Trending:


తలపడితే వదలని రాయన్

తలపడితే వదలని రాయన్ ధనుష్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘రాయన్’.  కళానిధి మారన్ సమర్పణలో  సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ధనుష్‌‌‌‌ హీరోగా నటిస్తున్న 50వ సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక పాటతో పాటు సినిమా రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఏ ఆర్ రెహమాన్ క...


Prashanth Varma : ప్రశాంత్ వర్మ-రణవీర్ సింగ్ సినిమా పేరు ఇదే.. ఎంతో వింతగా!

Prashanth Varma- Ranveer Singh : హను మ్యాన్ సినిమాతో తెలుగులో మాత్రమే కాక బాలీవుడ్ లో కూడా మంచి హిట్ అందుకున్నారు ప్రశాంత్ వర్మ. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మకి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చింది. రణవీర్ సింగ్ హీరోగా ప్రశాంత్ వర్మ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Anil Ravipudi: అనిల్కి అన్ని కోట్లా.. వెంకీ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్

Anil Ravipudi: అనిల్కి అన్ని కోట్లా.. వెంకీ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ ప్రస్తుతం జెనరేషన్ లో టాలీవుడ్ ఇండస్ట్రీకి కామెడీ చిత్రాలకు కేరాఫ్ గా మారిపోయాడు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). ఆయన నుండి వచ్చిన ప్రతీ సినిమా కామెడీ ప్రధానంగా వచ్చినవే కావడం విశేషం. మొదటి సినిమా పటాస్ నుండి F2, F3 వరకు ఆయన సినిమాలన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవించాయి...


66 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లి చేసుకున్న 84 ఏళ్ల వృద్ధుడు.. దగ్గరుండి చేసిన కుమారులు, కుమార్తెలు

అతడికి 84 ఏళ్లు. ఆమెకు 66 సంవత్సరాలు. ఇద్దరూ కలిసి ఈ వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక వారి వివాహాన్ని.. వారి కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు దగ్గరుండి జరిపించారు. ఘనంగా పెళ్లి బరాత్ నిర్వహించి.. అందులో డ్యాన్స్‌లతో రెచ్చిపోయారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. అసలు ఆ వయసులో ఆ ఇద్దరు వృద్ధులు ఎందుకు పెళ్లి చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు అంత ఘనంగా వివాహాన్ని జరిపించారు. అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.


అమ్మాయిలా ఉంటాడు, పెళ్లి వద్దు అన్నారు.. ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో భార్యతో జబర్దస్త్ మోహన్

లేడి గెటప్పుల్లో ఎక్కువగా కనిపించే జబర్దస్త్ మోహన్ తొలిసారి తన భార్యతో శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి హాజరయ్యారు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా ఇదే తరహా కామెడీ ఉంటోంది. హైపర్ ఆది, బుల్లెట్ భాస్కట్, ఆటో రాంప్రసాద్ లాంటి వారు శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం నవ్వులు పూయిస్తున్నారు. లేటెస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ సరికొత్తగా ముస్తాబవుతోంది. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ప్రోమో ఫన్నీగా ఉంటూ...


Manisha koirala: ఆ సమయంలో నా ఫ్రెండ్స్ పట్టించుకోలేదు.. ఎమోషనల్ అయిన మనీషా కోయిరాలా..

Manisha koirala: ఆ సమయంలో నా ఫ్రెండ్స్ పట్టించుకోలేదు.. ఎమోషనల్ అయిన మనీషా కోయిరాలా..


Trinayani Serial Today May 13th: 'త్రినయని' సీరియల్ : రివేంజ్ ప్లాన్ చేసిన అత్తాకోడళ్లు.. విశాలాక్షి, గాయత్రీ పాప చుట్టూ మంటలు!

Trinayani Today Episode తిలోత్తమ, సుమన, వల్లభలు బంగారు కొబ్బరి కాయ పగల గొట్టడంతో తేనె టీగలు వచ్చి ముగ్గురిని కుట్టేస్తాయి. ఇక సుమన కోసం గంజి పట్టుకొని నయని వస్తుంది. సుమన ముఖానికి రాస్తుంది. సుమన: ఇక చాల్లే ఆపు అక్క నిన్ను చూసుకొని మా ఆయన దెప్పిపొడుపు ఎక్కువ అయిపోయింది. వెళ్లు అక్క. తిలోత్తమ, వల్లభలు కూడా ఇబ్బంది పడతారు. తిలోత్తమ తడిగుడ్డ వేసుకుంటే వల్లభ చిన్న ఫ్యాన్ పెట్టుకుంటాడు. ఇక హాసిని వచ్చి కూలింగ్ పౌడర్ తీసుకొచ్చానని రాస్తే ఉపశమనం...


ఆ పని చేసిన కొడుకు.. ప్రాణం తీసిన తండ్రి!

డబ్బు ఏ ఎంత పనైనా చేస్తుంది. తండ్రి కొడుకులు మధ్య గొడవలు పెట్టగలదు.. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టగలదు. ఇంకా చాలానే చేయగలదు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే.. మీరు అయ్యో అనాల్సిందే. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌ పల్లికి చెందిన ముకేశ్‌ కుమార్‌ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, జల్సాలకు అలవాటు పడ్డాడు. గమనించిన తండ్రి సత్యనారాయణ అలవాటు మానుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు.అయినప్పటికీ పద్ధతి...


Mothers Day 2024 : ఐశ్వర్య to కరిష్మా - బాలీవుడ్ టాప్ స్టార్స్ తమ పిల్లల ఫుడ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసా?

Top Nutrition Secrets For Kids : ప్రపంచంలోని ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లతో పోల్చితే, అందరికంటే బాగా పోషకాహారం గురించి తెలిసి వ్యక్తి అమ్మ. తమ పిల్లలు ఆరోగ్యంగా పెరిగేందుకు ఎలాంటి ఆహారాన్ని అందివ్వాలో ఆమె కంటే మరెవరికీ ఎక్కువగా తెలియదు. పిల్లలు ఏ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు? వారికి రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా ఇవ్వాలనేది ఆమెకు బాగా తెలుసు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా తమ పిల్లలకు చక్కటి పోషకాహారాన్ని అందిస్తూ ఆరోగ్యంగా పెంచుతున్నారు....


BIGBEN Cinemas Amma: ఆర్జే శ్వేత దర్శకత్వంలో అమ్మ మూవీ..ఎమోషనల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వస్తున్న పెళ్లి చూపులు మేకర్స్

BIGBEN Cinemas Amma: ఆర్జే శ్వేత దర్శకత్వంలో అమ్మ మూవీ..ఎమోషనల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వస్తున్న పెళ్లి చూపులు మేకర్స్ విజయ్ దేవరకొండ మేనమామ,నిర్మాత యష్ రంగినేని పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫొటో స్టూడియో, ABCD, భాగ్ సాలే వంటి విభిన్నమైన సినిమాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతున్నట్లు మద...


హోటల్‌ వాడు చేసిన పనికి 45ఏళ్ల హ్యాబిట్ ని మానేసిన శోభన్‌బాబు.. సోగ్గాడితో పెట్టుకుంటే అలా ఉంటది మరి..

తెలుగు తెర సోగ్గాడు శోభన్‌ బాబు తన అలవాట్లు ఎలా ఉంటాయో వెల్లడించాడు. ఈ క్రమంలో ఓ షాకింగ్‌ విషయం చెప్పాడు. 45ఏళ్లు ఫాలో అయిన ఒక హ్యాబిట్‌ని మానేయడం వెనుక స్టోరీ చెప్పాడు. శోభన్‌బాబు అంటే సోగ్గాడు అనే పదం గుర్తుకు వస్తుంది. సోగ్గాడు అనేది శోభన్‌బాబుకి పర్యాయపదంగా మారింది. సినిమా స్టార్లలో సిస్టమాటిక్‌ లైఫ్‌ని లీడ్‌ చేసిన నటుడిగా శోభన్‌బాబు నిలుస్తారు. ఆయన ఏదైనా ఓ పద్ధతి ప్రకారం నడుచుకున్నాడు. తన నియమాలతోనే జీవితం గానీ, సినిమా కెరీర్‌గానీ సాగింది....


సత్యభామ మూవీ నుండి వెతుకు వెతుకు అనే పాట మే 15న విడుదల

సత్యభామ మూవీ నుండి వెతుకు వెతుకు అనే పాట మే 15న విడుదల కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. అమరేందర్ అనే కీలక పాత్రను నవీన్ చంద్ర పోషిస్తున్నాడు. సుమన్ చిక్కాల తెరకెక్కిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకుడిగా వ్యవహరిస్తూ, స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లే అందించాడు. బాబీ తిక్క...


త్వరలో దేవర మూవీ ఫస్ట్ సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

త్వరలో దేవర మూవీ ఫస్ట్ సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. కోస్టల్ ఏరియా బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ అక్టోబ...


హైదరాబాద్​లో కొత్త స్విప్ట్ ను లాంచ్​ చేసిన శ్రీ సత్య

హైదరాబాద్​లో కొత్త స్విప్ట్ ను లాంచ్​ చేసిన శ్రీ సత్య హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఎపిక్ న్యూ స్విప్ట్ కొత్త మోడల్ ను హైదరాబాద్ మార్కెట్‌‌లో  మారుతి సుజుకీ వి డుదల చేసింది. నగరంలోని ఎల్.బి.నగర్​లో గల  మారుతి సుజుకీ ఎరినా కళ్యాణి మోటార్స్ లో ఈ  కారును  టాలీవుడ్  నటి, బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య ఆవిష్కరించారు. సత్యతో పాటు  మారుతీ సుజుకీ టీఎస్‌‌‌‌...


అప్పటి నుంచి అడగటం మానేశా.. పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు ఎమోషనల్ ట్వీట్

Nagababu tweet on Pawan kalyan: మెగాబ్రదర్ నాగబాబు చేసే ట్వీట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనను విమర్శించేవాళ్లకు సూటిగా తగిలేలా ఎంత పదునుగా ట్వీట్ల బాణాలు సంధించగలరో.. తాను అభిమానించే వారిపై కూడా అంతే ప్రేమను వ్యక్తపరచగలరు. తాజాగా జనసేన అధినేత, తన సోదరుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Allu Arjun- Jr NTR: ఓటేసిన అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి

లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు టాలీవుడ్ సెలబ్రెటీలు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకి వచ్చి అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ తమ ఓటు వేశారు.


జున్ను గాడి గురించి భలే చెప్పారే.. నాని మదర్ వీడియో

Nani Son Arjun నాని తాజాగా ఓ క్యూట్ వీడియోని షేర్ చేశాడు. మదర్స్ డే సందర్భంగా నాని షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. తన తల్లి, తన కొడుకు అర్జున్ (జున్ను గాడు) గురించి ప్రేమగా చెబుతున్న వీడియోని షేర్ చేశాడు. ఇక నాని తన తల్లి ఒడిలో పడుకుని ఉంటే.. జున్ను గాడు నాన్న ఒళ్లో ఉన్న వీడియో ఆకట్టుకుంటోంది.


Monday Motivation: మొదటి చూపులోనే వ్యక్తులను తప్పుడు అంచనా వేయకండి, ప్రతి వ్యక్తి వెనక ఏదో ఒక విషాద కథ ఉంటుంది

Monday Motivation: కొంతమంది మొదటి చూపులోనే వ్యక్తులను తప్పుగా అంచనా వేస్తారు. వారి హావభావాలను వెక్కిరిస్తారు. బాడీ షేమింగ్ చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు.


గంగాదేవి.. నది రూపంలో భూమికి ఎందుకు వచ్చిందో తెలుసా...

గంగాదేవి.. నది రూపంలో భూమికి ఎందుకు వచ్చిందో తెలుసా... గంగానది పుట్టుక వెనుకనున్న పురాణకథను ఈ వాక్యాల్లో ప్రస్తావించారు. శ్రీ మహావిష్ణువు పాదాల్లోంచి పుట్టిన గంగ పరవళ్ళు తొక్కుతూ భువికి దూకిన గంగమ్మను..శివుడు తన జటాజూటంలో బంధించి, భూమి తట్టుకునేంత ప్రవాహాన్ని మాత్రమే వదిలాడన్నది పురాణ కథనం. సురగంగ అంటే దేవలోకానికి చెందినది అని అర్థం.  అసలు గంగానది ...


Krishnamma Collections: కృష్ణమ్మ కలక్షన్స్.. సత్యదేవ్ కెరియర్ లోనే మొదటిసారి ఇలా

Satya Dev Krishnamma: వైవిద్యమైన సినిమాలను ఎంచుకోవడంలో సత్యదేవ్ ఎప్పుడు ముందుంటారు. ఆయన హీరోగా చేసిన సినిమాలు అన్నీ ప్రేక్షకుల దగ్గర నుంచే కాకుండా క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా మంచి రివ్యూలు పొందినవే. కాగా ఈ హీరో కృష్ణమ్మ సినిమా ఈ మధ్య విడుదల కాగా ఈ చిత్రంకి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది..


టాలీవుడ్ స్టార్స్ ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ బూతులు ఇవే.. చిరు, మహేష్, ఎన్టీఆర్ ఎక్కడెక్కడంటే

సోమవారం రోజు అన్ని రాజకీయ పార్టీలకు బిగ్ డే అనే చెప్పాలి. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సోమవారం రోజు జరగబోతోంది. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక తెలంగాణాలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక్కడ కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. టాలీవుడ్ సినీ తారలంతా వారి వారి ఏరియాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎవరెవరు ఎక్కడ ఏ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకుంటారో అనే వివరాలు...


టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్ర‌వేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

తిరుప‌తిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌లో 2024 – 25 విద్యా సంవత్సరానికి ప్ర‌వేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. మే 15 నుండి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్‌లో దరఖాస్తు ఆంగ్ల భాషలో మాత్రమే ఉంది. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్‌, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్ ను తెలుగు, ఆంగ్ల భాషల్లో...


పాయల్ పాప న్యూ అవతార్.. అప్పుడలా ఇప్పుడిలా

Payal rajput Rakshana పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం కొత్త అవతారంలో కనిపించి షాక్ ఇచ్చింది. ఇంత వరకు గ్లామరస్ రోల్స్‌లో కనిపించిన బ్యూటీ ఇకపై యాక్షన్‌లోకి దిగేలా ఉంది. ఇంత వరకు పాయల్ తెరపై అందాలను ప్రదర్శించి. కానీ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా యాక్షన్‌లోకి దిగబోతోంది. రక్షణ అంటూ పాయల్ మెప్పించేందుకు రెడీ అవుతోంది.


కొత్త లైఫ్ స్టార్ట్ చేశా.. కానీ ఇవి భరించలేకపోతున్నా.. చనిపోతానేమోనని భయమేస్తుంది: బర్రెలక్క

తనపై సోషలో మీడియాలో నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేస్తూ దారుణంగా హింసిస్తున్నారని నాగర్ కర్నూల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నె శిరీషా అలియాస్ బర్రెలక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తనను టార్గెట్ చేసి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.


Telangana Elections: రేపు తెలంగాణలో ఓటేసే సినీ ప్రముఖులు వీరే.. !

తెలంగాణలో రేపు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీంగ్ కేంద్రాల్లో అవసరమైన సామాగ్రిని...తరలించారు. అయితే రేపు లోక్ సభ ఎన్నికల సందర్భంగా ... సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓబుల్‌రెడ్డి స్కూల్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి ఓటు వేయనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు....


చెమటోడ్చుతున్న నందినీ రాయ్

నందినీ రాయ్‌కి కావాల్సినంత అందం ఉన్నా అవకాశాలు అంతగా రావడం లేదు. తెలుగమ్మాయి అయినా కూడా అందాల ఆరబోతలో నార్త్ అమ్మాయిలా అదరగొడుతుంది. ఆమె ఫోటో షూట్లు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక ఆమె తన ఫిట్ నెస్ కోసం చాలానే కష్టపడుతుంటుంది. వీకెండ్ అయినా కూడా ఇలా జిమ్‌లో చెమటోడ్చుతూ కనిపించింది.


Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి

Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీరియల్ నటి పవిత్ర జయరామ్(Pavitra jayaram) కారు ప్రమాదంలో మరణించారు. ఈ ఉదయం ఆమె ప్రయాణిస్తున్న కారు కర్నూలు వద్ద బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించినట్టు సమాచారం. ప్రమాద సమయంలో కారులో పవి...


హరోం హర మూవీ నుండి మురుగుడి మాయేరా అనే పాట విడుదల

హరోం హర మూవీ నుండి మురుగుడి మాయేరా అనే పాట విడుదల సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’. సుమంత్ జి నాయుడు నిర్మాత. శనివారం సుధీర్ బాబు బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ ఈ చిత్రం నుంచి ‘మురుగుడి మాయేరా’ అనే పాటను విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఈ పాటను రఘు కుంచె ...


Orry Daily Income:సెలబ్రిటీలకే సెలబ్రిటీ..హీరోయిన్స్‌ను టచ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు..ఎవరితను?

Orry Daily Income:సెలబ్రిటీలకే సెలబ్రిటీ..హీరోయిన్స్‌ను టచ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు..ఎవరితను? 'ఓర్రీ' అలియాస్ ఓర్హాన్ అవత్రామణి (Orhan Awatramani) రీసెంట్ టైంలో బాలీవుడ్ లో ఎక్కువ వినిపిస్తోన్న పేరు ఇది. ఈ పేరు వెనుక ఎంతో బిజినెస్ ఉంది. ఎంతో పాపులారిటీ ఉంది. అందుకే ఇతను సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. ఓర్రీ తరచుగా బాలీవుడ్ బ్యూటీ జాహ్...


Pawan Kalyan | గెలవకపోతే సినిమాలు చేసుకుంటా

Pawan Kalyan | గెలవకపోతే సినిమాలు చేసుకుంటా.


Budhaditya Yoga 2024: ఈ 3 రాశుల వారిపై బుధాదిత్య రాజయోగ ప్రభావం.. ఏ పనులు చేసిన డబ్బే డబ్బు!

Budhaditya Yoga 2024: మే 12వ తేదీన ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి అనుకున్న పనులు జరగబోతున్నాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలిగే శక్తిని పొందబోతున్నారు.


Chiranjevi: ఈ జీవితమే అమ్మది.. మథర్స్ డే రోజున మెగాస్టార్ స్పెషల్ పోస్ట్

Chiranjevi: ఈ జీవితమే అమ్మది.. మథర్స్ డే రోజున మెగాస్టార్ స్పెషల్ పోస్ట్ నేడు(మే 12 ) మథర్స్ డే సందర్బంగా ప్రతీఒక్కరు తమ అమ్మని తలుచుకుంటున్నారు. అమ్మతో తమకున్న తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన తల్లి అంజనా దేవి(Anjana Devi) గురించి సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశారు. తన అమ్మతో దిగిన ఫోటోలను చేస్తూ.....


Money Astrology: మే 13 ధన జ్యోతిష్యం.. వారు టీమ్ వర్క్‌తో సక్సెస్ అవుతారు

Money Astrology (ధన జ్యోతిషం): (Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) జ్యోతిష్యులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు, ధన జ్యోతిష్యం ఫలితాలు చెబుతుంటారు. మే 13వ తేదీ, సోమవారం నాటి ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలించండి.. మేషం (Aries):వృత్తిపరమైన విషయాల్లో ఉత్సాహంగా ఉంటారు. కెరీర్‌లో కచ్చితంగా ముందుకు వెళ్తారు. ఒక శుభవార్త అందుకుంటారు. లాభాల లక్ష్యంపై దృష్టి సారిస్తారు. కొన్ని విషయాల్లో అనుకున్న దానికంటే ఎక్కువగా ఫలితాలు సాధిస్తారు. వివిధ పనులు చురుకుగా సాగుతాయి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి.పరిహారం: గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించండి. వృషభం (Taurus):మౌలిక సదుపాయాలపై దృష్టి ఉంటుంది. అధికారులు మీకు సహకరిస్తారు. కొత్త ప్లానింగ్‌పై దృష్టి పెడతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. పనికిరాని చర్చలు, సంభాషణకు దూరంగా ఉంటారు. వివిధ ప్రయత్నాలలో వేగం కొనసాగుతుంది. మీ కాంటాక్ట్ సోర్సులను పెంచుకుంటారు.పరిహారం:వినాయకునికి దూర్వా సమర్పించండి. మిథునం (Gemini):లక్ష్యంపై దృష్టి పెట్టండి, మీకు అందరి మద్దతు లభిస్తుంది. ఉత్సాహం అలాగే ఉంటుంది. కమర్షియల్ పనులకు ప్రాధాన్యత ఇస్తారు. వృత్తిపరమైన ప్రయాణాలు సాధ్యమే. ఆర్థిక వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సంప్రదాయ పనులలో సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో వేగం ఉంటుంది, లాభం పెరుగుతుంది.పరిహారం:హనుమంతునికి కొబ్బరికాయ కొట్టండి. కర్కాటకం (Cancer):సంప్రదాయ పనులను ప్రోత్సహిస్తారు, ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకుంటారు. కలెక్షన్ వర్క్‌కు ప్రాధాన్యత ఉంటుంది. బ్యాంకింగ్ పనులు జరుగుతాయి. వ్యాపార విషయాలపై దృష్టి పెడతారు. పని సామర్థ్యం బలపడుతుంది. ఆర్థిక, వ్యాపార ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.పరిహారం:దుర్గాదేవికి ఎర్రని చున్రీని నైవేద్యంగా పెట్టండి. సింహం (Leo):వర్క్ ఫీల్డ్‌లో మీ క్రియేటివిటీ పెరుగుతుంది. లాభాల శాతం మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మీ ప్రభావం పెరుగుతుంది. పనిలో సంతృప్తి కొనసాగుతుంది. అవసరమైన లక్ష్యాలను సాధిస్తారు. ఆర్థిక వాణిజ్య లాభం మెరుగ్గా ఉంటుంది.పరిహారం:చిన్నారులకు ఖీర్ తినిపించండి. కన్య (Virgo):పెట్టుబడి, విస్తరణ పనులతో అనుబంధం ఉంటుంది. వ్యాపారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. దూరదేశానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారమవుతాయి. వివిధ విషయాల్లో అప్రమత్తంగా ఉంటారు. క్రమశిక్షణ పాటితారు. ఆర్థిక విషయాలలో నిమగ్నం అవుతారు, సహనం పాటిస్తారు.పరిహారం:అరటి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి. తుల (Libra):పరిశ్రమ, వ్యాపార విషయాలలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి నిపుణులతో అనుబంధం ఉంటుంది. మీ ప్రతిభ మెరుగుపడుతుంది. ప్రొఫెషనల్స్ మంచి ఫలితాలు పొందుతారు. విజయం పట్ల ఉత్సాహంగా ఉంటారు. పెద్దగా ఆలోచిస్తారు, ఆర్థిక రంగం మెరుగ్గా ఉంటుంది.పరిహారం:పొద్దున్నే నిద్రలేచి సూర్యుడికి నీరు సమర్పించండి. వృశ్చికం (Scorpio):వృత్తిపరమైన ప్రణాళికలను వేగవంతం అవుతాయి. కమ్యూనికేషన్‌లో విజయం సాధిస్తారు. విజయాలు పెరుగుతాయి. సక్రమంగా ముందుకు సాగుతారు. మీ ప్రతిష్ట, గౌరవం పెరుగుతుంది. పనిలో సౌకర్యాలు పెరుగుతాయి. పోటీ భావం పెరుగుతుంది. లాభం, విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు మెరుగుపడతాయి.పరిహారం:లక్ష్మీదేవికి తామర పూలు సమర్పించండి. ధనస్సు (Sagittarius):ఉద్యోగ వ్యాపారంలో మంచి పనితీరును కొనసాగిస్తారు. లక్ష్యాలు, తీర్మానాలను నెరవేరుస్తారు. పరిస్థితులలో సానుకూలత పెరుగుతుంది. పెండింగ్ వ్యవహారాలు ఊపందుకుంటాయి. కొత్త పనులు ప్రారంభించవచ్చు, ఈ విషయంలో వేగం ఉంటుంది. ఆఫీస్‌లో యాక్టివిటీ పెరుగుతుంది.పరిహారం:నూనెతో చేసిన ఇమర్తిని నల్ల కుక్కకు ఆహారంగా ఇవ్వండి. మకరం (Capricorn):పాలసీ రూల్స్ పాటించడం, తెలివిగా ఉండటం ద్వారా సిస్టమ్‌ను నమ్మండి. అందరి సహకారంతో ముందుకు సాగుతారు, క్రమశిక్షణ పాటిస్తారు. మీరు ఓర్పు, నమ్మకంతో మంచి ఫలితాలు పొందుతారు. పరిశ్రమల వ్యాపారం అలాగే ఉంటుంది. అపరిచితులకు దూరంగా ఉండండి. పుకార్లను నమ్మకూడదు.పరిహారం:శారీరక వికలాంగులకు సేవ చేయండి. కుంభం (Aquarius):ఆఫీస్‌లో ఓపికతో పని చేస్తారు. వ్యవస్థీకృత ప్రయత్నాలు బాగుంటాయి. లాభాల శాతాన్ని మెరుగుపరచుకోగలుగుతారు. ఉద్యోగ వృత్తిలో మెరుగ్గా రాణిస్తారు. ఆర్థిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పెద్ద ప్రయత్నాలకు మార్గం తెరచుకుంటుంది. పరిశ్రమలు, వ్యాపారంలో శుభప్రదంగా ఉంటుంది. అంచనాలకు తగ్గట్టుగా పనితీరు ఉంటుంది.పరిహారం:చీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా ఇవ్వండి. మీనం (Pisces):ఉద్యోగ వ్యాపారంలో కోరుకున్న స్థానాన్ని నిలబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు. నిబంధనలను పాటిస్తూనే ఉంటారు. దురాశ, ప్రలోభాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన చర్చలో భాగం అవుతారు. జాగ్రత్తగా ముందుకు సాగుతారు. సహచరుల మద్దతు లభిస్తుంది. వృత్తిపరమైన సంబంధాలలో సమన్వయం ఉంటుంది.పరిహారం: చేపలకు ఆహారం ఇవ్వండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


పొగిడిన వాళ్లే మోహం పట్టుకుని తిట్టారు.. సూసైడ్‌ చేసుకోవాలనుకున్నా జబర్దస్త్ కమెడియన్‌..పూరీ జగన్నాథ్‌ కాల్‌తో

జబర్దస్త్ కమెడియన్‌ ముక్కు అవినాష్‌ షాకింగ్‌ విషయం బయటపెట్టాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు చెప్పి షాకిచ్చాడు. అసలు ఏం జరిగిందనేది చూస్తే.. జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. ఎంతో మంది స్టార్‌ కమెడియన్లు అయిపోయారు. హీరోలుగా రాణిస్తున్నారు. దర్శకులుగానూ మారారు. హైపర్ ఆది రాజకీయాల్లోనూ బిజీ అవుతున్నాడు. ఇలా వందల, వేల మందికి ఉపాధితోపాటు లైఫ్‌ ఇస్తుంది జబర్దస్త్. అలా ముక్కు అవినాష్‌ కూడా జబర్దస్త్ షో ద్వారా పాపులర్‌ అయ్యాడు....


మిస్టరీ : కుక్కల సూసైడ్ స్పాట్‌‌!..ఎందుకు చనిపోతున్నాయి?

మిస్టరీ : కుక్కల సూసైడ్ స్పాట్‌‌!..ఎందుకు చనిపోతున్నాయి? రోజూ సాయంత్రం తన పెట్​ డాగ్​ స్పానియల్ కాస్సీని బయటికి తీసుకెళ్లే అలవాటు ఉంది ఎలిస్ ట్రెవోరోకు. అలా 2014లో ఒకరోజు ఆ కుక్కని తీసుకుని ఓ బ్రిడ్జి మీదుగా వెళ్తోంది. అక్కడి  వాతావరణం హాయిగా అనిపించింది ఆమెకు. ఆ పచ్చదనంలో కాసేపు సేద తీరాలి అనుకుంది. అలా అనిపించడం ఆలస్యం వెంటనే కారు ఆపింది. కారు డో...


సూర్య సినిమాలో మాదిరి : కడుపులో రూ.10 కోట్ల డ్రగ్స్ పెట్టుకుని వచ్చాడు

సూర్య సినిమాలో మాదిరి : కడుపులో రూ.10 కోట్ల డ్రగ్స్ పెట్టుకుని వచ్చాడు సినీ ఫక్కీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న  బ్రెజిల్ దేశస్థుడిని  ముంబై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు.  9.75 కోట్ల విలువైన 975 గ్రాముల కొకైన్‌  స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన బ్రెజిల్ దేశస్థుడిని ముంబై విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. అనంతరం అతన్...


వైట్లీ గోల్డ్​ అవార్డ్​ అందుకున్న డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్

వైట్లీ గోల్డ్​ అవార్డ్​ అందుకున్న డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్ అసోంకు చెందిన వన్యప్రాణుల సంరక్షకురాలు, జీవశాస్త్రవేత్త డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్​ ప్రతిష్టాత్మక గ్రీన్​ ఆస్కార్​గా పిలిచే వైట్లీ గోల్డ్​ అవార్డును అందుకున్నారు. అంతరించిపోతున్న గ్రేటర్ అడ్జటెంట్​ కొంగ, దాని చిత్తడి ప్రాంత ఆవాసాలను రక్షించేందుకు పూర్ణిమాదేవి చేసిన సంరక్షణ ప్రయత్న...


Mother's Day Special : 'అమ్మ' ప్రేమను వెండితెరపై ఆవిష్కరించిన టాలీవుడ్ సినిమాలు ఇవే!

Mother Sentiment Movies in Telugu : నిస్వార్థ ప్రేమకు చిరునామా 'అమ్మ'. ప్రతీ మనిషికి ప్రత్యక్ష దైవం అమ్మ. ప్రతీ ఒక్కరికీ ఆది గురువు అమ్మ. ప్రేమానురాగాలకు, అంతులేని త్యాగాలకు, ఆప్యాయతలకు పెట్టింది పేరు అమ్మ. సమాజానికి తల్లులు చేసిన అమూల్యమైన సేవలకు, వెలకట్టలేని తల్లి ప్రేమకు గుర్తుగా ప్రతీ ఏడాది మే నెల రెండో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నేడు 'మదర్స్‌ డే' సందర్భంగా మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమాల గురించి...


ఆ పదం వాడినందుకు.. క‌రీనా క‌పూర్‌కు కోర్టు నోటీసులు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ కు ఇద్దరు పిల్లలు. నటిగా నెంబర్ వన్ గా ఉన్న సమయంలో గర్భధారణ, ప్రసవం వంటివి ఆమె జీవితంలో చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఆమె మీద చాలా ఒత్తిడి చూపించాయి. దాంతో తనకే కాదు...ఏ ఇతర ఏ రంగంలో ఉన్న స్త్రీలకు కూడా ఇలాగే కలగవచ్చని ఆమెకు అనిపించింది. దాంతో ప్రెగ్నిన్సీ నుంచి ప్రసవం వరకూ వుండే సవాలక్ష సందేహాలకు తాను పొందిన జవాబులు అందరికీ చెప్పాలని ఆమెకు అనిపించింది. ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’టైటిల్ పెట్టి ఓ పుస్తకం రాసి ఆమె...


Today Panchangam: నేడు దుర్ముహూర్తం ఎప్పుడు ఉందంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 13 మే 2024 సోమవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 13 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సోమవారం తిథి :- షష్టి తె.4:56ని॥ వరకు నక్షత్రం:- పునర్వసు ప॥01:44ని॥ వరకు యోగం:- శూలము ఉ॥10:06ని॥ వరకు కరణం:- కౌలవ సా॥4:45తైతుల తె. 4:56ని॥ వరకు వర్జ్యం:- రాత్రి 10:12ని॥ల11:53ని॥ వరకు అమృత ఘడియలు:-ఉ॥ 11:14ని॥ల...


ఇదెక్కడి పిచ్చిరా బాబు.. చంద్రబాబు కోసం నాలుక కోసుకున్నాడు..

ఇదెక్కడి పిచ్చిరా బాబు.. చంద్రబాబు కోసం నాలుక కోసుకున్నాడు.. పిచ్చి పలురకాలు, కొందరికి సినిమా పిచ్చి ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ పిచ్చి ఉంటుంది, ఇంకొంత మందికి పాలిటిక్స్ పిచ్చి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉండటం మాములే కానీ, మితి మీరిన పిచ్చి ప్రమాదకరం అని చెప్పాలి. చంద్రబాబు మీద పిచ్చి అభిమనంతో ఒక వ్యక్తి తన ప్రాణానికే ప్రమాదం తెచ్చుకున్నంత ...


కాలేజీ రోజుల్లో రూ. 500 కోసం ఆ పని చేసిన అనసూయ.. ఎవరికీ తెలియని ఈ రహస్యం మీకు తెలుసా?

టాలీవుడ్ క్రేజీ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తోంది. తెలుగు యాంకరింగ్‌లో గ్లామర్‌ను అద్దిన అతికొద్ది మందిలో ఈ భామ కూడా ఒకరు. అనసూయ యాంకరింగ్‌ను ఆపేసి.. ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోంది. విమానం, పుష్ప, రంగస్థలం వంటి చిత్రాల్లో నటించి.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇటీవల విడుదలైన రజాకార్ సినిమాలో కూడా అనసూయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అనసూయ కెరీర్ మొదలైంది నటిగానే. చదువుకునే రోజుల్లోనే ఆమె నటిగా ప్రయత్నాలు చేసింది. ఆ క్రమంలో అనసూయకు 2003లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన "నాగ' సినిమాలో ఓ చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఈ మూవీలో అనసూయకు ఎలాంటి డైలాగ్స్ ఉండవు. ఒక సన్నివేశంలో సునీల్ మాట్లాడుతుంటే వెనుక అనసూయ స్టూడెంట్ పాత్రలో కనిపిస్తుంది. అయితే నాగ సినిమాలో అనసూయ కాలేజి స్టూడెంట్ పాత్రలో కనిపించే సమయానికి ఆమె వయస్సు 19 ఏళ్లు. అయితే ఆ పాత్రలో నటించిన అనసూయకు రూ. 500 చెల్లించారట. అది ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి ఆ రోజుల్లో ఇచ్చే పేమెంట్. ఇప్పుడు అనసూయ రేంజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె సంపాదన రోజుకు లక్షల్లో ఉంటుంది. నెటిజన్లు ఎన్ని రకాల నెగిటివ్ కామెంట్లు పెట్టిన ఎప్పటికప్పుడు ఇచ్చిపడేస్తూ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది అనసూయ.


శివం భజే మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

శివం భజే మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శివం భజే’. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా నుంచి హీరో అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఒంటి కాలిపై నిలబడి, ఒంటి చేత్తో మనిషిని ఎ...


చనిపోవాలని అనిపిస్తుంది... పెళ్ళైన రెండు నెలలకే షాకింగ్ కామెంట్స్ చేసిన బర్రెలక్క!

బర్రెలక్క కామెంట్స్ సంచనలం రేపుతున్నాయి. తనకు చనిపోవాలనిపిస్తుందని చెప్పడం చర్చకు దారి తీసింది. అసలు ఇలాంటి కామెంట్స్ ఆమె ఎందుకు చేసిందో చూద్దాం. సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎప్పుడు సెలెబ్రిటీలు అవుతారో చెప్పలేం. లక్షల మంది సామాన్యులను స్టార్స్ చేసింది సోషల్ మీడియా. అలాంటి వారిలో బర్రెలక్క ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్రెలక్క అంటే తెలియనివారుండరు. బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. ఈమె డిగ్రీ చదివింది. ఉద్యోగం రాక బర్రెలు మేపుకుంటున్నాను... అంటూ...


మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ

మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ కాప్ డ్రామాలో నటిస్తున్నాడు విజయ్. ఇటీవల తన బర్త్ డే సందర్భంగా మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేశారు. గతంలో తనతో ‘టాక్సీవాలా’ తీసిన రాహుల్ సంకృత్యాన్ సినిమా కూడా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రా...


వంగా గీతకు బ్రహ్మరథం పడుతున్నారు.. నటుడు గౌతం రాజు

నటుడు గౌతం రాజు పిఠాంపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత తరుపున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఎవరి ఇష్టం వారిదని, నచ్చిన వారికి సపోర్ట్ చేస్తామని, తనకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం నచ్చిందని, వంగా గీతా గారు పిఠాపురం ప్రజలకు ఎంతో సేవ చేశారని, కాకితో కబురు పంపినా చాలు ప్రతీ గడపకు వెళ్తుంటారని, కరోనా టైంలో ఎంతో మందికి వంగా గీత సాయపడ్డారని చెప్పుకొచ్చాడు. ప్రజలంతా కూడా ఆమె రావాలని, కావాలని కోరుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఆమెకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారని గౌతం రాజు చెప్పుకొచ్చాడు.


గీతా మాధురితో విడాకులపై నటుడు నందు అదిరిపోయే క్లారిటీ.. లైవ్‌ లో ఆయన చేసిన పనికి ఆశ్చర్యపోవాల్సిందే

నటుడు నందు, స్టార్‌ సింగర్‌ గీతా మాధురీ విడిపోతున్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా అన్ని రూమర్స్ ని బ్లాస్ట్ చేశాడు నందు. నటుడు నందు, సింగర్‌ గీతా మాధురి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నటుడు నందు సినిమాల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణించారు. రాణిస్తున్నాడు. మరోవైపు సింగింగ్‌ షోస్‌ ద్వారా వచ్చి ఇప్పుడు స్టార్‌ సింగర్‌గా రాణిస్తుంది గీతా మాధురి. ఈ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెద్దల...


SSY: సుకన్య సమృద్ధి గురించి ఈ 5 విషయాలు తెలుసా? పాప పెళ్లి నాటికి చేతికి రూ. 70 లక్షలు.. ఎలాగంటే?

Sukanya Samriddhi Yojana: కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో పథకాల్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిల్లో సుకన్య సమృద్ధి యోజన గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇది ఆడపిల్లల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఈ స్కీమ్స్‌లో దీంట్లోనే ఎక్కువ వడ్డీ రేటు ఉంది. మరి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాలంటే.. ఏమేం డాక్యుమెంట్లు కావాలి.. అర్హతలు ఏంటి.. ఎన్నేళ్లు కట్టాలి సహా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం.


అఫీషియల్..హనుమాన్ విలన్ తో 42 టాలీవుడ్ హీరోయిన్ లవ్ ఎఫైర్, లివ్ ఇన్ రిలేషన్

భారత సంతతికి చెందిన ఎన్నారై బ్యూటీ విమల రామన్. విమల రామన్ తెలుగులో గాయం 2, రంగ ది దొంగ లాంటి చిత్రాల్లో నటించింది. విమల రామన్ తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. భారత సంతతికి చెందిన ఎన్నారై బ్యూటీ విమల రామన్. విమల రామన్ తెలుగులో గాయం 2, రంగ ది దొంగ లాంటి చిత్రాల్లో నటించింది. విమల రామన్ తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు.విమల రామన్ పుట్టి పెరిగింది అంతా ఆస్ట్రేలియాలోనే. మోడలింగ్ ప్రారంభించాక అవకాశాలు వెతుక్కుంటూ ఇండియాకు...


2 మినిట్స్ :నూడుల్స్ తిని ఫ్యామిలీ మొత్తం ఆస్పత్రిలో.. పదేళ్ల బాలుడి చనిపోయాడు..

2 మినిట్స్ :నూడుల్స్ తిని ఫ్యామిలీ మొత్తం ఆస్పత్రిలో.. పదేళ్ల బాలుడి చనిపోయాడు.. పిల్లల నుండి పెద్దల వరకూ ఎక్కువగా ఇష్టపడే ఐటమ్ మ్యాగీ నూడుల్స్.త్వరగా చేసుకోవచ్చన్న కారణంతో పెద్దలు, బ్యాచిలర్స్, ఆఫీసులకు వెళ్లే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తే, టేస్ట్ కోసం పిల్లలు దీన్ని లైక్ చేస్తూ ఉంటారు. దీనికి తోడు ఈ బ్రాండ్ యాడ్స్ కూడా జనంలోకి బాగా వెళ్లాయి. ఎంతలా...