HAPPY AKSHAYA TRITIYA 2024: మీ మేలు కోరేవారికి అక్షయ తృతీయ శుభాకాంక్షలు!

 

Happy Akshaya Tritiya 2024 In Telugu: అక్షయ తృతీయ భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా హిందువులు, జైనులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఇది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే మూడవ రోజున జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఇదే రోజున జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది.ఈ పండుగకు అనేక ప్రాముఖ్యతలు ఉన్నాయి. హిందువులు అక్షయ తృతీయ చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు లక్ష్మిదేవితో పాటు కుబేరుడిని పూజిస్తారు. అలాగే ఈ రోజున పరమేశ్వరుడు విష్ణువు జన్మించాడని నమ్ముతారు. అందుకే ఈ రోజు విష్ణువును పూజించడానికి ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాకుండా అక్షయ తృతీయ కొత్త ప్రారంభాలకు చాలా శుభ సమయం. అందుకే ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఇంట్లో శుభకార్యాలు చేస్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున మీ స్నేహితులకు, మీ మేలు కోరేవారికి శుభం కలగాలని కోరుకుంటూ ఇలా అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేయండి. 

ఈ అక్షయ తృతీయం మీ జీవితంలో శ్రేయస్సు, సంతోషం, సంపదలతో నింపాలని ఆశిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

ఈ పవిత్రమైన రోజున, మీరు కోరుకున్న అన్ని కోరికలు నెరవేరాలని, మీకు లక్ష్మిదేవి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ.. మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

అక్షయ తృతీయ నుంచి మీరు చేసే ప్రతి పని ఒక అక్షయంగా మారాలని ఆశిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యలకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు ధాన్యంతో నిండాలని, మీ జీవితం ఆనందంతో నిండి పోవాలని కోరుకుంటూ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

ఈ అక్షయ తృతీయం మీకు కొత్త అవకాశాలను, శుభప్రదమైన ప్రారంభాలను తీసుకురావాలని ఆశిస్తూ..మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

మీరు చేసే ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలని, మీ కుటుంబం ఎల్లప్పుడు ఆనందా ఉండగాలని కోరుకుంటూ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

ఈ అక్షయ తృతీయ పవిత్రమైన రోజున, మీరు మంచి ఆరోగ్యం, శక్తి , సామర్థ్యాలను పొందాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

ఈ అక్షయ తృతీయ రోజు మీ జీవితంలో నూతన ఆశయాలను నింపాలని కోరుకుంటూ.. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రేరణ లభించాలని ఆకాంక్షిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

మీ జీవితం ఎల్లప్పుడూ ఆనందం, ప్రేమ, వెలుగులతో నిండాలని కోరుకుంటూ మీ అందరికీ, అక్షయ తృతీయ శుభాకాంక్షలు!

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-05-10T04:25:25Z dg43tfdfdgfd