ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్న చాలా మంది కెరీర్ బిగినింగ్ లో స్ట్రగుల్ లైఫ్ ను చూసిన వారే. ఎన్నో అవమానాలు అనుభవించినవారే. ఆ కష్టాలు చూసి.. స్టార్లుగా మారిన వారు.. అప్పుడప్పుడు వారి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు.
సినిమా అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగి.. ఎన్నో అవమానాలు అనుభవించి.. కొన్ని సార్లు గేటు దగ్గర నుంచి గెంటివేయబడిని వ్యాక్తి.. ఇప్పుడు బాలీవుడ్ లో 100 కోట్ల హీరోగా ఎదిగాడు.. అతను మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో.. దీపికా పదుకునే భర్త రణ్ వీర్ సింగ్. అవును ప్రస్తుతం స్టార్ హీరోగా ఉన్న రణ్ వీర్.. ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్టేజ్ కు వచ్చారు.
అయితే రణ్ వీర్ కు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కెరీర్ బిగినింగ్ లో ఆయనకు ఎదురైన చేదు అనుభవం గురించి నెట్టింట హాట్ టాపిక్ నడుస్తోంది. కెరియర్ స్టార్టింగ్ లో చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు రణ్ వీర్. మరీ ముఖ్యంగా ఒకటైమ్ లో సినిమా షూట్ ని చూడడానికి సెట్స్ కి వెళ్తే కాలర్ పట్టుకుని గెంటేసారట . ఆ టైంలో మనకు చాలా బాధ అనిపించిందట. చాలా బాధపడ్డారట .
హీరో విజయ్ కి ప్రమాదం, గాయాలతో ఓటు వేయడానికి వచ్చిన దళపతి,
ఇక అప్పుడే డిసైడ్ అయ్యాడట రణ్ వీర్.. కచ్చితంగా తను ఎలాగైనా పెద్ద స్టార్ హీరో అవ్వాలి అని. అనుకున్నట్టుగానే సాధించాడు రణ్ వీర్. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కాని రణ్ వీర్ చాలా డిఫరెంట్. ఆయన యాక్టింగ్, టైమింగ్, బోల్డ్ నెస్, ఎమోషనల్, రిస్క్ ఇలా ఏదైనా సరే ముందుండే హీరో రణ్ వీర్.
మహేష్ బాబు బ్లాక్ లో సినిమా టికెట్లు కొన్నారా..? అది కూడా ఆ హీరో సినిమా కోసం..?
సినిమా కోసం ఒక హీరో ఇంత చేస్తాడా.. చేయవచ్చా అనేది రణ్ వీర్ ను చూస్తే అర్ధం అవుతుందతి. సినిమాను హిట్ చేయడమే కాదు.. ప్రేక్షకుల మనసుల్లో స్థానం ఎలా సంపాదించాలో కూడా తెలిసిన హీరో రణ్ వీర్. అంతే కాదు ఎంత అభిమానం పొందాడో.. అంత విమర్శలు కూడా ఫేస్ చేశాడు రణ్ వీర్.
శ్రీదేవి డెత్ మిస్టరీ.. బయటపడ్డ అసలు నిజం....? కారణం అదేనా..?
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న రణ్ వీర్. హీరోయిన్ దీపికా పదుకొనేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక తాజగా రన్వీర్ సింగ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అఫీషఇయలం గా ప్రకటించారు జంట.
2024-04-20T05:31:03Z dg43tfdfdgfd