Trending:


Deepika Padukone: 'కల్కి' డబ్బింగ్‌ వర్క్‌ పూర్తి చేసుకున్న దీపికా - ఆ మూడు భాషల్లో స్వయంగా వాయిస్‌..

Deepika Padukone Compeletes Kalki Dubbing Work: ప్రభాస్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ 'కల్కి 2898 AD' రిలీజ్‌కి అంతా సిద్ధమవుతుంది. మూవీ రిలీజ్ డేట్‌ దగ్గరపడుతుండటంతో కల్కి టీం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను మొదలుపెట్టేసింది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సైన్స్‌ ఫిక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి భారీ తారాగణం నటిస్తుంది. ఈ సినిమాతోనే...


కవిత అరెస్టయ్యి రేపటికి 2 నెలలు

కవిత అరెస్టయ్యి రేపటికి 2 నెలలు లిక్కర్​ స్కామ్​కేసులో మార్చి 15న అదుపులోకి తీసుకున్న ఈడీ     తీహార్​ జైల్లో ఉండగానే అరెస్టు చేసిన సీబీఐ     ఈడీ కేసులో నేడు కోర్టు ముందుకు కవిత న్యూఢిల్లీ, వెలుగు:  ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయి బుధవారంతో రెండు నెలలు అవుతుంది. ప్రస్తుతం తీహార్​ జైల్లో ఉన్న ఆమెను మంగళవా...


ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్టీఆర్.. క్యూలైన్‌లో నిల్చొని

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉదయాన్నే మొదలైంది. సినీ సెలబ్రెటీలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకి వస్తున్నారు. హీరో జూ ఎన్టీఆర్ ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చారు. భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లో ఉన్న పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూ లైన్‌లో నిల్చొని తన ఓటు వేశారు ఎన్టీఆర్.


చాణక్య నీతి: పోలీస్ స్టేట్ , వెల్ ఫేర్ స్టేట్..వీటి మధ్య వ్యత్యాసం తెలుసా!

Chanakya Neeti Telugu: పాలకుడు ఎలా ఉండాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? రోజువారీ షెడ్యూల్ ఎలా ఉండాలి? ప్రజలకు ఎలాంటి పాలన అందించాలి? పాలకుడు ఎలాంటి తప్పులు చేయడం ద్వారా ప్రజాగ్రహాన్ని చూడాల్సి ఉంటుంది?..ఇలా ఎన్నో విషయాలపై సూచనలు చేసిన ఆచార్య చాణక్యుడు రాజకీయ శాస్త్రంలో ఉండే రెండు రాజ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాడు.. మొదటిది పోలీస్ స్టేట్ రెండోది వెల్ ఫేర్ స్టేట్... Also Read: ప్రజలకు ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడడానికి కారణాలివే - చాణక్య నీతి !...


విడాకులు తీసుకున్న జీవీ ప్రకాశ్‌కుమార్.. నెట్టింట పోస్ట్!

మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. పదకొండేళ్ల తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు జీవీ ప్రకాశ్-సైంధవి అధికారికంగా ప్రకటించారు.


TS lok Sabha Polls 2024: చిరు, ఎన్టీఆర్, బన్ని సహా ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు..

TS lok Sabha Polls 2024: చిరు, ఎన్టీఆర్, బన్ని సహా ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు..


గుడి నుంచి శ్రీకృష్ణుని వేణువు గానం, గజ్జల శబ్దం.. రోజూ రాత్రి వినిపిస్తుంది.. ఎక్కడంటే..?

హిందూ మతంలో దేవుళ్ల విగ్రహాలు, పటాలకు పూజలు చేయడం సాధారణ విషయం. అందరూ పూజలు చేయడానికి వీలుగా గుళ్లు నిర్మించి, దేవతా మూర్తుల విగ్రహాలను ప్రతిష్టిస్తారు. మన దేశంలో అందరు దేవుళ్లు, దేవతలకు మందిరాలు ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణుని దేవాలయాల్లో ఒకటి మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఇక్కడ గోకుల నందనుడి వేణువు గానం వినిపిస్తుంది. ఈ గుడిలో ఉండే రాధాకృష్ణులు రాత్రి మేల్కొంటారని భక్తులు నమ్ముతారు. రోజూ రాత్రి కృష్ణ పరమాత్ముడి వేణువు...


పోలింగ్ ముగిశాక మందుబాబుల వెతలు.. పగోడికి కూడా ఈ కష్టం రావొద్దు భయ్యా..!

గత రెండ్రోజులుగా తెలంగాణలో మద్యం దుకాణాలు మూసేసిన సంగతి తెలిసిందే. పోలింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు మూసేయగా.. పోలింగ్ ముగియటంతో సాయంత్రం 6 గంటల తర్వాత వైన్ షాపులు ఓపెన్ చేశారు. దీంతో హైదరాబాద్‌లోని పలు మద్యం దుకాణాలుకు మందుబాబులు పోటెత్తారు.


నా భర్త స్వలింగ సంపర్కుడు.. ధనుష్ తోనూ.. షాకింగ్ ఆరోపణలు చేసిన సింగర్

అతనో గే. ధనుష్ ,నా భర్త కలిసి గదిలో ఏమి చేస్తున్నారు? ఎలాంటి పార్టీ జరుగుతోందని సుచిత్ర ప్రశ్నించారు. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దాంపత్య జీవితంలో నిప్పులు పోసిన ఘటన సుచీ లీక్స్ అనే సంగతి తెలిసిందే. తమిళ సినీ పరిశ్రమలో ఆర్జేగా, గాయనిగా రాణిస్తున్న సుచిత్ర కార్తీక్ కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసి అప్పట్లో ధనుష్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యం మత్తులో ముంచి తనను ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ శారీరకంగా అనుభవించారు అని...


Chiranjeevi Cast his Vote పవన్ కళ్యాణ్ గురించి నేనేం మాట్లాడను.. అందరూ ఓటు వేయండి

భారతదేశం, May 13 -- మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. తాను ఎప్పుడూ ఓటింగ్ ట్రెండ్ నేను ఫాలో అవ్వనని చిరంజీవి అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి రిపోర్టర్ ప్రశ్నించగా తాను మాట్లాడమని సున్నితంగా తిరస్కరించారు.


Kannappa: కన్నప్ప మూవీ మరో సంచలనం.. మన దేశంలోనే ఆ రికార్డు అందుకోబోతున్న ఫస్ట్ సినిమా..

Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్‌ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్, మోహన్‌లాల్ వంటి నటులు యాడ్ కావడంతో ఈ సినిమా అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ విషయమై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


జూబ్లీహిల్స్ లో ఓటు వేసిన చిరంజీవి దంపతులు

జూబ్లీహిల్స్ లో ఓటు వేసిన చిరంజీవి దంపతులు తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ లో మెగా స్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా చిరవంజీవి మాట్లాడుతూ ప్రతి...


V6 DIGITAL 13.05.2024 AFTERNOON EDITION

V6 DIGITAL 13.05.2024 AFTERNOON EDITION జహీరాబాద్ టాప్.. చివరన హైదరాబాద్.. పోలింగ్ లెక్క ఇది దేశ ప్రజలకు సోనియా వీడియో సందేశం.. ఏమన్నారంటే? ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటున్న సీఎం ఇంకా మరెన్నో వార్తలు.. క్లిక్​ చేయండి ©️ VIL Media Pvt Ltd.


బెట్టింగులు, అప్పులతో కొడుకు జల్సా హత్య చేసిన తండ్రి

బెట్టింగులు, అప్పులతో కొడుకు జల్సా హత్య చేసిన తండ్రి రూ. 2 కోట్లు పోగొట్టాడని ఆగ్రహం      ఆస్తులు అమ్ముతుండడంతో  కొట్టి చంపాడు      మెదక్ జిల్లా భాగిర్తిపల్లిలో ఘటన చిన్నశంకరంపేట, వెలుగు : మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం భాగిర్తిపల్లిలో జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి బెట్టింగ్​లు పెట్టి రూ.2 కోట్లు పోగొట్టడంతో ఆగ్రహించిన అతడి తండ్రి చంపేశాడు. ప...


10Years Telangana: కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు, ప్రవాస తెలంగాణ వాసుల సంబురాలు

10Years Telangana: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తైన సందర్భంగా కెనడాలో స్థిరపడిన ప్రవాస తెలంగాణ వాసులు సంబురాలు చేసుకున్నారు.


సినిమాలతో అనుష్క ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా?

అనుష్క ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవారు..? ఆమె ఈ సినిమాల ద్వారా ఎంత సంపాదించారు..? ఆమెకు ఉన్న లగ్జరీ కార్లు ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం... అనుష్క శెట్టి.. పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు దక్షిణాదిన ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది అనుష్క నే. ఓవైపు ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్టార్ హీరోల సరసన కూడా నటించారు. ఆమె ఖాతాలో రూ.100కోట్ల సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే.. అనుష్క ఒక్కో సినిమాకి ఎంత...


కూతురు పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య

కూతురు పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య తూప్రాన్, వెలుగు: కూతురు వివాహం చేయలేని స్థితిలో ఉన్నానని మనస్థాపం చెంది హల్ది వాగులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో సోమవారం ఈ ఘటన జరిగింది.  మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన చీర్ల ఆగమయ్య భార్య కొంతకాలం కిందట చనిపోయింది. ఆర్థిక సమస్యల కారణంగా కూతురు పెళ్లి చేయలేనని తెలిస...


Anil Ravipudi: అనిల్కి అన్ని కోట్లా.. వెంకీ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్

Anil Ravipudi: అనిల్కి అన్ని కోట్లా.. వెంకీ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ ప్రస్తుతం జెనరేషన్ లో టాలీవుడ్ ఇండస్ట్రీకి కామెడీ చిత్రాలకు కేరాఫ్ గా మారిపోయాడు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). ఆయన నుండి వచ్చిన ప్రతీ సినిమా కామెడీ ప్రధానంగా వచ్చినవే కావడం విశేషం. మొదటి సినిమా పటాస్ నుండి F2, F3 వరకు ఆయన సినిమాలన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవించాయి...


GV Prakash: విడాకులు తీసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. అదే కారణమని పోస్ట్

GV Prakash Divorce: బ్యాచిలర్ సినిమా ద్వారా తమిళంలో మంచి సక్సెస్ సాధించిన నటుడు జీవి ప్రకాష్. అయితే జీవి ప్రకాష్ నటుడు కన్నా మ్యూజిక్ డైరెక్టర్ గా అందరికీ పరిచయమే. కాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ తన విడాకుల వార్త ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు..


హోటల్‌ వాడు చేసిన పనికి 45ఏళ్ల హ్యాబిట్ ని మానేసిన శోభన్‌బాబు.. సోగ్గాడితో పెట్టుకుంటే అలా ఉంటది మరి..

తెలుగు తెర సోగ్గాడు శోభన్‌ బాబు తన అలవాట్లు ఎలా ఉంటాయో వెల్లడించాడు. ఈ క్రమంలో ఓ షాకింగ్‌ విషయం చెప్పాడు. 45ఏళ్లు ఫాలో అయిన ఒక హ్యాబిట్‌ని మానేయడం వెనుక స్టోరీ చెప్పాడు. శోభన్‌బాబు అంటే సోగ్గాడు అనే పదం గుర్తుకు వస్తుంది. సోగ్గాడు అనేది శోభన్‌బాబుకి పర్యాయపదంగా మారింది. సినిమా స్టార్లలో సిస్టమాటిక్‌ లైఫ్‌ని లీడ్‌ చేసిన నటుడిగా శోభన్‌బాబు నిలుస్తారు. ఆయన ఏదైనా ఓ పద్ధతి ప్రకారం నడుచుకున్నాడు. తన నియమాలతోనే జీవితం గానీ, సినిమా కెరీర్‌గానీ సాగింది....


Tender vote : సర్కారు సినిమాలో విజయ్‌ లెక్క ఓటు వేసిన మహిళ- మీ ఓటు లేకపోతే ఇలా చేయొచ్చు !

Tirupati News: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓ వృద్దురాలు ఛాలెంజింగ్ ఓటు వేశారు. సర్కారు సినిమాలో దళపతి విజయ్ మాదిరిగా అధికారులతో మాట్లాడి ఛాలెంజింగ్ ఓటు సాధించారు. తాను పోలింగ్ బూత్‌ వద్దకు వెళ్లేసరికి తన ఓటు వేరే ఎవరో వేసేశారు. దీనిపై అధికారులను ఆమె నిలదీశారు. దీంతో అధికారులు ఆమెకు ఛాలెంజింగ్ ఓటు హక్కు కల్పించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని చంద్రగిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 141 పోలింగ్ బూత్‌లో ఈ ఘటన జరిగింది....


Pawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్‌ కల్యాణ్‌?.. నవ్వుకుంటున్న ఓటర్లు

Pawan Kalyan Casting Vote Video Goes Viral: ఎన్నికల సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఓటు వేసే సమయంలో వ్యవహరించిన తీరు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


Ram Charan : రామ్ చరణ్ మొబైల్ వాల్ పేపర్ చూశారా..ఎవరున్నారంటే!

Ram Charan Upcoming Movies: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనేఉంటుంది. తాజాగా ఇప్పుడు రామ్ చరణ్ మొబైల్ ఫోన్ లో వాల్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ వాల్ పేపర్ లో ఉన్నది ఎవరో చెప్పగలరా?


చనిపోవాలని అనిపిస్తుంది... పెళ్ళైన రెండు నెలలకే షాకింగ్ కామెంట్స్ చేసిన బర్రెలక్క!

బర్రెలక్క కామెంట్స్ సంచనలం రేపుతున్నాయి. తనకు చనిపోవాలనిపిస్తుందని చెప్పడం చర్చకు దారి తీసింది. అసలు ఇలాంటి కామెంట్స్ ఆమె ఎందుకు చేసిందో చూద్దాం. సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎప్పుడు సెలెబ్రిటీలు అవుతారో చెప్పలేం. లక్షల మంది సామాన్యులను స్టార్స్ చేసింది సోషల్ మీడియా. అలాంటి వారిలో బర్రెలక్క ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్రెలక్క అంటే తెలియనివారుండరు. బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. ఈమె డిగ్రీ చదివింది. ఉద్యోగం రాక బర్రెలు మేపుకుంటున్నాను... అంటూ...


Panchangam Today: నేటి పంచాంగం. రెండు దుర్ముహూర్తాలతో జాగ్రత్త!

నేడు 2024 మంగళవారం, మే 14, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఇవాళ 5 గంటల 33 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 25 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి శుక్ల సప్తమి రాత్రి తెల్లవారుజాము 4 గంటల 20 నిమిషాల వరకూ ఉంది. తర్వాత అష్టమివారం: జయవాసరెనక్షత్రం: పుష్యమి, మధ్యాహ్నం 1 గంట 8 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఆశ్రేష.యోగం: గండ, ఉదయం 7 గంటల 25 నిమిషాల వరకూ ఉంది. తర్వాత వృద్దికరణం: గరజి, మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల వరకూ ఉంది. తర్వాత వణిజ రాత్రి తెల్లవారుజాము 4 గంటల 20 నిమిషాల వరకూ ఉంది. తర్వాత భద్ర.పితృతిథి: శుక్ల సప్తమి అమృతకాలం ఉదయం 6 గంటల 17 నిమిషాల నుంచి 7 గంటల 59 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 22 నిమిషాల నుంచి 9 గంటల 13 నిమిషాల వరకు ఉంది. తిరిగి రాత్రి 11 గంటల 5 నిమిషాల నుంచి 11 గంటల 50 నిమిషాల వరకూ ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం రాత్రి 3 గంటల 10 నిమిషాల నుంచి 4 గంటల 55 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Jr Ntr: జూనియర్ ఎన్‌టీఆర్ వైసీపీకీ సపోర్ట్ చేశాడా? సోషల్ మీడియాలో జోరుగా కామెంట్స్..!

ఏపీ, తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొంది. ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా... ఓటింగులో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు. మరోవైపు సినీ సెలబ్రిటీలు సైతం ఉదయాన్ని ఓటు వేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాదులో ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూనియర్...


Janhvi Kapoor: దేవర బ్యూటీ కిర్రాక్ పోజులు.. చీరకట్టులో కిక్కే కిక్కు!!

ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ షేర్ చేస్తూ యూత్‌కి పిచ్చెక్కించే జాన్వీ కపూర్ తాజాగా స్టన్నింగ్ లుక్స్ పోస్ట్ చేసింది. చీరకట్టులో అందాలు ఆరబోస్తూ కుర్రకారును కవ్వించింది. దీంతో జాన్వీ షేర్ చేసిన ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాను వేడెక్కించడంలో జాన్వీది ప్రత్యేక శైలి. గ్లామర్ డోస్ దట్టించడంలో ముందు వరుసలో ఉండే ఈ భామ.. చీరకట్టినా తగ్గేదే లే అంటోంది. ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. ఆమె అందాన్ని తెగ పొగిడేస్తూ రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు. దివంగత శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ. స్టార్ కిడ్ అనే మార్క్ పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌ కోసమే తన టైమ్‌ స్పెండ్‌ చేస్తూ.. ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది జాన్వీకపూర్. మరోవైపు సామజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలే దర్శనమిస్తున్నాయి. పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీకి కామన్. పైగా తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేస్తుంటుంది జాన్వీకపూర్‌. తనను తాను నటిగా ఇండస్ట్రీలో నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది జాన్వీ కపూర్. విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల దృష్టిలో పడుతోంది. టాలెంట్ తో పాటు అందచందాలతో మెస్మరైజ్ చేస్తోంది. మిలి, మిస్టర్ అండ్ మిస్ మహి వంటి సినిమాల్లో నటించిన జాన్వీ.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు స్పెషల్ ప్రియార్టీ ఇస్తోంది. రోటీన్ కు భిన్నంగా ఉండే రోల్స్ ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించే ప్రయత్నాల్లో ఉంది జాన్వీ. ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ కపూర్.. ఎన్టీఆర్- కొరటాల శివ దేవర సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాను తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది జాన్వీ.


Orry: రోజుకు రూ.50 లక్షల సంపాదన - నాతో ఫొటో కావాలన్నా, ముట్టుకోవాలన్నా డబ్బులివ్వాలి - ఇవే నా రేట్లు: ఓర్రి

Orry About His Income: ఉద్యోగం, బిజినెస్ లాంటివి ఏం లేకపోయినా కేవలం సోషల్ మీడియాతో, దాని ద్వారా వారు పెంచుకునే పాపులారిటీ ద్వారా కూడా రెండు చేతులా సంపాదించవచ్చని ఇప్పటికే పలువురు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు నిరూపించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంటర్నెట్ స్టార్ ఓర్హాన్ అవత్రమాని అలియాస్ ఓర్రీ. అసలు ఓర్రీ ఏం చేస్తుంటాడు, ఎక్కడ నుండి వచ్చాడు ఎవరికీ తెలియదు. కానీ అతడి పని మాత్రం బాలీవుడ్ పార్టీలలో సెలబ్రిటీలతో కలిసి ఫోటోలు దిగడమే. దీని...


హైదరాబాద్లో ఓటేసిన సెలబ్రిటీలు

హైదరాబాద్లో ఓటేసిన సెలబ్రిటీలు తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది.  ఉదయం 9 గంటల వరకు  9.48 శాతం పోలింగ్‌ నమోదైనట్లు   ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు క్యూ కట్టారు. తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖులు, సినీ నటులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, మ్యూజి...


నకిలీ ORSలతో ప్రాణాలకు ముప్పు

నకిలీ ORSలతో ప్రాణాలకు ముప్పు హైదరాబాద్, వెలుగు: ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


Allu Arjun: మావాడైనా పరాయివాడే..అల్లు అర్జున్ పై నాగబాబు ఇన్ డైరెక్ట్ సెటైర్

Nagababu Indirect Satire to Allu Arjun: నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్లో వేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుతో అల్లు అర్జున్ కి ఇండైరెక్ట్ పంచ్ ఇచ్చారు నాగబాబు. అసలు విషయానికి వెళితే..


Karthika Deepam 2 Serial Today May 14th: కార్తీకదీపం 2 సీరియల్ : కార్తీక్‌ని నిలదీసిన తల్లిదండ్రులు, రెండు రోజుల్లో ముహూర్తాలు.. జ్యోత్స్నని రెచ్చగొట్టిన పారిజాతం!

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : నర్శింహ తల్లి పెళ్లాం ఎదురుగానే మందు తాగుతాడు. దీపని ఇంట్లో అందరి సపోర్ట్ చేస్తున్నారని రగిలిపోతాడు. దాని జోలికి వెళ్లొద్దుని చెప్పానని.. అయినా వెళ్లావని అనసూయ కొడుకుని తిడుతుంది. శోభ చేతకానివాడివంటూ సెటైర్లు వేస్తుంది. దీంతో ఇద్దరినీ నర్శింహ తిడతాడు. అనసూయ: నువ్వు చేసిందే చెత్త పని. ఆ పెద్దావిడని కాపాడిందని దాన్ని అందరూ నెత్తిన పెట్టుకున్నారు. కానీ అసలు యవ్వారం మనకు తెలుసు. దాన్ని ఇంటికి...


తరుణ్‌ కారణంగానే అల్లు అర్జున్‌కి `ఆర్య` వచ్చిందా?.. ఆ ఒక్క ఫోన్‌ కాల్‌ బన్నీ జీవితాన్నే మార్చేసిందా?

అల్లు అర్జున్‌ `ఆర్య` చిత్రంతో బిగ్‌ బ్రేక్‌ని అందుకున్నారు. అయితే ఈ మూవీ బన్నీకి రావడం వెనుక తరుణ్‌ పాత్ర ఉందట. ఆయన ఫోన్‌ చేయకపోతే కథ ఇలా ఉండేది కాదన్నారు బన్నీ. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన రెండో మూవీ `ఆర్య`తో బిగ్‌ బ్రేక్‌ అందుకుని స్టార్‌ అయిపోయాడు. తొలి చిత్రం `గంగోత్రి` ఆడినా ఆ క్రెడిట్‌ ఆయనకు దక్కలేదు. రాఘవేంద్రరావు ఖాతాలోకి వెళ్లింది. అయితే ఆ తర్వాత బన్నీకి ఆఫర్లు రాలేదు. 70, 80 కథలు విని విసిగిపోయాడట అల్లు అర్జున్‌. ఆ సమయంలో `ఆర్య`...


బాలీవుడ్‌కి షిఫ్ట్ అవుతున్న మహానటి.. మరో సూపర్‌ స్టార్‌కి కీర్తిసురేష్‌ గ్రీన్‌ సిగ్నల్‌? అసలు ప్లాన్‌ అదేనా?

కీర్తిసురేష్‌ చూడబోతుంటే బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యేలా ఉంది. పూజా, రకుల్‌, తమన్నా దారిలోనే వెళ్లేలా ఉంది. తాజాగా సూపర్‌ స్టార్‌తో నటించే ఆఫర్‌ అందుకుందట. కీర్తిసురేష్‌ తెలుగులో మహానటిలా వెలిగిపోయింది. ఆమె ఒక్కసారిగా పీక్‌ స్టేజ్‌కి వెళ్లింది. ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. అంతే ఈ అమ్మడికి సక్సెస్‌ దూరమయ్యాయి. `మహానటి` తర్వాత రకరకాల ప్రయోగాలు చేసింది కీర్తిసురేష్‌. కానీ ఏది వర్కౌట్‌ కావడం లేదు. `మహానటి` చిత్రం తర్వాత నేటితరం సావిత్రి...


Krishna Mukunda Murari Today మే 14 ఎపిసోడ్: ‘కృష్ణ గోడ్రాలు.. నేను కడుపుతో ఉన్నా’ ముకుంద రాక్షసానందం.. షాక్‌లో మురారీ..

Krishna Mukunda Murari 2024 May 14 Episode: ముకుంద రాక్షసానందం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే నేటి కథనంలో కృష్ణను ఓ ఆట ఆడుకుంది ముకుంద. అల్లాడిపోయింది కృష్ణ. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


ప్రముఖ నటుడిపై రక్తం వచ్చేలా దుండగుల దాడి.. తల్లితో గుడికి వెళ్లి వస్తుండగా..

ప్రముఖ కన్నడ నటుడు చేతన్ చంద్రపై ఏమాత్రం ఊహించని విధంగా దాడి జరిగింది. ఈ ఘటనలో దుండగులు చేతన్ ని రక్తం వచ్చేలా గాయపరిచారు. గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై చేతన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే కన్నడ నటుడిగా చేతన్ చంద్ర రాణిస్తున్నారు. ఆదివారం రోజు మదర్స్ డే కావడంతో చేతన్ తన తల్లిని తీసుకుని గుడికి వెళ్ళాడు. బెంగుళూరులోని కల్గిపురలో ఓ గుడిని సందర్శించి తిరిగి వేస్తుండగా ఈ సంఘటన జరిగింది....


ఓ తండ్రిగా మీకు ఉండాల్సిన గుణాలు!

పిల్లలను సరిగా పెంచాలంటే తండ్రి గుణాలు సరిగా ఉండాలి. ఈ నేపథ్యంలో తండ్రికి ఎలాంటి


పోలింగ్ కు.. ఎన్టీఆర్ ఆ కలర్ చొక్కా వేసుకొచ్చింది అందుకా?

ఎదుటివాళ్లు ఏ ఆలోచనతో ఉన్నా తమకు కావాల్సినట్లు తమకు అనుకూలమే అంటూ ప్రచారం చేస్తూ మలుచుకుంటారు కొందరు. అంతేకాకుండా తమ అభిప్రాయాలను వైరల్ చేసి జనాల్లోకి తీసుకెళ్తూంటారు. ఆ క్రమంలో సోషల్‌ మీడియాలో కొన్ని ఊహించని విధంగా వైరల్ అవుతూండటం గమనించవచ్చు. తాజాగా ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ ఎన్టీఆర్‌ షర్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ 42 లోక్‌ సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది....


రాయ్ లక్ష్మీ గ్లామర్ ట్రీట్.. అటెన్షన్ ప్లీజ్ ఇటు చూడండీ!

రాయ్ లక్ష్మి గ్లామర్ ట్రీట్‌తో అట్రాక్ట్ చేస్తోంది. అటెన్షన్ కంటే ప్రశాంతంగా ఉండటమే బెటర్ అంటూ పోస్ట్ చేసింది.


ఇదెక్కడి పిచ్చిరా బాబు.. చంద్రబాబు కోసం నాలుక కోసుకున్నాడు..

ఇదెక్కడి పిచ్చిరా బాబు.. చంద్రబాబు కోసం నాలుక కోసుకున్నాడు.. పిచ్చి పలురకాలు, కొందరికి సినిమా పిచ్చి ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ పిచ్చి ఉంటుంది, ఇంకొంత మందికి పాలిటిక్స్ పిచ్చి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉండటం మాములే కానీ, మితి మీరిన పిచ్చి ప్రమాదకరం అని చెప్పాలి. చంద్రబాబు మీద పిచ్చి అభిమనంతో ఒక వ్యక్తి తన ప్రాణానికే ప్రమాదం తెచ్చుకున్నంత ...


గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!

గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు! అంధ ప్రదేశ్‌లో ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకున్నాయి. నడవలేని స్థితిలో ఇంటి దగ్గర ఉన్న ముసలోళ్లను పార్టీ కార్యకర్తలు ఎత్తుకెళ్లి నచ్చిన గుర్తుకు ఓటు వేపించుకుంటే.. మరికొన్ని చోట్ల పోలింగ్ సిబ్బందే తమకు నచ్చిన ఓటుకు గుద్దేశారు. ఆ కోవకు చేధింనదే ఈ ఘటన. తాను గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఎన్న...


కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు

కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు మరికాసేపట్లో పెళ్లి చేసుకోబుతున్నాడు.  అయినా సరే ఓటే ముఖ్యమనుకున్నాడు.  పెళ్లి కొడుకు గెటప్​ లో  ఓ వ్యక్తి పోలింగ్​కేంద్రానికి వచ్చాడు.   శ్రీనగర్​ లోక్​సభ నియోజకవర్గంలోని గందర్​బల్​ పట్టణంలోని పోలింగ్​స్టేషన్​ ఓ పెళ్లికొడుకు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.....


బీరప్ప ఉత్సవాల్లో హరీశ్​ రావు

బీరప్ప ఉత్సవాల్లో హరీశ్​ రావు సిద్దిపేట, వెలుగు: చిన్నకోడూర్ మండలం గంగాపూర్ లో  బీరప్ప ఉత్సవాల్లో సోమవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. దేవుడి దయ వల్ల అందరం సల్లగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్బంగా ఆలయ ప్రతినిధులు హరీశ్ రావును సత్కరించారు. అనంతరం మాచాపూర్ లో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికో...


Prajwal Revanna: జాడలేని ప్రజ్వల్‌ రేవణ్ణ.. మరోసారి టిక్కెట్ రద్దు.. నిత్యానంద దేశానికి వెళ్లాడా?

హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాల వ్యవహారం కర్ణాటకలో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రజ్వల్ విదేశాలకు పారిపోగా.. అతడు ఎప్పుడు వస్తాడా? అని ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులకు కాపు కాశారు. కానీ, రెండు సార్లు ఆయన బుక్ చేసుకున్న టిక్కెట్‌ను రద్దుచేసుకోవడంతో ఇప్పట్లో వచ్చే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు. అయితే, తండ్రికి బెయిల్ వచ్చిన తర్వాతే అడుగుపెడతారని అంటున్నారు.


Madhavi Latha: ముఖానికి నఖాబ్ ఎందుకు తీయాలో చెప్పిన మాధవీలత

Madhavi Latha: ముఖానికి నఖాబ్ ఎందుకు తీయాలో చెప్పిన మాధవీలత


Prabhas: ప్రభాస్‌ను కలవాలనుకుంటున్నారా? అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా కల్కి 2898ఏడీ. ప్రస్తుతం శరవేగంగా ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. అయితే చిత్ర బృందం త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతుందట. అందులో భాగంగా ప్రభాస్ ఫ్యాన్స్ మీట్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.త్వరలోనే ప్రభాస్ ను కలిసే అవకాశం ఫ్యాన్స్ కు రానుంది. రెబల్ స్టార్, అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి 2898ఏడీ...


శ్రీరామపునర్వసు దీక్షల విరమణ

శ్రీరామపునర్వసు దీక్షల విరమణ వైభవంగా రామపాదుకల శోభాయాత్ర,గిరిప్రదక్షిణ భద్రాచలం,వెలుగు :  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు    రామపునర్వసు దీక్షలు సోమవారం విరమించారు.  ఈ సందర్భంగా   ఆలయ ప్రాంగణంలోనే రామ పాదుకల శోభాయాత్ర నిర్వహించారు.  అనంతరం బేడా మండపంలో ఇరుముడులకు ప్రత్యేక పూజలు చేశారు. ఇరుముడులను ధరించి ప...


Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి

Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీరియల్ నటి పవిత్ర జయరామ్(Pavitra jayaram) కారు ప్రమాదంలో మరణించారు. ఈ ఉదయం ఆమె ప్రయాణిస్తున్న కారు కర్నూలు వద్ద బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించినట్టు సమాచారం. ప్రమాద సమయంలో కారులో పవి...


హైదరాబాదులో ఓటు వేసిన అల్లు అర్జున్ - HT Telugu #alluarjun #voting #loksabhaelection2024

భారతదేశం, May 13 -- హైదరాబాదులో ఓటు వేసిన అల్లు అర్జున్ - HT Telugu #alluarjun #voting #loksabhaelection2024


Trinayani Tilottama: ఒక్కసారి తిరిగిరా ప్లీజ్.. పవిత్రపై 'త్రినయని' హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

సీరియల్ నటి పవిత్ర జయరామ్ మృతిపై 'త్రినయని' హీరోయిన్ ఆషికా పదుకొణె రియాక్ట్ అయింది. తనతో పాటు తీసుకున్న ఫొటోలను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. పవిత్రతో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చింది.