Trending:


Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్‌..అవతార్‌,అవెంజర్స్‌ నిపుణుల వీఎఫ్‌ఎక్స్‌

Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్‌..అవతార్‌,అవెంజర్స్‌ నిపుణుల వీఎఫ్‌ఎక్స్‌ తమిళ స్టార్ హీరో విజయ్(Vijay) ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభు(Venkat Prabhu)తో G.O.A.T(Greatest Of All Time) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసందే. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్...


కుక్కలు నా మేకల్ని చంపుతున్నయ్‌‌‌‌‌‌‌‌

కుక్కలు నా మేకల్ని చంపుతున్నయ్‌‌‌‌‌‌‌‌ చనిపోయిన మేకలతో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో యువకుడి ధర్నా కొత్తపెల్లి, వెలుగు : వీధి కుక్కలు తన మేకలను చంపేస్తున్నాయని, కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదంటూ ఓ యువకుడు చనిపోయిన మేకలతో కొత్తపల్లి మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఛాంబర్‌‌‌‌‌‌‌‌...


పాయల్, ప్రభాస్‌కి లింక్ కట్టేశారే.. బెదిరిస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్

Prabhas And Payal Rajput ప్రభాస్, పాయల్ రాజ్‌పుత్‌ల మీద నెట్టింట్లో ఇప్పుడు వస్తున్న పోస్టులు చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవుతారు. ఈ ఇద్దరికీ లింక్ కలిపి నెటిజన్లు కథలు అల్లేసుకుంటున్నారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Telangana News: ఆస్తి పంపకాల తర్వాతనే 'అమ్మ' అంత్యక్రియలు - రెండు నెలలుగా ఇంట్లోనే భౌతిక కాయం, అమానవీయ ఘటన!

Family Members Denied Funeral Of Mother In Suryapeta: అమ్మ.. ఈ సృష్టిలో ఓ గొప్ప పదం. బిడ్డలను నవమాసాలు మోసి కని ఎన్నో కష్టాలకోర్చి పెంచి వారు ఎదుగుతుంటే చూసి ఆనందిస్తుంది. అలాంటి అమ్మ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేము. అయితే, వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారు కొందరైతే.. మరికొందరు ఆస్తుల కోసం వారిపైనే దాడికి పాల్పడిన ఘటనలు మనం చూసుంటాం. ఆస్తి పంపకాల విషయంలో చెలరేగిన వివాదం.. అవి ఓ కొలిక్కి రాలేదని ఓ తల్లికి బిడ్డలు అంత్యక్రియలు...


హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో నిన్న సాయంత్రం తెరుచుకున్న వైన్స్ - HT Telugu #wineshop #viralvideo

భారతదేశం, May 14 -- హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో నిన్న సాయంత్రం తెరుచుకున్న వైన్స్ - HT Telugu #wineshop #viralvideo


రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రెటీల ఓట్లు ఎక్కడెక్కడ?

రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రెటీల ఓట్లు ఎక్కడెక్కడ? హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల సందర్భంగా పలువురు ప్రముఖులు సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బర్కత్ పురా దీక్ష మోడల్ హైస్కూల్ లో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఓటు వేయనున్నారు. ముషీరాబాద్ లోని కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎదురుగా ఉన్న వెస్ట్ వింగ్ లో ఎం...


ఆపరేషన్ సక్సెస్ కానీ..ఈ వైద్యుల నిర్వాకం తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే !

వైద్యో నారాయణో హరి అనే వాక్యం వైద్య వృత్తి యొక్క ప్రాధాన్యతను వివరిస్తుంది. ఈ వాక్యం పరమార్థం ఇదే వైద్యుడు.. దేవుడితో సమానమని. ఎందరో వైద్య వృత్తిలో రాణిస్తూ.. ప్రజల చేత అభినందనలు పొందే వైద్యులు సైతం ఉన్నారు ఈ సమాజంలో. కానీ కొందరు వైద్యుల నిర్వాకం చూస్తే.. వైద్యవృత్తికే కళంకం తెస్తున్నారని పలువురు వైద్యులే బాహాటంగా విమర్శిస్తున్నారు. అటువంటి ఘటన ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగింది. ఈ వైద్యుల నిర్వాకం తెలిసి యావత్ భారతావని ముక్కున వేలేసుకుంది. ఇంతకు ఆ...


కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు

కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు మరికాసేపట్లో పెళ్లి చేసుకోబుతున్నాడు.  అయినా సరే ఓటే ముఖ్యమనుకున్నాడు.  పెళ్లి కొడుకు గెటప్​ లో  ఓ వ్యక్తి పోలింగ్​కేంద్రానికి వచ్చాడు.   శ్రీనగర్​ లోక్​సభ నియోజకవర్గంలోని గందర్​బల్​ పట్టణంలోని పోలింగ్​స్టేషన్​ ఓ పెళ్లికొడుకు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.....


చదివింది జనరల్​ సర్జన్​చేస్తున్నవి సిజేరియన్లు

చదివింది జనరల్​ సర్జన్​చేస్తున్నవి సిజేరియన్లు సూర్యాపేటలో డీఎంహెచ్​వో తనిఖీల్లో బయటపడ్డ బాగోతం        రెండు నెలల్లో 48 మంది వస్తే  46 మందికి సిజేరియన్​     సుప్రజా హాస్పిటల్ ఆపరేషన్​థియేటర్, ల్యాబ్ సీజ్ సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేటలో జనరల్ సర్జన్ చదివిన ఓ డాక్టర్​ గైనకాలజిస్ట్ గా మారి ప్రసూతి ఆపరేషన్లు చేస్తుండడంతో జిల్లా వైద్యాధికారులు ఆపరేషన్...


నీరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నందినికి గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నీరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నందినికి గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


V6 DIGITAL 13.05.2024 AFTERNOON EDITION

V6 DIGITAL 13.05.2024 AFTERNOON EDITION జహీరాబాద్ టాప్.. చివరన హైదరాబాద్.. పోలింగ్ లెక్క ఇది దేశ ప్రజలకు సోనియా వీడియో సందేశం.. ఏమన్నారంటే? ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటున్న సీఎం ఇంకా మరెన్నో వార్తలు.. క్లిక్​ చేయండి ©️ VIL Media Pvt Ltd.


పోలింగ్ కు.. ఎన్టీఆర్ ఆ కలర్ చొక్కా వేసుకొచ్చింది అందుకా?

ఎదుటివాళ్లు ఏ ఆలోచనతో ఉన్నా తమకు కావాల్సినట్లు తమకు అనుకూలమే అంటూ ప్రచారం చేస్తూ మలుచుకుంటారు కొందరు. అంతేకాకుండా తమ అభిప్రాయాలను వైరల్ చేసి జనాల్లోకి తీసుకెళ్తూంటారు. ఆ క్రమంలో సోషల్‌ మీడియాలో కొన్ని ఊహించని విధంగా వైరల్ అవుతూండటం గమనించవచ్చు. తాజాగా ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ ఎన్టీఆర్‌ షర్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ 42 లోక్‌ సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది....


పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా

పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి వివాదాస్పద స్థలంలో ఫెన్సింగ్ తొలగింపు  అనుచరులను వెంట తీసుకెళ్లి హంగామా తమ భూమిని కబ్జా చేశారని బాధితుల ఆరోపణ  కోర్టు ఆర్డర్ ఉన్నా మల్లారెడ్డి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన ఇరు వర్గాలపై కేసు పెట్టిన పోలీసులు జీడిమెట్ల, వెలుగు: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి భూవ...


Meenakshi Choudhary: బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు.. మైండ్ బ్లాక్ చేస్తోన్న మీనాక్షి చౌదరి

Meenakshi Choudhary: బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు.. మైండ్ బ్లాక్ చేస్తోన్న మీనాక్షి చౌదరి


నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి గెలిస్తే అర్జునుడిని.. ఓడితే అభిమన్యుడిని జగిత్యాల, వెలుగు :  నిజామాబాద్ నుంచి పోటీ చేయడం అంటే పద్మ వ్యూహంలోకి అడుగుపెట్టడమేనని ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. అక్కడ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీని నిలువరించేందుకు బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కలిసి కు...


TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. స్వామివారి దివ్యానుగ్రహం పొందే అరుదైన అవకాశం

తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు మేలు కలిగేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కొన్ని రోజుల పాటు రద్దు చేసింది. ఈ క్రమంలోనే తిరుమతిలోని శ్రీనివాసమంగాపురంలో కొలువైన కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుంచి మే 29 వరకు మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. ఉత్సవాల్లో చివరిదైన మూడోరోజు ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామి వారి దివ్యానుగ్రహం పొందడమే వసంతోత్సవం ముఖ్య ఉద్దేశమని పండితులు చెప్తున్నారు. కాగా.. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేస్తామని ఆలయ ఈఓ తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.


ఉమామహేశ్వరీ దేవికి బంగారు నెక్లెస్

ఉమామహేశ్వరీ దేవికి బంగారు నెక్లెస్ అచ్చంపేట, వెలుగు: శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయంలోని అమ్మవారికి హైదరాబాద్ కు చెందిన రవికాంత్ గౌడ్  బంగారు నెక్లెస్ ను బహూకరించారు. హైదరాబాద్  నాగోల్ కు చెందిన రవికాంత్, రమ్య దంపతులు గతంలో ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని మొక్కుకున్నారు. అమ్మవారికి రూ.80 వేల విలువ చేసే నెక్లెస్ ను ఆలయ చైర్మన్  కందుల...


హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి

హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి హైదరాబాద్ లో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న కారు అదుపుతప్పి పక్కనే పాలు అమ్ముతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చనిపోగా.. మరొకరికి తీవ్రగాయాలు   అయ్యాయి. తెల్లవారుజామున 4గంటలకు జరిగిన  కియా కార్నివల్ కారు డ్ర...


Genelia: చీరలో జెనీలియా.. మళ్లీ సత్యం రోజులు గుర్తురావడం ఖాయం..

Genelia: చీరలో జెనీలియా.. మళ్లీ సత్యం రోజులు గుర్తురావడం ఖాయం..


డిగ్రీ చదివగానే వేట షురూ.. అందాలు దాచేదే లేదంటూ వ్యాపారవేత్త కూతురు హల్చల్..

నేటితరం అందాల భామలు గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో అస్సలు తగ్గడం లేదు. సోషల్ మీడియాలో తమ అందాల సెగలు పోస్ట్ చేస్తూ యమ కిక్కిస్తున్నారు. అలాంటి ఓ బ్యూటీ గురించి ఇప్పుడు చూద్దాం. వ్యాపారవేత్త కూతురైన ఈ చిన్నది.. అందాలకు అడ్డే వద్దంటూ తెగ హల్చల్ చేస్తోంది. జర్నలిజంలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా డిగ్రీతో పట్టభద్రురాలై.. సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రకారు ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంటోంది ఈ బ్యూటీ. ఇంతకీ ఆమె ఎవరంటారా..? ఆమెనే హాట్ హాట్ శ్రద్ధ దాస్. వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శన చేయడంలో శ్రద్ద దాస్ ముందు వరుసలో ఉంటుంది. గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు ఈ అందాల భామ. నిత్యం ఈ అమ్మడి పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా వెకేషన్ ట్రిప్ ఫొటోస్ వదిలి వేడి పుట్టించింది. ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. సోషల్ మీడియాలో శ్రద్ద చేస్తున్న హంగామాకు ఆమె ఫాలోయింగ్ పెరగడంతో పాటు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడుతోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు రెడీగా ఉన్న శ్రద్దా దాస్.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. గత కొంతకాలంగా అందాలు ఆరబోయడంలో సరికొత్త దారులు వెతుకుతూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రద్ద దాస్. దీంతో యూత్ అంతా ఆమె సోషల్ మీడియా వాల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు.


సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత

సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత న్యూఢిల్లీ :  సీనియర్ బ్యాంకర్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణ వఘల్‌‌ (88)  శనివారం మధ్యాహ్నం  కన్నుమూశారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో  చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో ఆయన జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌‌‌‌పై ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరిగాయి.  నారాయణ వఘల్  తన సేవకు గాను 2006 లో పద్...


కవిత కేసులో రాత్రికి రాత్రి జడ్జిని మార్చారు..

RS Praveen hot Comments After Meeting with K Kavitha


కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని 26 ఏళ్లు నేలమాళిగలో దాచిన నిందితుడు, బాధితుడిని ఎలా రక్షించారంటే...

వారసత్వం విషయంలో వచ్చిన గొడవ ఆధారంగా ఒమర్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆయన సోదరుడు సోషల్ మీడియాలో ఆరోపించారు.


Serial Actor Chandu Wife: ఫుల్లుగా తాగి రోడ్డున పడ్డ చందు - ఆత్మహత్యకు ముందు ఏం చేశాడో చెప్పిన భార్య శిల్ప

సీరియల్ యాక్టర్ చందు అలియాస్ చంద్రకాంత్ మరణం (Serial actor Chandu death)తో ఆయన భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు. ఆత్మహత్య చేసుకుంటారని అసలు ఊహించలేదని శిల్ప తెలిపారు. భర్త మరణంతో ఆవిడ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చందు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏం జరిగిందో వివరించారు. అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడాను... తాను చావనని చెప్పారు, ఇంతలో! పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిన చందు... సోషల్ మీడియాలో పలు...


అబ్రాడ్‌కు వెళ్లిపోయిన సూపర్ స్టార్.. ఎందుకో తెలుసా..?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాను నటించిన సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తుంటారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో.. విశ్రాంతి కోసం రజనీకాంత్ అబుదాబి బయలుదేరారు. చెన్నై నుంచి ఆయన అక్కడికి చేరుకున్నారు. జ్ఞానవేల్ దర్శకత్వంలో నటుడు రజనీకాంత్ నటిస్తున్న వేదాతీయన్ షూటింగ్ పూర్తికావడంతో విశ్రాంతి తీసుకోవడానికి అబుదాబి బయలుదేరారు. రజినీ తదుపరి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటించనున్నారు. జూన్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ సందర్భంలో రజనీకాంత్ విశ్రాంతి కోసకుని అబుదాబి నుంచి చెన్నై వచ్చిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి కూలీ షూటింగ్ లో పాల్గొంటారని టాక్. దాదాపు వారం నుంచి పది రోజుల పాటు ఆయన అబుదాబిలో విశ్రాంతి తీసుకోనున్నారు.


Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే!

Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే! తన నటన,అభినయంతో రెండు జాతీయ,ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న బ్యూటీ టబు(Tabu). అటు బాలీవుడ్ ఇటు సౌత్ అభిమానులకు సుపరిచితురాలైన ఈ అమ్మడికి ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. 42 ఏళ్లుగా తనదైన నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుుంటూ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ పల...


ఎంత మంది తిట్టినా ప్రభాస్ ఓటు ఎందుకు వేయడో తెలుసా?

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ముఖ్యంగా సెలెబ్రిటీలు దీన్ని సామజిక బాధ్యతగా భావించాలి. ఓటు వేయడం వేయడం ద్వారా తన అభిమానులకు స్ఫూర్తిగా నిలవాలి. ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ ప్రతిసారి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. సామాన్యుల వలె క్యూ లైన్లో నిలబడి ఓటు వేస్తారు. అయితే ఒక్క ప్రభాస్ మాత్రం ఓటు వేయరు. ఆయన ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన దాఖలాలు లేవు. అసలు ప్రభాస్ ఎందుకు ఓటు...


మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ

మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ కాప్ డ్రామాలో నటిస్తున్నాడు విజయ్. ఇటీవల తన బర్త్ డే సందర్భంగా మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేశారు. గతంలో తనతో ‘టాక్సీవాలా’ తీసిన రాహుల్ సంకృత్యాన్ సినిమా కూడా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రా...


గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు నమూనాలు

గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు నమూనాలు హైదరాబాద్:  కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట అటవీ ప్రాంతంలో ఓ గుడ్డెలుగు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  దాని మృతికిగల కారణాలు తెలుసుకునేందుకు నమూనాలు సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. వేటగాళ్ల వల్ల విష ప్రయోగం వల్ల చనిపోయిందా? విద్యుదాఘాతంతోనా? అనేది దర్యాప్...


Mutton Bone Stuck : పెళ్లి విందులో మటన్ బోన్ మింగేసిన వృద్ధుడు, శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు

Mutton Bone Stuck : ఓ వివాహ విందులో ఆ వ్యక్తి అనుకోకుండా 3.5 సెంటీమీటర్ల పొడవైన మటన్ బోన్ ఎముకను మింగేశాడు. కొన్ని రోజుల తర్వాత అతడికి ఛాతినొప్పి రావడంతో పరీక్షించిన వైద్యులు అన్నవాహికలో మటన్ బోన్ గుర్తించారు.