Trending:


ఇక్కడ డ్యాన్స్ తో దుమ్ము లేపుతున్న చిన్నారులు.. మీరూ ఓ లుక్కేయండి..

వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల్ భవన్ లో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సంగీతం, డ్యాన్స్ పై మక్కువ పెంచుకున్న చిన్నారులు ఈ వేసవి సెలవుల్లో డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ తాము చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నారు.. కొత్త కొత్త ఫ్రెండ్స్ తో డాన్స్, మ్యూజిక్, యోగా వంటి క్లాసులు కలిసి నేర్చుకుంటున్నామన్నారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. 50 రోజులపాటు అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ డాన్స్ నేర్చుకుంటున్నామని చిన్నారులు ఆనందంగా చెబుతున్నారు. పిల్లలకు డాన్స్ లో మెళుకువలు నేర్పిస్తున్నామని తెలిపారు.వారు కూడా చాలా బాగా చేస్తున్నారు. సెలవులు రాగానే ఎక్కడెక్కడ నుంచో పిల్లలందరూ వచ్చి మా వద్ద సంగీతం డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ప్రొఫెషనల్ గా ఎంచుకోవాలనుకునేవారు సంవత్సరం అంతా కాసులకు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.వేసవి సెలవుల్లో ఇంట్లో అల్లరి చేస్తున్నామనిపేరెంట్స్.తమను డ్యాన్స్ క్లాస్ కు పంపించారని చెబుతున్నారు. చిన్నపిల్లల్లో తొందరగా నేర్చుకునే జ్ఞాపకశక్తి వారికి ఉంది. వారు మోల్డ్ చేసుకునే విధానం చాలా బాగుంటుందని 25 సంవత్సరాల అనుభవం కలిగిన ఉమా బాల చెబుతున్నారు. ఒక వేసవి సెలవుల్లోనే కాదు సంవత్సరం అంతా కూడా తమ వద్ద డాన్స్ అండ్ మ్యూజిక్ నేర్పిస్తుంటామని తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు సంవత్సరం అంతా నేర్చుకోగలిగితే మంచి డాన్సర్స్ గా సంగీత కళాకారులుగా ఎదగవచ్చు ప్రొఫెషనల్గా ఎంచుకోవచ్చు అని చెప్తున్నారు.


త్వరలో పంచాయతీ అవార్డులు

త్వరలో పంచాయతీ అవార్డులు క్వశ్చనీర్‌‌‌‌ను జీపీలకు పంపనున్న అధికారులు     10 శాఖల నుంచి 575 ప్రశ్నలకు అన్సర్‌‌‌‌ ఇవ్వనున్న సెక్రటరీలు     ఎన్నికల కోడ్‌‌ ముగియగానే అవార్డుల ప్రక్రియ షురూ హైదరాబాద్, వెలుగు :  ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆగిన పంచాయతీ అవార్డుల ఎంపిక ప్రక్రియ కోడ్ ముగియగానే షురూ కానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రెడీ చేస...


క్యారవాన్ లో క్రేజీగా శ్రీముఖి ఫోజులు.. రెడ్ గౌనులో మైమరపిస్తున్న యాంకర్

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ యాంకర్ భావిస్తోంది. బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి. అందుకే శ్రీముఖి పాల్గొనే షోలలో పెద్ద హంగామా ఉంటుంది. బుల్లితెరపై...


Raj Bhang Yog సూర్య, శుక్ర కలయికతో రాజ్ భంగ్ యోగం.. ఈ రాశులకు 24 రోజులు కష్టకాలం..!

Raj Bhang Yog జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మే 19వ తేదీ ఆదివారం నాడు వృషభంలో సూర్య, శుక్రుల కలయికతో రాజ్ భంగ్ యోగం ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి కష్టకాలం ఎదురవ్వనుంది. ఈ సందర్భంగా ఆ రాశులేవో తెలుసుకోండి...


భర్త వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్

భర్త వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్ ఆదిలాబాద్: వాట్సాప్ మేసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన అబ్దుల్ అతీక్ (32) తన మొదటి భార్య జాస్మిన్ కు ట్రిపుల్ తలాక్ చెప్పడంలో అతనిపై కేసే నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2017లో జాస్మిన్ ను అబ్దుల్ అతీక్ ...


కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం

కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం కామారెడ్డిలో భారీ చోరీ జరిగింది. జిల్లా కేంద్రంలోని రాజానగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడి.. ఇళ్లు గుళ్ల చేశారు. కాలనీకు చెందిన శ్రీకాంత్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే సరికి.. కొందరు గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్...


Video Viral: కుక్కలకు ఘనంగా పెళ్లి చేశారు...మరి వాటి సంసారం ఎలా సాగుతోందో ఏమో...

Video Viral: కుక్కలకు ఘనంగా పెళ్లి చేశారు...మరి వాటి సంసారం ఎలా సాగుతోందో ఏమో... పెళ్లి అంటే జీవితంలో ఒకేసారి వచ్చే మరపురాని సంబరం. అందుకే పెళ్లి అంటే బంధుమిత్రులతో పాటు పెద్దలను ఆహ్వానించి సంప్రదాయం ప్రకారం సన్నాయి మేళాలు, డీజే చప్పుళ్ల మధ్య జరుపుతుంటారు. అయితే ఈరోజుల్లో మనుషులకే పెళ్లిళ్లు అవుతుండటం కష్టంగా మారితే.. కొందరు మాత్రం కుక్కలకు కూడా వి...


వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడిగా చేసిన బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? డిటైల్స్ తెలిస్తే మైండ్ బ్లాక్!

వర్షం మూవీలో ప్రభాస్, సునీల్ కాంబినేషన్ సీన్స్ లో కనిపిస్తాడు ఓ క్యూట్ కుర్రాడు. ప్రభాస్ మేనల్లుడు పాత్ర చేసిన ఆ చిన్నారి భలే నవ్విస్తాడు. అతడి పంచులు అలరిస్తాయి. అలాగే సంతోషం మూవీలో నాగార్జున కొడుకు పాత్ర చేశాడు. సంతోషం మూవీలో కూడా ఈ బుడ్డోడి కామెడీ నవ్వులు పూయిస్తుంది. అసలు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు? ఇప్పుడు ఎలా ఉన్నాడు? 2002లో విడుదలైన సంతోషం సూపర్ హిట్ మూవీగా నిలిచింది. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రియ, గ్రేసీ సింగ్ హీరోయిన్స్ గా...


రేణు దేశాయ్‌, అకీరా, ఆద్యాలకు పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన ఆస్తులు ఎంతో తెలుసా? ఫస్ట్ టైమ్‌ బయటపెట్టిన పవర్‌ స్టార్‌

పవన్‌ కళ్యాణ్‌ మొదటిసారి తన పిల్లలకు ఇచ్చిన ఆస్తులపై స్పందించారు. రేణు దేశాయ్‌, అకీరా, ఆద్యాలకు ఏం ఇచ్చాడో ఓపెన్‌గా చెప్పాడు పవన్‌ కళ్యాణ్‌. అనేక రూమర్లకి చెక్‌ పెట్టాడు. పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి భార్యకి కొంత అమౌంట్‌ని భరణంగా ఇచ్చాడని, అలాగే రెండో భార్య రేణు దేశాయ్‌ కి కోట్లల్లో మనీ, ఆస్తులు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా మొదటిసారి ఈ విషయంపై స్పందించారు పవన్‌ కళ్యాణ్‌. భార్య, పిల్లలకు తాను ఇచ్చిన...


Karimnagar News: నాగకన్యలా మారుతున్న యువతి! చర్మంపై పొలుసులు - కారణమేంటో చెప్పిన డాక్టర్లు

Karimnagar woman news: పురాణాల్లో నాగ కన్య గురించి విన్నాం సినిమాల్లో చూశాం.. కానీ ఆధునిక కాలంలో కూడా నాగ కన్యలు ఉంటారా..? అప్పుడప్పుడు మనిషి పాముగా మారడం, పాములా ప్రవర్తించడం, నాగ కన్యలా మారడం చూశారా.. కానీ నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని సంఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి.. అలాంటిదే కరీంనగర్ జిల్లాలో సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో ఓ వింత ఘటన జరుగుతుంది. ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన కృష్ణవేణి అనే యువతి గత ఆరు సంవత్సరాలుగా...


NBK Vs Jr NTR: అబ్బాయి ఎన్టీఆర్‌ని ఆ విధంగా టార్గెట్ చేసిన బాబాయి బాలయ్య..

NBK 109 Vs Devara: నందమూరి బాలకృష్ణ.. తన అన్న కుమారుడైన ఎన్టీఆర్ జూనియర్‌ను టార్గెట్ చేసాడు. కానీ ఈ సారి ఇతను టార్గెట్ చేసింది కుటుంబ పరంగా.. రాజకీయంగా కాదు. సినిమాల పరంగా జూనియర్‌ను ఒదలనంటున్న బాబాయ్ బాలయ్య.


బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష

బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష రంగారెడ్డి: గ్రామంలో బెల్టు షాపులవల్ల యువకులు నుంచి వృద్ధుల వరకు మద్యం తాగి అనారోగ్యం పాలవుతున్నారని ఓ యువకుడి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కందివనం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు గ్రామంలోని బెల్టు షాపులను తొలగించాలని నిరాహారదీక్షకు దిగాడు. కందివనం గ్రామంలో 24 గం...


Pulivarthi Nani | మాపైనే అక్రమ కేసులా..!

ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పై దాడి చేసిన ఘటనలో 13 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీస్ అధికారులు. ఈ ఘటనలో అమాయకులైన మా కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసారంటూ బాధిత కుటుంబాలు రోడ్డుపై భైఠాయించి నిరసన తెలుపుతున్నాయి.


సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వర్మ.. ఎందుకింత నెగిటివ్ క్యాంపైన్?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో శుక్రవారం నాడు సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎం ను దర్శకులు రామ్‌గోపాల్ వర్మ ఆహ్వానించారు. ఈ వార్త ఇప్పుడు అంతటా అన్ని మీడియాల్లో వచ్చింది. అయితే ఇందులోనూ ఆయన వ్యతిరేకులు వేరే కోణాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల వెర్షన్ ఏమిటంటే... రామ్ గోపాల్ వర్మకి ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి...


చిన్నప్పటి నుంచీ ప్రేమ.. నటుడు చందు భార్య ఎమోషనల్

నటుడు చందు శనివారం నాడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోషల్ మీడియా, మీడియాలో బాగానే వైరల్ అయింది. అయితే చందు భార్య శిల్ప కోణం నుంచి బయటుక వస్తున్న విషయాలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. చిన్న తనం నుంచి చందు ప్రేమించాడని, ఆ తరువాత పెద్దల్ని ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నామని శిల్ప తెలిపింది. పవిత్ర జయరాం రాకతో తమ మధ్య గ్యాప్ వచ్చిందంటూ శిల్ప భోరున ఏడ్చేసింది.


ఖాట్మండులో పూజా రామచంద్రన్

పూజా రామచంద్రన్ ప్రస్తుతం తన భర్తతో కలిసి నేపాల్‌లోని దేవాలయాలను సందర్శించారు. ఇక నేపాల్‌లోని గుళ్లు, అక్కడి కట్టడాలను, అద్భుత శిల్పకళను అందరికీ చూపించారు. దేవాలయాలకు నిలయం అంటూ ఖాట్మండు గురించి చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.


Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..

Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..


Chiranjeevi: నేటితరం కమెడియన్స్ లో తన ఫేవరెట్ బయటపెట్టిన చిరంజీవి.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Vishwambhara: ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్లో తెగ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ హీరో ఈ మధ్య తన ఫేవరెట్ కమెడియన్ ఎవరో చెప్పి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.. మరి ఆ వివరాలు ఒకసారి చూద్దాం


కన్నప్పలో కీ రోల్

కన్నప్పలో కీ రోల్ ‘సత్యభామ’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న కాజల్ అగర్వాల్.. తాజాగా మరో కొత్త చిత్రానికి సైన్ చేసింది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఇందులో ఆమె కీలకపాత్రను పోషిస్తున్నట్టు శుక్రవారం మేకర్స్ కన్‌‌ఫర్మ్ చేశారు. ప్రభాస్‌‌ ఇటీవల ఈ మూవీ సెట్స్‌‌లో జాయిన్ అవగా, అక్షయ్ కుమార్ ఇప్పటికే షూటింగ...


గెటప్‌ శ్రీనుని చూస్తే ఆయనే గుర్తుకొస్తాడు: చిరంజీవి

జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా 'రాజు యాదవ్' అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మే 24న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ వీడియో షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా గెటప్ శ్రీనును ప్రశంసించారు. ఈ తరం కమెడియన్లలో తనకి బాగా నచ్చిన నటుడు గెటప్ శ్రీను అంటూ చిరు అన్నారు. అలానే గెటప్ శ్రీనును చూస్తుంటే అప్పట్లో ఉన్న కామెడీ హీరో చలం గుర్తుకు వస్తారని చిరు చెప్పారు. రాజు యాదవ్ చిత్రం మంచి విజయం సాధించాలని చిరు కోరారు.


నా భార్య నుంచి ప్రాణహాని ఉంది..కాపాడండి: పోలీసులకు భర్త ఫిర్యాదు

నా భార్య నుంచి ప్రాణహాని ఉంది..కాపాడండి: పోలీసులకు భర్త ఫిర్యాదు హైదరాబాద్: భార్య తనను చిత్రహింసలు పెడుతుందని ఓ బాధిత భర్త రోడ్డెక్కాడు. పెళ్లైన నాటినుంచి తనను , తన తల్లిదండ్రులను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని ఆవేదన చెందాడు. కారణంలేకుండానే పదే పదే దాడి చేస్తుందని ఆమె నుంచి తనకు రక్షణ కావాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫి...


మళ్లీ వార్తల్లోకి పద్మావతి యూనివర్సిటీ.. క్యాంపస్ ఆవరణలో మారణాయుధాలు

తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పోలింగ్ అనంతరం జరిగిన గొడవలతో వార్తల్లో నిలిచిన పద్మావతి యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వర్సిటీలో మారణాయుధాలు బయటపడ్డాయి. పోలీసుల తనిఖీల్లో వర్సిటీ ప్రాంగణంలో కత్తులు, స్టిక్స్, ఐరన్ రాడ్లు బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దీని వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.


తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్

భారతదేశం, May 17 -- తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్


నాగబాబు మరో ట్వీట్.. వివాదానికి బ్రేక్ పడుతుందా?

మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్‌కి బ్రేక్ ఇవ్వాలనుకున్నారో, లేక.. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో గానీ.. మెగా బ్రదర్ నాగబాబు.. తాను ట్విట్ డిలీట్ చేశానని చెబుతూ.. తాజాగా మరో ట్వీట్ పెట్టారు.ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు.. అసలు ఏం ట్వీట్ పెట్టారు, ఎందుకు డిలీట్ చేశారు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు."I have deleted my tweet"— Naga Babu Konidela (@NagaBabuOffl) May 18, 2024అసలేమైంది?ఏపీ అసెంబ్లీ ప్రచారం...


డబ్బు కోసమే కమెడియన్ తో 46 ఏళ్ళ నటి పెళ్లి.. ట్రోలర్స్ కి ఎలా సమాధానం ఇచ్చిందో తెలుసా

గత ఏడాది డిసెంబర్ లో రెడిన్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 47 ఏళ్ళ వయసులో రెడిన్ బుల్లితెర నటి సంగీతని వివాహం చేసుకున్నాడు. తమిళ చిత్ర పరిశ్రమలో రెడిన్ కింగ్స్ లీ క్రేజీ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. రజనీకాంత్ జైలర్ చిత్రంతో రెడిన్ పేరు తెలుగులో కూడా బాగా వినిపించింది. సౌత్ లో రెడిన్ క్రమంగా పాపులర్ అవుతున్నారు. గత ఏడాది డిసెంబర్ లో రెడిన్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 47 ఏళ్ళ వయసులో రెడిన్ బుల్లితెర నటి సంగీతని వివాహం చేసుకున్నాడు. మైసూరులోని...


ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు..!

హైదరాబాద్‌లో ఓ ఆశ్చర్యకరమైన దొంగతనం జరిగింది. దొంగలు ఓ ఫ్యామిలీని కొట్టేశారు. అది కూడా నడిరోడ్డు మీదే.అది కూడా భర్తను వదిలేసి.. భార్యను ఇద్దరి పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయారు. మరి ఈ ఘటనను కిడ్నాప్ అనాలి కదా అనుకుంటున్నారా.. కాదు దొంగతనమే అనాలి. ఎందుకంటే.. ఎత్తుకెళ్లింది మనుషుల్ని కాదు.. విగ్రహాలను. అది కూడా రోడ్డు మీద జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ విగ్రహాలను దొంగలు కొట్టేశారు. ఇప్పుడు దీనిపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.


JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

JD Lakshmi Narayana : ఏపీలో పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు, సీఎం జగన్ పై విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను చక్కదిద్దాల్సిన పరిస్థితుల్లో సీఎం విదేశీ పర్యటన సరికాదన్నారు.


పరిచయం..ఆఫీసర్ రోల్స్​ ఎంజాయ్ చేస్తా

పరిచయం..ఆఫీసర్ రోల్స్​ ఎంజాయ్ చేస్తా ఇండియన్ సినిమాల్లో విదేశీయులు నటించడం చూస్తూనే ఉంటాం. కానీ, వాళ్లు నటించే భాషలో కాకుండా ఇంగ్లిష్​లోనే మాట్లాడుతుంటారు. అంతెందుకు మనదేశంలోనే పక్క రాష్ట్రానికి వెళ్తే భాష రాక ఇంగ్లిష్​లో కమ్యూనికేట్ చేస్తుంటారు. అలాంటిది చూడ్డానికి అచ్చం ఫారినర్​లా కనిపిస్తూనే.. దేశీ భాషలో అలవోకగా మాట్లాడుతున్నాడు. ఇండస్ట్రీ మీద ప...


Malaika Arora: తన ఫ్లాట్‌ను అద్దెకిచ్చిన మలైకా అరోరా - రెంట్ ఎంతో తెలిస్తే షాకవుతారు!

Malaika Arora Rents Out Her Flat: దాదాపు బాలీవుడ్‌లోని చాలామంది సెలబ్రిటీలకు ఒకటికంటే ఎక్కువగా ఇళ్లు ఉన్నాయి. తాము ఎంతో ఇష్టం కొనుకున్న ఫ్లాట్స్‌ నుంచి చాలామంది సెలబ్రిటీలు షిఫ్ట్ అవుతున్నారు. అందులో మలైకా అరోరా కూడా ఒకరు. మామూలుగా మలైకా గురించి ఏ చిన్న విషయం బయటికి వచ్చిన ఫ్యాన్స్ దానిని ఎంతో ఆసక్తిగా ఫాలో అవుతారు. ఎన్నో ఏళ్లుగా తను క్రియేట్ చేసుకున్న స్టార్‌డమ్ అలాంటిది. సోషల్ మీడియాలో తనకు మిలియిన్లలో ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి ఈ సీనియర్ భామ...


వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి

వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’.  మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి  అంబికా కృష్ణ కెమెరా స్విచాన్ చేయగా.. వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట ...


కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్

కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్​స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో శుక్రవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రమైనా, దేశమైనా ఆదాయం పెంచుకోవడానికి రకరకాల పాలసీలు చేస్తుంటాయని.. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం లిక్క...


Hiramandi: హీరామండి వెబ్ సిరీస్‌‌... ముక్కు పుడుక తీసేస్తే దాని అర్థం అంత ఉందా?

సంజయ్ లీలా బన్సాలీ వెబ్ సిరీస్ 'హిరాముండి: ది డైమండ్ బజార్' ఈ రోజుల్లో ముఖ్యాంశాలలో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే సిరీస్ అవిభక్త భారతదేశంలోని లాహోర్‌కు చెందిన మల్లికా జాన్ అనే వేశ్య చుట్టూ తిరుగుతుంది. ఈ ధారావాహిక ద్వారా, నవాబులు . సభికుల మధ్య ఉన్న సంబంధం , వేశ్య జీవితం గురించి కూడా మనం ఒక సంగ్రహావలోకనం పొందుతాము.'హిరమండి'లో వేశ్య జీవితంలో ఒక ముఖ్యమైన దశ అయిన 'నాథ్ ఉత్రై' గురించి పదే పదే ప్రస్తావించబడింది. వ్యభిచార గృహాలలో నివసించే ఒంటరిగా ఉన్న బాలికలు వారి ముక్కుకు ఎడమ వైపున ముక్కు పుడుక ధరిస్తారు. ది కోర్టేసన్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు మంజరి చతుర్వేది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక కథనంలో 'నాథ్ ఉత్రాయ్' అనేది కన్యత్వాన్ని విక్రయించే మార్గం అని రాశారు.కన్యత్వానికి బదులుగా బార్న్ నిర్వాహకులు భారీ మొత్తంలో వసూలు చేసేవారు. 'నాథ్ ఉత్రై' వేడుకకు ధనవంతులందరినీ ఆహ్వానించారు. అప్పుడు కన్య అమ్మాయి మాట్లాడటం ప్రారంభిస్తుంది. అత్యధిక ధర పలికిన వ్యక్తి మొదటిసారిగా అమ్మాయితో సెక్స్‌లో పాల్గొంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ అమ్మాయి తన ముక్కుపుడకను బహిరంగంగా తీసేసి తవైఫ్ చేసేది. ఆ తర్వాత ఆమె ఎప్పుడూ ముక్కుపుడక పెట్టుకోలేదు.అస్లాం మహమూద్ రాసిన 'అవధ్ సింఫనీ: నోట్స్ ఆన్ ఎ కల్చరల్ ఇంటర్‌లూడ్' అనే పుస్తకం కూడా వేశ్యలు , సభికుల జీవితాల గురించి ఒక సంగ్రహావలోకనం ఇస్తుంది. ఈ పుస్తకంలో ఔద్‌లోని ప్రముఖ సభికుల కథలు ఉన్నాయి , వారి రోజువారీ జీవితాలను హైలైట్ చేస్తుంది.'నాథ్ ఉత్రై'కి ముందు తవైఫ్‌ల జీవితంలో మరో రెండు ముఖ్యమైన దశలు ఉన్నాయి. మొదటిది 'అంగ్య' . రెండవది 'మిస్సీ'. వేశ్యాగృహంలో నివసించే ఒక అమ్మాయి తన యుక్తవయస్సు దాటినప్పుడు, ఆమెకు మొదటగా బ్రా లాంటి అంగ్యాను ధరిస్తారు. ఈ సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఆ రోజుల్లో, ఒక వేశ్య యొక్క గోధుమ పెదవులు , నీలం దంతాలు అందానికి చిహ్నాలుగా పరిగణించబడ్డాయి. 'నాథ్ ఉత్రై'కి ముందు 'మసి' నిర్వహించబడుతుంది. ఇందులో కాపర్ సల్ఫేట్‌తో తయారు చేసిన ప్రత్యేక పౌడర్‌తో బాలిక పళ్లను నల్లగా మారుస్తారు ఇది వేశ్య యొక్క అత్యంత సీనియర్ తవైఫ్ చేత చేయిస్తారు బయటి వ్యక్తుల ప్రవేశం నిషేధించబడింది.


Sirivennela Birth Anniversary: సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ఇండస్ట్రీ ఘన నివాళి..

Sirivennela Birth Anniversary: దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి సి.నారాయణ రెడ్డి తర్వాత పద్మ పురస్కారం అందుకున్న సినీ రచయతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన దిగ్గజ గీత రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా సినీ ఇండస్ట్రీ 'నా ఉచ్చ్వాసం కవనం' ప్రోగ్రామ్‌కు సంబంధించి కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు.


Salaar 2: సలార్ 2 కోసం కొత్త విలన్.. మరొక ప్యాన్ ఇండియన్ నటుడితో ప్రభాస్..

Salaar 2 Latest Update : ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ 2 సినిమా మీద అంచనాలు రోజు రోజుకి.. పెరుగుతూ వస్తున్నాయి. స్టార్ కాస్ట్ తో ఈ సినిమా ప్రేక్షకులకు కనులువిందు చేయబోతోంది. ఇక ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మరొక పాన్ ఇండియా నటుడిని విలన్ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం.


వేములవాడ రాజన్న కోడెలకు రైతులు వరి గడ్డి ఎందుకు ఇస్తున్నారంటే..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కోడె మొక్కులు..ఆలయానికి సింహ భాగం ఆదాయం కూడా కోడె మొక్కుల రూపంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి రైతన్నలు భక్తి భావంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన కోడెలకు వరిగడ్డిని (గ్రాసం) భక్తి భావంతో అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకల్18 ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. రైతులు ఎందుకు రాజన్న కోడెలకు వరి గడ్డిని వితరణగా అందిస్తున్నారని ప్రశ్నించగా.. తమ పాడి పంట సమృద్ధిగా ఉండాలని,కోరుకున్నామని కోరుకున్న విధంగానే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కృపతో పాడి పంట సమృద్ధిగా పడడంతో మొక్కుకున్న విధంగానే పని వారి కోడెలకు భక్తి భవంతో వరిగడ్డి వితరణ చేస్తున్నామని కళ్లెం లచ్చిరెడ్డి, తీపి రెడ్డి తిరుపతిరెడ్డి రైతన్నలు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా,మొక్కుగా భక్తి భావంతో పంట కోసిన తర్వాత వరిగడ్డిని రాజన్న గోశాలకు అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు. ప్రతిరోజు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు వచ్చిన ప్రతి ఒక్కరూ దాదాపు స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకుంటారు. అయితే స్వామి వారికి ఇష్టమైన కోడెలు అధిక సంఖ్యలో రావడంతో కోడెల సంరక్షణార్థం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయ అధికారులు పలు గోశాలను ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న కిష్టమైన కోడెలకు రైతులు వరిగడ్డి వితరణ చేసిన తర్వాత దానికి సంబంధించిన రసీదుతో పాటు.. స్వామి వారి (3డ్డూలు) ప్రసాదాన్ని రైతులకు గోశాల సంబంధిత సిబ్బంది అందజేస్తున్నారు. స్వామివారికి మొక్కుకున్న తర్వాతనే పాడిపంట సమృద్ధిగా పడ్డాయని,తాము విశ్వసించి మొక్కుకున్న విధంగా గోశాలకు వరి గడ్డి కొన్ని సంవత్సరాలుగా భక్తి భావంతో అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు.


రోడ్డు ప్రమాదానికి గురైన జబర్దస్త్ లేడీ కమెడియన్... కారు నుజ్జు నుజ్జు!

జబర్దస్త్ లో చాలా కాలంగా పని చేస్తుంది పవిత్ర. పలువురు టీమ్ లీడర్స్ తో పాటు కామెడీ పంచింది. పవిత్ర కమెడియన్ గా తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది. కాగా పవిత్ర కారుకు ప్రమాదం జరిగింది. ఆమె కారును మరొక కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర ప్రయాణిస్తున్న కారు ముందు భాగం డామేజ్ అయ్యింది. వివరాల్లోకి వెళితే... పవిత్ర మే 13న ఓటు వేసేందుకు తన సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని సోమశిల వెళ్లారు. ఓటు హక్కు వినియోగించుకున్న పవిత్ర కొన్ని రోజులు ఊరిలో ఉన్నారు....


ట్వీట్‌ డిలీట్‌ చేసిన నాగబాబు.. `మెగా-అల్లు` వివాదం ముగిసినట్టేనా?

మెగా బ్రదర్‌ నాగబాబు ఏదైనా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గా ఉంటాడు. తనకు ఏది అనిపిస్తే అది చేస్తాడు. అది చాలా సార్లు వివాదాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ఎలక్షన్స్ రోజు ఆయన చేసిన ట్వీట్‌ పెద్ద దుమారం రేపింది. అది ఎలక్షన్లలోనే కాదు, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలోనూ పెద్ద రచ్చ అయ్యింది. `మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే ` అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది...


ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా

ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా హైదరాబాద్, వెలుగు :  ఎప్​సెట్ 2024 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బాపూలే బీసీ  గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి సత్తా చాటారు. అగ్రికల్చర్ విభాగంలో స్ఫూర్తి అనే విద్యార్థిని 369వ ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎప్​సెట్  పరీక్షలో అగ్రికల్చర్  విభ...


Serial Actor Chandu Wife: ఫుల్లుగా తాగి రోడ్డున పడ్డ చందు - ఆత్మహత్యకు ముందు ఏం చేశాడో చెప్పిన భార్య శిల్ప

సీరియల్ యాక్టర్ చందు అలియాస్ చంద్రకాంత్ మరణం (Serial actor Chandu death)తో ఆయన భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు. ఆత్మహత్య చేసుకుంటారని అసలు ఊహించలేదని శిల్ప తెలిపారు. భర్త మరణంతో ఆవిడ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చందు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏం జరిగిందో వివరించారు. అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడాను... తాను చావనని చెప్పారు, ఇంతలో! పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిన చందు... సోషల్ మీడియాలో పలు...


పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా

పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి వివాదాస్పద స్థలంలో ఫెన్సింగ్ తొలగింపు  అనుచరులను వెంట తీసుకెళ్లి హంగామా తమ భూమిని కబ్జా చేశారని బాధితుల ఆరోపణ  కోర్టు ఆర్డర్ ఉన్నా మల్లారెడ్డి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన ఇరు వర్గాలపై కేసు పెట్టిన పోలీసులు జీడిమెట్ల, వెలుగు: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి భూవ...


డీప్​ ఫేక్ డిటెక్టర్.. DALL–E గురించి తెలుసుకోవాల్సిందే..!

డీప్​ ఫేక్ డిటెక్టర్.. DALL–E గురించి తెలుసుకోవాల్సిందే..! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం మొదలయ్యాక సైబర్​ నేరాలు ఎక్కువైపోయాయి. ఏఐని వాడుకుని సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి ఫాల్స్​ న్యూస్ స్ర్పెడ్ చేస్తున్నారు కొందరు. అందులో ముఖ్యంగా డీప్​ ఫేక్​ ఫీచర్ ఒకటి. దాని వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు  ఇబ్బందులు పడ్డారు. దీనికి సొల్యూషన్ వెత...


Samantha: సమంతకి వరుస షాక్స్.. ఇదంతా పక్కా ప్లాన్ అంటున్న అభిమానులు!

Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత.‌ అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Payal Rajput: ఆదివారాలు సపరేట్ గా ప్రభాస్ కోసం టైం కేటాయిస్తా.. పాయల్ రాజ్ పుత్ షాకింగ్ కామెంట్స్

Prabhas: ప్రభాస్, పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో పెట్టిన ఇన్-డైరెక్ట్ పోస్ట్ లు వైరల్ గా మారాయి. వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది అని సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. అయితే ఇవన్నీ పుకార్లే అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ నేపథ్యంలో పాయల్ రాజ్ పుత్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి.


Ranbir Kapoor Ramayan: రణబీర్, సాయి పల్లవి రామాయణానికి మారిన టైటిల్.. కొత్త పేరు ఏమిటంటే..

Sai Pallavi - Ranbir Kapoor: రణబీర్ కపూర్,‌ సాయి పల్లవి.. రాముడు, సీతగా రానన్న రామాయణం పైన ప్రస్తుతం ప్రేక్షకులకు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ చిత్రం గురించి ఒక కీలక అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..


సిరివెన్నెలకు నివాళిగా..

సిరివెన్నెలకు నివాళిగా.. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రూపొందిన కార్యక్రమం ‘నా ఉచ్ఛ్వాసం కవనం’. శృతిలయ ఫౌండేషన్ నిర్వహణలో కర్టెన్ రైజర్ ఈవెంట్‌‌ను హైదరాబాద్‌‌లో నిర్వహించారు.  దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరై టీజర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘సీతారామశాస్త్రి గారి పరిచయం ఒక అదృష్టంగా భావిస్తా. నేను ఏ సినిమా మొదల...


కోచింగ్ లేకుండా.. ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఎంపికైన కుర్రాడు..

ఎలాంటి కోచింగ్ లేకుండానే ఈ కుర్రాడు ఇంర్నేషనల్ ప్లేయర్ గా ఎదిగాడు. వివరాల్లోకి వెళ్తే.. లోకల్18 తో విజయ్ మాట్లాడుతూ.. తాను8వ తరగతి నుండి ఆడడం మొదలు పెట్టాను. ప్రస్తుతంఇంటర్నేషనల్ రేటింగ్ ప్లేయర్ గా కొనసాగుతున్నాను. అలాగే రేటింగ్ వచ్చి 1533 ఉందన్నారు. తాను చెస్ నేర్చుకునే క్రమంలో ఎటువంటి కోచ్ అందుబాటులో లేవన్నారు . తనఫ్రెండ్ నాకంటే బెస్ట్ ప్లేయర్ అతని అధ్వర్యంలో చెస్ నేర్చుకున్నానన్నారు. తర్వాత బుక్స్ చదివి చెస్ లో ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఎదిగాను. తనగోల్ వచ్చేసి గ్రాండ్మాస్టర్ కావాలని అదేవిధంగా నల్లగొండ జిల్లాలో చెస్ అకాడమీ పెద్దది స్థాపించాలి. ఎంతో మందిని చెస్ నేర్పించి తీర్చిదిద్దాలని నా కోరిక. చెస్ ఆటలో ఇరువైపులా బలగాలు ఒకే తీరుగా ఉంటాయి. అటువంటి ఆటలో ఎదుటి వ్యక్తి వేసే ఎత్తులను ఆలోచనని ముందే పసిగట్టాలి. అలాంటిది ఎటువంటి కోచ్ లేకుండా తన సొంత తెలివితో ఒక మారుమూల పట్టణం నుండి చెస్ ఆటలో ఇంటర్నేషనల్ రేటింగ్ ప్లేయర్ గా ఎదిగాడు. అదెక్కడో కాదు నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన విజయ్, లోకల్ 18 ఛానల్ తో మరిన్ని వివరాలు తెలియజేశారు. అదేవిధంగా చెస్ ఆట ఆడడం వల్ల మెదడు చాలా ఉత్తేజితంగా పనిచేస్తుందని, అలాగే మెదడు ఐ క్యూ కూడా పెరుగుతుందన్నారు. చెస్ ఆట ఆడడం మెదడుకు ఎంతో ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. చెస్ లో ఇరువైపులా బలాబలగాలు ఓకే తీరుగా ఉంటాయి చాలా మంది తల్లిదండ్రులు చెస్ ఆటను ఎక్కువగా ప్రోత్సహించడం లేదు. చెస్ ఆడడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. చెస్ ఆడితే బ్రెయిన్ ఎక్ససైజ్ అవుతుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. తల్లిదండ్రులు చాలామంది ఎక్కువగా స్పోర్ట్స్ పరంగా క్రికెట్ లాంటి ఆటలు వాయ్యమం రూపంలో ఉన్న ఆటలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు.


Kasi Vishalakshi Shakti Peeth: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!

Ashtadasa Shakti Peethas: హిందువులకు ఆరాధ్య పుణ్యక్షేత్రం , సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా కాశికి విశిష్ట స్థానం ఉంది. వేల సంవత్సరాలక్రితమే కాశీ ఉండేదని చెప్పేందుకు గుర్తుగా వేదాల్లోనూ, ఇతిహాసాల్లోనీ ఈ నగరం ప్రస్తావవ ఉంది. అసలు కాశీలో తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. మనిషి శరీరంలో ఉన్న నాడులతో సమానంగా ఇక్కడ 72వేల గుడులు ఉండేవట. ఈ క్షేత్రంలో కొలువుదీరిన విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యుడు. అవిముక్త క్షేత్రంగా...


Akshay Kumar: రాజ్.. నువ్ యాక్టింగ్ క్లాసులు షురూ చెయ్!- ‘శ్రీకాంత్‘ మూవీపై అక్షయ్ కుమార్ ప్రశంసల జల్లు

Akshay Kumar About Rajkummar Rao: తాజాగా విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బాలీవుడ్ చిత్రం ‘శ్రీకాంత్‘. రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ బయోపిక్ పై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ దివ్యాంగ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ అధినేత శ్రీకాంత్‌ బొల్లా జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తుషార్ హీరానందానీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జ్యోతిక, శ‌రద్ కేల్క‌ర్ సహా పలువురు కీలక పాత్రలు...


అబ్రాడ్‌కు వెళ్లిపోయిన సూపర్ స్టార్.. ఎందుకో తెలుసా..?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాను నటించిన సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తుంటారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో.. విశ్రాంతి కోసం రజనీకాంత్ అబుదాబి బయలుదేరారు. చెన్నై నుంచి ఆయన అక్కడికి చేరుకున్నారు. జ్ఞానవేల్ దర్శకత్వంలో నటుడు రజనీకాంత్ నటిస్తున్న వేదాతీయన్ షూటింగ్ పూర్తికావడంతో విశ్రాంతి తీసుకోవడానికి అబుదాబి బయలుదేరారు. రజినీ తదుపరి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటించనున్నారు. జూన్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ సందర్భంలో రజనీకాంత్ విశ్రాంతి కోసకుని అబుదాబి నుంచి చెన్నై వచ్చిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి కూలీ షూటింగ్ లో పాల్గొంటారని టాక్. దాదాపు వారం నుంచి పది రోజుల పాటు ఆయన అబుదాబిలో విశ్రాంతి తీసుకోనున్నారు.


Pithapuram | పిఠాపురంలో ఎవరు గెలుస్తారు

పిఠాపురంలో ఎవరు గెలుస్తారు. పవన్ వర్సెస్ వంగగీత.