FACT CHECK: జనసేన లాంగ్ మార్చ్ వీడియో.. పిఠాపురం పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీతో ప్రచారం

2019లో విశాఖలో జనసేన లాంగ్ మార్చ్‌ వీడియోను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ వీడియో అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ 23 ఏప్రిల్ 2024న భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు (ఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలో ఈ నామినేషన్ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది(ఇక్కడఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజాలేమిటో తెలుసుకుందాం.

2024-05-09T14:41:19Z dg43tfdfdgfd