TODAY PANCHANGAM: నేడు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 10 మే 2024 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం

తేది :-10  మే  2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం

వసంత ఋతువు

వైశాఖ మాసం

శుక్ల పక్షం

శుక్రవారం

తిథి:- విదియ  ఉ॥5:54 ని॥ వరకు తదుపరి తదియ తె. 4:55ని॥ వరకు

నక్షత్రం:- రోహిణి ప॥ 12:35ని॥ వరకు

యోగం:- అతిగండం ప॥ 2:03ని॥ వరకు

కరణం:- కౌలవ ఉ॥5:45తైతుల సా॥5:20గరజి తె. 4:55ని॥ వరకు

వర్జ్యం:- ఉ.శే.వ.6:19 ని॥ వరకు సా॥ 6:10ని॥ల 7:45ని॥ వరకు

అమృత ఘడియలు:- ఉ॥ 9:27ని॥ల11:01 ని॥ వరకు పునః తె.3:43 ని॥ల 5:19ని॥ వరకు

దుర్ముహూర్తం:-ఉ.08:06 ని॥ల 08:57 ని॥వరకు  తిరిగి మ.12:20 ని॥ల 01.11 ని॥వరకు

రాహుకాలం:-ఉ.10:30 ని॥ల12:00 ని॥వరకు

యమగండం:- మ.3:00 ని॥ల 4:30 ని॥వరకు

సూర్యోదయం :- 5:34 ని॥ లకు

సూర్యాస్తమయం:- 6:17ని॥ లకు

మీ నక్షత్రానికి ఉన్న దినాదిపతిని  చూసుకొని వ్యవహరించడం మంచిది.

2024-05-09T23:06:49Z dg43tfdfdgfd