Trending:


Viral Video: ప్రాణం తీసిన ట్రోలర్లు! ఆత్మహత్య చేసుకున్న పసికందు తల్లి!

కొన్ని వారాల కిందట.. చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ టిన్ రూఫ్ నుంచి పసికందు జారి పడిపోతుంటే.. లక్కీగా స్థానికులు.. ఆ పసికందును అతి కష్టమ్మీద కాపాడారు. ఐతే.. ఆ చిన్నారి తల్లి.. ఆదివారం కోయంబత్తూర్ లోని తన తల్లిదండ్రుల ఇంట్లో శవమై కనిపించింది.ఏప్రిల్ 28న చెన్నై.. అవాడీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పసికండు జారిపడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో 8 నెలల పసికందు.. ఓ ప్లాస్టిక్ షీట్‌పై మెల్లగా జారుతూ ఉంటే.. అది గమనించిన చుట్టుపక్కల...


గెలిస్తే బంద్ చేస్తా.. కంగనా షాకింగ్ డెసిషన్

గెలిస్తే బంద్ చేస్తా.. కంగనా షాకింగ్ డెసిషన్ బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో స్టార్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్న కంగనా రనౌత్.. తాజాగా సినీ ఇండస్ట్రీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమె ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని మండీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. తాను ఎంపీగా గెలి...


వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి

వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’.  మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి  అంబికా కృష్ణ కెమెరా స్విచాన్ చేయగా.. వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట ...


నా సామిరంగ.. గుంటూరు పిల్ల అదిరిపోనాది

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ సీరియల్స్‌లో 'ప్రేమ ఎంత మధురం' కూడా ఒకటి. ఇందులో మాన్సీ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటిస్తోంది మహేశ్వరి. ఈ గుంటూరు పిల్ల తాజాగా కత్తిలాంటి ఫొటోలతో కవ్విచ్చింది.


ఆగస్ట్ నుంచి ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్ ని కన్‌ఫ్యూజన్‌లో పెట్టిన నీల్‌ మామ.

ఎన్టీఆర్‌ సినిమాలకు సంబంధించిన భారీ ప్రాజెక్ట్ లను సెట్‌ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దసరాకి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతోపాటు `కేజీఎఫ్‌`, `సలార్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. రెండేళ్ల క్రితమే దీన్ని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. ప్రభాస్‌తో చేస్తున్న `సలార్‌` షూటింగ్‌ ఆలస్యం కారణంగా ఈ మూవీ...


డయాబెటిక్‌ రోగులు బీట్‌రూట్ తినొచ్చా?

డయాబెటిస్‌తో బాధపడుతున్న రోగులు డైట్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డయాబెటిస్‌ రోగులు బీట్‌రూట్ తినడంతో కలిగే లాభాలు, నష్టాలు గురించి ఇక్కడ వివరించాం.


' పుష్ప – 2' టీమ్ ని ఈ మూడు ఇబ్బందులే భయ పెడుతున్నాయి?

రిలీజ్ టైమ్ కు టైమ్ దగ్గర పడుతున్న టైమ్ లో ఈ సినిమాకు కొత్త ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. ముఖ్యంగా మూడు సమస్యలు ఈ టీమ్ ని భయపెడుతున్నాయి. పుష్ప పార్ట్ 1 రిలీజ్ నాటికి ఈ క్రేజ్ లేదు..ఈ స్దాయి ఎక్సపెక్టేషన్స్ లేవు. కానీ ఇప్పుడు సీన్ వేరు. ‘పుష్ప ది రైజ్’ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు జాతీయ అవార్డ్స్ లో...


V6 DIGITAL 20.05.2024 EVENING EDITION

V6 DIGITAL 20.05.2024 EVENING EDITION టాలీవుడ్ లో రేవ్ పార్టీ కలకలం.. వీడియోలు రిలీజ్! రూ.200 కోట్ల  మోసం.. తెరవెనుక బ్యాంకు జీఎం! కవితకు దక్కని ఊరట.. చార్జిషీట్ పై రేపు డెసిషన్ ఇంకా మరెన్నో.. క్లిక్ చేయండి ©️ VIL Media Pvt Ltd.


ఇంట్లో ఇవేం వర్కౌట్లు.. దివి వీడియో

బిగ్ బాస్ దివి ప్రస్తుతం నెట్టింట్లో తన వర్కౌట్లు, ఫోటో షూట్లతో అందిరనీ ఆకట్టుకుంటూ ఉంటోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఈవెంట్లు అంటూ బాగానే సందడి చేస్తోంది.


తప్పంతా మాదే.. చేసిన పనులను చెప్పుకోలేకపోయాం: కేటీఆర్

తప్పంతా మాదే.. చేసిన పనులను చెప్పుకోలేకపోయాం: కేటీఆర్ రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో అదానీకి తలుపులు తెరిచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇల్లందులో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు...


అనుకున్నది సాధించడంలో ఈ రాశుల తర్వాతే ఎవరైనా.. ఒక్కసారి కమిట్ అయితే వారి మాట వారే వినరు

జీవితంలో ఏదో సాధించాలని అందరికీ ఉంటుంది. గొప్ప స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. అయితే కొందరు వాటిని అలా అనుకుని వదిలేస్తే.. మిగిలిన వారు ఆచరణలో పెడతారు. (ప్రతీకాత్మక చిత్రం) వారు తమ కలలను సాకారం చేసుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగిపోవాల్సి ఉంటుంది. తమ టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఎదురయ్యే కష్టాలకు భయపడి కొందరు మార్గం మధ్యలోనే తమ ప్రయత్నాన్ని విరమిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం) జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు తాము అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరని చెబుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. అవమానాలు ఎదరైనా వీరు తాము అనుకున్నది సాధించే తీరుతారు. ’నెవర్ గివప్‘ అనే పదం ఈ రాశుల వారికి సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరంటే.. (ప్రతీకాత్మక చిత్రం) వృషభ రాశి వారు ఈ జాబితాలో ముందుంటారు. ఈ రాశివారికి పుట్టుకతోనే కష్టపడే తత్వం అలవడి ఉంటుంది. అదే సమయంలో వీరికి ఏదీ కూడా అంత సులభంగా దొరకదు. ప్రతి దానికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఫలితంగా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వీరికి ఎన్ని కష్టాలు ఎదురైనా.. తమ పనిని మాత్రం ఆపరు. (ప్రతీకాత్మక చిత్రం) వృశ్చిక రాశి వారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. మిగతా రాశుల వారిలా కాకుండా ఈ రాశుల వారు తమ జీవితంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాలను నిర్దేశించుకుని ఉంటారు. వీరికి సమస్యలను ఎదుర్కొవడం అంటే వీరికి చాలా సరదా. వీరు తమ లక్ష్యానికి చేరుకోవడంతో ఆగిపోరు. తమకు నచ్చిన వారి లక్ష్యాలను సాధించడంలో సాయం చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం) నెవర్ గివప్ అనే పదానికి కన్య రాశి వారు మంచి ఉదాహరణ. వీరు తమ లక్ష్యాన్ని మొదటి ప్రయత్నంలోనే చేరుకోలేరు. ఓటమి ఎదురైనా.. ఇంకోసారి ప్రయత్నిద్దాం అంటూ తమ టార్గెట్ ను చేరుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరు ప్రతి సమస్యను ఒక పజిల్ లా భావిస్తూ దానికి సమాధానాన్ని కనిపెడుతూ ముందుకు వెళ్తారు. (ప్రతీకాత్మక చిత్రం) కర్కాటక రాశి వారికి తపన అనేది ఎక్కువగా ఉంటుంది. తమ కలలను సాకారం చేసుకునే క్రమంలో వీరికి లక్ కూడా కలిసి వస్తోంది. ఉదాహరణకు వీరు తమ ఇంటికి సైకిల్ పై వెళ్తున్నారనుకోండి. మార్గం మధ్యలో వీరు అలసిపోతారు. ఇక సైకిల్ తొక్కడం తన వల్ల కాదనుకునే సమయంలో.. వీరికి స్లోప్ కనిపిస్తుంది. అంతే తొక్కకుండా కూడా సైకిల్ రయ్ మని దూసుకెళ్తోంది. అదే విధంగా వీరు తమ లక్ష్యాలను చేరుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం) సింహరాశి వారు ప్రతి పనిని కూడా పక్కా ప్రణాళికతో ఆరంభిస్తారు. తాము ఒక పనిని చేసేటప్పుడు మరో దాని గురించి ఆలోచించరు. తమ పని పూర్తయ్యాకే వేరే పని గురించి ఆలోచిస్తారు. ఇఖ పనిలో ఆటంకాలు ఎదురైనా.. వాటిని పరిష్కరించి ముందుకు వెళ్లే సామర్థ్యం ఈ రాశి వారి సొంతం. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.) (ప్రతీకాత్మక చిత్రం).


వావ్.. బ్లాక్ శారీలో చూడ ముచ్చటగా నభా నటేష్.. క్రేజీ ఫోజులకు ఫిదా కావలసిందే

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నభా నటేష్ కి గ్లామర్ ఉంది కానీ హిట్ చిత్రాలు అందుకోవడం లో విఫలం అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో పాపులర్ అయిన నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా నభా స్టార్ హీరోయిన్ అవుతుందనే అంచనాలు విపించాయి. నభా నటేష్ చివరగా నితిన్ సరసన మాస్ట్రో చిత్రంలో నటించింది. ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఆకట్టుకుంది....


ఖరీదైన బంగ్లాలు, లగ్జరీలు కార్లు, ఫార్మ్ హౌస్లు... ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు తెలిస్తే మీ మైండ్ బ్లాకే!

ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. సినిమాకు వంద కోట్లు తీసుకుంటున్న హీరో. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు తెలిస్తే మతిపోవాల్సిందే. వారసత్వం అతిపెద్ద బాధ్యత. లెజెండ్ ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. టాలీవుడ్ టాప్ స్టార్ గా ఎదిగాడు. నటన, డైలాగ్ డెలివరీలో తాతను గుర్తు చేస్తున్నాడు. మెరుపు వేగంతో కాలు కదిపే ఎన్టీఆర్ దేశంలోనే గొప్ప డాన్సర్స్ లో ఒకరు. అతి చిన్న ప్రాయంలో...


గెటప్‌ శ్రీనుని చూస్తే ఆయనే గుర్తుకొస్తాడు: చిరంజీవి

జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా 'రాజు యాదవ్' అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మే 24న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ వీడియో షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా గెటప్ శ్రీనును ప్రశంసించారు. ఈ తరం కమెడియన్లలో తనకి బాగా నచ్చిన నటుడు గెటప్ శ్రీను అంటూ చిరు అన్నారు. అలానే గెటప్ శ్రీనును చూస్తుంటే అప్పట్లో ఉన్న కామెడీ హీరో చలం గుర్తుకు వస్తారని చిరు చెప్పారు. రాజు యాదవ్ చిత్రం మంచి విజయం సాధించాలని చిరు కోరారు.


ఈ 5 రాశుల వారు చాలా స్పెషల్.. వయసు పెరిగే కొద్దీ వీరి గౌరవం పెరుగుతుంది!

సాధారణంగా మనుషుల వయసు క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. వయసుతో పాటు ప్రజల వ్యక్తిత్వం, స్వభావం, ఆలోచనా ధోరణి మారడం సహజం. కొందరు ఏజ్ పెరిగే కొద్దీ బోరింగ్‌గా మారిపోతారు. యుక్త వయసులో చాలా యాక్టివ్‌గా ఉన్నవారు మధ్య వయసుకు వచ్చేసరికి బ్యాలెన్స్‌డ్‌గా ఆలోచిస్తారు, యావరేజ్ పర్సన్‌గా మిగిలిపోతారు. కానీ కొంతమంది వ్యక్తులు వయసు పెరుగుతున్న కొద్దీ చాలా యాక్టివ్‌గా మారుతారు. ఏజ్‌తో పాటు వీరి చర్మిస్మా, మెచ్యూరిటీ పెరుగుతాయి. వీరి వ్యక్తిత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అందుకే ఓల్డ్ వైన్‌ మాదిరిగా వీరు బెటర్ పర్సన్ అవుతారు. జ్యోతిషశాస్త్రం (Astrology) ప్రకారం, 5 రాశుల వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. తులా రాశితులారాశి వారు త్రాసులా న్యాయంగా, బ్యాలెన్స్‌డ్‌గా ప్రవర్తిస్తారు. వీరు అందరితో బాగా కలిసిపోతుంటారు, ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా మాట్లాడతారు. వయసు పెరిగే కొద్దీ మరింత అట్రాక్టివ్‌గా మారుతారు. వారి చిరునవ్వు, మాటలలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. వీరిని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పరిచయస్తులు ఎప్పటికీ మరచిపోలేరు. ఎందుకంటే వారి వ్యక్తిత్వం అంత బాగుంటుంది. ఈ మార్పు వయసుతో పాటు వస్తుంది. మకరంమకరరాశి వారు మేకలా కష్టపడి పనిచేస్తారు, బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఉంటారు. చాలా లక్ష్యాలు పెట్టుకుని, వాటిని సాధించాలనే దృఢనిశ్చయంతో ఉంటారు. వీరు ఎంతో శక్తివంతులు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోగలరు. అయితే ఏజ్ బార్ అవుతున్నకొద్దీ వీరు మరింత గొప్పవారిగా మారుతారు. వయసుతో పాటు పెరిగే జ్ఞానం, వీరి వ్యక్తిత్వానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. అందుకే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వీరి గౌరవం పెరుగుతుంది. మీనంమీనరాశి వారికి జాటి, కరుణ, ఆధ్యాత్మికత చాలా ఎక్కువ. వీరు ఇతరులు ఏమనుకుంటున్నారో ఈజీగా అర్థం చేసుకోగలరు. ఇతరుల పట్ల చాలా సానుభూతి చూపిస్తారు. అపారమైన జ్ఞానం వీరి సొంతం. అయితే మీనరాశి వారు ఏజ్ బార్ అయినా ఆకర్షణీయంగానే కనిపిస్తారు, మరింత ఆధ్యాత్మికంగా మారుతారు. వీరి జ్ఞానం, కరుణ వీరి మాటలలో, చేతలలో కనిపిస్తాయి. వృశ్చికంఈ రాశి వ్యక్తులు చాలా సీక్రెట్ లైఫ్ గడుపుతారు. అయినా ఇతరులను ఎప్పుడూ ఆకర్షిస్తారు. వీరిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. వృశ్చిక రాశి వ్యక్తులు వయస్సు పైబడుతున్నా ఎక్కువ మందిని ఆకర్షించగలరు. వీరి ఇంటెన్స్ ఎమోషన్స్, ఆలోచనలు ఇతరులపై మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. వృషభంవృషభం రాశి వారు ఎద్దులా బలంగా, నమ్మదగిన వ్యక్తులుగా ఉంటారు. జీవితంలోని ఆనందాలను ఆస్వాదించడం అంటే వీరికి చాలా ఇష్టం. ఈ రాశి వ్యక్తులు చాలా అందంగా ఉంటారు. వీరిలో ఒక ప్రత్యేకమైన ధైర్యం ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఒత్తిడికి అసలు లోను కారు. వయస్సు పెరిగే కొద్దీ వృషభ రాశి వ్యక్తులు బెటర్ పర్సన్‌గా మారుతారు, వీరి చరిష్మా కూడా ఏజ్‌తో పాటు పెరుగుతుంది. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


Rishi Sunak: సంపదలో రాజునే దాటేసిన రిషి సునాక్‌ దంపతులు..

మన చరిత్రను గమనిస్తే.. రాజుల వద్దే ఎక్కువ సంపద ఉంటుంది. కాలక్రమేనా రాజ్యాలు పోయాయి. రాజులు కనుమరుగు అయ్యారు. చాలా దేశాల్లో ప్రభుత్వాలు పాలనను నడిపిస్తున్నాయి. కానీ యూకేలో మాత్రం ఇంకా రాజ వంశీయులు ఉన్నారు. అయితే ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయ్యింది. రాజుల కన్నా ఇతరుల వద్దనే ఎక్కువ సంపద ఉంటోంది. బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులే ఇందుకు ఉదాహరణ. వీరి సంపద ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. వీరి ఆస్తులు విలువ...


వైభవంగా శ్రీరమా సహిత సత్యనారాయణ కల్యాణం

వైభవంగా శ్రీరమా సహిత సత్యనారాయణ కల్యాణం భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. సాయంత్రం బేడా మండపంలో కల్యాణ క్రతువును అర్చకులు పూర్తి  చేశారు. ముందుగా విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం,ఆరాధన, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధా...


సింగపూర్‌లో జోరుగా కరోనా. 30 వేల కొత్త కేసులు. ఇండియాకీ వచ్చేసింది!

సింగపూర్ చాలా చిన్నది. మన హైదరాబాద్ అంతే ఉంటుంది. ఐతే.. ఇది అత్యాధునిక కాస్మొపాలిటన్ సిటీ. అందువల్ల ప్రపంచ దేశాల ప్రజలంతా సింగపూర్‌కి రకరకాల అవసరాల కోసం వస్తుంటారు. అలాగే సింగపూర్ నుంచి ప్రపంచ దేశాలకు ఓడల్లో ఎగుమతులు, దిగుమతులూ జరుగుతుంటాయి. ఇదో పెద్ద వాణిజ్య కేంద్రం. ఇలాంటి నగరంలో కరోనా వస్తే.. అది వేగంగా వ్యాపించడం సహజం. అలాగే.. ప్రపంచ దేశాలకూ వ్యాపించగలదు. ప్రస్తుతం సింగపూర్‌లో కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మళ్లీ ప్రజలు మాస్కులు ధరించాలని అక్కడి ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే.. సింగపూర్‌తోపాటూ.. అమెరికాలో కూడా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. దీన్ని ఫ్లిర్ట్ (FLiRT) అని పిలుస్తున్నారు. ఈ వైరస్ గాలితోపాటూ.. నీటిలో కూడా జీవించగలుగుతోంది అని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది. ఈ కొత్త వేరియంట్.. ఆమధ్య జోరుగా ఉన్న ఒమిక్రాన్‌ను పోలి ఉంది. ఇది వేగంగా వ్యాపిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది ఒక రకంగా ప్రమాదకరమైనదే. ఎందుకంటే.. వ్యాక్సిన్ ద్వారా శరీరంలో తయారయ్యే యాంటీబాడీలను సైతం ఈ కొత్త వేరియంట్ ఎదుర్కోగలుగుతోందని నిపుణులు. సింగపూర్‌లో మే 5 నుంచి 11 వరకు 25,900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఐతే.. రోజురోజుకూ ఈ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. వచ్చే నాలుగు వారాల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్‌ లోకీ వచ్చేసింది: ఫ్లిర్ట్ వేరియంట్ కేసులు భారత్‌లో కూడా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 250 వరకు కేసులు వచ్చాయని తెలిసింది. మహారాష్ట్రలో 91 కేసులు రాగా.. మే రెండవ వారంలో పూణేలో 51 కేసులు, థానేలో 20 కేసులు నమోదయ్యాయి. ఇటీవలే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ఆస్ట్రాజెనెకా నిలిపివేసింది. కొత్త కేసులు విజృంభిస్తే, దేశవ్యాప్తంగా మళ్లీ సమస్యలు రావచ్చని నిపుణులు అంటున్నారు.


Satyabhama Serial Today May 20th: సత్యభామ సీరియల్: నందిని, హర్షలను ఒకటి చేయడానికి హనీమూన్‌కి బయల్దేరిన క్రిష్, సత్యలు.. మహదేవయ్య కోరిక నెరవేరుతుందా!

Satyabhama Today Episode :సత్య తన అన్నయ్య హర్షతో హనీమూన్ గురించి మాట్లాడుతుంది. హర్ష తన తలనొప్పులు తాను పడతానని తన గురించి వదిలేయ్ మని సత్యతో చెప్తాడు. సత్య అలా కుదరదు అని అంటుంది. పెళ్లి విషయంలో తనని ఎందుకు వదిలేయలేదని నందినిని ఇచ్చి పెళ్లి చేయమని ఎందుకు పట్టుపట్టావని అడుగుతుంది. సత్య: అన్నయ్య నువ్వు నందిని విషయంలో బాధ్యతగా ఉంటాను అని మాట ఇచ్చావు. బాధ్యత అంటే ఇదేనా. హర్ష: తను నన్ను వద్దు అనుకుంటుంది. నేనేం చేయను. సత్య: బాధ్యత అంటే ఓపిక ఉండాలి....


Telangana News: తెలంగాణలో దారుణాలు - మానసిక స్థితి సరిగా లేని కూతురి హత్య, తాగునీటి కోసం మామను చంపేసిన కోడలు

Parents Killed Their Daughter In Siricilla: తమ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. మానసిక స్థితి సరిగా లేని ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కూతురి ఆరోగ్యం కుదుటపడాలని ఆస్పత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగారు. అయినా, వారి ఆశ నెరవేరలేదు. చివరకు విసిగిపోయి తమ బిడ్డను వారే నూలు దారం గొంతుకు బిగించి హతమార్చారు. 13 నెలల మనవడికి కన్నతల్లిని దూరం చేశారు. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు,...


కలర్‌ తక్కువగా ఉన్నావ్‌, అక్కడ సర్జరీ చేయించుకో.. బంధువుల్లో, ఇండస్ట్రీలో ఈషా రెబ్బాకి దారుణమైన అవమానాలు..

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా డస్కీ బ్యూటీ. కానీ ఆమె కలర్‌ విషయంలో చాలా అవమానాలు ఫేస్‌ చేసిందట. బంధువులే దారుణంగా అవమానించినట్టు చెప్పింది ఈషా. సినిమా అంటేనే గ్లామర్‌. ఇందులో హీరోయిన్ల గ్లామర్‌కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. చాలా మంది హీరోయిన్లు అందం కోసం రకరకాలు సర్జరీలు చేయించుకుంటారు. మంచి కలర్‌ కోసం సర్జరీలు, లేదా ఏదైనా పార్ట్ బాగా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకుంటారు. తెలుగు బ్యూటీ ఈషా రెబ్బాకి కూడా ప్రారంభంలో చాలా రకాలుగా కామెంట్‌ చేశారట. ఈషా...


హైదరాబాద్‌లో వెలుగులోకి మరో భారీ మోసం.. 200 కోట్లతో గాయబ్.. ఆమెదే కీలక పాత్ర..!

హైదరాబాద్‌లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మార్కెట్‌లో కంటే అధిక మొత్తంలో వడ్డీ చెల్లిస్తామంటూ.. ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ సుమారు 200 కోట్ల మేర డిపాజిట్లు చేపించుకుని రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసిన ఘటన బయటపడింది. ఈ ఫైనాన్స్ కంపెనీలో సుమారు ఐదు వందలకు పైగా సామాన్యులు డిపాజిట్లు చేయగా.. విషయం తెలుసుకుని బషీర్‌బాగ్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను వెతికి పట్టుకునే పనిలో...


గ్రేటర్ హైదరాబాద్‌పై సర్కార్​ స్పెషల్ ఫోకస్

గ్రేటర్ హైదరాబాద్‌పై సర్కార్​ స్పెషల్ ఫోకస్ హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీ డెవలప్ మెంట్​పై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా మూసీ డెవలప్ మెంట్, మెట్రో రైల్ విస్తరణ, జీహెచ్ఎంసీ పెండింగ్ పనులతో పాటు కొత్త పనులపైనా ఆరా తీసింది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తుంది. రాబోవు ఆర్నెళ్లు, ఏడాదిలోపు పనులు, వచ్చే 5 ఏళ్ల పాటు చేయాల్...


Pithapuram: పిఠాపురంలో పవన్‌ గెలుపు ధీమా.. ఈసారి ఎమ్మెల్యేగా పక్కా?

Pawan Kalyan Pithapuram Strategy: ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాననే ధీమాలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. ఎన్నికలు ముగిసినా కూడా పిఠాపురం ఎన్నికపై సమాలోచనలు చేస్తున్నారు. వచ్చిన ఓట్లను బేరీజు చేసుకుంటున్నారు.


పరిచయం..ఆఫీసర్ రోల్స్​ ఎంజాయ్ చేస్తా

పరిచయం..ఆఫీసర్ రోల్స్​ ఎంజాయ్ చేస్తా ఇండియన్ సినిమాల్లో విదేశీయులు నటించడం చూస్తూనే ఉంటాం. కానీ, వాళ్లు నటించే భాషలో కాకుండా ఇంగ్లిష్​లోనే మాట్లాడుతుంటారు. అంతెందుకు మనదేశంలోనే పక్క రాష్ట్రానికి వెళ్తే భాష రాక ఇంగ్లిష్​లో కమ్యూనికేట్ చేస్తుంటారు. అలాంటిది చూడ్డానికి అచ్చం ఫారినర్​లా కనిపిస్తూనే.. దేశీ భాషలో అలవోకగా మాట్లాడుతున్నాడు. ఇండస్ట్రీ మీద ప...


Adilabad: వాట్సప్‌ వాయిస్ మెస్సేజ్‌తో మొదటి భార్యకు ట్రిపుల్ తలాక్.. కట్ చేస్తే భర్తకు ఝలక్..!

Triple Talaq Case: ఆదిలాబాద్ పట్టణంలో ఓ అరుదైన కేసు నమోదైంది. ఓ భర్త.. తన మొదటి భార్యకు వాట్సప్‍‌లో వాయిస్ మెస్సేజ్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో.. ఆ భార్య తమ ఇరు వైపులా బంధువులకు ఆ వాయిస్ మెస్సేజ్ వినిపించి.. చివరికి పోలీసుల దగ్గరికి వెళ్లింది. ఈ ట్రిపుల్ తలాక్ పద్దతి చట్టరిత్యా నేరంగా సూప్రీం కోర్టు తీర్పునివ్వటంతో.. పోలీసులు ఆ భర్తపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


భర్త వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్

భర్త వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్ ఆదిలాబాద్: వాట్సాప్ మేసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన అబ్దుల్ అతీక్ (32) తన మొదటి భార్య జాస్మిన్ కు ట్రిపుల్ తలాక్ చెప్పడంలో అతనిపై కేసే నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2017లో జాస్మిన్ ను అబ్దుల్ అతీక్ ...


Samantha: సమంతకి వరుస షాక్స్.. ఇదంతా పక్కా ప్లాన్ అంటున్న అభిమానులు!

Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత.‌ అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఘనంగా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు పానగల్, వెలుగు :  మండలంలోని మందాపురం గ్రామంలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బండలాగుడు పోటీలను ప్రారంభించారు. పోటీల్లో గెలుపొందిన అఖిలేశ్​రెడ్డి(నాగర్ కర్నూల్), కుందూరు భూపాల్ రెడ్డి(నంద్యాల), త్రిషా రెడ్డి(గుంటూరు), నాగయ్య(నంద్యాల), దొడ...


Payal Rajputh: తెలుగు సినిమా నుండి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్

Payal Rajputh: తెలుగు సినిమా నుండి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్ ఏ ఇండస్ట్రీలో అయినా విజయాలు కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయి. కానీ, పాపం పాయల్ రాజ్ పుత్ కు మాత్రం కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. అసలు విషయం ఏంటంటే.. పాయల్ ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ మంగళవారం. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఏ థ్రిల్లర్ మూవీ...


Brahmamudi మే 20 ఎపిసోడ్: బుర్ర తిరిగిపోయే ట్విస్ట్.. మాయను కనిపెట్టేసిన కళావతి.. రుద్రాణి దుమ్ముదులిపేసిన స్వప్న

Brahmamudi May 20 Episode: బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్‌లో కావ్య- రాజ్‌ల మధ్య పెద్ద డిస్కషన్ నడుస్తుంది. మాయ వెనక వెళ్లొద్దని రాజ్ చెబితే కళావతి ససేమీరా అంటూ తెగేసి చెబుతుంది. మరోవైపు అనామిక కాపురం పూర్తిగా కూల్చేందుకు రుద్రాణి పన్నాగం పన్నుతుంది.


నాట్య ప్రదర్శనలో కేటీఎస్ చిన్నారుల ప్రతిభ

నాట్య ప్రదర్శనలో కేటీఎస్ చిన్నారుల ప్రతిభ బాల్కొండ, వెలుగు : అన్నమాచార్య 616 జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన నాట్య ప్రదర్శనలో బాల్కొండ కేటీఎస్ చిన్నారులు ఆదివారం ఉత్తమ ప్రతిభ కనబర్చారు.  రవీంద్ర భారతిలో బాల్కొండ శివం డాన్స్ అకాడమీ నిర్వహించిన ప్రదర్శనలో అగ్రతి, సాత్విక, మేక కీర్తన, మనస్విని, సహస్ర,  శ్రీ మహేశ్వరి, వీక్షణ, మిథున, నిత్యశ్...


ఓటేసిన బాలీవుడ్ ప్రముఖులు.. జాన్వీ, అక్షయ్ కుమార్

లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. బాలీవుడ్ ప్రముఖులు అంతా ముంబైలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్షయ్ కుమార్, జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావ్, టబు సహా పలువురు నటీనటులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. భారత పౌరసత్వం తీసుకున్న తర్వాత తొలసారి అక్షయ్ కుమార్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలంతా అభివృద్ధికే ఓటేయాలని అక్షయ్ కోరారు.


`దేవర` ఫియర్‌ సాంగ్‌కి ముందున్న టార్గెట్‌ ఇదే.. లేదంటే అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ వదలరేమో?

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి అప్‌ డేట్‌ రాబోతుంది. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని `దేవర` మూవీ నుంచి తొలి పాటని విడుదల చేయబోతున్నారు. `ఫీయర్‌` పేరుతో ఈ పాటని రిలీజ్‌ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన హింట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ రోజు(మే19) సాయంత్రం ఏడుగంటలకు ఈ పాటని విడుదల చేయబోతున్నారు. దీంతో పాట కోసం ఎన్టీఆర్‌ అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ప్రోమో అదిరిపోయింది....


ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం..

ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం.. హైదరాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. మహిళల వేషధారణలో అపార్టు మెంట్లోకి వచ్చి ఫ్లాట్ తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెక్కాలనీ ఆకృతి ఆక్రేడ్లోలోని ఫ్లాట్ నెంబర్ 502 ప్రైవేటు ఉద్యోగి కే. వెంకటేశ్వర్రావు ఉంటున్నారు. అదే ...


Rave Party in Bengaluru: బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం, అందులో ఏపీ ఎమ్మెల్యే కారు, తెలుగు సినీ ప్రముఖులు!

Bengaluru Rave Party News: బెంగళూరులో ఓ రేవ్ పార్టీని అక్కడి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) భగ్నం చేశారు. నగరంలోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో ఓ ఫాం హౌస్‌లో ఈ పార్టీ జరిగింది. స్థానిక జీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించినట్లుగా బెంగళూరు సీసీబీకి సమాచారం అందడంతో వారు ఆకస్మిక దాడులు చేశారు. ఈ రేవ్ పార్టీలో భారీగా లిక్కర్ తో పాటుగా పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా యువతీయువకులు తీసుకున్నట్లు తెలుస్తోంది....


గన్నేరువరం పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

గన్నేరువరం పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట గన్నేరువరం, వెలుగు :  కరీంనగర్ మండలం దుర్షేడ్ గ్రామానికి చెందిన  సౌమ్య..  గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన వెదిర ఆనంద్  గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోరని ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జంగిరెడ్డి పల్లెలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో పెళ్లి చేసుక...


మూసివున్న ఎంజీఎం మూడో గేటు!..ఇబ్బందులు పడుతున్న రోగులు

మూసివున్న ఎంజీఎం మూడో గేటు!..ఇబ్బందులు పడుతున్న రోగులు వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం వేలాది మంది రోగులు వారి సహాయకులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రికి మూడు పెద్ద గేట్లు ఏర్పాటు చేశారు. రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ గేట్లకు 1, 2, 3గా పేర్లు కూడా పెట్టారు. పోచమ్మమైదాన్​ నుంచి ఎంజీఎంకు వచ్చే ...


Meenaakshi Chaudhary: విర‌హాగ్నితో మీనాక్షి డార్క్ థీమ్ ఫోటోషూట్..ఇంట‌ర్నెట్ని నమ్ముకున్న కుర్రాళ్ళ హార్ట్ బ్రేక్!

Meenaakshi Chaudhary: విర‌హాగ్నితో మీనాక్షి డార్క్ థీమ్ ఫోటోషూట్..ఇంట‌ర్నెట్ని నమ్ముకున్న కుర్రాళ్ళ హార్ట్ బ్రేక్! కుర్రాళ్ల కలల రాణి మీనాక్షి చౌద‌రి(Meenakshi Chaudhary) తాజా పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన  డార్క్ థీమ్ ఫొటోల్లో అదిరిపోయింది.అంతేకాదు..ఈ ఫోటో షూట్తో కుర్రాళ్ల గుండెల్ని బెదరగొట్టింది.మీనా...


Hema: బెంగళూరు రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు: హేమ

బెంగళూరు రేవ్ పార్టీలో తన ఉన్నట్లు వస్తున్న వార్తలను నటి హేమ ఖండించారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. ఆ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.


శ్రీకాకుళం: బ్రెయిన్ డెడ్‌తో సచివాలయ ఉద్యోగిని మృతి.. అవయవదానంతో నలుగురి ప్రాణాలు నిలబడ్డాయి!

Srikakulam Sachivalayam Employee Organs Donation: శ్రీకాకుళం జిల్లాలో సచివాలయ ఉద్యోగిని కుటుంబం పెద్ద మనసు చాటుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన సుశీల అవయవ దానం చేసి మరో నలుగురి జీవితాల్లో వెలుగును నింపారు.


Payal Rajput: పాయల్‌కు ఇవ్వాల్సింది 6 లక్షలే - నాన్ కోపరేషన్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్, ఆమె ఆరోపణల్ని ఖండించిన TFPC

'రక్షణ' సినిమాను నాలుగేళ్ల క్రితం చేశానని, ఇప్పుడు తనకు వచ్చిన సక్సెస్ క్యాష్ చేసుకోవడానికి విడుదల ప్లాన్ చేశారని, తనకు ఇవ్వవలసిన రెమ్యూనరేషన్ పూర్తిగా క్లియర్ చేయలేదని, పైగా ప్రమోషనల్ కార్యక్రమాలకు రావాలని డిమాండ్ చేశారని, రాకపోతే తెలుగు సినిమా నుంచి తనను బ్యాన్ చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్టు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల కాలంలో 'రక్షణ' చిత్ర బృందం వాడిన భాష, వ్యవహరించిన తీరు బాలేదని, తనకు ఇవ్వవలసిన డబ్బు...


బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు చిక్కిన టాలీవుడ్ నటులు, మోడల్స్

Bangalore Rave Party: బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ దగ్గర్లో ఓ రేవ్‌ పార్టీ జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో భారీ ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. హైదరాబాద్‌కి చెందిన వాసు అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా వాడినట్లు తెలిసింది. దీనిపై దాడి చేసిన పోలీసులు.. 100 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో 25 మంది దాకా యువతులు ఉన్నట్లు...


వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...

వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం... జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు ప్రేమ, అందం, లగ్జరీ, సృజనాత్మకత, సంపద, శ్రేయస్సు, వైవాహిక ఆనందానికి కారకంగా పరిగణించబడుతున్నాడు. శుక్ర గ్రహం  రాక్షసుల గురువుగా కూడా పరిగణించబడుతున్నాడు. మే 19 ఉదయం 08:51 గంటలకు శుక్రగ్రహం తన రాశిని మార్చుకున్నాడు. మేషరాశిని వీడిన.. శుక్రుడు వృషభరాశిలోక...


నా భార్య నన్ను వేధిస్తోంది..ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు

నా భార్య నన్ను వేధిస్తోంది..ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు తనకు, తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరిన వ్యక్తి బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌, వెలుగు : ‘పెళ్లి అయినప్పటి నుంచి నా భార్య మానసికంగా, శారీరకంగా వేధిస్తోంది,  ఆమె నుంచి నాకు, నా తల్లిదండ్రులకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి’ అని అల్వాల్‌‌‌‌కు చెందిన టెమూజియన్‌‌‌‌ అనే వ్యక్తి ...


Sirivennela Birth Anniversary: సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ఇండస్ట్రీ ఘన నివాళి..

Sirivennela Birth Anniversary: దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి సి.నారాయణ రెడ్డి తర్వాత పద్మ పురస్కారం అందుకున్న సినీ రచయతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన దిగ్గజ గీత రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా సినీ ఇండస్ట్రీ 'నా ఉచ్చ్వాసం కవనం' ప్రోగ్రామ్‌కు సంబంధించి కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు.


Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..

Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..


క్యారవాన్ లో క్రేజీగా శ్రీముఖి ఫోజులు.. రెడ్ గౌనులో మైమరపిస్తున్న యాంకర్

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ యాంకర్ భావిస్తోంది. బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి. అందుకే శ్రీముఖి పాల్గొనే షోలలో పెద్ద హంగామా ఉంటుంది. బుల్లితెరపై...


Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో రాడ్ రంబోలా డిజాస్ట‌ర్ మూవీస్ ఇవే..

Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో రాడ్ రంబోలా డిజాస్ట‌ర్ మూవీస్ ఇవే..


Zodiac Signs: ఈ రాశుల కాంబినేషన్ సూపర్.. మంచి లైఫ్ పార్ట్‌నర్స్ అవుతారు..

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఎంతో కీలకమైన మలుపు. సరైన లైఫ్ పార్ట్‌నర్‌ను సెలక్ట్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది. అందుకే ఇష్టాయిష్టాలు, ఆశయాలు, అభిప్రాయాలు అన్నింట్లో మ్యాచ్ అయ్యే భాగస్వామి కోసం సెర్చ్ చేస్తుంటారు. అయితే మీ రాశి ప్రకారం, మీకు ఎవరు బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అవుతారో తెలుసుకోవచ్చు అంటున్నారు ‘వేదిక్ మీట్’ కంపెనీ ఫౌండర్, సీఈవో మహి కష్యప్. జన్మ రాశుల ఆధారంగా వ్యక్తుల వ్యక్తిత్వాలను మ్యాచ్ చేయడం సులభం అవుతుందని చెప్పారు. ఏయే...