Trending:


మరింత విశాలంగా సీఎంఆర్ ఉప్పల్‌‌‌‌‌‌‌‌ షోరూమ్‌‌‌‌‌‌‌‌

మరింత విశాలంగా సీఎంఆర్ ఉప్పల్‌‌‌‌‌‌‌‌ షోరూమ్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఉప్పల్‌‌‌‌‌‌‌‌లోని రెనొవేట్‌‌‌‌‌‌‌‌ చేసిన స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీఎంఆర్ షాపింగ్ మాల్‌‌‌‌‌‌‌‌ గురువారం ప్రారంభించింది. అన్ని సెక్షన్లను విశాలంగా మార్చామని వెల్లడించింది. సినీ నటి నిధి అగర్వాల్‌‌‌‌‌‌‌‌ ఈ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ప్రారంభించారు.  వజ్రం కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక...


రూ. 3 కోట్ల డైమండ్.. రూ. 30 లక్షలకే..

రూ. 3 కోట్ల డైమండ్.. రూ. 30 లక్షలకే.. ప్రజలను నమ్మించి అమ్మేందుకు యత్నించిన ముఠా   అరెస్ట్ చేసిన హబీబ్ నగర్ పోలీసులు మెహిదీపట్నం, వెలుగు: రూ. కోట్ల విలువైన బ్లూ డైమండ్ అంటూ.. తక్కువ ధరకే ఇస్తామని ప్రజలను నమ్మించి మోసగించేందుకు యత్నిస్తున్న ఓ ముఠా హబీబ్ నగర్ పీఎస్ పోలీసులకు పట్టుబడింది. సౌత్ అండ్ వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి గురువారం సాయంత...


సిద్ధార్థ్-అదితి రావు సహా మూవీ ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రిటీలు..

Celebrities 2nd Marriage : ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు రెండో పెళ్లి చేసుకోవడం వెరీ కామన్. తాజాగా సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్బాజ్ ఖాన్ మలైకా అరోరాకు విడాకులు ఇచ్చి రెండో వివాహాం చేసుకున్నాడు. అతని కంటే ముందు ప్రముఖ నటి దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత తోటి నటుడు జగత్ ప్రకాష్‌ను రెండో పెళ్లి చేసుకుంది. ఇక లేటేస్ట్‌గా సిద్ధార్థ్-అదితి రావు కూడా రెండో పెళ్లికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో రెండో పెళ్లి...


Ys Jagan | ఇంత చిన్నోడు చేసిన పనులు ... 14 సంవత్సరాలు పాలించిన 75 ఏళ్ల ముసలాయన చేశాడా .. | #shorts

ఇంత చిన్నోడు చేసిన పనులు ... 14 సంవత్సరాలు పాలించిన 75 ఏళ్ల ముసలాయన చేశాడా ..#cmysjagan #ycp #tdp #chandrababu #shorts #cmjagancomments#news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


Allu Arjun Wax statue Madame tussauds: అల్లు అర్జున్ సహా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువైన భారతీయ నటులు వీళ్లే.. Part -1

Allu Arjun Wax statue Madame tussauds: అల్లు అర్జున్ సహా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువైన భారతీయ నటులు వీళ్లే.. Part -1


Thalaivar 171: తలైవా 171 ఫ‌స్ట్ లుక్ కిరాక్..లోకేష్ ఎలాంటి కథతో వస్తున్నాడో తెలుసా?

Thalaivar 171: తలైవా 171 ఫ‌స్ట్ లుక్ కిరాక్..లోకేష్ ఎలాంటి కథతో వస్తున్నాడో తెలుసా? లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj).. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదొక బ్రాండ్. తీసింది కేవలం ఐదు సినిమాలే కానీ, క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో తన సినిమాలకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు లోకేష్. అం...


Rakul Preet Singh: కొత్త మిడ్డీ డ్రెస్‌తో మరింత అందంగా రకుల్ ప్రీత్ సింగ్, ధర ఎంతో తెలుసా

Rakul Preet Singh: కొత్త మిడ్డీ డ్రెస్‌తో మరింత అందంగా రకుల్ ప్రీత్ సింగ్, ధర ఎంతో తెలుసా


రాత్రి మీ కలలోకి వస్తానేమో: అనసూయ కామెడీ

Hyderabad: ఫిల్మ్ నగర్‌లో యాంకర్ అనసూయ భరద్వాజ్ సందడి చేశారు. పేజ్ 3 లగ్జరీ సెలూన్‌ను ప్రారంభించేందుకు వచ్చారు. అనసూయతో పాటు సింగర్ రేవంత్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనసూయ తన వాహనంలో నుంచి దిగి వస్తుండగా.. గాలికి కురులు ఎగిరి ముందుకుపడ్డాయి. ఆమెను కెమెరాల్లో బంధిస్తున్న వీడియోగ్రాఫర్లను ఉద్దేశించి ‘రాత్రి మీ కలలోకి వస్తానేమో..’ అంటూ కామెడీ చేశారు. సెలూన్‌ను ప్రారంభించిన అనంతరం కలియదిరిగారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ సి.కె. కుమారవేల్, వీణా కుమారవేల్ ఈ పేజ్ 3 లగ్జరీ సెలూన్‌ను ఏర్పాటు చేశారు. కేవలం హెయిర్‌కట్‌లు మాత్రమే కాకుండా, సహజ సౌందర్యాన్ని పెంపొందించడానికి పనిచేస్తామని నిర్వాహకులు తెలిపారు. నిపుణులైన స్టైలిస్ట్‌లు, విలాసవంతమైన సేవలతో పేజ్ 3 సెలోన్ తన కస్టమర్‌లను గ్లామరస్‌గా చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.


Photos: దేవుడి సాక్షిగా తాళి కట్టుకున్న హిజ్రాలు

కమనీయం..రమణీయం..శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కళ్యాణం..తెలంగాణ రాష్ట్రం (ఉమ్మడి కరీంనగర్ జిల్లా) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భక్తజన రంజకమైన, భూకైలాసమై, దక్షిణ కాశీగా, ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీపార్వతి రాజరాజేశ్వర దివ్య కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. అభిజిత్ లగ్న సుముహూర్తాన గురువారం ఉదయం 10:55నిమిషాల కళ్యాణ తంతును ఆలయ అర్చక స్వాములు, వేద పండితులు ప్రారంభించి 12గంటల 5నిమిషాల వరకు కళ్యాణ...


వామ్మో.. ఈరోజు కూడా భానుడి భగభగలు.. ఐఎండీ ఆరెంజ్ అలర్ట్

వామ్మో.. ఈరోజు కూడా భానుడి భగభగలు.. ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ తెలంగాణాలో గత రెండుమూడు రోజులుగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఐఎండీ రిపోర్ట్ ప్రకారం  (మార్చి 28)న  నిన్న రాష్ట్రంలోకి వడగాల్పులు ప్రవేశించి.. ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చాయి. భారత వాతావరణ శాఖ మార్చి 27 నుంచి 29 వరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.. సాధారణం ఉష్ణోగ్రతలతో పోల్చుకుంటే ఈరోజు 2 ...


తనపై ప్రెగ్నన్సీ రూమర్స్.. స్టార్ హీరోయిన్ ఎలాంటి సెటైర్లు వేసిందో చూడండి

బాలీవుడ్ స్టార్ బ్యూటీ, ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో తన అందచందాలతో అభినయంతో ఆకట్టుకున్న పరిణీతి చోప్రా ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. వివాహం తర్వాత కూడా పరిణీతి చోప్రా సినిమాలు కొనసాగిస్తోంది. పరిణితి చోప్రా భర్త పొలిటీషియన్. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో ఎంపీగా ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో పరిణీతి చోప్రా వివాహం జరిగింది. అయితే కొన్ని రోజుల నుంచి ఆమె గురించి...


Raja Singh | రాజా సింగ్ హౌస్ అరెస్ట్..సాయంత్రం చెంగిచెర్ల వెళ్తానని ప్రకటించిన రాజా సింగ్ | #shorts

రాజా సింగ్ హౌస్ అరెస్ట్..సాయంత్రం చెంగిచెర్ల వెళ్తానని ప్రకటించిన రాజా సింగ్ #rajasingh #bjp #chengicharla #telangana #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


రాంచరణ్ బర్త్ డే సందర్భంగా తిరకాసు పెట్టేసిన సమంత.. ఇలా అనేసిందేంటి..

గ్లోబల్ స్టార్ రాంచరణ్ జన్మదిన వేడుకలు బుధవారం రోజు ఘనంగా జరిగాయి. సినీ రాజకీయ ప్రముఖులంతా రాంచరణ్ కి బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాంచరణ్ కోస్టార్స్, ఇతర నటీనటులు చరణ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. గ్లోబల్ స్టార్ రాంచరణ్ జన్మదిన వేడుకలు బుధవారం రోజు ఘనంగా జరిగాయి. సినీ రాజకీయ ప్రముఖులంతా రాంచరణ్ కి బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాంచరణ్ కోస్టార్స్, ఇతర నటీనటులు చరణ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. రాంచరణ్ తన పుట్టినరోజు...


After Inter: ఇంటర్ తర్వాత ఈ కోర్సులు పూర్తి చేస్తే.. మీ ఫ్యూచర్ సూపర్!

ఇంటర్ తర్వాత విద్యార్థులకు మంచి మంచి కెరీర్ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత తగిన విధంగా సైన్స్, కామర్స్, ఆర్ట్స్ కోర్సులను ఎంచుకోవచ్చు. ఈ మేరకు అభ్యర్థుల ఆసక్తి, అభిరుచి, వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా అభ్యర్థులు తమ కోర్సులను ఎంచుకోవచ్చు. చాలా మంది విద్యార్థులకు గైడెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారు.. ఐతే అలాంటి వారికోసం ఈ కెరీర్గైడ్ మీకోసమే.. ఇకపోతే ఇంటర్మీడియెట్ తరువాత బైపీసీ స్టూడెంట్స్ డాక్టర్ కల నెరవేర్చుకునేందుకు ఎంబీబీఎస్...


Pushpa 3 Title Revealed: సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..

Allu Arjun Pushpa 3 Title Out: టాలీవుడ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రాల్లో 'పుష్ప: ది రూల్‌' (Pushpa 2) ఒకటి. అల్లు అర్జున్‌ హీరో సుకుమార్‌ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వరల్డ్‌ వైడ్‌గా విపరీతమైన బజ్‌ ఉంది. బన్నీ క్రేజ్‌ను ఇంటర్నేషన్‌ లెవల్‌కు తీసుకు వెళ్లిన ఈ మూవీ 2021 విడుదలై ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఈ మూవీతోనే మన స్టైలిష్‌ స్టార్‌ కాస్తా ఐకాన్‌ అయ్యాడు. 'పుష్ప: ది రైజ్‌' పేరుతో ఫస్ట్‌ పార్ట్‌ విడుదలవగా.. ఇప్పుడు దీనికి...


అలా చేస్తే ఊరుకునేది లేదు.. పెళ్లికి ముందే బర్రెలక్క వార్నింగ్, మరి తర్వాత ఎట్లనో..?

Barrelakka Wedding: బర్రెలక్క పెళ్లి ఘనంగా జరిగింది. వెంకటేష్ అనే అబ్బాయితో శిరీష పెళ్లి చేసుకుంది. శిరీష పెళ్లి తంతును చాలా యూట్యూబ్ ఛానెళ్లు లైవ్ స్ట్రీమింగ్ కూడా పెట్టాయి. అయితే.. పెళ్లికి ముందే బర్రెలక్క ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అది కూడా యూట్యూబ్ ఛానెళ్లకు. పెళ్లికి ముందు విడుదల చేసిన ప్రీ వెడ్డింగ్ సాంగ్‌ను డౌన్ లోడ్ చేసుకుని చాలా మంది తమ యూట్యూబ్ ఛానెళ్లలో పెట్టుకుంటున్నారని.. బర్రెలక్క చాలా సీరియస్ అయ్యింది.


థియేటర్‌లో సినిమా ప్రదర్శనకు జరిగే తీరు ఇదే!

ప్రస్తుత ఆధునిక కాలంలో సినిమాలు చూడని వారు అంటూ ఎవరు ఉండరు. ఈ నేపథ్యంలో అసలు సినిమా తెర మీదకి ఏ విధంగా వస్తుంది. గతంలో చూసుకున్నట్లయితే రీల్స్ ద్వారా ఉండేది. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో ఏ విధంగా థియేటర్లలో ఏవిధంగా సినిమాలను ప్రదర్శిస్తున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ ఆపరేటర్ సురేష్ , లోకల్ 18 తో సినిమా ప్రదర్శనకు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు వివరాల్లోకెళ్తే.. గత 30 సంవత్సరాలుగా...


Local Beats LIVE : లోకల్ బీట్స్ | Local beats | Daily Local News | Local Updates | #local18

Local Beats LIVE : లోకల్ బీట్స్ | Local beats | Daily Local News | Local Updates | #local18#localbeats #localnews #local18 #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


నవీన్ పొలిశెట్టికి ప్రమాదం.. రెండు నెలలు విశ్రాంతి

Naveen Polishetty Met Accident యంగ్ హీరో నవీన్ పొలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్ అయినట్టుగా తెలుస్తోంది. బైక్ మీద నుంచి పడిపోవడంతో చేతికి గాయాలు అయ్యాయట. దీంతో రెండు నెలలు విరామం తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఇదేమీ షూటింగ్‌లో జరిగిన ప్రమాదం కాదని తెలుస్తోంది.


Girl First Period: 14 ఏళ్ల బాలికకు మొదటి పీరియడ్స్.. ఆత్మహత్య చేసుకున్న చిన్నారి

Girl First Period: మహిళలకు పీరియడ్స్ అనేది చాలా సర్వసాధారణం. ప్రతీ ఒక్కరు కూడా ఆ దశను అనుభవించాల్సిందే. అయితే పీరియడ్స్ సమయంలో నొప్పి, బాధ, చిరాకు ఇవన్నీ ప్రతీ మహిళ అనుభవిస్తూనే ఉంటుంది. అయితే ఓ బాలికకు కూడా తొలిసారి పీరియడ్స్ వచ్చాయి. అయితే ఆ బాధ, నొప్పి భరించలేకపోయింది. దీంతో ఆ విషయం ఎలా చెప్పాలో.. ఎవరికి చెప్పాలో అర్థం కాని ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది.


Brahmamudi Serial Today March 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : రాజ్‌పై విరుచుకుపడ్డ దుగ్గిరాల ఫ్యామిలీ, బాబుతో ఆఫీసుకు బయలుదేరిన రాజ్‌

Brahmamudi Serial Today Episode: బాబుకు స్నానం చేయించడం ఎలాగో తాను చూపిస్తానని రాజ్‌ను, బాబును బయటకు తీసుకొస్తుంది కావ్య. స్నానం చేయించడానికి ముందు ఆయిల్‌ రుద్దాలని కావ్య చెప్పి ఎలా రుద్దాలో చూపిస్తే రాజ్‌ కు చేయడం రాదు. దీంతో కావ్యనే బాబును తీసుకుని ఆయిల్‌ రుద్దుతుంది. ఇది కానీ మీ అమ్మగారు చూశారంటే నా మీద శివాలెత్తుతుందని కావ్య చెప్తుంది. మరోవైపు ప్రకాష్‌ కు ఆఫీసు నుంచి మేనేజర్‌ ఫోన్‌ చేసి రాజ్‌ చేసిన తప్పుకు కోటి రూపాయలు నష్టం వచ్చిందని...


రష్మికను తుపాకీతో భయపెట్టిన తెలుగు స్టార్ హీరో.. వీడియో వైరల్

ఉన్నట్టుండి రష్మిక మందన్నకు (Rashmika Mandanna) సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. అందుకు కారణం ఆమెను ఓ స్టార్ హీరో తుపాకీతో భయపెట్టడమే. అంతా చూస్తుండగానే కెమెరా ముందే రష్మికను గన్ తో బెదిరించాడు ఆ హీరో. మరి ఆ హీరో ఎవరు? రష్మికను తుపాకీతో ఎందుకు బెదిరించాడు అనేది ఇప్పుడు చూద్దాం.హీరో నాని (Hero Nani).. రష్మిక మందన్నను గన్ తో బెదిరించాడు. వీరిద్దరూ కలిసి దేవదాసు అనే సినిమాలో నటించారు. ఇదే సినిమాలో నాగార్జున కూడా నటించారు....


Tillu square X Review: టిల్లుగాడి రచ్చ షురూ.. ఆడియన్స్ ఏమంటున్నారు?

Tillu square X Review: టిల్లుగాడి రచ్చ షురూ.. ఆడియన్స్ ఏమంటున్నారు? స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ టిల్లు స్వ్కేర్(Tillu square). దర్శకుడు మల్లిక్ రామ్(Mallik Ram) తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్ గా నటించారు. డీజే టిల్లుక...


Hyderabad: Pop-Art Exhibition ప్రారంభించిన కపిల్ దేవ్ #shorts | News18 Telugu

#kapildev #artexhibition #shorts కపిల్ దేవ్ యొక్క ‘ఖుషీ’ ఫౌండేషన్ యొక్క పాప్-ఆర్ట్ ఎగ్జిబిషన్ నిరుపేద విద్యార్థుల విద్యకు నిధులు సమకూర్చడం#news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


Viral Video: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. వారణాసిలో భర్త కళ్లముందే భార్యను..

Viral Video:మణికర్ణిక ఘాట్ లో ఇద్దరు దంపతులు వారణాసిలో స్వామివారిని దర్శించుకొవడానికి వచ్చారు. హోలీ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.


AaduJeevitham Movie Review - ఆడు జీవితం రివ్యూ: సౌదీలో కూలీల కష్టాలు చూడగలమా? - పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ఎలా ఉందంటే?

Prithviraj Sukumaran's Aadujeevitham Review: పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన సినిమా 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం'. బతుకు దెరువు కోసం సౌదీ వెళ్లిన మలయాళీ నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు? అక్కడి నుంచి ఇండియాకు మళ్లీ ఎలా వచ్చాడు? అనేది సినిమా. వాస్తవంగా జరిగిన కథ ఇది. బెన్యామిన్ రాసిన 'ఆడు జీవితం' (గోట్ డేస్) నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి. కథ...


Rasi Phalalu 28-3-2024: ఈ రాశుల వారు ప్రేమను ఆస్వాదిస్తారు..!

నేటి జాతకం ఒక్కో రాశికి వివిధ రకాల అనుభవాలను సూచిస్తుంది. మేషం, డైనమిక్ ఎనర్జీని అనుభవిస్తుంది, జీవితంలోని అన్ని అంశాల్లో ముందుకు వెళ్తుంది. వృషభం, అందం ఆస్వాదించడానికి, రిలేషన్‌ పెంపొందించడానికి ప్రోత్సాహం అందుకుంటుంది. మిథునం, ఓపెన్‌, నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా సామరస్యాన్ని పెంపొందిస్తుంది. కర్కాటక రాశికి ఎమోషనల్ డెప్త్‌ పెరుగుతుంది, ఏకాంత క్షణాల్లో ఓదార్పుని పొందుతుంది. సింహం, ఆకర్షణ ఉత్తేజకరమైన రొమాంటిక్‌ కనెక్షన్‌లను తీసుకొస్తుంది....


పవన్ కళ్యాణ్ కి అనసూయ ఝలక్... ఆయన అడిగితే చెప్పానంటూ యూటర్న్ తీసుకున్న స్టార్ యాంకర్!

పవన్ కళ్యాణ్ విషయంలో అనసూయ మాట మార్చింది. నేను అలా అనలేదు అంటూ జన సైనికులకు ఝలక్ ఇచ్చింది. అనసూయ తీరు చర్చకు దారి తీసింది. అనసూయ భరద్వాజ్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆమె మాట తీరు, ప్రవర్తన పలుమార్లు వివాదాస్పదం అయ్యింది. హీరో విజయ్ దేవరకొండను అయితే స్వయంగా గెలికి మరీ వివాదం రాజేసింది. కావాలనే విజయ్ దేవరకొండను టార్గెట్ చేశానని ఆమె స్వయంగా చెప్పడం విశేషం. విజయ్ దేవరకొండ వద్ద పని చేసే వ్యక్తి ఒకరు తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నాడని...


‘గుప్పెడంత మనసు’: అనుపమకి క్లాస్ పీకిన వసుధార, మహేంద్ర.. ‘వయసు పెరిగింది కానీ బుద్ది పెరగలేదు’

Guppedantha Manasu Serial Today Episode: తన తల్లి అనుపమకి దగ్గరవ్వాలని మను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే అనుపమ మాత్రం.. కొడుకుని దూరంపెట్టి ఒంటరిగా బతకాలనే చూస్తుంది. అయితే ఒకే ఒక్క ప్రశ్న ఈ తల్లీ కొడుకుల్ని వేరు చేసింది. ‘నా తండ్రి ఎవరు’? అని అడిగినందుకు మనుని దూరంపెట్టేసింది మహాతల్లి అనుపమ.


CM Bhagwant Mann: యాభై ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు తండ్రైన సీఎం..

Punjab CM Bhagwant Mann: పంజాబ్ సీఎం యాభై ఏళ్ల వయసులో తండ్రైయ్యారు. సీఎం భగవంత్‌ మాన్‌, ఆయన భార్య డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ దంపతులకు గురువారం ఆడబిడ్డ జన్మించింది. ఈ శుభవార్తను మాన్.. ఎక్స్ వేదికగా పంచుకున్నారు.


వివేకానందుడి ఆలోచనల ప్రతిరూపం.. స్వామి స్మరణానందజీ

వివేకానందుడి ఆలోచనల ప్రతిరూపం.. స్వామి స్మరణానందజీ లో క్​సభ ఎన్నికల పండుగ హడావుడి సమయాన ఓ వార్త  మనసులో  కొన్ని క్షణాల పాటు అలజడిని సృష్టించింది. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహలో అగ్రగణ్యుడైన  శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ శివైక్యం చెందడం వ్యక్తిగత నష్టం లాంటిది.  కొన్ని సంవత్సరాల క్రితం, స్వామి ఆత్మస్థానానంద జీ  మహా మరణం, ఇప్పుడు స్వామి స్మరణానంద ...


Rajanna sirisilla :శివ పార్వతుల కళ్యాణం సాక్షిగా తాళికట్టుకున్న హిజ్రాలు| #local18

#rajannasiricilla #hijrah #local18 కమనీయం..రమణీయం..శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కళ్యాణం..తెలంగాణ రాష్ట్రం (ఉమ్మడి కరీంనగర్ జిల్లా) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భక్తజన రంజకమైన, భూకైలాసమై,దక్షిణ కాశీగా,ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీపార్వతి రాజరాజేశ్వర దివ్య కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది.#news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


Nanda Kumar: ఫోన్ ట్యాపింగ్ దుమారం - దగ్గుబాటి ఫ్యామిలీపై నంద కుమార్ సంచలన వ్యాఖ్యలు

Nanda Kumar Shocking Comments On Daggubati Suresh Babu: గతంలో సంచలనం సృష్టించిన ఎంఎల్ఏ కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నంద కుమార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ను ట్యాపింగ్ చేసిందని చెప్పడానికి పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. తన ఫోన్ ను అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పినా, ఎవరూ పట్టించుకోలేదని ఆయన వెల్లడించారు. తాజాగా డీజీపీ రవి గుప్తాను కలిసి నంద కుమార్, ఫోన్ ట్యాపింగ్...


Yash-Kareena Kapoor: పాన్ ఇండియా స్టార్ యశ్కి..బ్యూటీ కరీనా సిస్టర్ పాత్రలోనా!

Yash-Kareena Kapoor: పాన్ ఇండియా స్టార్ యశ్కి..బ్యూటీ కరీనా సిస్టర్ పాత్రలోనా! స్టార్ హీరో యశ్‌ (Yash) కెరిర్ లో 19వ సినిమాగా టాక్సిక్ (Tixic) అనే మూవీ వస్తున్న విషయం తెలిసిందే. కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) డైరెక్ట్ చేయబోతున్నారు. భారీ స్థాయిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ న...


Sidhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక..సిద్దు బాయ్ రేంజ్ మారబోతుందా!

Sidhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక..సిద్దు బాయ్ రేంజ్ మారబోతుందా! సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కెరీర్ సినిమా సినిమాకు తనలోని టాలెంట్ ని బయటకు తీసుకొస్తూ ఉన్నాడు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా..చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ స్టార్ట్ చేసి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) స...


తీన్మార్|CM Revanth - ఉప ఎన్నిక | కవిత జైలు జీవితం | KK - మేయర్ విజయలక్ష్మి | తెలంగాణ కరువు | 29/03/2024

తీన్మార్|CM Revanth - ఉప ఎన్నిక | కవిత జైలు జీవితం | KK - మేయర్ విజయలక్ష్మి | తెలంగాణ కరువు | 29/03/2024 ©️ VIL Media Pvt Ltd.


Sivam Media: శివమల్లాల నిర్మాతగా తెలుగులో నూతన నిర్మాణ సంస్థ శివమ్‌ మీడియా ప్రారంభం..

Sivam Media: టాలీవుడ్ ఇప్పటికే పలువురు మీడియా జర్నలిస్టులు నిర్మాతలైన సంగతి తెలిసిందే కదా. ఈ కోవలో మరో సీనియర్ జర్నలిస్ట్ శివమల్లాల నిర్మాత మారి తన పేరు మీద 'శివమ్ మీడియా' అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు.


జనసేనకి ప్రచారం చేయట్లేదు.. అనసూయ యూటర్న్.. ‘నేను తుమ్మినా దగ్గినా వివాదమే’..

Anasuya On Pawan Kalyan: యాంకర్ అనసూయ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తుందట.. ఆ పార్టీ తరుపున ప్రచారం చేస్తుందట.. అంతే కాదు ఆ పార్టీలో జాయిన్ అవుతుందంట.. ఇలా నిన్నటి నుంచి పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది అనసూయ. నా అంతట నేను ముందుకొచ్చి జనసేనకి సపోర్ట్ చేస్తా.. ఆ పార్టీకి ప్రచారం చేస్తా అని అనలేదు.. నేను ప్రత్యేకించి ఆ పార్టీ గురించే చెప్పలేదు అని అన్నారు యాంకర్ అనసూయ.


తాళ్లతో కట్టి..కారం చల్లి..వేడినీళ్లు పోసి కరీంనగర్​లో భర్తను చంపిన భార్య

తాళ్లతో కట్టి..కారం చల్లి..వేడినీళ్లు పోసి కరీంనగర్​లో భర్తను చంపిన భార్య రోకలి బండతో తలపై కొట్టడంతో మృతి అడ్డుకోబోయిన తల్లికి వార్నింగ్​ సహకరించిన మరో ఇద్దరు అరెస్ట్​ చేసిన పోలీసులు కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ ​సుభాష్​నగర్​లో దారుణం చోటుచేసుకుంది. భర్తను తాళ్లతో కట్టి కండ్లల్లో కారం చల్లి, ఒంటిపై, మర్మాంగంపై వేడి నీళ్లు పోసి ..రోకలి బండతో క...


Ram Charan,Prabhas: ఫ్యాన్స్ అంటే మీరేనబ్బా.. చరణ్ పుట్టినరోజున ప్రభాస్ ఫ్యాన్స్ అన్నదానం

Ram Charan,Prabhas: ఫ్యాన్స్ అంటే మీరేనబ్బా.. చరణ్ పుట్టినరోజున ప్రభాస్ ఫ్యాన్స్ అన్నదానం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ గొప్ప మనసు చాటుకున్నారు. మర్చి 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డార్లింగ్ ఫ్యాన్స్ తరుపున ప్రియమైన చరణ్ కోసం అంటూ.. అనాధ పిల్లలకు ఫుడ్ పంపిణీ చేశారు. ఆ ఫుడ్ బాక్...


Barrelakka Marriage: అంగరంగ వైభవంగా బర్రెలక్క రెండో వివాహం.. తరలివచ్చిన సోషల్‌ మీడియా అతిథులు

Barrelakka Second Grand Marriage: సోషల్‌ మీడియాలో బర్రెలక్కగా ట్రెండ్‌ అయిన కర్నె శిరీష పెళ్లి చేసుకుంది. తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న యువకుడిని రెండో వివాహం చేసుకుంది. ఈ వేడుకకు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ తదితర సోషల్ మీడియా నుంచి అతిథులు తరలివచ్చారు.


‘కృష్ణ ముకుంద మురారి’ టుడే: మీరా బెడ్ మీద సాక్ష్యం! ‘ఆస్తి మొత్తం ఆదర్శ్‌కి’.. కృష్ణ, మురారీ బయటికి!!

Krishna Mukunda Murari March 29 Episode: ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో సాగుతోంది కృష్ణ, ముకుంద, మురారీల కథ. ఓ వైపు మీరాగా మారిపోయిన ముకుంద.. ఇంట్లో అందరినీ తన రూపంతోనే మోసం చేస్తోంది. ఓ అనాథగా నటిస్తూ.. జీవిస్తోంది. ఈ క్రమంలోనే నేేటి కథనంలో ఓ ఉత్కంఠభరితమైన సీన్ ఎదురైంది. ఇక కమింగ్ అప్‌లో ఆదర్శ్ ఇచ్చిన జలక్‌కి అంతా బిత్తరపోయారు. ఓ వైపు ఆదర్శ్ ఆవేశం కోపం.. మరోవైపు మురారీ, కృష్ణల ఆవేదనలు.. నడుము.. ముకుంద ఆడబోయే ఆట ఉత్కంఠగా మారిపోయింది. అసలే ఏం...


బట్టతల కారణంగా సూపర్ స్టార్ అవ్వాల్సిన నటుడు చివరకు.. చిన్న చిన్న పాత్రల్లో..

ఒకప్పుడు బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ అని పిలుచుకునే అక్షయ్ ఖన్నా పరిస్థితి కూడా ఇలాంటిదే. ఇండస్ట్రీ ఫ్లాప్ నటుల్లో అక్షయ్ పేరున్నప్పటికీ వసూళ్ల పరంగా పెద్ద స్టార్లతో పోటీ పడుతున్నాడు. ఫ్లాప్ అయినప్పటికీ, సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూనే భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. అక్షయ్ ఖన్నా తన తండ్రి వినోద్ ఖన్నా చిత్రం 'హిమాలయ పుత్ర'తో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. ఈ సినిమా 1997లో వచ్చింది. దీనికి పంకజ్ పరాశర్ దర్శకత్వం వహించారు. వినోద్ ఖన్నా, హేమ...


ఫోన్ కూడా ఉపయోగించకుండా చాలా సాధారణ జీవితం! రతన్ టాటా ఫ్యామిలి గురుంచి తెలుసా..?

టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా పెళ్లి చేసుకోలేదన్న సంగతి మీకు తెలిసిందే. కానీ టాటా కుటుంబంతో రతన్ టాటా చాలా తిరుగులేని జీవితాన్ని గడుపుతున్నారు. అతని తోబుట్టువులలో జిమ్మీ నావల్‌ టాటా చాలా సన్నిహితుడు. కానీ జిమ్మీ నావల్ టాటా ప్రజా జీవితానికి ఇంకా మీడియా ప్రపంచానికి దూరంగా ఉన్నారు. జిమ్మీ దేశంలోని అత్యంత ప్రభావవంతమైన కుటుంబాలలో ఒకదానికి చెందినప్పటికీ, చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. ప్రజల దృష్టికి దూరంగా ముంబైలోని కోలాబాలో 2BHK...


Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కథానాయకుడు నారా రోహిత్ (Nara Rohit). ఆయనకు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెదనాన్న. ఆయన తండ్రి రామ్మూర్తి నాయుడు సైతం రాజకీయాల్లో ఉన్నారు. అయితే... నారా రోహిత్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించింది లేదు. సినిమాలపై దృష్టి పెట్టారు. కొంత విరామం తర్వాత ఆయన హీరోగా కమ్ బ్యాక్ ఇస్తున్న సినిమా 'ప్రతినిధి 2' (Pratinidhi 2 Movie). దర్శకుడిగా పరిచయం అవుతున్న జర్నలిస్ట్...


Actor Govinda: 14 ఏళ్ల వనవాసం పూర్తి.. మళ్లీ రాజకీయాల్లోకి బాలీవుడ్ నటుడు గోవిందా

Actor Govinda: ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతున్న వేళ.. సెలబ్రిటీలు రాజకీయ పార్టీ్ల్లోకి చేరడం పెరుగుతూనే ఉంది. తాజాగా బాలీవుడ్ నటుడు, కమెడియన్ గోవిందా మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గతంలో ఎంపీగా పనిచేసిన గోవిందా మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన గోవిందా తాజాగా ఏక్‌నాథ్ షిండేకు చెందిన షిండే శివసేన పార్టీలో చేరారు.


మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం... ఎలా ఉందో చూశారా?

మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రముఖుల మైనపు విగ్రహాలు ఏర్పాటు చేయడం సాంప్రదాయంగా ఉంది. మేడం టుస్సాడ్స్ మ్యూజియం దుబాయ్ లో ఇటీవల అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ ఘనత అందుకున్న అతికొద్ది మంది స్టార్స్ లో అల్లు అర్జున్ ఒకరిగా నిలిచారు. తాజాగా అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో లాంచ్ చేశారు. ఈ అరుదైన క్షణాలను అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. హీరోగా అల్లు అర్జున్ మొదటి సినిమా 2003 మార్చి 28న...


చిన్నాన్న అంటే అర్థం తెలుసా.. నీ పేరు బయటకొస్తుందని భయపడ్డావా: వైఎస్ సునీత

Ys Sunitha On Jagan Comments వైఎస్ జగన్‌ తీరుపై వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చిన్నాన్న అంటే అన్నారు. తాను కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతున్నా కనీసం స్పందించారా? అన్నారు. చిన్నాన్న చనిపోతే కనీసం న్యాయం చేయలేవా?’ అన్నారు. ఈ హత్య విషయంలో తాను అంతః ఖరణ శుద్దితో చెపుతున్నానని.. జగన్ అలా చెప్పగలరా? అని వైఎస్ సునీతారెడ్డి ప్రశ్నించారు.


Siddharth Aditi Rao Hydari: ట్విస్ట్ ఇచ్చిన సిద్ధూ, అదితి - పెళ్లి కాదు, కానీ పెళ్లికి ముందు ఓ అడుగు!

హీరో సిద్ధార్థ్ (Siddharth), హీరోయిన్ అదితి రావు హైదరి (Aditi Rao Hydari) పెళ్లి చేసుకున్నారని బుధవారం వార్తలు వచ్చాయి. అయితే... అందులో నిజం లేదని వాళ్లిద్దరూ పరోక్షంగా చెప్పారు. పెళ్లి విషయంలో ఓ అడుగు ముందుకు వేసినట్లు స్పష్టం చేశారు. పెళ్లి చేసుకోలేదు... నిశ్చితార్థం చేసుకున్నామని సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. యస్... ఇద్దరూ అసలు విషయం చెప్పేశారు!అదితి రావు హైదరి గురువారం మధ్యాహ్నం సోషల్ మీడియాలో సిద్ధార్థ్ (Siddharth Engaged)తో దిగిన ఫోటో...


Good Friday: చిరుధాన్యాలతో ఏసు ప్రభువు చిత్రం... గుడ్ ఫ్రైడే సందర్భంగా చిత్రీకరణ

గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైన పండగ. ఈ పండగ వాళ్లు ఎంతో గొప్పగా జరుపుకుంటారు ఆ గుడ్ ఫ్రైడే రోజు ప్రభువు అందించిన సందేశాన్ని తలుచుకుంటూ వాళ్ళందరూ భక్తితో ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ రోజు వాళ్లకు ఎంతో పవిత్ర దినం. అలాగే క్రైస్తవ సమాజానికి ఇది ఎంతో మంచి రోజుగా చెప్తారు. గుడ్ ఫ్రైడేను ఏసు క్రీస్తుకు శిలువ వేసిన రోజు. ఆ రోజున క్రీస్తును తలుచుకుంటూ ఆయన అందించిన సందేశాన్ని చర్చిలో ఫాదర్ ద్వారా వింటూ బైబిల్‌ని మనస్ఫూర్తిగా చదువుకోవడం ప్రతి...