Trending:


Saripodhaa Sanivaaram | ప్రియాంక అరుళ్ మోహన్ డబ్బింగ్ టైం.. నాని సరిపోదా శనివారం టీం కొత్త అప్‌డేట్‌

Saripodhaa Sanivaaram | న్యాచురల్‌ స్టార్‌ నాని (Nani) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram). గ్యాంగ్‌లీడర్‌ ఫేం ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రియాంక ఆరుళ్ మోహన్ ఇందులో కానిస్టేబుల్‌ చారులతగా నటిస్తోంది.


అమ్మానాన్న లేని అనాథలు ఆదుకునే వాళ్లు దేవుళ్లు

అమ్మానాన్న లేని అనాథలు ఆదుకునే వాళ్లు దేవుళ్లు ఐదు నెలల్లో అనారోగ్యంతో తల్లిదండ్రుల కన్నుమూత      టీబీతో తల్లి ..ఫిట్స్​తో తండ్రి మృతి     ఆప్యాయత, అనురాగాలకు దూరమైన పసివాళ్లు     ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు కొడిమ్యాల, వెలుగు :  అమ్మానాన్నలే ప్రపంచంగా బతుకుతూ అమాయకంగా చూస్తున్న ఈ చిన్నారులు అన్నా చెల్లెళ్లు...కొంతకాలం క్రితం వరకు అమ్మ జోల పాటల మ...


Robo Rath Yatra | వడోదరాలో రోబో రథం

గుజరాత్‌లోని వడోదరాలో రోబో రథంతో జగన్నాథుడిని ఊరేగించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


కోతులు దుంకితే వైర్లు తెగిపడ్డాయట!

కోతులు దుంకితే వైర్లు తెగిపడుతయా? నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే! గంగాధర జ్యోతిబాఫూలే బాలుర పాఠశాలలో అలాగే తెగిపడ్డాయట! విద్యుత్తు శాఖ ఏడీ సత్యనారాయణ చెప్పిన మాట ఇది!


మీకు సోషల్ రెస్పాన్సిబిల్ ఉందా?.. సిద్దార్థ్ కౌంటర్

భారతీయుడు 2 ప్రెస్ మీట్‌లో ఓ మీడియా ప్రతినిధి.. మీ ఆర్టిస్టులకు, యాక్టర్లకు అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా? అని చాలా చులకనగా, తక్కువ చేసినట్టుగా ప్రశ్న అడిగాడు. దానికి సిద్దార్థ్ అదిరిపోయేలా కౌంటర్ వేశాడు. నేను 2005లోనే కండోమ్ యాడ్ చేశా.. ప్రభుత్వంతో కలిసి ఆ యాడ్ చేశాను.. మా ఆర్టిస్టులకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందంటూ సిద్దార్థ్ కౌంటర్ వేశాడు.


Kamal Haasan | ఆరేళ్ల కష్టాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా: కమల్‌హాసన్‌

50ఏళ్ల క్రితం హైదరాబాద్‌కి టెక్నీషియన్‌గా వచ్చాను. మూడు జనరేషన్స్‌గా నన్ను ప్రేమిస్తూ, స్నేహిస్తూ ఇంతదూరం తెచ్చారు. మీ అందరికీ రుణపడి ఉంటాను.


Hathras Stampede: క్యాన్లతో విషం తీసుకొచ్చి చల్లారు.. అందుకే తొక్కిసలాట.. భోలే బాబా లాయర్

గతవారం స్థానిక ఆధ్యాత్మిక గురువారం ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్ సత్సంగ్ పేరిట నిర్వహించిన కార్యక్రమం తొక్కిసలాటకు దారితీసింది. ఒకప్పుడు పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేసిన వ్యక్తి.. తర్వాత బాబా అవతారమెత్తాడు. ఆయన ప్రతి వారం అక్కడ ఏర్పాటుచేసే శివారాధనకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. గత మంగళవారం హత్రాస్ వద్ద జరిగిన సత్సంగ్‌కు రెండున్నర లక్షల మంది వచ్చినట్టు పోలీసులు తెలిపారు. అయితే, నిర్వాహకులు మాత్రం 80 వేల మందికే అనుమతి తీసుకున్నట్టు...


వైఎస్సార్‌ ఆత్మఘోష.. ఇప్పుడు ఎవరికి సపోర్టు చేయాలిరా దేవుడా?

YSR Jayanthi : వైఎస్ రాజశేఖర్ రెడ్డి... తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు... ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని నమ్మి పాలన సాగించిన మహోన్నత నాయకుడు. ఆరోగ్య శ్రీ ద్వారా నిరుపేదలకు కార్పోరేట్ వైద్యం... ఫీజు రియింబర్స్ మెంట్ ద్వారా అందరికీ చదువు... వ్యవసాయానికి ఉచిత విద్యుత్... ఇవి చాలు వైఎస్సార్ పాలన ఎలా సాగిందో చెప్పడానికి. ప్రజాసంక్షేమం గురించే ప్రతినిత్యం ఆలోచించే...


ఇది పొగరుతో చెబుతున్న మాట కాదు

‘అస్కార్‌ అవార్డును ప్రత్యేకంగా పరిగణించను. భారతీయ నటుడిగా ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలన్నదే నా కల. ఇది పొగరుతో చెబుతున్న మాట కాదు. నాపై నాకున్న నమ్మకంతో చెబుతున్నమాట.’


Pawan Kalyan Warning: జనసైనికులకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

Pawan Kalyan Warning: జనసైనికులకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్


హైదరాబాద్ లో చైన్ స్నాచర్స్ వీళ్లే.. ఇంటి ఎదుట మహిళ నిల్చొని ఉంటే..

హైదరాబాద్ లో చైన్ స్నాచర్స్ వీళ్లే.. ఇంటి ఎదుట మహిళ నిల్చొని ఉంటే.. హైదరాబాద్ సిటీలో మళ్లీ చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. మామూలు వ్యక్తులుగా బైక్స్ పై తిరుగుతూ.. ఒంటరి మహిళలను.. ఇంటి ఎదుట నిల్చొని ఉంటే మహిళలను టార్గెట్ చేస్తున్నారు.. వేగంగా వచ్చి.. మహిళల మెడలో బంగారం గొలుసులను తెంపుకుని.. అంతే వేగంగా వెళ్లిపోతున్నారు. హైదరాబాద్ సిటీ పరిధిలోని నాగ...


ప్రభాస్ పెళ్లి గురించి శ్యామల దేవి కామెంట్స్.. మరోసారి హాట్ హాట్ గా చర్చ

కల్కి కూడా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న నెవర్ ఎండింగ్ స్టోరీ అనే చెప్పాలి. బాహుబలి చిత్రం నుంచి ఈ చర్చ జరుగుతూనే ఉంది. కృష్ణం రాజు గారు ఉన్నప్పుడు ఆయనకి ఈ ప్రశ్న ఎదురయ్యేది. ఆయన లేరు కాబట్టి శ్యామలాదేవిని మీడియా ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్ళెప్పుడు అని యాంకర్ ప్రశ్నించారు. ఇప్పట్లో ప్రభాస్ పెళ్లి గురించి ఆలోచించడం లేదు. కానీ తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటాడు....


Roshni Malhotra | హెచ్‌సీఎల్‌ టెక్‌ చైర్‌పర్సన్‌ రోష్నీ మల్హోత్రాకు ప్రతిష్టాత్మక అవార్డు

Roshni Malhotra : పారిశ్రామిక దిగ్గజం, హెచ్‌సీఎల్ టెక్ చైర్‌పర్సన్‌ రోష్నీ నాడార్‌ మల్హోత్రాకు ఫ్రాన్స్‌ ప్రభుత్వ అత్యున్నత పౌరపురస్కారం లభించింది.


Dadisetti Raja : కాపులకు పవన్ వెన్నుపోటు..!

కాపులను బీసీలో చేర్చడంపై కేంద్రం సానుకూలంగా ఉంది. ఇప్పటికే ఉత్తరం పై ఉత్తరం వంటి రాయబారాలు కాపులను బీసీలు చేర్చడంపై రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ విషయంపై డిప్యూటీ సీఎం మరియు సీఎం స్పందించి కాపులను బీసీల్లో చేర్చాలి. లేకుంటే కాపులను వెన్నుపోటు పొడిచిన వారిగా మిగిలిపోతారు అంటూ ఎద్దేవా చేసిన మాజీ మంత్రి రాజా.


మెదడును తినే అమీబా సోకి కేరళలో ముగ్గురు మృతి, ఇదెలా సోకుతుంది?

మెదడును తినే అమీబా సోకి కేరళలో ముగ్గురు మృతి, ఇదెలా సోకుతుంది?


రాధిక 3.0గా ప్రియాంక?

టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలు సక్సెస్‌ సాధించడం చాలా అరుదు. కానీ ప్రియాంక జవాల్కర్‌ తొలి సినిమా ‘టాక్సీవాలా’తోనే హిట్‌ కొట్టేసి, లక్కీ హీరోయిన్‌ అనిపించుకుంది.


Praneeth Hanumanthu: బహిరంగ క్షమాపణలు కోరిన సుధీర్ బాబు.. అతన్ని మా సినిమాలో తీసుకున్నందుకు బాధపడుతున్నా..!

Praneeth Hanumanthu Case: ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం లేపుతున్న ప్రణీత్ హనుమంతు కాంట్రవర్సీ గురించి తెలియని వారు ఉండరు. అయితే ఈ ప్రణీత్ హనుమంతు.. సుదీర్ బాబు హరోం హర సినిమాలో.. కూడా నటించాడు. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు ఈ వివాదంపై స్పందిస్తూ.. క్షమాపణలు తెలిపారు.


ఇంద్రుడికి శివుడు వరమే ఈ పుష్కరిణి.. ఒక్కసారి మునిగితే కష్టాలు పోయి పట్టిందల్లా బంగారమే..

శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ క్షేత్రంలో గల ఇంద్ర పుష్కరణ ఇంద్రుడు తన వజ్రాయుధంతో తవ్వగా ఏర్పడింది అని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఇంద్ర పుష్కరణి విశిష్టత గురించి ఈరోజు తెలుసుకుందాం. పూర్వము నాగావళి నది ఒడ్డున బలరాముడుచే ప్రతిష్టించబడిన ఐదు శివాలయమునకు దేవతలను ఆహ్వానించాడు బలరాముడు. దేవతలు రాజు దేవేంద్రుడు సాయంకాలంలో ఉమమారుద్ర కోటేశ్వర స్వామి శివాలయానికి వచ్చి దర్శనానికి కోరగా అక్కడ ఉన్న శృంగి బృంగి అనే ద్వారపాలకలు ఇప్పుడు స్వామివారి...


Mahesh Babu | ఒకడు నెగిటివ్‌.. ఒకడు పాజిటివ్‌?.. రాజమౌళి సినిమాలో మహేశ్‌ ద్విపాత్రాభినయం!

ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో రాజమౌళి సినిమా కోసం మారిన మహేశ్‌బాబును చూసి, చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్లకు పనిచెప్పేశారు జనాలు. లాంగ్‌ హెయిర్‌, పెరిగిన గడ్డం, టైట్‌గా ఉన్న టీషర్ట్‌లోంచి కనిపిస్తున్న తిరిగిన కండలు వీటికితోడు నల్లకళ్లాద్దలు.. స్టయిల్‌గా నడుస్తూవచ్చి కారెక్కుతున్న సూపర్‌స్టార్‌ని చూసి అభిమానులు పులకించిపోయారు.


Keerthy Suresh: తెల్ల చీరలో భువి నుంచి దిగివచ్చిన.. ఏంజెల్ లాగా కీర్తి సురేష్..

Keerthy Suresh: తెల్ల చీరలో భువి నుంచి దిగివచ్చిన.. ఏంజెల్ లాగా కీర్తి సురేష్..


Mouni Roy | చీరకట్టులో సెగలు పుట్టిస్తున్న మౌనీరాయ్

mouni roy, mouni roy photos, mouni roy photoshoots, mouni roy bikini pics, mouni roy sree images, mouni roy instagram, mouni roy movies, mouni roy beach photos, mouni roy latest photoshoots


లాల్ దర్వాజా సింహవాహినికి తొలిబోనం

లాల్ దర్వాజా సింహవాహినికి తొలిబోనం హైదరాబాద్,వెలుగు: లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో ఆషాడ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆలయ వ్యవస్థాపక అనువంశిక గౌడ రంగ రమేశ్ గౌడ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు. బాలగంజిలోని ఇంటిలో పసుపు కుంకుమలతో అలంకరించిన అమ్మవారి బోనాన్ని డప్పు చప్పుళ్లు, మేళతాళాలతో ఊరేగింప...


నవ్వులు పంచే చతుర్‌ వితుర్‌

ఆర్వీ సినిమాస్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘అరి’. జయశంకర్‌ దర్శకుడు. వినోద్‌వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్‌, శ్రీనివాస రెడ్డి, చమ్మక్‌ చంద్ర ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.


Look Out Circular | హిట్ అండ్ రన్‌ కేసులో.. శివసేన నేత కుమారుడిపై లుక్ అవుట్ నోటీస్‌

Look Out Circular | కారుతో ఢీకొట్టి మహిళ మరణానికి కారణమైన సీఎం షిండే వర్గం శివసేన నేత కుమారుడిపై లుక్‌ అవుట్‌ నోటీస్‌ను పోలీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి. అయితే చట్టం ముందు అంతా సమానమేనని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే తెలిపారు.


లోకల్ ట్రైన్ ఆమెపైనుంచి దూసుకెళ్లింది..ఆ తర్వాత ఏమైందంటే

లోకల్ ట్రైన్ ఆమెపైనుంచి దూసుకెళ్లింది..ఆ తర్వాత ఏమైందంటే భూమ్మీద నూకలున్నాయి అంటే ఇదే కావచ్చు..సావు తప్పి కన్న లొట్టపోయినట్ట గాయాలతో బయటపడ్డది.  ఎలా పోయిందో .. ఎందుకు పోయిందో తెలువదు గానీ.. సరాసరి రైల్ ట్రాక్ పైకి వెళ్లింది. అప్పడే లోకల్ ట్రైన్ రయ్యిన దూసుకొచ్చి ఢీకొట్టింది. ఇంకేముందు ఆ మహిళ రైలు కింద పడి నలిగి పోయింది.. ఇది గమనించిన డ్రైవర్ రైలు ఆ...


Sonakshi Sinha: పెళ్లి తర్వాత పుట్టింటికి వెళ్లి... కన్నీళ్లు పెట్టుకున్న సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా , జహీర్ ఇక్బాల్ వివాహం బాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన వివాహాలలో ఒకటి. సోనాక్షి సిన్హా ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు సోషల్ మీడియా ట్రోల్‌లకు గురి అయింది, ఆ తర్వాత ఆమె ట్రోలింగ్‌కు గట్టిగా సమాధానం ఇచ్చింది. (ఫోటో కర్టసీ-instagram@aslisona) నటి వివాహానికి ముందు, ఆమె నిర్ణయంపై ఆమె తండ్రి , ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా కోపంగా ఉన్నారని , అతను నటి వివాహానికి హాజరుకావడం లేదని ఊహాగానాలు వచ్చాయి. అయితే, శత్రుఘ్న సిన్హా సోనాక్షి సిన్హా . జహీర్ ఇక్బాల్‌ల వివాహానికి హాజరై కూతురు అల్లుడును ఆశీర్వదించారు. ఈ వార్తలన్నీ కేవలం పుకార్లు అని తేల్చేశారు. (ఫోటో కర్టసీ-instagram@aslisona) ఇప్పుడు, వివాహం అయిన 13 రోజుల తర్వాత, నటి తన పుట్టింటిని చాలా మిస్ అవుతోంది. ఆమె తన పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పెళ్లి తర్వాత తన తల్లిదండ్రులను కౌగిలించుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. (ఫోటో కర్టసీ-instagram@aslisona) ఈ ఫోటోలలో నటి , ఆమె తల్లిదండ్రులు చాలా ఎమోషనల్‌గా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలను పంచుకుంటూ, సోనాక్షి సిన్హా ఇలా వ్రాస్తూ, 'పెళ్లి తర్వాత నేను మా ఇంటిని విడిచి వెళ్లిపోతున్నానని తెలుసుకున్నాక మా అమ్మ ఏడవడం ప్రారంభించింది. నేను ఆమెకు చెప్పాను, అమ్మా, చింతించకండి, బాంద్రా జుహు నుండి కేవలం 25 నిమిషాల దూరంలో ఉంది. ఈ రోజు నేను ఆమెను కొంచెం ఎక్కువగా మిస్ అవుతున్నాను.. అందుకే ఈ రోజు కూడా అదే చెబుతున్నాను. (ఫోటో కర్టసీ-instagram@aslisona) ఆమె ఇంకా వ్రాస్తూ, 'ఈ రోజు ఆదివారం మీరు స్పెషల్ సింధీ కధిని ఇంట్లో సిద్ధం చేస్తారని ఆశిస్తున్నాము... త్వరలో కలుద్దాం' అని రాసింది. ఈ ఫోటోలపై సోనాక్షి అభిమానులు మురిసిపోతున్నారు. (ఫోటో కర్టసీ-instagram@aslisona) పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా ప్రెగ్నన్సీపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ విషయంపై నటి ఎట్టకేలకు మౌనం వీడి, తాను ఆసుపత్రికి కూడా వెళ్లలేనని చెప్పింది, ఎందుకంటే ఆమె ఇంటి నుండి బయలుదేరిన వెంటనే, ప్రజలు గర్భవతి అని అనుకుంటారని చెప్పింది. (ఫోటో కర్టసీ-ఇన్‌స్టాగ్రామ్@అస్లిసోనా) జహీర్ ఇక్బాల్ , సోనాక్షి సిన్హా గత 7 సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ జంట 'డబుల్ XL ' చిత్రంలో కూడా కలిసి పనిచేశారు. అయినప్పటికీ, వారిద్దరూ తమ సంబంధాన్ని బహిరంగంగా ఎక్కడ కూడా చెప్పలేదు. (ఫోటో కర్టసీ-ఇన్‌స్టాగ్రామ్@అస్లిసోనా)


సస్పెన్షన్‌ ఎత్తివేయండి

బెంగళూరు డ్రగ్స్‌ కేసు నేపథ్యంలో సినీ నటి హేమ సభ్యత్వాన్ని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ (మా) రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై హేమ బహిరంగ లేఖను విడుదల చేశారు.


Child abuse on social media: మాటలు హద్దులు దాటితే? ఈ ‘ఫనుమంతు’ గతే - సోషల్ మీడియాకు సెన్సార్ ఎక్కడ? రూల్స్ ఏమిటీ?

సినిమాల్లో అశ్లీల సన్నివేశాలు, హింస, బూతు మాటలకు కత్తెర వేయడానికి సెన్సార్ ఉంటుంది. మరి, సోషల్ మీడియాకు? ఇటీవల కాలంలో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్, ట్విట్టర్.. ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తెరిచి చూసినా ముందుగా కనిపించేవి అసభ్యకరమైన పోస్టులే. వాటిని చూడకూడదు అనుకున్నా.. ఏదో ఒకలా కనిపిస్తూనే ఉంటాయి. సినిమా రివ్యూలు అంటూ ట్రోల్స్ అంటూ.. వెకిలి జోకులు సర్వసాధారణమైపోయాయి. కొందరైతే ఏకంగా పచ్చి బూతులను సైతం పోస్ట్ చేస్తున్నారు. మరి,...


స్పిరిట్‌ కోసం హాలీవుడ్‌ విలన్‌?

ప్రభాస్‌ ‘కల్కి 2898ఏడీ’ స్పీడ్‌ మామూలుగా లేదు. ఇప్పటికే వెయ్యికోట్ల మార్క్‌కు చేరవగా వచ్చేసింది. మరి ఈ వేగానికి బ్రేక్‌ ఎక్కడ పడుతుందో ఇప్పుడైతే ఎవరికీ క్లారిటీ లేదు.


సోషల్ మీడియాలో చిన్నారిపై.. అసభ్యకర వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం

సోషల్ మీడియాలో చిన్నారిపై.. అసభ్యకర వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం సోషల్ మీడియాలో ఓ చిన్నారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. తండ్రీకూతుళ్ళ మధ్య ఉండే అనుబంధాన్ని అసభ్యంగా వక్రీకరించడం దారుణమన్నారు సీతక్క.  సోషల్ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడిన దుర్మార్గుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ ఘటనపై ఇప్ప టికే క...


Revanth Reddy: కండోమ్‌లు పట్టుకొని ప్రచారం చేశా, ఒక సీఎం చెప్తేనే నాకు బాధ్యత గుర్తుకు రాదు: హీరో సిద్దార్థ్

Actor Siddharth on Revanth Reddy: నటుడు సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరోక్షంగా కాస్త ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ ఘటన జరిగింది. రిపోర్టర్లు ప్రశ్నలు అడిగే సమయంలో ఓ విలేకరి.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సూచించిన విషయాన్ని ప్రస్తావించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ లాంటి అంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం హీరోలు, నటీనటులు కూడా బాధ్యత...


కమల్ హాసన్‌తో కనిపించే ఈ పిల్లాడు.. ఇప్పుడు రూ.300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో..

లోకనాయకుడు కమల్ హాసన్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ పిచ్చ క్రేజ్ ఉంది. మరీ ముఖ్యంగా ఒకప్పుడు కమల్ నేరుగా తెలుగులో సినిమాలు చేసి.. మనకు మరింత దగ్గరయ్యాడు. ఆకలి రాజ్యం, సాగర సంగమం, స్వాతి ముత్యం, ఒక రాధా ఇద్దరు కృష్ణులు, ఇంద్రుడు చంద్రుడు ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగులోనూ ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. రీసెంట్‌గా రిలీజైన కల్కీలోనూ కమల్ సుప్రీమ్ యాస్కిన్ అనే కీలక రోల్‌లో కనిపించాడు. కనిపించింది కాసేపే అయినా.. ఆయన స్క్రీన్ ప్రజెన్స్‌తో, టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను పిచ్చెక్కిపోయేలా చేశాడు. అసలు ఆ రో‌ల్‌ను కమల్ కంటే గొప్పగా ఎవ్వరు చేయలేరు అన్న రేంజ్‌లో నట విశ్వరూపం చూపించాడు. ఇక ప్రస్తుతం కమల్ నటించిన భారతీయుడు 2 రిలీజ్‌కు రెడీగా ఉంది. తెలుగులోనూ భారీ సంఖ్యలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక కమల్ హాసన్, విశ్వనాథ్ కాంబినేషన్‌లో వచ్చిన స్వాతిముత్యం సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నాడన్న విషయం మీకు తెలుసా..? అవును ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఓ సీన్‌లో కనిపిస్తాడు. కమల్ హాసన్ మనవడికి రెప్పపాటు కనిపిస్తాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సీక్వెల్‌తో బిజీగా ఉన్నాడు. మూడేళ్ల కిందట రిలీజైన పుష్ప సినిమా అల్లు అర్జున్‌కు తెచ్చి పెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏకంగా నేషనల్ అవార్డును సైతం గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. ఇక ప్రస్తుతం సీక్వెల్ కోసం ఒక్క టాలీవుడ్ ప్రేక్షకులే కాదు.. అన్ని వుడ్‌ల ఆడియెన్స్‌ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ... పలు కారణాల వల్ల ఈ సినిమాను డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా, ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఇక అల్లు అర్జున్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ కాకుండా బిజినెస్‌లో వాటా తీసుకోబోతున్నాడట. ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కలుపుకుని అక్షరాల వెయ్యి కోట్ల వరకు అంచనా వేస్తున్నారు. ఇందులో 33శాతం బన్నీ తీసుకోబతున్నాడట. అంటే రూ.333 కోట్ల వరకు తీసుకోబోతున్నాడని ఇన్ సైడ్ టాక్.


కోరుకున్న ప్రాంతాల శాటిలైట్‌ చిత్రాలు!

మీ ఇంటి పెరటి శాటిలైట్‌ చిత్రాలు కావాలా? లేక మీరు కోరుకొన్న ఏదైనా ఇతర ప్రాంతా ల ఫొటోలు కావాలా? బెంగళూరుకు చెందిన స్పేస్‌ స్టార్టప్‌ ‘పిక్సెల్స్‌' దీన్ని సాధ్యం చేయనున్న ది. దీనికి సంబంధించి ఒక ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌ను త్వర లో అవిష్కరించేందుకు సిద్ధమైంది.


నువ్వు కాలిగోటికి కూడా సరిపోవు... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన అనసూయ, స్టార్ యాంకర్ చేసిన తప్పేంటి?

ఓ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది అనసూయ భరద్వాజ్. నువ్వు ఆయన కాలి గోటికి కూడా సరిపోవని ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడ్డారు. ఇంతకీ అనసూయ చేసిన తప్పేంటీ? ఆ వివాదం ఏమిటో చూద్దాం.. జబర్దస్త్ కి ముందు అనసూయ అంటే ఎవరో కూడా తెలియదు. ఆమె జీవితాన్ని ఆ కామెడీ షో మార్చేసింది. 2013లో జబర్దస్త్ ప్రయోగాత్మకంగా మొదలైంది. అనూహ్యంగా అనతికాలంలో ఆదరణ తెచ్చుకుంది. పొట్టిబట్టల్లో గ్లామర్ ఒలకబోస్తూ అనసూయ ఇమేజ్ తెచ్చుకుంది. జబర్దస్త్ షోకి అంతకంతకూ ఆదరణ...


ఇప్పటి తరానికి రిలవెంట్‌‌‌‌గా భారతీయుడు‑2

ఇప్పటి తరానికి రిలవెంట్‌‌‌‌గా భారతీయుడు‑2 కమల్ హాసన్, శంకర్ కాంబోలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియ‌‌‌‌న్ సురేష్ ఎంట‌‌‌‌ర్‌‌‌‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌‌‌‌పి,  శ్రీల‌‌‌‌క్ష్మి మూవీస్ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి.  జులై 12న  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల క...


అనసూయ మగాళ్ల కంటపడకుండా దాచుకుని తిరిగిందా?.. తన జీవితంలో ఎవరికీ తెలియని రహస్యాలు.. అసలు డ్రీమ్‌ ఏంటంటే?

అనసూయ ఇప్పుడు స్టార్‌ యాంకర్‌గా, నటిగా రాణిస్తుంది. తాజాగా ఆమె జీవితంలో ఉన్న చాలా రహస్యాలు బయటకొచ్చాయి. తన డ్రీమ్‌, పడ్డ కష్టాలు రివీల్‌ అయ్యాయి. అనసూయ పేరుకు సోషల్‌ మీడియా ఊగిపోతుంది. ఆమెపై తరచు సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తుంది. నెటిజన్లు ఆమెపై కామెంట్లు చేయడం, దానికి అనసూయ కౌంటర్లు ఇవ్వడంతో రచ్చ రచ్చ అవుతుంటుంది. కానీ సోషల్‌ మీడియాలో చాలా మంది దాన్ని ఎంజాయ్‌ చేస్తుంటారు. మొత్తంగా అనసూయ తరచూ ఇంటర్నెట్‌కి కంటెంట్‌ ఇస్తుందని చెప్పొచ్చు. ఏదో రకంగా...


పుట్ట రాము హత్య జరిగిన ఇల్లు సీజ్‌

యూసుఫ్‌గూడలో పుట్ట రాము అలియాస్‌ సింగోటం రామన్న హత్య జరిగిన ఇంటిని ఆదివారం జూబ్లీహిల్స్‌ పోలీసులు సీజ్‌ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఈ ఇంట్లో ఇమాం బీ, ఆమె కుమార్తె, మరికొంత మందితో కలిసి రామును హత్య చేశారు.


Siddharth: అప్పట్లోనే చేతిలో కండోమ్స్ పట్టుకుని తిరిగా..

Hero Siddharth Satires on CM Revanth Reddy on drugs incident awareness video pa


Guppedantha Manasu Today జూలై 08 ఎపిసోడ్: రంగా-వసుధారల సంబంధంపై నిలదీసిన పెద్దలు.. ఏంటీ యవ్వారం ఊరి పరువేం కావాలీ

Guppedantha Manasu July 08 Today Episode: అటు మహేంద్ర, అనుపమలు ఏ సంబంధం లేకుండానే ఒకే ఇంట్లో ఉంటారు.. ఇప్పుడు తండ్రి బాటలోనే కొడుకు.. ఓ వైపు వసుధార ఎవరో తెలియదు అంటూనే.. ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. మరి ఇలా ఇంట్లో పెట్టుకుంటే ఈ పత్తేపారం ఏంటని ఊర్లో వాళ్లు అడగకుంటా ఉంటరా? నేటి ఎపిసోడ్‌లో అదే అయ్యింది.అడగడం కాదు.. కడిగిపారేశారు.


జూలై 9 నుంచి సీత్లా భవాని పండుగ

జూలై 9 నుంచి సీత్లా భవాని పండుగ గిరిజనులు ఏటా పెద్ద పుశాల కార్తెలో నిర్వహించే సీత్లా భవాని (దాటుడు) పండగ ఈనెల 9 నుంచి ప్రారంభం కానుంది. 15 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు తండావాసులు సిద్ధం అవుతున్నారు. పశుసంపద బాగుండాలని , సకాలంలో చెరువులు, కుంటలు నిండి సమృద్ధిగా పంటలు పండాలని దేవతలను ఆరాధిస్తూ వేడుకలు జరుపుతారు. ఈ పండుగను తమ తొలి పండుగగా లంబాడీలు అత్య...


Akshay kumar | అక్షయ్‌కుమార్ బిజీ బిజీ.. ఒకేసారి డబుల్‌ ట్రీట్‌

Akshay kumar | బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి జాలీ ఎల్‌ఎల్‌బీ 3. ఈ మూవీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న అక్షయ్‌కుమార్‌ సర్ఫీరా (Sarfira) సినిమాపై ఫోకస్‌ పెట్టాడు. జులై 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ..


వైఎస్సార్‌ జయంతి స్పెషల్‌: వైఎస్సార్‌ చేసిన 10 మంచి పనులు.. యూత్‌లో అందుకే క్రేజ్‌!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 75వ జయంతి నేడు. ఆయన తనయుడు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాయి. అలాగే, వైఎస్‌ తనయి షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోనూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2004-09 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి యువత కోసం చేసిన 10 మంచి పనులేంటో తెలుసుకుందాం... దేశ...


KTR: మీ వేధింపుల్ని వడ్డీతో సహా చెల్లిస్తాం, మావాళ్లను కాపాడుకుంటాం - కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

Telangana News: హైదరాబాద్ లోని పీర్జాదిగూడలో భారీ నిర్మాణాలను ప్రభుత్వం కూల్చేయించడం, దాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తమ‌ నిర్మాణాలకు హెచ్ఎండీఏ, పీర్జాదిగూడ మున్సిపల్ నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని.. పైసా పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నామన్న బాధితులు అంటున్నట్లుగా కేటీఆర తెలిపారు. ఈ ప్లాట్లను బాధితులకు అమ్మింది కాంగ్రెస్ నాయకుడే అని తెలిపారు. అన్ని...


అదా శర్మ ఫన్నీ వీడియో.. తడవకుండా భలే సెట్ చేసుకుందే

అదా శర్మ ప్రస్తుతం నెట్టింట్లో ఓ ఫన్నీ వీడియోని షేర్ చేసింది. ఓ వింత పురుగుని చూసి అదా శర్మ ఆశ్చర్యపోయింది. దాన్ని చేతుల్లోకి తీసుకుని చూస్తూ మురిసిపోయింది. ఇది కుడుతుందా? అని అక్కడి వాళ్లని అడిగింది. ఆ పురుగు డీటైల్స్ కనుక్కుంది. జీర్‌గూంబే అని పేరు చెప్పడంతో వెరైటీగా ఉందే అని నవ్వేసింది. ఇక అదా శర్మ ఆ పురుగుని మళ్లీ అక్కడే ఓ చెట్టు మీద ఆకుపై వదిలేసింది. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ వీడియోలో అదా శర్మ వర్షం తడవకుండా ఉండేందుకు నెత్తి మీద ఆకు పెట్టి కవర్ చేసుకుంది.


నానితో లిప్ లాక్ సీన్, మా చుట్టూ ఎవరూ ఉండకూడదు అంటూ హీరోయిన్ కండిషన్..హీరో షాకింగ్ రియాక్షన్

నేచురల్ స్టార్ నాని దర్శకుడు ఎలా చెబితే అలా తనని తాను మార్చుకునే నటుడు. ఆ మార్పు కూడా చాలా సహజసిద్ధంగా ఉంటుంది. నాని రొమాంటిక్ మూవీ చేసినా, ఫ్యామిలీ డ్రామా చేసినా, దసరా లాంటి మాస్ చిత్రం చేసినా ఆయన పెర్ఫామెన్స్ నేచురల్ గా అనిపిస్తుంది. నేచురల్ స్టార్ నాని దర్శకుడు ఎలా చెబితే అలా తనని తాను మార్చుకునే నటుడు. ఆ మార్పు కూడా చాలా సహజసిద్ధంగా ఉంటుంది. నాని రొమాంటిక్ మూవీ చేసినా, ఫ్యామిలీ డ్రామా చేసినా, దసరా లాంటి మాస్ చిత్రం చేసినా ఆయన పెర్ఫామెన్స్...


Satyabhama Serial Today Episode: సత్యభామ సీరియల్: సత్య చేసిన తింగరి పనికి కడుపు పట్టుకొని పరుగులు తీసిన క్రిష్.. భార్య అనుకొని పనిమనిషితో..!

Satyabhama Today Episode భైరవి పెద్ద కోడలి కోసం నెక్లెస్ గిఫ్ట్ తీసుకొస్తుంది. రేణుక తన అత్తనే మెడలో వేయమంటే భైరవి కొడుకుకి వేయమని చెప్తుంది. రుద్ర మనసులో త్వరలో నీ మెడకు ఉరి తాడు వేస్తానని అనుకుంటూ నెక్లెస్ వేస్తాడు. మరోవైపు సత్య క్యారెట్ హల్వా చేస్తుంటుంది. క్రిష్‌ని అపార్థం చేసుకున్నానని అనుకొని నవ్వుకుంటుంది. ఇంతలో రేణుక అక్కడికి వస్తుంది. రేణుక: సత్య ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్. నువ్వు దిగులుగా ఉన్నప్పుడు కారణం చెప్పావ్ ఇప్పుడు...


సీఎం రేవంత్ రెడ్డిపై సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు.. చేతిలో కండోమ్ పట్టుకుని యాడ్ చేశా

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు 2 జూలై 12న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో శంకర్, కమల్ హాసన్, ఇండియన్ 2 చిత్ర యూనిట్ ఇండియా మొత్తం తిరుగుతూ ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. నేడు హైదరాబాద్ లో భారతీయుడు 2 చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యల గురించి కమల్ హాసన్, సిద్దార్థ్ లని ప్రశ్నించారు. టికెట్ ధరలు పెంచుకోవాలంటే ప్రతి నటుడు డ్రగ్స్ కి వ్యతిరేకంగా 2...


గురుకుల బది లీలలు!

దేవుడు వరమిచ్చినా పూజరి కరుణించలేదనట్టుగా తమ పరిస్థితి తయారైందని గురుకుల సొసైటీ ఉద్యోగులు, ఉపాధ్యాయు లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


Sai Dharam Tej : యూట్యూబర్‌పై రేవంత్, చంద్రబాబు, పవన్‌కు నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ఫిర్యాదు- ఇలాంటివి జరగకుండా చూడాలంటూ రిక్వస్ట్

Andhra Pradesh And Telangana: ఈ మధ్య కాలంలో ఓ యూట్యూబర్ చేసిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. తండ్రి ఇంట్లోకి రాగానే ఓ చిన్నారి పరిగెత్తుకొని వెళ్తుంది. పాపను చూడగానే ఆ తండ్రి బెల్ట్ తీస్తాడు. కొడతాడేమో అనుకుంటారంతా... కానీ ఆ బెల్ట్‌ను ఆమెకు ఊయలలా చేసి ఊపుతాడు. అయితే దీనిపై ఓ యూట్యూబర్‌ జోక్స్ వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్నే తప్పుబడుతూ నటుడు సాయి ధరమ్ తేజ్‌ తెలుగు ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. వాళ్లు కూడా స్పందించి చర్యలు...


ఎస్సై మృతికి కారకులను బర్తరఫ్‌ చేయాలి

అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్‌ మృతికి కారకులైన అధికారులు, సిబ్బందిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మన్నె శ్రీధర్‌రావు డిమాండ్‌ చేశారు. నవీన్‌నగర్‌లోని మాలమహానాడు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్‌ ఎస్సై స్థాయికి ఎదిగారని చెప్పారు.