అనసూయను ఇలా చూస్తే పిచ్చెక్కిపోద్ది..! ఈ జబర్దస్తీ మామూలుగా లేదే..

చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా తన చూపులతోనే గుచ్చేసే అనసూయ.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసి కుర్రాళ్ళ మతిపోగొట్టింది. అనసూయను ఇలా చూసి పిచ్చెక్కిపోతోంది యువత. ఇవి చూసి ఆమెపై రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు.
జబర్దస్త్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించింది అనసూయ. టీవీ నటిగా కెరీర్ లో పీక్స్ లోకి వెళ్లి సినిమాల్లో కూడా సత్తా చాటింది. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో క్రమంగా అనసూయ ట్రెండ్ మొదలైంది.
వెండితెరపై సందడి చేస్తూనే సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది అనసూయ. మోడ్రన్ అండ్ శారీ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె షేర్ చేసిన ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
సింపుల్ గా పంజాబీ డ్రెస్ వేసి కెమెరా ముందు చురకత్తి లాంటి చూపులతో స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది. దీంతో అందాలు వడ్డించడంలో అనసూయ రూటే సపరేటు అంటున్నారు నెటిజన్లు.
అప్పుడెప్పుడో 18 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ.. ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ గా మారి.. ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా అందరికీ కనెక్ట్ అయింది.
జబర్దస్త్ భామగా యాంకర్ అనసూయకు సూపర్ పాపులారిటీ దక్కింది. ఈ వేదికపై హంగామా చేస్తూ ఫుల్ పాపులర్ అయింది. మెల్లగా వెండితెర వైపు పయనం మొదలుపెట్టి టీవీ షోస్ కి గుడ్ బై చెప్పేసింది అనసూయ.
ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా సినిమాలున్నాయి. అల్లు అర్జున్ పుష్ప- 2 సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది అనసూయ. ఈ జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.
ఇటీవల పెదకాపు1 అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది అనసూయ. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అలాగే ఆమె ప్రేమ విమానం అనే మరో మూవీలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో తన నటన అద్భుతంగా ఉందని తెలంగాణ మాండలికం ఓన్ చేసుకుని చక్కగా నటించిందనే టాక్ వచ్చింది.

2024-03-28T06:13:48Z dg43tfdfdgfd