యత్తు స్టార్‌ అని ఇప్పటికే పలువురితో ప్రశంసలు అందుకున్న గిల్‌పై మాజీ ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుభ్‌మన్‌ తదుపరి విరాట్‌ కోహ్లీ (Virat Kohli) కావాలనుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు.


Bigg Boss Telugu Season 7 Episode 19: మగాళ్లకు సెన్స్ ఉండాలి, ఆడవాళ్ల ముందు షర్టులు విప్పుతున్నారు: శోభాశెట్టి కామెంట్స్ - గౌతమ్‌కు అన్యాయం?

‘బిగ్ బాస్’ సీజన్-7లో పవర్ అస్త్ర పోటీ వల్ల వాడీ వేడీ వాతావరణం నెలకొంది. పవర్ అస్త్ర కోసం ఎంపికై కంటెస్టెంట్లను టాస్కుల భయం వెంటాడుతోంది. ఇప్పటికే ప్రిన్స్ యావర్ పవర్ అస్త్ర కంటెస్టెంట్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. గురువారం.. శోభాశెట్టి స్పైసీ చికెన్ టాస్క్‌లో అనుకోకుండా విజేతగా నిలిచింది. గౌతమ్‌కు అన్యాయం జరిగిందనే భావన ప్రేక్షకుల్లో నెలకొనేలా ఈ టాస్క్ ఉంది. అయితే, శోభాశెట్టి.. గౌతమ్ మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో ఈ టాస్క్ ఇద్దరికీ కీలకంగా మారింది....


Chandramukhi 2 | చంద్రముఖి ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌గా రానున్న టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్.?

Chandramukhi-2 Movie | చంద్రముఖి సినిమాకున్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ సినిమా చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి సినిమాకు సీక్వెల్‌ (Chandramukhi-2) తెరకెక్కుతుందంటే ఆడియెన్స్‌ ఏ రేంజ్‌లో అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.


ఇకపై శిక్ష తప్పదు... ప్రభాస్ కల్కి నిర్మాతల స్ట్రాంగ్ వార్నింగ్!

ప్రభాస్ (Prabhas)నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD . దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న కల్కి నుండి ఫోటోలు, వీడియోలు లీక్ అవుతున్నాయి. ఇటీవల ప్రభాస్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్కి చిత్రానికి పనిచేస్తున్న విఎఫ్ఎక్స్ సంస్థ ఉద్యోగి దీనికి పాల్పడ్డారని తెలుసుకున్నారు. విఎఫ్ఎక్స్ సంస్థ...


టైగర్ నాగేశ్వరరావు నుంచి మాస్‌‌‌‌ సాంగ్‌‌‌‌ రిలీజ్

టైగర్ నాగేశ్వరరావు నుంచి మాస్‌‌‌‌ సాంగ్‌‌‌‌ రిలీజ్ స్టూవర్ట్‌‌‌‌పురం గజదొంగ నాగేశ్వరరావుగా రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. ఇప్పటికే ఓ పాటను విడుదల చేసిన మేకర్స్, గురువారం ‘వీడు’ అంటూ సాగే మాస్‌‌‌‌ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘‘వీడు....


ఇలా అయిపోయిందేంటి?.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రామ్ చరణ్ హీరోయిన్

Amy Jackson Look ఎమీ జాక్సన్ ఇప్పుడు తెలుగు సినిమాలకు దూరంగానే ఉంటోంది. మామూలుగానే ఆమెకు ఆఫర్లు తక్కువగా వస్తున్నాయి. ఆమె చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క తమిళ సినిమా ఉందని తెలుస్తోంది.


Big Billion Days 2023: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఛీప్‌గా లభించే వస్తువులు ఇవే..ఓ లుక్కెయండి..

Big Billion Days 2023: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఛీప్‌గా లభించే వస్తువులు ఇవే..ఓ లుక్కెయండి..


NTR’s AI-Illusion Images: ‘దేవర‘ నుంచి అదిరిపోయే ఫోటోలు విడుదల, వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

‘RRR’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్, ప్రస్తుతం ‘దేవర’ అనే సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘RRR’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సగానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం....


బాలకృష్ణకి మెంటల్ ఉంది.. అసెంబ్లీకి రానివ్వకండి | YCP MLA Madhusudhan Reddy Fires On Balakrishna

బాలకృష్ణకి మెంటల్ ఉంది.. అసెంబ్లీకి రానివ్వకండి | YCP MLA Madhusudhan Reddy Fires On Balakrishna | News18 Telugu#mlamadhusudhanreddy #balakrishna #news18telugu Join in Telegram : https://t.me/News18Telugu_Updates-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


Tirumala: వావ్ చింత గింజపై శ్రీనివాస కళ్యాణం.. అద్భుతం ఈ చిత్రకారుడి ప్రతిభ.. మీరూ చూడండి

Tirumala: ప్రతి మనిషిలోనూ ఒక్కో కళ దాగి ఉంటుందని పూర్వీకులు చెప్తుంటారు. ఆ వ్యక్తిలో దాడి ఉన్న కళ బయటకు వస్తే మనిషి పయనించే మార్గం నుంచి వేరొక మార్గంలో ఎంత కష్టమైన ఎన్ని ఇబ్బందులైన ఎదుర్కొని ఇష్టంగా కళ కోసం జీవనం సాగిస్తున్నారు. అలా అని అన్ని కళలు ప్రతి ఒక్క మనిషిలోని దాగి ఉంటుందంటే అది కష్టమే. మనం చిత్రంలో చూస్తున్న చిత్రలన్నీ సాధరణంగా చూస్తే కనిపెట్టడం చాలా కష్టం. వాటిని మ్యాగ్నిఫైంగ్ అద్దాల ద్వారా చూస్తే తప్ప మనకు కనపడవు. చిన్న చిన్న గింజలపై...


Cable Reddy Movie: ఇంట్రెస్టింగ్ గా సుహాస్‌ ‘కేబుల్‌ రెడ్డి’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్

Cable Reddy Movie: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్‌ లేటెస్ట్ మూవీ 'కేబుల్‌ రెడ్డి'. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో సుహాస్ లుక్ ఎలా ఉందంటే?


వినాయక నిమజ్జనంలో ఈ నియమాలను పాటిస్తే మీకంతా శుభమే జరుగుతుంది

Ganesh Chaturthi 2023: వినాయక ఉత్సవాలను దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారున్నారు. ఈ పండుగను పది రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28 న అంటే గురువారం రోజున వినాయక నిమజ్జనం జరుగనుంది. అయితే నిమజ్జనంలో కొన్ని నియమాలను పాటిస్తే అంతా శుభమే జరుగుతుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. హిందూ మతంలో.. వినాయకుడి పూజకు, ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బొజ్జ గణపయ్యను, విఘ్నహర్త అని, ఖుష్కర్త అని, ఏక...


ప్రెస్టీజ్‌ పేరుతో నకిలీ ఫ్యాన్లు

ప్రెస్టీజ్‌ కంపెనీ పేరుతో నకిలీ ఫ్యాన్లను విక్రయిస్తున్న సంస్థపై హైదరాబాద్‌లోని బాలానగర్‌ పోలీసులు దాడి చేసి భారీ ఎత్తున నకిలీ ఫ్యాన్లు, వాటి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.


దేవుడు తథాస్తు అన్నాడేమో.. షారుఖ్ పై నయనతార కామెంట్స్ వైరల్..

షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'జవాన్' మూవీ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది లేడీ సూపర్ స్టార్ నయనతార. తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో పోటీపడి మరీ నటించింది. తాజాగా షారుఖ్ ఖాన్ తో నటించడంపై స్పందించింది నయన్. హీరోయిన్ గా సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది నయనతార. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అంతే కాదు సౌత్ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది బ్యూటీ. హీరోయిన్ల కెరీర్ టైమ్ మహా అయితే 30.....


EXCLUSIVE : ఇస్రో తయారు చేసిన పరికరాన్ని నాసా ఇష్టపడింది.. తమకే ఇవ్వాలి కోరింది - చైర్మన్ సోమనాథ్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తయారు చేసిన ఓ పరికరం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థకు నచ్చిందని, దానిని తమకే ఇవ్వాలని కోరిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఆ పరికరాన్ని వాళ్లు చాలా ఇష్టపడ్డారని చెప్పారు. ‘ఏషియానెట్ న్యూస్ నెటవర్క్’ నిర్వహించే ప్రత్యేక ఎపిసోడ్ ‘డైలాగ్స్’ లో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. బెంగళూరులోని ఇస్రో యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో ఆయన ‘ఏషియానెట్ న్యూస్ నెట్ వర్క్’ తో ప్రత్యేకంగా ముచ్చటించారు....


విజయవాడ: లక్ అంటే వీళ్లదే.. పోయిందనుకున్న బంగారం, డబ్బు మళ్లీ దొరికింది

Vijayawada Woman Gold Lost In Train రైలు, బస్సు ప్రయాణాల్లో అప్పుడప్పుడు కొందరు ప్రయాణికులు తమ వస్తువులు, బ్యాగుల్ని హడావిడిలో మర్చిపోతుంటారు. అయితే కొందరు సిబ్బంది ఆ బ్యాగులు, వస్తువుల్ని జాగ్రత్తగా తీసి నిజాయితీగా అప్పగిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది.. ఓ ప్రయాణికురాలు బ్యాగ్ మర్చిపోయి రైలు దిగిపోయింది. అయితే రైలు టీటీఈ ఆ బ్యాగును గుర్తించారు.. ప్రయాణికులకు సమాచారం అందగా.. వారి బంధువులకు బ్యాగును అప్పగించారు.


కామెడీనే కాదు ఎమోషన్​లోనూ ప్రూవ్ చేసుకున్నా : నవీన్ పొలిశెట్టి

కామెడీనే కాదు ఎమోషన్​లోనూ ప్రూవ్ చేసుకున్నా : నవీన్ పొలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు చిత్రాల తర్వాత నవీన్ పొలిశెట్టి నుంచి వచ్చిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. అనుష్కతో కలిసి అతను నటించిన ఈ మూవీకి విడుదలైన మూడో వారంలోనూ స్టడీ  కలెక్షన్స్‌‌‌‌ వస్తున్నాయి. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ‘రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు అ...


Eve Teasers Arrest: గణేష్‌ ఉత్సవాల్లో అతివలపై ఆకతాయిల వేధింపులు, పలువురి అరెస్ట్

Eve Teasers Arrest: వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటున్న మహిళల్ని వేధిస్తున్న పలువురిని షీ టీమ్స్‌ అదుపులోకి తీసుకున్నాయి. రద్దీ ప్రాంతాల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాడీ కెమెరాలతో మఫ్టీలో పర్యటిస్తూ ఆకతాయిలను గుర్తిస్తున్నారు.


బాలయ్య ఫ్యాన్స్ కు భారీ అప్ డేట్ ఇవ్వబోతున్న తమన్, భగవంత్ కేసరి సినిమా నుంచి త్వరలో...?

గెట్ రెడీ బాలయ్య ఫ్యాన్స్.. మీ కోసం తమన్న మరోసారి అదరిపోయే ట్యూన్లు రెడీ చేస్తున్నాడు. త్వరలో సాలిడ్ అప్ డేట్ ను కూడా ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా ఆ విషయాన్ని తమన్న స్వయంగా వెల్లడించాడు. అఖండ సినిమాతో బాలయ్యకు అదరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు ఎస్‌.థమన్‌. బాలయ్య ఫ్యాన్స్ కే కాదు.. కామన్ ఆడియన్స్ కు కూడాగూస్‌ బంప్స్ తెప్పించేలా.. తమన్ ఇచ్చిన మ్యూజిక్.. థియేర్టలో బాక్సులు బద్దులు చేసింది.. దాంతో బాక్సాఫీస్‌ కూడా షేక్ అయ్యేలా అఖండ సినిమా...


ఇవాళ అసెంబ్లీలో బాలయ్యను చూసి ఎన్టీఆర్ సంతోషించి ఉంటారు: వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

Srikalahasti Mla On Nandamuri Balakrishna ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు కూడా హీట్ కొనసాగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్.. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌ను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణ బాబును ఒక రోజు పాటూ సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో బాలయ్యపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు.


బిగ్ బాస్ డే 18: సందీప్ చెత్త సంచాలక్.. గౌతమ్‌కి అన్యాయం.. శోభాశెట్టిదే గెలుపు

ఇదేంది బిగ్ బాస్.. ‘ఉల్టా పుల్టా’ అని చెప్పి ఇలాంటి ‘ఉప్మా పూరీ’ బ్యాచ్‌ని దింపావ్. దీనమ్మా జీవితం సర్వం TTTMP (తినడం.. తిరగడం.. తిట్టుకోవడం.. మేకప్ కొట్టుకోవడం.. పడుకోవడం) మేళం తప్పితే ఫోకస్డ్‌గా ఆటాడే వాళ్లే కరువయ్యారు. అమీర్ పేట్ హాస్టల్ వాళ్లే బెస్టేమో రోజుకి మూడు పూటలే తింటారు. వీళ్లు మాత్రం ఎప్పుడూ తిండి యావ తప్పితే వేరే పనేలేనట్టుగా కనిపిస్తున్నారు. ఇక గురవారం నాటి 19వ ఎపిసోడ్‌లోనూ ఇదే తంతు. ఆ మేకప్ మోనిత, నారద సుబ్బ లేవడం లేవడం తిండి గోల...


బొజ్జ గణపయ్య కలలో కనిపిస్తే ఏమర్థమో తెలుసా?

Ganesh Chaturthi 2023: అది చిన్నదైనా.. పెద్దదైనా.. ఎలాంటి శుభకార్యానికైనా వినాయకుడినే ముందుగా పూజిస్తాం. ఎందుకంటే విఘ్నేషుడి ఆశీస్సులు మనపై ఉంటే అంతా మంచే జరుగుతుందని నమ్మకం. అయితే వినాయకుడు కలలో కనిపిస్తే శుభ సంకేతంగా భావిస్తారు. అలాగే.. Ganesh Chaturthi 2023: వినాయక చవితిని కొన్ని చోట్లా సెప్టెంబర్ 18 న జరుపుకుంటే ఇంకొన్ని చోట్ల సెప్టెంబర్ 19 న జరుపుకున్నారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా 10 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే వినాయకుడిని మీరు...


వైరల్​ ఫీవర్స్​తో వణుకుతున్న ఖమ్మం

వైరల్​ ఫీవర్స్​తో వణుకుతున్న ఖమ్మం ఒకే బెడ్​పై ఇద్దరు.. ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరల్​ ఫీవర్స్​తో వణుకుతోంది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా చాలామంది మంచం పడుతున్నారు. మలేరియా,డెంగ్యూ, విష జ్వరాలకు గురవుతున్నారు. మండల పీహెచ్​సీ సెంటర్లలో  రోగులు బ్లడ్ శ్యాంపిల్ ఇస్తే రిపోర్ట్ రావడానికి మూడు రోజులు పడుతోంది. డబ్బు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్...


తండ్రి మృతదేహానికి పెద్ద కూతురు అంత్యక్రియలు

తండ్రి మృతదేహానికి పెద్ద కూతురు అంత్యక్రియలు పెనుబల్లి, వెలుగు: ఖమ్మం జిల్లాలో తండ్రి మృతదేహానికి పెద్ద కూతురు అంత్యక్రియలు నిర్వహించింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెనుబల్లి మండల కేంద్రానికి చెందిన మిద్దె రాములు(70)కు ముగ్గురు కూతుళ్లు. అందరికీ పెండ్లిళ్లు చేశాడు. కొన్నేళ్ల కిందట భార్య చనిపోగా, అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. కొన్నిరోజులుగా అనారోగ్య...


ఈ రాశులవారు సూక్తులు బోధించడంలో ముందుంటారు..!

సలహా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. వారి ఆలోచనలను కమ్యూనికేట్ చేసే వారి ధోరణి అప్పుడప్పుడు బోధనగా పరిగణిస్తారు. ఇతరులకు ఏదైనా విషయం చెప్పాలంటే చాలా మంది ముందుకు వస్తారు. ముఖ్యంగా కొన్ని రాశులవారు బోధించడంలో ముందుంటారు. కొన్ని రాశిచక్ర గుర్తులు బోధించే, సహజసిద్ధమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మరి, అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం.. 1.మేషం మేష రావివారు చాలా ధైర్యంగా, ధృఢగా ఉంటారు. వీరికి విశ్వాసం చాలా ఎక్కువ. ఈ రాశివారు తరచూ ఇతరులకు ఏదో ఒక విషయాన్ని...


Krishna Mukunda Murari September 22nd: ముకుందకి అడుగడుగునా చెక్ పెడుతున్న కృష్ణ- మొత్తం గమనిస్తున్న భవానీ!

Krishna Mukunda Murari September 22nd: మురారీ, కృష్ణ సరదాగా మాట్లాడుకుంటారు. పెళ్లి అయిన తర్వాత అమ్మాయిలు అన్నీ మర్చిపోతారని అంటారు, మరి పెళ్లికి ముందు ప్రేమని, ప్రేమించిన వాడిని మర్చిపోతారని అంటారు. నిజంగా అందరు అమ్మాయిలు అలా ఉండరా? అని అడుగుతాడు. మీరు ఇంకా ముకుంద గురించి బాధపడుతున్నారా? దిగులు పడకండి నేను సెట్ చేస్తాను కదా అని మనసులో అనుకుంటుంది. అందరూ అలా ఉండరు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు. అయినా ఎందుకు అలా అడిగావని అంటే ఏమి లేదని చెప్పి...


జోరుగా హుషారుగా షికారు పోదమ .. మోషన్ పోస్టర్‌‌‌‌ రిలీజ్

జోరుగా హుషారుగా షికారు పోదమ .. మోషన్ పోస్టర్‌‌‌‌ రిలీజ్ సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా జంటగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో ప్రవీణ్ నంబారు, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’. ఈ మూవీ మోషన్ పోస్టర్‌‌‌‌ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌‌‌‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ ‘కొవిడ్ ఫస్ట్ లాక్‌‌‌‌ డౌన్‌‌‌‌ టైమ్‌‌‌‌...


Canada Singer Shubh: భారత్‌ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్‌ శుభ్‌

భారత్‌, కెనడా మధ్య ఏర్పడిన దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాలో ఉంటున్న పంజాబీ సింగర్‌ శుభ్‌నీత్‌ సింగ్‌ భారత పర్యటనను స్పాన్సర్లు రద్దు చేశారు. శుభ్‌ ఖలిస్థానీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాడని ఆరోపణలు రావడంతో అతడి పర్యటన పట్ల భారత్‌లో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో అతడి టూర్‌ను రర్దు చేశారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో శుభ్‌నీత్‌ సింగ్‌ స్పందించారు. తన పర్యటన రద్దవ్వడం తనకు చాలా బాధ కలిగించిందంటూ సోషల్‌ మీడియాలో ప్లాట్‌ ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో...


తమిళంలో దూసుకుపోతున్న సునిల్, భారీ రెమ్యునరేషన్ వసూలు చేస్తున్న స్టార్ కమెడియన్..

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా వెలుగు వెలిగాడు సునిల్.. హీరోగా ఎంట్రీ ఇచ్చి..కెరీర్ లో ఎన్నో కుదుపులు చూశాడు. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సునిల్.. ఇప్పుడు తమిళంలో బిజీ అయ్యాడు. భారీగా డిమాండ్ చేస్తున్నాడట కూడా. టాలీవుడ్ లో ఎంతో కష్టపడి కమెడియన్ గా ఎదిగాడు సునిల్. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తో పాటు మ్యానరిజం కూడా ఆడియన్స్ కు అలవాటు చేశాడు సునిల్. బ్రహ్మానందం లాంటి స్టార్ సీనియర్ కమెడియన్స్ కు కూడా పోటీ ఇచ్చిన సునిల్.. కెరీర పీక్స్ లో...


దీక్షా శిబిరంలో కూలిన టెంట్లు..ముగ్గురు అంగన్​​వాడీలకు గాయాలు

దీక్షా శిబిరంలో కూలిన టెంట్లు..ముగ్గురు అంగన్​​వాడీలకు గాయాలు ధర్మపురి, వెలుగు: సమ్మెలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి తహసీల్దార్ ​ఆఫీస్ ఎదుట నిరసన తెలుపుతున్న అంగన్​వాడీ టీచర్లు, హెల్పర్లపై గురువారం టెంట్లు​ కూలడంతో ముగ్గురు గాయపడ్డారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కొన్ని రోజులుగా తహసీల్దార్​ఆఫీసు ఎదుట టెంట్లు​వేసుకుని నిరసన తెలుపుతున్నారు. గురువా...