SEETHARAMULA KALYANAM LIVE: సీతారాముల కల్యాణం చూతమురారండి.. లైవ్‌లో ఇక్కడ చూడండి

 

Bhadradri Ramayya Kalyanam Live Updates: భద్రాచలం పుణ్యక్షేత్రం మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణ మహోత్సవం కనులపండువగా జరుగుతోంది. వేదపండితులు శాస్త్రోక్తంగా రాములోకి కల్యాణం నిర్వహిస్తున్నారు. ఈ మహాద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఉదయం 9 గంటల నుంచి కల్యాణ మహోత్సం కార్యక్రమం జరుగుతోంది. 

 

2024-04-17T05:27:00Z dg43tfdfdgfd