PANCHANGAM TODAY: నేటి పంచాంగం.. ఉదయమే యమగండం..మధ్యాహ్నం రాహుకాలం!

నేడు 2024 గురువారం మార్చి 28, స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర రుతువు, ఫాల్గుణ మాసం.
ఇవాళ 6 గంటల 03 నిమిషాలకు సూర్యోదయం.
నేడు సాయంత్రం 6 గంటల 14 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది.
ఇవాళ తిథి బహుళ తదియ.  సాయంత్రం 6 గంటల 53 నిమిషాల వరకు ఉంది. తర్వాత చవితి .. వారం  బృహస్పతివాసరె,  నక్షత్రం: స్వాతి  సాయంత్రం 6 గంటల 35 నిమిషాల వరకు ఉంది. తదుపరి విశాఖ.  యోగం: హర్షణ. రాత్రి  11 గంటల 09 నిమిషాల వరకూ ఉంది. తర్వాత  వజ్ర. కరణం: భద్ర సాయంత్రం 6 గంటల 53 నిమిషాల వరకు ఉంది .తర్వాత బవ రాత్రి
నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. ఇవాళ ఉదయం  8 గంటల  54 నిమిషాల నుంచి 10 గంటల 40 నిమిషాల వరకు అమృత ఘడియలు ఉన్నాయి.
దుర్ముహూర్తం  ఉదయం  10 గంటల 20 నిమిషాల నుంచి  11 గంటల 09 నిమిషాల  వరకు ఉంది.   సాయంత్రం 3 గంటల 11 నిమిషాల నుంచి 4 గంటల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు.
రాహుకాలం  మధ్యాహ్నం 1 గంట నుంచి 30 గంటల 3  గంటల వరకు ఉంది.  రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు.
యమ గండకాలం ఉదయం 6 గంటల   నుంచి 7 గంటల  30 నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు.
అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం రాత్రి 12 గంటల 38 నిమిషాల నుంచి 2 గంటల 22 నిమిషాల వరకూ ఉంది.
Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.

2024-03-28T01:27:58Z dg43tfdfdgfd