బాలీవుడ్ కల్చర్ కు అలవాటుపడ్డ ఎన్టీఆర్, భార్య ప్రణీతో కలిసి ఏం చేశాడంటే..?

పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందుకే బాలీవుడ్ కల్చర్ ను అలవాటు చేసుకుంటున్నాడు. బీటౌన్ లో జరిగే డిన్నర్ పార్టీలకు కూడాహాజరవుతున్నాడు తారక్. అది కూడా తన భార్యతో సహా..

ఏ భాష అయినా.. ఏ ప్రాంతం అయినా.. వారికి తగ్గట్టుగా ఉండటంటో ఎన్టీఆర్ రూట్ వేరుగా ఉంటుంది. తన తల్లి కన్నడ వ్యక్తి కావడంతో కన్నడ భాషన్ అనర్గళంగా మాట్లాడుతారు తారక్.. ఇక హిందీ.. ఇంగ్లీష్ చెప్పనక్కర్లేదు. అటు చెన్నై ప్రభావం వల్ల తమిళం కూడా నాన్ స్టాప్ గా మాట్లాడగలడు తారక్.. ఇలా అన్ని ఇండస్ట్రీలను ప్రభావితం చేయగల సత్తా ఉన్న యాక్టర్ యంగ్ టైగర్. 

కల్కి నటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? ప్రభాస్ - అమితాబ్ - కమల్ రేటుతో 25 సినిమాలు తియ్యొచ్చు..

ఒకప్పుడు ఏమో కాని.. ప్రస్తుతం బాలీవుడ్ తారలు, మేకర్స్ మన స్టార్స్ కోసం ఎదరు చూసే పరిస్థితి వచ్చింది. అంతే కాదు అక్కడ సినిమా  కల్చర్  కూడా వేరుగా ఉంటుంది. పార్టీలు, డిన్నర్ లు, పబ్ లు.. నైట్ అవుట్ లు.. ఇలా బాలీవుడ్ సందడే వేరేగా ఉంటుంది. అవి అలవాటు అయితేనే వారితో మిగిల్ అవ్వడానికివీలు ఉంటుంది. 

 

జయసుధ అన్నయ్య అని పిలిచేది ఆ ఇద్దరు హీరోలనే..? కారణం ఏంటో తెలుసా..?

ఇక బాలీవుడ్ లో ఆల్ రెడీ వార్ 2 సినిమాతో అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. అక్కడి కల్చర్ ను అలవాటు చేసుకునే పనిలో పడ్డారు. బాలీవుడ్ లో ఎదగాలంటే అక్కడ సెలబ్రిటీలంతా ఆ పార్టీ కల్చర్ లో భాగమవ్వాల్సిందే అని పసిగట్టిన తారక్.. అదే పనిచేస్తున్నారు. 

భార్య చేతి చెంపదెబ్బలు తిన్న స్టార్ హీరో, షాక్ లో ఫ్యాన్స్.. కారణం ఏంటో తెలుసా..?

తాజాగా ఎన్టీఆర్ బాలీవుడ్ సెలెబ్రిటీలతో కలిసి డిన్నర్ పార్టీకి వెళ్ళాడు. తాను ఒక్కడే కాదు... తన భార్య ప్రణతీతో కలిసి డిన్నర్ పార్టీలో సందడిచ చేశాడు జూనియర్. 

ప్రభాస్ తో ముగ్గురు హీరోయిన్ల లవ్ ఎఫైర్...? ఎవరా ముగ్గురు..? నిజమెంత..?

 

ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుండటంతో ఎన్టీఆర్ అక్కడే ఉన్నారు. తాజాగా నిన్న రాత్రి ఎన్టీఆర్, తన భార్య ప్రణతితో కలిసి ముంబై బాంద్రాలో ఓ డిన్నర్ పార్టీకి వెళ్ళాడు.

శుతీహాసన్ డేటింగ్ లిస్ట్ , స్టార్ క్రికెటర్ తో సహా... 7మంది సెలబ్రిటీలతో ప్రేమాయణం

 

అయితే చాలా అట్టహాసంగా జరిగిన ఈ పార్టీకి ఎన్టీఆర్, ప్రణతితో బాలీవుడ్ స్టార్ కపుల్స్ అయిన   రణబీర్ కపూర్, అలియా భట్, కరణ్ జోహార్  లాంటి మరికొంత మంది స్టార్స్  కలిసి వచ్చారు. తాజాగా ఈ పార్టీకి సబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ తో బాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచాడు తారక్. ఆ మూవీ ప్రమోషన్ టైమ్ లో మనోడికి భారీగా రెస్పాన్స్ కూడా వచ్చింది. 

 

దాంతో బాలీవుడ్ కల్చర్ ను అలవాటు చేసుకునే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్.అటు రామ్ చరణ్ కూడా ఎక్కువగా ముంబయ్ వెళ్ళి వస్తున్నాడు. అక్కడ ఇళ్ళు కూడా తీసుకున్నాడట చరణ్. ఇక తారక్ కూడా అక్కడ ఓ చిన్న ఇల్లు ప్లాన్ చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలిముందు ముందు ఏం జరుగుతుంది. 

2024-04-29T07:43:31Z dg43tfdfdgfd